తిరుపతి లడ్డు నిజాన్ని బయటపెట్టిన జగన్ /

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 210

  • @dupamkasim3242
    @dupamkasim3242 หลายเดือนก่อน +99

    బొల్లిబాబు మాటల్ని నిజం చెయ్యడానికి ఏల్లో మీడియా కథనాలు అల్లి చూపిస్తున్నారు నిజం నిలకడగా తెలుస్తుంది థాంక్స్ అన్న

    • @chiranjeevipatnala2835
      @chiranjeevipatnala2835 หลายเดือนก่อน +3

      హెరిటేజ్ నెయ్యి కి మంచి గిరాకీ పెరుగుతుంది.

  • @gangadhargeddam1050
    @gangadhargeddam1050 หลายเดือนก่อน +34

    బాషా అన్న అర్థమయ్యేలా చెప్పారు థేంక్యు

  • @srinivasraobokka
    @srinivasraobokka หลายเดือนก่อน +49

    Correct 💯

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 หลายเดือนก่อน +30

    Good 👍 job, Great Analysis 👍 Correct 💯👍 Hatsof Sri Rahmat Pasha Bhai, God Bless you All.

  • @nagarajn6422
    @nagarajn6422 หลายเดือนก่อน +38

    Super anna

  • @SubramanyamD-th7yc
    @SubramanyamD-th7yc หลายเดือนก่อน +7

    ఓకే సార్ అందరూ సమయానికి సరిగా స్పందిస్తున్నారు ఓకే థాంక్స్

  • @ajeevaratnam60
    @ajeevaratnam60 หลายเดือนก่อน +10

    Wonderful analysis. -particularly the details about the diversion politics of CBN. సత్యమును ధైర్యముగా ప్రచురించుతూనే ఉండండి . All the best.

  • @SanyasammaB
    @SanyasammaB หลายเดือนก่อน +19

    Correct ga chapparu anna

  • @ramakrishnaadabala1669
    @ramakrishnaadabala1669 หลายเดือนก่อน +19

    100% కరెక్ట్

  • @PujallVenkta
    @PujallVenkta หลายเดือนก่อน +27

    Good super Anna

  • @75657-l
    @75657-l หลายเดือนก่อน +7

    Excellent anna

  • @mramu9787
    @mramu9787 หลายเดือนก่อน +5

    అన్నా మీరు చాలా బాగా చెప్పారు. 🙏🙏🙏

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 หลายเดือนก่อน +62

    శభాష్ రహమత్ గారూ

  • @GovardhanReddy-v8n
    @GovardhanReddy-v8n หลายเดือนก่อน +11

    చాలా మంచిగా చెప్పురు సార్

  • @SrinuPutta-d8u
    @SrinuPutta-d8u หลายเดือนก่อน +27

    నిజం బ్రదర్ మీరు చెప్పింది యు వందరోజుల పరిపాలనలో ఏమీ పీకలేదు తన ఆసక్తి ప్రచారాలు నిజం చేయడానికి చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మ్యానిఫెస్టోలో చెప్పిన పని ఒక్కటి కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు చేస్తున్న అతి తెలివైన 100 రోజుల పరిపాలన మర్చిపోతారేమో ప్రజలు ప్రజలు మేల్కోవాలి చంద్రబాబు అసత్యాలను గమనించాలి చక్కని పరిపాలన అందించాలి 🤔🤔

  • @sreech7085
    @sreech7085 หลายเดือนก่อน +4

    Excellent pasha ji...thanks for letting us know the truths.... requesting you to keep up doing the good work and support truth.

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 หลายเดือนก่อน +1

    Very good 👍
    May God bless you long life ❤️
    Thank you so much🎉

  • @ashokrao348
    @ashokrao348 หลายเดือนก่อน +14

    Good came to sir 🙏

  • @agatamudimohan6264
    @agatamudimohan6264 หลายเดือนก่อน +4

    Exlent Sir 👌👍🙏🙏💐💐💐

  • @BBG-TheRealDeal-fg1nx
    @BBG-TheRealDeal-fg1nx หลายเดือนก่อน +12

    Sir miru prathi proof collect chesi prajalaki nija nijalu ento theliyahesthunnanduku dhanyavadalu hatsoff to you concern and effort 🙏❤️

  • @krishnamohan.g4119
    @krishnamohan.g4119 หลายเดือนก่อน +10

    Great job

  • @eswarrao4653
    @eswarrao4653 หลายเดือนก่อน +5

    Thank you sir for standing at Right side

  • @KG-xj9sw
    @KG-xj9sw หลายเดือนก่อน +2

    Good analysis
    Keep itup rehmath

  • @ramakrishnaadabala1669
    @ramakrishnaadabala1669 หลายเดือนก่อน +14

    మీరు లాస్ట్ మాట 100% కరెక్ట్ అన్న

  • @SardharKhan-er5qo
    @SardharKhan-er5qo หลายเดือนก่อน +7

    💯💯👍

  • @NayanaReddy-wi4jv
    @NayanaReddy-wi4jv หลายเดือนก่อน +9

    వరదలు వచ్చి ఒక నెల చెరిగిపోయింది లడ్డు వచ్చి ఒక నెల జరిగిపోతుంది సూపర్ సిక్స్ గురించి ఇంకేం మాట్లాడరు దీనికోసం వల ప్రయత్నం

  • @KaleshaShaik-hc5yv
    @KaleshaShaik-hc5yv หลายเดือนก่อน +10

    Super super video bhai

  • @ramakrishnaadabala1669
    @ramakrishnaadabala1669 หลายเดือนก่อน +8

    Super clarity

  • @janardhanmadasu4173
    @janardhanmadasu4173 หลายเดือนก่อน +2

    Thank you SIR bagachepparu

  • @dupamkasim3242
    @dupamkasim3242 หลายเดือนก่อน +110

    బాబు డైవర్షన్ పాలిటిక్స్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు 2029లో వీడికి వుంది

    • @VijayKishoreReddyR
      @VijayKishoreReddyR หลายเดือนก่อน +7

      Emo Anna
      Already sagam mandi nammesaru ee Yellow kukkalani

    • @AshaAsha-u8p
      @AshaAsha-u8p หลายเดือนก่อน +3

      ​@@VijayKishoreReddyRok ok

    • @KolimiNagaraju
      @KolimiNagaraju หลายเดือนก่อน

      ​@@VijayKishoreReddyRMari ycp vallu blue pandhula adavi pandhula

    • @ammaodimathaananthananda7510
      @ammaodimathaananthananda7510 หลายเดือนก่อน +2

      ఏమ్,2029 లో చంబా ఈవీఎమ్ ల్ని ట్యాంపర్ చెయ్యడా!?😂😂😂

    • @rajkp7374
      @rajkp7374 หลายเดือนก่อน +2

      Well you guys don't know really about things happened outside andhrapradesh state , there were many lies on opposition and religious disputes and history shown as false with such things they played their political career .
      Same was tried by few parties when just jagan became CM .. but it was failed but still it triggered few. PPL which are called andhbhakt.
      So same thing new govt is trying to do in andhrapradesh

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 หลายเดือนก่อน +12

    చాలా బాగా విశ్లేషించారు రైమద్ పాషా భాయ్❤🎉
    జగన్ అన్న ✊😍

  • @Sristikanth71
    @Sristikanth71 หลายเดือนก่อน +10

    Good vedio sir

  • @NarayanaBaby-r8l
    @NarayanaBaby-r8l หลายเดือนก่อน +8

    Super Anna 👌🏻👌🏻

  • @padmalathamelingi9481
    @padmalathamelingi9481 หลายเดือนก่อน +9

    Good 👍 sir

  • @vinaypallikonda6944
    @vinaypallikonda6944 หลายเดือนก่อน +4

    Superb

  • @SyamPanapana-h1n
    @SyamPanapana-h1n หลายเดือนก่อน +7

    Good sir

  • @rameshbabu5250
    @rameshbabu5250 หลายเดือนก่อน +13

    Hats off భాషా గారు

  • @ramalingabeeram6638
    @ramalingabeeram6638 หลายเดือนก่อน +5

    Supar, bro

  • @mohinipadala6355
    @mohinipadala6355 หลายเดือนก่อน +1

    Very well explained sir

  • @AnilKumar-pq9cc
    @AnilKumar-pq9cc หลายเดือนก่อน +1

    What a analysis super 👌

  • @rajulapatisivaramakrishna4330
    @rajulapatisivaramakrishna4330 หลายเดือนก่อน +6

    బాగా చెప్పారు anna dhemudu ఉన్నాడు

  • @vraot979
    @vraot979 หลายเดือนก่อน +2

    అన్నా ధమ్మునోడు వే god bless you

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 หลายเดือนก่อน +1

    Namaste sir good analysis sir

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 หลายเดือนก่อน +54

    ప్రజలకి ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్నె క్వాలిటీ గా ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి......డబ్బులకి అమ్మే లడ్డు విషయం లో జగన్ మోహన్ రెడ్డి ఎందుకు తప్పు చేస్తాడు అని ప్రజలు ఆలోచించరు అనా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.....cbn. ఇదంతా పెద్ద కుట్ర ......తన కొడుకు స్వార్థ రాజకీయ భవిష్యత్తు కోసం ఇలాంటి పనులు చెయ్యడం నీచాతి నీచం. 🙏

  • @nagarajboya5114
    @nagarajboya5114 หลายเดือนก่อน +58

    శభాష్ బొబ్బిలి పులి భాషా సార్

  • @KingdomofGodDC
    @KingdomofGodDC หลายเดือนก่อน +9

    Super 👌

  • @PujaAnd
    @PujaAnd หลายเดือนก่อน +4

    👍👍👍🇮🇳💯

  • @brundareddy6528
    @brundareddy6528 หลายเดือนก่อน +9

    Sir meeru elanay nijalu prajalaku teliyacheyali👍🙏

  • @kunchetimohan9785
    @kunchetimohan9785 หลายเดือนก่อน +1

    Super sir

  • @Rameshbabu-ow3qi
    @Rameshbabu-ow3qi หลายเดือนก่อน +3

    Super bro

  • @rajeshj6529
    @rajeshj6529 หลายเดือนก่อน +11

    👌👌👌👍👍👍🌹🌹🌹💐

  • @govindareddy6692
    @govindareddy6692 หลายเดือนก่อน +9

    Nijam Cheppu Pasha Anna

  • @anuradhanare8166
    @anuradhanare8166 หลายเดือนก่อน +7

    సూపర్ వినీ పరిపాలను ప్రజలు ముఖ నాఉచ్చు తర్వాణి

  • @VenuTamarapalli
    @VenuTamarapalli หลายเดือนก่อน

    Super annayya

  • @apparaodarapureddy2271
    @apparaodarapureddy2271 หลายเดือนก่อน +3

    🎉🎉❤❤🎉 sir please 🙏🙏

  • @bbalya6729
    @bbalya6729 หลายเดือนก่อน +8

    Very good analysis Bro,Kutami Govt.ruling is zero

  • @naidureddy9280
    @naidureddy9280 หลายเดือนก่อน +5

    Babu రాజకీయం చాలా డెంజర్ అన్న

  • @AffectionateCaveWaterfal-ij2tf
    @AffectionateCaveWaterfal-ij2tf หลายเดือนก่อน

    Thanks anna

  • @bukkach507
    @bukkach507 หลายเดือนก่อน

    Super message sir

  • @Purushotham24
    @Purushotham24 หลายเดือนก่อน

    గ్రేట్ జాబ్ బ్రదర్

  • @umanosini9632
    @umanosini9632 หลายเดือนก่อน

    Super anna🙏🙏🙏🙏🙏🙏

  • @KadiriSandeep
    @KadiriSandeep หลายเดือนก่อน +1

    Supr❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @DAmmulu-mb1zg
    @DAmmulu-mb1zg หลายเดือนก่อน +10

    🙏🙏🙏🙏🙏

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 หลายเดือนก่อน +5

    999999999999999999%డైవర్షన్ పాలిటిక్స్ సార్

  • @rameshbabu5250
    @rameshbabu5250 หลายเดือนก่อน +14

    100 రోజుల రాక్షస పాలన

  • @gollapallivenktramana3887
    @gollapallivenktramana3887 หลายเดือนก่อน +3

    Super 6 namam

  • @nageswararaochinne685
    @nageswararaochinne685 หลายเดือนก่อน +8

    Well explained basha garu. ఈ చంబా రాజకీయాల కోసం ఎంత నీచానికైన దిగజరుతాడు అని మరోసారి నిరూపించు కున్నాడు. ఛీ ఛీ .......

  • @SkKasim-x3y
    @SkKasim-x3y หลายเดือนก่อน +10

    బాబు గారు నీజంగా కల్తి జారీగీ. ఉంటే మీరే శీక్షండీ. లేక పొతే దేవుడు చూస్తున్నాడు సార్ ఎవర్నీ వదలడూ

  • @_MS.RaxanaAnand
    @_MS.RaxanaAnand หลายเดือนก่อน +3

    Wonderful Analysis... AP people must stand with JaganAnna... Why should Jagan garu should do such thing? Jagan garu alanti vyakthi kadani naa nammakam

  • @AbhishekK-g3m
    @AbhishekK-g3m หลายเดือนก่อน +4

    Anna.... Meeru super..... Medical colleges privatization anedi assalu vadilupettavaddu

  • @sgcoolingsolutions6817
    @sgcoolingsolutions6817 หลายเดือนก่อน

    Super BHAI

  • @mahabasha433
    @mahabasha433 หลายเดือนก่อน +2

    🙏👌👌👌👏👏👏👍👍

  • @ramanakanthak4412
    @ramanakanthak4412 หลายเดือนก่อน

    Super. Anna

  • @kuruvaparshuram9273
    @kuruvaparshuram9273 หลายเดือนก่อน

    100% correct

  • @narothamreddy6173
    @narothamreddy6173 หลายเดือนก่อน

    ❤ u bro

  • @sreeramulajayaram5878
    @sreeramulajayaram5878 หลายเดือนก่อน +7

    గెలికి తన్నిచ్చుకోవడం అంటే ఇదే
    వయసొచ్చింది కానీ బుద్ధిలేని మనిషి
    A.p ఇంత దరిద్రం ఎన్నడూ Chudala

  • @KeesaraSrinivasareddy
    @KeesaraSrinivasareddy หลายเดือนก่อน

    Nice bro.... topic explain super

  • @Venkatesh-m6u
    @Venkatesh-m6u หลายเดือนก่อน +1

    Correct ga cheparu Anna jai jagan

  • @Sukeshshank
    @Sukeshshank หลายเดือนก่อน +8

    హామీల నుండి తపించుకునే డివెర్సిన్స్ పాలిటిక్స్ వెంకటేశ్వర స్వామి వాడుకుంటున్న చంద్రబాబు ఈ ఐదు సమత్సరాలలో చంద్రబాబు పతనం తధ్యం వాడు మనుషులను నుండి తపించుకుంటాడేమో గాని భగవంతునుండి తపించుకోలేడు చంద్రబాబు హెరిటేజ్ బినామీ నెయ్యీ కాంట్రాక్టు కట్టబెట్టే కుట్ర జరుగుతుంది

  • @pandravadaseetharamaswamy8519
    @pandravadaseetharamaswamy8519 หลายเดือนก่อน +5

    చివరికి ఈఅంశాలన్నింటినీ పరీక్షించి ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి. ఏమి చెయ్యలేక టీడీపీ డైవర్ట్ ఇంగ్ టాపిక్.

  • @75657-l
    @75657-l หลายเดือนก่อน +4

    మైండ్ గేమ్ అంతా

  • @venumaddala3735
    @venumaddala3735 หลายเดือนก่อน

    బాషా అన్నా నువ్వు సూపర్ అన్నా

  • @chandrasekhar-qc7qo
    @chandrasekhar-qc7qo หลายเดือนก่อน

    🎉🎉👌

  • @prasadamvarigiti8669
    @prasadamvarigiti8669 หลายเดือนก่อน +2

    అన్న. నెయ్యి కాకుండా వేరే కొవ్వు లాంటి, అలాగే వెన్న లాంటివి కలిపిన రెండో రోజుకి లడ్డు వాసన వస్తుంది. ఇది బొల్లి ఆడే నాటకం.

  • @citizenm3118
    @citizenm3118 หลายเดือนก่อน +4

    Why media doesn’t think before writing

  • @stardigitalstudiostardigitalst
    @stardigitalstudiostardigitalst หลายเดือนก่อน +4

    శబాష్ అన్న

  • @sharma1949nssn
    @sharma1949nssn หลายเดือนก่อน +5

    అదంతా జగన్ మీద బురద చల్లి దొడ్డి దార్ని తన హెరిటేజ్ నెయ్యిని అమ్ముకొంటానికే ఈ నాటకాలన్ని. ఎవరెక్కువ కమీషన్ ఇస్తెవాళ్ళద్వారా తన హెరిటేజ్ నెయ్యిని స్వామివారి కైంకర్యం సొమ్ముని స్వాహా చయ్యటానికి పధకం వేసారు.

  • @Ratnakumari-by8ix
    @Ratnakumari-by8ix หลายเดือนก่อน +5

    sir meeru eppudu jagan babu vente vundandi tq

  • @dhanunjayakotari2451
    @dhanunjayakotari2451 หลายเดือนก่อน +2

    తిరుమల లడ్డు చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు కుట్ర

  • @babusyam419
    @babusyam419 หลายเดือนก่อน

    💯💯

  • @sudhaswarnakumari
    @sudhaswarnakumari หลายเดือนก่อน +1

    👍

  • @Ch.Asroop
    @Ch.Asroop หลายเดือนก่อน +12

    CBN GADU WASTE FELLOW.

  • @nagabhushanmantha7618
    @nagabhushanmantha7618 หลายเดือนก่อน

    👌👌👌

  • @sarmakameswara8494
    @sarmakameswara8494 หลายเดือนก่อน +7

    ఏపీ 175 శ్రీనివాస్ మీద వీడియో చెయ్యి అన్న

  • @VenkataRamiReddyGorripati
    @VenkataRamiReddyGorripati หลายเดือนก่อน +5

    ఉక్కు కంపిని అమ్మకం జనం చర్చించకుండా మంచి ఎత్తు వేసాడు cbn

  • @RajajohnPaidimalla
    @RajajohnPaidimalla หลายเดือนก่อน +9

    చంద్రబాబు లాంటి నీతిమాలిన రాజకీయవేత మన రాష్ట్రంలో ఉండడం మన దరిద్రం

  • @rkrao9996
    @rkrao9996 หลายเดือนก่อน +1

    pasha anna 👌👍🙏

  • @anushak6289
    @anushak6289 หลายเดือนก่อน +4

    Super pasha bayya

  • @truthone-n9k
    @truthone-n9k หลายเดือนก่อน +3

    సర్ ఇపుడు నందిని డైరీ కర్ణాటక అంత temples కి ghee supply చేయాలి కానీ మొన్న టీటీడీ కాంట్రాక్ట్ లేకపోయేసరికి వాళ్ళు milk supply మిగిలి చవకగా ఇచ్చారు అందువల్ల సంగం హెరిటేజ్ అముల్ మిల్క్ business దెబ్బతింది ఇప్పుడ లడ్డు గొడవ ద్వారా మళ్ళీ నందినికి వున్న మిల్క్ అంతా ghee supply చేయాలి అంటే only Karnataka ki limit అయిపోవాలి .అలాగే మిల్క్ కావాలి అంటే హెరిటేజ్ సంగం అమూల్ నుండి తీసుకోవాలి అంటే హెరిటేజ్ మిల్క్ business పెరుగుట అదే sir logic

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 หลายเดือนก่อน +3

    చంబా ఒక్క అబధ్ధం చెబితే చాలా,ఇవతలి వారు ఇక చచ్చీ చెడీ నిజం నిరూపించు కోవాలా!?😂😂😂