సర్వాంగ సుందర సద్గుణశేఖరా | Sarvanga Sundara | Bro Yessanna Garu | Sung By Smt. Dr. Betty Sandesh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 341

  • @divyachini4840
    @divyachini4840 2 ปีที่แล้ว +44

    సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
    యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
    పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా (2)
    నా ప్రార్థన ఆలకించువాడా
    నా కన్నీరు తుడుచువాడా (2)
    నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై
    నాకు తోడై నిలిచితివా (2) ||సర్వాంగ||
    నా శాపములు బాపినావా
    నా ఆశ్రయ పురమైతివా (2)
    నా నిందలన్నిటిలో యెహోషాపాతువై
    నాకు న్యాయము తీర్చితివా (2) ||సర్వాంగ||
    నా అక్కరలు తీర్చినావా
    నీ రెక్కల నీడకు చేర్చినావా (2)
    నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై
    నాకు జయ ధ్వజమైతివా (2) ||సర్వాంగ||

  • @ketireddisatyammaster9480
    @ketireddisatyammaster9480 3 ปีที่แล้ว +165

    అమ్మా నిన్ను కన్న తల్లిదండ్రుల జన్మ దాన్యమయిపోయింది. praise god.ఏసన్న గారి అభిషేకం2 పాళ్లు నీవు పొందుకున్నావు. నీవు ధన్యురాలువు.

  • @Mejsb9567
    @Mejsb9567 3 ปีที่แล้ว +94

    మా ఆత్మీయ తండ్రి ఏసన్న గారు పాడిన పాట.మళ్ళీ మీరు పాడుతుంటే వినడానికి చాలా సంతోషంగా ఉంది.prise the lord

  • @laxmi1092
    @laxmi1092 3 ปีที่แล้ว +39

    సర్వాంగ సుందర సద్గుణ శేఖర
    యేసయ్య నిన్ను సీయోనులో చూచేద
    పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా (2)
    1) నా ప్రార్థన ఆలకించు వాడా
    నా కన్నీరు తుడుచువాడ (2)
    నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై
    నాకు తోడై నిలిచితివా (2). || సర్వాంగ ||
    2) నా శాపములు బాపినావా
    నా ఆశ్రయ పురమైతివా (2)
    నా నిందలన్నిటిలో యెహోషాపాతువై
    నాకు న్యాయము తీర్చితివా (2). || సర్వాంగ ||
    3) నా అక్కరలు తీర్చినావా
    నీ రెక్కల నీడకు చేర్చినావా (2)
    నా అపజయములన్నిటిలో యెహోవా నిస్సివై
    నాకు జయ ద్వజమైతివా (2). || సర్వాంగ ||

  • @sridevichilakapati8024
    @sridevichilakapati8024 3 ปีที่แล้ว +5

    వందనములు సిస్టర్ గారు దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక .ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe 2 ปีที่แล้ว +7

    యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో సిస్టర్ గారికి వందనములు... దేవుడు మీకు ఇచ్చిన స్వరాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక...దేవుని కృప మీకు మీ కుటుంబానికి మీ పరిచర్యకు దేవుని కృప మీకు తోడై ఉండును గాక...

  • @peravalijashuva2815
    @peravalijashuva2815 3 ปีที่แล้ว +10

    బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ గా అందించారు బ్రదర్.సహోదరుని దేవుడు దీవించును గాక

  • @realhappinessinjesus737
    @realhappinessinjesus737 3 ปีที่แล้ว +52

    మీరు పాడుతుంటే మనస్సులో చాలా సంతోషంగా వుంది అక్క🎧 🎼. 🙏

  • @MaheshJoel
    @MaheshJoel 2 ปีที่แล้ว +11

    దేవునికి పాడే వరాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక బాణం అక్క మీరు. మరింత ఉత్సాహంగా దేవునికి ద్వజకీర్తన ఎత్తండి. దేవునికి స్తోత్రం 🙏🏻🙌🏻⛪

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 3 ปีที่แล้ว +96

    సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
    యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
    పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద -2
    నా ప్రార్ధన ఆలకించు వాడా - నా కన్నీరు తుడుచు వాడా
    నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై
    నాకు తోడై నిలిచితివా “సర్వాంగ’
    నా శాపములు బాపి నావా - నా ఆశ్రయ పురమైతివా
    నా నిందలన్నిటిలో యెహోషపాతువై
    నాకు న్యాయము తీర్చితివా “సర్వాంగ”
    నా అక్కరలు తీర్చి నావా - నీ రెక్కల నీడకు చేర్చి నావా
    నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై
    నా జయ ధ్వజమైతివా “సర్వాంగ”

  • @sunilkumarputtala6905
    @sunilkumarputtala6905 2 ปีที่แล้ว +2

    బ్యూటిఫుల్ వాయిస్ తల్లి

  • @chennareddyreddy660
    @chennareddyreddy660 3 ปีที่แล้ว +24

    మరనాత అక్కగారు సాంగ్ చాలా బాగా ఉంది. చిన్న పరలోక రాజ్యం తలపిస్తోంది. మీ మ్యూజిక్ అండ్ నీ స్వరము. సీయోనులో నుండి దేవ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe 2 ปีที่แล้ว +6

    మీరు మీరు పాడిన ప్రతి పాట కూడా చాలా అద్భుతంగా ఉంది.. ఎన్నిసార్లు పాట వినను వినను మళ్లీ మళ్లీ వెళ్లి వినిపించాలని అలాంటి స్వరం దేవుడు మీకు ఇచ్చారు... సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక... ఇంకను పరిచర్యలో దేవుడు దీవించును గాక

  • @sudheerlopinti2774
    @sudheerlopinti2774 3 ปีที่แล้ว +5

    ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోన ప్రేమ సాంగ్ పాడండి సిస్టర్

  • @sunkaradivya1140
    @sunkaradivya1140 3 ปีที่แล้ว +13

    ఈ పాట పాడి అక్క యేసన్న గారు గుర్తుచేసారు ,🙏🙏🙏

  • @Sajeevpaul
    @Sajeevpaul 3 ปีที่แล้ว +7

    Yesanna garu padithe ela enjoy cheshano after long miru padithunte antha enjoy ga undhi .. God bless you sister

  • @durgaraokopanathi491
    @durgaraokopanathi491 3 ปีที่แล้ว +4

    వందనాలు అక్క..... దేవుడు నిన్ను ఇంకా... ఆయన కొరకు బలంగా వాడుకోవాలని.. మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.... అక్క..... దేవుడు నీకు తోడైయుందును గాక... అమెన్....... 💞💞💞💞💞💞💞💞

  • @swethabhanu7979
    @swethabhanu7979 3 ปีที่แล้ว +4

    మీరు పాడిన పాటలు వింటుంటే బాధలు పోయి సంతోషంగా ఉంది

  • @Suresh-wj5mk
    @Suresh-wj5mk 3 ปีที่แล้ว +7

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
    🙌GOD BLESS YOU🙌
    Betty గారు
    దేవుడు మీకు ఇచ్చిన కంఠస్వరము తో ఇలాంటి అనేకమైన సువార్త పాటలతో దేవుని స్తుతిస్తూ ఘనపరచాలని కోరుకుంటున్నాను

  • @PradeepKumar-wi2vt
    @PradeepKumar-wi2vt ปีที่แล้ว +1

    Praise the Lord 🙏 sister garu wonderful singing dhevunike mahima kalugunu gakha

  • @michaelevantejprince6138
    @michaelevantejprince6138 3 ปีที่แล้ว +8

    Wow what a song and worship. Tq God. Hallelujah🙌

  • @dovariravi7390
    @dovariravi7390 3 ปีที่แล้ว +3

    Devudu minmamlni aashirvadinchu gaaka🙏

  • @anushaanusha305
    @anushaanusha305 ปีที่แล้ว +1

    Super 👍 ga padavuu Akka praise the Lord 🙏 Akka

  • @SR-gm1zr
    @SR-gm1zr 3 ปีที่แล้ว +9

    Praise the lord

  • @pavithra.t6442
    @pavithra.t6442 3 ปีที่แล้ว +11

    Such a wonderful lyrical nd meaning ful song .. Praise the Lord 🙏

  • @gudapuriraju5476
    @gudapuriraju5476 3 ปีที่แล้ว +3

    I like yesanna songs and like your voice

  • @RNHanumantharaju1082
    @RNHanumantharaju1082 3 ปีที่แล้ว +4

    Praise the lord , సిస్టర్ చాలా బాగా పాడారు, God bless you

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 2 ปีที่แล้ว

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa

  • @AnandGuggilla-qu1tf
    @AnandGuggilla-qu1tf หลายเดือนก่อน

    Praise the Lord glory to God amen Akkaiah

  • @katikekrupajyothi4376
    @katikekrupajyothi4376 3 ปีที่แล้ว +4

    God bless you akka yesaya ki mayima kalugunu gaka amen🙏

  • @ChantiYaramala
    @ChantiYaramala 10 หลายเดือนก่อน

    నాకు 13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు దేవుడు ఈ పాట ద్వారా నాతో మాట్లాడాడు,the best song ever

  • @ravivravi-xu7es
    @ravivravi-xu7es 3 ปีที่แล้ว +24

    చాలా మంచి పాట అక్క, హోసన్నా songs అని పాడండి అక్కా..
    Praise God...

    • @mannagroups2658
      @mannagroups2658 3 ปีที่แล้ว

      th-cam.com/video/uIF11srM9Ho/w-d-xo.html

  • @rvijethavijetha7364
    @rvijethavijetha7364 3 ปีที่แล้ว +5

    Prise the lord sister I like this song your voice super 🙏🙏🙏

  • @sowndaryashilpa2140
    @sowndaryashilpa2140 3 ปีที่แล้ว +8

    Sister, Your voice is so pleasant to hear 🥰

  • @chandrasekharbanala9624
    @chandrasekharbanala9624 2 ปีที่แล้ว

    Amma your songs supar hilat songs. Every song hilat song. God bless you thalli. God is love. God is good brother and friend. Amen.

  • @emmanuelemmanuelduriya8979
    @emmanuelemmanuelduriya8979 2 ปีที่แล้ว

    సిస్టర్ మీరు చాలా చాలా బాగపాడుతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @SatishKumar-ms4bp
    @SatishKumar-ms4bp 3 ปีที่แล้ว +2

    Ch.sathish. nice song. 🙏🙏.Amen

  • @kommathotianilkumar4717
    @kommathotianilkumar4717 2 ปีที่แล้ว

    Neki Ela chepalo ardham kavatla Thali nevu paduthunta 😭😭😭😭 seyonu lo chustha Thali..🙏🙏🙏👍👍🎉🎉🎉

  • @JRavinder9
    @JRavinder9 3 ปีที่แล้ว +15

    excellent voice sister

  • @prabhakarvutala7041
    @prabhakarvutala7041 3 ปีที่แล้ว +2

    పాట తో పాటు సంగీతం కూడా చాలా బాగుంది..

  • @shaiksaleem7988
    @shaiksaleem7988 2 ปีที่แล้ว

    Akka🙋super god bless you 🤲 devunike mahima kalugunu gaka🙋amen🙏hallelooya❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @dhamallasamelu9276
    @dhamallasamelu9276 ปีที่แล้ว

    Meeru paduthunte manasulo chalasanthosamga vundhi akka praise the lord 🙏🙏🙏 super songs

  • @bakhila6806
    @bakhila6806 3 ปีที่แล้ว +4

    Praise the lord sister God bless you sister garu

  • @graceblessingschruch6481
    @graceblessingschruch6481 3 ปีที่แล้ว +8

    Wow what a voice akka God bless you🙌🙌🙌👏

  • @prakashrao3852
    @prakashrao3852 3 ปีที่แล้ว +10

    Excellent singing

  • @Mkdilwinsforjesus
    @Mkdilwinsforjesus 3 ปีที่แล้ว +1

    Yesayya ninu anthoga preminchenu nikunna sthanam apudu nitho vundunugaka,, very nice May God bless you 🙏🙏🙏🙏

  • @sujikannajessie5052
    @sujikannajessie5052 3 ปีที่แล้ว

    Dyvuniki stothram kalugunu gaka amen

  • @nandhipaduts6421
    @nandhipaduts6421 2 ปีที่แล้ว +1

    God bless you akka devudu ninnu enka bagavadukovali amen

  • @ap9930
    @ap9930 2 ปีที่แล้ว

    మేడం గారు మీరు పాడే విధానం చాలా బాగుంటుంది... అందులో హోసన్నా సాంగ్స్ అంటే సూపర్ గా ఉంటాయి.‌.త్రిత్వమైన దేవునికే యుగయుగాలు మహిమ కలుగును గాక !

  • @Jesusshorts0602
    @Jesusshorts0602 3 ปีที่แล้ว +10

    Praise the Lord akka. Ilane chala chala pandandi hosanna songs. Chala baga paduthunnaru.... System kuda same song lo la ge play chestunnaru... God bless you Akka

    • @mannagroups2658
      @mannagroups2658 3 ปีที่แล้ว

      th-cam.com/video/uIF11srM9Ho/w-d-xo.html

  • @lakshmanampa8789
    @lakshmanampa8789 3 ปีที่แล้ว +2

    అమ్మా నీ పాట కు జన్మ ధన్యము తల్లీ 👏👏👏👏

  • @ashokkanna9645
    @ashokkanna9645 3 ปีที่แล้ว +2

    Sarvanga sundara song which has come from heart of Bro.Yesanna garu, My all time fav song..

  • @MahaLakshmi-hf2wk
    @MahaLakshmi-hf2wk 3 ปีที่แล้ว +9

    Prise the lord akka ❤❤🙏

  • @vankayalapatimaria2329
    @vankayalapatimaria2329 2 ปีที่แล้ว

    Sister me voice antey nanku chaala istam .you are one of the the best singer God bless you Sister. Thank you so much

  • @srinivassrinivas4641
    @srinivassrinivas4641 3 ปีที่แล้ว +4

    Praise the Lord sister daily mi songs work chesukuntu vintaanu, thank you, god bless you🙏🙏🙏

  • @chavalaramu7882
    @chavalaramu7882 3 ปีที่แล้ว +42

    Praise the Lord sister :"నా హృదయ సీమలో రాజు నీవే దేవా" ఈ సాంగ్ పాడండి అక్క

    • @mannagroups2658
      @mannagroups2658 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/uIF11srM9Ho/w-d-xo.html

  • @sumibujji2305
    @sumibujji2305 ปีที่แล้ว +1

    E song ni chala Mandi vini manchiga comment chestunnaru ❤ andariki Praise the lord

  • @paulbenhur7100
    @paulbenhur7100 3 ปีที่แล้ว +9

    Praising God for this wonderful song. Your voice is soo sweet sister

  • @joshithawilson
    @joshithawilson 3 ปีที่แล้ว +6

    Good devotional song and melodious voice super akka🙏

  • @davidblesson2229
    @davidblesson2229 3 ปีที่แล้ว +8

    Chala baga padavu akka god bless ypu akka 😘😘😘

  • @sharvanibiyani9401
    @sharvanibiyani9401 3 ปีที่แล้ว +3

    Glory to lord Jesus Christ Amen Amen

  • @gavadisophia9425
    @gavadisophia9425 2 ปีที่แล้ว

    Manchi voice echinna devuniki sthothralu elage devuni koraku padandi god bless you

  • @gracenirmala1982
    @gracenirmala1982 3 ปีที่แล้ว +3

    Praise the lord sister super song god bless you

  • @lakshmanampa8789
    @lakshmanampa8789 3 ปีที่แล้ว +1

    అమ్మా ప్రతి రోజు ని పాట వింటేనే గాని

  • @arjillisathish
    @arjillisathish 3 ปีที่แล้ว +2

    Exlent వాయిస్ సిస్టర్ god bless you

  • @tadikondasridhar1060
    @tadikondasridhar1060 3 ปีที่แล้ว +4

    Praise The Lord...

  • @yashok7013
    @yashok7013 3 ปีที่แล้ว

    Chala baga padaru akka
    Yesayya mimmalni Siyonu lo nudi chusthu vuntadu

  • @chinnaraj1603
    @chinnaraj1603 3 ปีที่แล้ว +9

    Praise the lord... 🙏 I am heartfully thank for your response .... I waited from last week.....

  • @praveenkumarkondaparti7280
    @praveenkumarkondaparti7280 3 ปีที่แล้ว +3

    Praise the lord 🙏🙏🙏 Sister

  • @katikekrupajyothi4376
    @katikekrupajyothi4376 3 ปีที่แล้ว +1

    Amen🙏 love you Jesus🙏 Christ

  • @koteshpalivela9065
    @koteshpalivela9065 2 ปีที่แล้ว

    సూపర్ అక్క మీరు ఎన్నో ఆత్మీయ పాటలు పడాలి కోరుకుంటున్నాము గాడ్ బేస్ యు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kiranbujji5310
    @kiranbujji5310 3 ปีที่แล้ว +3

    Tq so much akka maa comments suchi meru yesanna gari songs padutunnaru I'm very happy and blessed with your voice and songs tq so much akka and God bless you akka keep smil always

    • @mannagroups2658
      @mannagroups2658 3 ปีที่แล้ว

      th-cam.com/video/uIF11srM9Ho/w-d-xo.html

  • @kothakirankumar1059
    @kothakirankumar1059 3 ปีที่แล้ว

    Praise the lord sister chala baga paduthunnaru god grace

  • @battulaanjaneyaraju7990
    @battulaanjaneyaraju7990 3 ปีที่แล้ว +4

    Praise the LORD.. I love this song..and also superb singing .

  • @yaminisaripalli2730
    @yaminisaripalli2730 3 ปีที่แล้ว +1

    Prathi roju me songs vinttune vuntamu akka.chala adharana ksligisthundhi akka me patalu

  • @rajasekharpakeeru30
    @rajasekharpakeeru30 3 ปีที่แล้ว +5

    Praise and all glory to our Lord God. Heart touching voice...God gifted talent

  • @aparnamendem1010
    @aparnamendem1010 3 ปีที่แล้ว +2

    Devunike mahima sister praise the lord sister 🙏 devudu meku manchi thalanthu echadu Inka mimlani vadukovali sister.

  • @chandrasekharbanala9624
    @chandrasekharbanala9624 2 ปีที่แล้ว

    Praise the lord amma.

  • @arenaganagasai6332
    @arenaganagasai6332 3 ปีที่แล้ว +10

    You have wonderful voice akka

  • @balachandrudu302
    @balachandrudu302 3 ปีที่แล้ว +1

    Wonderful amma chala chala baga padayavu praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @t.chinnamani2508
    @t.chinnamani2508 3 ปีที่แล้ว +1

    Akka we are in so proud, yesana anna garini malli gurtuku chesaru, I felt so happy akka,

  • @devaramesh2359
    @devaramesh2359 3 ปีที่แล้ว +2

    Praise the Lord 👏👏sister 👏👏amen
    Super singing very nice voice
    God bless you

    • @mannagroups2658
      @mannagroups2658 3 ปีที่แล้ว

      th-cam.com/video/uIF11srM9Ho/w-d-xo.html

  • @ratnamkrapa859
    @ratnamkrapa859 2 ปีที่แล้ว

    Prise the lord 🇮🇳🙏🇺🇸💕

  • @akahanamala8475
    @akahanamala8475 3 ปีที่แล้ว +2

    My fevaret song sis chala baga padaru 🙏🙏😍

  • @nagarajubandela2560
    @nagarajubandela2560 3 ปีที่แล้ว +3

    PRAISE THE LORD SISTER VERY GOOD SINGING AND SONG HALLELUJAH AMEN 🙏

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 3 ปีที่แล้ว +13

    చాలా బాగా పాడారు అక్క సాంగ్ చాలా బాగుంది ఇంకా మీమల్ని దేవుడు బహు బలంగా వాడబడాలని కోరుతూ మీ స్టీఫెన్ అగిరిపల్లి ప్రైస్ ది లార్డ్ అక్క 👍👌🙏

    • @mannagroups2658
      @mannagroups2658 3 ปีที่แล้ว

      th-cam.com/video/uIF11srM9Ho/w-d-xo.html

  • @SekharMekala
    @SekharMekala 3 ปีที่แล้ว +3

    May the Lord bring revival 🙏

  • @ravikiran5418
    @ravikiran5418 3 ปีที่แล้ว +2

    Glory to Jesus

  • @prasannakumari6621
    @prasannakumari6621 2 ปีที่แล้ว

    Define rate of singing in new voice occur the super song you have been selected praise the Lord

  • @Krupasiyonu
    @Krupasiyonu 3 ปีที่แล้ว

    Super this song

  • @venkateshn6339
    @venkateshn6339 ปีที่แล้ว

    ದೇವರ ಹಾಡುಗಳು ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿವೆ, ದೇವರು ನಿಮ್ಮನ್ನು ವಿಶೇಷವಾಗಿ ಆಶೀರ್ವಾದಿಸಲಿ,

  • @m.sandeep6531
    @m.sandeep6531 3 ปีที่แล้ว +4

    Praise the lord akka very nice song 🙏❣️

  • @kottapallisahithi1151
    @kottapallisahithi1151 2 ปีที่แล้ว

    God bless you sister 🙏🙏🙏

  • @praveenk1523
    @praveenk1523 3 ปีที่แล้ว +2

    Praise the lord beautiful song 👏👏👏

  • @mrevathi5581
    @mrevathi5581 3 ปีที่แล้ว +3

    God bless you sister

  • @phebegracy6296
    @phebegracy6296 3 ปีที่แล้ว +10

    Sister ur songs inspires me alot nd aftr yesanna brother... Ur the one who is singing exactly vth the same tune soulfully... Heartfully... All the song's superb excellent 🙏 Praise God 🙏👏🙌

    • @chandra-chandra
      @chandra-chandra 3 ปีที่แล้ว +2

      Sorry Sister . .Her voice is good but not same tune . . Please listen to Yesanna gari song carefully !! Then you can find out the difference !

    • @anthipketti7933
      @anthipketti7933 3 ปีที่แล้ว +1

      Sister some corners singing flat, tone changed. Beautiful song but your singing brought big difference. Kindly don't sing for good voice. Refer original song again

    • @anthipketti7933
      @anthipketti7933 3 ปีที่แล้ว +1

      It's not same tone. Note the tone not the voice

  • @doddinandini776
    @doddinandini776 ปีที่แล้ว

    Sister me voice chala bagundhi praise the Lord sister 🙏🙏🙏🙏🙏

  • @RaviKumar-hr1ux
    @RaviKumar-hr1ux 3 ปีที่แล้ว +2

    Praise the lord .

  • @rajuvikky3370
    @rajuvikky3370 3 ปีที่แล้ว +2

    Praise god...god bless you akka.
    Glory to almighty God.

  • @CHINNI..Rk1625
    @CHINNI..Rk1625 3 ปีที่แล้ว +3

    God bless you.