Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ వివాదంపై బీబీసీ సమగ్ర విశ్లేషణ | BBC Telugu Live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 695

  • @SrikanthPothineni
    @SrikanthPothineni 3 หลายเดือนก่อน +214

    వాళ్లు వీళ్ళు చెప్పినవన్నీ పోగేసి మళ్లీ అదే చెప్పటం ఏంటి బ్రో..
    గత అయిదేళ్లలో “లడ్డూ టేస్ట్ ముందులాగా లేదు, డ్రై గా వుంటుంది, తొందరగా పాడైపోతుంది” ఇది కరెక్ట్ అనుకుంటే లైక్ కొట్టండి బ్రదర్స్

    • @prasadg789
      @prasadg789 3 หลายเดือนก่อน +8

      చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం దేవుడితో ఆడుతున్న ఆట ఇది, అది తెలుసుకోకుండా నీలాగా ఆలోచిస్తే నష్టపోయేది మనమే చంద్రబాబు కాదు

    • @Yesh4u
      @Yesh4u 3 หลายเดือนก่อน

      ఆ రిపోర్ట్ ఇచ్చింది చంద్రబాబు సొంత ల్యాబ్ నుంచి కాదు nddb ముందు దాని గురించి తెలుసుకో,నువు గొర్రె బిడ్డవ ఏంటి? ఒకవేళ కాకపోతే తిరుమల లడ్డు అన్న ప్రసాదం ,que లైన్ లో పిల్లలకు పాలు పెద్ద వాళ్ళకి ఏదో ఒక ప్రసాదం ఇస్తూ ఉంటారు ఇవన్నీ నీకు కనపడవా?​@@prasadg789

    • @Yesh4u
      @Yesh4u 3 หลายเดือนก่อน +14

      ​@@prasadg789అసలు అన్నం తింటున్నవ ఇంకేమైనా నా? ప్రపంచ ప్రసిద్ధ మరియు అతి పెద్ద హిందూ దేవాలయం లో కన్వర్టెడ్ రెడ్డి లకు ఎందుకు పోస్ట్లు ఇవ్వాలి?

    • @prasadg789
      @prasadg789 3 หลายเดือนก่อน +4

      @@Yesh4u మనిషి లాగా ఆలోచించు, ఉన్మాది లాగా కాదు, కులమత బేధాలు నీలాంటోళ్ల కుంటాయి భగవంతుడికి ఉండవు, శ్రీనివాసుడి ప్రియ భక్తురాలు బీ బీ నాంచారి ఒక ముస్లిం అని తెలుసా నీకు? ఎంతోమంది ముస్లిం లు ఇతర మతాల వాళ్ళు ఎంతోభక్తితో తిరుపతి శ్రీనివాసుని దర్శించుకుంటారని నీకు తెలీదేమో, వినాయక ఉత్సవాల్లో ముస్లిం లతో పాటు ఇతర మతాల వాళ్ళు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని కూడా నీకు తెలీదనుకుంటా

    • @Yesh4u
      @Yesh4u 3 หลายเดือนก่อน +12

      @@prasadg789 ఇన్ని తెలిసిన నీకు తిరుమల అంత గొప్పది అని తెలిసిన నీకు అక్కడ ఉండే వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్ నీ ఎందుకు పెట్టాలి?ఎప్పటి నుంచో వాడుతున్న నందిని నెయ్యి ఎందుకు మార్చాలి?జగన్ ఇంకా ఆయన భార్య ఈ 5 ఏళ్ల లో ఒక్క సారి అయినా కలిసి తిరుమల వెళ్ళారా?జగన్ వెళ్ళినపుడు డిక్లరేషన్ మీద సంతకం ఎందుకు పెట్టలేదు?వీటి అన్నిటికీ సమాధానం ఉందా నీ దగ్గర

  • @thirukimar1449
    @thirukimar1449 3 หลายเดือนก่อน +115

    BBC చాల గొప్పది....
    వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు టీటీడీ నీ అన్ని రకాలుగా దాని విలువను తగ్గించారు ఇది నిజం

  • @babuvtp6511
    @babuvtp6511 3 หลายเดือนก่อน +100

    మేము ఆరు నెలల్లో ఆరు సార్లు తిరుపతి లడ్డు తిన్నాము. క్వాలిటి దాదాపు 60% శాతం పడిపోయింది. మేము కచ్చితంగా చెప్పగలము

    • @babuvtp6511
      @babuvtp6511 3 หลายเดือนก่อน

      జగన్ ఉచ్చులో చంద్రబాబు ఇరుక్కున్నాడు. శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమని తగ్గించాలని జగన్ పన్నిన పన్నాగం. రావలసిన ప్రాచుర్యం చంద్రబాబు ద్వారా వచ్చింది. ఇప్పుడు హిందువులలో 75% మంది ఇది వరకు లా ప్రసాదాన్ని పపత్రంగా చూడలేరు.

    • @babuvtp6511
      @babuvtp6511 3 หลายเดือนก่อน

      జగన్ ఉచ్చులో చంద్రబాబు ఇరుక్కున్నాడు. శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమని తగ్గించాలని జగన్ పన్నిన పన్నాగం. రావలసిన ప్రాచుర్యం చంద్రబాబు ద్వారా వచ్చింది. ఇప్పుడు హిందువులలో 75% మంది ఇది వరకు లా ప్రసాదాన్ని పపత్రంగా చూడలేరు.

    • @Godschoices
      @Godschoices 3 หลายเดือนก่อน +4

      Y v Subba reddy wife hand lo bible photo viral . Y v subba reddy wife sister cristian . Karunakar reddy daughter married to cristian .

    • @theluguthalli
      @theluguthalli 3 หลายเดือนก่อน +1

      Avunu asalu baga ledu thinaleka poyamu

    • @baburamprasadsannuthi2781
      @baburamprasadsannuthi2781 3 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@Godschoices

  • @prasadch2905
    @prasadch2905 3 หลายเดือนก่อน +54

    మీరు (BBC) హిజ్జుల్లా వాళ్ళ పేజర్లు పేలినప్పుడు పడ్డ భాధ, ఇచ్చిన వివరణాత్మక కధనం ఈ తిరుపతి లడ్డు విషయంలో ఎందుకు ఇవ్వలేదు

    • @NaaradhaNews
      @NaaradhaNews 3 หลายเดือนก่อน

      డింభకా, అక్కడ పేలుళ్లు వాస్తవం, అందులో రహస్యం ఏమీ లేదు, ఇక్కడ రిపోర్టులో స్పష్టత లేదు,

  • @haribabuaddepalli3543
    @haribabuaddepalli3543 3 หลายเดือนก่อน +163

    320/- కి మంచి నెయ్యి ఎలా ఇవ్వగలరు ఈ లాజిక్ అర్థం చేసుకొంటే చాలు

    • @nareshreddy3115
      @nareshreddy3115 3 หลายเดือนก่อน +8

      TDP a rate ki tesukundo telusa

    • @nandirajuabhi2806
      @nandirajuabhi2806 3 หลายเดือนก่อน +11

      ​@@nareshreddy3115 kula gajji poda 🎉

    • @explorer-s-n
      @explorer-s-n 3 หลายเดือนก่อน +5

      Yes the Nandini dairy (Bangalore) Did is 400/- TTD rejected and ttd purchased from other dairy with 320/ - only

    • @jampananageswararao4224
      @jampananageswararao4224 3 หลายเดือนก่อน +2

      నిజమే కదా

    • @devireddysreedevi1180
      @devireddysreedevi1180 3 หลายเดือนก่อน +3

      ​@@explorer-s-n nandini rate increase chasinde. Siddiramaya banglore lo milk cost kuda pariginde mamu daily. Nandini use chastam

  • @nagabathulavijaya741
    @nagabathulavijaya741 3 หลายเดือนก่อน +57

    బుద్ధి లేని బీబీసీ లడ్డు ని lab కి పంపలేదు నెయ్యి మాత్రమే పంపారు.

    • @NaaradhaNews
      @NaaradhaNews 3 หลายเดือนก่อน +3

      ల్యాబ్ కి లడ్డూను పంపినట్టు ఇక్కడ బిబిసి చెప్పలేదు,

    • @casanjithkotni725
      @casanjithkotni725 3 หลายเดือนก่อน

      ​@@NaaradhaNewsclear ga cheparu at 3:29

  • @gdasaradhi8264
    @gdasaradhi8264 3 หลายเดือนก่อน +125

    గేదె నెయ్యి kg షుమారు 500/- ఉంటుంది ఆవునెయ్యి దేశవాళి
    1500/- నుండి 2000/- షుమారు ఉంటుంది
    320/- ఆవు నెయ్యి ఎలాసాద్యం 🤔

    • @Deo343
      @Deo343 3 หลายเดือนก่อน +4

      ఓకే కేజీ ఆవు నెయ్యి లో ఎంత శాతం కొవ్వు ఉంటది🤔🤔🤔🤔

    • @udaya5392
      @udaya5392 3 หลายเดือนก่อน

      320 kadu. ₹.3000.

    • @rkk8422
      @rkk8422 3 หลายเดือนก่อน +1

      420 neyyi 50 rupees migathavi jobiloki velthai 😊

    • @myvu1
      @myvu1 3 หลายเดือนก่อน +4

      Rs. 700 ఎనా సాద్యం కదూ మీ లెక్క ప్రకారం. cbn rs.2000 పెట్టి కొనమనండి,ఎవరు వద్దన్నారు.

    • @vishnuvardhan9636
      @vishnuvardhan9636 3 หลายเดือนก่อน +2

      గొడ్లకొవ్వు అల్‌కబీరులో ముప్పై లేదా నలభై రూపాయలు.తెచ్చి మూడొందల ఇరవైకి ఇవ్వడం అరవై తిని మిగిలిన రెండొందల ఇరవై పేలెస్‌కి పంపడం.నేనైతే రెండొందల అరవయ్యీ పంపించి ఇరవైయ్యే తింటాను.అతి ఆశ లేదు నాకు.దుఃఖానికి చేటంట.

  • @Palleturivadu
    @Palleturivadu 3 หลายเดือนก่อน +78

    నిజనిజాలు తేల్చాలి తప్పు చేసిన వాడు యెంతటి వారు అయిన వదలకూడదు
    ఎవరు వదిలిన వదలక పోయినా ఆ కలయుగ వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పించుకోలేరు 🙏🙏🙏🙏🙏🙏

    • @asrao3511
      @asrao3511 3 หลายเดือนก่อน +4

      Yes

    • @ravitejasurisetty162
      @ravitejasurisetty162 3 หลายเดือนก่อน +2

      Uruku voi Atlantivi ami jaragavu devudu Ina musukoni vundali

    • @ajayreddiboina
      @ajayreddiboina 3 หลายเดือนก่อน +1

      Idanta BJP, TDP drama. Nijam ga BJP ki antha prema vunte TTD meeda, 2019-2024 Central government independent quality test chesi appude nijaalu bayata petti Jagan ni, TTD CEO ni appudu punishment ivvalsindi?.

    • @santoshkumarpanda8614
      @santoshkumarpanda8614 3 หลายเดือนก่อน +1

      ​@@ravitejasurisetty162ila comments petina vadiki kuda ade jarugutadi YSR ki laga

    • @mohdafsar9445
      @mohdafsar9445 3 หลายเดือนก่อน +1

      ​@@santoshkumarpanda8614మున్నటి వర్షాన్ని ఆపలేదు ఎందుకు మరి....? అంత మంది కొట్టుకొని పోయారు ఫాఫామ్

  • @KavanakiranaluTelugusahithisam
    @KavanakiranaluTelugusahithisam 3 หลายเดือนก่อน +31

    ఓహో మీరు జగన్ పార్టీనా?

  • @venkateswarlukolla9779
    @venkateswarlukolla9779 3 หลายเดือนก่อน +77

    BBC is favour to YSRCP especially Rammohan also.

    • @chandu12805
      @chandu12805 3 หลายเดือนก่อน

      నీ బొక్క

    • @rakeshaitha574
      @rakeshaitha574 3 หลายเดือนก่อน +3

      Rammohan is pastor, don't you know

    • @kundanivlogs
      @kundanivlogs 3 หลายเดือนก่อน

      Correct bro even I already sense that

    • @Tank.3d
      @Tank.3d 3 หลายเดือนก่อน

      @@rakeshaitha574 Bodi is from rss batch do you know thaaaat?😂

    • @rakeshaitha574
      @rakeshaitha574 3 หลายเดือนก่อน +1

      @@Tank.3d Modi is your father 😎
      And Yogi is going to be next PM 🗿
      Meanwhile you

  • @Tshekar-ur2ds
    @Tshekar-ur2ds 3 หลายเดือนก่อน +92

    ఒక క్రిస్టియన్ ఛానల్ హిందూ లడ్డు పై వీరు మాట్లాడుతున్నారు 😂

    • @ajayreddiboina
      @ajayreddiboina 3 หลายเดือนก่อน +5

      Idanta BJP, TDP drama. Nijam ga BJP ki antha prema vunte TTD meeda, 2019-2024 Central government independent quality test chesi appude nijaalu bayata petti Jagan ni, TTD CEO ni appudu punishment ivvalsindi?.

    • @ChaitanyaP-l1p
      @ChaitanyaP-l1p 3 หลายเดือนก่อน +2

      Idhi bbc vari worrest discution.

    • @vissujami
      @vissujami 3 หลายเดือนก่อน

      Bjp pedda donga vallaki govt evaru unte vaalla support kavaali

    • @Sruthi....3466
      @Sruthi....3466 3 หลายเดือนก่อน

      ​@@ajayreddiboina meku ardham kaledha assalu matter..avi appudu kadhu bayata padindhi...ippudu bayatapaddayi..and inko clarity ivvana okavela appudey bayataki vachi vuntey ee vishyam prajale budhi cheppe vallu.. politics dhaaka vachedhi kaadhu..edhi ayithey enti vallu tirumala ni kala vihananga cheyali anukunnar...kani ahh swamy vurukoledhu..Inka ah Swami vaari joliki evvaru vachina ayaney chusukuntadu ..adhi nuvvina nenaina..Inka entha pedha politician aina

    • @ajayreddiboina
      @ajayreddiboina 3 หลายเดือนก่อน

      @@Sruthi....3466 , Ramana Deekshitulu: గత ఐదేళ్లూ నిరభ్యంతరంగా ఈ మహాపాపం. 5 yrs nunchi emi chesadu eeyana, Modi ki, RSS ki appude letter raayaalsindi.

  • @whyramakrishna
    @whyramakrishna 3 หลายเดือนก่อน +156

    Don't believe Christian Jagan. He wantedly appointed non Hindus as TTD board members and Chairman.

    • @ravitejasurisetty162
      @ravitejasurisetty162 3 หลายเดือนก่อน +5

      Okay cbn need only Hindus voted

    • @nanajirajana1568
      @nanajirajana1568 3 หลายเดือนก่อน +9

      Ante cristians muslims cbn ni nammakoodadhaa😂

    • @m.chakrapaninaidu7377
      @m.chakrapaninaidu7377 3 หลายเดือนก่อน +8

      ​@@ravitejasurisetty162Christian and Muslim boards lo Hindus ne members ne chesinatu chupinchu brother

    • @ngsreenivas5187
      @ngsreenivas5187 3 หลายเดือนก่อน +3

      America lo payi ceppu boot la tintava

    • @jampananageswararao4224
      @jampananageswararao4224 3 หลายเดือนก่อน

      నిజం

  • @suribabu5471
    @suribabu5471 3 หลายเดือนก่อน +3

    320/- కి నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుంది అని అడిగే వాళ్లు 2015 నుండి 2018 వరకు చంద్రబాబు పాలన లో నందిని నెయ్యి ని ఆపేసి 270/- కి బయట వాళ్లకి కాంట్రాక్టు ఇచ్చాడు. 320/- రాని మంచి నెయ్యి 270/- కి ఎలా వచ్చింది ?

    • @rambaburam418
      @rambaburam418 3 หลายเดือนก่อน

      Rey nuvvu jalaga gaadu cheppina fake world lo bathakatame thappa nijalu telusukova 2014-2019 varaku neyyilo elanti marpulu cheyyaledu and appati price ippati price ki teda untundi kadha ra gorrbidda velli ttd official site lo chudu telustundi ,, aasalu 50 years ga unna contract ni endhukani marcharu

  • @bdl1tv
    @bdl1tv 3 หลายเดือนก่อน +53

    T.T.D.లోనే ఈ నెయ్యి చేసుకుంటే మంచిది కదా

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 3 หลายเดือนก่อน +7

      Yes.. currect..

    • @newNotty123
      @newNotty123 3 หลายเดือนก่อน +10

      అది కష్టం అండి, టీటీడీ కి రోజుకు 15 టన్నుల నెయ్యి వాడుతుంది. అంత నెయ్యి కావాలి రోజుకు కు అంటే అది చాలా పెద్ద పని.

    • @NagarajuJalasutram-f2n
      @NagarajuJalasutram-f2n 3 หลายเดือนก่อน

      నువ్వు చేయి వచ్చి టీటీడీ మెయిన్ పోస్ట్ ఇస్తారు ఎర్రి పప్పా కామెంట్ చేయకు

    • @saikumarvemavarapu8976
      @saikumarvemavarapu8976 3 หลายเดือนก่อน +2

      Oka mega industry pettali and more manpower kavali and implement cheyyadam kuda kastam

    • @Kattarsanatanihindu9999
      @Kattarsanatanihindu9999 3 หลายเดือนก่อน +1

      అసలు ఈ నికృష్ట లు ఆవు లను ఎక్కడ బతకనిస్తున్నారు 😢

  • @MKjpov
    @MKjpov 3 หลายเดือนก่อน +5

    సాక్షాత్తు వెంకటేశ్వర్ల స్వామి గారి లడ్డుని అడ్డంగా పెట్టుకుని ఈ వివాదాన్ని సృష్టించడం చాలా చాలా బాధాకరం జగన్ అనే ఒక రాజకీయ నాయకుడు క్రైస్తవ కావడం వల్ల అతనికి ఈ వివాదాన్ని అంటించి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బ తీసి అతని ఓటు బ్యాంకును చీల్చాలి అనేది బిజెపి చేస్తున్న కుట్ర ఈ బీజేపీ చేస్తున్న కుట్రలో యాక్టింగ్ గ్రూప్ tdp మరియు జనసేన ఈ టిడిపి మరియు జనసేన కుల రాజకీయాలకు నాంది పలికాయి ఇప్పుడు కొత్తగా మతం అనే ముసుగు వేసుకొని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా నాశనం చేయడానికి రెడీగా ఉన్నాయి అబద్ధాలు ఆడటం మీకు అలవాటే కానీ ఇలా సాక్షాత్తు ఏడుకొండల వారి మీద ఆ ఏడుకొండల వారి లడ్డూ మీద హిందువుల మనోభావాలు మీద దెబ్బతీయకండి దయచేసి ఈ పాపము మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు వైఎస్సార్ సీపీ మీద మీకు కోపం ఉండొచ్చు జగన్ మీద కోపం ఉండొచ్చు జగన్ మీద పగ తీర్చుకోవాలని ఆలోచనలు ఉండొచ్చు దానికి ఎన్నో రకాల దారులు ఉన్నాయి అతని చేసిన అన్యాయాలను ప్రశ్నించండి కానీ ఈ విధంగా లడ్డూను మాత్రం అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు కుల రాజకీయాలు దరిద్రమైన బీజేపీ రాజకీయాలను అమాయకమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దకండి

  • @venkatasubbarao1054
    @venkatasubbarao1054 3 หลายเดือนก่อน +35

    హిందూ వ్యతిరేక, బిజెపి వ్యతిరేక ఛానల్ బిబిసి! వీడు కవరింగ్ ఇస్తున్నాడు.

    • @ajayreddiboina
      @ajayreddiboina 3 หลายเดือนก่อน +3

      Idanta BJP, TDP drama. Nijam ga BJP ki antha prema vunte TTD meeda, 2019-2024 Central government independent quality test chesi appude nijaalu bayata petti Jagan ni, TTD CEO ni appudu punishment ivvalsindi?.

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 3 หลายเดือนก่อน +1

      ​@@ajayreddiboina are banisa ga test ki pampindi monne kadara

    • @ajayreddiboina
      @ajayreddiboina 3 หลายเดือนก่อน +1

      @@madhugullapalli7220 , Ramana deekshitulu 5 yes nunchi jarugutundi ani chebutunnadu, appude Modi ki letter raayalsindi kada. Banisa ga ane matalu matludtunnav, adi neeku mi amma nerpina samskaram.

    • @ajayreddiboina
      @ajayreddiboina 3 หลายเดือนก่อน

      @@madhugullapalli7220 , July 17th, 2024 report vachhindi ,appude CBN center k icheppi enquiry veyyamalsindi . issue meeda matlada kunda, banisa ani matladutunnav anten ardamithundi ni breed ee mixed ani, mi budda ntr laaga vunchukka daniki puttina vallake ilanti matlalu vastai.

  • @ChvenkatakrishnaKrishnaReddy
    @ChvenkatakrishnaKrishnaReddy 3 หลายเดือนก่อน +5

    టిడిపి కూటమి అసలు సిబిఐ విచారణా ఎందుకు వద్దు అంటున్నారు

  • @KvenkateswararaoKvrao
    @KvenkateswararaoKvrao 3 หลายเดือนก่อน +10

    వాడు చెప్పాడు వీడు చెప్పాడు నువ్వు చెప్పడం ఏంటి నువ్వు చెప్పదలచిన స్పష్టంగా చెప్పు

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 3 หลายเดือนก่อน +22

    700 రూపాయల నెయ్యి ని కాదని,320 రూపాయలకు కొన్నప్పుడే తేడా కనబడటం లేదా?

    • @srvajrala
      @srvajrala 3 หลายเดือนก่อน +2

      Heritage cow ghee rate 500 rs in market

  • @al-ameenlawandnews8218
    @al-ameenlawandnews8218 3 หลายเดือนก่อน +17

    తిరుపతి లడ్డు లలో కల్తీ జరిగిన విషయం వాస్తవమని ప్రజలు నమ్ముతున్నారు.
    కొత్త ప్రభుత్వం టీటీడీ నీ ప్రక్షాళన చేస్తుంది భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తుంది.

  • @nageswararaoboddu3453
    @nageswararaoboddu3453 3 หลายเดือนก่อน +31

    ఈ సోదంతా ఎందుకు గాని 320 రూపాయలకు ఆవు నెయ్యి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా మీరు ఎవరు పక్కన మాట్లాడుతున్నారో స్పష్టంగా తెలుస్తోంది

    • @sultanasalim9249
      @sultanasalim9249 3 หลายเดือนก่อน

      400 Rs Ku Karnataka Nandini diary varu istunnaruga.....vela tannula ghee konugolu lo aa rate Ku supply cheyyadam lo wonder emuntundi ???

  • @4u977
    @4u977 3 หลายเดือนก่อน

    Great GS గారు

  • @venureddy9772
    @venureddy9772 3 หลายเดือนก่อน +20

    BBC most favourite about one Christian party

  • @Kattarsanatanihindu9999
    @Kattarsanatanihindu9999 3 หลายเดือนก่อน

    ఆ స్వామి ఎవరిని వొదలడు 🙏🚩🛕🇮🇳

  • @pothureddysam1205
    @pothureddysam1205 3 หลายเดือนก่อน +6

    డైవర్సన్ పాలిటిక్స్ మనకు అనవసరం తప్పు జరిగిందా లేదా ఇది కావాలి

  • @subbud6186
    @subbud6186 3 หลายเดือนก่อน

    Excellent ga chepparu.. anduke mee channel ante nammakam. Great job. Elaga neutral ga ne vundandi.

  • @sri-z8s
    @sri-z8s 3 หลายเดือนก่อน +29

    జగన్, తిరుమల వ్యవస్థల విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తించాడో మా కళ్ళతో 5 సంవత్సరాలు చూశాం. రిపోర్ట్ ల సంగతి తర్వాత,మేము చూసిందే నమ్ముతాం. తిరుమల వెళ్లి దేవ దేవుణ్ని సరిగా దర్శించు కోలేక ఎన్నో సార్లు గుండె బరువుతో వెనక్కి తిరిగి వచ్చాం. మా అనుభవాలు, మేము చూసిందే నమ్ముతాం. ఈ తుగ్లక్ కిరస్థానీ లొఫర్ గాడు హిందువుల నమ్మకాలతో ఆడుకున్నాడు. ఇది ముమ్మాటికీ నిజం

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 3 หลายเดือนก่อน +2

      @@sri-z8s బాబు మినహాయింపు కాదు ఇలాంటి ఏదవపనులు బాబుని మించి ఎవడు చేయలేడు పక్కా

    • @premajoyice_thummuru7374
      @premajoyice_thummuru7374 3 หลายเดือนก่อน +1

      నీ గుండె నీకే బరువు అయ్యింది...అంటే...నువ్వు ఏదో రుగ్మత కలిగి వున్నావు.

    • @jampananageswararao4224
      @jampananageswararao4224 3 หลายเดือนก่อน +1

      ​@visజగనhnuchalla5559 జగన్ తప్పు చేస్తే.బాబు ఏం చేశాడు

    • @jampananageswararao4224
      @jampananageswararao4224 3 หลายเดือนก่อน

      ​@@premajoyice_thummuru7374ప్రతి హిందువు గుండె బాధతో బరువెక్కింది

  • @sitharamamurthy6575
    @sitharamamurthy6575 3 หลายเดือนก่อน +3

    ఎందుకు సార్ ఇవన్నీ? సి బి ఐ విచారణ / సిట్టింగ్ జడ్జి చేత విచారణ ఎందుకు విచారణ కు ఆదేశాలు జరీ చెయ్యడం లేదు?

  • @deemboytv7405
    @deemboytv7405 3 หลายเดือนก่อน +1

    ఇతను కూడా క్రిస్ట్రయన్ ఉన్నట్లు ఉన్నది.స్వచ్ఛమైన ఒక కిలో నెయ్యి రూ.350/-పై చిలుకు సరఫరా చేస్తున్నారంటే కల్తీ అనేది ముమ్మాటికి నిజం.అందులో పంది కొవ్వు ఉన్నది అనేది పచ్చి నిజం!లడ్డు నాణ్యత లేదనేది నగ్నసత్యం

  • @manoharpothala2491
    @manoharpothala2491 3 หลายเดือนก่อน +6

    Supplying ghee at 320/ by any Co is highly impossible, even 450/ by Nadini Dairy is also impossible.

  • @jayasreemovva5490
    @jayasreemovva5490 3 หลายเดือนก่อน

    Well discussed 👌🏻

  • @gollapallisudhakar7421
    @gollapallisudhakar7421 3 หลายเดือนก่อน +9

    రిటర్న్ అయింది నెయ్యి. లడ్డు ఎపుడూ టెస్ట్ చేయించలేదు. ఇపుడు అడల్టర్ఏటెడ్ నెయ్యి ఉపయోగించిన నెయ్యి మిత్రమా!

  • @kmrmc08msm
    @kmrmc08msm 3 หลายเดือนก่อน +7

    అంటే వైసీపీ చేసిన పనుల్ని ప్రశ్నిస్తే తప్ప? వదిలేయాలా? చెప్పండి అది మీరు

    • @NaaradhaNews
      @NaaradhaNews 3 หลายเดือนก่อน +1

      బాబు ప్రభుత్వం ఏర్పడ్డ నెల తర్వాత సేకరించిన శాంపిల్స్ లో జగన్ ఎలా బాధ్యుడు? అది కూడా లడ్డు శాంపుల్ కాదు, లడ్డూలు కలిపి ఒక ముడి పదార్థం, అక్కడ కూడా అనుమానాలు ఉన్నాయి అని మాత్రమే చెప్పారు

  • @subrahmanyambhaskarla3761
    @subrahmanyambhaskarla3761 3 หลายเดือนก่อน +1

    నారా లోకేష్ గారు కూడా టీటీడీ బోర్డు స్వతంత్ర బోర్డు సిఎం కేవలం EO మాత్రమే నియమిస్తారని అన్నారు

  • @shivaprasad8451
    @shivaprasad8451 3 หลายเดือนก่อน +1

    గతంలో కల్తీ అయిందా లేదా అని పక్కన పెడితే..... లడ్డు నాణ్యత మాత్రం లేకుండే.... ఎంతలా అంటే ఇది తిరుపతి లడ్డునేనా అనేంత 😢

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 3 หลายเดือนก่อน +2

    Yes,CBI enquiry is complusory sir

  • @garchana8217
    @garchana8217 3 หลายเดือนก่อน +20

    శ్రీ వేంకటేశ ఈ పాపులని క్షమించకు

    • @roniyoutuber9178
      @roniyoutuber9178 3 หลายเดือนก่อน

      క్షమించే హక్కు ఉందా ఆయనకు.. It was ఆ స్టోరీ. Ur gods r స్టోరీస్.... Fallen angels

  • @ramnaresh2290
    @ramnaresh2290 3 หลายเดือนก่อน +5

    రాజకీయాలకు అతీతంగా
    తిరుమల తిరుపతి దేవస్థానము పవిత్రతను కాపడ వలసిన సందర్భం ఇది. ఒకవేళ ఆరోపణలు వచ్చినట్టు నిజమే ఐతే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి..

    • @ajayreddiboina
      @ajayreddiboina 3 หลายเดือนก่อน

      Idanta BJP, TDP drama. Nijam ga BJP ki antha prema vunte TTD meeda, 2019-2024 Central government independent quality test chesi appude nijaalu bayata petti Jagan ni, TTD CEO ni appudu punishment ivvalsindi?.

  • @duvvurivenkateswarlu635
    @duvvurivenkateswarlu635 3 หลายเดือนก่อน

    ఇది చూడగా చూడగా బిబిసి కూడా తేడాగా మాట్లాడుతున్నట్లు ఉంది గతంలోకూడా ఇలా రిజెక్ట్ అయిన రిపోర్ట్స్ ఉన్నాయి అంటుంది కాని వాటికి చెందినవి ఇప్పుడు చూపిన విధంగా ఆధారాలు చూపి మాట్లాడితే బాగుంటుంది, లేదంటే వాస్తవ విరుద్ధంగా విశ్లేషణ చేసినట్లే అనుకోవాల్సి వస్తుంది.

  • @sembumanjunath6615
    @sembumanjunath6615 3 หลายเดือนก่อน

    BBC లాజిక్ గా ysrcp ను వెనక వేస్తున్నట్లు వుంది వీక్షించు వారు foolish కాదు

  • @whateva12345
    @whateva12345 3 หลายเดือนก่อน +1

    Veritage కి అన్నా canteen contract ఉంది కాని tirupati contract లేదు...ఇప్పుడు వస్తుంది...😂

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 3 หลายเดือนก่อน +9

    తిరుమల సర్వనాశనం చేయడానికి పిచ్చి తుగ్లక్ గాడు కంకణం కట్టుకున్నాడు.గత ఐదు సంవత్సరాలుగా తిరుమల వెళ్ళాలి అంటేనే భయపడేలా చేశాడు.లడ్డులో వందశాతం కల్తీ పదార్థాలు వాడినారు.లడ్డులు చెడు వాసన వచ్చిన మాట వాస్తవం.ఎన్ని శాంపిల్ టెస్టులు చేసినా ఈ మూర్ఖుడు కావాలనే వాటిని దుర్వినియోగం చేశాడు.బిబిసి నిజాలు చెప్పే దమ్ము ధైర్యం లేవు.

    • @ajayreddiboina
      @ajayreddiboina 3 หลายเดือนก่อน

      Idanta BJP, TDP drama. Nijam ga BJP ki antha prema vunte TTD meeda, 2019-2024 Central government independent quality test chesi appude nijaalu bayata petti Jagan ni, TTD CEO ni appudu punishment ivvalsindi?.

  • @mandalapuramanaiah1400
    @mandalapuramanaiah1400 3 หลายเดือนก่อน +2

    ఆవు నెయ్యిలో చేప నూనె, జంతువుల కొవ్వు అసలు ఉండనే కూడదు. 'పరిమితికి మించి' ఉండటం ఏమిటి?

  • @srinivasthota7430
    @srinivasthota7430 3 หลายเดือนก่อน

    BBC అన్న జగన్ అన్న కి మంచి మద్దతుదారుడు అనుకుంటా ….

  • @lets5716
    @lets5716 3 หลายเดือนก่อน +1

    అసలు తిరుమల లో స్వామి వారి నగలు, భూములు, ఆస్తులు, విలువైన వజ్రాలు.. అన్నీ safe గా ఉన్నాయా????

  • @rajeswararaothota5658
    @rajeswararaothota5658 3 หลายเดือนก่อน

    హిందూ లడ్డు పై క్రిస్టియన్ bbc కలుగ చేసుకో కూడదు..

  • @jampananageswararao4224
    @jampananageswararao4224 3 หลายเดือนก่อน +3

    100 కోట్లు హిందువుల గుండె పగిలే ఘటన.cbi investigation cheyali

  • @deemboytv7405
    @deemboytv7405 3 หลายเดือนก่อน +4

    ఇతడు పాస్టర్ లాగా మాట్లాడుతున్నాడు.ఆవు నెయ్య కిలో తయారు కావడానికి కనీసం 18 లీటర్ల స్వచ్ఛమైన పాలు అవసరం!వైవీ సబ్బారెడ్డి చెప్పిన ప్రకారం లడ్జులో కలుపుతున్న నెయ్యికి,శ్రీవారిని పూజకు ఉపయోగించే నెయ్యికి ధర చాలా తేడా చెప్పాడు.

  • @dangetigopikrishna3105
    @dangetigopikrishna3105 3 หลายเดือนก่อน

    మతం లేకుండా మనిషి నీతి నిజాయితీతో చిత్తశుద్ధితో బ్రతక లేడా?

  • @gmai-d8t
    @gmai-d8t 3 หลายเดือนก่อน

    తప్పు ఎవరు చేసినా వాళ్ళు శిక్షింపబడతారు. భగవంతుడా నువ్వే నిర్ణయించాలి.

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 3 หลายเดือนก่อน

    జగన్ గారూ గాడ్ గిఫ్ట్.జగన్ అబద్ధాలు చెప్పారు.👌🙏💯

  • @subrahmanyamk7740
    @subrahmanyamk7740 3 หลายเดือนก่อน +5

    మా మనోభావాలతో మీ డెబిట్ ఏంటిరా

  • @nagarajuramanathan5614
    @nagarajuramanathan5614 3 หลายเดือนก่อน +4

    అంటే లాబ్ రిపోర్ట్ కు సంబంధించిన లడ్డూలు టీ టీ డి వి కావని తవరు 😮చెప్తున్నారా. ?

  • @srihari1992
    @srihari1992 3 หลายเดือนก่อน

    ప్రతి భక్తుడికి ఒక్క లడ్డు నాణ్యత కలిగిన యిస్తే చాలు. ఎందుకు హిందూ దేవతలు, దేవుళ్ళ మీద పడ్డారు
    ఎక్కడి నుండి వచ్చారు.

  • @srinivasaraop8874
    @srinivasaraop8874 3 หลายเดือนก่อน +4

    The person instead of taking from "SAKSHI" is taking from BBC. Dondu donde.

  • @vippartis
    @vippartis 3 หลายเดือนก่อน

    Thank you BBC for your unbiased analysis. Indian journalism is totally polluted.

  • @vishnuvardhan9636
    @vishnuvardhan9636 3 หลายเดือนก่อน

    రెండు పార్టీలనీ,ఇద్దరు లీడర్లు నీ ఒక గాటన కట్టడంతోనే మీరు పరిపూర్ణ జలగ భక్తులని అర్థమవుతోంది.ఇండియా మీడియా అంతా అధికారమున్నవైపు వాలింది.మీరు ఇంటర్నేషనల్ కదా పైగా మీ లండన్ కస్టమరూ కాబట్టి మీరు వెళుతున్నదే మీకు కరెక్ట్.

  • @nopolitricksplease
    @nopolitricksplease 3 หลายเดือนก่อน +1

    Balancing analysis

  • @jsrinivajsarao7603
    @jsrinivajsarao7603 3 หลายเดือนก่อน

    మోడీ చంద్రబాబు పవన్ మీరు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు అమలు చేయడం చేతకాకపోతే రాజీనామా చేయండి

  • @krishnas2855
    @krishnas2855 3 หลายเดือนก่อน +1

    You sound’s like pro Jagan

  • @chandurimadhavi3850
    @chandurimadhavi3850 3 หลายเดือนก่อน +1

    ఏమి అయినా లడ్డు క్వాలిటీ అయితే తగ్గింది లడ్డు నిల్వ ఉండడం లేదు తీసుకొన్న తరువాత రోజే వాసన వచ్చేస్తుంది జీడిపప్పు కన్నా పట్టికబెల్లం ఎక్కువ ఉండడం

  • @lakkakulathiripal1913
    @lakkakulathiripal1913 3 หลายเดือนก่อน

    అసలు రాష్ట్రం లో ఏం జరుగుతుందో మీకు telusaw

  • @mallikharjunagajula8153
    @mallikharjunagajula8153 3 หลายเดือนก่อน

    ఇంకా మిమ్మల్ని మీరు ఎందుకు మోసం చేసుకుంటారు..? విలువలతో కూడిన విశ్లేషణలు ఇవ్వండి.

  • @jaganteki4628
    @jaganteki4628 3 หลายเดือนก่อน

    Jagan Press meet ki review la vundi. Not talking any anything about the issue. hats-off BCC

  • @gouriswarnarra4959
    @gouriswarnarra4959 3 หลายเดือนก่อน

    కేజీ నెయ్యి ధర 320 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు అంటే ఎలా అర్థం చేసుకోవాలి?

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 3 หลายเดือนก่อน +1

    O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI JAI MODI JI JAI MODI JI JAI GOVINDA JAI PAVAN GARU JAI GOVINDA JAI PAVAN GARU JAI GOVINDA JAI HIND BHARAT MATA KI JAI JAI HIND 😊

  • @kirankumar1541
    @kirankumar1541 3 หลายเดือนก่อน +2

    320 rs కి నెయ్యి దేశంలో ఎక్కడైనా దొరుకుతుందా? బుర్ర ఉన్నవాడు ఎవడికైనా అర్థం అవుతుంది.. దీనికి టెస్టులు ల్యాబ్ లు అవసరం లేదు..

    • @ravinderreddykareddy7946
      @ravinderreddykareddy7946 3 หลายเดือนก่อน

      270 రూపాయలు 2017 లో దొరికినప్పుడు. ఇప్పడు 320 ఆర్.ఎస్.దోరుకుతుండి

    • @kirankumar1541
      @kirankumar1541 3 หลายเดือนก่อน

      @@ravinderreddykareddy7946 ఒహ్ మీకు దొరుకుతుందిలే, మీ పేరు చూసి ఇస్తారు..270 కి ఏం కర్మ 2 rs కి కూడా మీకు ఇస్తారు, అంత పేరు మహిమ 🤣🤣

  • @RajeevKombathula-l1e
    @RajeevKombathula-l1e 3 หลายเดือนก่อน

    Ramohan classical anchor 😊

  • @polasanthosh4563
    @polasanthosh4563 3 หลายเดือนก่อน

    ఇక నుంచి హెరిటేజ్ నెయ్యి మాత్రమే అందరు వాడాలి తమ్ముళ్ళు జయము జయము చంద్రన్న వెన్నుపోట్ల చంద్రన్న జయము జయము చంద్రన్న అలిపిరిలో చంద్రన్న జై బుల్ బుల్ బాలిగాడు 😂

  • @rambaburam418
    @rambaburam418 3 หลายเดือนก่อน +14

    ధినికి అన్నీ లాజిక్ లు అవసరం లేదు వైఎస్ఆర్ నుండి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు ఎవరు కూడా నెయ్యి సరాఫరా చేసే కాంట్రాక్టును మార్చలేదు కర్నాటకకు వచ్చిన నందిని నెయ్యినే వాడెవరు గత వైసీపీ పాలకులు ఈ కాంట్రాక్ట్ నీ మార్చారు కారణం రేటు ఎక్కువగా ఉంది అని ఆశలు కిలో నెయ్యి 1000 కానీ విల్లు 350 కి ఎలా ఇస్తున్నారు , ఎప్పట్నుంచో ఆరోపణలు లడ్డూ సైజు నాణ్యత తగ్గింది అని అందుకే కొత్త ప్రభుత్వం కి డౌట్ వచ్చి లెబ్ కి పంపించారు NDDB ( నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు) ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పినది ఇలాంటివి పొరంబోకు లను ఊరి తియ్యాలి చేసిన తప్పను కూడా ఇంకా సమర్ధించుకుంటున్నారు

    • @ravinderreddykareddy7946
      @ravinderreddykareddy7946 3 หลายเดือนก่อน

      Why you are not demanding CBI enquiry

    • @rambaburam418
      @rambaburam418 3 หลายเดือนก่อน

      @@ravinderreddykareddy7946 నిజాలు మాట్లాడుకుందామా అంతర్వేది రధం తగలబడిన కేసు రాముడు తల తెగిన కేసు CBI కి ఇచ్చింది కానీ ఇప్పటికి ఎలాంటి ఫలితం లేదు.

  • @narasimhulumiriyala3049
    @narasimhulumiriyala3049 3 หลายเดือนก่อน +1

    ఏమండి 320/ రు. కు కిలో ఆవు నెయ్యి ఇస్తారా మోహన్ గారు.

  • @naveenyalamala
    @naveenyalamala 3 หลายเดือนก่อน

    అదంతా కాదు అసలు లడ్డు లో కల్తీ నెయ్యి వాడారో లేదో చెప్పండి చాలు.

  • @neelapaladurgalakshmi6013
    @neelapaladurgalakshmi6013 3 หลายเดือนก่อน

    ఇక్కడ comments చూస్తున్న,,bbc వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ఇంటర్వ్యూ చూసిన నాకు భయం వేస్తుంది,,,దేవుడి మీద,,ప్రసాదాల మీద కూడా మీరు ఇలా మాట్లాడడం,,కల్తీ సర్వసాధారణం అనడం ,,నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి,,కలి ప్రతి ఒక్కరిలో ఉంటాడు అంటారు,,ఇక్కడ కలి కన్న ప్రమాదం అయిన వాళ్ళు ఉన్నారు,,

  • @rambabut2168
    @rambabut2168 3 หลายเดือนก่อน

    BBC సమగ్ర విశ్లేషణ అంటే అటువైపు ఇటువైపు వాదనలు వినిపించడమేనా😢

  • @cvrmurthy62
    @cvrmurthy62 3 หลายเดือนก่อน +2

    NDDB లడ్డు ని పరీక్షించలేదు , కేవలం నెయ్య మటుకే చేసేరు . అది మంచిది కాదు అయితే వెనక్కు పంపిస్తారు .

  • @kmrmc08msm
    @kmrmc08msm 3 หลายเดือนก่อน

    గత ఐదు సంవత్సరాలుగా తిన్న తిరుపతి లడ్డు రుచికి ఇప్పటి లడ్డు రుచి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ అన్నదానం క్వాలిటీ కూడా అందరూ చెప్తూనే ఉన్నారు. ఇంకేం ప్రూఫ్ కావాలి? వైసీపీ రాష్ట్రం మొత్తం మాత్రమే కాకుండా టీటీడీ కూడా బ్రష్టుపటించాడు

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy 3 หลายเดือนก่อน +1

    JAGAN is only there to LOOT the WEALTH of the STATE. Our KARMA is that there are people who still believe him because of his RELIGION & Fake CASTE

  • @vanumuchittibabu8713
    @vanumuchittibabu8713 3 หลายเดือนก่อน

    విశ్లే సన సరిగ్గలేదు...

  • @rangacharyhailindianconsti6656
    @rangacharyhailindianconsti6656 3 หลายเดือนก่อน

    ప్రస్తుతం మన దేశంలో ప్రతి ఆర్థిక పరమైన విషయాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ పని చేయడానికి ముందు ప్రస్తుత వ్యవస్థ పై బురద చల్లడం పరిపాటిగా మారింది. దాని పర్యవసానం ఇది అంతా అని నా అనుమానం.

  • @BeeHappy007
    @BeeHappy007 3 หลายเดือนก่อน +1

    All mechanisms and departments were corrupted under his rule.
    Ghee's samples were sent, not laddu, for testing . So, the lab report will not say anything about laddu only talks about ghee samples.

  • @chandrashekar4898
    @chandrashekar4898 3 หลายเดือนก่อน

    BBC Hindu against ban to BBC in India

  • @ChvenkatakrishnaKrishnaReddy
    @ChvenkatakrishnaKrishnaReddy 3 หลายเดือนก่อน

    రిపోర్టు లో ఇచ్చిన మెయిల్ id అసలు టీటీడీ కి చెందింది కాదు...

  • @venkatsopirala1793
    @venkatsopirala1793 3 หลายเดือนก่อน +1

    ఎవడు అయ్యా మీరు ఇంత టాలెంట్గా వున్నావు లాజిక్గా మాట్లాడుతున్నావు

  • @krishnakishore5592
    @krishnakishore5592 3 หลายเดือนก่อน

    ఏ ల్యాబ్ టెస్ట్ అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలలో పూర్వం వున్న రుచి లేదు అని లడ్డు స్వీకరించిన అందరికీ తెలిసిన నిజం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం 3 నెలలుగా ఈ విషయం ఎందుకు గమనించ లేదు.

  • @dailymiracles763
    @dailymiracles763 3 หลายเดือนก่อน

    BBC అంటే ఏదో ఒకటి నిర్ధారణ ఉంటుంది.కాని మీ విశ్లేషణ "పాము చావదు కుర్ర విరుగదు" చందంగా ఉంది.రానురాను BBCమీద కూడా విశ్వాసాన్ని కోల్పోవలసి వస్తుంది.

  • @jayakrishnamohanveeraboyin1340
    @jayakrishnamohanveeraboyin1340 3 หลายเดือนก่อน

    లడ్డు పంపించలేదు. లడ్డు లో ఉపయోగించే నెయ్యి పంపించారు.

  • @vinodjava472
    @vinodjava472 3 หลายเดือนก่อน +1

    ఈ బేకర్ బ్రిటిష్ ఛానల్ నుండి ఇంతకంటె బెటర్ ఎక్సపెక్ట్ చెయ్యలేం లే!

  • @bankofbiology
    @bankofbiology 3 หลายเดือนก่อน

    లడ్డూ పరీక్షించారా లేదా ట్రక్కు నుండి నెయ్యి మాత్రమేనా?

  • @manjuladevi360
    @manjuladevi360 3 หลายเดือนก่อน +3

    సాధారణంగా జరిగిందా.

  • @ramanakalisetti6406
    @ramanakalisetti6406 3 หลายเดือนก่อน +6

    ఎన్ని సార్లు టెస్టులు చేసిన కాని Beef,పంది కొవ్వు ని వాడినట్లు ఎప్పుడైన వచ్చాయా గురు

  • @R.A.M7759
    @R.A.M7759 3 หลายเดือนก่อน

    ఒక క్రిస్టియన్ కి చర్చి మీద ఉన్న శ్రద్ధ పవిత్రమైన దేవాలయాల మీద ఉండదు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి వైయస్ భారతి రెడ్డి వైయస్ షర్మిల రెడ్డి పేరుకే రెడ్లు వాళ్లు పక్కా క్రిస్టియన్ ఇందులో తప్పు వాళ్ళది కాదు ఒక క్రిస్టియన్ చర్చ్ మీద శ్రద్ధ పెడతారు ఒక హిందువు గుళ్ళ మీద శ్రద్ధ పెడతారు ఒక ముస్లిం మసీదు మీద శ్రద్ధ పెడతారు ఇది మానవ సహజం దీని గురించి గొడవ పడాల్సింది ఏమీ లేదు మనమే ఆలోచించుకొని ఓటు వేసుకోవాలి

  • @duvvurivenkateswarlu635
    @duvvurivenkateswarlu635 3 หลายเดือนก่อน

    లడ్డూ విషయంలో సిబిఐ ఎంక్వైరితో పాటు, ఈవివాదం లో బిబిసి ప్రజలకు వాస్తవ విషయాలను తెలియజేయకుండా ప్రవర్తిస్తున్నదా అనే విషయం కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలి.

  • @srinivasaraovemula3925
    @srinivasaraovemula3925 3 หลายเดือนก่อน

    BBC Baga ladu

  • @dharma-vihari
    @dharma-vihari 3 หลายเดือนก่อน

    🌄🌝🌍⛈️🌳🌹🔊
    💥 *నేటి మాట* 💥
    22-09-2024
    నిజాలు బహిరంగంగా మాట్లాడే ధైర్యం అందరికీ వుండక పోవచ్చు. కానీ కొందరికైనా, తమ తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించే ధైర్యం లేకపోవడం, భారతీయులలోని,
    ముఖ్యంగా హిందువులలోని, పిరికి బానిస మనఃస్తత్వానికి నిదర్శనం.
    తిరుమల లడ్డు విషయంలో హిందువుల పట్ల జరిగిన ద్రోహం/ మోసం వంటిదే, ముస్లింల ఆహారం పట్ల జరిగితే వారు ఎలా స్పందించి వుండేవారు.
    సమస్త భారత దేశాన్ని రక్షిస్తామనే, పురోహిత వర్గం, తిరుమలలో జరుగుతున్న విద్రోహం గురించి బయటకు వెల్లడించడానికి ఎందుకు భయపడ్డారు.
    తిరుమల పవిత్రతను రక్షించలేని ఈ పూజారి ముఠాలు, దేశాన్నేమి రక్షిస్తాయి.
    వీళ్ళ దుష్టత్వం వల్ల కదా, అనేక మంది హిందువులు, అన్య మతాల లోకి మారుతున్నది.
    బ్రాహ్మణ పూజారులను, సంస్కృత పూజా విధానాన్ని వదిలించుకుని,
    స్థానిక భాషలో స్థానిక సామాన్య పూజా విధానం అమలు జరిపి నప్పుడు మాత్రమే, హిందూ మతం "నవ హైందవం" గా వర్ధిల్లుతుంది.
    దేముళ్లను వదులుకొనక్కర్లేదు.
    బ్రాహ్మణ పూజారులను వదిలించు కుంటే చాలు.
    *-- ధర్మవిహారి గాంధీ*

  • @Cherry_1987
    @Cherry_1987 3 หลายเดือนก่อน +1

    మాజీ గాడు పనికిమాలిన పనులలో ఏదైనా చేయగల సమర్థుడు

  • @santoshdevadula5071
    @santoshdevadula5071 3 หลายเดือนก่อน +4

    Chetha prasnalu.. BBC telugu is trying to confine this to politics.. in real its not related to poltics instead its sentiment to crores of hindus and hindu darma.. its a direct war on Hindus.

  • @subrahmanyambhaskarla3761
    @subrahmanyambhaskarla3761 3 หลายเดือนก่อน

    మాజీ సభ్యుడు అంటే టీడీపీ

  • @nagiresunaidupola8580
    @nagiresunaidupola8580 3 หลายเดือนก่อน

    1kg... నెయ్యి 320 కి దొరుకుతుందా అనే అంశం మీద మీరు చర్చ జరపటం లేదు.... అప్పుడు నిజం తెలుస్తుంది

  • @electrionics
    @electrionics 3 หลายเดือนก่อน

    Nowadays There is no pure milk anywhere .

  • @ramaprasad9010
    @ramaprasad9010 3 หลายเดือนก่อน

    చక్కని భాష, అతి చక్కని విశ్లేషణ. మిగతా చానల్స్, రిపోర్టర్లు బాషా పరిజ్ఞానం చూసి నేర్చుకోవాలి. గుడ్.