చాలా వాస్తవం చెప్పారు గురువుగారు. అత్త కోడలు గురించి.కుటుంబ సమస్యలు అత్తగారికి చెప్పాలి, పుట్టింటి వార్కి కాదు. అందుకే మా అత్త గారికి నాకు మధ్య అనుబంధం బాగుంటుంది
ఆంధ్రాలో పుట్టినందుకు నాకు చాలా గర్వంగా వున్నది . మీ వచనాలు చాలా చక్కగా ఉన్నాయి. మీ తల్లదండ్రులు కు శతకోటి వందనాలు. కృష్ణమూర్తి ఉండవల్లి మార్టూరు ప్రకాశం జిల్లా
హ...హ..గురువుగారూ, బహు చక్కగా సెలవిచ్చారు. ఆడవాళ్లు వారికి వయసు ఎంతయినా రోడ్డుపైకి వచ్చేటప్పుడు ప్రక్కన తమ భర్తలు స్మార్ట్ గా కనిపించాలనుకుంటారు. కానీ, ఇందుకు కొందరు మగవాళ్ళు విరుద్ధం (మనసులో ఏ దురుద్దేశం లేకపోయినా). నా పెళ్లయిన కొత్తల్లో (1997), మా ఆవిడ నన్ను వాళ్ళ స్నేహితుల ఇళ్ళకి, తాను ఎప్పుడో పనిచేసిన పాత ఆఫీసులకి (బ్యాంకు) తెగ తిప్పేది నన్నో షోకేస్ బొమ్మని చేసి. ఇహ మా అత్తగారయితే తెగ పొంగిపోయేవారు అందరూ ‘మీ కొత్త అల్లుడు మరీ ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నాడు’, అంటూంటే. అప్పట్లో ఒకసారి నేను మా బ్యాంకులో ముందుగా పనయిపోతే ప్రక్క విల్లెజిలో పనిచేస్తున్న మా ఆవిడ బ్యాంకుకి వెళ్లాను surprise చేద్దామని. కానీ, తానొకటి తలచిన దైవమొకటి తలచును కదా. ఇంటికి వచ్చాకా తలంటి పోసింది ‘ఆ పాత చొక్కా తప్పితే ఇంకేమీ దొరకలేదా మీకు’, అని. 😭 మళ్ళీ మొన్నీమధ్య, తాను వాళ్ళ బ్యాంకులో పార్టీ వుంది రమ్మంటే మా బ్యాంకులో తొందరగా పని ముగించుకుని వెళ్లాను. అదీ, ఇంటికొచ్చి షేవింగ్ చేసుకుని, ‘సూపర్’ అని నేననుకున్న చొక్కా వేసుకుని. కానీ ఏం లాభం, గురువుగారూ! మళ్ళీ same to same . మళ్ళీ పాతకథే. అసలీ భర్తలకు ఎప్పుడు బుద్దొస్తుందంటారు? ఆబ్బె, అందుకే అన్నారు ‘భరించువాడు భర్త’. 🤣
ఆయ్యా గురువుగారు మీ పాదాలకు నా నమస్కారములు.మాది పశ్చిమ బెంగాలులోని ఖరగపూర్ అనే చిన్న పట్నం.మీ యొక్క ప్రసంగావల్ల నేటి యువత జీవనవిధానం ఎలా సాగించాలో తెలియపరచినందుకు చాలా సంతోషంగా ఉంది.ముఖ్యంగా మీ ప్రసంగాలను నేను విని ఆచరణలో పెట్టెను.ఇకముందు కూడా పెట్టాదానికి ప్రయత్నిస్తున్నాన్నను. నా పేరు శ్రీనివాస్ గరిమెళ్ళ,వైదిక వెలనాడు.జన్మస్థలం విజయనగరం..వృత్తి రాష్ట్రప్రభుత్వోగి(పశ్చిమబెంగాల్)
Sir I really proud offf u sir im a Christian but words are really going to be different very valiuble words meru chpthunte naku aa puranalu ramyanam mahabarath chadavalinipisthundhi tqqq so much sir u gave really grest speech
గురువుగారు పాదాలు కడిగిన నీళ్లు🌺🌺🍁📣 తలమీద చల్లు కోవాలని ఉంది , మీ వల్ల తెలుగు మీద అభిమానం రోజురోజుకు పెరుగుతుంది, ఈ ప్రవచనాలు వల్లమన తెలుగు తల్లి 👸మీద మరుగు పడిన❤ ప్రేమ తిరిగి వికసిస్తుంది🙏
గురువుగారు మా హృదయ పూర్వక వందనాలు తెలుగు తేన లాగా, మీ వివరణ బోధన కవులకు కూడా అందనిది. సమాజాన్ని చక్కగా ఉంచి కుటుంబ వ్యవస్థను కాపాడే మీ ప్రవచనాలు వెల కట్టలేము. అలాంటి మీరు దీర్ఘాఆయుష్షు గా ఉండే టట్టు ఆ భగవంతుడు చూడాలని మనసారా కోరుకుంటూ మరొక సారి మీకు 🙏🙏🙏🙏🙏l🙏l🙏
నేను నా ఆలోచలు మొత్తం.. F&F SYSTEM lo బ్రతికాను సార్... కానీ మీరు మీ వీడియో లు.. మీ స్పీచ్ విన్నాక చాలా మార్పు వొచింది... పెళ్లి చేసుకోవాలని అనిపించింది గురువుగారు.
Meeru cheppe prati Maata nijum Andi guruvu garu.minimum aadadaniki respect evvali.🙏 Mee Walla nenu ee Madhya konchem happy GA unnaru.meeru cheppe prati Maata navvutu enta baga cheptunnaru.daani Walla naaku manasu prashantumga untundi.🙏👍
మహిళ మన జీవితానికి అర్థం 🙏 నిరంతరము మన శ్రేయస్సు కోసం కుటుంబం కోసం పిల్లల కోసం జీవితమంతా కష్టపడి పని చేస్తుంది. మహిళ లేకుంటే మన జీవితానికి అర్థం లేదు❌ మహిళలను గౌరవించండం మన భాద్యత. జీవితమంతా ప్రేమించాలి కంటి రెప్పలా కాపాడుకోవాలి. 🙏👩🦰🙏 ........ శుభం
oh my god... Thanks a lot....there is one person who could lecture even men.tooo... There are people who give lecture on how wife should be. Women is empowered.... Similarly the men also should enhance the sense of responsibility...,..
గురువుగారు ఎంత బాగా చెప్పారు.మీరు చల్లగా పదికాలాల పాటు చల్లగా ఉండాలి.మీలాగే చెప్పేవారు కూడా ఉన్నారా? TH-cam lo mi videos antha బాగుంటాయి.super గురువుగారు.
Guruvu gaariki namaskaaram meru cheppindhi bagundhi maa ayana naaku godavalu vasthe maa athagaariki cheptham atha maa vishayaalu vaala brother too chepi navvu kuntunnaru maa ayanaku stepmother ma atha
@@Dinesh-dp2if ttttt6tmt GMT6tyttpyyptyytyyytytytytyymtlylytttyyymttytttppttttyyttyytyyttttytytmyytytptyyytytyttyyytyytttyyyytmytttyylyyyttytttyytytyyyytytmyyytyyltyltyyyyttyyyttypt6ytyyyyltyltytyyyymymylm6py ppppppyyltpypyplyyyl y y troutling yptyypyyytlytytypytlyttypyyytyptyyttlytytyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyytyyyyyypyyytyytyytylyyyyyytyyyyytyytytttttpptyypyytyyyyyyyyytyypylyyytyyttyyytyyytytyyyyyyyyyyyyyyyyyyyyyytyyytyyytyyyyytytyttyttyytyyyyyyyyyyyyytytyyyytytyyyyyyyyttytyyyyytyyyyyyytyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyypyytttyyyyyyytytyyyyttytyyytyytttyyytyytyyttttyyytyyytyyytytyyptyyytpyyyyyyyyyyyyyyyytytytyyyyyyyyyyyyyttytltpytytytyyyytytyyyyytyytyttyyyyytytyytltyyyyttytyyyyyylyyytyttyyyyyyptyyttyytytytppypyyyytttlyyttytyyyyyyyyyyyyyyyyyyyyyyyyyytttytyyttyyyytypttttttyttpytypyttytyttyyyttyptyytpyyyyyyyyyyyyyyyyyyyyyytyyyyyyyytyyyytyyyyyytytyttytytytyyyytyyyyyyyltyttyyttyyyyyyyyytyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyt
Andaru baryalu andanga ready ayyi undali barthamundu ani cheppeavanu chala manchi matalo vinandi but merokkarenemo maga varu kuda barya mundu mudda. Mohalutho undakudadhu ani chepina varu merea 👌
చాలాబాగా చెప్పారు. ' ప్రేమ ' & ' నమ్మకం' అనే రెండు చక్రాల మీద సంసారం అనే బండి నడుస్తుంది.
గురువు గారికి నమస్కారాలు..
మీరు చెప్పింది అందరూ అర్ధం చేసుకుంటే
విడాకులు అనేవే ఉండవు..
Yes
Madam guruv garu .. Cheppindhi 100% nijamena. Me ladies Manasu elane unatadha . Plz reply me
ముక్యంగా ఆడవాళ్లు అర్థం చేసుకోవాలి
@@battinaranirani3775 Hahaha
Haha
చాలా వాస్తవం చెప్పారు గురువుగారు. అత్త కోడలు గురించి.కుటుంబ సమస్యలు అత్తగారికి చెప్పాలి, పుట్టింటి వార్కి కాదు. అందుకే మా అత్త గారికి నాకు మధ్య అనుబంధం బాగుంటుంది
మీ కామెడీ టైమింగ్ జబర్దస్త్ ని మించుతుంది . గ్రేట్
ఆంధ్రాలో పుట్టినందుకు నాకు చాలా గర్వంగా వున్నది . మీ వచనాలు చాలా చక్కగా ఉన్నాయి. మీ తల్లదండ్రులు కు శతకోటి వందనాలు. కృష్ణమూర్తి ఉండవల్లి మార్టూరు ప్రకాశం జిల్లా
Mo no ft to see see see see see see bugunadhi
@@kistaiahnelli6320 You.
@@kistaiahnelli6320 plpaala
u feel proud when you follow him
@@kistaiahnelli6320 ❤❤😂😂😂😂😂❤❤😂🎉🎉🎉😢😢😢😢😮😮😅😮😅😅😊😊qqq😂😂😂😅😂
మీకు పాదాభివందనం గురువుగారు. మీరు ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలి..
🙏
@@assrinivasarao2710 0lllppõKmi9f
5t665rpyddsrw421aopo 56m6uom
.,,,,,,? Aw
@@assrinivasarao2710 .
Kkr
హ...హ..గురువుగారూ, బహు చక్కగా సెలవిచ్చారు. ఆడవాళ్లు వారికి వయసు ఎంతయినా రోడ్డుపైకి వచ్చేటప్పుడు ప్రక్కన తమ భర్తలు స్మార్ట్ గా కనిపించాలనుకుంటారు. కానీ, ఇందుకు కొందరు మగవాళ్ళు విరుద్ధం (మనసులో ఏ దురుద్దేశం లేకపోయినా).
నా పెళ్లయిన కొత్తల్లో (1997), మా ఆవిడ నన్ను వాళ్ళ స్నేహితుల ఇళ్ళకి, తాను ఎప్పుడో పనిచేసిన పాత ఆఫీసులకి (బ్యాంకు) తెగ తిప్పేది నన్నో షోకేస్ బొమ్మని చేసి. ఇహ మా అత్తగారయితే తెగ పొంగిపోయేవారు అందరూ ‘మీ కొత్త అల్లుడు మరీ ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నాడు’, అంటూంటే. అప్పట్లో ఒకసారి నేను మా బ్యాంకులో ముందుగా పనయిపోతే ప్రక్క విల్లెజిలో పనిచేస్తున్న మా ఆవిడ బ్యాంకుకి వెళ్లాను surprise చేద్దామని. కానీ, తానొకటి తలచిన దైవమొకటి తలచును కదా. ఇంటికి వచ్చాకా తలంటి పోసింది ‘ఆ పాత చొక్కా తప్పితే ఇంకేమీ దొరకలేదా మీకు’, అని. 😭
మళ్ళీ మొన్నీమధ్య, తాను వాళ్ళ బ్యాంకులో పార్టీ వుంది రమ్మంటే మా బ్యాంకులో తొందరగా పని ముగించుకుని వెళ్లాను. అదీ, ఇంటికొచ్చి షేవింగ్ చేసుకుని, ‘సూపర్’ అని నేననుకున్న చొక్కా వేసుకుని. కానీ ఏం లాభం, గురువుగారూ! మళ్ళీ same to same . మళ్ళీ పాతకథే. అసలీ భర్తలకు ఎప్పుడు బుద్దొస్తుందంటారు? ఆబ్బె, అందుకే అన్నారు ‘భరించువాడు భర్త’. 🤣
Sir, bhale selavicchaaru.... Gurugaari maatalaku yentha navaano, mee raathalaku kooda anthe navvaanu....
🤣🤣
sridhar karanam 🙏
rose rose 🙏
Super brother well said
మీ జ్ఞానానికి నా పాదాభివందనాలు గురువుగారు
Nice
Sir,
I salute you. I can proudly say you are one man army and champion against all evils. I pray your your health and wealth for sake people.
Yascarect sar నీకోసమే అన్న చిన్న డైలాగ్ చాలా గొప్ప ది
ఇలాంటి విషయాలు వినడానికి బానే ఉన్నాయి కానీ ఆచరణ లోకి రావాలంటే ఇబ్బందిగా ఉంది గురువుగారు
మీ మూలంగా మళ్ళీ కుటుంబాలలో బంధాలు బలపడాలని ఆశిస్తున్నాను గురువు గారు
అయ్యా తమరి మాటలు వింటుంటే కృష్ణుడు అర్జనునికి చేసిన ప్రభోదం వలే ఉంది. హృదయపూర్వక ధన్యవాదములు.
Kjnn
Amar
I've been laughing so hard, but what he said is absolutely true, I experienced so many people.
చాలా బాగా చెప్తారు గురువు గారు మీరు
ఆయ్యా గురువుగారు మీ పాదాలకు నా నమస్కారములు.మాది పశ్చిమ బెంగాలులోని ఖరగపూర్ అనే చిన్న పట్నం.మీ యొక్క ప్రసంగావల్ల నేటి యువత జీవనవిధానం ఎలా సాగించాలో తెలియపరచినందుకు చాలా సంతోషంగా ఉంది.ముఖ్యంగా మీ ప్రసంగాలను నేను విని ఆచరణలో పెట్టెను.ఇకముందు కూడా పెట్టాదానికి ప్రయత్నిస్తున్నాన్నను. నా పేరు శ్రీనివాస్ గరిమెళ్ళ,వైదిక వెలనాడు.జన్మస్థలం విజయనగరం..వృత్తి రాష్ట్రప్రభుత్వోగి(పశ్చిమబెంగాల్)
Nice
I always listen ur videos when I am pregnant nd I understood ur videos so that my baby will gain knowledge from ur videos thank u so much
Super
Amazing
God bless to your child... Om namah shivaya 🔱
You are creating awareness to people how to think and behave Sir...,🙏🙏
గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ అవార్డు సబబే. ఆయన తెలుగు పద్యాలు చదువుతుంటే శ్రవణానందం.
Sir I really proud offf u sir im a Christian but words are really going to be different very valiuble words meru chpthunte naku aa puranalu ramyanam mahabarath chadavalinipisthundhi tqqq so much sir u gave really grest speech
U r very GREAT Sir
👍👌
Yes your great sir
గురువుగారు పాదాలు కడిగిన నీళ్లు🌺🌺🍁📣 తలమీద చల్లు కోవాలని ఉంది , మీ వల్ల తెలుగు మీద అభిమానం రోజురోజుకు పెరుగుతుంది, ఈ ప్రవచనాలు వల్లమన తెలుగు తల్లి 👸మీద మరుగు పడిన❤ ప్రేమ తిరిగి వికసిస్తుంది🙏
గురువుగారు మా హృదయ పూర్వక వందనాలు తెలుగు తేన లాగా, మీ వివరణ బోధన కవులకు కూడా అందనిది. సమాజాన్ని చక్కగా ఉంచి కుటుంబ వ్యవస్థను కాపాడే
మీ ప్రవచనాలు వెల కట్టలేము. అలాంటి మీరు దీర్ఘాఆయుష్షు గా ఉండే టట్టు ఆ భగవంతుడు చూడాలని మనసారా కోరుకుంటూ మరొక సారి మీకు 🙏🙏🙏🙏🙏l🙏l🙏
ప్రతి మగాడు ఇలా భార్యని అర్దం చేసుకుని ఆ మాత్రం విలువ ఇస్తే ప్రతి సంసారం ఆనందమయం.ఆ రోజు కోసం ఎదురుచూద్దాం.
Avunu..sis..
Ne kosame...... Chala baga chepparu Guruvu Gaaru. We always follow u....
అయ్యగారు మీరు చెప్పే మాటలు వింటే పెళ్లి పైన ఆశ పుడుతుంది
Guruvu garukivandanalu
Marriage chesukondi... But... Neekosame... Neekosame... Neekosame.. Anadi😄🤣
Aasha pudtadi
Taruvaata doola teeripotadi
గురువుగారు చాలా బాగ వివరించి చెప్పరు అండి.
Meelanti Guruvulu Neti KalaniKi chala avasaram Mee matalu Entho Amulyamainavi goppavi Dhanyavadamulu
గురువుగారు మీరు చెప్పింది అక్షరాలా నిజం.. ఇప్పుడిపుడే నాకు అర్థం అవుతుంది
This is one of the BEST of Garikipati gari pravachanalu. Great Guruvu garu!
గురువుగారు మీ సామాజిక అనువర్తనం చాలా బాగుంది ధన్యవాదములు
UV
చాలా బాగా చెప్పారు గురువుగారు
నేను నా ఆలోచలు మొత్తం.. F&F SYSTEM lo బ్రతికాను సార్... కానీ మీరు మీ వీడియో లు.. మీ స్పీచ్ విన్నాక చాలా మార్పు వొచింది... పెళ్లి చేసుకోవాలని అనిపించింది గురువుగారు.
How many U did
@@so_sonu7189 20 above
@@sathishswa6889 with or with out
@@so_sonu7189 hmmm, without bro
@@sathishswa6889 when was ur last x
3:05 to 3:20 about the topic
Thank you brother
Thanks broo
Nee kosam...
Nee kosam...
I appreciate.... Thank u
I’m searching for u only ., thnq bro
ప్రవచన కిరీటికి చెప్పిన విదంగానే నేను నా విద్యార్థులకు విద్యా బోధన చేస్తూనాను. వారికి శతకోటి వందనాలు.🙏🙏
`సార్ మీ ప్రవచనాలు చాలా చాలా బాగుంటాయి
చాలా కరెక్ట్ గా చెప్పారు గురువు గారు... ప్రస్తుతం తల్లి తండ్రి ఆడ బిడ్డలకు ఏమి నేర్పించి అత్తవారిల్లు కి పంపించాలో తెలుసుకోవాలి
గురువు గారికి వందనాలు 🙏
Super andee!! Chaala chakkaga, correct ga cheppaaru🙏
Meeru cheppe prati Maata nijum Andi guruvu garu.minimum aadadaniki respect evvali.🙏 Mee Walla nenu ee Madhya konchem happy GA unnaru.meeru cheppe prati Maata navvutu enta baga cheptunnaru.daani Walla naaku manasu prashantumga untundi.🙏👍
Naa manasu baga ledhu emi choodali anukoni choosa e okka video tho naa manasu peaceful ga aedhi guruvu garu tq u so much guruvu garu
Miku Shatakoti vandanalu sir,elanti pravachanam korake wait cheshanu sir, thank you very much sir(voluble pravachanam)..
Wow super sir, చాలా బాగా చెప్పారు. 👍
మహిళ మన జీవితానికి అర్థం 🙏
నిరంతరము మన శ్రేయస్సు కోసం
కుటుంబం కోసం
పిల్లల కోసం
జీవితమంతా కష్టపడి పని చేస్తుంది.
మహిళ లేకుంటే
మన జీవితానికి అర్థం లేదు❌
మహిళలను గౌరవించండం
మన భాద్యత.
జీవితమంతా ప్రేమించాలి
కంటి రెప్పలా కాపాడుకోవాలి.
🙏👩🦰🙏 ........ శుభం
Meeru vivariche paddhathi chala baga vuntundhi
Prathi kutumabam meru cheppinavi aachariste vidakulu akramasambandalu 100%vundavu sir
Very good sms sir meru chala baga cheputtnnaru sir na me prasagalu anete chala estam sir
నిశ్చింతే నిత్య యవ్వనం
Nice
let me tell
,
km
Exalent word
Great teache for TELUGU PEOPLE
We are soo Lucky
super sir aadavallu korukunedi ede sir super ga chepparu
Enta hayiga undi guruvugaru...mee vyakhyanam...andaru cheppagalaru kaani meela cheppagaligevaaru chaala arudu...mee hasyachaturataku...mee paandityaaniki...vandanam...vinamranga meeku paadabhivandanaalato....
Sir nenu atheist but Mee pravachanam vinakunda undalenu.mee pravachanallo 💯 scientific thought untadi ade Naku nachindi
oh my god... Thanks a lot....there is one person who could lecture even men.tooo... There are people who give lecture on how wife should be. Women is empowered.... Similarly the men also should enhance the sense of responsibility...,..
🙏🙏😊 namasthe thathaiah garu Mee pravachanalu ante naku chala estam iam always big fan of u r wrds tq thathaiah garu 🙏 me pravachanalu ku
గురువు గారు నేను మికు ఆబిమానిని మి మాటలతో జీవితం ఎంతో సంతోషంగా చేసుకో వచ్చు
Chaala adhbhutanga cheppaaru guruvu gaaru.. Meeku kruthagnathalu ..
Super ga chepparu guruvugaru avunu a mata kosame eduru chustundi ellalu
👍👍
Entho goppa vishayalu chepparu .danyavaadaalu
1000% correct ga chepparu 💐💐💐💐
Thank you sir supporting the women's
గురువుగారు ఎంత బాగా చెప్పారు.మీరు చల్లగా పదికాలాల పాటు చల్లగా ఉండాలి.మీలాగే చెప్పేవారు కూడా ఉన్నారా? TH-cam lo mi videos antha బాగుంటాయి.super గురువుగారు.
కానీ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టం గురువు గారు
Guruvugaru intha cheppina nikardhamkale
@@meganamegi8757 😊😊
మీరు update avuthunna విధానాన్ని memu inspire కావాలి sir
U r great sir
గురువుగారు మీకు పాదాభివందనాలు
Chala baga cheparu guruvu garu ..🙏🙏🙏
Chala baga chepparu nakuda elane estam
నా ఆయుష్షు కూడా మీకు ఇస్తున్న...
మీరు నాలుగు కాలాల పాటు ఇలా జ్ఞాన బోధ చేయండి..,,👌
మీరు ఎపుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
Maa garikapaati gururuvu gaaru yemi cheppinaa..adi adbhutam...antaa amma kataaksham
గురువుగారికి పాదాభివందనం
Great words sir... Life lifting speeches...
నీ కోసమే కొన్నాను.what a mesmerizing word to ,💃💃
P
@@kusumanchikumar9291 ⁰ me
@@kusumanchikumar9291 ⁰p0pppppp0000
@@thirupathishanigarapu9087 000⁰⁰⁰⁰⁰0⁰00⁰⁰⁰
@@kusumanchikumar9291 œœœ
Atthagaru kuda ammala alochichte bagundedi so nice of ur speech sir tq
Your speech about sri. Hapkinson very great sir.
Thkq. Sir.
Ayya meru sallagundali swamy 100 paallu nizam chepparu
చాలా చాలా కృతజ్ఞతలు గరికపాటి గారికి
నీ కోసం...నీ కోసమే. మంచిగా చెప్పారు ...గురువుగారు....
Garikapati garu good information
Great helpful tips guruvugaru will try.
Guruvu gaariki namaskaaram meru cheppindhi bagundhi maa ayana naaku godavalu vasthe maa athagaariki cheptham atha maa vishayaalu vaala brother too chepi navvu kuntunnaru maa ayanaku stepmother ma atha
👌👌👌👌👌👌 mi pravchanalu naku chala chala istamandi
Guruvu గారు నమస్కారం
మీకు కృతజ్ఞతలు
Stipenhoking gurinchi కరెక్ట్ గా chepparu 🙏🙏
Stephen Hawking
@@Dinesh-dp2if ttttt6tmt
GMT6tyttpyyptyytyyytytytytyymtlylytttyyymttytttppttttyyttyytyyttttytytmyytytptyyytytyttyyytyytttyyyytmytttyylyyyttytttyytytyyyytytmyyytyyltyltyyyyttyyyttypt6ytyyyyltyltytyyyymymylm6py ppppppyyltpypyplyyyl y y troutling yptyypyyytlytytypytlyttypyyytyptyyttlytytyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyytyyyyyypyyytyytyytylyyyyyytyyyyytyytytttttpptyypyytyyyyyyyyytyypylyyytyyttyyytyyytytyyyyyyyyyyyyyyyyyyyyyytyyytyyytyyyyytytyttyttyytyyyyyyyyyyyyytytyyyytytyyyyyyyyttytyyyyytyyyyyyytyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyypyytttyyyyyyytytyyyyttytyyytyytttyyytyytyyttttyyytyyytyyytytyyptyyytpyyyyyyyyyyyyyyyytytytyyyyyyyyyyyyyttytltpytytytyyyytytyyyyytyytyttyyyyytytyytltyyyyttytyyyyyylyyytyttyyyyyyptyyttyytytytppypyyyytttlyyttytyyyyyyyyyyyyyyyyyyyyyyyyyytttytyyttyyyytypttttttyttpytypyttytyttyyyttyptyytpyyyyyyyyyyyyyyyyyyyyyytyyyyyyyytyyyytyyyyyytytyttytytytyyyytyyyyyyyltyttyyttyyyyyyyyytyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyt
@@Dinesh-dp2if yyyyyyyyt66yyyyyyy66yyyyyyyt66y6yyyyyyyyy66yyyyyyyyy666yyyyyy66yy
@@Dinesh-dp2if yyyyyy6yyyyyyypplp
@@Dinesh-dp2if lyyllyyyyypyyyyy6yyyyyllllyyyy
Jeevithasatyam chepparu gurugaru
చాలా బాగా చెప్పారు 🙏
Chaala bhaga chepparandi
Andaru baryalu andanga ready ayyi undali barthamundu ani cheppeavanu chala manchi matalo vinandi but merokkarenemo maga varu kuda barya mundu mudda. Mohalutho undakudadhu ani chepina varu merea 👌
Thanks Guru Garu, ilanti pravachanamki
Good, fantastic, mind blowing
మైండ్ బ్లొ నా..
"Neekosamae Neekosamae అని cheppali"
"Hansome ga kanipinchaali"
"ఇష్టమైన dress vesukovaali"
"Nishintae nitya yavvanamu"
"గర్వంగా undakoodadu"
"Kshmagubam undaali"
"Souryam, parakram undaali"
"Intelligent"
"Work finisher"
"Loving"
Super
Mee laantti husband dhorakatam aadavaalla luck
Kavaali anikunna vaalla ki dorakaru mee laantti vaallu
గురువు గారికి మంచి అనుభవం ఉన్నట్టుoది.
Guruvu garu meru chalaa manchi matalu cheptaru chala ante chala kani konni sarlu chulakanaga cheppadame badha ga anipisthundhi.me prasangalu anni baguntay
Abbabbha ilaga vivarinchetantha vakchathuryam vunna meeeu always Healthygaa vundali . Intha correctgaa chepparu guruvugaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Guruvu Gaaru mi matalaki mi upanya vidhanaaniki pedda 🙏🙏🙏🙏🙏🙏
Mi pravachana vinalani vundi sr miru cheppina visayalu chala bagunnayi sr nenu Miru cheppi nattu vinukuntanu sr
Karthavyam bodhincharu
Danyavadalu guru ji....
I will be glad to hear your words, sir
Wow, you have been excellent Sir. Your speeches are very inspiring for all of us....
మీలో చాలా వుంది గురు
Niikosame niikosame niikosame 👍👍👍
Good sir
Lol lol lol
Baga cheparu.....sir