బ్రదర్ గారు మీ తెలుగు అమోగం చాలా చక్కగా తేనే పలుకులు వాలే మాట్లాడుతారు మీరు చూపించే ప్రతి వీడియో ఒక మైలు రాయి. మీకు నా కృతజ్ఞతలు. నేను తిరుపతి వాసిని బ్రదర్ గారు.🎉❤
Thammi meeru Egg Dosa separate thawa meedha veste vegetarians ki manchi chesina valu avutharu endukante maa Telangana lo egg Dosalu Challa Thakuva only ordinary ekuva
బ్రదర్ గారు మీ తెలుగు అమోగం చాలా చక్కగా తేనే పలుకులు వాలే మాట్లాడుతారు మీరు చూపించే ప్రతి వీడియో ఒక మైలు రాయి. మీకు నా కృతజ్ఞతలు. నేను తిరుపతి వాసిని బ్రదర్ గారు.🎉❤
హృదయ పూర్వక ధన్యవాదాలు సురేష్ గారు.మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.
Location link pettavachu ga
లోక్నాథ్ గారు మీ వీడియోలు మీ మాటల్లో ఉన్న మాధుర్యం ఎప్పటికైనా అమోగం. ఒక మంచి వీడియో అందించినందుకు ధన్యవాదాలు.
అద్భుతం లోక్ నాథ్ గారు👌👌👌
It is the best tiffin centres in KANDUKUR
ఒక్క ముక్క ఇంగ్లీష్ పదం ఉపయోగించకుండా మాట్లాడే మీ మాటలు చాలా మంచి అనుభూతిని ఇస్తాయి..
Chala baguntadhi tiffen ekada super
Nice video Anna ❤.. thanks for uploading.
అన్న గారు మీ మాటలు వర్ణనాతీతమైనది💐
హృదయ పూర్వక ధన్యవాదాలు అండి
Wow superb bro. Thanks for sharing this video bro.
Yoyo honeysingh lu unna ee rojullo ,telugu intha chakkaga maatladuthunnaru ❤❤❤
Amma baasha loni kammadanam ...Mee saralamaina Telugu vintu vunte chaala anandam ga vundi ....
nenu chala rojula nundi me videos chustunnanu me basha me vaachakam chala manchi a untai ilage munduku saagalani ashistunnam annayyya
ధన్యవాదాలు తమ్ముడు👍
మీ భాష అద్భుతం
Superb sir please tell full address
మాది స్వ గ్రామం కందుకూరే కాని ప్రస్తుతం విశాఖ పట్టణంలో ఉంటున్నాము. ఈ హోటల్ మేము ఉన్నప్పుడు లేదు. 35 సంవత్సరాలు. పైనే అయింది ఆ ఊరుని వదిలేసి.
Nenu kandukur lo chadivitappudu konni sarlu tinnanu. Egg dosa super untundi
Kandukur lo ekkada address pls
❤❤❤
Address please
Chaala rojulu ki vacharu anna garu... Bagunara meru
NICE VIDEO ANNA❤❤❤❤😅😅😅😅
ధన్యవాదాలు అనీల్ గారు
@@LOKFOODBOOK ❤️❤️😍😍😀😀
Nenu 2003 lo putta 😄 appatinunchi ee shop undhi kandukur lo...
Very nice tammudu
ధన్యవాదాలు అన్న
Hammayya....ee video lo review ane aangla padam vaadaaru
Kandukur lo ekkada place andi
Nancharamma colony kanigiri road
Lice office to court kanigiri road Nacharama colony
SIR MEE VOICE SUPERRRRRRRR SIR
Ma inti daggara e tiffin shop😊
Location ivvandi maadi kandukur address teliyadu
Srinu anna ❤🎉
In which district is this place
Previous prakasham now nellore
Super andi
ధన్యవాదాలు రాజశేఖర్ రెడ్డి గారు
I just liked and subscribed to your channel for using only Telugu . But you used the word “REVIEW”. So please correct that from next time 😄
Anna background sound ekkuva undhi konchem thagginchandi
Nenu okasri tinnanu super undi taste
Akkada bro
Kandhukru loo
Nakhu ardham kala kandukur lo ekkada anii
Good morning
Adress yekkada chepaledhu boss
Kandukur nancharamma colony
Land mark or location please
The new background music is suitable for dance and does not suit the pleasing voice of Loknath. Old music is better in my opinion.
👌👌👌
లొకేషన్ పెట్టండి లోకినాధ్ గారు
ఎక్కడ కందుకూరు బ్రదర్ పూర్తి అడ్రస్ ప్రతి వీడియోలు పెట్టండి
Nancharamma colony 3rd line...
Sir please request
Oka sari mitho self pic tisukovali sir🎉
సార్ మీరు జననేత,యువనేత మీరు మమ్మల్ని అడగడం మా అదృష్టం.మీకు సమ్మతమైతే ఓ స్వీయచిత్రం. కుదిరితే మీరు నా భుజం పై చెయ్యి వేయాలి..
❤❤❤👌👌👌
ధన్యవాదాలు
అడ్రస్ చెప్పండి
ఫస్ట్ మీరు చెప్పే విధానం బాగా నచ్చింది అన్నయ్య మాకు
Anna mi telugu basha adbutham desha basha landu telugu lessaa😊
Dosa English word kada attu Ani vadadam marichipoyaru
దోశ ఆంగ్ల పదం కాదు..అట్టు వేరు దోశ వేరు అండి..
Thammi meeru Egg Dosa separate thawa meedha veste vegetarians ki manchi chesina valu avutharu endukante maa Telangana lo egg Dosalu Challa Thakuva only ordinary ekuva
Srinu Anna aeyy
ETV lo program chustunattllu undi..nice bg music 🎵
😀
Hai sir..
నమస్తే విశ్వనాధ్ నాయుడు గారు
7.54 sec దగర..దొరికాడు..ఇంగ్లీష్ లో and అన్నాడు..
మీ పూర్తి తెలుగు వివరణ చాలా బాగుంది. కానీ అల్పహారం అనకండి. తినేవాళ్ళందరూ అల్పులు అని మీ ఉద్దేశ్యం. దయచేసి అది చెప్పండి ఉపహారం.
Mee idari matala madyaloo aa sound chala irritation gaa undee sor
Hi bro
నమస్తే అండి
TH-cam Shanti Swaroop
ధన్యవాదాలు
Nee telugu ki dhandam pettochi swamy
నేను రోజు తింటాను 20సంవత్సరాలు నుండి తింటున్నాను సూపర్ టెస్ట్
ఎలా ఉన్నారు శివాజీ గారు
అన్న నేను బావున్నాను అన్న మీరు నన్ను పేరు పెట్టి పిలవటం చాలా సంతోషం గా ఉంది @@LOKFOODBOOK
Hello lokanadh garu send ur number
Foodbookisdoinggoodservicetothesmall.hoteliersbyhighlightingtheirgoodservice.
లొకేషన్ పెట్టండి లోకనాథ్ గారు