Pranam Kanna Lyrical Video | Love Reddy | Anjan Ramachendra, Shravani | Smaran Reddy | Prince Henry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 1.7K

  • @NareshKumar-hr6nm
    @NareshKumar-hr6nm 2 หลายเดือนก่อน +1011

    ప్రాణం కన్నా ప్రేమించిన
    ఆ ప్రేమనే తెంచావుగా
    మేఘాలు ధాటినాక
    దూరాలు సాగినాక
    నన్నింకా వీడమంటూ పోమందిగా…
    ఆ బంధం అబద్దమా…
    ఆ స్నేహం అబద్దమా …
    నీ తోనే నా ఊహలే అబద్దమా …
    ఆ కాలం అబద్దమా …
    ఆనందం అబద్దమా …
    నడిచేటి ఆ దారులే అబద్దమా ….
    నువ్వుంటే చాలంది ప్రాణం
    ఉంటావా నా తోడుగా
    చేశాలే ప్రయత్నమంతా
    మౌనాలు విడవానువ్వుంటే చాలంది ప్రాణం
    ఉంటావా నా తోడుగా
    చేశాలే ప్రయత్నమంతా
    మౌనాలు విడవా
    ఎంత సంతోషమో
    కొంత బాధుందిగా
    ఒక్కసారైనా ప్రేమ నాపైన చుపించవా …
    ఆ బంధం అబద్దమా…
    ఆ స్నేహం అబద్దమా …
    నీ తోనే నా ఊహలే అబద్దమా …
    ఆ కాలం అబద్దమా …
    ఆనందం అబద్దమా …
    నడిచేటి ఆ దారులే అబద్దమా ….
    కన్నులో తడేదో చూశా
    కాదన్నా క్షణాలలో
    ఏముందో మనసులోన
    తెలిసేది నాకెలా
    తప్పు నదున్నదా ఒప్పుకోనందిగా
    గుండె లోతుల్లో ఉప్పెనౌతుందే
    ఈ వేదనా ….
    ఆ బంధం అబద్దమా…
    ఆ స్నేహం అబద్దమా …
    నీ తోనే నా ఊహలే అబద్దమా …
    ఆ కాలం అబద్దమా …
    ఆనందం అబద్దమా …
    నడిచేటి ఆ దారులే అబద్దమా

  • @Kanth789
    @Kanth789 2 หลายเดือนก่อน +2120

    తన పరిచయం అబద్ధం
    తన స్నేహం అబద్ధం
    తన ప్రేమ అబద్ధం
    కానీ వేరేవాడితో తన పెళ్లి మాత్రం నిజం…!!!💔

    • @sreeraksha8550
      @sreeraksha8550 2 หลายเดือนก่อน +33

      @@Kanth789 adi okkate abaddam broo anni nijamee.. movie chudu okkasari tomorrow riles avtundi . Edavakunda baitiki raavu nuvvu

    • @erumallaprashanth5222
      @erumallaprashanth5222 2 หลายเดือนก่อน +23

      నువ్వు రాసే ఆ కలాం కన్నీరు ఇ అక్షరాలు
      ఆ అక్షరాలను ఆయుధాలు చేసి మా మనసులు గుచ్చ వాయస్వామి
      ❤ RDk ❤ P❤

    • @Brssainyam28
      @Brssainyam28 2 หลายเดือนก่อน +27

      నీ అర్థం చేసుకొనే మనసులో ఉంటది...
      అందరు కావాలని ఒడిలెయారు అన్న...
      వాళ్ళ ఇంట్లో పోసిషన్ బట్టి అంతే అందరూ అమ్మాయిలు bad kadhu ... దేవతలు కూడా ఉన్నారు ఈ జనరేషన్ లో

    • @duplessisnaveen6867
      @duplessisnaveen6867 2 หลายเดือนก่อน +2

      👍

    • @your.choice341
      @your.choice341 2 หลายเดือนก่อน +8

      Broo em thagi rasav bro antha deep ga rasav❤

  • @atozonline-cz2wg
    @atozonline-cz2wg 2 หลายเดือนก่อน +266

    గుండెలో ఎంత బాధ పెట్టుకొని రాసినవ్ అన్న ప్రతి అక్షరం ఒక కన్నీటి చుక్క లాగా వుంది 😭😭😭😭

    • @30fps_noob
      @30fps_noob หลายเดือนก่อน +4

      Power of kailash kher ❤

    • @DevadasDonpal
      @DevadasDonpal 8 วันที่ผ่านมา

      Anna real ga entha badha ni mosthunavo thelidu gani hands up to u

  • @venkythumukunta5768
    @venkythumukunta5768 2 หลายเดือนก่อน +918

    అబద్దమా అనే నాలుగు అక్షరాల మాటని ఎంతో మంది గుండెలు కి తాకేలా , గుండెల్లో కొన్ని రోజులు ఉందిపోయెలా రాశారు సార్ కృష్ణకాంత్ గారు , సింగర్ ఆ వాయిస్ 🙏 goosebumps గ్యారెంటీ సార్

  • @Satyasrikrupa
    @Satyasrikrupa 2 หลายเดือนก่อน +373

    ఎంత గాయం జరిగి ఉంటే ఇంతలా రాస్తారు😢😢

  • @dpavan1995
    @dpavan1995 2 หลายเดือนก่อน +2580

    అక్షరం తో యుద్ధం చేశావా మిత్రమా ఇంత లోతుగా రసవ్ 🪄✨ magic of lyrics

    • @SampathBlogs
      @SampathBlogs 2 หลายเดือนก่อน +50

      Bale chepav bro 👏

    • @javvajimanisai2676
      @javvajimanisai2676 2 หลายเดือนก่อน +25

      Gundelona badey nilavadey listen this song nice

    • @Saikumar-sx6qm
      @Saikumar-sx6qm 2 หลายเดือนก่อน

      ​@@SampathBlogs😊😊1😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @battupallavi9045
      @battupallavi9045 2 หลายเดือนก่อน

      Jijjjjjjjjjjjujijjiuuujjjjiijjjjiijjujjiuuujjiuujiuuijujijjjujjjijjjjjuujjijjjjijiijijiuiijuijhjjiuijjhjjjijjjiijà😊​@@javvajimanisai2676

    • @shaiknasrin138
      @shaiknasrin138 2 หลายเดือนก่อน +2

      Love failure anukutaa

  • @vickyvicky-de8tg
    @vickyvicky-de8tg 25 วันที่ผ่านมา +27

    పదాలు వింటుంటే కళ్ళకు తెలియకుండానే కన్నీరు జారువాలుతున్నాయి .....తన పరిచయం అబద్ధం,తన స్నేహం అబద్ధం,
    తన ప్రేమ అబద్ధం, ప్రేమ అనే ఒక గొప్ప పదాన్ని అబద్ధం గా మలిచిన నీకు ...... 🙏🙏

    • @SHAKEERPLAYS
      @SHAKEERPLAYS 8 วันที่ผ่านมา

      Watch this movie bro 😢

  • @voiceofhumanity6225
    @voiceofhumanity6225 2 หลายเดือนก่อน +4606

    Who came after Instagram 🥺🫰🫰🫰✅✅✅✅✅✅🎉🎉🎉🎉🎉🎉🎉🎉💯💯💯💯💯

  • @alludusinuofficial5602
    @alludusinuofficial5602 2 หลายเดือนก่อน +34

    రూపం లేని ప్రేమను చవి చుపించావ్...
    మరి రూపం ఉన్న నువ్వు ఎందుకు దూరం అయ్యావ్... ❤️

  • @VINODKUMAR-ym1us
    @VINODKUMAR-ym1us 3 หลายเดือนก่อน +187

    మంచి పాట అందించారు, ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి ♥️

  • @rajeshpallapu2887
    @rajeshpallapu2887 หลายเดือนก่อน +74

    రీల్స్ చూసి, సెర్చ్ చేసినోళ్లు ఎంత మంది 😄

  • @Mr_rahulpatel_x_
    @Mr_rahulpatel_x_ 2 หลายเดือนก่อน +205

    Ah voice nti ra ayya goosebumps antey 😵‍💫❤
    Ah bandam abbadama 😢

  • @Maya_2709
    @Maya_2709 7 วันที่ผ่านมา +4

    God, how relatable is this?
    Aa bandham abadhama....aa sneham abadhama......neethone na oohale abadhama.......
    aa kaalam abadhama.....ananadam abadhama....nadicheti aa daarule abadhama......
    How nicely he describes the suffering, wow.

  • @bhargavreddy2263
    @bhargavreddy2263 3 หลายเดือนก่อน +333

    What a lyrics .. mind lo nunchi povatle .... All the best entire team of LOVE REDDY 💐

  • @ChaitanyakodavaliNikhilkodaval
    @ChaitanyakodavaliNikhilkodaval 2 หลายเดือนก่อน +36

    Goosebumps vasthunayee ee song vitutee real story song laga rasii natuu vudiii...😢👀🥺

  • @Mr_rakesh12311
    @Mr_rakesh12311 3 หลายเดือนก่อน +454

    Ee song kosam ayina movie ki vellalsindheyy.....

  • @Village_Boy_Gangadhar
    @Village_Boy_Gangadhar 2 หลายเดือนก่อน +36

    మేఘాలు దాటినకా...
    దూరాలు సాగినాక....
    నన్నింక వీడమంటూ పొమ్మందిగా......!!
    Especially I like that line's
    God promise వేసి చెప్తున్నా...నేను విన్న emotional song's lo This is The Best ....Best...Best..... Forever.... ఏం తాగి ఈ పాట రాసారో 🙏🏻 ఏం తాగి ఈ పాట పాడవు బయ్యా ❤❤

  • @Prasadsajjapuram
    @Prasadsajjapuram 2 หลายเดือนก่อน +49

    Enni sarlu chusano kuda girthuledhu ....oka 100 times ina vinindochu uff aaa lyrics and a voice full mesmerising ❤❤❤❤❤❤❤

  • @raveeshpatel1818
    @raveeshpatel1818 หลายเดือนก่อน +24

    అక్షరంతో యుద్ధం చేశావా అన్న ఇంత లోతుగా రసవ్ 🎶❤️‍🩹 magic of lyrics

  • @yashaswinis4
    @yashaswinis4 3 หลายเดือนก่อน +429

    I’m hearing this song 25 th time now already ❤ best lyrics ever

  • @ganeshramlavudya282
    @ganeshramlavudya282 2 หลายเดือนก่อน +24

    చాల బాగా పాడారు...అలా వింటూ ఉండిపోయా కొన్ని క్షణాలు..ఎంత ఫీల్ తో పాడారో తెలియదు కానీ మేము ఫీల్ అయ్యేలా చేసారు..

    • @SripadhaRavi
      @SripadhaRavi หลายเดือนก่อน +1

      Kailash kher గారు mee వాయిస్ సూపర్ టాలెంట్ కి లాంగ్వేజ్ తో సంభందం లేదు అని proov చేసారు

  • @Gowri-n8j
    @Gowri-n8j 2 หลายเดือนก่อน +122

    Prathi okkari jeevitham lo unnde badha nii okka song loo chupincharu super 👌 👍

  • @RajeshJada-x9c
    @RajeshJada-x9c 2 หลายเดือนก่อน +54

    కాసేపు మరిచిపోయి ఏడువకుండా ఉందాం అనుకుంట్టే
    మళ్ళీ మళ్ళీ గుర్తుచేసి ఏడిపిస్తున్నారు కదరా 😭😭
    ప్రాణం ఒక్కసారే పోతే అయిపోద్ధి
    బ్రతికున్న శవంలా ఎన్ని రోజులు బ్రతికిన లాభం లేదు 😭మళ్ళీ జన్మంట్టు ఉంటే ఇంకెప్పుడు ప్రేమించానురా మామ ఇక 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
    ప్రాణం పోయగల శక్తి
    ప్రాణం తియగలిగే శక్తి
    కేవలం ""ఒక ప్రేమ కు మాత్రమే ఉంది మామ 🫂🫂😭😭

    • @rambabuchittimala8502
      @rambabuchittimala8502 2 หลายเดือนก่อน +2

      Nice bro 👌

    • @Kanna-mv9zw
      @Kanna-mv9zw 2 หลายเดือนก่อน +2

      Em cheppinnav broooh waa

    • @perliratnakumari8420
      @perliratnakumari8420 2 หลายเดือนก่อน +3

      Nijam bayya

    • @AppanaJJakkilikki
      @AppanaJJakkilikki หลายเดือนก่อน +1

      Ame chapavu bro 😢

    • @EjjadaSwathi
      @EjjadaSwathi หลายเดือนก่อน +2

      Nijam e preme oka abaddham😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢na story same

  • @RAJUBHAI-sp3bj
    @RAJUBHAI-sp3bj 2 หลายเดือนก่อน +26

    చాలా సార్లు విన్నాను కానీ వింటున్న ప్రతి ఒక సారి కొత్తగానే అనిపిస్తుంది మస్త్ ఫీల్ ఉంది 😢💔

  • @shankupuramsony6774
    @shankupuramsony6774 2 หลายเดือนก่อน +13

    3:53 :- made this song high...poavadam ledu mind nunchi 😢

  • @nagavishnusai.k
    @nagavishnusai.k 3 หลายเดือนก่อน +806

    Edit: insta reels,, whatsapp status youtube shorts lo chusi vochina valle ekkuva unnaru(song lo intha depth undhani lyrics chusake ardham ayindhi)😢😅❤...

    • @kanna82125
      @kanna82125 3 หลายเดือนก่อน +33

      Niku pani pata Leda bro prathi video ki comments untai nivi 🏃

    • @ZebaFathima-et1de
      @ZebaFathima-et1de 3 หลายเดือนก่อน +5

      2:22 2:23 2:24

    • @ZebaFathima-et1de
      @ZebaFathima-et1de 3 หลายเดือนก่อน +5

      0:09 0:09 0:12 😊😊😊😊

    • @rohithyesupogu8141
      @rohithyesupogu8141 2 หลายเดือนก่อน +2

      😂

    • @Uniquelokesh737
      @Uniquelokesh737 2 หลายเดือนก่อน +1

      Bro nuvo channel patayi bro

  • @RamPrasad-ye2sy
    @RamPrasad-ye2sy 2 หลายเดือนก่อน +6

    చాలా అద్భుతంగా ఉన్నది
    పాట, కైలాస్ చాలా అద్భుతంగా ఆలపించారు కోటి ధన్యవాదాలు

  • @udaykiranyadavalli2619
    @udaykiranyadavalli2619 3 หลายเดือนก่อน +109

    3:23 peak lyrics 🥺❤️‍🩹

  • @madhagouninaveenkumar5846
    @madhagouninaveenkumar5846 หลายเดือนก่อน +25

    ఈ పాటలో రాసిన ప్రతి అక్షరం ప్రతి అబ్బాయిలు జీవితంలో నిజంగా జరుగుతుంది.... గాయకుని కీ. మరియు రాసిన వ్యక్తి కీ 🙏

  • @bogarajuanjaneyulum548
    @bogarajuanjaneyulum548 2 หลายเดือนก่อน +119

    ఏం తాగి పడినవయ్య ఇంత మంచిగా ఉంది 👌👌👌👌👌👌❤️❤️❤️

    • @pavanroxx499
      @pavanroxx499 2 หลายเดือนก่อน +2

      nijam brohhh 😐

    • @Lavanya-nb8xs
      @Lavanya-nb8xs 20 วันที่ผ่านมา

      ❤❤❤

  • @Smile_killer-Ds
    @Smile_killer-Ds 2 หลายเดือนก่อน +7

    Lyrics was outstanding ❤❤❤❤❤ serial lo background music vesaru akkada vini lyrics touch ayyi TH-cam lo search chesanu...1st vinnappudu super
    2nd vinnappudu yemaina unnai bayya lyrics
    3rd time vinte inka oddhu no words can explain this song ❤❤❤

  • @Subhashrechalagri2451
    @Subhashrechalagri2451 2 หลายเดือนก่อน +52

    ఈ సాంగ్స్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడీ భయ్యా

  • @RajBarigelaModernUpdates
    @RajBarigelaModernUpdates 2 หลายเดือนก่อน +11

    Bro Naaa situation Nakey chupisthunnav ,,, Heart touched...🙏😍🌝

  • @shiva_chitti3133
    @shiva_chitti3133 2 หลายเดือนก่อน +486

    ఎందుకురా ఇలాంటి పాటలు పడి గతాని గుర్తు chestharu 0:30 😮😮😮

  • @prasadprasad-zx9pn
    @prasadprasad-zx9pn 21 วันที่ผ่านมา +5

    ప్రేమికుల హృదయాల్లో
    ఎప్పటికి నిలిచిపోయే పాట ఇది ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️.

  • @LAG731
    @LAG731 2 หลายเดือนก่อน +84

    ఒక రోజుకు ఎన్నిసార్లు వింటున్నావో తెలియట్లేదు హా ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాకు ఈ పాట తప్ప వేరే సాంగ్ రావట్లేదు 😭😭😭

  • @davidraju9769
    @davidraju9769 19 วันที่ผ่านมา +2

    ఇటువంటి పాటలు రాయాలంటే అనుభవంతోనే రాయాలి.మనసు నడుచుకుంటే మనసు విరిగితే, మనసు గాయ పడితేనే,తప్ప రాయగలము.

  • @sreeraksha8550
    @sreeraksha8550 3 หลายเดือนก่อน +32

    Congratulations alludu... Movie and songs 💯 hit avtundi all the best 🎉🎉🎉🎉

  • @SMN_smn9
    @SMN_smn9 2 หลายเดือนก่อน +5

    Intha depth lyrics Entha avedana vunte intha Depth ga Rasaro🙏🏼

  • @ramaniramanji464
    @ramaniramanji464 2 หลายเดือนก่อน +320

    Instagram lo chusi vacchina valu😂

    • @rajnikantsandra7282
      @rajnikantsandra7282 2 หลายเดือนก่อน +9

      Haaa alla chuse vacha😅😅

    • @ramutg666
      @ramutg666 2 หลายเดือนก่อน +1

      No whatsapp status😅

    • @rilril2061
      @rilril2061 2 หลายเดือนก่อน

      Yes I see this first time in Instagram

    • @vikaskanithi18
      @vikaskanithi18 2 หลายเดือนก่อน

      Nenu kuda😂😂

    • @yandapallebalachandra3689
      @yandapallebalachandra3689 2 หลายเดือนก่อน

      Yes im

  • @naveennethala3349
    @naveennethala3349 23 วันที่ผ่านมา +8

    సూపర్ అన్న నా జీవితం అంత జరిగింది gurutuvastudi bro💔💔

  • @VenuMallikanti
    @VenuMallikanti 2 หลายเดือนก่อน +48

    What a lyrics..🎼
    Daily oka 10 time's vintunna e song.... Becuz totally the lyrics was connected to me .........

  • @SuryaSurya-yy3kv
    @SuryaSurya-yy3kv 2 หลายเดือนก่อน +8

    Super 😢😢😢challa bagundi prathi okkari jeevitham lo unnde badha nii okka song chupincharu super🥰🥰😢😢😢😢love bro

  • @neelapulokeshkumar4378
    @neelapulokeshkumar4378 2 หลายเดือนก่อน +7

    రైటర్ , సార్ గొప్ప మంచి సాహిత్యం ప్రస్థుతం ఉన్న్ ఈ సమాజం లో నిజమైన ప్రేమికుల కి దగ్గర పాట ❤

  • @krupa8143
    @krupa8143 หลายเดือนก่อน +3

    పాటలోని ప్రతి అక్షరం అబద్ధాన్ని జీర్ణించుకోలేక కన్నీరు కారుస్తున్నట్లు ఉంది. అక్షరం కన్నీరు కారుస్తుంది.
    అబద్ధం అనే నాలుగు అక్షరాలతో గుండెను తడిపేశావు

  • @IshwaryaDarshi
    @IshwaryaDarshi 2 หลายเดือนก่อน +23

    Heart touching lyrics for us superb ❤😊what a Amazing lyrics writer and singer also music mind lo nunchi povatlee assalu..., great work...👍all the best for the entire team of LOVE REDDY...❤

  • @mrkanna3933
    @mrkanna3933 2 หลายเดือนก่อน +210

    Instagram lo chusi vachina valu😅

  • @varshamg4527
    @varshamg4527 3 หลายเดือนก่อน +36

    My god I got tears on my eyes it's wonderful

  • @hariharsha312
    @hariharsha312 2 หลายเดือนก่อน +19

    Instagram chusi Vachina Valuu❤

  • @Hhstbsbbsg
    @Hhstbsbbsg 3 หลายเดือนก่อน +34

    Finally!! We found a song for sapta sagaralu dhaati 🙂🙌

  • @venkateshvenky508
    @venkateshvenky508 2 หลายเดือนก่อน +7

    Edokka song chaalu love failure ayinaaa maa lanti abbayilaku 😢😢😢😢😢😢😢😢 em song ayya devuda hats off

  • @call-me_jay-dnh
    @call-me_jay-dnh 2 หลายเดือนก่อน +39

    Yenni sarlu vinna vinalanipistundi❤ lyrics matram super

  • @Sivafoodblog72
    @Sivafoodblog72 2 หลายเดือนก่อน +8

    Heart touching lyrics ...
    Beautiful song ...
    One of the most loveful song ...
    😢😢😢

  • @SateeshArika
    @SateeshArika 2 หลายเดือนก่อน +11

    Bro...song emundi bro..mind nunchi potaledu...aslau okokka line na kosme rasinattu undi..bro...hats off bro...🥲🥲🥲

  • @kirankohli7614
    @kirankohli7614 2 หลายเดือนก่อน +24

    నీ పైన ఆ ప్రేమే నిజం..
    నీతో ఆ స్నేహం నిజం...
    నా ఊపిరి ఆగేంతగా.....
    ఈ మాటే నిజం....
    💖💖💖...

  • @hemalathareddyar7143
    @hemalathareddyar7143 2 หลายเดือนก่อน +7

    Love Reddy movie watch it in theatres…. Cinema super undi 👌 ee song manchi situation lo vasthundi chala connect avtham… mana gundeni pindesthundi… we will cry definitely 🥹💔💔

  • @grakesh8600
    @grakesh8600 29 วันที่ผ่านมา +4

    గాయపడి దూరమైపోయిన ప్రేమలు ఎన్నో❤❤❤

  • @manuvlogs8839
    @manuvlogs8839 2 หลายเดือนก่อน +9

    Lyric writer krishna kanth garu wow am rasarandi song🎉🎉 congratulations
    Heart touching lyrics 💖

  • @alludusinuofficial5602
    @alludusinuofficial5602 2 หลายเดือนก่อน +28

    గడుస్తున్న కాలంలో....
    గడిచిపోయిన నీ జ్ఞాపకాలతో గడిపేస్తున్న.. 😞❤️

  • @vamshibathula7467
    @vamshibathula7467 2 หลายเดือนก่อน +7

    పాట చాలా బాగుంది అన్న.❤

  • @sindhusindhu871
    @sindhusindhu871 2 หลายเดือนก่อน +8

    I'm from chikkbalapur near we all support you what a lyrics bro thank you😢❤❤❤❤ hat's off to the writer and singer too this song not going out of my mind 😞👍😊

  • @prithvikuchannamuralidhar3484
    @prithvikuchannamuralidhar3484 3 หลายเดือนก่อน +12

    Heart touching lyrics 😢 amazing composition.
    Can't wait for the movie🎉❤

  • @NarasimhaMurthyMadhura
    @NarasimhaMurthyMadhura หลายเดือนก่อน +1

    Enni sarlu chusano kuda girthuledhu ....oka 100 times ina vinindochu uff aaa lyrics and a voice full mesmerising ❤️❤️❤️super anna 🙏🙏🙏

  • @enoshtiyaan6983
    @enoshtiyaan6983 2 หลายเดือนก่อน +5

    Wahhhhh lyrics, music, singer, moral team stole my heart all the best 👍💯 nd all tym fvt this........ Konni konnni ardam avani inner things ni exposed chupinchav.... ❤‍🔥

  • @VinayPalle-r3f
    @VinayPalle-r3f 3 วันที่ผ่านมา +1

    Movie song vinna Tharuvatha chusa climax aithe superb ❤

  • @AjayKumar-mt3lv
    @AjayKumar-mt3lv 2 หลายเดือนก่อน +5

    What lyrics... I don't forget it broo...All the best the entire team of love Reddy

  • @perumandlavyshnavi7903
    @perumandlavyshnavi7903 หลายเดือนก่อน +3

    Without video Only song vinnappudu Ee lyrics naaku chanipoina ma Amma ni gurthuchesaayi 💔 ivi love okkadhanke dedicated one kaadhu chaala depth anpinchindhi

  • @sreeramsri4286
    @sreeramsri4286 3 หลายเดือนก่อน +64

    గుండె లోతుల్లో ఉప్పెన అవుతుందే ఈ వేదనా.❤...🎼🎤🖋👌#lovereddy

  • @SampuPotti
    @SampuPotti 2 หลายเดือนก่อน +3

    Bro..am padhavu anna matalu am ravadeem ladhu broo 😢 what aa lyrics broo all the best entire team 🎉 LOVE REDDY 👣🥺🔗

  • @VijayChinna-dj4kw
    @VijayChinna-dj4kw 2 หลายเดือนก่อน +4

    Brother ne voice ee song prathi word lyrics mind lo nunchi povdam ledu asulo heart touching song tq Brother for ur hard work team' 🙏🙏👌🙇‍♂️

  • @ParameshwariPatlolla
    @ParameshwariPatlolla 2 หลายเดือนก่อน +4

    Makalu lev Badam okate❤ wallflower nillu thiruguthunai❤ super

  • @Subhashrechalagri2451
    @Subhashrechalagri2451 2 หลายเดือนก่อน +16

    ఇది నిజమా కలన ఎదో మాయ ఇంత మంచి మధుర మైన సాంగ్స్ ఇచ్చారు అవునాllll

  • @napasaninaresh3624
    @napasaninaresh3624 2 หลายเดือนก่อน +3

    మరణం మనుషులకే మనసుకు కాదు బ్రో లాస్ట్ లో కొటేషన్ వేరే లెవెల్ మూవీ మటుకు కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించాడు మరి ఈ సాంగ్ నా మనసుకి 💔💔💔 కళ్ళల్లో😢😢😢 తెప్పించేది

  • @samuelmunnangi2712
    @samuelmunnangi2712 3 หลายเดือนก่อน +10

    Mayooooooooo congratulations @princehenry

  • @naveenmettipally5382
    @naveenmettipally5382 หลายเดือนก่อน +2

    ఇ పాట విన్న ప్రతి వాడి గుండెల్లో...... పాడినా..,. నువ్వు వుంటావు..,. ఇది.... మాత్రం నిజం..,

  • @arunagk4137
    @arunagk4137 2 หลายเดือนก่อน +7

    సాంగ్ చాలా చాలా బాగుంది ❤ చాలా మీనింగ్ ఉంది 😢😢😢

  • @swathismily9426
    @swathismily9426 2 หลายเดือนก่อน +3

    దద్దరిలింది సాంగ్

  • @Suresh-p5s
    @Suresh-p5s 2 หลายเดือนก่อน +7

    కైలాష్ ఖేర్, తో పాడించి పాటకి ఇంకొంచము ఎక్కువ ప్రాణం పోశారు ❤❤❤❤

  • @Dheenu1600
    @Dheenu1600 2 หลายเดือนก่อน +13

    ఈ సాంగ్ రాసిన అతనికి కాళ్ళకి నమస్కారం చేసుకోవచ్చు

  • @narayanaraokanakala4190
    @narayanaraokanakala4190 2 หลายเดือนก่อน +11

    Such a meaningful song 😊Kudos to writer and singer. Especially the bgm in climax scene. Yedipincharu bro🥺

  • @ARG-132
    @ARG-132 2 หลายเดือนก่อน +5

    Super ❤❤👍🏻😍 congratulations love reddy movie 🍿 👏🏻👏🏻

  • @smilysmily8953
    @smilysmily8953 2 หลายเดือนก่อน +6

    What a wonderful song ❤ anybody can't replace u r voice I'm listen this song 15 times in in one day

  • @rakeshkumarKondagorri
    @rakeshkumarKondagorri 2 หลายเดือนก่อน +3

    గుండెలో సూది తో గుచ్చినట్టుగా వుంది 🥺

  • @manjunathreddygs3804
    @manjunathreddygs3804 3 หลายเดือนก่อน +6

    It's too good.. Song, lyrics and music... All the best🎉❤

  • @r.kishanr.kishan4048
    @r.kishanr.kishan4048 2 หลายเดือนก่อน +2

    Fell that song 😢😢

  • @naninaturalstar684
    @naninaturalstar684 2 หลายเดือนก่อน +4

    Cienma superr hit ❤

  • @ShaikGouse-z5y
    @ShaikGouse-z5y 2 หลายเดือนก่อน +3

    ఆ చరణల్ కి a tune ఏందయ్యా అస్సలు 🙏

  • @ViralAddahyderabad
    @ViralAddahyderabad 2 หลายเดือนก่อน +22

    Em padav ra Nayana superb elanti patalaki awards ivvaru mana socity pichi lepav ra writer superb

  • @RAVITEJA-fz3kr
    @RAVITEJA-fz3kr 2 หลายเดือนก่อน +2

    Excellent song brother ❤

  • @RameshRamesh-o1h
    @RameshRamesh-o1h 2 หลายเดือนก่อน +3

    పాట చాలా బాగుంది అన్న❤❤❤

  • @arjunreddy2937
    @arjunreddy2937 หลายเดือนก่อน +1

    Kailash kher voice❤❤❤

  • @kchandu9461
    @kchandu9461 2 หลายเดือนก่อน +5

    ఎం సాంగ్ bro వింటుంటే మైండ్ బ్లాక్ అయితుంది సూపర్ bro అసలు 😢😢😢

  • @ShivajiShiva-c2m
    @ShivajiShiva-c2m 2 หลายเดือนก่อน +2

    పాటలో మేఘాలు అనే మూడు పదాలు ఉంటే చాలు పాట హిట్ అంతే

  • @AnandReddy-mo2zr
    @AnandReddy-mo2zr 3 หลายเดือนก่อน +7

    Super mind blowing
    All the best for love reddy movie

  • @shabanthii9284
    @shabanthii9284 หลายเดือนก่อน +2

    Super ga undhi song...

  • @simhachalamnagarapu2410
    @simhachalamnagarapu2410 2 หลายเดือนก่อน +5

    నా గొంతులో మూగబోయిన మాటల్ని పాట రూపంలో రాసి పాడవు అన్నా 😢😢

  • @ryakamalekhya3894
    @ryakamalekhya3894 หลายเดือนก่อน +1

    Voice ki Fida ❤❤❤❤

  • @middleclasslifestylebynand9887
    @middleclasslifestylebynand9887 2 หลายเดือนก่อน +11

    Intha mandi love failure 😢😢😢😢vallu vunnara 🥺

    • @AdhviswarChemala
      @AdhviswarChemala 2 หลายเดือนก่อน +1

      Okkarni love chasi inkokarni marriage chasukunte elane vuntaru 😢😢

    • @GaneshNaik-f5m
      @GaneshNaik-f5m 29 วันที่ผ่านมา

      Love chesanu tanu vare vallani marriage chesukunde

  • @PranithaPranitha-y7u
    @PranithaPranitha-y7u 25 วันที่ผ่านมา +1

    Really very heart touching song ❤❤

  • @abhishekdn3436
    @abhishekdn3436 3 หลายเดือนก่อน +7

    All the best love reddy team....💐💐💐