My dad is from Rayachoti, Kadapa and mom from Kadiri, Ananthapur. We live in hyderabad but I love my summers when I go to our villages. Rayalaseema ragi sangati with natu kodi curry, karam dosalu my favs …oorlo vandithe vache ruchi hyderabad lo radhu enduko..
So authentic. Kadapa kaaram dosa ela veyyalo exact ga alaage vesaaru. Kattela poyyi, dosa rendu pakkala kalchadam,pappula podi; bombai chutney, ila yedhi vadhalledhu. Anni correct ga chesaru. Absolutely loved it..❤❤
Kadapa 1town rosayya tiffen centre. Kadapa kaaram dosa famous. Dhaani kante onion dosa, tomato dosa Inka chaala chaala baguntai. Yv street lo mandi bazar lo bandi meedha chaala baguntundi, ITI circle lo baguntundi. Kotireddy circle straight velli left nurn tesukuni straight ha velte end lo oka hotel vuntundi chaala baagutundi.akkada right turn teesukuni mundukelte gagesh hotel vastundi super. Madanapalli lo aithe chakaliveedi next sudha hotel.
Im from Kadapa babai ❤❤❤❤. Kadapa lo more opp. Siva Priya dosa point superga untundhi taste. Subbarayudu dosa point, subbaiah dosa mandibazar lo, Masha Allah dosa point sai baba theatre ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Babai we are from proddutur (kadapa) meeru correct ga memu intlo vesukunna Karam dosa lage undhi meeru chesina koram dosa choosthunte. We love you babai ❤
Hi dady... నేను చేసే చాలా కామెంట్స్ లో ఎన్నో షేర్ చేశాను మీరు rply ఇవ్వడం లేదు పోనిలే నేను కూతుర్ని కదా dady situation ని అర్ధం చేసుకున్నాను... Dady మీ వీడియో కోసం మీరు చేసే new వంటకం కోసం చాలా waiting.. హమ్మయ్య అనుకున్న ఈ వీడియో చూసి... కొన్ని మాకు తెలిసినవే అయినా చేసుకుంటున్నావే అయినా మీరు చేసే style, టేస్ట్ excellent dady... మీ వంటలు చూసి నేను వండే విధానం వదిలేసి మీరు చేసే way లో వెళిపోతున్నాను హాయ్ గా కమ్మగా ఉంటుంది... మీరు చెప్పిన చద్దన్నం డైలీ నైట్ చేసి next day mrng తింటూ మీలానే అబ్బా అబ్బబ్బబ్బా అనుకుంటూ మరి తింటున్నాం dady... మసాలా చెక్కలు, రవ్వ లడ్డు, అన్నమయ్య లడ్డు, వెల్లుల్లి రసం with ఆమ్లెట్ , కాకరకాయ్ కారం, దొండకాయ మసాలా కూర, బీరకాయ పాలు, చేపల పులుసులు కొన్ని రకాలు, డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ చికెన్ fried రైస్, గోంగూర చికెన్ బిర్యాని, పప్పుచారు, ఉప్పుచేప, ఉలవ చారు, రొయ్యపోట్టు కారం పొడి, మైసూర్ బొండం, చికెన్ పకోడీ, అరిసెలు, ఆలుబోండా, ముక్కల సాంబార్, మజ్జిగ పులుసు, కొబ్బరన్నం with కోడి కూర,ఫిష్ బిర్యానీ, రొయ్యలు with ఎగ్ curry, మాంగోస్ మీ friend తోటలో కోసి తెచ్చి పెట్టిన ఆవకాయి, గుంటూరు మిరపకాయి బజ్జి, కృష్ణమ్మా movie టీం కోసం చేసిన menu, గేటప్ శ్రీను వచ్చినపుడు చేసిన ఫిష్ పులుసు, తెలంగాణ వంటకం with rice flour, మీ relatives కోసం మీరు చేసిన varieties, సెనక్కాయల పచ్చడ్డి, మసాలా దోస with పొటాటో, గులాబ్ జామున్, ఇలా చెబికుంటూ పోతే అంతం లేని లిస్ట్స్... చాలా వరకు నేను మీలానే చేసుకుంటున్నను dady. ఇంతక ముందు ఏ ఉరి వంటకం అని కొన్ని తెలియకపోయినా ఇలా చేస్తే బాగుంటదనే ఆలోచనతో try చేస్తుంటా but మీ వంటలు చూసాక తెలుసుకుంటున్న అవి ఎక్కడ ఫేమస్ అని. రకరకాలుగా వంటలు చేసి మాకు పరిచయం చేస్తున్నందుకు మా అందరి కడుపులకి మంచి రుచి కరమైన వంటలు చేసుకుని తినె అదృష్టం ఇస్తున్నారు.. ఎంత చెప్పిన ఏమి చెప్పిన మీకోసం తక్కువే అవుతుంది dady...మీ చేతిలో అమృతంతో కూడిన అన్నపూర్ణమ్మ వుంది అందుకేయ్ మీరు పిచ్చి ఆకుని పట్టుకున్న సంజీవని ఐపోతాదేమో కాదు కాదు ఐపోతుంది ఇది పక్కా dady...మిమ్మల్ని dady అని అంటున్నానని ఏమనుకోరు కదా.. ఏమనుకోరు నాకు తెలుసు మీ అందరించే మనసు ఎందుకంటే నాకన్ని తెలిసిపోతాయి నేను శ్రీలత ని కదా...మీరు universe కీ బాబాయ్ but నాకు మాత్రం dady... అందరిని dady అని పూలవలేం dady లా అనిపించే మీ way నాకలా పిలవాలనిపించింది... Dady మీకు ఇంతక ముందు కామెంట్ లో పెట్టాను ఏంటంటే అది rice flour తో బజ్జి అంట చీరాలలో ఫేమస్ సువర్ అంటున్నారు మీ alludu(నా husband) ఏమో నాకైతే నిజామా అనిపించి మిమ్మల్ని అడగాలని అడిగా కామెంట్స్ లో but మీరు reply ఇవ్వలేదు so ఈపుడైనా నా rqst చూస్తారని ఆశిస్తున్నా... Dady మీతో మాట్లాడాలంటే ఎలా మా kids అయితే తాతగారి తో మాట్లాడొచ్చా, మనం కలవడానికి వెళ్లొచ్చా, అంటూ questions వేస్తున్నారు but నా question కూడా అదే అనుకోండి dady... మీకు నా చేతి వంట రుచి చూయించాలని ఆశ.. మా ఇంటికి visit చేస్తారా dady?...శ్రీలత from vzwd...
From proddatur Babai aa karam dosa vesina tarvata anta sepu agalantey kastamemo vedi taggelopu tinestamu Pani lo pani oka egg 🥚 dosa kuda veyalsindi 😍😍😍
Babai garu Kadapa district motham red colour pappulu podi use cheyyaru only white colour pappulu podi use chestharu only pappulu anthe Inka evii mix cheyyaru andhuloo I’m also from Kadapa district
Kadapa District vallu like veskondi,, We love you babai from Proddatur❤
Proddatur ❤
I am from జమ్మలమడుగు.@@chagaletiganganjaneyachaga8976
Anantapur
Proddatur❤❤❤
Anantapur
కారం దోస మా కడప వాళ్ళకి ఒక emotion బాబాయ్... థాంక్స్ బాబాయ్.... We ❤ You
Atp lo ila cheyaru.. Ipudu chusaga nenu chestanu
😅
@SHAHEENBANU-f7c yes
పలమనేరు మాది.భ్రదర్.మివిడియెలు.శాఖహరం.వంటలు.మాత్రమే.చుత్తాను.నమత్తే
Not just Kadapa, for even those Hyderabadis who lived in Kadapa for sometime...
Dosa chala Bagundhi ❤ Kadapa Karam Dosa Majaka 😊 Super recipe babai Garu
Iam from kadapa.
Kadapa town lo market area deggara Subbaiah Gari Karam dosa super vuntundhi babai garu..❤❤❤
افضل طباخ هندي اتمنى يطبخ لي و اذوق اكله 💔💔
Yes
also dosa ni kalchetappude vestaaru avanni
poorvam chintachettu daggara famous ga vundedi
From Proddatur, Kadapa district. Rayudu dosa chaala famous
Iam from kadapa 😊
My dad is from Rayachoti, Kadapa and mom from Kadiri, Ananthapur. We live in hyderabad but I love my summers when I go to our villages. Rayalaseema ragi sangati with natu kodi curry, karam dosalu my favs …oorlo vandithe vache ruchi hyderabad lo radhu enduko..
బాబాయ్, మాకు ఇష్టమైన కడప కారం దోశ చేసి చూపించారు..చాలా సంతోషం.. ధన్యవాదములు...best wishes from Chennai...🎉
వివరణ అద్భుతంగా ఉంది, మాకు కావలసిన సైడ్ చట్నీ వంటకం కాబట్టి మేము మీలాగే ఆనందించగలము బాబాయిగారు, ధన్యవాదాలు 🙏
So authentic. Kadapa kaaram dosa ela veyyalo exact ga alaage vesaaru. Kattela poyyi, dosa rendu pakkala kalchadam,pappula podi; bombai chutney, ila yedhi vadhalledhu. Anni correct ga chesaru. Absolutely loved it..❤❤
Tried this recipe following all the steps as it is. Perfect Aroma and Tastieeeee. "" abha bha bha bha aaaa"" super taste. Literally I mean it guyys
మా కడప లో రోశయ్య కార౦ దోశ ఫుల్ ఫేమస్...😍😍😍
Abba baa.... kadapa karam dosa.. ❤ is emotion for kadapa people.
Ma family lo andaram Mee videos Anni chustuntam ...super ga chestaru 👌👌
Love from Kadapa ,happy to see this , thankyou for introducing our district famous recipe
Babai chala tasty vantakalu motham roju Mee videos chusthutanu thank you
రోశయ్య దోశ పాయింట్ kadapa lo super babai
Ippude taste taggindi😢
Maa chinnappudu maa inti daggare...
Maa amma valla brother vachinappudu teppinchedi...
Konchem costly...
Kaani taste matram super
kadapa ellinattundandi .. abbaaba superrrrrrrrrrrrrr
Dady మీరేమి చేసిన సూపర్ అమృతం అంతే ఇంక no more talks n టేస్ట్స్...
cooking aside, the pride with which he cooks and enjoys his food, very admirable, keep going
Maadi kadapa lo nandalur. Subbarao hotel lo dosa chala famous
Ippudu antha baaga undatam ledu akkada
E madya thinna appudu unnantha taste ledu anukuntaaa
Kadapa 1town rosayya tiffen centre. Kadapa kaaram dosa famous. Dhaani kante onion dosa, tomato dosa Inka chaala chaala baguntai. Yv street lo mandi bazar lo bandi meedha chaala baguntundi, ITI circle lo baguntundi. Kotireddy circle straight velli left nurn tesukuni straight ha velte end lo oka hotel vuntundi chaala baagutundi.akkada right turn teesukuni mundukelte gagesh hotel vastundi super.
Madanapalli lo aithe chakaliveedi next sudha hotel.
ఈ రెసిపీ కోసం ఎదురు చూస్తున్నాను.. Love from Hyderabad ❤❤
Elaya Sappadale - ellathayum Sappitutaan. I love this guy, He really enjoys the food - And so shall all of us. It is a blessing to enjoy such food.
Super Kadapa Karam dosa.
Thanks for showing us how to make it.
Your song was very appropriate. 🎉🎉🎉
ఆహా....
ఏమైనా మన దోశ మన దోశె అన్న.....
అన్న నువ్వు చేస్తా ఉంటే నోరు ఊరిపోదోంది....
ఎర్రకారం సూపర్ అన్న.... థాంక్స్
Iam also Kadapa so nice Kadapa karam dosa babai garu 🥰🥰
Super andi chustuntey nak kuda ventane cheskovali anipistundi noru urutundi❤ really
సూపర్ బాబాయ్ గారు మీరు yemi చేసిన బాగుంటుంది ❤❤
మాకు కూడా చాలా ఇష్టం బాబాయ్ గారు బాగ చేసి చూపించారు సూపర్
Maadi proddutur kani memu chinta pandu veyam karam lo 😅
Uncle garu ma Kadapa dosa memu abroad lo uuna veskone tintam ❤❤👌👌
Super .....babai gaaru😋😋, I will definitely try ..
Proddatur lo anni famous chala unique vuntai
Meeru chese vantakunna meeru thine style supurb❤❤❤❤
I will definitely try this దోష 🤤🤤
Iam from kadapa my favourite tiffen dosa it's ultimate taste are next level
I am from Kadapa I love my kadapa ❤❤❤❤
Maa kadapa doosa chupincinaduku santhosam Babai gaaru
song super ....dosa super, we add onions to bombay chutney also
Maa Kadapa dosa chupinchinaduku chala santhosam undhi babai gaaru
Soo nice Babai Garu 🙏👌👌👍💕
Uncle gaaru neyyi kudaa vestaru dosa vesetappudu wow
Im from Kadapa babai ❤❤❤❤.
Kadapa lo more opp. Siva Priya
dosa point superga untundhi taste.
Subbarayudu dosa point, subbaiah dosa mandibazar lo,
Masha Allah dosa point sai baba theatre ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
దోస తక్కువ పల్లి చట్నీ ఎక్కువ నేను ఇలానే తింటా రుచిగా ఉంటుంది లాస్టులో వేలితో నాకేస్తా కూడా చాలా బాగుంటుంది
Kadapa kaaram dose super ga vachindi babai garu
❤Love you Babbai
From Rajampet(Kadapa District)
Namaste chacha. ⚘mi dosa super meru padina song enka super ⚘Aba Aba Aba Aba⚘⚘⚘👌👌👌
Memu badvel (kadapa district) lo inter chaduvu tunapudu daily morning karam dosa a babai garu. Apudu dosa 5 rupee. 3 tinte chalu full ipoedi.
Miri. Singar aayathe. Super ❤🎉
Karam dosa superb babai garu👌👌👌😋
First like babai garu
Nenu try chesanu superb test Babaygaru excellent💯👍
First like first comment enni rojulaki babai garu super taste
😄😄
బ్యాచిలర్స్ మటన్ కర్రీ తెలంగాణ స్టైల్ కావాలి బాబాయ్ ❤
The way you are doing without mixy or stove is so tough and looking so good.
Superb babai garu. Mouth watering ❤❤❤❤❤ u babai garu. Thank you so much for sharing this video babai garu
Babai garu iamfrom jammalamadugu kadapa district mi videos anni chala bagunttay ma amma mi videos lo chala try chasidi 👌
Rosayya gari dosa in Kadapa is ultimate taste
I am from Kadapa local babai ...neku Big fan ❤❤❤ nenu
Babai we are from proddutur (kadapa) meeru correct ga memu intlo vesukunna Karam dosa lage undhi meeru chesina koram dosa choosthunte. We love you babai ❤
Hi dady... నేను చేసే చాలా కామెంట్స్ లో ఎన్నో షేర్ చేశాను మీరు rply ఇవ్వడం లేదు పోనిలే నేను కూతుర్ని కదా dady situation ని అర్ధం చేసుకున్నాను... Dady మీ వీడియో కోసం మీరు చేసే new వంటకం కోసం చాలా waiting.. హమ్మయ్య అనుకున్న ఈ వీడియో చూసి... కొన్ని మాకు తెలిసినవే అయినా చేసుకుంటున్నావే అయినా మీరు చేసే style, టేస్ట్ excellent dady... మీ వంటలు చూసి నేను వండే విధానం వదిలేసి మీరు చేసే way లో వెళిపోతున్నాను హాయ్ గా కమ్మగా ఉంటుంది... మీరు చెప్పిన చద్దన్నం డైలీ నైట్ చేసి next day mrng తింటూ మీలానే అబ్బా అబ్బబ్బబ్బా అనుకుంటూ మరి తింటున్నాం dady... మసాలా చెక్కలు, రవ్వ లడ్డు, అన్నమయ్య లడ్డు, వెల్లుల్లి రసం with ఆమ్లెట్ , కాకరకాయ్ కారం, దొండకాయ మసాలా కూర, బీరకాయ పాలు, చేపల పులుసులు కొన్ని రకాలు, డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ చికెన్ fried రైస్, గోంగూర చికెన్ బిర్యాని, పప్పుచారు, ఉప్పుచేప, ఉలవ చారు, రొయ్యపోట్టు కారం పొడి, మైసూర్ బొండం, చికెన్ పకోడీ, అరిసెలు, ఆలుబోండా, ముక్కల సాంబార్, మజ్జిగ పులుసు, కొబ్బరన్నం with కోడి కూర,ఫిష్ బిర్యానీ, రొయ్యలు with ఎగ్ curry, మాంగోస్ మీ friend తోటలో కోసి తెచ్చి పెట్టిన ఆవకాయి, గుంటూరు మిరపకాయి బజ్జి, కృష్ణమ్మా movie టీం కోసం చేసిన menu, గేటప్ శ్రీను వచ్చినపుడు చేసిన ఫిష్ పులుసు, తెలంగాణ వంటకం with rice flour, మీ relatives కోసం మీరు చేసిన varieties, సెనక్కాయల పచ్చడ్డి, మసాలా దోస with పొటాటో, గులాబ్ జామున్, ఇలా చెబికుంటూ పోతే అంతం లేని లిస్ట్స్... చాలా వరకు నేను మీలానే చేసుకుంటున్నను dady. ఇంతక ముందు ఏ ఉరి వంటకం అని కొన్ని తెలియకపోయినా ఇలా చేస్తే బాగుంటదనే ఆలోచనతో try చేస్తుంటా but మీ వంటలు చూసాక తెలుసుకుంటున్న అవి ఎక్కడ ఫేమస్ అని. రకరకాలుగా వంటలు చేసి మాకు పరిచయం చేస్తున్నందుకు మా అందరి కడుపులకి మంచి రుచి కరమైన వంటలు చేసుకుని తినె అదృష్టం ఇస్తున్నారు.. ఎంత చెప్పిన ఏమి చెప్పిన మీకోసం తక్కువే అవుతుంది dady...మీ చేతిలో అమృతంతో కూడిన అన్నపూర్ణమ్మ వుంది అందుకేయ్ మీరు పిచ్చి ఆకుని పట్టుకున్న సంజీవని ఐపోతాదేమో కాదు కాదు ఐపోతుంది ఇది పక్కా dady...మిమ్మల్ని dady అని అంటున్నానని ఏమనుకోరు కదా.. ఏమనుకోరు నాకు తెలుసు మీ అందరించే మనసు ఎందుకంటే నాకన్ని తెలిసిపోతాయి నేను శ్రీలత ని కదా...మీరు universe కీ బాబాయ్ but నాకు మాత్రం dady... అందరిని dady అని పూలవలేం dady లా అనిపించే మీ way నాకలా పిలవాలనిపించింది... Dady మీకు ఇంతక ముందు కామెంట్ లో పెట్టాను ఏంటంటే అది rice flour తో బజ్జి అంట చీరాలలో ఫేమస్ సువర్ అంటున్నారు మీ alludu(నా husband) ఏమో నాకైతే నిజామా అనిపించి మిమ్మల్ని అడగాలని అడిగా కామెంట్స్ లో but మీరు reply ఇవ్వలేదు so ఈపుడైనా నా rqst చూస్తారని ఆశిస్తున్నా... Dady మీతో మాట్లాడాలంటే ఎలా మా kids అయితే తాతగారి తో మాట్లాడొచ్చా, మనం కలవడానికి వెళ్లొచ్చా, అంటూ questions వేస్తున్నారు but నా question కూడా అదే అనుకోండి dady... మీకు నా చేతి వంట రుచి చూయించాలని ఆశ.. మా ఇంటికి visit చేస్తారా dady?...శ్రీలత from vzwd...
Meeru pettina prathi comment chadhivanu andi 😊
@@FoodonFarm డాడీ చదివితే మరి నన్ను అండి అంటున్నారు.. నేను మీ daughter లాంటి దానిని plz dady నన్ను name తో పిలవండి మా dady పిలిచినట్లు ఫీల్ అవుతా..
Dady bissy gaa untadu anna@@sreelatha5776
@@FoodonFarmసూపర్ బాబాయ్
ఆస్థి లో వాటా కు వస్తారని పిలవడం లేదు అంతే 😂😂😂😂😂😂😂😂
Telangana Style pappu charu Challa mirapayakalu combination cheyandi babai 😊
Iam from Kadapa memu bhombai chatny lo onion 🧅 kuda vestham bhabhi garu 👍🏻
సూపర్ గా ఉంది సార్ ఇలాగే కొత్తగా అన్ని ఊర్ల రుచుల్ని ట్రై చేసి చూపించండి 🎉❤❤❤
Love from Kadapa ❤
Like no 1 chinababu🎉❤👍
అన్న గారు అద్భుతము గా ఉంది
ఊతప్ప కూడా తయారు చేసే పద్ధతి
చూపించండి.
Karam dosa super advance happy divali babay garu 🎉🎉
Kadapa district jammalamadugu babai garu dosa super
I am from Kadapa ❤ mi videos superbb ga vuntai babai garu 🥰🥰...
I first like first comment❤❤❤
yes Its really good taste ,,,iam from Rayachoti....❤
Super Babai.. super taste..
Soft IDLY preparing video cheyyandi babai.
Soooper dosa🎉🎉
From proddatur
Babai aa karam dosa vesina tarvata anta sepu agalantey kastamemo vedi taggelopu tinestamu
Pani lo pani oka egg 🥚 dosa kuda veyalsindi 😍😍😍
❤🎉 super babai mi vantalu chala baguntayi nenu roju chusthanu mi recepies i like so much your videos very simple and tasty ❤😊😊Kadapa bidda siavajyothi
Kadapa bidda sivanyothy gariki thanks... Mee babai..
Hi babai garu....chala bagundi me karam dosa chustunte
Original Rayalaseema Style Chicken Curry Kavali Uncle Garu🎉challa sarllu adiganu🎉
Super babai garu 🥳🥳
Super samy super duper excited for you all the best
సూపర్ 👌👌👌😋బాబాయ్
Awesome camera work babai swamy and your team..
బాబాయ్ మీ వంటలు సూపర్🎉
విజయనగరం జిల్లా వాలు ఒక లైక్ వేసుకోండి
we will surely make coming sunday
Babai gaaaru Ankapoor Natu kodi chicken cheyandi waiting from NIZAMABAD TG..........
Super Babai Garu ❤
Babai garu Kadapa district motham red colour pappulu podi use cheyyaru only white colour pappulu podi use chestharu only pappulu anthe Inka evii mix cheyyaru andhuloo I’m also from Kadapa district
Super babai ❤
Babai me video super babai. We love from PRODDATUR
Watching from Proddatur ❤
Very nice👌babai garu👍
బాబాయ్ తెలంగాణ స్టైల్ స్పెషల్ మటన్ కర్రీ చేయండి మాకోసం
Babai garu waiting for 2 million subscribers ❤
This is so yummy 😋.
Very nise babai garu
Superrrr ❤
Maadi kadapa babai...kaaram dosa❤
I am from కడప చాలా బాగుంది బాబాయి
Visual treat💙
Thank you 😊😊
Keep going babai 😊😊😊