దేవుడు కనిపెంచి ఏం కావాలి అంటే మళ్ళీ వెళ్తాం మేమంతా చిన్న నట్టెకి.. మాకు మళ్ళీ చిన్ననాడు ఉన్న జ్ఞాపకాలు అని గుర్తుకు వచ్చాయి ఈ సినిమా వాళ్ల చాలా థాంక్స్.. మీకు చాలా బాగా ఆక్ట్ చేశారు అంత కూడా.. ❤❤❤😢😢😢😊😊😊😊
@@sohan2134 ఇలాంటి పనికిమాలిన మాటలు మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడండి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను.. ఇంట్లో ఉండే మీ అమ్మని మీ అక్కని మీ చెల్లిని మీ కూతుర్ని ఇలానే అడుగుతారా.. మర్యాదగా మాట్లాడండి సంస్కరణ నేర్చుకో
Yes nenu malli naa uriki velli permanent ga akkadi settle avalani and maa nanna malli ravali anukunta... Devudu e oka varam iste chalu😭😭😭😭naku emi vaddu😭😭
ఈ పాట వల్ల చిన్ననాటి మధుర జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వచ్చాయి చెప్పాలంటే నిజంగానే ఆ రోజులు మళ్ళీ రావు ఇప్పుడున్న పిల్లలందరికీ ఆ రోజుల గురించి చెప్తూ ఆనందించడం అంతే ఇక❤❤❤
వర్షంలో క్రికెట్ ఆడటం ,ఆవ లో ఈతకొట్టడం ,గోలిక్కాయలు ఆట , రాత్రి ఐతే దొంగ - పోలీస్ ఆట ,పండగలకి తెర మీద సినిమాలు, ఎంత ఎండలో అయిన అలసట లేకుండ ఆడుకోవడం ..ఆ రోజులు నిజంగా మళ్లీ రావు..❤
రాదే రాదే అలుపంటు రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మ నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంటా వయసే ఇపుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదాచోటే అరెరే బాల్యం రమ్మన్న రాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుటుందే.. స్నేహాలే.. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళి రావు ఈరోజుల్లా కానే కావు అంతే లేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళి రావు ఈరోజుల్లా కానే కావు అంతే లేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు సొంత ఊరిలో కన్న వారితో ఉంటే వేరేలే మనసంతా హాయేలే అంతా మారిన సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నా లోనే దాస్తం మా ప్రేమ బైటే పెట్టే ధైర్యాలే లేవు లే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవ్వర్నైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆ దారే ఆ నాటి మాయే ఏమాయే దేవుడు కనిపించి ఏం కావాలి అంటే మళ్ళి వెళ్తాం మేమంతా చిన్న నాటికే ఆ రోజులు మళ్ళి రావు ఈరోజుల్లా కానే కావు అంతే లేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళి రావు ఈరోజుల్లా కానే కావు అంతే లేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు
ఆ రోజులు మళ్ళీ రావు🙄...మన అమ్మ నాన్న లు ముసలి వాళ్ళు అవ్వడం చూడలేము🥺..గోదావరి జిల్లాల్లో 90"s మరి మరి ప్రత్యేకం ..ఆ పైర్లు,జాతరలు,ఆటలు,ప్రతి పండగ కీ చుట్టాల సందడి, అమ్మమ్మ తాతయ్య వాళ్ళ పల్లెటూరు లో ముచ్చట్లు...అబ్బా అబ్బా ఆ రోజులు నిజం గా మళ్ళీ రావు🤗
ఇ పాట వింటున్న చూస్తున్న చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది మా చిన్నతనం అంత కళ్ళ ముందు గుర్తొస్తుంది పైగా మేము ఎక్కడయితే అడుకున్నమో అక్కడే మా సొంతూరులో ఇ సినిమా షూటింగ్ చేయడం ఇంకా సంతోషం గా ఉంది 😍😍😍
నిజం చెప్పాలంటే ఇప్పుడున్న టెన్షన్స్ కి ఇప్పుడున్న బిజీ లైఫ్ కి చిన్నప్పుడు అనుభవించిన సంతోషాలకి ఇంత దూరం ఉన్నాం సంతోషంగా నవ్వాలన్నా ఎగరాలన్నా ఇప్పుడు ఆలోచిస్తున్నావ్ చిన్నప్పుడు ఆలోచించే వాళ్ళం కాదు అందుకే ఆ రోజులు రావాలని అంటారు అందరూ🎉❤
Ee song kosame movieki Vellam. But movie really awesome from beginning to ending. Best movie for this decade mostly for 90s kids. Prathi okkariki edoka scene lo taguluthai memories 👏👏😍😍.. 99% emotional avtaru for sure
అమ్మమ్మ ఇచ్చే 100 rs తో వచ్చే ఫీల్ ఎక్కడ రాదు,పోస్ట్ లో ఇంటికి పోస్ట్ కార్డ్స్ పంపడం,కాయిన్ బాక్స్ తో గ్యాపకాలు,స్కూల్ లో లవ్ వునా భయపడి చెప్పలేకపోవటం,టెక్నాలజీ లేని రోజులే బాగా ఎంజాయ్ చేసాం..90's days ...ఆ రోజు మళ్ళీ ravu❤️😍😍😍
అన్న నీకు వంద రూపాయలు మాకు రెండు రూపాయలు గొప్ప రెండు రూపాయల్తో సైకిల్ రెండు గంటలు అద్దెకు తీసుకునేవాళ్లం లేకపోతే ఒక గంట సైకిల్ తర్వాత జీడీలు తినేవాళ్లం
మూవీ చాల చాల బాగుంది ఫ్రెండ్స్ నా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వచ్చాయి 😢😢 ఏడుస్తూ టైప్ చేస్తున్నా ఇప్పుడు డైలీ డబ్బు కోసం పరిగెడుతున్న ఏ టెన్షన్ లేకుండా బాగుండు
Aa rojulo dedication ala vondade mare. Epuda mobile's thapa enkokate teledu kids kee nijam ga naa aa rojulo male ravu thanks for a beautiful song while watching we all recollected our childhood memories ❤
90 kids ఏ కాదు 20 kids కూడా కూడ ఉన్నారు నిజంగా ఆ చిన్నపడి రోజులే వేరే 🥹,, పెద్దయ్యాక తెలుస్తుంది అన్ని బాధలు ఏంటో 🙃 సరేలెండి ఇట్లు మీ "అమాయికుడు "🤭😊🙃...
ఈ సినిమా మరియు జాతర మా గ్రామంలోనే మాది కొండకుదురు, అది మా ఊరి అక్కమ్మ తల్లి జాతర ఈ మూవీ మా ఊరులో, బ్రిడ్జ్, అక్కమ్మ తల్లి దేవాలయం మరియు ములపాలం సమీపంలోని ఆటో రోడ్ చూపిస్తుంది
@@sivakumarveesam1305 edina konaseema side movies thesthuntae super hit ayepothunaye .... Strong caste story untundi... Ambanipeta married band, aaye, kamiti kurrrolu ee year loo
Song tho antha gurthu chesi edipincharu. Literally I dono why I am crying but I felt every word to my heart. I miss my school, college teachers & friends. If gods give me once chance I wanted to get stopped at my schooling and college age forever with my dear lovely pure hearted friends and teachers.
😢 nijanga heart touching ❤ appati jnapakalu anni gurthusthunnai 😢😊 tqs for committee kuroolu team 😊 chala badha ga undhi appti rojulu entha ayina sare assalu marchipolemu entha ayina appati rojulu vere ❤️💗 mi valla anni gurthosthunnai thank you for all 😢
oke Okka Song Naa Chinna pati Gnapakalu Motham Gurthu chesindhi&Aa devude dhegi vache Neku em kavali Ani Adige Naa Chinna pati Jeevitham Kavali Ani Adugutha ❤🤞
Childhood memories....❤❤❤❤❤ Especially ball ki pin guchadam, pumpset kada snanam cheyatam , casset lo reels teesi duranga visirithe bhale poyedhi malli vatini chuttukuni adukunedhi...., buradha lo ataladatam, school avvagane night 7 or 8 Dhaka games adukovatam chikatlo intiki vachi alasipoyi nidrapothe Amma lepi Annam pettadam.....❤❤❤❤❤
90's kids best memorys anni e movie lo unnayi.... ❤...... E movie chustunnantha sepu na life nenu malli terapai chudlatunnattu ga anipinchindi...... ❤❤❤..... Nijame AAA rojulu malli ravu.... 😢
Story kuda naa batch anukunta bcz nen 10th unapudey 2011 Worldcup and Swathi book nijnagaa chala feel undhii ee song loo annitini memu baga miss avuthunam
ఆ రోజులు మళ్ళీ రావు...నిజంగానే మరపురాని రోజులు కల్మషం లేని మనసులు,మనుషులు ఆ రోజుల్లో...ఆప్యాయతలు అనురాగాలు ఉండేవి...స్వార్థం లేని మనుషులు అప్పటి వారు ....🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤ అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ ఇది...
ఆ రోజుల్లో ఆప్యాయతలు అనురాగాలు అనుబంధాలు ఆత్మీయతలు ఇప్పుడు ఎక్కడ ఉందో లేదో 😢😢😢 90's Lo memories fillings emotions Morë than time's ❤😮❤😮😮❤ Olden days Golden day 😮❤😮😮❤😮❤
ఆ రోజులు గుర్తుకు వస్తే బాధ వేస్తుంది. ఇప్పుడు ఏయ్ ఎలుక జాతి ఎవరికీ ఎవరు బంధాలు లేవు . దేవుడు ఒక్క వరం అదితే నేను నా చిన్న నటి రోజులు మరి కావాలి అని కోరుకొంటాను.🥹❤
90's లో పుట్టిన ప్రతి ఒక్కరికి జీవితపు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.ఈ జీవితం మళ్ళీ కోరుకునే వాళ్ళు యెంతమంది ఉన్నారో మరి,అవును నేను అంటాను.మరి మీరు...!!!
90sలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి కచ్చితంగా కంటచమ్మ నీరు పడుతుంది😢❤
S bro...😢😢😢
Nijam bayya
Adi meme
Yes bro nenu chela edicha😢😢
❤@@tarunmalla7921
దేవుడు కనిపెంచి ఏం కావాలి అంటే మళ్ళీ వెళ్తాం మేమంతా చిన్న నట్టెకి.. మాకు మళ్ళీ చిన్ననాడు ఉన్న జ్ఞాపకాలు అని గుర్తుకు వచ్చాయి ఈ సినిమా వాళ్ల చాలా థాంక్స్.. మీకు చాలా బాగా ఆక్ట్ చేశారు అంత కూడా.. ❤❤❤😢😢😢😊😊😊😊
నివ్వు కూడా బ్లూ ఫిల్మ్స్ చూసావా?
@@sohan2134 ఇలాంటి పనికిమాలిన మాటలు మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడండి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను.. ఇంట్లో ఉండే మీ అమ్మని మీ అక్కని మీ చెల్లిని మీ కూతుర్ని ఇలానే అడుగుతారా.. మర్యాదగా మాట్లాడండి సంస్కరణ నేర్చుకో
Super bro
Yes nenu malli naa uriki velli permanent ga akkadi settle avalani and maa nanna malli ravali anukunta... Devudu e oka varam iste chalu😭😭😭😭naku emi vaddu😭😭
ఈ ప్రపంచంలోనే 90's పుట్టిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులు
Nenu tappa endukante parents eddaru expire ayyaru Naku health problem vachi 1year nundi bed meedha unna I'm single no one near
Correct brother enni jnapakalu enni nerpinchaye a rojulu 😭😭😭
Yes what you said is correct I was born 1978
Still I will says golden days never come back
90 s ki mundu bayya chala baguntaru friends ippatiki kuda
Nenu 2000 year loo putta nenu kuda ilanti moments baga enjoy chesa
నిజంగానే ఆ రోజులు మళ్లీ రావు 😥😣♥️
90's batch like here
19'yemo......😢
😊
😢
❤
Hi@@ALONE_____181
ఈ పాట వల్ల చిన్ననాటి మధుర జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వచ్చాయి చెప్పాలంటే నిజంగానే ఆ రోజులు మళ్ళీ రావు ఇప్పుడున్న పిల్లలందరికీ ఆ రోజుల గురించి చెప్తూ ఆనందించడం అంతే ఇక❤❤❤
ఎంత మంది కి సినిమా అయ్యాక పాతకాలం స్నేహితులు గుర్తుకు వచ్చారు.....😢
Nenu
🥹🥹
😢
గుర్తుకు రావటం ఏంటి సోదరా, ఒక్కసారి గడిచిన కాలం కళ్ల ముందు తిరిగాయి, కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, 😔😔 I miss all my lovely friends
Sss brother 😢
90 batch untey ok like
1990 here we r very Lucy
Enjoyed that days
Yes
@@priyankabhagavati8244same 1990 sep 5
Nijanga aa roju Malli raavu ....😢
1990s now they are 40+but never forget that movement@@priyankabhagavati8244
90 s పుట్టినవాళ్ళు 90 year's జీవించాలి 🙏♥️
90"s children,God bless you all
Hi bro I'm shiva Thanks bro 90 s lo పుట్టిన వారికి బ్లెస్సింగ్ ఇచ్చినందుకు
✨ఆ రోజులు మళ్లీ తిరిగి రావు...నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుచేసింది ఈ సాంగ్... సూపర్ ✨👌
వర్షంలో క్రికెట్ ఆడటం ,ఆవ లో ఈతకొట్టడం ,గోలిక్కాయలు ఆట , రాత్రి ఐతే దొంగ - పోలీస్ ఆట ,పండగలకి తెర మీద సినిమాలు, ఎంత ఎండలో అయిన అలసట లేకుండ ఆడుకోవడం ..ఆ రోజులు నిజంగా మళ్లీ రావు..❤
❤❤❤
రాదే రాదే అలుపంటు రాదే
ఆడేస్తున్నా ప్రతి పూటే
వాడు వీడు అని తేడాలే లేవే
ఓ చోటే చేరి ఆడామే
అమ్మ నాన్నల్ని ఎంతో విసిగించి
మాటే వినదంటా వయసే
ఇపుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి
మా గుండె తిరిగేదాచోటే
అరెరే బాల్యం రమ్మన్న రాదే
గుర్తుకొస్తే కంట చెమ్మ
పెట్టిస్తుటుందే.. స్నేహాలే..
గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే
ఆ రోజులు మళ్ళి రావు
ఈరోజుల్లా కానే కావు
అంతే లేని ఆనందాలు
వెంటే వస్తే అంతే చాలు
ఆ రోజులు మళ్ళి రావు
ఈరోజుల్లా కానే కావు
అంతే లేని ఆనందాలు
వెంటే వస్తే అంతే చాలు
సొంత ఊరిలో కన్న వారితో
ఉంటే వేరేలే మనసంతా హాయేలే
అంతా మారిన సాటి రావులే
అమ్మమ్మ ఇచ్చే వందకే
చెప్పాలంటే ఎంతున్నా లోనే
దాస్తం మా ప్రేమ
బైటే పెట్టే ధైర్యాలే లేవు లే
మాలో మాకే ఎన్నున్నా
చెయ్యి వేస్తే మా మీద
ఎవ్వర్నైనా తన్నేటి తీరులే
రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే
మౌనంగా ఆగిపోయే మనసే
మారిపోయేలే నేడు ఆ దారే
ఆ నాటి మాయే ఏమాయే
దేవుడు కనిపించి
ఏం కావాలి అంటే
మళ్ళి వెళ్తాం
మేమంతా చిన్న నాటికే
ఆ రోజులు మళ్ళి రావు
ఈరోజుల్లా కానే కావు
అంతే లేని ఆనందాలు
వెంటే వస్తే అంతే చాలు
ఆ రోజులు మళ్ళి రావు
ఈరోజుల్లా కానే కావు
అంతే లేని ఆనందాలు
వెంటే వస్తే అంతే చాలు
🎉
👍👍👍👍
😊😊😊
ఆ రోజులు మళ్ళీ రావు🙄...మన అమ్మ నాన్న లు ముసలి వాళ్ళు అవ్వడం చూడలేము🥺..గోదావరి జిల్లాల్లో 90"s మరి మరి ప్రత్యేకం ..ఆ పైర్లు,జాతరలు,ఆటలు,ప్రతి పండగ కీ చుట్టాల సందడి, అమ్మమ్మ తాతయ్య వాళ్ళ పల్లెటూరు లో ముచ్చట్లు...అబ్బా అబ్బా ఆ రోజులు నిజం గా మళ్ళీ రావు🤗
Avnu bro...malli ravu...😢😢😢
Immense assalu.... never come back 😢
Nijnga anna 😢
Avunu anna😢😢
😂😘😍😍😍😍🏳️⚧️🏳️⚧️🏳️⚧️🏳️⚧️🏳️⚧️🏳️⚧️🏳️⚧️🏳️⚧️🏳️⚧️🏳️⚧️🏳️⚧️@@p.nagendrababu8726
ఆ దేవుడు నాకు కనిపిస్తే ఇవే ఆనందాలు ఈ తరం పిల్లలకి కూడా ఇవ్వమని కోరుకుంట ❤
సినిమా ఎంత బాగుందంటే చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుకొచ్చాయి
గుడ్ మూవీ
ఇ పాట వింటున్న చూస్తున్న చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది
మా చిన్నతనం అంత కళ్ళ ముందు గుర్తొస్తుంది పైగా మేము ఎక్కడయితే అడుకున్నమో అక్కడే మా సొంతూరులో ఇ సినిమా షూటింగ్ చేయడం ఇంకా సంతోషం గా ఉంది 😍😍😍
A vuuru broh
@@ramyabannu-w6o అమలాపురం దగ్గర లో కోండుకుదురు అండి
నిజం చెప్పాలంటే ఇప్పుడున్న టెన్షన్స్ కి ఇప్పుడున్న బిజీ లైఫ్ కి చిన్నప్పుడు అనుభవించిన సంతోషాలకి ఇంత దూరం ఉన్నాం సంతోషంగా నవ్వాలన్నా ఎగరాలన్నా ఇప్పుడు ఆలోచిస్తున్నావ్ చిన్నప్పుడు ఆలోచించే వాళ్ళం కాదు అందుకే ఆ రోజులు రావాలని అంటారు అందరూ🎉❤
💞
నేను 2003 born,Atleast కొంచం అదృష్టవంతులం ఈ బాల్యాన్ని అనుభవించినందుకు 😊we miss those days🫂🥲
Exactly 💯 same nen kudaa 2003
I was born in 1998 and completely enjoyed these childhood life.
@@KomaliChadalavada-ek8fzNenu kudaa2003😢
Nenu 19999
1983 ikkada😊
నిజంగ ఈ పాటను చూస్తే ఆ రోజులే బాగుండే.. మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి
ఆ రోజులు తలుచుకొంటే అదో ఆనందం .. మళ్లీ వస్తే బాగుండు.....
కష్టం బ్రో..ప్రజెంట్ generation and technology అలా లేవు
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది. గుర్తుకొస్తున్నాయి అరెరెయో అరెరెయో అరోజులుమళ్లీరావు చచ్చిన మరచిపోలేము ఇవే గుర్తులు
90,s లో ఆడుకోవటం తప్పా వేరే పని లేని రోజులు నిజంగా టైం మిషన్ ఉంటే వెనుకకు వెళ్లాలని ఉంది 😢
అరెరే….. బాల్యం …. రమ్మన రాదే ❤😢 this line hits different 🙌🏻🙌🏻
Ee song kosame movieki Vellam. But movie really awesome from beginning to ending. Best movie for this decade mostly for 90s kids. Prathi okkariki edoka scene lo taguluthai memories 👏👏😍😍.. 99% emotional avtaru for sure
అమ్మమ్మ ఇచ్చే 100 rs తో వచ్చే ఫీల్ ఎక్కడ రాదు,పోస్ట్ లో ఇంటికి పోస్ట్ కార్డ్స్ పంపడం,కాయిన్ బాక్స్ తో గ్యాపకాలు,స్కూల్ లో లవ్ వునా భయపడి చెప్పలేకపోవటం,టెక్నాలజీ లేని రోజులే బాగా ఎంజాయ్ చేసాం..90's days ...ఆ రోజు మళ్ళీ ravu❤️😍😍😍
అన్న నీకు వంద రూపాయలు మాకు రెండు రూపాయలు గొప్ప రెండు రూపాయల్తో సైకిల్ రెండు గంటలు అద్దెకు తీసుకునేవాళ్లం లేకపోతే ఒక గంట సైకిల్ తర్వాత జీడీలు తినేవాళ్లం
నిజమే అన్నా నా లైఫ్ లో ఇది జరిగింది నా ప్రేమ చెప్పలేక ఇప్పటికి భాధపతున్నా
@@umamahesh9699chepataniki love Ani teliyadu 90 variki I'm lucky
నిజంగానే ఆ రోజులు మల్ల రావు ఈ సాంగ్ చూస్తూ హల్ లో కన్నీళ్లు పెట్టుకుని వచ్చ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి
Theatre Lo Miss Ayyina Vaaru OTT lo Confirm Gaa Chudandi Lekapothey Oka Manchi Movie Miss Ayyipotharu....❤🎉
True
Ott lo vaddu theatre lo inka run auvtundi chudandi e movie theatre lo chudalsina movie
Theater lo inka adutundi
Ott lo aa feel miss avtharu. If possible watch in theatres
Pakka chustham bro
90 s kids Attendance ♥️
Golden days 😢 malli ravu ♥️♥️
మూవీ చాల చాల బాగుంది ఫ్రెండ్స్ నా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వచ్చాయి 😢😢 ఏడుస్తూ టైప్ చేస్తున్నా ఇప్పుడు డైలీ డబ్బు కోసం పరిగెడుతున్న ఏ టెన్షన్ లేకుండా బాగుండు
Avunu bro😢😢
మొత్తం మేము వేసిన వేషాలు అన్ని ఇందులో ఉన్నాయి 👌👌👌👌👌👌👌
Aa rojulo dedication ala vondade mare. Epuda mobile's thapa enkokate teledu kids kee nijam ga naa aa rojulo male ravu thanks for a beautiful song while watching we all recollected our childhood memories ❤
Yes bro, ee generation ki ఇలాంటివి అర్థం కావు
ఈ సాంగ్ వింటుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుస్తున్నాయి ఆ రోజులు మళ్ళీ రావు 😢😢❤❤
E roje movie chusanu naku asalu edupu aagaledu na chinapati rojulu anni gurtochayi thanks to movie team nd congrats ❤❤❤❤❤
ఆరోజులు మళ్ళీ రావు ఎందుకంటే అవి మరచిపోని రోజులు ఆ హ్యాపీడైస్ రావు కానీ వస్తే బాగుండు అని పిస్తుంది.
మొత్తానికి గుర్తు చేసి, ఏడిపించేస్సర్రా అబ్బాయిలు ❤
Ee movie 90s lo puttina prathi okkari life evergreen ❤.. Thanks for reminding us of our memories
90 kids ఏ కాదు 20 kids కూడా కూడ ఉన్నారు నిజంగా ఆ చిన్నపడి రోజులే వేరే 🥹,, పెద్దయ్యాక తెలుస్తుంది అన్ని బాధలు ఏంటో 🙃 సరేలెండి ఇట్లు మీ "అమాయికుడు "🤭😊🙃...
Baboi ikkadiki kuuda vacchava 😂😂🙏🏼
Brother September 21 lo my birthday date
MG
E lopu nuvvu chachipothe ni dhinam nenu chestanu promis
Evar bro nuvvu Telugu medium webseries lo kuda same comment chusa😮
ఈ సినిమా మరియు జాతర మా గ్రామంలోనే మాది కొండకుదురు, అది మా ఊరి అక్కమ్మ తల్లి జాతర
ఈ మూవీ మా ఊరులో, బ్రిడ్జ్, అక్కమ్మ తల్లి దేవాలయం మరియు ములపాలం సమీపంలోని ఆటో రోడ్ చూపిస్తుంది
Avuna adi amalapuram dagara naa
Mummidivaram to ainavilli velle daarilo ne kada bro..
@@sivakumarveesam1305 edina konaseema side movies thesthuntae super hit ayepothunaye .... Strong caste story untundi... Ambanipeta married band, aaye, kamiti kurrrolu ee year loo
@@sivakumarveesam1305 yes bro
Song tho antha gurthu chesi edipincharu. Literally I dono why I am crying but I felt every word to my heart. I miss my school, college teachers & friends. If gods give me once chance I wanted to get stopped at my schooling and college age forever with my dear lovely pure hearted friends and teachers.
Wow it’s amazing I am from Godavari district, now living in USA , I really wanna go back to my childhood
😢 nijanga heart touching ❤ appati jnapakalu anni gurthusthunnai 😢😊 tqs for committee kuroolu team 😊 chala badha ga undhi appti rojulu entha ayina sare assalu marchipolemu entha ayina appati rojulu vere ❤️💗 mi valla anni gurthosthunnai thank you for all 😢
Maaa chinnanati ghanaapakalu gurtuhu chesinaduku.. Chalaa thanks #yedu.. Vamshi gaaru❤❤❤❤ 90's kiddis are having this feelings continue till end ❤❤❤
Ee song vinna appudu nenu chinna appudu vunna rojulu guruthuku vasthundi I like u song 👍
స్వీట్ మెమోరీస్ 🎉🎉🎉❤❤❤❤ ఆ రోజులు మళ్ళీ రావు 😢😢😢😢
oke Okka Song Naa Chinna pati Gnapakalu Motham Gurthu chesindhi&Aa devude dhegi vache Neku em kavali Ani Adige Naa Chinna pati Jeevitham Kavali Ani Adugutha ❤🤞
అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది అండి❤❤❤
Ee cinima 90's ki chala connect avthadhi. Nenu ippatiki 10 times chusa antha nachindhi. Super asalu andi
Childhood memories....❤❤❤❤❤ Especially ball ki pin guchadam, pumpset kada snanam cheyatam , casset lo reels teesi duranga visirithe bhale poyedhi malli vatini chuttukuni adukunedhi...., buradha lo ataladatam, school avvagane night 7 or 8 Dhaka games adukovatam chikatlo intiki vachi alasipoyi nidrapothe Amma lepi Annam pettadam.....❤❤❤❤❤
Endhi 19s lo puttena vallu matram ma kadhu 😢ee gyapakalu maku kida unnai
Nigam ga aa rojulu malli ravu those are 🎉❤sweet memories ❤❤❤❤❤❤❤❤❤❤❤
Devudu kanipinchi em kavalani ante malli veltam memantha chinnanatiki 😢😢90's kids ke telustundhi aa feel
avunandi appudu maa ammama nu chudachu 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@@srivardhini5931😢
Anudeep , KK and Karthik... Thank you so much for giving this song :)
Okkakshanam na childhood mottam na kallamundhu kanipinchinattu undhi.....Teliyakundane kallalo Water Tirigayi....nijangane Aa rojulu Malli Ravu
*sandeep is not simply acting,he is just living in that character💯🔥*
*pure goosebumps overloaded😻*
Yedupu vachhesthundhi ee Movie choosthe... exactly nenu happy ga unde days anni ee movie lo unnai
A roju lu malli ravu❤❤
90's kids best memorys anni e movie lo unnayi.... ❤...... E movie chustunnantha sepu na life nenu malli terapai chudlatunnattu ga anipinchindi...... ❤❤❤..... Nijame AAA rojulu malli ravu.... 😢
Ee song lo oka emotion 😢😢 unndi
Ei song kosam,,ei movie kosam yeppati nuncho waiting, i love ❤️ the movie and music
Nijamga malli ravu 😢
Boom boom saka laka kuda super memory
Thankq to team
చూస్తున్నంత సేపు ముఖం లో చిరునవ్వు అనుకోకుండా వస్తుంది
A rojulu malli ravuuuu 😢❤a rojulu malli thirigi ravu😢❤
Friends ni aa days ni chala miss avuthunna...
Story kuda naa batch anukunta bcz nen 10th unapudey 2011 Worldcup and Swathi book nijnagaa chala feel undhii ee song loo annitini memu baga miss avuthunam
ఆ రోజులు మళ్లీ రావు😢😢
Aa.... Rojula gurinchi mataladataniki matalu saripouv a patralu pradarsinchadame telusu 💫💫😭🙏
ప్రతి లిరిక్ ఎంత బాగా రాసారో అంతే చక్కగా కార్తీక్ గారు పాడారు అద్భుతం ఈ పాట 🤗🤗🤗🤗
😢😢 ippatike 22 sarlu chusa inka inka chudalanipisthundi roju chusthunna eee movie chusthune undipothanemo
true broo
nice movie
Ee song vinna prathi sari nenu na childhood ki vellipothunna for everytime🥰🥰🥰
Howmany of you feel this same ?
Ee song chustunte Moham lo oka chiru navvu ivanni manamu chesamu kada ane oka happiness ❤😍😍😍👌👌 Nostalgia 🥰
Thank you so much Niharika garu
Such a wonderful song ...90s gurthukochesay❤
సాంగ్ వింటుంటే బాల్యం గుర్తుకు వస్తుంది తెలీకుండా కళ్లలో నుండి నీళ్లు వస్తున్నాయి 😭😭😭😭😭
Raadhe Raadhe Alupantu Raadhe
Aadesthunna Prathi Poote
Vaadu Veedu Ani Thedale Leve
Oo Chote Cheri Aadaame
Amma Nannalni Yentho Visiginchi
Maate Vinadanta Vayase
Ipude Gurthosthe Anni Vadhilesi
Maa Gunde Thirigedhaachote
Arerey Baalyam Rammanna Raadhe
Gurthukosthe Kanta Chemma
Pettisthuntundhe.. Snehaalee..
Gunde Meeda Vesipoye Pacchabottele
Aa Rojulu Malli Raavu
Ee Rojullaa Kaane Kaavu
Anthe Leni Anandhaalu
Vente Vasthe Anthe Chaalu
Aa Rojulu Malli Raavu
Ee Rojullaa Kaane Kaavu
Anthe Leni Anandhaalu
Vente Vasthe Anthe Chaalu
Sontha Oorilo Kanna Vaaritho
Unte Verele Manasantha Haayele
Antha Maarina Saati Raavule
Ammamma Iche Vandhake
Cheppalante Enthunna Lone
Dhaasthaam Maa Prema
Baite Pette Dhairyaale Levu Le
Maalo Maake Ennunna
Cheyyi Vesthe Maa Meeda
Evvarnainaa Tanneti Theerule
Rojukosaare Gurthosthe Maa Oore
Mounamga Aagipoye Manase
Maaripoyele Nedu Aa Daare
Aa Naati Maaye Yemaaye
Devudu Kanipinchi
Em Kaavali Ani Ante
Malli Veltham
Memantha Chinna Naatike
Aa Rojulu Malli Raavu
Ee Rojullaa Kaane Kaavu
Anthe Leni Anandhaalu
Vente Vasthe Anthe Chaalu
Aa Rojulu Malli Raavu
Ee Rojullaa Kaane Kaavu
Anthe Leni Anandhaalu
Vente Vasthe Anthe Chaalu
నిజంగా నాకు సినిమా చూసాక ఏడుపు వచ్చింది 😢
Eee songs loo chusindi antha maa chinnapudu chesinavae maa friends tho adukovadam thiragadam maa villages baga chupinchav konaseema loo
Song chusteney 90s loki vellipoyanu, malli raavu aa rojulu nijam.
ఆ రోజులు మళ్ళీ రావు...నిజంగానే మరపురాని రోజులు కల్మషం లేని మనసులు,మనుషులు ఆ రోజుల్లో...ఆప్యాయతలు అనురాగాలు ఉండేవి...స్వార్థం లేని మనుషులు అప్పటి వారు ....🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤ అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ ఇది...
This is not just a song it's an emotion ❤😢
Em song ra babu na 90's days gurtuku vachay ...😢😢😢
90s kids ante mamuluga undadhu mari ee movie elano Karthik voice kuda 90s kids ki ❤
Really heart touching
Chinnappati rojulu gurthu chesaru
ఆ రోజుల్లో ఆప్యాయతలు అనురాగాలు అనుబంధాలు ఆత్మీయతలు ఇప్పుడు ఎక్కడ ఉందో లేదో 😢😢😢 90's Lo memories fillings emotions Morë than time's ❤😮❤😮😮❤
Olden days Golden day 😮❤😮😮❤😮❤
E movie chusaka enta Mandi valla vooru chinnanati memories gurtutechukoni ...nijam gane malli a rojulu malli ravu ani feel ayyaru😊
A rojulu nijanga malli ravu❤❤❤❤
Ee pata vintunte patha rojulu gurthostundhi bro....edupostundhi😢😢
1:34, ilove this line
ఈ సాంగ్ లో ఏదో మ్యాజిక్ ఉంది బ్రో కన్నులో నీళ్లు తీరుగుతుని ఉన్నీయ్ 😢😢
Niharika gaaru good direct in this concept........❤
Most awaited video song😍❤️Gonna be the most viewed song on youtube 🥳✨❤️🥰
Mindlo nunchi povadam ledhu ra Babu🥰🥰
ఆ రోజులు గుర్తుకు వస్తే బాధ వేస్తుంది. ఇప్పుడు ఏయ్ ఎలుక జాతి ఎవరికీ ఎవరు బంధాలు లేవు . దేవుడు ఒక్క వరం అదితే నేను నా చిన్న నటి రోజులు మరి కావాలి అని కోరుకొంటాను.🥹❤
Am song anna ma school days ani gurthukuvachay
2000-2004 batch untey okkka like ❤
song chusthu vinnaka malli povali anipisthunddi movie ki❤❤❤❤❤❤❤❤❤❤
Chala lucky 90's kids ....matallo chappalanty heven......eppati pillalaki 90's kids adukune atalu avi Avo kuda telidhu nijam ga 90's putti peragatam it's 🤌🪄🪄🪄🪄🤗
What a creative story. It is very good to inspirate and very lovely evaluation of child story of memories 😍
ఎందుకో తెలీకుండానే కన్నీలు వచ్చేస్తున్నాయి
ఈ పాట చూసిన వారికి తప్పకుండా వారి స్నేహితులు గుర్తుకు వస్తారు
I con star song.... super bro...👌👌👌👌
A rojulu a bagundavi nenu 20s kid ni 90s lo chaduvu ani force ledu kani 20s lo pichhi force nake 90s puttalani unnadi