అవసరంలేని వయసులో ప్రైమరీ స్కూల్లో హైస్కూల్లో కాలేజీ లెవెల్లో చదువుకోవలసిన టైం లో ప్రేమలో పడి జీవితాలు పాడు చేసుకోవడానికి... దోహదపడే విధంగా ఉన్న పాటల మధ్యలో... గంజాయి తోటలో తులసి మొక్క లాగా ఈ పాట చాలా అద్భుతంగా భార్యాభర్తల ఒక సంబంధాన్ని గట్టిపరిచే లాగా.... అసలు భారతీయత ఉట్టిపడేలా గా భార్యాభర్తల మధ్యలో ప్రేమ అవసరం ఇలాంటి అద్భుతమైన సాహిత్యానికి హృదయపూర్వక వందనాలు
భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అద్భుతంగా తన యొక్క భావాలతో రాస్తూ తన యొక్క భావాలతో మనకు అర్థమయ్యే విధంగా రాస్తూ ఈ కవికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
పుణ్యమేధో చేసి ఉంటేనే, నేడు నేను నిన్ను పొందనే, ఎన్ని జన్మలైనా అంటేనే, నా ఫేవరెట్ నా పెళ్ళామే,,,,, నాడు బ్రహ్మ కోరి రాసాడే,నీకు నాకు ముడి వేసాడే, ఎన్ని జన్మలైనా అంటేనే, నా ఫేవరెట్ నా పెళ్ళామా ఈ లిరిక్స్ చాలా బాగుంది ❤❤❤❤❤❤❤❤❤
నేనేదిఅన్న బాగుంది కన్నాఅంటూనే ముద్దడుతువే నీవే…నా పక్కనుంటే చాలే… కష్టాలు ఉన్న కాసేపు అయినారాజాలా పోజు కొడతానే నీవే…నా పక్కనుంటే చాలే… కలతలు కనబడవేనువ్వు ఎదురుగా నిలబడితే గొడవలు జరగావులే ఒడుదుడుకులు కలగావులేఅరక్షణమైన అసలెప్పుడైనాకోపం నీలోనాఎప్పుడైనా చూశానా….. పుణ్యమేదో చేసి ఉంటనేనేడు నేను నిన్ను పొందెనే ఎన్ని జన్మలైనా అంటానేనా ఫేవరెట్టు నా పెళ్లామే నాడు బ్రహ్మ కోరి రాశాడే నీకు నాకు ముడి వేసాడేఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్టు నా పెళ్లామేఓ…ఆ … ఉదయం నే లేచే ఉన్నవేచుంటనే నువ్వే ముద్దిచ్చేదాకామంచం దిగానే హే నీతో తాగేస్తూవుంటే కప్పు కాఫీకొంచం బోరంటూ ఉన్న కదా మాఫీ మన గదులిది ఇరుకులు కానీమన మనసులు కావేఎగరడమే తెలియదు గానీఏ గొలుసులు లేవే నువ్వు అన్న ప్రతి ఒక్క మాట సరి గమ పద నిస పాటగుండా కూడా చిందులేసేనంటచూడే ఈ పూటఆ…ఓ… పుణ్యమేదో చేసి ఉంటనే నేడు నేను నిన్ను పొందెనే ఎన్ని జన్మలైనా అంటా నేనా ఫేవరెట్టు నా పెళ్లామే నాడు బ్రహ్మ కోరి రాశాడేనీకు నాకు ముడి వేసాడే ఎన్ని జన్మలైనా అంటానేనా ఫేవరెట్టు నా పెళ్లామే ____________________________________________
అందరు పెళ్లలు ఇంత manchiga ఉంటారో , లేదో , లేదో తెలియదు కని, పాtఅ మస్ట్ గుంధి❤🎉❤❤❤, pelllam gurinchi బాగా cheparu , ❤❤❤, పెళ్లాం entha మంచి ది ఐతే అ feel ఉందొ ❤❤❤❤, , telugu lo pellam prema gurinchi awesome ❤❤❤ words🎉❤.
మంచి భర్త రావాలి అంటే కూడా పుణ్యం చేసుకోవాలి సాంగ్ వింటే చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది వైఫ్ ని అంత బాగా చూసుకునే భర్త ఉంటే వైఫ్ ఇంకేం అవసరం లేవు కానీ చాలా మట్టికి అవుండరు ఇలాంటి పాటలు విని సంబరంపడడం తప్ప 😊
Seriously i loved this song and lyrics... Insta lo oka bit chusi song vinnanu ...i have no words..😅....what a wonderful song ....singer ki ❤.... lyrics rasina variki ❤❤..... keep going 😘
After ‘3’ movie songs, this song is making me emotional anytime I listen to it. The tune, the vocals, the orchestra and finally the lyrics are greatest strength. Vijay Bulganian garu, you are my recent favourite composer after Ilayaraja sir 🙏🏻 I enjoy your every single song either it is movie songs or private album. May god grant you all the happiness and success to you.
అనవసరంగా చిన్న చిన్న విషయాలకు గొడవలు పడే ఈ రోజుల్లో భార్య ఒక్క మాట అంటే భర్త పడడు భర్త ఒక మాట అంటే భార్య పడదు చిన్న చిన్న మాటలకు కూడా పెద్ద పెద్ద చేసుకుని విడిపోయే దాకా కూడా చాలా మంది వస్తున్నారు అలాంటి వారి కోసం ఈ పాట అంకితం
అవసరంలేని వయసులో ప్రైమరీ స్కూల్లో హైస్కూల్లో కాలేజీ లెవెల్లో చదువుకోవలసిన టైం లో ప్రేమలో పడి జీవితాలు పాడు చేసుకోవడానికి... దోహదపడే విధంగా ఉన్న పాటల మధ్యలో... గంజాయి తోటలో తులసి మొక్క లాగా ఈ పాట చాలా అద్భుతంగా భార్యాభర్తల ఒక సంబంధాన్ని గట్టిపరిచే లాగా.... అసలు భారతీయత ఉట్టిపడేలా గా భార్యాభర్తల మధ్యలో ప్రేమ అవసరం ఇలాంటి అద్భుతమైన సాహిత్యానికి హృదయపూర్వక వందనాలు
😂😂😂
ni comment ki Fida
Crazy comment brother ❤❤❤
❤
Literally e song kanna mi comment bhagundhi 😊
రోజుకు ఒక్క సారైనా ఈ సాంగ్ చూసేవాళ్ళు ఒక్క లైక్ ఇచ్చుకోరా దే
Hi
Okkasari kadhu....enni sarlu vintano lekke ledhu....
E roje 1st vintunanu😌
Na phone ringtone edhaa ❤❤❤
❤
భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అద్భుతంగా తన యొక్క భావాలతో రాస్తూ తన యొక్క భావాలతో మనకు అర్థమయ్యే విధంగా రాస్తూ ఈ కవికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
ఈ పాట రాసిన వారికి ... పాడిన వారికి... సంగీతం సమాకూర్చిన వారికి..... శతకోటి వందనాలు రా అయ్యా..... మంచి పాట అందించారు.....
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super song ❤❤❤
3:32
3:42
భర్తలో సగం భాగం గురించి ఎంతో బాగా వర్ణించారు.. సింగర్ వాయిస్ చాలా బాగుంది.. టీం కు అభినందనలు..
పుణ్యమేదో చేసి ఉంటానే నేడూ నిన్ను నేను పొందానే ఎన్ని జన్మలైనా అంటానే నా పెవరేటు నా పెళ్ళమే అని....❤❤❤❤ చాలా చక్కని సంగీతం.....🎤🎧🥁
😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘🤌🤌🤌🤌🤌🤌🤌🤌🤌🤌🤌🤌🤌🤌
Ila anna vaalu kooda life lo undadam, antha adrustam rasi petti undali. ।।❤🤗😜
ఈ సాంగ్ ఏంటి ఇంత బాగుంది 🥰🥰
😂😂😂
Hui
Kada
Vijay bulganin music direction ante anthee mariiiii 😊❤
Yes🎉
Understand 0%😢
Enjoying 100%🥰🥰
Feeling 100%
Humming every time 😅
What a lovely song 💗💗💗
O in
Nenedi annaa baagundhi kannaa
Antoone mudhaadu thaave neeve
Naa pakkanunte chaale
Kashtaalu unnaa kaasepu ayinaa
Raajaala foju kodathaane neeve
Naa pakkanunte chaale
verse
Kalathalu kanabadave
Nuvvu edhuruga nilabadathe
Godavalu jaragavule
Odidhudukulu kalagavule
Arakshanam ayina asaleppudaiyna
Kopam neelona eppudaina choosaana
Punyam edho chesi vuntaane
Nedu nenu neenu pondhyaane
Enni janmalena antaane
Naa favourite naa pellaame
Naadu bramha kori raasaade
Neeku naaku mudivesaade
Enni janmalaina antaanne
Naa favourite naa pellaame
Oh aa
verse
Hey udhayam ne leche
Unna vechuntaane
Nuvve doddhicche daaka
Mancham dhikane
Hey neetho taagesthu unte
Cup-u coffee
Konchem bore antoo unnaa
Kaadhaa maafi
Mana gadhule irukuvi kaani
Mana manasulu kaave
Yegaradame teliyadhu kaani
Ye golisulu leve
Nuvvu anna prathi oka maata
Sa ri ga ma pa dha ni sa paata
Gunde kooda chindhulesenanta
Choode ee poota
Aa oh
outro
Punyam edho chesi vuntaane
Nedu nenu neenu ponthaane
Enni janmalena antaane
Naa favourite naa pellaame
Naadu bramha kori raasaade
Neeku naaku mudivesaade
Enni janmalaina antaanne
Naa favourite naa pellaame
Good job 👍
Super bro❤❤❤❤❤❤
Supar bro
👌👌👌
Super ❤❤❤❤❤
Pellam గురించి వచ్చిన ఫాస్ట్ సాంగ్ ఇది
Yes
Andukey byya vadiskundam Mali elanti songs vastayo ledo
Already vachai but poguduthu ide first tyme😂😂😂😂😂
Yeah 😊
Yes . Bro super song
Suhas.. ki enka manchi future undi anna vallu oka like vesukondi❤
Yes❤
Yes, he has a good future.. But I wish he would not be eyed by so called Nepotism
#Suhas chaala pedda actor avutaadu...
Aditya garu meru chala padaru
❤
పుణ్యమేధో చేసి ఉంటేనే, నేడు నేను నిన్ను పొందనే, ఎన్ని జన్మలైనా అంటేనే, నా ఫేవరెట్ నా పెళ్ళామే,,,,, నాడు బ్రహ్మ కోరి రాసాడే,నీకు నాకు ముడి వేసాడే, ఎన్ని జన్మలైనా అంటేనే, నా ఫేవరెట్ నా పెళ్ళామా ఈ లిరిక్స్ చాలా బాగుంది ❤❤❤❤❤❤❤❤❤
Insta lo vini vachina vallu oka like vesukondi
Iam Also 😂
Me also 😂
Me😅
Meenakshi Chaudhary official insta background music vini vacha
Same here😂
ఈ పాట వింటుంటే వినాలనిపించే వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఒక లైక్ వేసుకోండి❤
Ala venali ani pisrhide
I like this song 🙋 ❤❤❤
Asalu ennisarlu vinnano naake teliyadhu
Na room పక్కన రెంట్లు ఉండే ఒక అమ్మాయి e paata వింటుంటే నేను విన్న పాట చాలా బాగా నచ్చింది
❤
నేనేదిఅన్న బాగుంది కన్నాఅంటూనే ముద్దడుతువే నీవే…నా పక్కనుంటే చాలే…
కష్టాలు ఉన్న కాసేపు అయినారాజాలా పోజు కొడతానే నీవే…నా పక్కనుంటే చాలే…
కలతలు కనబడవేనువ్వు ఎదురుగా నిలబడితే గొడవలు జరగావులే ఒడుదుడుకులు కలగావులేఅరక్షణమైన అసలెప్పుడైనాకోపం నీలోనాఎప్పుడైనా చూశానా…..
పుణ్యమేదో చేసి ఉంటనేనేడు నేను నిన్ను పొందెనే ఎన్ని జన్మలైనా అంటానేనా ఫేవరెట్టు నా పెళ్లామే
నాడు బ్రహ్మ కోరి రాశాడే నీకు నాకు ముడి వేసాడేఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్టు నా పెళ్లామేఓ…ఆ …
ఉదయం నే లేచే ఉన్నవేచుంటనే నువ్వే ముద్దిచ్చేదాకామంచం దిగానే
హే నీతో తాగేస్తూవుంటే కప్పు కాఫీకొంచం బోరంటూ ఉన్న కదా మాఫీ
మన గదులిది ఇరుకులు కానీమన మనసులు కావేఎగరడమే తెలియదు గానీఏ గొలుసులు లేవే
నువ్వు అన్న ప్రతి ఒక్క మాట సరి గమ పద నిస పాటగుండా కూడా చిందులేసేనంటచూడే ఈ పూటఆ…ఓ…
పుణ్యమేదో చేసి ఉంటనే నేడు నేను నిన్ను పొందెనే ఎన్ని జన్మలైనా అంటా నేనా ఫేవరెట్టు నా పెళ్లామే
నాడు బ్రహ్మ కోరి రాశాడేనీకు నాకు ముడి వేసాడే ఎన్ని జన్మలైనా అంటానేనా ఫేవరెట్టు నా పెళ్లామే
____________________________________________
Good job
1:46 1:48
❤
❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤
వాట్ ఏ సాంగ్ వాటేవాట్ ఏ సాంగ్ వాటే సాంగ్ సూపర్ సాంగ్ అండి లిరిక్స్ అదిరిపోయిందిది❤❤❤❤🎉🎉🎉 3:18
Magical voice.... Supee lyrics..... Suhas gare kosame songs rastharu Anepesthundi.....exactga suit avuthey..... All the best
Gumma song kuda masthu set ayindhi ❤
Y s🎉
Nenedi anna bagundi kanna antune muddadutaveee lyrics peaked here 🎙️🎙️😻💖 0:26
❤
Advance
Sahana
😂🎉😢😮😅😊
Where
అచ్చం అయిన మన తెలుగు అబ్బాయి మన సుహస్ 🎉🎉🎉🎉🎉కీప్ ఇట్ అప్ .....❤❤❤❤
మన గదులివి ఇరుకువి కానీ
మన మనసులు కావే
ఎగరడమే తెలియదు కానీ
ఏ గొలుసులు లేవే....!!
Addicted ❤ Em song ra babu mind lonchi povatle💞
నేనేది అన్న బాగుంధీ కన్న అంటూనే ముద్దాడుతావే😍😍😘😘😘
0:43
Eroje vinna bayya e song....singer ki na padabi vandanalu....
Fully Addicted...❤❤❤
Em song రా బాబు మైండ్ లో నుండీ పోవట్లే...🥰
❤❤❤
First time vintunna song mind lo nunchi povadam ledhu❤
అవును నా ఫెవిరేట్ నా పెళ్లాం 😍❤😍
Good bro trust each other life long
👍
0:32♥️✨ the voice modulation tho😮
I love you 😢❤
🤩
అందరు పెళ్లలు ఇంత manchiga ఉంటారో , లేదో , లేదో తెలియదు కని, పాtఅ మస్ట్ గుంధి❤🎉❤❤❤, pelllam gurinchi బాగా cheparu , ❤❤❤, పెళ్లాం entha మంచి ది ఐతే అ feel ఉందొ ❤❤❤❤, , telugu lo pellam prema gurinchi awesome ❤❤❤ words🎉❤.
ఈ సాంగ్ ఎంత మందికి ఇష్టమో లైక్ చేయండి 💞
Pjb kl
Guddhalo pettukuntava ra erri puka likes ni
Abbaa e song enni sarlu ina vinali ani undi ❤totally addicted to his voice😍❤️🩹💞
ఏమన్నా సాంగా.❤❤❤ కేక... ఉన్నంతలో హ్యాపీ గా ఉన్న భార్య భర్తలకు ఈ సాంగ్ అంకితం.
E song chusi change iyya nen na hubby vishyam lo.... 🎉🎉🎉🎉🎉thanks a lot for the lyrics
మంచి భర్త రావాలి అంటే కూడా పుణ్యం చేసుకోవాలి సాంగ్ వింటే చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది వైఫ్ ని అంత బాగా చూసుకునే భర్త ఉంటే వైఫ్ ఇంకేం అవసరం లేవు కానీ చాలా మట్టికి అవుండరు ఇలాంటి పాటలు విని సంబరంపడడం తప్ప 😊
Oo mee feeling ardham chesukuna boy vasthadu chtti maa
@@chowhankiran9712 thamudu naku purana kalamlone pelli aiendhi na gurinchi mathareme aneledhu chalamandhi adavala gurinchi annanu
Idendayya idi
😢
Anyway keep ur hubby happy@@ammalove5769
Then only he will feel this song😂@@ammalove5769
Ante miku husband lera aunty
Telugu lo Hero kavalante ala vundali ila vundali ani vuntundi, kani nuvvu Talent vunte chalu ani proove chesav. O varganiki nuvvu inspiration
మన గదులు ఇవి ఇరుకువీ గానీ, మన మనసులు కావే......
ఎగరడమే తెలియదు గానీ.... ఎ గొలుసులు లేవే...🔥🔥🔥
Goose bumps for the flute music when listening on closing eyes from 1:45 to 2:18
ఈ సాంగ్ ఒక్కసారి వింటేనే మనసుకు హత్తుకొనేలా ఉంది ❤️👌
నా ఫేవరెట్ నా పెళ్ళామే ❣️
Instagram లో చూసి వచ్చిన వాళ్ళు...
ఇంత మంచిగా ఉంది పాట ❤❤❤🔥🔥
Mehh
ఈ పాట చాలా చాలా బాగుంది అన్న రోజుకు ఒకసారినా వినాలి అనిపిస్తుంది
fabulous what a song ayra mind lo nuchi povatalea 🙂lyrics evaru rasaro kani superb song nimishani ki oka sari ayna paduthuna eii song ni nenu ❤💙
సుహస్ మూవీ అన్నాక ఏదో ఒక మంచి పాట ఉండాల్సిందే ఇప్పుడు అదే ట్రెండ్ ❤❤
1:14 super lyrics touch in my heart❤
❤
ఈరోజు ఈ పాటను చూసిన వాళ్లు ఎంతమంది స్నేహితులారా❤❤❤
ఇలాంటి ఇల్లాలు మీకు వుంటే like చేయండి చూద్దాం ఎంతమంది ఉన్నారో
Anna ee pata కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి చాలా బాగుంది పెళ్ళాం పాత అయిపోతే ఈ పాట వినాడు
సాంగ్ చాలా చాలా బాగుంది
ఇ సాంగ్ నచ్చిన వాల్లంత ఓక
లైక్ కోట్టండి 😊😊❤❤❤❤❤❤
2:41 ❤this lyrics I am fall in love 💕 with this lyrics 😻
భార్య భర్త లు ప్రేమకు ప్రతి రూపం ఈ పాట అద్భుతం పాట అని అనక తప్పదు ఇలాంటి వి సొసైటీ కి ఎంతైనా అవసరం 🙏👍👌
wow direct Telugu song sung by Adithya RK for first time. Great choice by Music Director Vijai Bulganin
Not first time...this is the second song sung by Adithya RK..Have you watched prasanna vadanam movie?
@@cherukuriadithya7102 No bro. I am not aware of that movie. Thank you for the info.
@@cherukuriadithya7102 he also sang almost padipoyindhi song from dhamki movie
Seriously i loved this song and lyrics... Insta lo oka bit chusi song vinnanu ...i have no words..😅....what a wonderful song ....singer ki ❤.... lyrics rasina variki ❤❤..... keep going 😘
ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టమో వాళ్ళు లైక్ చేయండి❤❤🎉🎉
E song ring tune pettina vallu emta mandi
Nen nen❤😂
ఇతను ఒక ప్రకాశరాజ్ గారు లాగా నటన చేస్తున్నారు కానీ భవిష్యత్లో గొప్ప నటుడు అవుతాడు ❤
Just love the lyrics the meaning in the lyrics and vocals are just awesome ❤😊
నా ఫేవరెట్ కూడా నా పెళ్ళమే ❤
ఎలాంటి మెలోడికి కోరువయ్యింది tollywood ❤
Chala years ki wife kosam song raasi paadinavariki ❤
Preminche husband vundi, Kani express cheytam ledani badapade ladies ki e song dedicated ga vundi, I love this song very very much ♥️ ❤️ 😄 💕 💖
Em tagi padav singer garu mind blowing assal suppprrrrr❤
Movie kosam waiting ra babu😊
Which movie
@@BonukelaDharmaraju janaka ayite ganaka
Reels lo chusi entha mandhi vacharu ❤
Nenui❤
Nenu❤
Nenu❤
Nenu
Hii😊
After ‘3’ movie songs, this song is making me emotional anytime I listen to it. The tune, the vocals, the orchestra and finally the lyrics are greatest strength. Vijay Bulganian garu, you are my recent favourite composer after Ilayaraja sir 🙏🏻 I enjoy your every single song either it is movie songs or private album. May god grant you all the happiness and success to you.
Adithya's musical genius! 🏆🎧
E song ishtam unna valu oka like vesukondi❤
Singer voice super. Oka bharya gurinchi intha baga rasina writer ki thanks
Song chala chala bagundhi🎶💞 All the best suhas garu
ఈ కాలం ఇళయరాజా సాంగ్ ❤❤❤
Subash garu hero ga act chesina prathi movie lo song vere level untai 🎉🎉🎉🎉
❤
Enti singles ee song vintunte meeku nalage marriage thoughts vasthunnayaa ❤🤗
Such lyrics and love can only exist in movies... Not in real life
ఈ పాట వింటుంటే వినాలనిపించే వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
First time insta lo vinna feel good song I search from u tube I listen this song in the morning 🎉🎉🎉
Me also same
Really amma god gives you beautiful voice when I was I listen this song I remember my mom I miss you mummy😢😢
Really a wonderful collection of song's for Suhas 🎉🎉
After my husband ringtone changed to this song ❤ I am searching for this song really awesome ❤❤❤
Suhas anna fans entha mandhi unnaaru ❤🤚🏻
ఈ పాట మన ఇంటికి ప్రేమకి దగ్గర గుర్తు చేశారు 🎉🎉
Installo chusi vachinavallu like veskondi ❤😊
Avnuu bro😅
Supper comment bro❤
This song made my day my husband dedicated this song to me . ❤❤❤❤❤
అనవసరంగా చిన్న చిన్న విషయాలకు గొడవలు పడే ఈ రోజుల్లో భార్య ఒక్క మాట అంటే భర్త పడడు భర్త ఒక మాట అంటే భార్య పడదు చిన్న చిన్న మాటలకు కూడా పెద్ద పెద్ద చేసుకుని విడిపోయే దాకా కూడా చాలా మంది వస్తున్నారు అలాంటి వారి కోసం ఈ పాట అంకితం
I hope you are the real ravi Teja with zero negativity ❤
ee song vintunte malli malli vinalanipistundi
Adithya's vibe is addictive! 🎤❤
భార్య భర్తల ప్రేమ ఈ పాట అద్భుతంగా ఉంది.❤❤❤
Super composition 3-4 yrs avthundhi TFI ilanti songs vachi......singer voice also feel
Search chesi chusina vallu entha mandhi 😅
ఎంత అద్భుతం ఐనా సాంగ్ ❤
Ee song kosame vethukuthunna ❤️u TH-cam ippude dorikindi 😍im happy😊
Suhas is the real NATURAL STAR⭐🌟
Very nice sandy.I love the 2nd part of the song alot
2:40 lyrics 😍
Song chala chala bagundi mukesh garu all the best ee song super hit kavalani korukuntunam
I love this song ❤️❤️❤️❤️❤️
What a లిరిక్
What a music 🎶
The best song in 2024
❤❤❤❤❤❤
With out searching I knew it was, composed by vijay bulganin.. Long way to go bro..once ma kalyan babu said.. Future TFI neda ani
E song vinakunte naku day start avadhu...❤
ఈ సాంగ్ నా husband కోసమే రాసినట్టుగా ఉంది 😂❤😊
చాలా గొప్పపాట ఇది💜💚🤎💙🧡❤️💖💗💛🖤 పెళ్ళాం నా ఫేవరేట్
Nenedhi Anna Baagundi Kanna Antune Muddaduthuve Neeve Naa Pakkanaunte Chaale... -Kashtalu Unna Kaasepu Aina Raajala Poju Kodathane Neeve Naa Pakkanaunte Chaale... -
Kalathalu Kanabadave Nuvvu Edhuruga Nilabadithe Godavalu Jaragaavule Odududukulu Kalagavule...
ఈ సాంగ్ 2024 లో ఎంత మంది చూశారు లైక్ వేసుకోండి ❤️
Thank you Krishna Kath garu for writing beautiful lyrics for the unsung heroes of family,forgotten love angle,need of the hour
@Vijai Bulganin బాగా వినపడే పేరు అవుతుంది💯✅