మీరే నిజమైన వ్యక్తిత్వ వికాస జ్ఞానం అందిస్తున్న మహానుభావులు.. కఠినమైన సత్యాన్ని భావుకతతో వివరించడంలో మీకు మీరే సాటి గరికపాటి గారు. మీకు నా పాదాభివందనం 🙏🙏
పైకి రావాలంటే ప్రతిభ ముఖ్యం అని, ఎంత ఎత్తుకెదిగినా తలిదండ్రులను, మాతృదేశాన్ని మర్చిపోవద్దని చెప్పి, విద్యార్ధులకు మీరు మంచి సందేశం ఇచ్చారు గురువుగారూ ! స్వామీజీ కంటే శాస్త్రవేత్తను గౌరవించమని మీరు చెప్పిన హితవు కూడా చాలా బాగుంది. ఇప్పటికి కూడా మీరిచ్చే ప్రసంగాలలోని మీ బోధలు ఒక మంచి Teacher ని తలపిస్తుంటాయి. కొంచెం కూడా తడబాటు లేకుండా పద్యాలతో కూడిన ప్రవచనాలు ఎన్నో ఉదాహరణలు, ఛలోక్తులతో నింపి, మాకు చెప్పాలనుకొన్నదానిలో మీరు లీనమై అనర్ఘళంగా, ఆసక్తి కలిగించే విధంగా ప్రంగించగలగడం వాగ్దేవి మీకిచ్చిన ఒక వరమని, వాటిలోని మీ బోధలు నేటి హిందూ సమాజానికి ఔషధాలని భావిస్తున్నాను. శ్రీ గురుభ్యోన్నమ: 🙏.
Dhanyavadalu guruvugaru. Elanti videos ne inka upload cheyandi. Garikapati guru should be given government recognition and his preaching should spread the whole country.
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
శాస్త్రవేత్తలకు సెల్యూట్ మీరు చెప్పినవన్నీ సత్యం మీకు పాదాభివందనాలు
నిజాయితీకి నిలువెత్తు రూపం మోక్షగుండం విశ్వేశ్వరయ్య🇮🇳🙏
మీరే నిజమైన వ్యక్తిత్వ వికాస జ్ఞానం అందిస్తున్న మహానుభావులు..
కఠినమైన సత్యాన్ని భావుకతతో వివరించడంలో మీకు మీరే సాటి గరికపాటి గారు. మీకు నా పాదాభివందనం 🙏🙏
గురువు గారికి పాదాభివందనం
మీ ప్రవచనాలు విన్న నా జన్మ ధన్యం,🙏🙏🙏🙏🙏
Great ,Guruvugaruu🙏🙏🙏😊😊😊😊
గురువు గారికి పాదాభి వందనాలు
🙏🙏🙏
భక్తి కి మూలం బ్రహ్మ
ఙ్ఞానానికి మూలం విష్ణు
వైరాగ్యానికి మూలం శంకరుడు
సృష్టి స్థితి లయ మూలకారకుడు
మానవుడు.
అత్యద్భుతం గురువు గారు. 🙏🙏🙏
అర్థాలు చాలా బాగున్నాయి గురువుగారు
మీకు నమస్కారము
గురువు గారు 👌👌👌👌
మొక్యగుండం విశ్వేశ్వరయ్య ను గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు
L
పైకి రావాలంటే ప్రతిభ ముఖ్యం అని, ఎంత ఎత్తుకెదిగినా తలిదండ్రులను, మాతృదేశాన్ని మర్చిపోవద్దని చెప్పి, విద్యార్ధులకు మీరు మంచి సందేశం ఇచ్చారు గురువుగారూ ! స్వామీజీ కంటే శాస్త్రవేత్తను గౌరవించమని మీరు చెప్పిన హితవు కూడా చాలా బాగుంది. ఇప్పటికి కూడా మీరిచ్చే ప్రసంగాలలోని మీ బోధలు ఒక మంచి Teacher ని తలపిస్తుంటాయి. కొంచెం కూడా తడబాటు లేకుండా పద్యాలతో కూడిన ప్రవచనాలు ఎన్నో ఉదాహరణలు, ఛలోక్తులతో నింపి, మాకు చెప్పాలనుకొన్నదానిలో మీరు లీనమై అనర్ఘళంగా, ఆసక్తి కలిగించే విధంగా ప్రంగించగలగడం వాగ్దేవి మీకిచ్చిన ఒక వరమని, వాటిలోని మీ బోధలు నేటి హిందూ సమాజానికి ఔషధాలని భావిస్తున్నాను. శ్రీ గురుభ్యోన్నమ: 🙏.
superb..speech sir meru chepindi 100% right...evala package llu thapa..study deniki upayogam ledhu...nice speech..sir
Guruvugaru meeku satakoti vandanamulu Chala Baga artham telisela cheptunte naku intakante emi kavali Swamy danyoham 🌹🙏🌹🙏🌺🙏🌹
🙏🙏🙏🙏🙏
జీవిత సత్యం
Om Namah Shivaya 🙏🙏🙏🙏🙏🌺🙏🌺🌺🙏🌺🙏🌺🌺🙏
Dhanyavadalu guruvugaru. Elanti videos ne inka upload cheyandi. Garikapati guru should be given government recognition and his preaching should spread the whole country.
so nice sir. i am very much influenced by your speeches
గురుభ్యో నమః..
guruvu gariki padabivandanam
ధన్యవాదాలు గురవుగారూ.మీ వీడియో లు చాలా బాగుంటాయండి....చాలా తెలియని మంచివిషయాలు తెలియజేస్తారుమీరు. చాలా చాలా ధన్యవాదాలండి
Guruvugaaru miku padaaabhivandanalu mi spech goleden words
This was excellent sir,i ever heard oka swamiji ni gowravinchinanthaga shastravettha ni gowraviste desham bagupadthundhi👌👌👌👌
Guruvu gaaru chaala bhaga chepparu jivitha satyam gurinchi mee statements naku chala estam
Om namahshivaaya 🙏🏼🙏🏼🙏🏼
GURUVUGARU, NAMASKARAMULATHO...
Guru Garu you are realistic materialist great person you are telling so many facts .keep it up till dead end without any temptation.
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
It's TRUE Vachinavanni potayani yes
Manakie vachina kashtalu anarogayali anni potayani ABHISHEKKHAM chestaru anduke evarikileni abhisheka prasiddhi kevalam SHIVUDIKI matrame SHIVA LINGANIKI matrame undi thatis SHIVA , OMMM NAMASHIVAYA
గురువు గారికి ప్రదాబి వందనం
ప్రదాబి వందనమా!!?
అంటే ఏంటీ!!
Chaala baaga cheppari guruji
Guruvu gariki na padhabhi vandhanm 🙏
Huge Respect Sir! Wisdom is what we need & to spread. Thank you so much.
Om excellent swami
I'm addicted to your speeches sir
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
Your speech are mind blowing Sir.
Very inspirational......
Father of Civil Engineering Sir Mokshagundam Visweshwaraiah
Garini gurthu chesaru Dhanyavadalu
Rambabu Jalli t
Super sir
అద్బుతం గురువుగారు...🙏🙏🙏
Excellent గురువు గారు, చాలా బాగా చెప్పారు
nijam cheppadamulo meeku meere sati.🙏
Wonderful ayya wonderful
Namaskaram guruvu gaaru
నమస్తే గురు గారు
Amazing
సూపర్ సర్ మీరు ఈ కాలానికి చాలా చాలా అవసరం
Excellent marbles, superb
Vandhanaluguruvugaru
Great 😘😘
The way which you convey is awesome sir
Mee padamulaku nanmsumanjali guruvu garu
Super sir meru nijamaina sanathana dharma kartha melantivallu dhesam Niki kavali
Excellently told........🙏👌👌
Excellent
Excellent Guru dev ji 😁😁👌👌🙏
adbhutham guruvugaru
Thanks sir
🙏🙏🙏🙏👏👏👏
Pravarudu lesson lo atajani gaanche padyam Ni gurthu chesinanduku thanks
Nijam andi medavulni gavravinchali
.
Yes Father of Engineering Shri Mokshagundam Viishveshwariya and his birthday has been recently celebrated
Guruvu Garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
Meeku DHANYAVADAMULU.
Yes guruvuugarruu
mi taravatha enka avaru puttaru mi antha viggnanam tho puttina avari ki teliya jeyyaru 🙏
That's how scholars see the real meaning of a poem.
🙏🙏🙏🙏🙏🙏👏👏👏
🙏🙏🙏🙏...
Exllent knowldge.
Super ga cheparu sir
అబ్బా మీరు సూపర్ స్వామీ
Supergaundi
Baga cheparu guruvu garu
Super sir
Very.good
Logic kanna magic ke value ekkuvistharu guru ji 😁😂😂
Sir meku 👌👌👌🙏🙏🙏🙏
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Super- The reality- Double super
👍🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
👌👌👌
Selute garikapati, i love you
Baga chepparu swamy
100percent fact chepparu
sir your speech is very nice
Om Thrayambakam yajamahe sugandhim pushtivardhanam urvarukamivabandhanaar mruthyormruksheeyamaamruthaath.
Super.swami
H00.....nice
👌👌👌👌👌👌👌👌
Pandithulu garu meeku chethuletthi namaskaristunnanu
🙏🙏🙏🙏🙏🙏
Super sir good speech
Super
If you are checking for Garikapati gari comments on engineers 3:20 secs
Thankyou bro
I know many engineers hit like !! 🧭🤺
Thank u bro 😘😘
V nice..
👏👏🙏🙏🙏🙏🙏