అన్నా నేను వకా పెయింటర్ నీ నా డేగరా Vivo ఫోన్ ఉంది కానీ నా ఫోన్ కెమెరా మచింగా లేడు అన్నా నాకు వక సహాయం చేసావ మంచి వక ఫోన్ సహాయం ఛాయవ దయచేసి ఫోటో తీయడానికి దయచేసి AAM " నాకు చల్ల అవసరం ఉంది అన్నా నా కుటుంబం కోసం సహాయం ఛాయవా అన్నా
Vijay గారు పార్టీ పెట్టడం చాలా సంతోషం...!! కానీ చాలా సమస్యలు క్యాడర్ లో వస్తాయి .. Vijay గారి ఆలోచనలకు తగ్గట్టుగా అందరూ నాయకులు ఆయన పార్టీ లో పనిచేయాలి డబ్బు పదవి ఆశించ కుండా. ఇది సాధ్యం కావడం చాలా అరుదు.. ఒక వేళ అందరూ నిజాయితీగా పార్టీలో ఉంటే మాత్రం Vijay గారు కచ్చితంగా మరో 10years లో గెలుస్తారు.....!! Like పవన్ కళ్యాణ్ గారిలా........!!❤
Thalapathy will Impact Tamil Nadu politics, and I hope He will succeed 👍 కనీసం అక్కడ ఐనా విజయ్ గారు గెలిచాక ఇక్కడ వారి లా మత రాజకీయ్యాలు కుల రాజకీయ్యాలు చెయ్యకపోతే అదే చాలు
@@jaswanth2701 మతాన్ని వదిలి మతంలో జాయిన్ అయిన వాడు కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయని చేస్తాడు నీకు తప్పుడు ఆలోచన మీ ఆలోచన సరిదిద్దుకుని వైదిక మతానికి సపోర్ట్ చేయండి ఇతర మతస్తులను ఓడించండి జైశ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై మోడీ జీ జై యోగి జి జై ఆర్ఎస్ఎస్
Hello Ajay, I am karthik, Chartered Accountant from AP. I have been watching all your videos since past few weeks, I am leaving a short appreciation note for your work and for the kind of awareness you are taking towards people without defacing anyone. Great job and keeping doing well. Wishing you the best wishes.
The way u explained tamilnadu politics in a single video is a great work anna Learned something new from this. In my view Nation only first. Thanks for the information
Both are power stars and I am a huge fan of both stars.I am sure that Vijay anna has a future in tamilnadu politics and I want to see him as a cm of TN . Because u know that he is a huge stardum in TN and he unites all ,so that's the he has a future in tamilnadu. Waiting for tomorrow's event.
దేశం మొత్తం విజయ్ గారి ఆలోచనలు అర్ధం చేసుకోవాలి ఆయన తీసుకున్న ఈ నిర్ణయం లో ఆయన తప్పకుండా సక్సెస్ అవ్వాలి అలా అయితే మన దేశం లో చాలా మార్పు వస్తది ప్రజలు చాలా సంతోషంగా కలసి మెలసి ఉంటారు
@@SAIKRISHNA-rf4xqI don't have a strong opinion bjp i voted bcz of CBN but when compared state which are ruled by bjp and tamilnadu even with lack central support it bloomed But few states with bjp like manipur , mizoram ,Ar and Maharashtra have little or huge instability
విజయ్ గారు మీరు గెలవాలని .మి గమ్యం నలుగురికి మార్గం కావాలని కోరుకున్టున్నాను .కుల మత రాజకీయాలు చేయొద్దు అని నా అభిప్రాయం 🙏 all the best for your future & career 🎉❤❤❤
అరే మీరు హిందువులే కానీ పనికిరాని హిందువులు ఐకమత్యం లేని హిందువులు ఫస్ట్ ఐకమత్యంతో ఉండేది నేర్చుకోండి ఇలాంటి క్రిస్టియన్ ని నాస్తిక వదలను ఓడించండి ఎదురు నిలవండి తరిమి కొట్టండి అంతేగాని వాళ్లకు సపోర్ట్ చేయొద్దండి జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై మోడీకి జై యోగి ది
@@vivek_vinni Vijay kanth same pk lage alliance lo join ayyi main opposition kanna ekkukva seats techukoni a next election lo address lekunda poyadu.indulo scams bonus.pk journey eppati varaku Vijay kanth ki similar ga undi.next election lo vache seats batti complete Vijay kanth Leda Inka emaina avutundo chudali
Ofcourse because we are politically aware and strong .. maaku kula gajjji ekkuva undathi ayyoyyyo brahman lu ni koduthunnaru ani meru edusthune undali adhi ikkada paniki raadu because ikkada brahmins kuda safe eh ...
Anyone in this nation who have can create an impact in people are always welcomed to politics. But I feel nation should be first, not sure whether Vijay will create a new Era or follow the same old trend. But what I feel was PK have thought a great lesson to lot of people that for anything in life patience and perseverance is important . I hope vijay will also follow that. All the best 👍
పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా తమిళనాడు రాజకీయాలు ఉండకపోవచ్చు తెలుగు రాష్ట్రలు మాత్రమే కాదు తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఎక్కువే అలాగే తమిళ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఇంత వరకు తమిళ రాజకీయాలు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు కానీ ఇంకా నుంచి ఆసక్తి కలుగుతుంది
No way!! పవన్ కళ్యాణ్ ప్రభావం తమిళనాడు రాజకీయాల్లో లేదు!! ఆంధ్రలో ఉంటున్నవారు ఏవేవో ఎక్కువెక్కువ అనుకుంటున్నారుగానీ..ఇక్కడి పరిస్థితులు, ఆలోచనా విధానాలు వేరు.
Your opinion on Vijay Garu's Political entry. Will he be getting Nation First Policies To Tamil Nadu?
Any debates can I join with you anna
Poltical aite weekly live debate pedadam okati
Amaravati drone shoe
అన్నా నేను వకా పెయింటర్ నీ నా డేగరా Vivo ఫోన్ ఉంది కానీ నా ఫోన్ కెమెరా మచింగా లేడు అన్నా నాకు వక సహాయం చేసావ మంచి వక ఫోన్ సహాయం ఛాయవ దయచేసి ఫోటో తీయడానికి దయచేసి AAM
" నాకు చల్ల అవసరం ఉంది అన్నా నా కుటుంబం కోసం సహాయం ఛాయవా అన్నా
@@Ayejude 2026 cm thalapathy 🔥
PSPK Always❤
jai PSPK,jai BJP,jai barath
MG 😂@@saipavan1431
Yes, Always PSPK
Vijay గారు పార్టీ పెట్టడం చాలా సంతోషం...!! కానీ చాలా సమస్యలు క్యాడర్ లో వస్తాయి .. Vijay గారి ఆలోచనలకు తగ్గట్టుగా అందరూ నాయకులు ఆయన పార్టీ లో పనిచేయాలి డబ్బు పదవి ఆశించ కుండా. ఇది సాధ్యం కావడం చాలా అరుదు.. ఒక వేళ అందరూ నిజాయితీగా పార్టీలో ఉంటే మాత్రం Vijay గారు కచ్చితంగా మరో 10years లో గెలుస్తారు.....!!
Like పవన్ కళ్యాణ్ గారిలా........!!❤
🤩Respect for VIJAY THALAPATHY ❤🙏🏼💯
మీ పార్టీకి అభినందనలు
Cristian missionary 😂
@@Truth_of_islam_reaction Christian politics kki ra gudatha
TVK love from 🇪🇸🔥❤
Spain 😯
@@Adityabb23😂😂😂
Thalapathy will Impact Tamil Nadu politics, and I hope He will succeed 👍 కనీసం అక్కడ ఐనా విజయ్ గారు గెలిచాక ఇక్కడ వారి లా మత రాజకీయ్యాలు కుల రాజకీయ్యాలు చెయ్యకపోతే అదే చాలు
Ikkadi kanna pedda kulamu mathamu vuntadi Vijay kanipinche antha manchi nayakudu kadu pedda yesu bidda Ani feeling 😂😂😂😂
@@jaswanth2701 మతాన్ని వదిలి మతంలో జాయిన్ అయిన వాడు కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయని చేస్తాడు నీకు తప్పుడు ఆలోచన మీ ఆలోచన సరిదిద్దుకుని వైదిక మతానికి సపోర్ట్ చేయండి ఇతర మతస్తులను ఓడించండి జైశ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై మోడీ జీ జై యోగి జి జై ఆర్ఎస్ఎస్
@@DoraswamyeNallam👌
No
Hello Ajay,
I am karthik, Chartered Accountant from AP. I have been watching all your videos since past few weeks, I am leaving a short appreciation note for your work and for the kind of awareness you are taking towards people without defacing anyone. Great job and keeping doing well. Wishing you the best wishes.
Ah search option ela vacchindhi boss meeku 🔍
@@karthikamarana5432 good complement
Eeroju naku tamilnadu politics me vale ardamayyay bro thank you so much ❤
😅😅
వీడు ఇంతకు ముందు ఏవో videos చేసే వాడు కదా ఇప్పుడేంటి పాలిటిక్స్ మాట్లాడుతున్నాడు
@@Dinu964Dini valla mekemaina ibbandi ah sir
@@swarnakumari9012 ఎవడు పడితే వాడు పాలిటిక్స్ గురించి వాగటమే పాలిటిక్స్ అంటే సినిమా రివ్యూస్ కాదు కదా
@Dinu964 ఓటేసే హక్కు ఉన్న ప్రతీ ఒక్కడికీ రాజకీయాలు మాట్లాడే హక్కుంది.
The way u explained tamilnadu politics in a single video is a great work anna
Learned something new from this. In my view Nation only first. Thanks for the information
Yes Definately Vijay Sir hit that✊✊✊✊🤍🤍🤍🤍 "Jai TVK"
8:03 SÜRÎYÅ 💥🔥
suriya and karthik
@@rishivarma819 and vikram
Telugu lo kuda raviteja, gopichand lanti great actor's ni kakunda Pawan kalyan, mahesh babu ni ekkuva leputharu
@@Vasukunal yes, sad truth😞
He is like an adopted son of Telugu industry
7:57 Surya & karthi🥺🥺
Yes ❤
Surya & Vikram
Surya and vikram
Dhanush also😢
Vishal arya
😊.. బ్రో ఎవరిని.... ఎప్పుడు..... అంచనతో.... చెప్పలేం...!
గొప్ప ఆలోచన ఎవరితోనైనా ప్రారంభం కావచ్చును... చూదాం... Jai vijaya sir...
Thalapathy ❤❤❤
Vijay a success full leader avutadu
Me vedioes power full
U r a gud reviewer
Ur a strong person
I like u
7:59 correct 💯
Both are power stars and I am a huge fan of both stars.I am sure that Vijay anna has a future in tamilnadu politics and I want to see him as a cm of TN . Because u know that he is a huge stardum in TN and he unites all ,so that's the he has a future in tamilnadu. Waiting for tomorrow's event.
అలా ఎలా అన్నయ్య!!!!! మీరు చెప్పే ప్రతి మాట ఒక తూట మైండ్ లోకి వెళ్తుంది. REALLY I LIKE YOUR WAY OF TALKING # JUST AMEZING SIR........
Andhukante miru mi gurinchi kakunda pakkana valla gurinchi akkuva interest pedatharu mi gurinchi telusu 😅
దేశం మొత్తం విజయ్ గారి ఆలోచనలు అర్ధం చేసుకోవాలి ఆయన తీసుకున్న ఈ నిర్ణయం లో ఆయన తప్పకుండా సక్సెస్ అవ్వాలి అలా అయితే మన దేశం లో చాలా మార్పు వస్తది ప్రజలు చాలా సంతోషంగా కలసి మెలసి ఉంటారు
Thalapathy telugu fan❤❤🇪🇸
Mi explanation bauntadhi bro👌
Pawankalyan is great peoples leader, no one can be compared with him ❤❤
🤣🤣🤣
😂😂😂
Joke baaundanaa😂😂
😂😂😂😂😂😂😂😂😂
Joke of the Year 😂😂😂👍🏻👍🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
thalapathy vijay mass🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ఈరోజు నేను కూడా కొత్త విషయం నేర్చుకున్నాను.... తమిళనాడు పాలిటిక్స్ పైన ఒక అవగాహన వచ్చింది, చాలా బాగా వివరించారు, ధన్యవాదములు మీకు, అన్న
Jaiii POWERSTAR 🔥😎
Next C.M Thalapathy Vijay ... ❤
Good clarification about tamil politics....
Both are good humans
Pavan Kalyan garu and Vijay garu also...
We will see..
As a tamilian I'm saying, we don't have religion, caste feeling.
We all are unity and we have humanity..
Jai tamilnadu🔥🔥🔥
So tamilians are like chinese
Anna meeru chala Baga vivarinchi chepparu ,especially Pawan Kalyan gari gurinchi
I support annamalai because villu Hinduism ni chalaa takuvuga chestunaru ...ee place lo annamali garu gelistee bhale untadi TamilNadu lo
My wish also same but Thalapathy is my fav actor so let's see
@@Allahlaudeu can watch vijay movies but vote for bjp ,annamalai is a visionary leader
@@SAIKRISHNA-rf4xqI don't have a strong opinion bjp i voted bcz of CBN but when compared state which are ruled by bjp and tamilnadu even with lack central support it bloomed
But few states with bjp like manipur , mizoram ,Ar and Maharashtra have little or huge instability
Annamali is 🃏
DMK 🎉🎉
Thalapathy sir is looks cool but he had master mindset and he is the game changer in thamilanadu politics..
Yeah it's true 💯
😂
Jai pawan kalyan ❤
Super ga chepparu thanku
గ్రేట్ జాబ్ బ్రదర్ 👏🏻👏🏻👏🏻👏🏻 యువర్ వీడియోస్
విజయ్ గారు మీరు గెలవాలని .మి గమ్యం నలుగురికి మార్గం కావాలని కోరుకున్టున్నాను .కుల మత రాజకీయాలు చేయొద్దు అని నా అభిప్రాయం 🙏 all the best for your future & career 🎉❤❤❤
ప్రతి ఒక్క సినిమా లో క్రిస్టియానిటి pramote చేసే విజయ్
మతాతీత రాజకీయం చేస్తాడు అనుకోడం హాస్యాస్పదం
Vijay is Christian
అరే మీరు హిందువులే కానీ పనికిరాని హిందువులు ఐకమత్యం లేని హిందువులు ఫస్ట్ ఐకమత్యంతో ఉండేది నేర్చుకోండి ఇలాంటి క్రిస్టియన్ ని నాస్తిక వదలను ఓడించండి ఎదురు నిలవండి తరిమి కొట్టండి అంతేగాని వాళ్లకు సపోర్ట్ చేయొద్దండి జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై మోడీకి జై యోగి ది
అన్నీ మతాలను సమానంగా చూసే నాయకుడు విజయ్ దళపతి
@@peoplestalk963 😂
Vijay is reel hero. Annamali is real Hero ❤❤🎉🎉
Power star PAWAN KALYAN ❤
PSPK❤🔝💯
ALWAYS NO.1🔝❤️💯
Annamalai ❤❤🎉🎉
DEPUTY CM PSPK 😍❤🙏💯 FUTURE CM PSPK ....❤
Super anna good information jai pspk.. BJP❤
Bjp no dalaal party'
I am from Chennai...I waiting for tomorrow TVK Manatu...
Explanation superr...tq
#pawankalyan✊Annamalai❤
Jai Vijay Dalapathi Jay Bheem... ✊
మరో విజయ్ Kanth avvakunda ఉంటే చాలు
Khan ah ?? Kanth ab
Just pk alane ayyadu ap lo 😂😂
@@vivek_vinnianduke 11,vAchayi😅
@@vivek_vinni Vijay kanth same pk lage alliance lo join ayyi main opposition kanna ekkukva seats techukoni a next election lo address lekunda poyadu.indulo scams bonus.pk journey eppati varaku Vijay kanth ki similar ga undi.next election lo vache seats batti complete Vijay kanth Leda Inka emaina avutundo chudali
Flop😂
Great content ,Repu vijay gari tamil speech genesis video chesi pettandi,Thank you
Vijay is Great
Hope he will have a great future head
Pk and annamalai❤❤❤
Excellent explanation 👌
🫡🤝అన్న చాలా చక్కగా చెప్పావు స్పీచ్ తమిల్ రాజకీయల గురంచి బాగా చెప్పావు అన్న నాకూ ఇప్పటిదాకా తెలియదు మరో హెస్ట్రీలో గుర్తుండి పోయే సీఎం తలపతి విజయ్ గారు
Annamalai
Joker kunjumalai🤣
Anamalai 🔥🔥🔥🔥🔥🔥
@@JaideepNethala😅😅 జోకర్ 🃏 బ్రోకర్ ఉదయనిధి 😅
@@hihoney5609 nepotism udhayanidhi thalapathy cm
Thalapathy 💥💫💫🔥🔥🔥🔥💫💫💫💥💥💥
Good explaination🎉
Hi I am from Tamilnadu hosur city we watched tvk speech interesting
Anna super 👍👍👍🎉🎉
Thalapathy.. 🔥🔥🔥
Thalapathyi Vijay 🔥🦁
Tamil Nadu people not use reglion Card......
Cast
Indirect ga vallu use chestaru
You only use one religion's card to defame it.
@@nagarajkatla8023 mana andhra kanna caste picholu untara?
Thaks for the video anna ❤
Super అన్నయ్యా
Thalapathy ideology ne veru...❤tvk future party.....🎉 thalapathy MAANADU...today ❤mass
Bro shirt bagundhi bro super
చాలా బాగా చెప్పారు అన్న తమిళ విజయ్ అన్న గెలవాలననీ కూరు కుంటునా ❤❤❤❤🎉🎉🎉
Thanks you for your best informative videos lots of love from Vizag ❤
Manalni manam em ayna anochu kani bayata vallu ante oorukokudadhu❤ touched Anna ❤️🔥 great line
Thalapathi..🔥🔥⚡⚡
Pspk🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Vijay garu will become another Pawan kalyan in future..✊✊✊✊👌
😂😂
He has more more Power than Pawan Kalyan 😂💯 This is bitter truth 💯
Some people know Pawan Kalyan .in Andhra and Delhi but vijay is all ov3r the world 🤣🤣
Vijay super🎉🎉
Thalapathy 💥🔥 Pawan Kalyan 💥🔥
💥 Thalapathy Vijay 💥
TVK❤
TAMIL NADU ✝️ Feature
Andhra 🕉️ondom
@@justinpraveen2528 Your Thalapathy Vijay is a Terr orist
Tamilnadu doesn't have a cast and religious feeling ❤ My state is a unique state in India.
King of tamilnadu thalapathy😤❤️🔥
Jai.. TVK🔥🔥🔥
Anna seriously naakaithey daily kothha kothha vishaayalu telusthunnai ,,,, seriously thank you anna❤
Always Vijay 💥😎
Jai pspk
Well analysis and study anna❤
Bagundhi anna videos ❤
Pawan kalyan ❤
My opinion: pavan kalyaan is a political pakage star ⭐⭐⭐
😅😅😅 gorri bidda
Ne ayya ichada Paytm
@@prabhukumaredelli6497 datha tandri CBN ni adugu cheptadu jenda kuli.....🤣🤣
good good baga cheppru .nenu tamilians ni adiga fans nunchi matramey support untundhi antunnaru
Ofcourse because we are politically aware and strong .. maaku kula gajjji ekkuva undathi ayyoyyyo brahman lu ni koduthunnaru ani meru edusthune undali adhi ikkada paniki raadu because ikkada brahmins kuda safe eh ...
Good analysis, time will decide and want to see new age politics in TN
Thalapathi vijay 🔥🔥🔥
Vijay is best ❤
I am from Tamilnadu❤❤❤
Annamalai 🔥🔥🔥
Wow very Great information @Ayejude Annaya❤
Good makeover to your channel and lots of good information❤
You are right about pk sir❤... Time decide cheysthadhi❤
Correct gane cheppadu kadha vijay 🔥
He will become great leader- Vijay
Thanks ❤
JSP ❤❤🔥🔥🔥🔥🔥
Jay vijay ❤❤❤
Thalapathy❤
Anyone in this nation who have can create an impact in people are always welcomed to politics. But I feel nation should be first, not sure whether Vijay will create a new Era or follow the same old trend.
But what I feel was PK have thought a great lesson to lot of people that for anything in life patience and perseverance is important . I hope vijay will also follow that. All the best 👍
Super explained 👌🏻❤🎉
పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా తమిళనాడు రాజకీయాలు ఉండకపోవచ్చు తెలుగు రాష్ట్రలు మాత్రమే కాదు తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఎక్కువే అలాగే తమిళ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఇంత వరకు తమిళ రాజకీయాలు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు కానీ ఇంకా నుంచి ఆసక్తి కలుగుతుంది
No way!! పవన్ కళ్యాణ్ ప్రభావం తమిళనాడు రాజకీయాల్లో లేదు!! ఆంధ్రలో ఉంటున్నవారు ఏవేవో ఎక్కువెక్కువ అనుకుంటున్నారుగానీ..ఇక్కడి పరిస్థితులు, ఆలోచనా విధానాలు వేరు.
Single ga oka seat kuda gelavalekapoyadu... Pakka state dhaaka yenduku ra... Yenduku ra e dabba maatalu... Me family kosam yedhaina cheyandra.
@@amirapuprasad sullakay em kaadhu
@@kranthisireesha5276 aa pakage gallu ante le
I like power star Pawan Kalyan ❤❤❤