మాది విశాఖ జిల్లానే అయ్యిన మాకు తెలియని చరిత్ర గురించి ఎన్నో విషయాల్ని మాకు తెలియజేసినందుకు..... తెలియపరుస్తూ నందుకు BBC వారికి ప్రతేక ధన్యవాదాలు 💐❤️❤️❤️
మన వాళ్లు అన్ని తీసుకోని పోయి హైదరాబాద్ లో పెట్టరు. లేకపోతే విశాఖ, విజయవాడ చాల develop అయివుండేవి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ని కుడా రాజమండ్రి, విశాఖ లో పెట్టి ఉంటే బాగుండేది.
@@PramodKumar-ub2uk ప్రేమ తో ఎవరు పెట్టరు 😂😂. TALENT + EDUCATION + INFRASTRUCTURE. ఇవ్వని ఉండాలి. హైదరాబాద్ CAPITAL కాబట్టి పెట్టరు. లేకపోతే ఎవరు పెట్టరు.
గొప్ప చారిత్రిక విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియకుండా ఉండిపోయింది. చరిత్రకారులు చెప్పినట్లు వాటిని అభివృద్ధి చెయ్యాలి. యూరోపియన్ సమధులను వెళ్లి చూస్తాను. కురుపాం మార్కెట్ తెలుసు కానీ ఈ సమాధులు తెలియలేదు. బీబీసీ వారికి ధన్యవాదాలు.
Andhra is amazing 🔥 Agriculture, Aquaculture, Politics, Revolution, Revolts, Kohinoor Diamond(from Guntur mines), Culture, Telugu language development, Respect to others, development అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు మన politicians(Jagan, CBN, PK, bjp, congress, cpi, cpm) అందరూ నాశనం చేస్తున్నారు! Titanic ship lo India నుంచి ప్రయాణించిన Indians lo Guntur vallu kuda unnaru anta. LOVE ANDHRA ❤️🔥🔥
మేము చదివిన స్కూల్ కూడా బ్రిటిష్ నాటిదే. మనదేశంలో మనా తెలుగు వీరులు చాలా మంది ఉన్నారు కానీ . వాళ్లకు తగింత పేరు రాలేదు. స్వతంత్ర ఉద్యమం మొత్తం ఆ గుజరాత్ , నార్త్ వల్ల పోరాటాలతో నే కప్పేసరు వల్ల బాజనలే చేస్తారు.
@@tigerdavid3982 cinema anidi manchi platform good or bad movies yadina sarey people minds Loki veludi ( ex NTR ,ANR etc etc ... ) velu manaki pauranika gadalini etihasalanu cinemas rupam loo chupincharu eepatiki aa cinema manchi adarana labisitunaye so manchi hero and director ni petti tesitey it pass throw out country ( mananki teliyani history ni yavidam ga telusukuna tapu kadu bro, cinema ayyithey baaga fast gaa effective gaa telustadi 😊👍)
ఎందుకు లేదు... స్వాతంత్ర్యోద్యమంలో గుజరాతీల పాత్ర అమోఘం.. మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, దాదాభాయి నౌరోజీ, మొరార్జీ దేశాయ్.. లాంటి గొప్ప గొప్ప నాయకులను అందించింది ఆ రాష్ట్రం...
@@Raju-S తిరుగుబాటు వేరు, పోరాటం లో పాలు పంచుకోవటం వేరు బ్రో పటేల్ అంటే ఆర్ఎస్ఎస్ ని తీవ్రవాద సంస్థ అన్నాడు ఆయనేనా, దేశభక్తుడు గాడ్సే తుపాకీ గుండు కి అడ్డు గా వచ్చిన గాంధీ ఏనా
@@vainateyavlogs1778 తిరుగుబాటు, పోరాటం వేరు అంటున్నావు కదా మిత్రమా... తిరుగుబాటు అంటే ఏంటి పోరాటం అంటే ఏంటి ఈ రెండింటికి వ్యత్యాసం క్లుప్తంగా చెబుతావా.... పోరాటంలో పాలుపంచుకోవడం, పోరాటానికి నాంది పలకడం, పోరాటానికి నాయకత్వం వహించడానికి కూడా చాలా వ్యత్యాసం ఉంది కదా.....
Appreciate the effort to get this into the public, There is more here that those Mutineers actually went on rampage and killed couple of Zamindars and looted few lakhs of rupees. The British brought extra regiments and put down the rebels. My Dad told me about those cannons when I was kid and we were waiting for the bus. By the way It's "Old Post Office Bus Stop" not "Patha Bus Stand". Patha Bus Stand is near Municipal Stadium.
Yani thirugubatlu, yani poratalu, yantha mandi jeevitham thyagam chesi thechina 75 years swathantra bharatam swarda rajakiyalla valla epudu yalla undo chusaka. 🤦🏽
మాది విశాఖ జిల్లానే అయ్యిన మాకు తెలియని చరిత్ర గురించి ఎన్నో విషయాల్ని మాకు తెలియజేసినందుకు..... తెలియపరుస్తూ నందుకు BBC వారికి ప్రతేక ధన్యవాదాలు 💐❤️❤️❤️
CHESINA VALLU VERE KADA ? MERU OKAPPUDU BANISALU ANE CHEPUTHU MALLI MEMU VASTAM ANI ?
ఇలాంటి చరిత్ర లూ ఎ పుస్తకం లోను దొరకవు 😥
దొరక కుండా చేశారు
Mana Vizag ❤
proud to born in visakhapatnam i❤vizag
BBC Great
విశాఖపట్నం కు వేల ఏళ్ల చరిత్ర ఉంది దాన్ని వెలికి తీయడం అసాధ్యం ✅️
మన వాళ్లు అన్ని తీసుకోని పోయి హైదరాబాద్ లో పెట్టరు. లేకపోతే విశాఖ, విజయవాడ చాల develop అయివుండేవి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ని కుడా రాజమండ్రి, విశాఖ లో పెట్టి ఉంటే బాగుండేది.
@@RPS112k0 real estate business kosam pettaru...Edo Hyderabad meda Prema kadu
@@PramodKumar-ub2uk ప్రేమ తో ఎవరు పెట్టరు 😂😂. TALENT + EDUCATION + INFRASTRUCTURE. ఇవ్వని ఉండాలి. హైదరాబాద్ CAPITAL కాబట్టి పెట్టరు. లేకపోతే ఎవరు పెట్టరు.
Correct
@@RPS112k0 ఇది కరెక్ట్ ఆన్సర్
గొప్ప చారిత్రిక విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియకుండా ఉండిపోయింది. చరిత్రకారులు చెప్పినట్లు వాటిని అభివృద్ధి చెయ్యాలి. యూరోపియన్ సమధులను వెళ్లి చూస్తాను. కురుపాం మార్కెట్ తెలుసు కానీ ఈ సమాధులు తెలియలేదు. బీబీసీ వారికి ధన్యవాదాలు.
ఆ దరిద్రుల సమాధులు మనకు ఎందుకు, కావాలని ఉంటే ఆ పాల్ గారింట్లో పెట్టుకోమనండి, టూరిస్టులు వస్తారు GORRELU VELATHARU
TQ BBC LOVE MY VIZAG
Great Vizag
Jai Hind
Andhra is amazing 🔥
Agriculture, Aquaculture, Politics, Revolution, Revolts, Kohinoor Diamond(from Guntur mines), Culture, Telugu language development, Respect to others, development అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు మన politicians(Jagan, CBN, PK, bjp, congress, cpi, cpm) అందరూ నాశనం చేస్తున్నారు!
Titanic ship lo India నుంచి ప్రయాణించిన Indians lo Guntur vallu kuda unnaru anta. LOVE ANDHRA ❤️🔥🔥
proud of vizag
మా విశాఖట్నం కి గొప్ప చరిత్ర ఉంది.
Yes bro same i am also from vizag
Great Vizag
ఉక్కు పట్టణం
మేము చదివిన స్కూల్ కూడా బ్రిటిష్ నాటిదే. మనదేశంలో మనా తెలుగు వీరులు చాలా మంది ఉన్నారు కానీ . వాళ్లకు తగింత పేరు రాలేదు. స్వతంత్ర ఉద్యమం మొత్తం ఆ గుజరాత్ , నార్త్ వల్ల పోరాటాలతో నే కప్పేసరు వల్ల బాజనలే చేస్తారు.
Jai Visakha
Who are from vizag don't know about this till now! 😔
Thank you for information
Really great 👍💕🔥💕
Ee story Rajamouli ki teliste definite ga oka goppa film teestadu.
Inka directors movie ki ready avtharu modati thirugubatu ani
Antha creativity manollaki ledule..!
@@koushikworldian9239 emoo....! Raja mouli and Mahesh Babu cinema ee point midee ravachu emo....? ( rajamouli ki aa saktha undi bro )
History ni kooni cheyaka pote chaalu 🙏
Manchide ga
@@tigerdavid3982 cinema anidi manchi platform good or bad movies yadina sarey people minds Loki veludi ( ex NTR ,ANR etc etc ... ) velu manaki pauranika gadalini etihasalanu cinemas rupam loo chupincharu eepatiki aa cinema manchi adarana labisitunaye so manchi hero and director ni petti tesitey it pass throw out country ( mananki teliyani history ni yavidam ga telusukuna tapu kadu bro, cinema ayyithey baaga fast gaa effective gaa telustadi 😊👍)
Ippudu vizag ni kamphu cheysi padeysaru,Yerra dibbalu, bheemili anni kabjha..
అదేంటి గుజరాత్ లో ఒక్క తిరుగుబాటు కూడా లేదా🤣🤣🤣
ఎందుకు లేదు... స్వాతంత్ర్యోద్యమంలో గుజరాతీల పాత్ర అమోఘం.. మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, దాదాభాయి నౌరోజీ, మొరార్జీ దేశాయ్.. లాంటి గొప్ప గొప్ప నాయకులను అందించింది ఆ రాష్ట్రం...
@@Raju-S నేననింది తిరుగుబాటు బ్రో
@@Raju-S తిరుగుబాటు వేరు, పోరాటం లో పాలు పంచుకోవటం వేరు బ్రో
పటేల్ అంటే ఆర్ఎస్ఎస్ ని తీవ్రవాద సంస్థ అన్నాడు ఆయనేనా,
దేశభక్తుడు గాడ్సే తుపాకీ గుండు కి అడ్డు గా వచ్చిన గాంధీ ఏనా
@@vainateyavlogs1778 తిరుగుబాటు, పోరాటం వేరు అంటున్నావు కదా మిత్రమా...
తిరుగుబాటు అంటే ఏంటి పోరాటం అంటే ఏంటి ఈ రెండింటికి వ్యత్యాసం క్లుప్తంగా చెబుతావా....
పోరాటంలో పాలుపంచుకోవడం, పోరాటానికి నాంది పలకడం, పోరాటానికి నాయకత్వం వహించడానికి కూడా చాలా వ్యత్యాసం ఉంది కదా.....
@@Raju-S దీనికి వివరణ ఇస్తాను ఇంకొక ప్రత్యుత్తరం ఇచ్చాను కొంచెం దానిలో కూడా ఏవైనా ఉంటే కలిపి ఇచ్చుకుంటానని విజ్ఞప్తి
Very good information
Subedhar amar rahe
Very good information which we did'nt know earliar.
Amazing Info... British news channel.. showing this is great heart... Kudos.
Good information
Jai telugodu
Appudu evado bayatavallu dhadi chesaru. Ippudu kulalu,mathalu, party lani manalni manolle dochesthunnaru.
Cover more topics like this
Iam from vizag..so many British monuments in my native place viskha
Yed
I feel this is RRR! ShAik guy being NTR and Charan being a guy from the sepoy!
Next tirugubathu CBN medha
City 🌆 of destiny 💕💕💕💕
ఆ దరిద్రుల సమాధులు మనకు ఎందుకు, కావాలని ఉంటే ఆ పాల్ గారింట్లో పెట్టుకోమనండి, టూరిస్టులు వస్తారు
Appreciate the effort to get this into the public, There is more here that those Mutineers actually went on rampage and killed couple of Zamindars and looted few lakhs of rupees. The British brought extra regiments and put down the rebels. My Dad told me about those cannons when I was kid and we were waiting for the bus. By the way It's "Old Post Office Bus Stop" not "Patha Bus Stand". Patha Bus Stand is near Municipal Stadium.
😎💪
Anta north Indian s rasina history valla south valla ki gurtimpu raledu
Wow interesting
See my comments in next video 📹
Ipatiki ahlagea unnaru ga officers
BBC yedho goppa vishyamu chebithe andhulo melika vuntundhi.🙏
🔥🔥🔥🔥🔥🔥
Yani thirugubatlu, yani poratalu, yantha mandi jeevitham thyagam chesi thechina 75 years swathantra bharatam swarda rajakiyalla valla epudu yalla undo chusaka. 🤦🏽
These are Haider ali supporters, so we don't have to consider them as freedom fighters.
Real but something fake in this news
Hmmm good 👍👍👍👍 chala kasta baddav anukuntaaa intha simply history ni gathered cheyadaniki....
Y
Eyyyy chiiii nuvvu niiiiiiiiii......... Sensor
Ippudu aa chettanakodukula gurinchi enduku...mana India ni dochukunnavalla gurinchi remember chesukovala
TIRUPATINI KOLLAGOTTADANIKI HYDAR ALI VELLADU VADINE LEPEYADANIKI VIZAG PATAM RENGIMENT VELUTHUNNAPPUDU
EKKADA UNNA SWAMATSTHULU TIRUGU BATU CHESARU .HYDER ALI GADIKI SUPPOURT GA
A YUDDAMLONE HYDER ALINI YESESARU
KABATTI TIRUPATI SAFE GA UNDI
Ycp govt karanam.
British valla goppatanam ki nidarsanam ilanti videos BBC lo ravatam vallu chesina ganakaryalu valle publicity cheyadam
Bro chala tapu ga ardamchesukuntunanav bro.
Ilanti news neku a news channel chaptadhi
Wht A jock
Epudu 2022 loo indian nalaaa doraluu britishr s neee meenchipoyaruu