రూపాయి కే అల్పాహారం అందిస్తున్న బామ్మ గారు | One Rupee Bonda | Bajji |Ongole | Food Book

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • సాటి మనిషి ఆకలి తీర్చడం దైవిక కార్యక్రమంగా భావిస్తారు ఒంగోలుకు చెందిన మల్లేశ్వరమ్మ గారు.
    ఆకలిగుందని ఎవరు తమ గడపదొక్కినా బుక్కెడు బువ్వ బెట్టి క్షుబ్ధాధ తీర్చే మానవతా మూర్తి ఈ బామ్మ గారు.
    ఆర్ధికంగా నిరుపేద కావచ్చు. మానవీయతలో వారు అపర కుబేరులు. కనుకనే భుక్తి కోసం ఏర్పాటు చేసుకున్న శాల ద్వారా గత రెండు దశాబ్దాల నుండి అల్పాహారాలను అతి తక్కువ ధరకే అందిస్తూ తమ సహృదయతను చాటుతున్నారు.
    చిరునామా:-మాతా శిశు వైద్యశాల ఎదురు వీధి, భూపతి వీధి, ఒంగోలు.
    గూగుల్ లొకేషన్:-
    maps.app.goo.g...
    శాస్ర్తీయ విధానంలో సాంప్రదాయ బద్ధంగా పొయ్యి మీద అల్పాహారాలను తయారు చేస్తారు.తొలుత పూజ కార్యక్రమం చేపట్టి తొలి అల్పాహారం నైవేద్యంగా సమర్పించి. మేలిమి గల ముడి పదార్థాలతో రుచి శుచి గల అల్పాహారాలు తయారు చేసి స్వల్ప ధరకే అందిస్తారు.
    రూపాయి కే బోండా, పది రూపాయలకు ఏడు బజ్జిలు, మూడు గారెలు ఇంకా అనేక ఉపాహారాలను అత్యంత నాణ్యత తో అమ్మమ్మల కాలం నాటి రుచితో వండి వడ్డిస్తారు..
    గమనిక:-ఉదయం అల్పాహార శాల ఉండదు.
    సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు శాల వేళలు.

ความคิดเห็น • 476

  • @tractorvlogs5milion592
    @tractorvlogs5milion592 3 ปีที่แล้ว +92

    తేలుగు బాష ను మాకు వడ్డించి నందుకు దన్యవాదలు లోక్నాథ్ గారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +6

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @memecediy-8442
    @memecediy-8442 3 ปีที่แล้ว +160

    తెలియని ఒక ఆనందం మామ్మ గారిని చూస్తుంటే, ఇలాంటి పద్ధతి లో చేసే పెద్దలు ఈ రోజులో మన ఇళ్లలో లేకపోవడం ఈ సమాజం దురదృష్టం 🙏🙏.
    ధన్యవాదాలు లోకనాథ్ గారు 🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +6

      ధన్యవాదాలు

    • @ravikumarsetti926
      @ravikumarsetti926 3 ปีที่แล้ว +4

      Maa intlo ma nannamma vundhi bro

  • @kachammakaburlu
    @kachammakaburlu 3 ปีที่แล้ว +63

    మట్టిలో మాణిక్యం ఈ మామ్మగారు. వీరిని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు. మామ్మాగారు మీకు🙏🙏🙏🙏

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 2 ปีที่แล้ว +6

    డొక్కా సీతమ్మ గారు మీ రూపం లో మళ్ళీ జన్మించారు.అని పిస్తోంది.అమ్మ మీ గొప్ప మనసుకి 🙏🙏🙏🙏🙏

  • @suseelamoka2035
    @suseelamoka2035 3 ปีที่แล้ว +11

    మీరు గ్రేట్ అమ్మ. హాటల్ పెట్టి లాభాలు ఆశిస్తారు. ఆవిడ ను పొగిడిన మామూలు గానే స్పందించారు. గొప్ప వారు అంతే మీ మంచి మనస్సు కి హట్సఫ్🙏🙏🙏

  • @bosu9995
    @bosu9995 3 ปีที่แล้ว +40

    మీ తెలుగు భాష తీయదనం, బామ్మగారి వంటలో కమ్మదనం చూడ్డానికి చూడముచ్చటగా ఉన్నాయి ఈ వీడియో చూశాక మాటలు రావడం లేదు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @psg_mani326
    @psg_mani326 2 ปีที่แล้ว +4

    మీరు చాలా గ్రేట్ అమ్మమ్మ గారు మీరు ఎప్పుడు ఇలానే మ‌ంచిగా ఉండాలి,...🙏🙏🙏

  • @SKMV27
    @SKMV27 3 ปีที่แล้ว +7

    Great లేడీ, ఈరోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ప్రకృతి తన బాధ్యతతో వర్షాలు కురుస్తున్నాయి. చివరగా🙏🙏

  • @jashuvavlogs5851
    @jashuvavlogs5851 3 ปีที่แล้ว +39

    మీ భాష గురించి ప్రతి విడియో లో కామెంట్
    మంచిగా పెట్టకుండ ఉండ లేక పోతున్నాం
    లోక్నద్ గారు
    అంత బాగుంటాయి మి వీడియోస్
    బామ్మ గారు చాలా మంచి పనీ చేస్తూన్నారు
    వారికి నా దన్యవాదాలు
    మీరు నాలుగు రోజులు నుండి విడియో
    ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్న
    చివరా గా ఈరోజు పెట్టారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @AtheistHumanist
    @AtheistHumanist 3 ปีที่แล้ว +7

    మనం బ్రతుకుతూ మన తోటి వారు బ్రతకడానికి సాయమందించడమంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో.
    స్వార్థం తక్కువ, సాయం ఎక్కువ..
    మీకు నా పాదాభివందనాలు తల్లి 🙏🙏

  • @kamalaratnamdasari4433
    @kamalaratnamdasari4433 3 ปีที่แล้ว +20

    చాలా తాకువా రేటు ఇంత ఎట్లా చేస్తున్నారు లాభం లేకుండా నిజాయితీ గల మనిషి బామ్మ గారు

  • @nirmalagandham7591
    @nirmalagandham7591 3 ปีที่แล้ว +87

    హాయ్ లోకనాథ్ గారూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు amma

  • @kameswararao6872
    @kameswararao6872 3 ปีที่แล้ว +54

    ధనం ముఖ్యం కాదు అమ్మకు..ఆత్మ సంతృప్తి అవిడగారి మాటల్లోనే తెలుస్తుంది..

  • @Marvelfashions95
    @Marvelfashions95 3 ปีที่แล้ว +8

    మా చిన్నపుడు రేడియో లో ఆకాశవని ప్రోగ్రామ్ విన్న feeling వచ్చిందండి మీ మాటలు వింటుంటే

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @kameswararao6872
    @kameswararao6872 3 ปีที่แล้ว +9

    లోకనాధం గారూ అద్భుతం చూపించారు...అమ్మగారి సాంప్రదాయ వంటలు ఆచ్చారం ఆరోగ్యం....వరెవహ్..తిన్నవాడు ధన్యుడు..నేను వెళతాను..తింటాను..ధన్యతపొందుతాను...జై భీమ్

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @siva.s9537
    @siva.s9537 3 ปีที่แล้ว +15

    మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు లోకనాథ్ గారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు

  • @nammarao4282
    @nammarao4282 2 ปีที่แล้ว +3

    మీరు చాలా గ్రేట్ అమ్మ మీవంటి అన్నపూర్ణమ్మ లాంటి మహా తల్లులకు నా పాదాభివందనములు🌹🌹🌹🙏🙏🙏🙏

  • @bhanu1508
    @bhanu1508 3 ปีที่แล้ว +6

    చాలా బాగుంది అవ్వ స్టోరీ.... పెద్ద డబ్బును ఆశించకుండా... అవ్వ మీకు పాదాభి వందనము 🙏🙏🙏. అలాగే మరోసారి మీకు కూడా ఇలాంటి వాళ్లు ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.. 👍🙏🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు భాను గారు

  • @srikantholety8514
    @srikantholety8514 3 ปีที่แล้ว +45

    People staying in Ongole kindly visit this eatery nd help the grandma.
    Thx Lokanath garu 🙏

  • @vamsi7107
    @vamsi7107 3 ปีที่แล้ว +12

    ఈ రోజుల్లో కరువు ప్రళయ తాండవం చేస్తున్న పది రూపాయలకి ఇన్ని రకాల
    అల్పాహారము అందిస్తున్న బామ్మగారికి
    మీకు మా పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gudiyasanthosh4611
      @gudiyasanthosh4611 3 ปีที่แล้ว +1

      అమ్మ నీ ప్రజా సేవకు మీకు మా పాదాబి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krupagadiya
    @krupagadiya 3 ปีที่แล้ว

    ఆహార పదార్ధాలతో పాటు మంచి తెలుగు భాష లోని మాధుర్యం , తీపి కూడా మాకు వడ్డిస్తూ తృప్తి ఇస్తున్న మీకు మీ మాతృ హృదయానికి జోహార్లు. మీరు గతములో లేదా ఇప్పుడు రేడియో లో లేదా టీవీలో పనిచేస్తున్నారు అనిపిస్తుంది. నిజముగా మీరు అలాంటి ప్రొఫెషన్ లో ఉండి మీ సేవలు ఇంకా అందరికీ చేరాలని ఆశ. దేవుడు మిమ్ములను దీవించు గాక

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @keydude09
    @keydude09 3 ปีที่แล้ว +5

    లోకనాథ్ గారు ఇంతలా ఎప్పుడు ఎమోషన్ కాలేదు నాకు ఎంతో ఏడుపు అమ్మమ్మ గారి అస్సిసులు అందరికీ ఒంగోలు వాసిని నేను అమ్మమ్మ ఉన్న ఊరు మాది ఒంగోలు థాంక్యూ లోకి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +1

      గారు బాలేదు అన్నా...

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 2 ปีที่แล้ว

    యాంకర్ గారు....
    మీ తెలుగు భాష.. మహా మధురమైనది...

  • @venkateshvenky2573
    @venkateshvenky2573 3 ปีที่แล้ว +2

    మీ తెలుగు సాహిత్యం బాగుంది 🙏🚩

  • @kummarimurali6684
    @kummarimurali6684 3 ปีที่แล้ว +29

    పెద్దమ్మ నీకు🙏🙏🙏🙏🙏🙏

  • @himabindumaragani4680
    @himabindumaragani4680 3 ปีที่แล้ว +4

    ఎంత మంచి వారు బామ్మ మీరు 🙏🙏🙏🙏

  • @udaybhaskarsappa4664
    @udaybhaskarsappa4664 2 ปีที่แล้ว

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 2 ปีที่แล้ว +1

    అమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @vsk571
    @vsk571 3 ปีที่แล้ว +16

    The beauty of the whole thing is that she doesn't know how great she is. Great video brother . Keep it up.

  • @kiranp7218
    @kiranp7218 3 ปีที่แล้ว +4

    మీ తేట తెలుగు పద ఉత్సారణ అద్భుతం అన్న గారు

  • @PriNce-tz8bb
    @PriNce-tz8bb 3 ปีที่แล้ว +25

    హృదయ పూర్వక హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా ఆలస్యం అయినందుకు మన్నించు 🙏🙏😍😍🎂🎂🎂🎂🍰🍰🍰🍰🍫🍫🍫🍫🎂🎂

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +2

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @katteboyinasravani290
      @katteboyinasravani290 3 ปีที่แล้ว

      Ongole adrees eakkada

  • @BrahmaAnkireddy
    @BrahmaAnkireddy 3 ปีที่แล้ว +2

    Brother good job 👏
    I have seen a few of your videos
    But this one touched my heart
    Speaking to the generous lady
    Keep going brother 👍

  • @kalavathin1383
    @kalavathin1383 3 ปีที่แล้ว +2

    🙏🙏manchi thanam eppudu valuble ga ontundhi

  • @jyoojoo
    @jyoojoo 3 ปีที่แล้ว +6

    పుట్టిన రోజు శుభాకాంక్షలు... మీరు ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపు కోవాలి అని ఆశిస్తున్నాను

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు జ్యోతి గారు

  • @Rudraskidsclub
    @Rudraskidsclub 3 ปีที่แล้ว +3

    మీరు చేసే విధానం చాలా బాగుంది. ధర కూడా తక్కువ , దేవుడు మిమ్మల్ని చల‌గ చూడాలి.

  • @mounikaperamasani6399
    @mounikaperamasani6399 3 ปีที่แล้ว +3

    Avva meeru mee jeevitha kalam chala santhosamga undali ani korukuntunnam👏👏🤩🤩💓💓🥰

  • @SatishSatish-zi8ng
    @SatishSatish-zi8ng 3 ปีที่แล้ว +1

    అమ్మ గారికి శతకోటి వందనాలు

  • @balajikumar6248
    @balajikumar6248 3 ปีที่แล้ว +3

    GOD Bless you lotlly BROTHER and AMMA GARU. 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @sureshnagam3720
    @sureshnagam3720 3 ปีที่แล้ว

    Good great job, support to small hotals, Thanks... so much, Hats off to Loke nath Garu Anna 👋

  • @Naveen-pp
    @Naveen-pp 3 ปีที่แล้ว +13

    Happy birthday to you Loknath gaaru, stay blessed. Your language skills are awesome.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @vanithakoppesitti4729
    @vanithakoppesitti4729 2 ปีที่แล้ว

    Chala shubram ga chesthunnaru a ammama garu e video chustunamdhuku maku chala santhosham ga undhi meru telugu lo matladuthu nnamdhuku dhanyavadhamulu

  • @meghanamanavelthi1207
    @meghanamanavelthi1207 3 ปีที่แล้ว +5

    God bless u ammamma garu💝😘🙏🙏

  • @anilkumar-fx4mf
    @anilkumar-fx4mf 3 ปีที่แล้ว +15

    Many many happy returns of the day

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 2 ปีที่แล้ว

    దేవుని కి మరో రూపంలో ఉన్న అమ్మా గారు 🙏🙏

  • @sureshnagam3720
    @sureshnagam3720 3 ปีที่แล้ว

    Good great job, Thanks so... much, Hats off to Bama Garu & team👋 for poor people🤝

  • @surendardevavath1340
    @surendardevavath1340 2 ปีที่แล้ว

    Very good amma🙏🙏❤

  • @correyaalfred3565
    @correyaalfred3565 3 ปีที่แล้ว +5

    Loknadh bro waiting to see you as a news presenter let the world hear your sweet voice and language All the best bro

  • @ssiva2583
    @ssiva2583 2 ปีที่แล้ว

    అమొగం మీ తెలుగు భా శ అమ్మ మీకు వందనాలు

  • @మీరునేను
    @మీరునేను 3 ปีที่แล้ว +1

    హ్యాపీ బర్త్డే అన్న గారు ఈ వీడియో చాలా బాగుంది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @anilkamatam2095
    @anilkamatam2095 3 ปีที่แล้ว

    Good job brother great bhama garu🙏

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 3 ปีที่แล้ว +4

    జై శ్రీరామ 🔥🔱🕉🚩♾️🇮🇳🙏

  • @vijayrna6479
    @vijayrna6479 3 ปีที่แล้ว +16

    Nice brother. Once again happy birthday to you. 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @garigantiharsha9080
    @garigantiharsha9080 3 ปีที่แล้ว +2

    Meeru super baammagaru🙏🙏

  • @ktmgaming9195
    @ktmgaming9195 3 ปีที่แล้ว +2

    హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు లోకనాథ్ గారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 3 ปีที่แล้ว +2

    Hatsoff ammagaru, superb namaste amma , good video in my life, to see this.

  • @Maneu_ta
    @Maneu_ta 3 ปีที่แล้ว +2

    Amazing video. Rangoli, cooking set up chustunte chala happy ga feel ayyanu. Thanks to TH-cam for suggesting such a wonderful video 🥰❤️

  • @Satish_369A
    @Satish_369A 3 ปีที่แล้ว +4

    🙏❤️
    Less Greedy More Happiness🙂❤️
    Bamma bangaru manasu🙏

  • @abhilashreddy3877
    @abhilashreddy3877 3 ปีที่แล้ว +1

    Mi telugu malli malli vinalani vundhi lokanath garu great

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు అన్నా..

  • @raghukumar2243
    @raghukumar2243 3 ปีที่แล้ว +11

    Lokanath garu Iam from Hyderabad. 🙏 Please accept my greetings on the occasion of your birthday 🎉 greetings. I pray God to bestow his blessings always on you and to give health and wealth and prosperity. I like your voice and the way you speak Telugu makes me to search your shoots regularly in U Tube. May God bless you and your family.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు రఘు కుమార్ గారు

  • @madankumarmamidala1638
    @madankumarmamidala1638 3 ปีที่แล้ว +7

    Your vioce and narration👌🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 2 ปีที่แล้ว

    Ha amma gariki Naa pranamamuluu 🕉
    E chitram chupichi nadhuku Meku dhanyavadhaluu 🙏

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    అన్నదాత సుఖీభవ...🙏.

  • @haripriyam9577
    @haripriyam9577 3 ปีที่แล้ว +1

    Me voice amma vantalu amma ki God blessings always undali ani korukuntunnanu..rangoli vedthundi ante culture clear ga thelusthondi no words to say too cheap.avida daggariki velli vundali anipisthondi bcz mother expired this year march 13th father brain stroke tho expire ayyaru 5 yrs ayyindi bros vunna no use single ga life leading shelter kosam searching brahmanis mi so bro me video valla intha gud mother ni chusanu

  • @varalaxmi7603
    @varalaxmi7603 3 ปีที่แล้ว +2

    God bless u Amma🙏🙏🙏Well Done👍,So Nice of u Amma

  • @ams-dh3up
    @ams-dh3up 2 ปีที่แล้ว

    thank you sir goppavala gurinchi video upload chesinandhuku
    meru adige theeru kuda bagundhi chakkaga

  • @satyamanideepika4739
    @satyamanideepika4739 3 ปีที่แล้ว

    Super bammagaru meeru nijanga devatha baamma garu

  • @nirmalagandham7591
    @nirmalagandham7591 3 ปีที่แล้ว +12

    Happy Birthday lokunath garu god bless you 🌹🎂

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @shaikmastanvali6836
      @shaikmastanvali6836 3 ปีที่แล้ว

      Elanti bamanu parochiaymu chaysunaduku thanks you

  • @gudipatinaveenkumar4839
    @gudipatinaveenkumar4839 3 ปีที่แล้ว +6

    Really appreciate your efforts towards Telugu language

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

    • @padmaadiraj8598
      @padmaadiraj8598 3 ปีที่แล้ว

      బామ్మగా రికి వందనాలు. 🙏🙏

  • @sriramachandramurthypheelk8902
    @sriramachandramurthypheelk8902 3 ปีที่แล้ว

    Excellent mother 🙏🙏🙏🙏

  • @pancharathna6554
    @pancharathna6554 3 ปีที่แล้ว +3

    Super Amma meeru 🙏🙏

  • @Sripadabhargaviraghu
    @Sripadabhargaviraghu 3 ปีที่แล้ว

    ammante daivam...aa maataku niluvethu rupam ee baamma...🙏👏really great

  • @shaikaleem3012
    @shaikaleem3012 3 ปีที่แล้ว +5

    God bless you amma🙏

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 3 ปีที่แล้ว

    May Mammagaru blessed by the God to go to Punyalokalu!

  • @ghkphysics627
    @ghkphysics627 3 ปีที่แล้ว

    Wow amamma ni kosam kudaa e janaalu aalochinchaali help cheyali great ma

  • @adepusadanandam9623
    @adepusadanandam9623 3 ปีที่แล้ว

    Good video your really emotional sir God bless you

  • @mbmadduleti7684
    @mbmadduleti7684 3 ปีที่แล้ว

    Super beautiful video 🙏

  • @vijayjangam1751
    @vijayjangam1751 3 ปีที่แล้ว

    Great... 🙏♥️

  • @ismartrehanavlogstravels1448
    @ismartrehanavlogstravels1448 3 ปีที่แล้ว

    Wow super బామ్మా గారు మీరు great andii gud video sir👍👌

  • @sudhakarkurra8888
    @sudhakarkurra8888 2 ปีที่แล้ว

    Great bhama Garu 👌

  • @MeenaMeena-sr6fj
    @MeenaMeena-sr6fj 3 ปีที่แล้ว +1

    Beautiful video god bless the grand maa where is it all should visit her

  • @prasadrayadu2736
    @prasadrayadu2736 3 ปีที่แล้ว +3

    Superb mama,I swear 🖐️ Mee videos ki hats off,all the best for your bright future 😌 god bless you, parents ni adiganani chayppandi mama

  • @ramanamurthy1838
    @ramanamurthy1838 3 ปีที่แล้ว

    Bhamma nuvvu great. Anchor thanks.

  • @naveenb9515
    @naveenb9515 3 ปีที่แล้ว +1

    Great mother nice video

  • @sureshreddy4046
    @sureshreddy4046 2 ปีที่แล้ว

    Really great amma garu

  • @jashuva7747
    @jashuva7747 3 ปีที่แล้ว

    Ammama nuvu challaga vunddali ani jesus ni korukunttuna God bless you ammama

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 3 ปีที่แล้ว +7

    నవరాత్రుల్లో అన్నపూర్హమ్మ ( మల్లేశ్వర మ్మ)నుదర్శింపచేశారు !
    ఒంగోలులో ఎక్కడో అడ్రస్స్‌ ఇవ్వండి బ్రో.

  • @farmingathomegarden5581
    @farmingathomegarden5581 3 ปีที่แล้ว +2

    శుభ సాయంత్రం సోదరా

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 3 ปีที่แล้ว

    Loknath garu, your language is very beautiful.

  • @pudianithareddy2560
    @pudianithareddy2560 3 ปีที่แล้ว

    Nijamga chala baguntay ilantivalladaggara, ma ollo kuda alane ammutannaru okappudu ippudu vere vallu chestunnaru chandalamga, but mundu chesevallu chana chana baga chestannaru

  • @joy88122
    @joy88122 3 ปีที่แล้ว

    Bagundandi me narration, etv chustunattuga undi.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @srikanthdancer9019
    @srikanthdancer9019 3 ปีที่แล้ว

    Really very great Amma meeru 🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshm3696
    @venkateshm3696 3 ปีที่แล้ว +1

    Super..

  • @swaroopmandapati2769
    @swaroopmandapati2769 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏 God bless her

  • @parapatlasreekanth9657
    @parapatlasreekanth9657 3 ปีที่แล้ว

    Amma ki bharatharatha awards evvali
    True Indian

  • @manish.gmanish.g2617
    @manish.gmanish.g2617 3 ปีที่แล้ว

    Super 👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @mahid1291
    @mahid1291 3 ปีที่แล้ว

    Pure Telugu Andi chalaa bagundhi

  • @harithag1899
    @harithag1899 3 ปีที่แล้ว

    Super mamma garu meeru kanipinche devatha mamma garu

  • @usharani1843
    @usharani1843 3 ปีที่แล้ว

    me explanation chala bagundi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @valpasukumarvalpasukumar5301
    @valpasukumarvalpasukumar5301 2 ปีที่แล้ว

    Mee vakyanam chala bhagundi loknadhu Anna garu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @Anitharajesh-qs4ip
    @Anitharajesh-qs4ip 3 ปีที่แล้ว

    Great