మన భారతదేశంలో ఇలాంటి మాతృమూర్తులు ఉండడం వల్ల మన భారతదేశ గొప్పతనం తెలుస్తుంది మీలాంటి ఉన్నతమైన యాంకర్ గురించి ఎంత చెప్పినా ఎంత విన్నా చాలా మధురంగా ఉంది అలాగే ఇంత మందిని పరిచయం చేస్తున్న మీరు నిజంగా కలియుగ దేవుడుగా నేను అభివర్ణిస్తున్నాను సార్ మీలాంటి వాళ్ళ వీడియో చూస్తుంటే ఎంత కష్టం ఉన్నా ఇంత దుఃఖాలు ఉన్న ఇలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది సార్. మిమ్మల్ని కన్నా మార్తమూర్తులకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్
మీరు స్వచ్ఛమైన తెలుగు. మాట్లాడుతున్నారు..నాకు నిచ్చింది... మీ సంభాషణ....మీ వాయిస్....బాగుంది. మీరు nationalist hub chanel తో. జత కలవండి...మీకు ఇంకా మంచి. ఆదరణ లభిస్తుంది... జై హింద్.
మీకు నమస్కారమండి మీకు మీరు సంభాషించే తెలుగు భాషకు. ఎంత శ్రావ్యంగా ఎంత అద్భుతంగా తెలుగు భాషను { ఉచ్చరిస్తారు } పలుకుతున్నారు పూర్వపు కవుల వలె ......🙏🏾🙏🏾🙏🏾
మీరు చక్కని తెలుగులో వ్యాఖ్యానము చేయడము సంతోషదాయకము, మీఅమ్మభాషాభిమానమునకు నెనరులు. తెలుగులో మాట్లాడము రాదనే వారికి, తెలుగులో మాట్లాడము నామోషిగా తలచేవారికి చెంప పెట్టు.
Hai Srinivasarao garu mi iddaru dhampathaluki & mi family members ki aa bhagavanthudu yella velala miku Arogya ashta ishvariyamlu tho Kapadalani aa bhagavanthudu ni vedukuntuna all the best always God bless you 👏
Loknath garu, mimmalni abhinandhinchakunda undaleka pothunnam 🙏🏿 Swacchamaina accha TELUGU lo maatlaaduthaaru 🙏🏿🙏🏿🙏🏿 Mee maata theeru kuda chaala soft ga untundhi, I Appreciate your work 👍🏿, ALL MY VERY BEST WISHES andi🤝🏾
Chala Manchi work and good job both are thanks dakshayani and srinivas mi lanti vallu chala mandi leru Andaru mi lage nijayathi GA unte bagundu chudalani korika
Ankar loknath garu ilanti manchi videos Cheyadam valana chusevallu mimmalini appreciate chestaru itivanti videos chupinchadam valana aa chuttu prakka prantha vasuluku Maranatha publicity avvuthundhi Valla business maranatha Development avvuthundhi aa punyam antha meke bagavanthadu mimalani mi family Members ni yellavelala manchi ga chustadu chudalani nenu kuda bagavanthadu ni koruchunna Manchi vallu ki manche jaruguthundhi all the best God bless you 🤝👏🙏
The are supplying tiffin itemswith good quality , but with low prices. Really great. In out Telangana high amount is collected for these items everywhere.
Maa Venkateswara colonylo 1st linelo first 🏡 house akkada yedhaina sare parcel thechunte bagovadhu akkade vedi vediga thente bagutundhi, especially dosa.idli.
సరసమైన రేటుకే అందించడం వారి సేవకు నిదర్శనం .దాక్షాయని గారికి ,వారిభర్త కు నమస్కారాలు .
Super
అల్పాహారం ఏమోగానీ మీ స్వచ్ఛమైన తెలుగు మాటలు వింటుంటే చాలా మధురంగా ఉంటుంది లోక్నాథ్ అన్నయ్య
టిఫిన్ కూడ బాగా ఉంది... ఇలాంటి దగ్గర కడుపు నిండిన తృప్తి ఉంటుంది... అదె హోటల్ లాగ రెస్టారంట్ అనుకో దరిద్రం ఆ ఎండిపోయిన దోశలు కి 40 రూపాయల
మన భారతదేశంలో ఇలాంటి మాతృమూర్తులు ఉండడం వల్ల మన భారతదేశ గొప్పతనం తెలుస్తుంది మీలాంటి ఉన్నతమైన యాంకర్ గురించి ఎంత చెప్పినా ఎంత విన్నా చాలా మధురంగా ఉంది అలాగే ఇంత మందిని పరిచయం చేస్తున్న మీరు నిజంగా కలియుగ దేవుడుగా నేను అభివర్ణిస్తున్నాను సార్ మీలాంటి వాళ్ళ వీడియో చూస్తుంటే ఎంత కష్టం ఉన్నా ఇంత దుఃఖాలు ఉన్న ఇలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది సార్. మిమ్మల్ని కన్నా మార్తమూర్తులకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్
ధన్యవాదాలు
మీరు స్వచ్ఛమైన తెలుగు. మాట్లాడుతున్నారు..నాకు నిచ్చింది... మీ సంభాషణ....మీ వాయిస్....బాగుంది. మీరు nationalist hub chanel తో. జత కలవండి...మీకు ఇంకా మంచి. ఆదరణ లభిస్తుంది... జై హింద్.
ఇంత తక్కువ ధరకు నాణ్యమైన టిఫిన్ పెట్టడం చాలా అద్భుతం ధన్యవాదాలు
ధన్యవాదాలు
@@LOKFOODBOOK hi sir me video nenu use cheysovacha
Ekkada andi Ee place ? Hyderabad lonaa? Pl share address
00
మీకు నమస్కారమండి మీకు మీరు సంభాషించే తెలుగు భాషకు. ఎంత శ్రావ్యంగా ఎంత అద్భుతంగా తెలుగు భాషను { ఉచ్చరిస్తారు } పలుకుతున్నారు పూర్వపు కవుల వలె ......🙏🏾🙏🏾🙏🏾
ఒక మంచి వీడియో తో మా ముందుకు వచ్చిన లోక్ నాధ్ అన్న కి మా కృతజ్ఞతలు సదా మీ మంచిని కోరుకునే మీ శ్రేయోభిలాషి ....
ధన్యవాదాలు తమ్ముడు
సహోదరుడా మీరు మాట్లాడుతున్న తెలుగు కోసం ఒక లైక్ చేశాను నేను
అలాంటి వారికి స్వచ్ఛందంగా మనమే ఎక్కువ చెల్లించాలి, వారు ఒప్పుకోక పోతే నచ్చచెప్పి ముట్టచెప్పాలి, వారికి కొంత లాభం వుండాలిగా..
Yes
Ma village lo30🤦🤦🤦
మీరు చక్కని తెలుగులో వ్యాఖ్యానము చేయడము సంతోషదాయకము, మీఅమ్మభాషాభిమానమునకు నెనరులు. తెలుగులో మాట్లాడము రాదనే వారికి, తెలుగులో మాట్లాడము నామోషిగా తలచేవారికి చెంప పెట్టు.
I think this guy has to be promoted very well by media, I didn't see any TH-cam creator speaking completely in Telugu. Hats off Brother. Proud of you
మంచి మనుషులు శ్రీనివాసరావు దంతులిద్దరికీ అభినందనలు
Ongole address ekkada
Good
మీ యొక్క తెలుగు భాష చాలా వినసొంపుగా మరియు చాలా బావుంది
ధన్యవాదాలు
సూపర్ అన్న చాలా బాగా చెప్పారు ఒంగోలు అడ్రస్ ఎక్కడ ధన్యవాదములు
ప్రజందరికీ తక్కువ రదల్లో టిపెన్స్ పెడుతున్ అన్న నువ్వు గ్రేట్
Great couple doing great service to society God bless both of you
మీరు అచ్చ తెలుగులో చెప్పే విధానం చాలా బాగుంది.మీరు ఆంధ్ర ప్రదేశ్ లోని మిగతా ప్రాంతాల్లోని రుచులు వివరిస్తే చాలా బాగుంటది
Hai Srinivasarao garu mi iddaru
dhampathaluki & mi family members ki
aa bhagavanthudu yella velala miku
Arogya ashta ishvariyamlu tho
Kapadalani aa bhagavanthudu ni
vedukuntuna
all the best always God bless you 👏
గోప్ప మానవతవాదులు ఇరువురు సెల్యూట్ తెలంగాణ ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల ప్రజల తరుపున..
Chala manchi alochana meedi mee kutumbasabuladi.meeru ilane cheyali ani korutunanu..andariki andubatulo undali ani takuvadara petti ammutunaru chala bagundi ...
Loknath garu, mimmalni abhinandhinchakunda undaleka pothunnam 🙏🏿 Swacchamaina accha TELUGU lo maatlaaduthaaru 🙏🏿🙏🏿🙏🏿 Mee maata theeru kuda chaala soft ga untundhi, I Appreciate your work 👍🏿, ALL MY VERY BEST WISHES andi🤝🏾
మీరు బోధించే విదానం చాల బాగున్నది
Chala Manchi work and good job both are thanks dakshayani and srinivas mi lanti vallu chala mandi leru Andaru mi lage nijayathi GA unte bagundu chudalani korika
Miru telugu chala bhaga mataluadutunaru ........mi matalu naku bhaga nachayai
Mee Telugu chala swacchamga untundhi..subhakankshalu...
Ur Telugu was so good and it is complexity of telugu
వారికి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు. 🙏🙏🙏
Mike meeru telugu chaala baaga maatladuthunaaru danyavadaalu 🙏🏻
Vallu chala manchi Pani chesthunnaru.... 🙏🏻🙏🏻
ధన్యవాదాలు
Chala chakati hotel nirvahakulaku mariyu loknadh annagariki danyavadalu 👏👏👏👏
Super sir chala Manchi work chastunaruu miku enka ala chava chayalani god pray chastunam 🙏🙏
God bless u brother and aunt.
Local area government servant should help.
Happy serving
Happy eating
Manchi manusulu sreenivasulu gari dhampathulu great.
యాంకర్ గారి తెలుగు భలేవుంది
Great service .Thanks brother ...for bringing them in yo lime light
Nice languages nice voice perfect Telugu ur speaking
💐🌷🌹 🦋🦋🦋 🙏🙏🙏 very very good thank you very much long life continuation very best of luck god bless you
దంపతుల కు వందనాలు వారు మహా పుణ్యాత్ములు దర్మాత్ములు
Wow wt a grate full owner's
Dhanyavadallu meku
Wow...Mi baasha, padajalam...chala bagundi
Nenu courier office lo chesetappudu akkade thinta super tiffens chala miss avuthunnam
Hats off to hotel owner and their family for his service to customers with minimum profit .
మీ సేవకు శతకోటి నమస్కారాలు🙏🙏🙏
మీ వాక్కు ఆలాగే మీరు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు అమోగం
ne telugu na padabevandanam super . paneke malena news chanales vellu vady bateler englesh anty teludu + englesh chudalayka chastunnam . meru super
telugu next level..kind hearted couple.
Awesome Bro, Again you reminds us with Dooradarshan days with ur food vlogs talks in pure telugu.
Ee dampathulu kalakaalam challaga undaali
God bless the organizers of the hotel and thank you for showing about this hotel.
nice video. very good explanation 👏
ధన్యవాదాలు
సూపర్. బిజినెస్. అమ్మ
Istapuvakamga
Nimmalamga
Samyukthamga
Nice words..keep going.
వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది
Ankar loknath garu ilanti manchi videos
Cheyadam valana chusevallu mimmalini
appreciate chestaru itivanti videos chupinchadam valana
aa chuttu prakka prantha vasuluku
Maranatha publicity avvuthundhi
Valla business maranatha Development
avvuthundhi aa punyam antha meke
bagavanthadu mimalani mi family
Members ni yellavelala manchi ga
chustadu chudalani nenu kuda
bagavanthadu ni koruchunna
Manchi vallu ki manche jaruguthundhi
all the best God bless you 🤝👏🙏
Dosa my favourite yr voice language gud
మీరు. తెలుగు. బాగా. మాట్లాడుతున్నరు. అన్న
The are supplying tiffin itemswith good quality , but with low prices. Really great. In out Telangana high amount is collected for these items everywhere.
Good encourage them..... fair priced people.......
రోజు.....మా అబ్బాయికి ఇడ్లీ ఇక్కడే తీసుకుంటాము.....👌👌👌👌
Akkada adress
Address plz
Tiffen tast very good i tasted here and price is also low Thanks Aunty & uncle
Very good andi very nice❤
Maa Venkateswara colonylo 1st linelo first 🏡 house akkada yedhaina sare parcel thechunte bagovadhu akkade vedi vediga thente bagutundhi, especially dosa.idli.
Doordarshan channel lo news cheppinatttu
Pure telugu lo matladutunnaru anchor
Nice
video chala bagundi anna
Chala takkuva tiffin ❤
Mi telugu.. Baagundhi..!
Mee lanti vallu undaly akka God bless you
Very good 🕉️ God bless you
God bless the family hote very rich by heart
Madi ongol esari veltanu tapakunda video chela telg ga chusanu
Awesome language usage n words usage..swachamaina telugu
ధన్యవాదాలు
Rendu spoon sugar rendu spoon rava dosa pindilo cheristhe dosa enka chala baaga untuntundhi..try chesi choodandi
మీ తెలుగు చాలా బాగుంది
ధన్యవాదాలు
Chala manchi video chesaru. God bless you bro
ధన్యవాదాలు
ఇడ్లీ బాగుంటాయి. ఇంక దోశ అంటే వేడి వేడి గా తింటే ఎన్ని తిన్నామో అనేది కూడా లెక్క ఉండదు.....
Meeru great
చిరునామా చెప్పండి. ధన్యవాదాలు.
M.A. Telugu chala baga matladutunaru
Tiffin amo kani me Telugu super sir .
Sir Address clear ga chapparu
కష్టం విలువ తెలిసిన వారిలా ఉన్నారు అన్నగారు వారు.
Tiffin Ruchi tho polchukovatm kadhu gani manchi manushulu premaga mataladatharu , Naku tiffin kannna valla prema ga matalu baguuntaye , akka Baga palakaristharu 5 idly:-10, Dosa :-5,Puri :-2 Puri 15, Vada :-2 ,10 rupees only Nice hotel
Neidu noorellu bagudalli SAR meeru
It's very great to supply with these low prices. It is extra-ordinary .
Great and great but sampada yetla musalivallu avithe anduku rates penchandi
We lived in .Nsp coloney now Rims hospital studied 1to degree 1969 . ..1982
Language is super anna
Quality Telugu words very beautiful Sir
ధన్యవాదాలు
Very hardworking couple
అవును
Super 👍
Ma oorlo kuda same inka chala Mandi pedutunnaru (Naidupeta,SPSR Nellore district)
Good video it will be useful for poor people
Explanation high light
Good. Food
Ma hotel lo kuda same coast
👏👏 From Ongole
Hi
Good
Good job. God bless you.
ఇది బాగుంది అలాగే గుంటూరు.లో కూడా చూపించండి. అలాగే. కట్టెల. పొయ్యి .మీద .వన్డే. ఇడ్లీ .దోశ. గుంటూరు.లో ఎక్కడో చెప్పండి.
VERY NICE TAC IN TELUGU
Dhinasari kulilaku chala upuyoganga untai