పిల్లల పెంపకం గురించి ఎంతో గొప్పగా తెలియపరిచిన గరికపాటి నరసింహారావు గారుGaraikapati Narasimha Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 276

  • @veerajaladani7966
    @veerajaladani7966 4 ปีที่แล้ว +76

    నేటి సమాజానికి ఏది అత్యవసరమో దాన్ని చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు .........చాలామంది వృద్ధాప్యంలో మా పిల్లలు మమ్మల్ని సరిగ్గా చూడటం లేదని, పట్టించుకోవటం లేదని బాధపడుతుంటారు, కంప్లైంట్ చేస్తుంటారు ....ఒక్కసారి ఆలోచిద్దాం! తప్పు ఎవరిదో తెలుస్తుంది... మనం పిల్లల్ని ఎలా పెంచాం? ఒక్కసారి గుర్తుచేసుకుందాం ..
    పిల్లలిని చిన్నప్పటినుండి క్లాసులో అందరికంటే ఫస్ట్ రావాలన్నాము...ఎలాగైనా అందరికంటే ఎత్తుకి ఎదగాలని, విదేశాలు వెళ్లాలని ఉదరగొట్టం ....వాళ్ళ మనసుల్ని స్వార్థంతో నింపేసాం .....తీసుకోవటం, దోచుకోవటం, తొక్కుకుంటూ ఎదిగిపోవటం, విదేశాలకి ఎగిరిపోవటం, అదే సక్సెస్ అని ఇంట్లో, స్కూ లో నూరిపోసాము ... వాడు ఆదిశగా ఎదిగిపోయాడు, ఎగిరిపోయాడు... ఇప్పుడు మనల్ని చూడటం లేదని కుయ్యో మొర్రోమని మొత్తుకుంటున్నాం, మొరపెట్టుకుంటున్నాము. వినేవాడు లేడు ..ఎందుకంటే మన చుట్టూవున్న వాళ్ళందరూ కూడా ఎదో రకంగా ఇటువంటి బాధలే అనుభవిస్తూ చాలా బిజీగా వున్నారు ..
    లోపం ఎక్కడ జరిగింది???? ...
    ఎప్పుడైనా పిల్లలకి వాళ్లకి కావలిసినది తీసుకోవటంతో బాటు, తిరిగి పక్కవాడి అవసరాలకి ఇవ్వడం నేర్పామా ?. ప్రశ్నించుకుందాం ... .... పక్కవాళ్ళ కష్టాలికి స్పందించటం, సహాయం చేయటం నేర్పమా ? ...లేదు ....వాడికి తెలియని, నేర్పని వాటిని మనం వాడినుంచి ఆశించటం తప్పు కాదా!.. వాడు మన పెంపకంలో తీసుకోవటం, దోచుకోవటమే నేర్చుకున్నాడు ..... అదే పాటిస్తున్నాడు... పక్కవాడు ఎలాపోతే నాకెందుకు అనే ధోరణిలో పెరిగిన బిడ్డలు తమ తల్లి తండ్రులు గురుంచి ఎందుకు ఆలోచిస్తారు?... లోపం మన దగ్గర పెట్టుకుని తప్పు పిల్లలిది అనటం పెద్దల తప్పు...మనం పిల్లని ఎలా పెంచామో అలాగే ప్రవర్తిస్తారు.
    నోట్: దయుంచి మీ పిల్లల్ని మానసిక శారీరిక వికలాంగుల ఆశ్రమాలకు తీసుకెళ్లండి..చిన్న పిల్లల మనసుల్ని ప్రేమ, దయతో నింపండి.....పక్కవాడికి పెట్టడంలో ఉన్న ఆనందాన్ని లేతమనుసుల్లో నాటండి ...... సమాజంలో ఉన్న అసమానతలు, కష్టాలు , బాధలు తెలియజేయండి ...... మీ పిల్లల చేతులమీదుగా దాన ధర్మాలు చేయించండి. ........హక్కులతో బాటు సమాజంపట్ల బాధ్యతలు కూడా తెలియజేయండి ... ...... వీలైతే మీ పిల్లల పుట్టినరోజు వేడుకలు అనాధ , మానసిక ,శారీరిక వికలాంగుల ఆశ్రమాల్లో ఆ పిల్లల సమక్షంలో జరిపించండి.
    ************వృద్ధాశ్రమాలు తగ్గాలని వుద్యమించటం కంటే పసి మనస్సులో కాస్తంత ప్రేమ, దయ ,జాలి నింపండి. అదే మీ పిల్లలకి మీరిచ్చే నిజమైన ఆస్తి ...అదే మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని కాపాడుతుంది ***************************************

  • @lakshmipvs2957
    @lakshmipvs2957 2 ปีที่แล้ว +43

    మనసు నాట్యం చెయ్యాలంటే, మీ మాటలు వినాలి.ఎంత అద్బుతంగా చెపుతున్నారు. మీకు శతకోటి వందనాలు.

  • @lakshmanarao6465
    @lakshmanarao6465 5 ปีที่แล้ว +8

    Na alochanalaku daggaraga untai Mee pravachanalu vinte prasantata vastundi meeku padabhivandanam

  • @srinivasgandreddy5036
    @srinivasgandreddy5036 4 ปีที่แล้ว +5

    Namasthe Guruvu garu &
    The speech is very worthwhile n necessary guidance to all the parents of this generation parents
    Thank you

  • @kotlageetha2257
    @kotlageetha2257 2 ปีที่แล้ว

    Super Andi....me speech ippati generation ki kavali

  • @raviailapogu899
    @raviailapogu899 2 ปีที่แล้ว

    🙏 good information and good knoledge sir hatsof

  • @rajkumarbhushanaboina7117
    @rajkumarbhushanaboina7117 4 ปีที่แล้ว +3

    గురువు గారు మీ ప్రవచనం విని ఆనందంతో మాటలు రావటంలేదు మహానుభావ మీకు శతకోటి వందనాలు👏👏👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @rameshchandra4773
    @rameshchandra4773 5 ปีที่แล้ว +56

    When iam in stress I listen to your pravachanalu and relax - Thanks guruvu garu

  • @neeradinarayana7494
    @neeradinarayana7494 4 ปีที่แล้ว +1

    Guruvugaru aisa maa janki Chala chakka team agamulu okka manche message meku dhanyvad 👏👏👏

  • @amarchinthamounika7025
    @amarchinthamounika7025 2 ปีที่แล้ว

    Tq sir milanti valu chepadam valla memu chala maramu tqq

  • @srilathamangali9509
    @srilathamangali9509 2 ปีที่แล้ว

    Mee speech chala bhaguntundhi
    Andhuloni chala vishayalu ma ammananna chepparu

  • @ramesh1449
    @ramesh1449 5 ปีที่แล้ว +119

    నేటి సమాజనికి కావలిసిన చక్కటి ప్రవచనం ధన్యవాదములు

  • @kk-cg6um
    @kk-cg6um 5 ปีที่แล้ว +7

    Dhanyavadalu guruvugaru. Elanti videos ne inka upload cheyandi. Garikapati guru should be given government recognition and his preaching should spread the whole country.

  • @gaya3raghava637
    @gaya3raghava637 2 ปีที่แล้ว

    Pranamalu guruvu garu

  • @pvsramarao5084
    @pvsramarao5084 2 ปีที่แล้ว

    Chala Chala bagundhi pillala pempakamu dhanyavdhamulu guruvugariki na pranamlu🙏🙏🙏

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 2 ปีที่แล้ว +5

    శ్రీ గరికపాటి నరసింహారావు గారికి పాదాభివందనాలు!!🙏🙏

  • @premilarani7309
    @premilarani7309 5 ปีที่แล้ว +17

    తల్లితండ్రుల మాట విని చెడిపోయిన కొడుకులు కూడ ఉన్నారు పద్దతైన తల్లితండ్రులు దొరకడం పిల్లల అదృష్టం ముఖ్యంగా మగపిల్లల తల్లితండ్రులు డామినేషన్ వల్ల ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి వాళ్ళకి మీలాంటి మహానుభావులద్వారా మంచి సందేశాన్ని ఇవ్వాలి గురువుగారు

  • @sulthanpasha8382
    @sulthanpasha8382 2 ปีที่แล้ว +1

    గురువు గారికి thank you.

  • @kasimvali7690
    @kasimvali7690 2 ปีที่แล้ว +2

    Sir I like you, because your speech maturity. If public think of your speech, definitely public realised.

  • @krishnachandra684
    @krishnachandra684 5 ปีที่แล้ว +14

    Matallevu guruvugaru maa andariki thandri laga Manchi maata chepperu

    • @PMCHealth
      @PMCHealth  5 ปีที่แล้ว +1

      Thanku you so much sir

  • @haridharmudiraj3231
    @haridharmudiraj3231 5 ปีที่แล้ว +16

    చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు

  • @ganeshkumarikorivi9503
    @ganeshkumarikorivi9503 5 ปีที่แล้ว +12

    Guruvugariki padaabhivandanalu!

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 4 ปีที่แล้ว +7

    గురూజీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 ปีที่แล้ว +3

    వందనాలు గురువుగారికి 🙏

    • @jayalakshmipotnuru7796
      @jayalakshmipotnuru7796 2 ปีที่แล้ว

      Pillalani sarega penchatam ledu guruvugaaru vaala kopam anntha pillalameeda chuputatu

  • @mpnarasimhanani2507
    @mpnarasimhanani2507 4 ปีที่แล้ว +3

    చాలాబాగా చెప్పారు సార్

  • @nischalachoppala3175
    @nischalachoppala3175 5 ปีที่แล้ว +5

    Thank you guruvu garu - chala chakkaga chepperu about parenting

  • @duggiralasandhyaprasad8654
    @duggiralasandhyaprasad8654 2 ปีที่แล้ว +1

    Super speech

  • @rameshbabugoli2983
    @rameshbabugoli2983 2 ปีที่แล้ว

    Chala baaga chepparu sir

  • @anandreddyanandreddy951
    @anandreddyanandreddy951 4 ปีที่แล้ว +2

    Good I am faloing your speeches

  • @lakshmi29sep
    @lakshmi29sep 4 ปีที่แล้ว +3

    21.30 mins mind blowing! శతకోటి వందనాలు

  • @syamalap4388
    @syamalap4388 3 ปีที่แล้ว +1

    I like it supper 😊🙏🙏🙏👬🤝👌👍👏

  • @chukkasivaram2093
    @chukkasivaram2093 2 ปีที่แล้ว +1

    Super

  • @chaitanyavanamali
    @chaitanyavanamali 4 ปีที่แล้ว +2

    Epudu unna generation valakee pilalne ala penachalee chala baga cheparuuu guruvu gaaru...epudu unna samajam lo elantii pemapakam chala manchideee guruvugaaruu thanku so much gurivugaaruu

  • @muralintr9864
    @muralintr9864 4 ปีที่แล้ว +4

    100%Right sir Thanks

  • @shivakumarpanthulu4813
    @shivakumarpanthulu4813 5 ปีที่แล้ว +2

    నేటి సమజానికి మీలాంటి దైవ వక్త లు చాలా అవసరం గురువు గారు

    • @PMCHealth
      @PMCHealth  5 ปีที่แล้ว

      Thanku you sir

  • @Aarus14
    @Aarus14 4 ปีที่แล้ว +1

    Chala bagaa chepparu guruvu Garu🙏

  • @ismartkalyani9807
    @ismartkalyani9807 2 ปีที่แล้ว

    చాలా చక్కగా మంచి మాటలు చెప్పారు గురువు గారు

  • @aravindd7908
    @aravindd7908 2 ปีที่แล้ว

    Vaadanalu guruvugaru🙏🙏

  • @tamtamgopi9652
    @tamtamgopi9652 2 ปีที่แล้ว

    Really super guruvu garu

  • @rajigarimella616
    @rajigarimella616 3 ปีที่แล้ว

    Thanks 🙏🙏

  • @padmanabhampatnam5920
    @padmanabhampatnam5920 2 ปีที่แล้ว

    Good speech sir

  • @janusweety350
    @janusweety350 5 ปีที่แล้ว +10

    I love your messages
    Thank you sir

  • @chandraiahmaisagalla8435
    @chandraiahmaisagalla8435 2 ปีที่แล้ว +1

    Chalo bagundi Guru karo

  • @venkateshdonikena5026
    @venkateshdonikena5026 4 ปีที่แล้ว +1

    Chala baga chepparu guruvu garu 👍👍

  • @parvathivadde151
    @parvathivadde151 4 ปีที่แล้ว +2

    Dhanyavadamulu.

  • @srinivasacharim8284
    @srinivasacharim8284 4 ปีที่แล้ว +1

    Thanks sir

  • @ShivaKumar-ru1rx
    @ShivaKumar-ru1rx 2 ปีที่แล้ว

    Guruvu gariki namaskaram

  • @suhasinisuhasini599
    @suhasinisuhasini599 2 ปีที่แล้ว

    👌👌👌👌

  • @sayyedkhalandar7987
    @sayyedkhalandar7987 2 ปีที่แล้ว

    Super sri

  • @rkkola652
    @rkkola652 4 ปีที่แล้ว +3

    Meelanti guruvuki esamajam emichi meerunam tirchukogaladu guruvugaru 👏👏👏👏👏👏🏻👏👏👏👏👏

  • @kiranvinjarapu5102
    @kiranvinjarapu5102 5 ปีที่แล้ว +11

    I want a dad like you hatsoff sir.🙏🙏

  • @ramagiriramya1109
    @ramagiriramya1109 2 ปีที่แล้ว

    Super sir

  • @skylabreddy4284
    @skylabreddy4284 4 ปีที่แล้ว

    Sir you are telling interested think information

  • @mohamedalzajali6070
    @mohamedalzajali6070 5 ปีที่แล้ว +3

    Thanks you sri

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 ปีที่แล้ว +1

    జై శ్రీ కృష్ణ 🙏🙏🚩

  • @YouTuberMe...
    @YouTuberMe... 4 ปีที่แล้ว +2

    Chaala chaala baga chepparandi...!! Inthaki mundu varaku chaganti gaari pravachanaalu vinedanni andi..!! kaani aayana pravachana theeru nannu ascharyaparinchi, aahladaanni penchindhe thappaa naalo maarpunu theesku raalekapoyindhi....!! Kaani mee pravachanaala valla naaku maaralane korika balamaindhi...!! Janmantha meeku runapadi untaanu...

  • @sarnamprasad3141
    @sarnamprasad3141 5 ปีที่แล้ว +2

    Because of the greatness both of them Telugu bashaa padhyalu goppadhanam and guruvu gaaru knowledge,explaination

  • @naveenreddygaddam7653
    @naveenreddygaddam7653 2 ปีที่แล้ว +1

    Guruvu Garu 🙏🙏🙏🙏

  • @blakshmitirumala2862
    @blakshmitirumala2862 4 ปีที่แล้ว +1

    Good message sir

    • @srinivas7996
      @srinivas7996 2 ปีที่แล้ว

      వందనాలు సార్ 🙏🏻🙏🏻🙏🏻

  • @satyaprasad3061
    @satyaprasad3061 4 ปีที่แล้ว

    4.mins. Super guruvu garu

  • @murthypvr5408
    @murthypvr5408 5 ปีที่แล้ว +3

    Excellent. ani anedanikanna. Entaina acharichidaniki prayaynam cheddam bagupadam. jaihind

  • @agnurkedar1484
    @agnurkedar1484 5 ปีที่แล้ว +7

    Garikapati gariki
    padabhivadanam🙏🙏🙏

  • @rapolumangamma2804
    @rapolumangamma2804 2 ปีที่แล้ว

    Garikapati variki padabivandnam🙏🙏🙏🙏🙏

  • @sainelluri3743
    @sainelluri3743 4 ปีที่แล้ว +8

    Mind blowing speech in this generation
    🙏🙏🙏

  • @dsrinivas6537
    @dsrinivas6537 4 ปีที่แล้ว

    Very good message guruji

  • @rakeshsharmacool7914
    @rakeshsharmacool7914 3 ปีที่แล้ว

    Yes sir excellent sir

  • @yaswanthchowdary6138
    @yaswanthchowdary6138 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏true

  • @udaykumaar7181
    @udaykumaar7181 2 ปีที่แล้ว +1

    నిజాలు నిప్పులు కురిపిస్తాయి!!
    గరికపాటివారి మాటలు గుండెలు కుదుపుతాయి!!
    ..................................ఉదయ్ కుమార్

  • @vsvrorganicfarming1573
    @vsvrorganicfarming1573 4 ปีที่แล้ว

    చక్కటి సత్య ప్రవచనాలు

  • @sudanivenugopalhr1159
    @sudanivenugopalhr1159 5 ปีที่แล้ว +3

    Really Ideal for Parents

  • @yasodharavikumar1762
    @yasodharavikumar1762 2 ปีที่แล้ว

    🙏👌

  • @manasaparusubhuktha9340
    @manasaparusubhuktha9340 2 ปีที่แล้ว

    🙏

  • @skylabreddy4284
    @skylabreddy4284 4 ปีที่แล้ว

    Sir you are telling interested things and so I love this words

  • @krishnamurthy-kq1en
    @krishnamurthy-kq1en 4 ปีที่แล้ว

    You are a honest man

  • @krisnavenisingampalli632
    @krisnavenisingampalli632 5 ปีที่แล้ว +2

    Very inspiring nd realistic speech mainley for youth and parents also...

  • @sandhyarani2285
    @sandhyarani2285 4 ปีที่แล้ว

    Chala manchi matalu chepparu eppati vallaki baga ardam kavali

  • @neerajav3838
    @neerajav3838 5 ปีที่แล้ว +12

    100% right sir🙏🙏🙏🙏

  • @bapanapallimallikarjuna6540
    @bapanapallimallikarjuna6540 4 ปีที่แล้ว

    This is really truth

  • @parvathapurammadhavi253
    @parvathapurammadhavi253 3 ปีที่แล้ว

    Amazing

  • @suhasinib9952
    @suhasinib9952 5 ปีที่แล้ว +18

    Excllent swamy iam also told like this to my son.

  • @devireddysumitra3219
    @devireddysumitra3219 5 ปีที่แล้ว

    Chala baga chepparu sir.mee pravachanalu vinte Chala happy ga untundi sir.

    • @PMCHealth
      @PMCHealth  5 ปีที่แล้ว

      Thanku you so much sir

  • @sunithag7261
    @sunithag7261 2 ปีที่แล้ว

    🙏🙏

  • @apparaop9454
    @apparaop9454 2 ปีที่แล้ว

    Sir naa barya sanipoyindhi nenu daili puja cheyavacha

  • @gangadhark6685
    @gangadhark6685 5 ปีที่แล้ว +3

    చాలా బాగుంది గురువుగారు

  • @berarajender5272
    @berarajender5272 5 ปีที่แล้ว +4

    Sir mind-blowing

    • @PMCHealth
      @PMCHealth  5 ปีที่แล้ว

      Thanku you so much sir

  • @kasimvali7690
    @kasimvali7690 2 ปีที่แล้ว

    Sir your Legend. Sir I want to meet.

  • @sureshbolla8888
    @sureshbolla8888 5 ปีที่แล้ว +6

    Correct..u can earn money at any age ...but u should take care of your kids at their childhood...give u r time to kids instead of money...

  • @muralikrishna-sn7sc
    @muralikrishna-sn7sc 4 ปีที่แล้ว +1

    Thank you 🙏

  • @sureshreddyc2421
    @sureshreddyc2421 5 ปีที่แล้ว +3

    Nuvvu chaduvuko 🙏🙏🙏🙏 super gaa cheparu sir...Ur really great sir....

  • @khammampatisahithiprajna
    @khammampatisahithiprajna 5 ปีที่แล้ว +4

    Kavitha chala bagundi....

  • @swamyjambulaiah7137
    @swamyjambulaiah7137 4 ปีที่แล้ว

    Super message

  • @kavithas9388
    @kavithas9388 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @sirisairaj606
    @sirisairaj606 4 ปีที่แล้ว +1

    Thanx guru garu

  • @varma4406
    @varma4406 5 ปีที่แล้ว +4

    చాల బాగా ఉంది

  • @prabhasambasivan2584
    @prabhasambasivan2584 4 ปีที่แล้ว +1

    Namaste guruvugaru, chala manchi speech guruvugaru.

  • @yeturichennakesavulu217
    @yeturichennakesavulu217 4 ปีที่แล้ว

    Super sir super

  • @kk-cg6um
    @kk-cg6um 5 ปีที่แล้ว +3

    Yes tv please continue your good work

  • @zahidamohammad6233
    @zahidamohammad6233 4 ปีที่แล้ว

    Abba superrrrr

  • @ishafashions9771
    @ishafashions9771 5 ปีที่แล้ว +4

    Thank you guruvugaru

  • @swathikalva2281
    @swathikalva2281 3 ปีที่แล้ว

    You opened my eyes