సార్....వందనములు... మీ. రచనా. సాహిత్యానికీ. బాలుగారు. గాత్రం. లో. పాడి. వినిపింపజేయడం మన క్రైస్తవ సమాజానికి. ఎంతో. ఆధ్యాత్మిక మధురానుభూతిని కలిగింపజేస్తుందీ.....
ఎన్ని తరాలు మారినా ఈ పాట ఒక అద్బుతం అనందం సంతోషం కలిగిస్తుంది మనసుకు sp Balu గారు చాలా చాలా అధ్బుతంగా మనసులో ఆ దేవ దేవుని చలచుకుంటు పడుతున్నట్లు ఉంటుంది ఈ పాట థాంక్స్ 🙏
అద్భుతమైన పాటను స్టీవెన్ సన్ అన్న క్రైస్తవ లోకానికి అందించినందుకు చాలా వందనాలు. మీరూ వ్రాసిన ప్రతి మాట నా జీవితంలో నిత్యం జరుగుతున్నవే. బాలుగారి చేత పాడించడం ఇంకా ఎంతో అద్భుతం.
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ నీ ఆత్మ తో నను నిండనీ నీ సాక్షి గా ఇలలో నన్నుండనీ నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ ================= నాలోపల సంచరించి నాతో భుజియించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నాలోపల సంచరించి నాతో భుజియించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నా జీవితం వెలిగించినావా నా జీవితం వెలిగించినావా నీ రూపమే నాలో ముద్రించినావా నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ ================= బలహీనతలను హరియించి శక్తి తో దీవించి అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి బలహీనతలను హరియించి శక్తి తో దీవించి అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి నా భారమే భరియించి నావా నా భారమే భరియించి నావా నీ శాంతి నే నాలో స్థాపించి నావా నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ ================= అనురాగము తో బంధించి ఆప్యాయత పంచి ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి అనురాగము తో బంధించి ఆప్యాయత పంచి ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి నా శోకమే తొలగించినావా నా శోకమే తొలగించినావా స్తుతి గానమే నాలో పలికించి నావా నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ నీ ఆత్మ తో నను నిండనీ నీ సాక్షి గా ఇలలో నన్నుండనీ నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
బాలు గారు ఎన్ని సినిమా పాటలు పాడినా,ఇంత అనుభూతి రాలేదు.పరిశుద్ధాత్మ దేవుని తన స్వరం తో కొనియాడారు.స్టీవెన్సన్ కలం నుండి జాలువారిన ఈ పాట అమరం.what not? Every song super.excellent lyricist
స్టీవెన్సన్ గారు చేసిన మరో మెలోడీ భక్తిగీతం .. సుతిమెత్తగా..సుస్వరంతో బాలు గారు పాడుతుంటే వీనుల విందుగా ..చాలా హాయిగా ఉంది..ఆర్కస్ట్రైజేషన్ బాగా చేశారు..సాహిత్యం, కంపోజింగ్ అన్నీ బాగున్నాయి.. బాలు గారు ఏ పాట పాడినా ఎంతో శ్రద్ధ చూపించి, 100 శాతం న్యాయం చేస్తారు..🎉🙏
s.p . Balu sir thank u so much sir మీరు ఉన్నపుడు మీ విలువ మాకు తెలియలేదు మీరు దేవుని సన్నిధిలో కి వెళ్ళాకా దేవుని ప్రేమ మరియు మీ ప్రేమ పాటలో అనగా సంగీతములో మీరు నింపి వెళ్ళారు ఇప్పుడు నిజంగా మీ పాటలు విన్నప్పుడు మీ ప్రేమ ఎంత విలువైనది అని మేము తెలుసుకున్నాము ఇప్పుడు మీరు మా మధ్యలో లేక పోయినా మీరు పాడిన ప్రతి పాటలో జీవమును పోసి మాకు ఇచ్చి వెళ్ళారు మీ పాట విన్న ప్రతి సారి మీ ప్రేమను అలాగే మిమ్మును గుర్తుకు తెచ్చుకొని సంతోషంగా మా ముందు ఉన్న వాటిని దాటుకొని వెళ్తాము sir thank u sir ❣️ really 💖 we miss u sir your my inspiration sir Steven son anna thank u so much anna 🤗
నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నను ఓదిగిపోని నీ ఆత్మతో నను నిండని - నీ సాక్షిగా ఇలలో నన్నుండని 1.నా లోపల సంచరించి నాతో భుజియించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నా జీవితం వెలిగించినావా నీ రూపమే నాలో ముద్రించినావ 2.బలహీనతలను హరియించి శక్తితో దీవించి అజ్ఞానము నిర్ములించి సత్యము బోధించి నా భారమే భరియిoచినావ - నీ శాంతినే నాలో స్థాపించినావ 3.అనురాగముతో బందించి - ఆప్యాయత పంచి ఆనందము ననుగ్రహించి - ఆత్మీయత పెంచి నా శోకమే తొలగించినావ - స్తుతి గానమే నాలో పలికించినావ
నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నను ఓదిగిపోని నీ ఆత్మతో నను నిండని - నీ సాక్షిగా ఇలలో నన్నుండని 1.నా లోపల సంచరించి నాతో భుజియించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నా జీవితం వెలిగించినావా నీ రూపమే నాలో ముద్రించినావ 2.బలహీనతలను హరియించి శక్తితో దీవించి అజ్ఞానము నిర్ములించి సత్యము బోధించి నా భారమే భరియిoచినావ - నీ శాంతినే నాలో స్థాపించినావ 3.అనురాగముతో బందించి - ఆప్యాయత పంచి ఆనందము ననుగ్రహించి - ఆత్మీయత పెంచి నా శోకమే తొలగించినావ - స్తుతి గానమే నాలో పలికించినావ
ఎంత మంచి సాంగ్. గ్రేటెస్ట్ బాలు గారు. మళ్ళీ పుడితే ఎంత బాగున్ను. యేసయ్య ను చూస్తీన్నట్టు గా ఉంది. నేను హిందువుగా వన్ ఇయర్ ముందు వరకు చాలా పూజలు చేసాను. సంతృప్తి లేదు. కానీ యేసయ్య ను నమ్మిన తరువాత చాలా మారాను, ఇంకా మారతాను. బాలు గారి అద్భుతమైన పాటలు వింటూ చాలా మంచి విశ్వాసం బలంగా పెరుగుతుంది.
Adbhuthamaina rachana...sahithyam, stevenson garu💐💐💐 mee rachanaku adbhuthamaina swaram kalisina e song mahadbhutham, 💐💐💐 mee yiruvuru meeku meere sati 💐💐💐💐💐💐💐💐💐💐💐
Lyrics:-
నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి
నీ ప్రేమ కౌగిలిలో నను ఒదిగిపోనీ
అ.ప. : నీ ఆత్మతో నను నిండనీ - నీ సాక్షిగా ఇలలో నన్నుండనీ
1. నాలోపల సంచరించి - నాతోభుజియించి
జీవపుమార్గము చూపించి - సరిగానడిపించి
నా జీవితం వెలిగించినావా - నీ రూపమే నాలో ముద్రించినావా
2. బలహీనతలను హరియించి - శక్తితో దీవించి
అజ్ఞానము నిర్మూలించి- సత్యము బోధించి
నా భారమే భరియించినావా - నీ శాంతినే నాలో స్థాపించినావా
3. అనురాగముతో బంధించి - ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి - ఆత్మీయత పెంచి
నా శోకమే తొలగించినావా - స్తుతిగానమే నాలో పలికించినావా
0:12 0:13
Aa
😊😊
❤❤❤❤❤❤
Praise the lord
Tq 😊
నేను ఒక హిందువుని అయినా సరే.... ఈ పాట వింటుంటే ఒక రకమైన భక్తి భావం కలుగుతుంది..... ప్రతిరోజు కచ్చితంగా ఈ పాట వింటూ ఉంటాను....
🤝🤝🤝sir
❤❤ jesus loves us
Praise The Lord brother
I love you Jesus
God bless you sir
మా నాన్న గారికి ఎంతో ఇష్టమైన పాట ❤❤... నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి
ఎంతో అద్భుతమైన పాట
July 2023.....
నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నను ఒదిగిపోనీ ||2||
నీ ఆత్మతో నను నిండనీ- నీ సాక్షిగా ఇలలో నన్నుండనీ
1.
నాలోపల సంచరించి నాతోభుజియించి
జీవపుమార్గము చూపించి సరిగానడిపించి ||2||
నా జీవితం వెలిగించినావా ||2||
నీ రూపమే నాలో ముద్రించినావా
2.
బలహీనతలను హరియించి శక్తితో దీవించి
అజ్ఞానము నిర్మూలించి - సత్యము బోధించి ||2||
నా భారమే భరియించినావా ||2||
నీ శాంతినే నాలో స్థాపించినావా
3.
అనురాగముతో బంధించి ఆప్యాయత పంచి ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి ||2||
నా శోకమే తొలగించినావా ||2||
స్తుతిగానమే నాలో పలికించినావా
Super song sir
❤
Hi annayya
ఆకాశ మహాకాశాలు పట్ట జాలని దేవాది దేవుడు మానవ హృదయంలో నివసించాలనుకోడం నిజంగా ఎంత ఆశ్చర్యం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Aà
Àà
Wow
@@surekhanalla4934 l
@@surekhanalla4934 ³
స్టీవెన్ అన్నయ్య సాహిత్యానికి
బాలు గారి స్వరం తోడై అధ్బుతంగా పండిన పాట వీడియో 👌❤
Bhgb. By in
🙏
Edharu edharey vallu mana teluguvallu avvadam mana adhrustam ar st sir sp sir
@@priyankaambati5806 s,,,,,qq
🙏🙏🙏
ఆకాశ మహాకాశలు పట్టజాలని దేవుడు మానవుని హృదయంలో నివశించాలనుకోవడం ఎంత ఆశ్చర్యం !
😁😁😁😁😁😁😁😁😁😁😁
🙏❤️🙏🙏🙏❤️🙏🙏🙏❤️🙏
🙌🏻
@@Neosamuel0001 yvhb00
@@babyshirlypilli4730 ardam kaledhu andi
అవును బ్రదర్ , హల్లెలూయా
Avunu sir
Praise the lord
😊😊🙏🙏🙏🙏🙏🙏
సార్....వందనములు...
మీ. రచనా. సాహిత్యానికీ. బాలుగారు. గాత్రం. లో. పాడి. వినిపింపజేయడం మన క్రైస్తవ సమాజానికి. ఎంతో. ఆధ్యాత్మిక మధురానుభూతిని కలిగింపజేస్తుందీ.....
Praise the lord Anna Garu 🙏🙏🙏
Good song I'm INSPIRED
Thank you so much 🙏👍👍👍🤝🤝🤝🌷🌹🌷🌹🌺💓💓💓💓💓
supar song
@@sarojinimeduri4936verygood
బాలు గారు బ్రతికుంటే ఎన్నో దేవుని పాటలు పాడు ఉండేవారు
Devuni gurinchi padalante kavalasindi manchi voice kadu devunikistamaina manasu adivunte evaraina devuni patalu padachu brother
@@morthanaresh8717 well said, bro. no need for a voice to sing gospels.
Kani balu garu baptism teshukoni devuni dhaga velle vuntai bagundhi
Yes😢😢
బాలు గారికి 🙏🙏🙏
ఆకాశ మహాకశాలు పట్టజాలని దేవాతి దేవుడు నిజం గా మన హృదయంలో కొలువై ఉండటం చాలా ఆశ్చర్యయం 🙏
అద్భుతం ఈ పాట వర్ణించటానికి నాకు మాటలు చాలవు దేవునికి వందనాలు 🙏🙏🙏
Super track pampinchandj please🙏
Super
నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి
నీ ప్రేమ కౌగిలిలో నను ఓదిగిపోని
నీ ఆత్మతో నను నిండని - నీ సాక్షిగా ఇలలో నన్నుండని
Super😘
🌹💐
Q
Nicevoicebalu
Praica the lord song. Relx
నాకు ఎంతో ఇష్టమైన పాట.....
రచయిత. స్వరకల్పన. గాత్ర దాత....
అజరామరం.....అద్భుతమైన సమ్మేళనం.
గాన గంధర్వుడు పాడటం మనం వినటం
ఎస్పీ బాలు స్వరం మధురం సరకల్పన రచించిన సంగీతం ఎక్స్లెంట్ వందనాలు అన్నయ్య, 🙏🙏
ఎన్ని తరాలు మారినా ఈ పాట ఒక అద్బుతం అనందం సంతోషం కలిగిస్తుంది మనసుకు sp Balu గారు చాలా చాలా అధ్బుతంగా మనసులో ఆ దేవ దేవుని చలచుకుంటు పడుతున్నట్లు ఉంటుంది ఈ పాట థాంక్స్ 🙏
Balugari స్వరం ఎంతో మధురం thanks a lot Mee రచనలో ఆయన పడటం ఎంతో ధాన్యం వారు మన మద్యలో లేకపోయినా ఆయన స్వరం వుంది 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾praise the lord
Balu sir super
The song of compose and written the style of singing , so beautiful and handsome to listen everyone
Super song and we Miss lot of Balu Sir....
Manasuku ento ullasannistundi ee paata...daily compulsory ga vintaa.....inta Manchi paatanu andinchina andariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙌🏻
2
@@Neosamuel0001 Amen
@@tepellepadmavathi5625 🥺🙌🏻
Super super nice song 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏💞💞💞💞💞💞💞💞💞
లేడు ఎవ్వరూ ఉండరు అతను మహానుభావుడు. One and only the legend spb
ఎన్నో తరాల వరకు నిలిచియుండే పాట ఇది.దేవుడు దీవించును గాక!
Avunu brother praise the Lord.....
ఆకాశమహాకాశాలు పట్టజాలని ఆ దేవాతి దేవుడు మన హృదయాలలో వుండాలనుకోవడం చాలా ఆశ్చర్యం
బాలు గారి ద్వారా మన ఆల్బమ్స్ లో పడించుకోడం మన స్టీవెన్ సన్ అన్న గారి గొప్ప అవకాశం లభించడం నిజం గా మనకు గర్వం గా భావిస్తున్నాను
తమ్ముడి గొప్పతనం.అందరినీ ఆదరిస్తారు.ఎవరినీ త్రునీకరించడు.అందరికీ అవకాశం ఇస్తారు
అద్భుతమైన పాటను స్టీవెన్ సన్ అన్న క్రైస్తవ లోకానికి అందించినందుకు చాలా వందనాలు. మీరూ వ్రాసిన ప్రతి మాట నా జీవితంలో నిత్యం జరుగుతున్నవే. బాలుగారి చేత పాడించడం ఇంకా ఎంతో అద్భుతం.
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
నీ ఆత్మ తో నను నిండనీ
నీ సాక్షి గా ఇలలో నన్నుండనీ
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
=================
నాలోపల సంచరించి నాతో భుజియించి
జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి
నాలోపల సంచరించి నాతో భుజియించి
జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి
నా జీవితం వెలిగించినావా
నా జీవితం వెలిగించినావా
నీ రూపమే నాలో ముద్రించినావా
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
=================
బలహీనతలను హరియించి శక్తి తో దీవించి
అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి
బలహీనతలను హరియించి శక్తి తో దీవించి
అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి
నా భారమే భరియించి నావా
నా భారమే భరియించి నావా
నీ శాంతి నే నాలో స్థాపించి నావా
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
=================
అనురాగము తో బంధించి ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి
అనురాగము తో బంధించి ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి
నా శోకమే తొలగించినావా
నా శోకమే తొలగించినావా
స్తుతి గానమే నాలో పలికించి నావా
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
నీ ఆత్మ తో నను నిండనీ
నీ సాక్షి గా ఇలలో నన్నుండనీ
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
Thank you for hearty (Lyrics)...🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super song 😍😍👌
L
😍😍😍😍😍😍😍 I like it song 😍😍😍😍😍😍😍
Heart toching this song super👌👌👌👌👌👌👌
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయ స్పర్శ
బాలు గారు నేను ప్రతి రోజు మీరు పడిన పాటలు వినకుండా నిద్రపోను 🛐✝️🙏🙏🙏
⛪✝️🛐
వొళ్లు పులకించి పోతుంది ఈ పాట వింటుంటే..🙏🙏🙏🙏
అబ్బా గళం మధురామృతం
పాత రాసిన విధానం అజరామరం
Praise God
A great song
Balu గారు and Stevenson గారు
Praise the lord
బాలు గారు ఎన్ని సినిమా పాటలు పాడినా,ఇంత అనుభూతి రాలేదు.పరిశుద్ధాత్మ దేవుని తన స్వరం తో కొనియాడారు.స్టీవెన్సన్ కలం నుండి జాలువారిన ఈ పాట అమరం.what not? Every song super.excellent lyricist
❤ యేసయ్య నిన్నే నిన్నే స్తుతిచ్చును ఆమేన్
స్టీవెన్సన్ గారు చేసిన మరో మెలోడీ భక్తిగీతం .. సుతిమెత్తగా..సుస్వరంతో బాలు గారు పాడుతుంటే వీనుల విందుగా ..చాలా హాయిగా ఉంది..ఆర్కస్ట్రైజేషన్ బాగా చేశారు..సాహిత్యం, కంపోజింగ్ అన్నీ బాగున్నాయి.. బాలు గారు ఏ పాట పాడినా ఎంతో శ్రద్ధ చూపించి, 100 శాతం న్యాయం చేస్తారు..🎉🙏
Ee song ante naaku estam and balu gari voice super. God bless you..
ఆరాధన ఆ..ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధించెదను ఆత్మ దేవా..sp బాలు గారు పాడిన సాంగ్ ఏ ఆల్బమో కొంచెం ఎవరైనా చెప్పగలరా. యూట్యూబ్ లింకైనా సెండ్ చేయగలరు
s.p . Balu sir thank u so much sir
మీరు ఉన్నపుడు మీ విలువ మాకు తెలియలేదు
మీరు దేవుని సన్నిధిలో కి వెళ్ళాకా దేవుని ప్రేమ మరియు మీ ప్రేమ పాటలో అనగా సంగీతములో మీరు నింపి వెళ్ళారు
ఇప్పుడు నిజంగా మీ పాటలు విన్నప్పుడు మీ ప్రేమ ఎంత విలువైనది అని మేము తెలుసుకున్నాము
ఇప్పుడు మీరు మా మధ్యలో లేక పోయినా మీరు పాడిన ప్రతి పాటలో జీవమును పోసి మాకు ఇచ్చి వెళ్ళారు మీ పాట విన్న ప్రతి సారి మీ ప్రేమను అలాగే మిమ్మును గుర్తుకు తెచ్చుకొని సంతోషంగా మా ముందు ఉన్న వాటిని దాటుకొని వెళ్తాము sir
thank u sir ❣️ really 💖 we miss u sir
your my inspiration sir
Steven son anna thank u so much anna 🤗
పాట చాలా బాగుంది అన్నయ
బాలుగారు మీరు ఏ లోకంలో వున్న మీకు శాంతి కలగాలని నేను వేడుకొనుచున్నాను 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🛐✝️⛪
🙏🙏🙏✝️🛐⛪
Amma Mariya
Thalli na papalu ani kadigi Naku ani problems financial ga ani tholaginchu thalli amen amen amen
STEEVEN IS THE ONE OF THE BRAND SIDE OF GOD.
బాలు గారు ఈ పాటకు అయినా అప్పుడే కొత్తగా నేర్చుకుని పాడే నిత్య విద్యార్థిలా క్రమశిక్షణతో పాడతారు.. గ్రేట్ స్టీవెన్సన్ మ్యూజిక్ బాగుంది.. పారా ను బాగా
నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి
నీ ప్రేమ కౌగిలిలో నను ఓదిగిపోని
నీ ఆత్మతో నను నిండని - నీ సాక్షిగా ఇలలో నన్నుండని
1.నా లోపల సంచరించి నాతో భుజియించి
జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి
నా జీవితం వెలిగించినావా నీ రూపమే నాలో ముద్రించినావ
2.బలహీనతలను హరియించి శక్తితో దీవించి
అజ్ఞానము నిర్ములించి సత్యము బోధించి
నా భారమే భరియిoచినావ - నీ శాంతినే నాలో స్థాపించినావ
3.అనురాగముతో బందించి - ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి - ఆత్మీయత పెంచి
నా శోకమే తొలగించినావ - స్తుతి గానమే నాలో పలికించినావ
దేవుడు మన అందరిని థన్ కృప తో ఆశీర్వదించును గాక
Tq
nice
మీ లాంటి గాయకుడు మరల పుట్టరు we miss you బాలు sir Rip
SYMPHONY MUSIC ki e pataki chala chala bhavundi 🙏🙏🙏🙏🙏బాలు గారికి నా అభిందనలు 🙏🙏🛐✝️⛪🙏🙏🙏🙏
పరలోకం లో దేవుడని స్తుతించటానికి బాలు గారు వెళ్ళారు
GREAT SONG 🎶🎶🎶 BEAUTIFUL LYRICS 📝📝📝 LEGENDARY SINGER. 🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌
Missing your voice thathayya😭
Ayyo...Balu Garu...miru leni nijam chala kashtanga undhi...
Super songs and amen 😊😊🎉🎉❤❤
RIP Balu Garu.💐 No one can replace You.
మీద్వారా ఈ గానామృతాన్నిఅందజేయు చున్న దేవునికి వందనాలు
స్వామి యేసయ్య నాకు ఈ పాట వినగానే.....నాకు పాత రోజులు గుర్తుకొచ్చాయి 🙏🙏😢😢
Miss his voice.. Thanks for uploading this song Anna🙏
Hi
సంచలనం హిట్ సాంగ్
🙏🙏🙏YOUR VOICE LIVES FOREVER IN OUR HEARTS. 🙏🙏🙏GREAT TRIBUTE TO SP. BALU SIR
పాట చాలా అద్భుతంగా ఉంది . మనసంతా ఆనందంతో నిండిపోతుంది.
నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి
నీ ప్రేమ కౌగిలిలో నను ఓదిగిపోని
నీ ఆత్మతో నను నిండని - నీ సాక్షిగా ఇలలో నన్నుండని
1.నా లోపల సంచరించి నాతో భుజియించి
జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి
నా జీవితం వెలిగించినావా నీ రూపమే నాలో ముద్రించినావ
2.బలహీనతలను హరియించి శక్తితో దీవించి
అజ్ఞానము నిర్ములించి సత్యము బోధించి
నా భారమే భరియిoచినావ - నీ శాంతినే నాలో స్థాపించినావ
3.అనురాగముతో బందించి - ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి - ఆత్మీయత పెంచి
నా శోకమే తొలగించినావ - స్తుతి గానమే నాలో పలికించినావ
Excellent song and excellent lyrics and music. Thanks for symphony music.
Yes
Lllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
Priyamaina yesayya..🥰❤️
స్థిరము లేని మనసు నాది పదిలంగా హృదయాన్ని గాయపరచినsp పాడిన సాంగ్ అప్లోడ్ చెయ్యండి అన్నగారు
I love u jesus
నాకు చాలా చాలా ఇష్టం ఈ పాట 💕💕💕💕💕🙏🙏🙏🙏
Priesd the lord 🙏
స్వామి యేసు స్వామి.
Baalu nee lanti singer evaru leru.yesayya patalu entho spiritual ga paadaru.nuv lenappatiki ne songs vintunte nuv inka vunnatle anipistundi.thank you ar.steven bro manchi song rasav
My favourite song. SPB gari voice, Stevenson gari tune and lyrics, super combination, very devotional.
Devunuki Mahima kalugunu Gaaka AMEN AMEN AMEN 🙏🙏🙏
Praise the Lord brother hallelujah Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord amen 💕
Praise the Lord 🙏👏👏👏👏👏
Miss you s,p,garu, good song heart touching God bless all
Amen evergreen song whole world
ఈ పాట విన్నప్పుడు నాకు మనసు కుదుటపడుతుంది
❤I love song
Good lyric, sweet voice of Balu garu. Jesus loves to all team.
Balasubramanyam garu padina paatanu vinipinchinanduku thankyou brother. 🙏🙏🌹🌹
ప్రభువా నన్ను ఈ లోకాసలనుండి మార్చండి
My favourite song praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Devotionally wonderful lyrics, music composed n singing 💐🤝🙏
Praise the lord 🙏🙏⛪
Glory to God, in name of Jesus
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
Wonderful, Heart touching song Annayya Thank you
naa prabhuke mahima
Evergreen Song Annayya....💖💖💖
Enni times vinna vianalanipinche pata thanks brother
I love this song. Praise and Glory to the Lord Jesus Christ.
PRAISE THE LOD BROTHER 🙏🙏🙏
Praise the lord brother 🙏
Praise the Lord Jesus ma family ni devinchu andari ni kuda corona virus nundi tappinchu yesayya
ఎంత మంచి సాంగ్. గ్రేటెస్ట్ బాలు గారు. మళ్ళీ పుడితే ఎంత బాగున్ను. యేసయ్య ను చూస్తీన్నట్టు గా ఉంది. నేను హిందువుగా వన్ ఇయర్ ముందు వరకు చాలా పూజలు చేసాను. సంతృప్తి లేదు. కానీ యేసయ్య ను నమ్మిన తరువాత చాలా మారాను, ఇంకా మారతాను. బాలు గారి అద్భుతమైన పాటలు వింటూ చాలా మంచి విశ్వాసం బలంగా పెరుగుతుంది.
Sp sir rellally Miss you sir
Is song supar my greet Jesus you ar raddey joyin vith all visas 🤗🤗
Amen... 🙏 Balu garu.. Ur always alive.. For all.. 🙏
Adbhutamaina paata Dr. SP gariche meeku maakrutajnatalu
Dr.steeven sir
Adbhuthamaina rachana...sahithyam, stevenson garu💐💐💐
mee rachanaku adbhuthamaina swaram kalisina e song mahadbhutham, 💐💐💐
mee yiruvuru meeku meere sati
💐💐💐💐💐💐💐💐💐💐💐
Praise the lord Amen, Nice super song Brother.
Yesayya prabhuva me chitanisaram nadipinchandi tandri hallelujah tandri Amen🙏.
Wonderful song hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
One of the Wonderful song from SPB sir 🙏🙏🙏
Supar song annayya 🙏🙏🙏👌👌👌💐💐💐
మహాఘనుడు మహోన్నతుడు మన దేవాది దేవుడు గొప్ప దేవుడు
Enni baadhalunna e song vinte chaaalu .. Anni marchipoi manasu shantini istundhi
One more beautiful song sing by SP balu garu
Balasubramanian sir your are great for singing such song superb Sir