Vizag | Rushikonda: 'రుషికొండ' ఎందుకంత ప్రత్యేకం, ఇది తరచూ వార్తల్లో ఎందుకు నిలుస్తోంది? BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • రుషికొండ ఇప్పుడు తరచూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈ రుషికొండ, అక్కడి సముద్ర తీరం విశాఖ ప్రజలకు ఎంత ప్రత్యేకం. ఇది రోజురోజుకూ ఎందుకు ఫేమస్ అవుతోంది?
    #Vizag #Rushikonda #Beach #AndhraPradesh
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 129

  • @ramprasad074
    @ramprasad074 ปีที่แล้ว +67

    మా అన్న చెప్పాడు దేశం మొత్తం ఇటు వైపు చూస్తారు అని... ఇప్పుడు అదే చేస్తున్నాడు.. ఏంటో అర్థం చేసుకోరు....

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 ปีที่แล้ว +34

    Vishakapatnam City one of the best city in India......

  • @apparaodasari2453
    @apparaodasari2453 ปีที่แล้ว +22

    ఇక్కడ బీచ్ లో సరుగుడు తోటలు ఉండేవి. వాటిని తొలగించారు.

  • @issacbandela9035
    @issacbandela9035 ปีที่แล้ว +46

    ఒకప్పుడు ఋషి కొండ పచ్చగా అందంగా
    ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు

    • @bhaskarboss6512
      @bhaskarboss6512 ปีที่แล้ว +2

      Anduke ga green mats tho kappi manage chestunnaru😂😂😂

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 ปีที่แล้ว +42

    మొత్తం గుండు కొట్టారు. రుషికొండ పేరు బొడి కొండగా పేరు పట్టాలి, తుగ్లక్ గారు

    • @bhaskarboss6512
      @bhaskarboss6512 ปีที่แล้ว +1

      Gundu boss konda... 😊
      Jaglak konda ani peru pettandi.😊

  • @ramprasad074
    @ramprasad074 ปีที่แล้ว +55

    కొన్ని అదనపు కాదు తల్లి మొత్తం గుండు కొట్టాడు జగ్గు bhai...

  • @ramuk.v6344
    @ramuk.v6344 ปีที่แล้ว +64

    కొండ కి గుండు జై జలగన్

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 ปีที่แล้ว +3

      ​@Rajesh00007జై చంచల్ గూడ చిప్పకూడు🤣

    • @ramuk.v6344
      @ramuk.v6344 ปีที่แล้ว +2

      @Rajesh00007 జై గొడ్డలి

    • @RamSitaLava
      @RamSitaLava ปีที่แล้ว +1

      ​@@idduboyinaramu2414jai mama vennupotu

    • @RamSitaLava
      @RamSitaLava ปีที่แล้ว

      ​@@ramuk.v6344jai mugguru pellallu

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 ปีที่แล้ว

      ​@@RamSitaLavaజై బ్లీచింగ్/బటన్ రెడ్డి😂🤣😂🤣😂🤣😂🤣😂

  • @manju7520
    @manju7520 ปีที่แล้ว +18

    అరుదైన మట్టి తో ప్రకృతి తయారు చేసిన కొండ ఋషికొండ. పూర్తి గా కొండ మొత్తం తవ్వినా విశాఖ వాసులు పట్టించుకోరు. ఎందుకు అంటే తవ్వితే నాకేంటి నష్టం 😂
    మంచి గా సదువుకొన్నోళ్లు కదా నేటి తరం 😁

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 ปีที่แล้ว +16

    ఎంతోమంది ఋషులు అక్కడ ఉండటం వల్ల అది ఋషి కొండ అయింది😂😂

  • @chakradharbhasuru6365
    @chakradharbhasuru6365 ปีที่แล้ว +31

    జే తెలుగుదేశం, జే అమరావతి, జే ఆంధ్రప్రదేశ్

    • @gvhkumar2020
      @gvhkumar2020 ปีที่แล้ว +7

      Jai Andharpradesh Jai Vizag (Capital of AP) Jai YSRCP

    • @vvbxjzzjzjzkzkkzfv164H
      @vvbxjzzjzjzkzkkzfv164H ปีที่แล้ว +6

      ​@@gvhkumar2020good joke 😂

    • @gvhkumar2020
      @gvhkumar2020 ปีที่แล้ว +5

      @@vvbxjzzjzjzkzkkzfv164H Thank You.
      Down down TDP RIP TDP enjoy this joke too.

    • @vvbxjzzjzjzkzkkzfv164H
      @vvbxjzzjzjzkzkkzfv164H ปีที่แล้ว +4

      @@gvhkumar2020 jai chanchalaguda, jai 6093, rip ycp, rip jalaga jai TDP ... Enjoy this also.

    • @gvhkumar2020
      @gvhkumar2020 ปีที่แล้ว +3

      @@vvbxjzzjzjzkzkkzfv164H Jai Madhavareddy. Jai Pappu Jai 23 Happy retirement CBN

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 ปีที่แล้ว +15

    As a local Vizag person we seen the present construction is going on the place where there is haritha tourist cottages r existing since long. The temple construction by TTD near this hill built by digging the required area by post permissions from the concerned authorities.
    Raising this issue at present seems to be a political rivalry between parties.

    • @sujan4cs
      @sujan4cs ปีที่แล้ว +2

      Only vizag people will realise that...

    • @CultReddy
      @CultReddy ปีที่แล้ว

      Is Jagan building a capital in Vizag or just a seaside villa for himself?

  • @narayanaraokoduru8816
    @narayanaraokoduru8816 ปีที่แล้ว +9

    Why did they put green mat 🤔

  • @zozo-yn8vf
    @zozo-yn8vf ปีที่แล้ว +25

    జై రిషి కొండ జగన్ బంగారు కొండ 👍👌

  • @naakuneekunokia
    @naakuneekunokia ปีที่แล้ว +3

    మీకు pensioners తప్ప Vizag లో వేరే వాళ్ళు దొరలేదా beach గురించి చెప్పడానికి? 😜😎

  • @uprlsayyappa3168
    @uprlsayyappa3168 ปีที่แล้ว +53

    Save AP from YSRCP

  • @lokeshboddeda
    @lokeshboddeda ปีที่แล้ว +26

    దరిద్రపు పాదం ఎక్కడ అడుగుపెడితే అక్కడ కొండలు కూడా కరిగిపోతాయి 🤦

    • @siva5561
      @siva5561 ปีที่แล้ว

      అక్కడ హరిత resorts తీసేసి govt బిల్డింగ్ kaduthundi nidramoham

  • @rajkumarbairi1988
    @rajkumarbairi1988 ปีที่แล้ว +9

    Jai janasena ❤️

  • @gvhkumar2020
    @gvhkumar2020 ปีที่แล้ว +4

    Pema wellness center nd Ramanaidu Studios are also constructed on hill top opp to Rushikonda.

  • @sankargummadi6566
    @sankargummadi6566 ปีที่แล้ว +1

    మంచి item ని బాగా present చేయలేకపోయారు బిబిసి వారు. ఇంకా బాగా ఇవ్వాల్సింది. ఈ బీచ్ ముందు కూడా బాగా ఫేమస్.

  • @keerthanareddydoma8258
    @keerthanareddydoma8258 ปีที่แล้ว +4

    Becoz of Uranium extraction

  • @venkatakapardeemallajosyul3779
    @venkatakapardeemallajosyul3779 ปีที่แล้ว +5

    ఋషికొండ సహజ అందం ఈమధ్య అనేక కట్టడాలతో ధ్వంసం అయిపోయింది. కారణాలు అనుమతులను ప్రక్కన పెట్టినా ఆ పూర్వ అందం మరలా చూడలేమనే నిజం విశాఖ ప్రజలు జీర్ణించుకోలేకపోతునారు.

  • @chappiditarunkumarchappidi3568
    @chappiditarunkumarchappidi3568 ปีที่แล้ว

    Bbc thanq...thanq...bharatamaata youth ki jai 👍...thanq

  • @sripathinaidupurmuneni3586
    @sripathinaidupurmuneni3586 ปีที่แล้ว +8

    Booku roja

  • @sripathinaidupurmuneni3586
    @sripathinaidupurmuneni3586 ปีที่แล้ว +8

    Waste 420 gadu

  • @guntinarahari3031
    @guntinarahari3031 ปีที่แล้ว +2

    Dear BBC
    Local news maree local ga report chesthe ela... Where is that place which state and district and how to reach there also mention..
    Any interested also can go there and may know the basic details of it

    • @gvhkumar2020
      @gvhkumar2020 ปีที่แล้ว

      His only concern is to Target YCP he is least bothered about Rushikonda

  • @sivaram4114
    @sivaram4114 11 หลายเดือนก่อน

    Amazing place

  • @sivaram4114
    @sivaram4114 11 หลายเดือนก่อน

    Elanti place ekkada chudaledhu

  • @hareeshpilaka2031
    @hareeshpilaka2031 ปีที่แล้ว +2

    Rushi Konda Ani cheppi Dolphin Hills Enduku Chepthunnaru

  • @ArthamaindaRaja
    @ArthamaindaRaja ปีที่แล้ว +12

    No more Rishi konda

  • @nalajalaprasanna6189
    @nalajalaprasanna6189 ปีที่แล้ว +1

    actual amaravatthi lo best agriculture lands ni spoin chestha okkadu matlada ladhu but ippudu already unna development increase chestha actual ga environment clearance lakunda construction cheyaru kadha , violations amaina unta mee BBC vallu kuda velli court lo case veyandi

  • @pavan-kw2or
    @pavan-kw2or ปีที่แล้ว +2

    రుషికొండ చాలా తొందరగా డెవలప్ చేస్తున్నారు..
    ఆక్కడ కడతున్న టూరిస్ట్ బిల్డింగ్స్, ప్రభుత్వ బిల్డింగ్స్ , లీగల్ గానే కడుతున్నారు...
    పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన జగన్ గారి మీద కోపం తో పగ తోనే రాజకీయాలు చేస్తునట్టు కనిపిస్తుంది... బేస్ లెస్ ఆరోపణలు చేస్తున్నారు.. మొన్న వాలంటీర్స్ మీద మరియు రుషికొండ మీద... పార్టీ పెట్టినప్పుడు కాస్త నాయకుడు లాగా అనుకున్న కానీ ఇపుడు అర్ధం అవుతుంది ఆయన జస్ట్ టీడీపీ కోసం పార్టీ పెట్టారు అని..

  • @sravanthkotagiri5560
    @sravanthkotagiri5560 ปีที่แล้ว +3

    Anna Kalu padite ante😂

  • @manju7520
    @manju7520 ปีที่แล้ว +1

    తెలుగు లో ఋషి అని కదా రాస్తాం. రుషికొండ అని ఎందుకు రాస్తున్నారు 🤔
    ఋషి, రుషి రెండు అర్దాలు వేరేనా ఒకటా.

  • @praveenkumarsecularcpm6335
    @praveenkumarsecularcpm6335 ปีที่แล้ว +5

    నాది వైజాగ్ నే. ఋషి కొండ ని అది చేశారు..ఇది చేశారు అంటున్నారు.మరి ఋషి కొండ కు ఎదురుగా వెంకటేశ్వర గుడి అదే టీటీడీ గుడి కట్టారు. అది కూడా కొండే కదా....మరి ఎందుకు కొండ మీద తొలచి గుడి కట్టారు అని గోల చేయటం లేదు ఎవరూ?????

    • @srinivassrinivas3471
      @srinivassrinivas3471 ปีที่แล้ว

      మీరు చెప్పింది బాగానే ఉంది😊

    • @venkateshkarempudi8767
      @venkateshkarempudi8767 ปีที่แล้ว +4

      adi temple.. koncahm peace untadhi janalu potharu.. janalaki upayogam. bodi kondanu chesi em chesthunnaro claruty ivvatledu kada. konthamandi jagan ivvu antunnaru.. unnavatini kulchesi eeyana kattakapothe emaindhi...

    • @venkateshkarempudi8767
      @venkateshkarempudi8767 ปีที่แล้ว +1

      aa chuttu pakkala unna kondalu anni soft chesi schools kattaru film industry ki icharu danivalla janalu bagupaduthunnaru.. unna vaatini kulchi evadi kosam kaduthunnado cheppakunda kattadam kadu deniki evarikosam kaduthunnadu...

    • @venkateshkarempudi8767
      @venkateshkarempudi8767 ปีที่แล้ว +1

      rushi konda anedi vizag famus place india wide telsu danni chedakotti illulu kattukunte akkafsda em tourisam untadhi...

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 ปีที่แล้ว

      @@venkateshkarempudi8767 నువ్వు నీ తల్లి కడుపులో నుండి 4-5 నెలలకే బయటకు వచ్చావా లేక 9 నెలలు నిండిన తర్వాత బయటకు వచ్చావా??? అరే ఎరుపు నువ్వు టిడిపి వాడివి అని అర్దం అవుతుంది లే. రేయ్ ప్రభుత్వం ఏదైనా చేస్తున్నపుడు కొంత కాలం వేచి చూడాలి అలా కాదు అన్నీ మాకు చెప్పే చేయాలి అని అనడానికి లేదు. ప్రభుత్వం అది. ఏదైనా చేయడానికి ప్రజలు అవకాశం ఇచ్చారు 5 ఏళ్లు.మాకు చంద్ర బాబు పాలన నచ్చలేదు.మరి మేము 5 ఏళ్లు చూశాం కదా.. ఎన్నికల సమయంలో చెప్పాం వాడికి బుద్ధి. అలాగే ఏపీ ప్రజలకు మెజారిటీ ప్రజలకు నచ్చకపోతే ఎన్నికలలో ఓటు వేయరు .అంత వరకు ఆగు నువ్వు. టిడిపి..,పవన్ పార్టీ లకు నచ్చకపోతే జగన్ దిగిపోతాడా ఏమీ??? రేయ్ జగన్ కొంచం ఆచితూచి వెళ్తున్నాడు లేకపోతే చంద్ర బాబు..,పవన్ ల ఆట కట్టించడం పెద్ద సమస్య కాదు. ఎన్టీ గుడుల వల్ల ఉపయోగం ఉందా??? అంటే ఏపీలో ప్రజలు అందరూ గుడులకు వెళ్తారా ఏమీ?? కొండ తొలచి గుడి కట్టడం తప్పు. గుడుల వల్ల పిలక బ్రాహ్మణులకు తప్ప ప్రజలకు దమ్మిడీ ఉపయోగం లేదు. రాష్ట్రంలో..,దేశంలో హిందువులు.., గుడులే కాదు అన్ని రకాల మతాలు..,వర్గాల ప్రజలు ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం. హిందూ దేశం కాదు. 👍👍👍👍

  • @misteriousworlds1256
    @misteriousworlds1256 ปีที่แล้ว +2

    Rushi konda ki jarigin anyyam kuda chebithy bagundedi edi varku bbc anty oka namakam undedi epudu meru kuda
    Ma media lo join ayinduku 🎉welcome

  • @govinduraju7982
    @govinduraju7982 ปีที่แล้ว

    👌👌👌

  • @srinivasraogalla1169
    @srinivasraogalla1169 ปีที่แล้ว

    Visakha Goa is rushikonda

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 3 หลายเดือนก่อน

    పాలు అమ్ముకుని బ్రతికే మోసబాబు అమరావతి (వర్షం వస్తే కారిపోయే భవనాలు వేయి కోట్లతో ) కడితే ఏనుగు అంబారి ఎక్కి ఊరిగే వాడు వైజాగ్ కీర్తి పెంచే రాజధార్భారు 500 కోట్లతో కట్టాడు.. 100 కోట్లు తో స్టార్ హోటల్లో బస చేసిన చంద్ర బాబు ప్రజల డబ్బు తిన్నాడా? జగన్ తిన్నాడా?

  • @itsme-wn7gr
    @itsme-wn7gr ปีที่แล้ว +3

    నష్టం ఏం లేదు. మూడు పూటలా తిండి పెట్టే పొలాల కన్నా కొండలు చదును చేస్తే వచ్చే నష్టం ఏం లేదు. పర్యావరణం కి ఏమీ కాదు. తుఫానులు ఆపేది అయితే హుద్ హుద్ ఎందుకు వచ్చింది?? కోర్టు కూడా ఆక్రమణలు ఏమీ లేవు అని చెప్పింది. Carry on వైసీపీ. వెయిటింగ్ to come back to AP. Vizag ని త్వరగా డెవలప్ చెయ్యండి.

    • @harshahatsvarshabats7852
      @harshahatsvarshabats7852 ปีที่แล้ว +1

      Ayya, tamaru geology gurinchi koncham chaduvukondi. Turpu kanumala gurinchi kasta chaduvandi. Teliyakapote me pillalni adagandi , vallu chebutaru. Asalu kondala valana manaki kaligina laabhaalento...

    • @tirupathiraodunna5536
      @tirupathiraodunna5536 ปีที่แล้ว +1

      Veeedu okato class Aina pass ayyada??

    • @itsme-wn7gr
      @itsme-wn7gr ปีที่แล้ว

      @@tirupathiraodunna5536 వీడు nursery అన్నా పాస్ అయ్యాడా?

    • @itsme-wn7gr
      @itsme-wn7gr ปีที่แล้ว

      @@harshahatsvarshabats7852 అయ్యా, కోర్టుల కి చెప్పండి మీ ఈస్టర్న్ ఘాట్స్, Geology, Ecology lessons. వాళ్ళు ఇవన్నీ చూడకుండానే తీర్పులు ఇచ్చారు అంటారు అంతేనా??

    • @anudeeppubg953
      @anudeeppubg953 ปีที่แล้ว +1

      Paytm cheyyi5

  • @bhanurocky1807
    @bhanurocky1807 ปีที่แล้ว +1

    Nxt year Jagun Anna vizag ni mingesthadu apudu Inka development kanapadathadi😂

  • @Suresh_K23
    @Suresh_K23 ปีที่แล้ว +5

    Every one know that BBC telugu channel Mottam Kamma valle vunnaru

    • @Apmangoman
      @Apmangoman ปีที่แล้ว +2

      😂😂😂😂 BBC loo Koda naa...maa nayanei...

    • @ramgopal0071
      @ramgopal0071 ปีที่แล้ว +1

      Jamore Maama Chepinda ?

    • @halfanintrovert4241
      @halfanintrovert4241 ปีที่แล้ว

      Arey entra ila vunnaru caste pichollu 😂😂

  • @Tadepalli_paleru
    @Tadepalli_paleru ปีที่แล้ว

    Cantraversy kadee controversy

  • @NANDU-h9t
    @NANDU-h9t ปีที่แล้ว

    Marala houd houd hud thufaa n u vastha athay no vizag

  • @behonsethi557
    @behonsethi557 ปีที่แล้ว +4

    బోడికొండ అయిపయే

  • @nagalakshmy
    @nagalakshmy ปีที่แล้ว

    capital ❤ city❤

  • @sravanthkotagiri5560
    @sravanthkotagiri5560 ปีที่แล้ว +1

    Lulu vaddu Jagan wine mart tisuvacchina jagan kavali educated fools.

  • @shankarmagapu4152
    @shankarmagapu4152 ปีที่แล้ว +1

    😢😢

  • @josephsamuel5035
    @josephsamuel5035 ปีที่แล้ว +4

    Eduruga unna TTD temple, GITAM university, software companies valla environment ki em problem ledhu, Cine actors unde Jubille hills, Banjara hills valla environment ki em problem ledhu adhe AP government mathram akkada development chesthunte veellaki ekkada leni noppi vasthundhi ento.

    • @enviromahi5391
      @enviromahi5391 ปีที่แล้ว

      ప్రజా వేదిక ను జగన్ ఎందుకు కూల్చాడు పర్యావరణము పాడవుతుంది అనే కదా మరి రుషికొండ బీచ్ కి పర్యావరణం అవసరం లేదా

    • @sravanthkotagiri5560
      @sravanthkotagiri5560 ปีที่แล้ว +3

      😂 jAgan Dovelopment cheyyadu toneshadu Arthas kavatamleda😂

  • @YesuRatnam-j8b
    @YesuRatnam-j8b ปีที่แล้ว

    Why they dont talk about recently the temple was buld on the opposite hill and many years back film city was bult on the other side of rhe mountain. 2hy only speaks of Tushikonda ??? This is all political stunt😂😂😂😂😂

  • @bhaskarraokeelu3197
    @bhaskarraokeelu3197 ปีที่แล้ว +2

    JAI YSRCP❤🎉 MY MOTHER LAND LOVE VIZAG😊☺😍🥰👌👍🙏🏼

  • @varunsap
    @varunsap ปีที่แล้ว +2

    ee channel YCP ni nakestundi

  • @sravanthkotagiri5560
    @sravanthkotagiri5560 ปีที่แล้ว

    Aunt 😂😢😮

  • @sravanthkotagiri5560
    @sravanthkotagiri5560 ปีที่แล้ว +2

    Aunty uncle , software company, ante Jagan Gari,president medal kadu.

  • @gaBBarSlnGh
    @gaBBarSlnGh ปีที่แล้ว +2

    Edhayina dopidi pani chestunappudu.. akkada oka gudi lantidhi kattesthe, prajalu antha aa dopidi ni focus cheyyaru 😀

  • @venkatsatyanarayanabotsa9628
    @venkatsatyanarayanabotsa9628 ปีที่แล้ว +1

    CHEE CHEE VEDHAVALLU. NOT TALK B CC ANCOR. RUSHI KOND. VEDHAVLLAKI VEGHAVAMUNDANAKODUKULAKI. NO. ANS? SATAYAMEEAVA. JAI THEE. ONE OF THE. MINISTER. ROJA. FILIM AND FILIM DIREACTOR. R K SELAVAMINY ONE OF THE BIGEST PRODUCERA NAME OF THE FILIM. CHAMANTHY SHOOTHING LOCATION. SEND MEE MISS ROJA HOW ?
    NOW? ARE YOU AP MINISTER

  • @CultReddy
    @CultReddy ปีที่แล้ว +2

    Is Jagan building a capital in Vizag or just a seaside villa for himself?

  • @Mohankkrish
    @Mohankkrish ปีที่แล้ว +3

    Kondaina,rashtram aina...Ma jagan anna talchukunte anni sarvanashaname😂

  • @pranay9669
    @pranay9669 ปีที่แล้ว

    Ippudunna ysr government policy baledu kani..Godavari Krishna delta lo 300 years nundi bangaram pandincharu..industries cinema it lo andhrulu vunnaru..ippatiki andhrulu talasari adayam lo top lo vunnaru..janalaki meda sakthi vundi(human resources)goverment daggira dabbulu levu ante..okka 20 years lo andhra stitigatulu anuhyam ga maratayi...1000 kms visalamaina sea coast vundi andhra ki..polavaram project vundi...devolp aye potential Andhra ni natural ga vundi..Krishna godavari delta regions lo aparamaina natural gas petrol sampada vundi... Telangana ki hyd tappa em ledu..75 percent income hyd nunde vastundi ts ki...ee roju hyd 70 years andhra politicians tesukunna policies valla intha devolp ayyindi ... ts la kakunda andhra ki chala cities vunnayi..Jai andhra ❤️

  • @santoshraju4682
    @santoshraju4682 ปีที่แล้ว

    Mundu Ttd ni teskelle gudi katinchi epdu jalaganna nivasam kadthunaru avarni matladanivakunda cheyadaniki em thelevira sami e thelivi abhivrudhi lo chupinchu jalana raktham taguthunaru meru power bill ani tax lu mandu rate lu petrol rate anni mamidha padi brathukuntunaru

  • @chappiditarunkumarchappidi3568
    @chappiditarunkumarchappidi3568 ปีที่แล้ว

    Please respond ycp party gurinchi cheppandi 1 video cheyyandi ...thanq...thanq...💐💐💐👏👏👏

  • @soma5364
    @soma5364 ปีที่แล้ว +2

    Rushi konda kaadu...bodi gundu konda😂

  • @pjana3772
    @pjana3772 ปีที่แล้ว

    Ttd tirupati kuda ilane chesaru , gudi kadite evadu matladaru 😂😂😂

  • @ica91015
    @ica91015 6 หลายเดือนก่อน

    Pulivendhula moragujju gu meedha tannandi

  • @pavan-kw2or
    @pavan-kw2or ปีที่แล้ว

    రుషికొండ చాలా తొందరగా డెవలప్ చేస్తున్నారు..
    ఆక్కడ కడతున్న టూరిస్ట్ బిల్డింగ్స్, ప్రభుత్వ బిల్డింగ్స్ , లీగల్ గానే కడుతున్నారు...
    పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన జగన్ గారి మీద కోపం తో పగ తోనే రాజకీయాలు చేస్తునట్టు కనిపిస్తుంది... బేస్ లెస్ ఆరోపణలు చేస్తున్నారు.. మొన్న వాలంటీర్స్ మీద మరియు రుషికొండ మీద... పార్టీ పెట్టినప్పుడు కాస్త నాయకుడు లాగా అనుకున్న కానీ ఇపుడు అర్ధం అవుతుంది ఆయన జస్ట్ టీడీపీ కోసం పార్టీ పెట్టారు అని..

  • @pavan-kw2or
    @pavan-kw2or ปีที่แล้ว

    రుషికొండ చాలా తొందరగా డెవలప్ చేస్తున్నారు..
    ఆక్కడ కడతున్న టూరిస్ట్ బిల్డింగ్స్, ప్రభుత్వ బిల్డింగ్స్ , లీగల్ గానే కడుతున్నారు...
    పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన జగన్ గారి మీద కోపం తో పగ తోనే రాజకీయాలు చేస్తునట్టు కనిపిస్తుంది... బేస్ లెస్ ఆరోపణలు చేస్తున్నారు.. మొన్న వాలంటీర్స్ మీద మరియు రుషికొండ మీద... పార్టీ పెట్టినప్పుడు కాస్త నాయకుడు లాగా అనుకున్న కానీ ఇపుడు అర్ధం అవుతుంది ఆయన జస్ట్ టీడీపీ కోసం పార్టీ పెట్టారు అని..

  • @pavan-kw2or
    @pavan-kw2or ปีที่แล้ว

    రుషికొండ చాలా తొందరగా డెవలప్ చేస్తున్నారు..
    ఆక్కడ కడతున్న టూరిస్ట్ బిల్డింగ్స్, ప్రభుత్వ బిల్డింగ్స్ , లీగల్ గానే కడుతున్నారు...
    పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన జగన్ గారి మీద కోపం తో పగ తోనే రాజకీయాలు చేస్తునట్టు కనిపిస్తుంది... బేస్ లెస్ ఆరోపణలు చేస్తున్నారు.. మొన్న వాలంటీర్స్ మీద మరియు రుషికొండ మీద... పార్టీ పెట్టినప్పుడు కాస్త నాయకుడు లాగా అనుకున్న కానీ ఇపుడు అర్ధం అవుతుంది ఆయన జస్ట్ టీడీపీ కోసం పార్టీ పెట్టారు అని..

  • @pavan-kw2or
    @pavan-kw2or ปีที่แล้ว

    రుషికొండ చాలా తొందరగా డెవలప్ చేస్తున్నారు..
    ఆక్కడ కడతున్న టూరిస్ట్ బిల్డింగ్స్, ప్రభుత్వ బిల్డింగ్స్ , లీగల్ గానే కడుతున్నారు...
    పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన జగన్ గారి మీద కోపం తో పగ తోనే రాజకీయాలు చేస్తునట్టు కనిపిస్తుంది... బేస్ లెస్ ఆరోపణలు చేస్తున్నారు.. మొన్న వాలంటీర్స్ మీద మరియు రుషికొండ మీద... పార్టీ పెట్టినప్పుడు కాస్త నాయకుడు లాగా అనుకున్న కానీ ఇపుడు అర్ధం అవుతుంది ఆయన జస్ట్ టీడీపీ కోసం పార్టీ పెట్టారు అని..

  • @pavan-kw2or
    @pavan-kw2or ปีที่แล้ว

    రుషికొండ చాలా తొందరగా డెవలప్ చేస్తున్నారు..
    ఆక్కడ కడతున్న టూరిస్ట్ బిల్డింగ్స్, ప్రభుత్వ బిల్డింగ్స్ , లీగల్ గానే కడుతున్నారు...
    పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన జగన్ గారి మీద కోపం తో పగ తోనే రాజకీయాలు చేస్తునట్టు కనిపిస్తుంది... బేస్ లెస్ ఆరోపణలు చేస్తున్నారు.. మొన్న వాలంటీర్స్ మీద మరియు రుషికొండ మీద... పార్టీ పెట్టినప్పుడు కాస్త నాయకుడు లాగా అనుకున్న కానీ ఇపుడు అర్ధం అవుతుంది ఆయన జస్ట్ టీడీపీ కోసం పార్టీ పెట్టారు అని..

    • @joejohn2486
      @joejohn2486 ปีที่แล้ว +3

      Nee comment evvadu dekuthaledhu😅😅😅😅 endhuku anni sarlu okkate comment pedthunnav????

    • @ganeshs7872
      @ganeshs7872 ปีที่แล้ว

      Veedu 5 rupees petyam kukka

    • @halfanintrovert4241
      @halfanintrovert4241 ปีที่แล้ว +3

      ​@@joejohn2486yenni sarlu pedithe anni saarlu 5/- vachintai 😂😂😂