Aa Rojulu Malli Raavu Lyrical | Committee Kurrollu | Niharika | Yadhu Vamsi | Anudeep Dev | Karthik

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 4.5K

  • @PinkElephantPictures
    @PinkElephantPictures 4 หลายเดือนก่อน +518

    Aa Rojullo me chinnanaati gnapakalanu, me chinnanaati snehithulatho aadina aatalanu maatho panchukondi ❤️
    Comment your favourite memories.

    • @mlvprasad6267
      @mlvprasad6267 4 หลายเดือนก่อน +17

      #Colgatetoothpowder😁
      #Cocuntstembat🥺😭🧎🏽❤️
      #Thaatimunjula chakrala bandi
      Pure nostalgic vibes ❤️
      #Allthebest
      #Committekurrollu

    • @msramakrishna2543
      @msramakrishna2543 4 หลายเดือนก่อน +11

      My childhood memories
      Goleela aata , Bongaralu tippadam❤
      Pilla kaaluva lo gelaalu veydam ❤
      Cheruvu lalo vaagulalo lo eetha kottadam❤
      Vongullu dookulla aata lu❤
      Pitta godala meeda kaburulu❤
      Malli tirigi raani madhuramaina anubhavaalu...🥹

    • @Manikantaparasu
      @Manikantaparasu 4 หลายเดือนก่อน +2

      ❤❤🎉

    • @sandeepsaroj2238
      @sandeepsaroj2238 4 หลายเดือนก่อน +1

      ❤❤

    • @raghuvaranbtech2796
      @raghuvaranbtech2796 4 หลายเดือนก่อน +1

      ❤❤

  • @friendsmovies750
    @friendsmovies750 4 หลายเดือนก่อน +1897

    వయసు అయిపోతుంది ఇంకా పెళ్లి కావట్లేదు అని భాద తప్పా... 90s లో పుట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది.... గట్టిగా చెప్పాలంటే మేము అదృష్టవంతులం..... technology లేని రోజుల్నీ చూశాం....Technology ఉన్న రోజుల్నీ అనుభవిస్తున్నాం.... కాకపోతే ఆ రోజుల్లో ప్రతీ రోజూ సంతోషంగా గడిపేవాళ్ళం..... ఇప్పుడు ప్రతీ రోజూ సంతోషాన్ని వేతుకుంటున్నాం.....

    • @lokbabu2732
      @lokbabu2732 4 หลายเดือนก่อน +25

      Correct 💯❤❤

    • @Yadhuvamsi-de8fv
      @Yadhuvamsi-de8fv 4 หลายเดือนก่อน +26

      Chala baga chepparu❤

    • @venkatvenkatasai7735
      @venkatvenkatasai7735 4 หลายเดือนก่อน +22

      Same feeling 😊 manam oka abdutham

    • @nareality6973
      @nareality6973 4 หลายเดือนก่อน +29

      Me comment chadavadaniki enta bagundo

    • @Madhufitmealskitchen
      @Madhufitmealskitchen 4 หลายเดือนก่อน +8

      😢correct ga chepparu

  • @sanjeev2163
    @sanjeev2163 3 หลายเดือนก่อน +375

    90 s vallam chala అదృష్టవంతులం ❤❤❤❤ ఆ రోజులు మళ్ళీ వాస్తే ఎంత హాయిగా ఉంటుందో ❤

  • @madhavikalidindi7245
    @madhavikalidindi7245 4 หลายเดือนก่อน +274

    దేవుడు కనిపించి ఏం కావాలని అంటే
    మళ్లీ వెళ్తాం మేమంతా చిన్ననాటికే
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻
    ఆ రోజులు మళ్లీ రావు ఈ రోజుల్లా కానే కావు
    అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు
    # Trinadh varma. #committe kurrollu all the very best …..special song in everyone’s life❤️❤️

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 4 หลายเดือนก่อน +4

    • @Yashwanth_pendyala
      @Yashwanth_pendyala 4 หลายเดือนก่อน +3

      😍🥹🤗

    • @akshaysriniwas8886
      @akshaysriniwas8886 4 หลายเดือนก่อน +2

    • @sivakumarmatta3715
      @sivakumarmatta3715 4 หลายเดือนก่อน +1

      🤗🤗🤗

    • @Manikantaparasu
      @Manikantaparasu 4 หลายเดือนก่อน +2

      షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ❤

  • @venkateshcheppali4931
    @venkateshcheppali4931 2 หลายเดือนก่อน +34

    100 కి 100 పాళ్లు... ఈ పాటలో ఉండే ప్రతి పదం ప్రతి పలుకు... మా 90s వాళ్లకు అంకితం... Tq మ్యూజిక్ డైరక్టర్... tq డైరెక్టర్.... Tq ప్రొడ్యూసర్ నీహారిక చెల్లి... ఇలాంటి సినిమా తీసి మాకు ఇచ్చినoదుకు... ముఖ్యంగా ఈ పాట 🙌👍👌🙏

  • @sanjeev2163
    @sanjeev2163 2 หลายเดือนก่อน +209

    నిజంగా ఇ పాట కోసమే సినిమా చూస్తా నేను❤❤❤❤

  • @Avini-h8r
    @Avini-h8r 2 หลายเดือนก่อน +206

    ఈ సాంగ్ 2 టైమ్స్ కంటే ఎక్కువగా విన్నవారు ఎంత మంది ఉన్నారు ❤❤

  • @dasharathavarikuppala3154
    @dasharathavarikuppala3154 4 หลายเดือนก่อน +99

    Thank u so much Prasad anna team members .
    ఆరోజుల్లో ఉన్నాయి మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

  • @saimanoj7933
    @saimanoj7933 4 หลายเดือนก่อน +108

    Really great song 😢❤ Aa Rojulu malli ravu....

  • @ravindramindi8345
    @ravindramindi8345 4 หลายเดือนก่อน +194

    రాదే రాదే అలుపంటూ రాదే
    ఆడేస్తున్న ప్రతిపూటే
    వాడో వీడో అని తేడాలే లేవే
    ఓ చోటే చేరి ఆడామే
    అమ్మానాన్నల్ని ఎంతో విసిగించి
    మాటే వినదంట వయసే
    ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి
    మాగుండె తిరిగేదాచోటే
    అరెరే బాల్యం రమ్మన్నా రాదే
    గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టేస్తుంటుందే
    స్నేహాలే..... గుండె మీద వేసి పోయే పచ్చబొట్టేలే
    ఆ రోజులు మళ్లీ రావు
    ఈరోజుల్లా కానేకావు
    అంతేలేని ఆనందాలు
    వెంటేవస్తే అంతే చాలు (2)
    సొంత ఊరిలో కన్నవారితో
    ఉంటే వేరేలే మనసంతా హాయిలే
    ఎంత మారినా సాటిరావులే
    అమ్మమ్మ ఇచ్చే వందకే
    చెప్పాలంటే ఎంతున్నా లోనే దాస్తాం మా ప్రేమ
    బయటే పెట్టే ధైర్యాలే లేవులే
    మాలో మాకే ఎన్నున్నా చెయ్యేవేస్తే మా మీద
    ఎవరినైనా కన్నీటి తీరే
    రోజుకోసారి గుర్తొస్తే మా ఊరే
    మౌనంగా ఆగిపోయే మనసే
    మారిపోయేలే నేడు ఆ దారే
    ఆనాటి మాయే ఏమాయే
    దేవుడు కనిపించి ఏం కావాలంటే
    మళ్లీ మేమేళ్తాం చిన్ననాటికే......
    ఆ రోజులు మళ్లీ రావు
    ఈరోజుల్లా కానేకావు
    అంతేలేని ఆనందాలు
    వెంటేవస్తే అంతే చాలు (2)

    • @lokbabu2732
      @lokbabu2732 4 หลายเดือนก่อน +1

      ❤❤❤❤

    • @janardhangedela592
      @janardhangedela592 2 หลายเดือนก่อน

      👏

    • @OGGUManeesha-rf8np
      @OGGUManeesha-rf8np 2 หลายเดือนก่อน

      ❤❤❤

    • @kurmaraov7900
      @kurmaraov7900 2 หลายเดือนก่อน +1

      Heart touching song..

    • @tejasrigorrela2515
      @tejasrigorrela2515 2 หลายเดือนก่อน

      Bro చాలా స్పష్టంగా లిరిక్స్ పెట్టవు,కానీ రెండు లైన్లు తప్పు పెట్టవు
      1) మలోమకే ఎన్నున్నా చెయ్యే వేస్తే మామీద...
      ఎవ్వర్నైన తెన్నేటి తీరులే...
      2) దేవుడు కనిపించి ఏం కావాలని ఆంటే...
      మళ్ళీ వెళతాం మేమంతా చిన్నానటికే....❤😍❤️

  • @kasiramainavenkateshkasira2234
    @kasiramainavenkateshkasira2234 2 หลายเดือนก่อน +18

    ఆ రోజులు గుర్తుకు వస్తే గుండెల్లో పన్నీరు జల్లు కురిసినా అంత ఆనందంగా వుంటుంది ❤❤❤❤❤❤

  • @eerlapallyrahul8865
    @eerlapallyrahul8865 4 หลายเดือนก่อน +42

    సాంగ్ చాలా బాగుంది ❤
    ఒక సారి గా 90S రోజులు గుర్తుకు వచ్చాయి
    నిజంగా ఆ రోజులు మళ్ళీ రావు 💙

    • @lokbabu2732
      @lokbabu2732 4 หลายเดือนก่อน

      ❤❤❤

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน +1

      True andi ., share with aa rojullu frnds

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 4 หลายเดือนก่อน

      Avnu ❤

  • @k32495o
    @k32495o 2 หลายเดือนก่อน +31

    అమ్మమ్మ ఇచ్చే 100 rs తో వచ్చే ఫీల్ ఎక్కడ రాదు,పోస్ట్ లో ఇంటికి పోస్ట్ కార్డ్స్ పంపడం,కాయిన్ బాక్స్ తో గ్యాపకాలు,స్కూల్ లో లవ్ వునా భయపడి చెప్పలేకపోవటం,టెక్నాలజీ లేని రోజులే బాగా ఎంజాయ్ చేసాం..90's days ...ఆ రోజు మళ్ళీ ravu❤️😍😍😍

    • @sharmismroy
      @sharmismroy 15 วันที่ผ่านมา +1

      ❤❤

  • @shashankbabu462
    @shashankbabu462 4 หลายเดือนก่อน +39

    4 mins lo 20 years back ki tesukellaru ga.. 👏🏻❤️... Congratulations and all the best everyone... Trinadh annaa... Eeeyyyyy.... Cinematography 🔥🔥...

    • @Manikantaparasu
      @Manikantaparasu 4 หลายเดือนก่อน +3

      Yess ❤❤

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน +2

      #committeekurrollu

    • @Yashwanth_pendyala
      @Yashwanth_pendyala 4 หลายเดือนก่อน +1

      Aarojulu malle raavu , kaani meeku mallee aa rojulni gurthu chesthaaadhi maa #aarojulumalliraavu Song ❤
      ఆరోజులు మళ్ళీ రావు , కానీ మీకు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది మా #ఆరోజులుమళ్ళీరావు పాట ❤

    • @akshaysriniwas8886
      @akshaysriniwas8886 4 หลายเดือนก่อน +1

    • @akshaysriniwas8886
      @akshaysriniwas8886 4 หลายเดือนก่อน +1

  • @abhinavravella8332
    @abhinavravella8332 4 หลายเดือนก่อน +17

    I really got goosebumps while listening to this song endhukantey naaku naa chinnappati prathi moment gurchochindhi bayya appatlo manam aadukuney bommalu chuse cartoons ETV lo panchatantram mana mitrulu snehaalu anubandhaalu ahh rojuku nijangaaney malli raavu kaani e song vinnaka nen oka 15mins loop lo akkadiki velli vachesa #Trinadhvarma annna your in perfect character crazy annaaa I'm really hoping that movie will be amazing thank u soo much for remembering my old days
    #ahhrojulumalliraavu

  • @nagesh.karanam8901
    @nagesh.karanam8901 4 หลายเดือนก่อน +13

    ప్రతిఒక్కరూ జీవితంలో కూడా పాత రోజులు చాలా ప్రత్యేకమైనవి.ఈ పాట ద్వారా వెన్నకటి రోజులు గుర్తుచేసుకునే అవకాశం కల్పించిన వారికి కృతజ్ఞతలు

  • @ashokmanne3389
    @ashokmanne3389 4 หลายเดือนก่อน +16

    ఏది ఏమైనా...."ఆ రోజులు మళ్ళీ...రావు "...అనే....వాక్యం...ఎన్ని రోజులైనా...ఎన్ని జీనరేశ్షన్స్ వచ్చిన.....కొత్తగానే...ఉంటుంది...
    All the best entire team....have bright futere ...entire team..."kamiT"కుర్రాళ్ళు😊❤

    • @lokbabu2732
      @lokbabu2732 4 หลายเดือนก่อน +1

      ❤❤❤tqq

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 4 หลายเดือนก่อน +1

      ❤❤❤

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน

      Thank you so much ❤❤

  • @AllIndia369
    @AllIndia369 4 หลายเดือนก่อน +12

    నిజంగా ఆ రోజులు మళ్లీ రావు ఈ పాటతో ఆ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుందాం😊ఇంత మంచి పాటను అందించినందుకు థాంక్స్ టు ఎంటైర్ టీం అల్ ది బెస్ట్ 🎉

  • @SupriyaRavuri
    @SupriyaRavuri 4 หลายเดือนก่อน +23

    Ee song vintunte manasulo Edo teliyani happiness nd Edo teliyani
    Happyness tho kuudina sadness AA rojulu malli raavu.......
    Andulonu maa Loki aa movie lo part avvadam very proud to us❤❤❤❤❤❤

    • @lokbabu2732
      @lokbabu2732 4 หลายเดือนก่อน +3

      Tq sis

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน +3

      ❤️❤️

    • @Yashwanth_pendyala
      @Yashwanth_pendyala 4 หลายเดือนก่อน +3

      Aarojulu malle raavu , kaani meeku mallee aa rojulni gurthu chesthaaadhi maa #aarojulumalliraavu Song ❤
      ఆరోజులు మళ్ళీ రావు , కానీ మీకు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది మా #ఆరోజులుమళ్ళీరావు పాట ❤
      #committeekurrollu

    • @sivakumarmatta3715
      @sivakumarmatta3715 4 หลายเดือนก่อน +2

      Tq andi #aa rojulu malli raavu

    • @akshaysriniwas8886
      @akshaysriniwas8886 4 หลายเดือนก่อน +2

      ❤️❤️❤️❤️❤️❤️

  • @mesudheergoud1990
    @mesudheergoud1990 4 หลายเดือนก่อน +11

    కాలం మారిన కొద్దీ మనుషులు మారుతూ వస్తున్నారు... కానీ కొన్నిసార్లు ఇలాంటి పాటలు విన్నప్పుడు ఎదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. పాత రోజులకు వెళుపోతాం... Tnq Bro... మీ పాటతో మంచి జ్ఞాపకాలను గుర్తు చేసావ్ 😊😊

  • @pothamsettysai2638
    @pothamsettysai2638 4 หลายเดือนก่อน +21

    Karthik gari voice matram peaks 😍🔥💥💥💥💥❤️❤️

  • @PranathiGantla
    @PranathiGantla 4 หลายเดือนก่อน +36

    నిజం గా రావు మళ్ళీ ఆ రోజు లు😍

  • @lakshminagidi5720
    @lakshminagidi5720 4 หลายเดือนก่อน +25

    ఆ రోజులే వేరు❤❤...
    ఇపుడు నిద్రలేవగానే పరుగులు పెట్టే జీవితాలు అయిపోయాయి
    ఏడిస్తే తుడవడానికి చుట్టూ నా అనే వాల్లే ఉండేవాల్లు
    ఇపుడు ఏడిస్తే స్టేటస్ పెట్టేవాల్లే ఎక్కువయిపోయారు
    ఆ రోజుల్లో స్నేహితులుంటే ఆస్తి ఉన్నట్టే
    ఈ రోజుల్లో ఎక్కడో ఒకరుంటున్నారు నిజ స్నేహితులు
    ఉద్యోగం పేరుతో ఊరుకి...చుట్టాలయిపోయాం
    ఆ రోజులు సంతోషానికి చిరునామా..
    ఆ రోజులు కల్మషం లేనివి...
    చిన్నపాప స్వచ్చమైన నవ్వు లాంటివి.....
    ఆ రోజులు మళ్లీ రావు.... గుర్తు చేసి నవ్వించారు ఏడిపించేసారు....#committe kurrollu ❤❤

    • @ChandiniMelodies
      @ChandiniMelodies 4 หลายเดือนก่อน

      youtube.com/@chandinimelodies?si=s7xnutDNOOeIlHDP

    • @Vaeshnavi_Adepu
      @Vaeshnavi_Adepu 4 หลายเดือนก่อน

      Nijam chepparu meru🙌

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน

      True ❤❤#conmitteekurrollu

    • @Yadhuvamsi-de8fv
      @Yadhuvamsi-de8fv 4 หลายเดือนก่อน

      Thq so much ❤ mee comment Chala nachindhi naku❤

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 4 หลายเดือนก่อน

      ❤❤❤❤

  • @RjNani5
    @RjNani5 4 หลายเดือนก่อน +17

    What a beautiful composition anudeep ….
    I’m sure you are gonna be the next big thing .
    ❤.
    Amazingly sung by Karthik and beautiful lyrics KK garu .
    Finally …. I went back to my childhood after listening to this song and I’m going to watch the movie for this song for sure!!!!!!❤❤❤❤

    • @lokbabu2732
      @lokbabu2732 4 หลายเดือนก่อน

      ❤❤❤

    • @Yadhuvamsi-de8fv
      @Yadhuvamsi-de8fv 4 หลายเดือนก่อน

      He is next sensation ❤

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 4 หลายเดือนก่อน

      Please share and support ❤

  • @saineeraja2052
    @saineeraja2052 4 หลายเดือนก่อน +26

    Chala rojula tharuvatha manasuki hayiga anipinchindhi .....
    Inka magic entantey lokesh babu act chesadu indhulo ...
    All the very best lokbabu ...
    Ni kastam ekkadi vellaledhu ....
    Inka chala manchi projects cheyalani anukuntunna ❤

    • @lokbabu2732
      @lokbabu2732 4 หลายเดือนก่อน +2

      Tqqqq neeru means a lot ❤❤❤

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน

      ❤❤

  • @22paramjyothichintha41
    @22paramjyothichintha41 4 หลายเดือนก่อน +9

    Soulful music and beautiful lyrics enni sarlu vinna my eyes are filled with tears Naku kuda ma village na friends anni gurthochhai 🥹🥹🥲❤️❤️🫶🏻
    Aa rojulu malli raavu ❤️

  • @maneeshapinnenti
    @maneeshapinnenti 4 หลายเดือนก่อน +10

    E song lo every moment manam chinnapudu chesam avanni chusthunte adho theliani exitement song chusthoo unte malli venakki vellali ani anipisthundhi this song brings our memories back super syam annaya manam ithe baaga enjoy chesam le avanni gurthu chesaru malli okasari❤

  • @danduboyinasubrahmanyam2102
    @danduboyinasubrahmanyam2102 2 หลายเดือนก่อน +4

    Congratulations to all team... Block buster movie...... Hit kottesaru.... What a movie

  • @BADRIVIDEOS
    @BADRIVIDEOS 4 หลายเดือนก่อน +20

    మాది అమలాపురంమండలం వన్నెచింతలపూడి గ్రామం, మా ఊర్లో మా కుర్రోళ్ళు ఇలానే కలిసి ఉంటారు, నిజంగా గ్రామాల్లో జీవితాలు కష్టాలున్నా బాగుంటాయి 🥰

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 4 หลายเดือนก่อน +5

      Avnu andi ❤

    • @Manikantaparasu
      @Manikantaparasu 4 หลายเดือนก่อน +2

      Avunu andi ❤️🥹

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน +1

      Challa bauntay ..❤️❤️❤️❤️#committeekurrollu

    • @Yashwanth_pendyala
      @Yashwanth_pendyala 4 หลายเดือนก่อน +3

      Aarojulu malle raavu , kaani meeku mallee aa rojulni gurthu chesthaaadhi maa #aarojulumalliraavu Song ❤
      ఆరోజులు మళ్ళీ రావు , కానీ మీకు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది మా #ఆరోజులుమళ్ళీరావు పాట ❤
      #committeekurrollu

    • @akshaysriniwas8886
      @akshaysriniwas8886 4 หลายเดือนก่อน

  • @bromedia23
    @bromedia23 4 หลายเดือนก่อน +19

    బాల్యం లోకి లాక్కెళ్లారు❤❤❤
    లోకి - Happy tears Man😢😢

    • @sandeepsaroj2238
      @sandeepsaroj2238 4 หลายเดือนก่อน +2

    • @sivakumarmatta3715
      @sivakumarmatta3715 4 หลายเดือนก่อน +1

      ❤❤❤

    • @Yashwanth_pendyala
      @Yashwanth_pendyala 4 หลายเดือนก่อน +2

      Aarojulu malle raavu , kaani meeku mallee aa rojulni gurthu chesthaaadhi maa #aarojulumalliraavu Song ❤
      ఆరోజులు మళ్ళీ రావు , కానీ మీకు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది మా #ఆరోజులుమళ్ళీరావు పాట ❤
      #committeekurrollu

    • @raghuvaranbtech2796
      @raghuvaranbtech2796 4 หลายเดือนก่อน

      ❤❤❤🎉

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน +2

      ❤❤❤❤

  • @Mohansai10
    @Mohansai10 4 หลายเดือนก่อน +16

    Emanna song ha ippaatiki enni sarlu vinnano kuda telidhu
    Malli na chinna thananiki vellaaaa❤❤❤

    • @sandeepsaroj2238
      @sandeepsaroj2238 4 หลายเดือนก่อน +2

      ❤❤

    • @Yashwanth_pendyala
      @Yashwanth_pendyala 4 หลายเดือนก่อน +2

      Aarojulu malle raavu , kaani meeku mallee aa rojulni gurthu chesthaaadhi maa #aarojulumalliraavu Song ❤
      ఆరోజులు మళ్ళీ రావు , కానీ మీకు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది మా #ఆరోజులుమళ్ళీరావు పాట ❤
      #committeekurrollu

    • @eshwarrachiraju4154
      @eshwarrachiraju4154 4 หลายเดือนก่อน +2

      ❤❤❤❤❤

    • @raghuvaranbtech2796
      @raghuvaranbtech2796 4 หลายเดือนก่อน +1

      ❤❤

    • @sivakumarmatta3715
      @sivakumarmatta3715 4 หลายเดือนก่อน +1

      😊❤😍

  • @inventorandentertainer4342
    @inventorandentertainer4342 3 หลายเดือนก่อน +28

    Kerosene depalu
    Rachabanda meeting
    Gotilata
    1 rupee tiger curcure
    5 rupees mastumaza
    Salt biscuits and parlege
    Meru kuda 90's ahhh❤❤❤

  • @bharadwajmunja4142
    @bharadwajmunja4142 4 หลายเดือนก่อน +17

    Aaa rojulu... malli raavu.... Amazing song asalu🫂❤

  • @dokkaaravindrockey-oi7to
    @dokkaaravindrockey-oi7to 2 หลายเดือนก่อน +13

    సినిమా చాలా బాగా తిసారు...... మనసుకు నచ్చిన సినిమా ఇది..😢❤

  • @veeshahlynieviyasar9672
    @veeshahlynieviyasar9672 4 หลายเดือนก่อน +8

    Completely in love with this song...Karthik's voice and the composition ❤❤

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 4 หลายเดือนก่อน +1

      Share it to all your childhood friends ❤

    • @Manikantaparasu
      @Manikantaparasu 4 หลายเดือนก่อน +1

      ❤❤ yes

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน +1

      ❤️❤️#committeekurrollu

    • @Yashwanth_pendyala
      @Yashwanth_pendyala 4 หลายเดือนก่อน +1

      Aarojulu malle raavu , kaani meeku mallee aa rojulni gurthu chesthaaadhi maa #aarojulumalliraavu Song ❤
      ఆరోజులు మళ్ళీ రావు , కానీ మీకు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది మా #ఆరోజులుమళ్ళీరావు పాట ❤
      #committeekurrollu

    • @akshaysriniwas8886
      @akshaysriniwas8886 4 หลายเดือนก่อน +1

  • @sonamgupta9886
    @sonamgupta9886 4 หลายเดือนก่อน +2

    Pure gold!OMG..I love you. I simply love you!!! This is the bestttttttttttt ever

  • @kavyakarthikfan
    @kavyakarthikfan 4 หลายเดือนก่อน +25

    Karthik's voice added soul to this beautiful lyrics and composition ❤

  • @aishubebygal
    @aishubebygal 4 หลายเดือนก่อน +11

    Karthik's voice is the perfect complement to this beautiful melody❤

  • @mukheshnalli7
    @mukheshnalli7 4 หลายเดือนก่อน +4

    I'm completely trans into 90's wow gurthukoste chala happy ga undi

  • @sopanjadave8397
    @sopanjadave8397 25 วันที่ผ่านมา +2

    అమ్మతోడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాయి భయ్య....miss you that golden day's 😊

  • @hemasudheera943
    @hemasudheera943 4 หลายเดือนก่อน +13

    ❤ super song ఇప్పటి వరకు ఎన్ని సర్లు విన్ననో...నిజంగా మళ్లీ వెళ్తాం చిన్న నాటికి😢

    • @a.g.vdeepu578
      @a.g.vdeepu578 4 หลายเดือนก่อน +1

      ❤ఆ రోజులు మల్లి రావు .ఈ రోజు ఈరోజుల్లో కనే కావు❤.😢😢😢

    • @Yashwanth_pendyala
      @Yashwanth_pendyala 4 หลายเดือนก่อน

      Thank you, pls do share
      #committeekurrollu

    • @Manikantaparasu
      @Manikantaparasu 4 หลายเดือนก่อน

      షేర్ చెయ్యండి 🎉❤

    • @raghuvaranbtech2796
      @raghuvaranbtech2796 4 หลายเดือนก่อน

      Plz share❤❤🎉

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน

      Malli vellali anipistha malli vinandi bro ❤❤❤❤

  • @Sriharshareddy01
    @Sriharshareddy01 4 หลายเดือนก่อน +8

    Congratulations team committee kurrollu. Hit loading. Andari new comers ki manchi launch rabotundi. Great song❤

  • @gyrajendraprasad5970
    @gyrajendraprasad5970 4 หลายเดือนก่อน +10

    పాత రోజులు గుర్తు వచ్చేలా వుంది ... చాలా బాగుంది...👌

  • @kmahesh8519
    @kmahesh8519 2 หลายเดือนก่อน +2

    Yedupu vastundhi tq god for me also 90's kid ee janma ki marichipoleni memories ichaavu tq so much

  • @vivekvarma4288
    @vivekvarma4288 4 หลายเดือนก่อน +7

    Lyrics ❤️❤️❤️❤️❤️ all the boys ... especially #trinadhvarma looks fantastic
    Cant wait for the release date
    #committeeKurrollu

  • @a.gnapika8195
    @a.gnapika8195 4 หลายเดือนก่อน +11

    loved it very much this song is truely nostalgicccc soo soo good very natural realistic and refreshing content waiting for this sureshot hit👏👏👏

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน

      ❤❤

    • @Yadhuvamsi-de8fv
      @Yadhuvamsi-de8fv 4 หลายเดือนก่อน

      Thq so much for ur words ❤pls share ur nostalgic moment with ur child hood Frd’s

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 4 หลายเดือนก่อน

      Sure shot ❤

  • @dakshikurakula1232
    @dakshikurakula1232 4 หลายเดือนก่อน +8

    Abba yenni sarlu vinna thinivitheradam ledu.Kartheek garu yem voice andi babu meedi.chevulaku hai ga kanulaku andam ga Village atmosphere undi.total ga manasu ki nindu ga undi.thank you all

    • @eshwarrachiraju4154
      @eshwarrachiraju4154 4 หลายเดือนก่อน

      Love you and thank you bro ❤❤❤ share this with frnds

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน

      Thank you so much ❤❤❤#committeekurrollu

    • @Riyaanojha
      @Riyaanojha 4 หลายเดือนก่อน

      A one

    • @AadyaTiwari-mq7yt
      @AadyaTiwari-mq7yt 4 หลายเดือนก่อน

      Excellent

    • @ShobhitKashyap-b9h
      @ShobhitKashyap-b9h 4 หลายเดือนก่อน

      Too much

  • @karunyamadhu
    @karunyamadhu 4 หลายเดือนก่อน +11

    ఆ రోజులు మళ్ళీ రావు ,ఈ రోజుల్లా కానేకావు 😍

  • @singersriraaga
    @singersriraaga 4 หลายเดือนก่อน +6

    Oh my God Anudeep garu entha bavundi. Soo soothing 😌 such nostalgia!! Your music and Kartik garu voice, such a magical combo...

    • @Yashwanth_pendyala
      @Yashwanth_pendyala 4 หลายเดือนก่อน

      Thank you, pls do share
      #committeekurrollu

    • @sandeepsaroj2238
      @sandeepsaroj2238 4 หลายเดือนก่อน

    • @Yadhuvamsi-de8fv
      @Yadhuvamsi-de8fv 4 หลายเดือนก่อน

      He is next sensation ❤in TFI 🎉

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 4 หลายเดือนก่อน

      Sensational Music ❤

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน

      ❤❤❤❤#committeekurrollu

  • @SKVlogs2662
    @SKVlogs2662 4 หลายเดือนก่อน +7

    ఆ రోజులు మళ్ళీ రావు.. చిన్ననాటి మధురమైన జ్ఞాపకలు మళ్ళీ రావు మళ్ళీ ఆ జ్ఞాపకల్ని గుర్తు చేసుకుంటే మనకి తెలియ కుండానే మన పెదవిపై చిరు నవ్వు వస్తోంది..కళ్ళలో ఆనందం వస్తుంది.. 🖤 బాల్యం తిరిగి రానిది..! సాయికుమార్ యేళ్ళ

  • @sriraagachilakapati7026
    @sriraagachilakapati7026 4 หลายเดือนก่อน +4

    This song is so pleasant and refreshing. Its melody and lyrics are literally soo soothing. Truly a delightful piece of music! 👏😊

  • @vinaypanigrahi5415
    @vinaypanigrahi5415 4 หลายเดือนก่อน +5

    Aah rojulu malli Ravu wat a line it is... Worthu #trinath Varma worthuuuuu.... soothing song...
    Congratulations to the entire team... @yadhuvamsi anna, @prasad behara@trinath varma

    • @YaamiMishra
      @YaamiMishra 4 หลายเดือนก่อน

      lyrics bht badia hai songlyrics bht badia hai song

  • @borraprudhvi1588
    @borraprudhvi1588 2 หลายเดือนก่อน +1

    really a big thanks to yedu garu.. nak telsi he was also 90's kid anduke ayana anta chekkaga clarity ga e movie ni teeyagaligaruu.. nak malli vellalani undi but malli ravu.. e rojulla kane kaavu..🥲🥲

  • @poojithasrinivas7742
    @poojithasrinivas7742 4 หลายเดือนก่อน +6

    Yayyy Finally🥳 It's gonna be everyone's favourite❤️ Especially with that lyrics and bgm🤩❤️ That's sooo soothing😍💖

  • @lehanareddy
    @lehanareddy 4 หลายเดือนก่อน +5

    Soulful song ❤️ Fell in love with it … All the best Vamshi and team 🤗

  • @Pramod-pal993
    @Pramod-pal993 4 หลายเดือนก่อน +11

    వావ్ చాలా శక్తివంతమైన పాట సూపర్ సె నటన & వీడియో సూట్

    • @shankargudavalli2313
      @shankargudavalli2313 4 หลายเดือนก่อน

      Tq ilantivi me life lo jarigithe, insta lo me memories upload chesi tag cheyandi #CommitteeKurrollu

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 4 หลายเดือนก่อน

      ❤❤❤

    • @RanjitSingh-gj7eu
      @RanjitSingh-gj7eu 4 หลายเดือนก่อน

      Amazing

    • @tanviMalhotra-hj1fc
      @tanviMalhotra-hj1fc 4 หลายเดือนก่อน

      పాట లిరిక్స్ భిన్నంగా ఉంటాయి

  • @SmrtAvenger
    @SmrtAvenger 4 หลายเดือนก่อน +8

    పాత రోజులు.., పోయిన రోజులే బాగుంటాయి. పెద్దయ్యి మన కాళ్ళ మీద మనం నిలబడే బాధల్లో ఉండే కంటే చిన్నప్పుడే చచ్చిపోవటం మేలు అనిపిస్తోంది.. నిజానికి 90's లో పుట్టిన మనం అదృష్టవంతులో.. దురదృష్టవంతులమో అర్థం కావటం లేదు

    • @eshwarrachiraju4154
      @eshwarrachiraju4154 4 หลายเดือนก่อน +4

      90s lo puttina manam always lucky andi manam black and white tv lu nunchi remote tv lu ippudu smart tv lu dhaka ,land line phones, coin box phones nunchi smart phone dhaka asalu world lo jarigina changes ani chusam anubhavincham . Inthakanna adrustam em kavali chepandi . Sunday vasthey panchathanthram tho start cheysi rathri amrutham serial chusthey gani manaki Sunday complete kadu . Manam chala lucky
      Andhukey #aarojjulumalliraavu❤❤❤

    • @SmrtAvenger
      @SmrtAvenger 4 หลายเดือนก่อน

      @@eshwarrachiraju4154 Yes

    • @sasanapuritirupati8152
      @sasanapuritirupati8152 3 หลายเดือนก่อน

      ❤​@@eshwarrachiraju4154

    • @household5266
      @household5266 3 หลายเดือนก่อน

      Inkaa mundhuku velli choodandi, ippudunna rojulu baagundevi antaaru.

    • @sivashankar4979
      @sivashankar4979 2 หลายเดือนก่อน

      ​@@eshwarrachiraju4154❤❤❤100√

  • @nenu_me_seenu
    @nenu_me_seenu 4 หลายเดือนก่อน +7

    Super 👌🥰song malli a rojulloki tiskellaru All the best team.....

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน +1

      Thank you bro #committeekurrollu

    • @eshwarrachiraju4154
      @eshwarrachiraju4154 4 หลายเดือนก่อน +1

      ❤❤❤❤

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 4 หลายเดือนก่อน +1

      Me friends andarki share cheyandi ❤

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน +1

      Thank you .❤️share with aa rojullu frnds #committeekurrollu

    • @sandeepsaroj2238
      @sandeepsaroj2238 4 หลายเดือนก่อน +1

  • @Vedanshipydi_puli
    @Vedanshipydi_puli 4 หลายเดือนก่อน +7

    Exlant eshwar rachiraju and hole team ❤❤❤ na chenapudu rojulu gurthochai tanqq all

    • @Yashwanth_pendyala
      @Yashwanth_pendyala 4 หลายเดือนก่อน +1

      Aarojulu malle raavu , kaani meeku mallee aa rojulni gurthu chesthaaadhi maa #aarojulumalliraavu Song ❤
      ఆరోజులు మళ్ళీ రావు , కానీ మీకు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది మా #ఆరోజులుమళ్ళీరావు పాట ❤
      #committeekurrollu

    • @sivakumarmatta3715
      @sivakumarmatta3715 4 หลายเดือนก่อน +1

      Tq bro please share and support #committekurrollu❤

    • @akshaysriniwas8886
      @akshaysriniwas8886 4 หลายเดือนก่อน

      ❤️❤️❤️❤️❤️❤️

    • @Vedanshipydi_puli
      @Vedanshipydi_puli 4 หลายเดือนก่อน

      Love you anna ❤❤❤

    • @Riyaanojha
      @Riyaanojha 4 หลายเดือนก่อน

      Excellent

  • @Yours_Gangadhar
    @Yours_Gangadhar 4 หลายเดือนก่อน +7

    Thank you for this beautiful song😍❤ and many congrats bro KR and entire team

  • @mjubilee6195
    @mjubilee6195 4 หลายเดือนก่อน +2

    చిన్న నాటి దృశ్యాలు నీ మళ్ళీ ఈ పాట ద్వారా చూడటం వినటం చాలా సంతోషం అనిపించింది రైటర్ కి మరియు డైరెక్టర్ కి మ్యూజిక్ అందించిన డైరక్టర్ కి నా తరుపున స్పెషల్ థాంక్స్ & ఈ సినిమా అద్భుతమైన విజయం సందించాలి అని మనసారా కోరుకుంటున్నాను all the best కమిటీ కుర్రాళ్ళు team

    • @eshwarrachiraju4154
      @eshwarrachiraju4154 4 หลายเดือนก่อน

      Tqqqqqq andi tqqq very much .Mari alagey e June 26th na mana #CommitteeKurrollu movie nunchi 3rd song vasthundhi adhi kuda chuseyandi ,me snehithulatho share cheysukondi . With love #COMMITTEEKURROLLU

  • @buchibabukalpagiri4317
    @buchibabukalpagiri4317 4 หลายเดือนก่อน +8

    ఈ పాట నా హృదయానికి చాలా హత్తుకుంది నా చిన్నప్పటి జ్ఞాపకాలు మొత్తం నా కళ్ళముందు ఉన్నట్టు ఉన్నాయి వెరీ హార్ట్ టచ్చింగ్ సాంగ్❤❤❤❤

    • @Yashwanth_pendyala
      @Yashwanth_pendyala 4 หลายเดือนก่อน +2

      Thank you so much , mee vallaki kooda share cheyyandi nachuthundhi ❤
      #committeekurrollu

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 4 หลายเดือนก่อน +1

      ❤❤❤

    • @raghuvaranbtech2796
      @raghuvaranbtech2796 4 หลายเดือนก่อน +1

      😍😍😍😍

    • @sivakumarmatta3715
      @sivakumarmatta3715 4 หลายเดือนก่อน +1

    • @Riyaanojha
      @Riyaanojha 4 หลายเดือนก่อน

      😊😊

  • @venkatesh_Kotte_YT
    @venkatesh_Kotte_YT 4 หลายเดือนก่อน +5

    Beautiful child memories with pleasent music...❤❤❤ All the best for entire team. Specially lokesh babu fans association..

  • @charansaikumar6985
    @charansaikumar6985 4 หลายเดือนก่อน +7

    Anudeep ur gem of a person❤ feeling nostalgia

  • @yaminigandreti788
    @yaminigandreti788 2 หลายเดือนก่อน +1

    Tq so much ❤ present generation ki e song rupam lo malli memories ni gurtu chesinandhuku

  • @vdileep
    @vdileep 4 หลายเดือนก่อน +12

    Wow, such an amazing song, nice composition #AnudeepDev.

  • @shrinivasballa8161
    @shrinivasballa8161 4 หลายเดือนก่อน +9

    tanqq eshwar rachiraju for giving me a lot of memories and hole team❤❤❤❤

  • @Vaeshnavi_Adepu
    @Vaeshnavi_Adepu 4 หลายเดือนก่อน +5

    All the very best to the whole team..👏👏👏many more to go..this song will remain so special in all our hearts because it has the wave of nostalgia where we go back to the old beautiful childhood days where we used to find real happiness and where we used to be pure souls with innocent hearts and with peaceful minds.

  • @nadtokyo7317
    @nadtokyo7317 2 หลายเดือนก่อน +1

    nijamga aaa roojuluuu malli gurthuchesaru bhayya thank u so much and all the best entire team

  • @gadisaikumar7346
    @gadisaikumar7346 4 หลายเดือนก่อน +7

    ❤ superb ❤❤ those days 😢will never come again

  • @CAPTURE_SAGEE-fk8uc
    @CAPTURE_SAGEE-fk8uc 4 หลายเดือนก่อน +4

    rojukosare gurthosthe maa oore mounam ga agipoye manase .what a lyric andi nijam ga maa ooru gurthochindhi naaku waiting for full movie

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 4 หลายเดือนก่อน +1

      Devudu kanipinchi em kavali ani ante, malli veltham memu antha chinnanaatike ❤

    • @Manikantaparasu
      @Manikantaparasu 4 หลายเดือนก่อน +1

      Share with ur family and friends

    • @sivakumarmatta3715
      @sivakumarmatta3715 4 หลายเดือนก่อน +1

      Thodharalo vachhesthundhi Theater lo chuseyandi bro ❤❤❤

    • @raghuvaranbtech2796
      @raghuvaranbtech2796 4 หลายเดือนก่อน

      ❤❤❤

    • @AadyaTiwari-mq7yt
      @AadyaTiwari-mq7yt 4 หลายเดือนก่อน

      No words

  • @tadepallipraveen7693
    @tadepallipraveen7693 4 หลายเดือนก่อน +10

    Superb lyrics and composition all the best entire team of kk...

  • @rajasekharreddykalavakunta6018
    @rajasekharreddykalavakunta6018 3 หลายเดือนก่อน +1

    Thank you who wrote this song, iam really went to my childhood days while listening this song,
    Naaku avakasham unte nenu maali vennakki vellipovalani undi.

    • @eshwarrachiraju4154
      @eshwarrachiraju4154 3 หลายเดือนก่อน

      We dnt have a time Machine but theatre lo kurchuni e movie chusthey definitely chusthuna antha sepu u will go

  • @vijaybhaskar9382
    @vijaybhaskar9382 4 หลายเดือนก่อน +19

    Karthik's voice will be the soul for this song ....

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 4 หลายเดือนก่อน +3

      True ❤

    • @sandeepsaroj2238
      @sandeepsaroj2238 4 หลายเดือนก่อน +3

      Yes❤️ #CommitteeKurrollu

    • @Manikantaparasu
      @Manikantaparasu 4 หลายเดือนก่อน +3

      True❤

    • @Yashwanth_pendyala
      @Yashwanth_pendyala 4 หลายเดือนก่อน +2

      Aarojulu malle raavu , kaani meeku mallee aa rojulni gurthu chesthaaadhi maa #aarojulumalliraavu Song ❤
      ఆరోజులు మళ్ళీ రావు , కానీ మీకు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది మా #ఆరోజులుమళ్ళీరావు పాట ❤

    • @akshaysriniwas8886
      @akshaysriniwas8886 4 หลายเดือนก่อน +1

  • @DatthatreyaJakkula
    @DatthatreyaJakkula 4 หลายเดือนก่อน +5

    ఆరోజులు మళ్ళీ రావనేది ఎంత నిజమో, ఈ సినిమా హిట్ కొడుతుంది అనేది కూడా అంతే నిజం. Hearty congratulations to entire team and especially to my brother #EshwarRachiraju - My best wishes ra. ❤ 🎉 All the best team. You will be remembered in audience heart's forever after this movie release. Mark my word. ❤

  • @psankar8442
    @psankar8442 2 หลายเดือนก่อน +4

    నా చిన్నా నాటి రోజులు గుర్తుకొచయు ❤ చాలా bagundhi

  • @ARJUNTV0
    @ARJUNTV0 4 หลายเดือนก่อน +18

    సినిమా ఎలా ఉంటాదో తెలియదు కానీ ఈ పాట వల్ల చాలా మంది వెళ్తారు చూడడానికి నేను కూడా అంత బాగుంది సాంగ్ ❤️

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 4 หลายเดือนก่อน

      ❤❤❤❤

    • @lokbabu2732
      @lokbabu2732 4 หลายเดือนก่อน

      ❤❤❤❤❤

    • @Yashwanth_pendyala
      @Yashwanth_pendyala 4 หลายเดือนก่อน

      Thank you😍, cinema baaga vachindhi andi 😊😊

    • @ARJUNTV0
      @ARJUNTV0 4 หลายเดือนก่อน +1

      @@Yashwanth_pendyala Nenu e.. song ki cover song plan chesthunna bro

    • @Yashwanth_pendyala
      @Yashwanth_pendyala 4 หลายเดือนก่อน

      @@ARJUNTV0 thank you 😊, pls do and tag us @pinkelephantpictures @yadhu_vamsi

  • @VaralakshmiV-g9i
    @VaralakshmiV-g9i 4 หลายเดือนก่อน +11

    ఎప్పుడు కూడా గడచినా రోజులే బావుంటయి సూపర్ మై ఫ్రెండ్స్

  • @sreedharInfosys
    @sreedharInfosys 4 หลายเดือนก่อน +5

    Thank you so much for this wonderful song.
    Enjoyed a lot. Flashed My childhood memories in short.
    # Thrinath Varma congratulations...

  • @paramitacreationspc
    @paramitacreationspc 4 หลายเดือนก่อน +5

    What a beautiful melody❤ going to be a timeless emotion for sure😃 precious 🎉

  • @djangoworld-x8z
    @djangoworld-x8z 2 หลายเดือนก่อน +2

    abba..edupochhesindi ra..malli aa rojulu gurthu chesaru..all the best niharika and team..

  • @BhavanaThandra
    @BhavanaThandra 4 หลายเดือนก่อน +10

    Superbbb!!!#evergreen💙

  • @HarshaJayendra
    @HarshaJayendra 4 หลายเดือนก่อน +6

    The lyrics are so beautiful looking forward to see #Trinadhvarma in this beautiful song 😍🤌✨ #CommitteeKurrollu 🔥🔥

  • @balajisrisai9559
    @balajisrisai9559 4 หลายเดือนก่อน +6

    Excellent song ❤❤❤❤❤❤ Fell in love with this at first hit 🎉🎉🎉

  • @aparnap472
    @aparnap472 2 หลายเดือนก่อน +1

    Literally kannillu vachhesay😢 ..chala baagundhi .tqq guys aa rojulu malli gurthuchesaru

  • @yogendramanchala993
    @yogendramanchala993 4 หลายเดือนก่อน +9

    Nijamga chaala manchi movie testunaru chinapati gurtulu ani gurtuchesaru e song lo chaala thanku ....

  • @AlapatiGanesh
    @AlapatiGanesh 2 หลายเดือนก่อน +3

    Summer holidays lo prathiroju oka pandage ah rojullo....thaluchukunte oka smile vastadhi face lo...🥲

  • @CharanSaiReddy02
    @CharanSaiReddy02 4 หลายเดือนก่อน +9

    Loved this song I just went back to my childhood days while watching this song those days never comeback 😢

  • @avengerfighter1613
    @avengerfighter1613 3 หลายเดือนก่อน +1

    Eee song vintuna antha sepu...malli a life osthe antha bagundo ani pisthundi...baga emotion Aya brotheru

  • @Narii008
    @Narii008 4 หลายเดือนก่อน +7

    All the best movie team ❤🎉 congratulations Raghu anna ❤️‍🔥😘🎉

  • @dharasingh4771
    @dharasingh4771 4 หลายเดือนก่อน +5

    Love the vibe!This song litreally always makes me cry. 🥺🥺I love my friends and wilo miss them.

  • @yashusyashwanth141
    @yashusyashwanth141 4 หลายเดือนก่อน +8

    A tune is a very special kind of melody. It is easy to sing, easy to remember, catchy and written with clearly defined phrases. Many folk songs are tunes and many classical melodies have tuneful themes. Besides tunes having memorable and singable aspects to them they also contain a clear sense of beginning, middle and end. Some tunes are notable in music.

    • @Yashwanth_pendyala
      @Yashwanth_pendyala 4 หลายเดือนก่อน

      Aarojulu malle raavu , kaani meeku mallee aa rojulni gurthu chesthaaadhi maa #aarojulumalliraavu Song ❤
      ఆరోజులు మళ్ళీ రావు , కానీ మీకు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది మా #ఆరోజులుమళ్ళీరావు పాట ❤
      #committeekurrollu

    • @akshaysriniwas8886
      @akshaysriniwas8886 4 หลายเดือนก่อน

      ❤️❤️❤️❤️

    • @raghuvaranbtech2796
      @raghuvaranbtech2796 4 หลายเดือนก่อน

      😍😍❤❤❤

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน

      ❤❤

    • @uddalaramanjineyulu9083
      @uddalaramanjineyulu9083 4 หลายเดือนก่อน

      Singer Karthik Sir ❤️💞

  • @swamipuppala
    @swamipuppala 2 หลายเดือนก่อน +1

    Anudeep...this song remains as the best one in your carrer❤

  • @a.v.nagavardhan9605
    @a.v.nagavardhan9605 4 หลายเดือนก่อน +10

    Naaku song baga nachindi.Naaku same song loo jaraginavani jaraginay super song mind loo nunchi povadam ledu 👏👏👏

    • @eshwarrachiraju4154
      @eshwarrachiraju4154 4 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤❤❤❤❤ tqqq

    • @Yashwanth_pendyala
      @Yashwanth_pendyala 4 หลายเดือนก่อน +1

      Thank you❤

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน +1

      😍😍😍

    • @sivakumarmatta3715
      @sivakumarmatta3715 4 หลายเดือนก่อน +2

      Tq please share and support ❤ #Committeekutrollu

    • @Riyaanojha
      @Riyaanojha 4 หลายเดือนก่อน

      Too much

  • @shivampolamarasetty1343
    @shivampolamarasetty1343 4 หลายเดือนก่อน +8

    Em song ra babu still alive for ever this song karthik sir voice anudeep sir music visual ga 🎶adiripoyindhi #committee kurrolu all the best to my frnd shyam kalyan and whole team

    • @eshwarrachiraju4154
      @eshwarrachiraju4154 4 หลายเดือนก่อน +1

      ❤❤#Committeekurrollu

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน +1

      Thank you ❤️❤️❤️❤️❤️#committeekurrollu

    • @sivakumarmatta3715
      @sivakumarmatta3715 4 หลายเดือนก่อน +1

      Tq bro please share and support bro #Committeekurrollu

    • @AadyaTiwari-mq7yt
      @AadyaTiwari-mq7yt 4 หลายเดือนก่อน

      A one

    • @Krisha-d6g
      @Krisha-d6g 4 หลายเดือนก่อน

      😮😮😮

  • @sujayande
    @sujayande 4 หลายเดือนก่อน +7

    Title is True and Congratulations Team.

  • @saneethnuthakki
    @saneethnuthakki 4 หลายเดือนก่อน +5

    Vinna koddi vinalanipisthundhi andi song
    What a song ❤❤❤❤❤❤

  • @bannenollashubham4043
    @bannenollashubham4043 4 หลายเดือนก่อน +5

    Music Superb anudeep garu ❤💗 Karthik sir voice was soul to the song really amazing 🤩.. waiting for movie..

  • @raj_mudiraj_7445
    @raj_mudiraj_7445 4 หลายเดือนก่อน +6

    Chinnapati rojulu gurthu vachai ❤❤ Excellent voice Karthik garu ❤️‍🩹🥀 nice song anudeep sir ☺️

    • @sandeepsaroj2238
      @sandeepsaroj2238 4 หลายเดือนก่อน +1

      ❤ #CommitteeKurrollu

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 4 หลายเดือนก่อน

      Meku Yepudu aa memories kavalli anna e song vinandi❤#committeekurrollu😊

    • @sivakumarmatta3715
      @sivakumarmatta3715 4 หลายเดือนก่อน +1

      Tq ❤❤❤

    • @Riyaanojha
      @Riyaanojha 4 หลายเดือนก่อน

      😊😊😊

    • @AadyaTiwari-mq7yt
      @AadyaTiwari-mq7yt 4 หลายเดือนก่อน

      No words

  • @manasavaddi1858
    @manasavaddi1858 4 หลายเดือนก่อน +7

    Just travelled back to my childhood days, nostalgic❤