అదిగో వచ్చాడయ్య యేసు| VACHADAYYA YESU | Khailash Kher | Syam Bandi | Linus Madiri | Balaji

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Love in action fellowship presents first ever Christmas song by renowned bollywod singer Khailash Kher for which the music director Linus madiri blend music soulfully.
    It has been intricately woven by Balaji mangu. Syam Bandi has put his heart out to make this song a reality.
    Message of the Christmas is so unique and wonderful. It is not us who reached out to God. But, It was God who reached out to us to rescue humanity from the bandage of SIN.
    Jesus did not come to earth to make bad people good. HE came to the earth to make DEAD people LIVE.
    Lyrics:
    నాలుగు దిక్కుల చీకటి చీల్చి
    భూమిని రంగుల బంతిగ మార్చి
    చిక్కులు తీర్చగ చేతులు చాచి
    చుక్కల దారిన నేలకు వచ్చి
    కన్నీల చూపును కాంతిగ మలిచి
    కష్టాల దారికి కాపుగ నిలిచి
    మాములు మనిషిగ లోకుల కాచి
    Chorus:
    అదిగో వచ్చాడయ్య యేసు
    మన ప్రాణాల తోడు
    అదిగో వచ్చాడంట చూడు
    తనలాంటోడు లేడు
    మన చీకట్లనే యేరు వాకిట్లో తెల్లారు
    వెలుగళ్ళే వేంచేసినాడు
    చుక్కలనుండి దిక్కులదాక
    తానే ఉన్నాడు
    వంచన తుంచి మంచిని పెంచే
    మారాజయ్యాడు
    ఎండలలోనే వెన్నెల్ల పూసే
    గొడుగై వస్తాడు
    ఆపదలోనే అండగ వచ్చి
    గుండెల నిండుగ పండగ తెచ్చి
    ఈ మట్టినే మార్చావుగా
    నీ నామముండే పరలోకమై
    నీ నెత్తురే పంచావుగా
    పాపాలు మాపే పరమాత్మవై
    శిరి వెన్నెల్లు చూసాక నీ రూపునా
    మా కన్నుల్లో కడతేరె ఆవేదన
    ఎంత కారుణ్యమో ఉంది నీ పేరునా
    తప్పు మన్నించి దయ చూపు నీ లాలన
    నీ మార్గాన్ని దరిచేరి శరనందున
    నీ కృపతోనే ఇకపైన జీవించిన
    ఆ పువ్వులు మా నవ్వులు
    నీ రాకతోనే పూసాయిల
    నీ చూపులో మా రాతలే
    మార్చేసి మళ్ళీ రాశావిలా
    నిత్యజీవాన్ని కరుణించు నీ తోడునా
    నువ్వు ఎడబాటు కాకుండ మా బ్రతుకున
    ఎన్ని కష్టాలు మోసావో మా వంతునా
    నే నేమిచ్చి తీర్చాలి నీ రుణమిల
    దైవమే కోరి పంపింది ఈ దీవెన
    అందుకున్నాము నీ ప్రేమలో పాలన
    #VACHADAYYA YESU#
    Produced by : Syam Bandi
    Lyric by : Balaji Mangu
    Singer : Kailash kher
    Music composed & Programmed by : Linus Madiri
    Rhythm Programmed by : Paul Praveen
    Live Dolki's by : Paul Raj,Jogarao,Suresh,Anil,Noah
    Recorded at : Linus Studio (HYD)
    Kailasa Studio (Mumbai)
    Mix & Mastered by : Shadab Rayen(Mumbai)
    Assisted by Abhishek & Dhanunjay
    Vissuals Edited by : David Varma
    Category
    This content Is Copyright To Love in Action Fellowship. Any Un-authorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !!!!

ความคิดเห็น • 573

  • @KeerthanaInja
    @KeerthanaInja 10 หลายเดือนก่อน +6

    నాలుగు దిక్కుల చీకటి చీల్చి
    భూమిని రంగుల బంతిగ మార్చి
    చిక్కులు తీర్చగ చేతులు చాచి
    చుక్కల దారిన నేలకు వచ్చి
    కన్నీల చూపును కాంతిగ మలిచి
    కష్టాల దారికి కాపుగ నిలిచి
    మాములు మనిషిగ లోకుల కాచి
    అదిగో వచ్చాడయ్య యేసు
    మన ప్రాణాల తోడు
    అదిగో వచ్చాడంట చూడు
    తనలాంటోడు లేడు
    మన చీకట్లనే యేరు వాకిట్లో తెల్లారు
    వెలుగళ్ళే వేంచేసినాడు
    చుక్కలనుండి దిక్కులదాక
    తానే ఉన్నాడు
    వంచన తుంచి మంచిని పెంచే
    మారాజయ్యాడు
    ఎండలలోనే వెన్నెల్ల పూసే
    గొడుగై వస్తాడు
    ఆపదలోనే అండగ వచ్చి
    గుండెల నిండుగ పండగ తెచ్చి
    1.ఈ మట్టినే మార్చావుగా
    నీ నామముండే పరలోకమై
    నీ నెత్తురే పంచావుగా
    పాపాలు మాపే పరమాత్మవై
    శిరి వెన్నెల్లు చూసాక నీ రూపునా
    మా కన్నుల్లో కడతేరె ఆవేదన
    ఎంత కారుణ్యమో ఉంది నీ పేరునా
    తప్పు మన్నించి దయ చూపు నీ లాలన
    నీ మార్గాన్ని దరిచేరి శరనందున
    నీ కృపతోనే ఇకపైన జీవించిన
    2.ఆ పువ్వులు మా నవ్వులు
    నీ రాకతోనే పూసాయిల
    నీ చూపులో మా రాతలే
    మార్చేసి మళ్ళీ రాశావిలా
    నిత్యజీవాన్ని కరుణించు నీ తోడునా
    నువ్వు ఎడబాటు కాకుండ మా బ్రతుకున
    ఎన్ని కష్టాలు మోసావో మా వంతునా
    నే నేమిచ్చి తీర్చాలి నీ రుణమిల
    దైవమే కోరి పంపింది ఈ దీవెన
    అందుకున్నాము నీ ప్రేమలో పాలన.

  • @dchinni3471
    @dchinni3471 4 ปีที่แล้ว +4

    Thank u so much
    Syam annayya eelanti songs
    Memu vinela chestunnaruu

  • @gubbalanaresh6144
    @gubbalanaresh6144 2 ปีที่แล้ว +1

    SUPER SONG. BANDI ISSACGARI MIMARCHIPONDI PROGRAS VEERY VEERY VALUBLE MEELAGHA DEVUNI SEVA CHIATAM YEEVARI VALLA KADHU VEERY VEERY THANKS ANNAYA SYAM BHUSHNAM ANNYA YESAIKI MAHIMA KALUGHUNUGHAKA

  • @kasturiadams6424
    @kasturiadams6424 4 ปีที่แล้ว +3

    Song vintunna sepu.. goosebumps asalu..em vundi song...superrrrrrr👍👏💙👍👍

  • @himabindu6706
    @himabindu6706 4 ปีที่แล้ว +153

    #Lyrics
    నాలుగు దిక్కుల చీకటి చీల్చి
    భూమిని రంగుల బంతిగ మార్చి
    చిక్కులు తీర్చగ చేతులు చాచి
    చుక్కల దారిన నేలకు వచ్చి
    కన్నీల చూపును కాంతిగ మలిచి
    కష్టాల దారికి కాపుగ నిలిచి
    మాములు మనిషిగ లోకుల కాచి
    Chorus:
    అదిగో వచ్చాడయ్య యేసు
    మన ప్రాణాల తోడు
    అదిగో వచ్చాడంట చూడు
    తనలాంటోడు లేడు
    మన చీకట్లనే యేరు వాకిట్లో తెల్లారు
    వెలుగళ్ళే వేంచేసినాడు
    చుక్కలనుండి దిక్కులదాక
    తానే ఉన్నాడు
    వంచన తుంచి మంచిని పెంచే
    మారాజయ్యాడు
    ఎండలలోనే వెన్నెల్ల పూసే
    గొడుగై వస్తాడు
    ఆపదలోనే అండగ వచ్చి
    గుండెల నిండుగ పండగ తెచ్చి
    ఈ మట్టినే మార్చావుగా
    నీ నామముండే పరలోకమై
    నీ నెత్తురే పంచావుగా
    పాపాలు మాపే పరమాత్మవై
    శిరి వెన్నెల్లు చూసాక నీ రూపునా
    మా కన్నుల్లో కడతేరె ఆవేదన
    ఎంత కారుణ్యమో ఉంది నీ పేరునా
    తప్పు మన్నించి దయ చూపు నీ లాలన
    నీ మార్గాన్ని దరిచేరి శరనందున
    నీ కృపతోనే ఇకపైన జీవించిన
    ఆ పువ్వులు మా నవ్వులు
    నీ రాకతోనే పూసాయిల
    నీ చూపులో మా రాతలే
    మార్చేసి మళ్ళీ రాశావిలా
    నిత్యజీవాన్ని కరుణించు నీ తోడునా
    నువ్వు ఎడబాటు కాకుండ మా బ్రతుకున
    ఎన్ని కష్టాలు మోసావో మా వంతునా
    నే నేమిచ్చి తీర్చాలి నీ రుణమిల
    దైవమే కోరి పంపింది ఈ దీవెన
    అందుకున్నాము నీ ప్రేమలో పాలన

  • @rajutechnology6311
    @rajutechnology6311 4 ปีที่แล้ว +2

    super song......Wonderful song

  • @n.s.pcreaters5659
    @n.s.pcreaters5659 4 ปีที่แล้ว +29

    2020లో ఓక్క మంచి అద్భుతమైన పాటా అందిచారు సంగీతం స్వరకల్పన పాడినతీరు సుపర్ గా ఉంది సార్

  • @gampalaprasadkumar460
    @gampalaprasadkumar460 2 ปีที่แล้ว +1

    Amen prise the lord pastor garu 🙏🙏

  • @raghavendrareddybs948
    @raghavendrareddybs948 3 ปีที่แล้ว +1

    Wow what a wonderful song 👏👏👏🙏🙏🙏🙏👏👏🙏👏👏

  • @RaviKumar-jq8jh
    @RaviKumar-jq8jh 4 ปีที่แล้ว

    Kher garito enka Chala abdutamaena devuni patalu padinchali superrrrrrrr

  • @rajeshk9022
    @rajeshk9022 4 ปีที่แล้ว +7

    Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr praise the lord

  • @prajesh4138
    @prajesh4138 3 ปีที่แล้ว +1

    Excellent song 👌👌👌👌👌👌👏👏👏👏👍👍👍👍

  • @srinivasaraokondurusriniva1526
    @srinivasaraokondurusriniva1526 4 ปีที่แล้ว +3

    Mind blowing 👍 👍 .

  • @mach5097
    @mach5097 4 ปีที่แล้ว +4

    Super song brother excellent
    చాలా చాలా బాగుంది , track వుంటే
    పెటండి ప్రతి ఒక్కరూ వారీ సంఘంలో
    పాడాటానికి అవకాశం కలిపించిన

  • @surasuresh9872
    @surasuresh9872 4 ปีที่แล้ว +15

    Mee sahasaniki
    superb sound
    Superb song
    Superb Lyrics
    Superb singer
    Ee song oo Adbhutham..

  • @nageshkolli7884
    @nageshkolli7884 4 ปีที่แล้ว +2

    Nice composition super song

  • @NireehagraceK
    @NireehagraceK 4 ปีที่แล้ว +5

    Super super super song Brother wonderful song of this Decade BLESS you

  • @prasannakumarkondipudi2782
    @prasannakumarkondipudi2782 4 ปีที่แล้ว +2

    Wonderful folk song

  • @mulagalapatisrinivas4529
    @mulagalapatisrinivas4529 4 ปีที่แล้ว +2

    Nice composition n production tq for giving this song,,,,,,

  • @vasimallayohan2913
    @vasimallayohan2913 4 ปีที่แล้ว +10

    I'm mythri I came to youth retreat this song is very good

  • @anandmedari2589
    @anandmedari2589 2 ปีที่แล้ว

    లిరిక్స్ ట్యూన్ శింగింగ్ మ్యూజిక్ superrrrrrrrr God bless you all team... glory to God... 🙏🙏🙏

  • @jacobtabla7stringsacadmcyk510
    @jacobtabla7stringsacadmcyk510 3 ปีที่แล้ว

    Wonderful composition lyric and music, and vocal kailas Baiya , super, thank God,

  • @rehumbabu5981
    @rehumbabu5981 4 ปีที่แล้ว

    💯💯💯Christmas song laga undi. .🙏🙏🎺🎺🎺🎸🎸🎸🎉🎊🎊

  • @ramakoteswararaopalle8641
    @ramakoteswararaopalle8641 8 หลายเดือนก่อน

    Goosebumps... listening everyday more than 10times.

  • @nagannamekala2435
    @nagannamekala2435 4 ปีที่แล้ว +3

    Super song

  • @doddigaralasravya7001
    @doddigaralasravya7001 4 ปีที่แล้ว +2

    Annaya thanks u entha Manchi song chesinamduna

  • @nagannamekala2435
    @nagannamekala2435 4 ปีที่แล้ว +3

    Super Anna

  • @moduboinaswami3725
    @moduboinaswami3725 3 ปีที่แล้ว +1

    Vandanalu brothers

  • @babjeesetty4675
    @babjeesetty4675 4 ปีที่แล้ว +4

    మంచి పాటని అందించారు దేవునికి మహిమ కలుగును గాక .
    ఈ పాట వింటున కొలది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది . అసలు బోర్ కోటట్లేదు. సూపర్ పాట బ్రో. దేవుడు దివించును గాక ఆమెన్.

  • @eerakrishna6576
    @eerakrishna6576 4 ปีที่แล้ว +3

    Nice song 👌 super annya

  • @malladishankerrao3337
    @malladishankerrao3337 4 ปีที่แล้ว +8

    Super song syam anniya

  • @neelimasony7803
    @neelimasony7803 2 ปีที่แล้ว +2

    చాలా చాలా బాగుంది.డాన్స్ కి భలే ఉంటుంది కోరస్ సూపర్👌👌👌👌👌👌👌👌Linus you did great work💐💐💐💐💐💐💐💐

  • @puttiparamjyothi399
    @puttiparamjyothi399 4 ปีที่แล้ว +1

    Super song..vntuna prathisari theliyani uthsaham putisthundhi..dhevunike mahima...vandhanalu e song ki prayasapadina varandharki☺️

  • @anilmalugumati7616
    @anilmalugumati7616 4 ปีที่แล้ว +11

    Wonderful song

  • @blessyunnamatla5209
    @blessyunnamatla5209 4 ปีที่แล้ว +2

    superb osam

  • @ishuhoney8983
    @ishuhoney8983 4 ปีที่แล้ว +3

    Superb song tq Jesus

  • @swethanarra9076
    @swethanarra9076 4 ปีที่แล้ว +13

    Superb lyrics and music👌👌👌

  • @Sandy...22071
    @Sandy...22071 4 ปีที่แล้ว +11

    చాల మంచి ఏసుక్రీస్తు పుట్టుకకు గల కారణమును పాట రూపములో వివరించారు.....god bless you...ఆమెన్

  • @snehalathaisrael8448
    @snehalathaisrael8448 3 ปีที่แล้ว +1

    Awesome, adorable song..... Thank you so so so so much ...i loved it

  • @mprabu4866
    @mprabu4866 4 ปีที่แล้ว +24

    దేవునికి మహిమ కలుగును గాక సూపర్ సాంగ్

  • @HeavenlyFather-fm9vj
    @HeavenlyFather-fm9vj 4 ปีที่แล้ว +2

    Super song bayya😍👌👌

  • @anuragvanthadupula3175
    @anuragvanthadupula3175 4 ปีที่แล้ว +2

    wonderful amazing song

  • @aravindnani7267
    @aravindnani7267 4 ปีที่แล้ว +5

    Super song 😍

  • @yarlagaddasugunarani2897
    @yarlagaddasugunarani2897 4 ปีที่แล้ว +14

    Awesome song syam Anna....... infinity times Vina..we r waiting for next song..tank God

  • @sairam1787
    @sairam1787 3 ปีที่แล้ว +1

    Beautiful song God bless you 🙏🙏🙏

  • @r.vamshirajvraj4504
    @r.vamshirajvraj4504 4 ปีที่แล้ว +2

    Excellent song

  • @babjeesetty4675
    @babjeesetty4675 4 ปีที่แล้ว

    థాంక్స్ సర్ ఇంత మంచి పాటను అందించినందుకు.

  • @mydjblast4293
    @mydjblast4293 4 ปีที่แล้ว +2

    I listen 100 times

  • @Romasachin
    @Romasachin 3 ปีที่แล้ว +1

    fantastic composition.. anna 👌👌👌

  • @neelimasony7803
    @neelimasony7803 2 ปีที่แล้ว +1

    Linus very nice song 💐👌💐👌👌

  • @godhousekota3570
    @godhousekota3570 4 ปีที่แล้ว +5

    Glory to god super super song very nice and very meaningful song from LAF nuzvid

  • @siddaiahbandla8362
    @siddaiahbandla8362 3 ปีที่แล้ว +1

    One word, EXTRODNARY 😍👌👌

  • @ApostleTimothyJohnP777
    @ApostleTimothyJohnP777 4 ปีที่แล้ว +1

    Great voice and Great Song.

  • @lillygrace2151
    @lillygrace2151 4 ปีที่แล้ว +1

    Super song👌👌

  • @sstechnocrate2759
    @sstechnocrate2759 4 ปีที่แล้ว +34

    Brother kodiga twaraga release cheyochu kada song vintunte Goose bumps vasthunay superrrrrrrr song God Glorified ....super song super music super Lyrics super chorus Totally JESUS is Super Hero for all

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 2 ปีที่แล้ว

    Lion of Juda.mana pranala thodu.tanalantode Ledhu.Yesu.Adbhutham ga vundhi lyrics and Special Revival Voice.Alarming

  • @Vijay99981
    @Vijay99981 4 ปีที่แล้ว +15

    Love you song and love you Jesus

  • @mogasalavenkatesh3088
    @mogasalavenkatesh3088 3 ปีที่แล้ว

    Yesayya namamunake mahima kalugunu gaka amen

  • @ibmmission3794
    @ibmmission3794 4 ปีที่แล้ว +2

    Super and Super Exlent

  • @ratnamk6177
    @ratnamk6177 4 ปีที่แล้ว +4

    Nice song......😍😍😍super😘😘😘

  • @mayamurthy3824
    @mayamurthy3824 4 ปีที่แล้ว +23

    YOU ARE SINGING FOR MY LORD.GOD BLESS YOU,AMEN,IN JESUS NAME.

    • @vinaytaneti
      @vinaytaneti 2 ปีที่แล้ว

      Excellent song,Jesus,bless, you

  • @bhimadolekummarigunta5800
    @bhimadolekummarigunta5800 4 ปีที่แล้ว +2

    Super song of Jesus a hero

  • @harishmandangi1452
    @harishmandangi1452 4 ปีที่แล้ว +2

    Superbe anna

  • @gantafiebay3517
    @gantafiebay3517 4 ปีที่แล้ว +4

    Superrrr sir this song nd amazing it's very nice ur voice khailesh sir

  • @sandhyabalusupati2904
    @sandhyabalusupati2904 4 ปีที่แล้ว +11

    Tank you so much syam Anna .... awesome song...we r waiting for so many songs from you....

  • @prabhudaskodali1428
    @prabhudaskodali1428 4 ปีที่แล้ว +7

    Praise the lord

  • @krishnamohan1763
    @krishnamohan1763 4 ปีที่แล้ว +1

    Anna chala bagundhi

  • @merina.p.6555
    @merina.p.6555 4 ปีที่แล้ว +1

    Excellent song.praise the lord to Jesus Christ god Amen.god Jesus bless your team.

  • @RaniRani-gw2qw
    @RaniRani-gw2qw 4 ปีที่แล้ว +2

    Super song 🙏👏Devuniki mahima kalugunu gaka

  • @navataprasadchowdaryprasad1069
    @navataprasadchowdaryprasad1069 4 ปีที่แล้ว +2

    Superbly sung by KK

  • @povanapuvenkateswarao1951
    @povanapuvenkateswarao1951 4 ปีที่แล้ว +4

    Super Jesus loves to all

  • @nagasrimanth3370
    @nagasrimanth3370 4 ปีที่แล้ว +2

    Super song syam anna

  • @rameshtatina622
    @rameshtatina622 4 ปีที่แล้ว +2

    Super

  • @srujansathvika9288
    @srujansathvika9288 4 ปีที่แล้ว +1

    Osam😘😘😘😘

  • @lfpfchurch7449
    @lfpfchurch7449 4 ปีที่แล้ว +6

    Never listened to this beautiful nd super song ....👌👌😍😍

  • @kolapaulesh5880
    @kolapaulesh5880 4 ปีที่แล้ว +5

    Yeshu ji apko ashishe de Khailash ji aapke Gaana All time favourite and listening ✝️🛐🙏🙏🙏 Jai Yeshu Maharaj Ki...

  • @sandeepdev777
    @sandeepdev777 4 ปีที่แล้ว +1

    Supr..song god bless u ...😍

  • @bonthuravikanthbaba9221
    @bonthuravikanthbaba9221 4 ปีที่แล้ว +1

    Super song.....

  • @kurapati760
    @kurapati760 4 ปีที่แล้ว +2

    Super composition

  • @timothythammina3549
    @timothythammina3549 4 ปีที่แล้ว +2

    Suuuuuuper song Thank to for Rev. Issac Bandi & syam bandi

  • @nissymathangi8954
    @nissymathangi8954 4 ปีที่แล้ว +2

    Superb song annayya🥰

  • @suggu.yerrannareddy1045
    @suggu.yerrannareddy1045 4 ปีที่แล้ว +15

    Nice singing kk lord jesus giving a beautiful voice god bless all team members amen

  • @gopu.anandareddy9802
    @gopu.anandareddy9802 4 ปีที่แล้ว +7

    Goosebumps 💥💥💥💥💥🌈🌈🌈🌦🌦🌦🌦❄❄❄

  • @jakeshkarengula3031
    @jakeshkarengula3031 4 ปีที่แล้ว +3

    Wow superb song

  • @rajutechnology6311
    @rajutechnology6311 4 ปีที่แล้ว +2

    super

  • @kothapallikonda9292
    @kothapallikonda9292 4 ปีที่แล้ว +1

    Exclusive amazing 👌🏾👌🏾👌🏾👌🏾👌🏾God loves u

  • @elisharaju1334
    @elisharaju1334 3 ปีที่แล้ว +1

    Present situation we need it more Shyam annaiya I really enjoy it

  • @VivekPrince07
    @VivekPrince07 2 ปีที่แล้ว

    Wow that's gerat lyrics and music 🎵 glory to God

  • @johnradharapu9551
    @johnradharapu9551 4 ปีที่แล้ว

    Linus sir superb music wowwww glory to God...❤️❤️❤️❤️❤️😍😍😍😍

  • @jeevagamer7985
    @jeevagamer7985 4 ปีที่แล้ว +5

    It's awesome

  • @hiswork7006
    @hiswork7006 4 ปีที่แล้ว +19

    Anna👍👍👍👍👍👍 what others think is not the matter.You are doing such a great thing that the non Christian's can also know why jesus born for this world.👍👌👌👌👌

  • @sucharithajangam7697
    @sucharithajangam7697 4 ปีที่แล้ว +16

    Wonderful Song, Best Lyrics... Listening on loop

  • @dandesowjanya5492
    @dandesowjanya5492 4 ปีที่แล้ว +5

    Supr anna

  • @VijayCharlie6190
    @VijayCharlie6190 4 ปีที่แล้ว +26

    Glory to God who watched more than 30 times in a single day

  • @MyRajurani
    @MyRajurani 3 ปีที่แล้ว

    khailash kher garu jesus mahima kosam pata paadyaru jesus ninnu divinchinu gaka,mimalnu me kutumbani devudu ashirvadinchunu gaka amen amen amen

  • @LAFVIJAYAWADA1
    @LAFVIJAYAWADA1 4 ปีที่แล้ว +4

    All time wonderfull song 🙂🙂🤗

  • @idealboyz411
    @idealboyz411 4 ปีที่แล้ว +1

    It's a different adventure with the different tune first time in Telugu Christian songs, I really appreciate music director for his creativity & song writer also, God bless whole team

  • @sudarsanamkodamala1466
    @sudarsanamkodamala1466 4 ปีที่แล้ว +1

    Superb brother, praise the Lord, glory to Jesus.

  • @KadirikotaVijaykumar
    @KadirikotaVijaykumar 4 ปีที่แล้ว +13

    This is historical song of whole Christmas songs..thank you so much for realising this song...

  • @kandhukurievangillin7469
    @kandhukurievangillin7469 3 ปีที่แล้ว

    Wonder full message in song sir excellent, heavenly father give u Soooooooooooooooo many blessings sir