Idli Babai @ RB Kothuru | One Rupee Idli in Andhra Pradesh | ఇడ్లీ బాబాయ్ | Aadhan Food

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Do You Ever Ate One Idli For One Rupee? Here We Are Introducing Idli Babai Who is Famous For Giving One Rupee Idli in RB Kothuru, Andhra Pradesh. Watch Full Video To Know The Story Behind Him.
    #IdliBabai #AadhanFood
    రాంబాబు హోటల్
    ఆర్.బి.కొత్తూరు (ఎడిబి రోడ్ నుండి 2కి.మీ దూరం)
    పెద్దాపురం మండలం, తూర్పుగోదావరిజిల్లా
    ఆంధ్రప్రదేశ్
    Download Our Made in India Short Video App - Jalsa : bit.ly/3eMtY6R
    Download Our Aadhan App: bit.ly/2leHJnn
    For more Indian Recipes
    Visit : www.youtube.co....
    For Sweet Recipes
    Visit : www.youtube.co....
    For Breakfast Recipes
    Visit : www.youtube.co....
    For Non-Veg Recipes
    Visit : www.youtube.co....
    "SUBSCRIBE" The channel for more latest updates
    Please Like, Share and Comment in Comment Box
    For More Tasty and yummy recipes
    Visit : / aadhanfoodtravel
    Website : www.aadhan.in
    Facebook : AadhanFoodNTravel/
    Instagram: / aadhan_food_n_travel
    SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
    For Adhyatmika : / aadhanadhyatmika
    For ShortFilms & Interviews : / aadhantelugu
    Thank you for watching.

ความคิดเห็น • 682

  • @srinualthi8909
    @srinualthi8909 3 ปีที่แล้ว +220

    ఈరోజుల్లో రోడ్ మీద రూపాయి కనిపిస్తే తియ్యకుండా వదిలేస్తారు. అలాంటిది ఒక్క రూపాయికి ఇడ్లీ ఇవ్వడం నిజంగా గ్రేట్..వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్.. అలాంటి వీడియో చేసిన మీకు ధన్యవాదాలు

  • @santu980
    @santu980 3 ปีที่แล้ว +175

    గోదారోల్ల మర్యాద, మాట తీరు చాలా బాగుంటుంది 👍👍👍👍

  • @khimasagar6974
    @khimasagar6974 3 ปีที่แล้ว +125

    రాంబాబు గారు మీరు చేసేది కూడా ఒక రకంగా నిస్వార్ధం లేని సేవే ...మీ నిజాయితీకి శతకోటి వందనాలు ....చాలా మంచి వీడియో శ్రీకాంత్ భయ్యా .....🙏🙏

  • @sekharbuddiga1232
    @sekharbuddiga1232 3 ปีที่แล้ว +220

    ముందుగా Aadhan Food & Travel Channel వారికీ కృతజ్ఞతలు ఇలాంటి మంచి వ్యక్తులను కలిసి వారియొక్క మంచి బావాలు వాళ్లలో ఒక ఆదర్శ దంపతులను వెలికి తీసినందుకు నా తరుపున మా R. B. కొత్తూరు.. గ్రామం తరుపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం🙏...🙏 Very Nice Rambabu Garu... ఇలాంటి టిఫిన్ సెంటర్ ఎప్పుడు కూడా ఇట్లానే ఉండాలి అని మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషం గా ఉండాలి..నా తరుపున Aadhan Food & Travels Channel తరుపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం...

  • @naveenchilaka6515
    @naveenchilaka6515 3 ปีที่แล้ว +59

    కొన్ని వీడియోలు చూసినప్పుడు ..... ఏం చెప్పినా ....ఎంత చెప్పినా ......!!!!❤️❤️❤️❤️

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 ปีที่แล้ว +64

    తేట గీతి పద్యము : ఒక్క రూపాయికే ఇడ్లీ ఒక్క బోండ ఒక్క రూపాయికే పూరి చక్క గాను పంచు చున్న రాంబాబు దంపతుల కొరకు వంద నమ్ములు ఒక వంద అందు కొనుడు

    • @srivanib9661
      @srivanib9661 3 ปีที่แล้ว +1

      Sir Meru pallani Swamy channel lo regular ga comment chestaru kada menu chala comments
      Mevi chusanu

    • @subrahmanyammalladi6627
      @subrahmanyammalladi6627 3 ปีที่แล้ว

      @@srivanib9661 అవును నిజమే కదా శభాష్ మహిళా శుభమ్ భూయాత్

    • @srivanib9661
      @srivanib9661 3 ปีที่แล้ว

      Thank you for u r reply guruvu garu🙏🙏🙏

    • @ramachandrapuramvolgs5652
      @ramachandrapuramvolgs5652 3 ปีที่แล้ว

      uncle super Meru nenu okerakamyna videos chustam

    • @ramachandrapuramvolgs5652
      @ramachandrapuramvolgs5652 3 ปีที่แล้ว

      me comment a videolo unna tapakunda chaduvutanu me comments ki nenu peda fan ni

  • @nildespo
    @nildespo 3 ปีที่แล้ว +53

    రాంబాబు గారి నిజాయితీ చాలా నచ్చింది. కింద చాలామంది కామెంట్ చేసినట్లు గొప్పవారు మన మధ్యలోనే ఉంటూ ఉంటారు...వాళ్ళు నలుగురికి తెలిసేటట్లు మెప్పు గురించి పనిచేయరు. రాంబాబు గారు మనిషి ఎలా బతకాలో హుందాగా బతికి చూపిస్తున్నారు. It is really an inspirational success story. Thanks for sharing!👍

  • @nekkantiabhiram1085
    @nekkantiabhiram1085 3 ปีที่แล้ว +90

    ఈ రోజుల్లో కూడా ఇంత తక్కువ ధరకే పెట్టడం చాలా చాలా అభినందనీయం

  • @jagadishguptha3847
    @jagadishguptha3847 3 ปีที่แล้ว +56

    Government should give award for this owner. Doing good service.

  • @seshugrandhi8239
    @seshugrandhi8239 3 ปีที่แล้ว +204

    అన్నదాత సుఖీభవ....... ఫ్రీ గా ఇస్తున్నారు అని అనుకోకండి....... రూపాయికి ఇవ్వడం కూడా అర్థం చేసుకోండి మిత్రమా.......

  • @nareshtammineedi4065
    @nareshtammineedi4065 3 ปีที่แล้ว +70

    I can proudly say that his son is friend of my mine

    • @cultman6679
      @cultman6679 2 หลายเดือนก่อน

      ❤❤

  • @satyam7483
    @satyam7483 3 ปีที่แล้ว +7

    మా ఇంటి పేరు, మీ ఇంటి పేరు ఒక్కటే రాంబాబు గారు,... 😊 మీరు మా బంధువులు అయితే మాకు చాలా గర్వంగా ఉంటుంది అంకుల్. 😊 మీరు, మీ కుటుంబం సంతోషంగా ఉండాలి. 🙏 మీకు పబ్లిసిటీ తోడైతే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అంకుల్....

  • @gsrinivasulu5630
    @gsrinivasulu5630 3 ปีที่แล้ว +17

    కాలం మనిషిని ఎంత పని అయినా చేపిస్తుంది అందుకని మనిషి ఏ మార్పు కైన సిద్దంగా ఉండాలి thank you aadan food and travel

  • @kvnraju2744
    @kvnraju2744 3 ปีที่แล้ว +12

    మీరు కష్ట జీవులు మీకు మంచి జరుగుతుంది...ఈ వీడియో తీసిన తమ్ముడు నీ కు కృతజ్ఞతలు... మంచి మనుషులు, మంచి మనసులు....

  • @RR-kv1zj
    @RR-kv1zj 3 ปีที่แล้ว +16

    Srikanth ki yekkada dorukutaro inta manchi manushulu, maybe because he is good too. I got tears watching the couple talk. Srikanth lets others talk when they want to express themselves, thats a great quality in Srikanth

  • @venkyvenkat4193
    @venkyvenkat4193 3 ปีที่แล้ว +185

    ￰కలా కపటం లేని జంట మీకు నిజంగా వందనము

    • @vrsyamala9195
      @vrsyamala9195 2 หลายเดือนก่อน

      Bocchu eam kadu. Antha acting

  • @sridharsirEnglish
    @sridharsirEnglish 3 ปีที่แล้ว +56

    కంగ్రాట్స్ రాంబాబు గారు.....మన వూరికి మంచి పేరు తెచ్చి నందుకు....all the best

    • @youneesjack7466
      @youneesjack7466 3 ปีที่แล้ว

      a village broh

    • @sridharsirEnglish
      @sridharsirEnglish 3 ปีที่แล้ว +1

      @@youneesjack7466 ఆర్ బి కొత్తూరు...పెద్దాపురం మండలం... తూర్పు గోదావరి జిల్లా

  • @ramakrishna85096
    @ramakrishna85096 3 ปีที่แล้ว +44

    ఆ ఊరి ప్రజలు అదృష్టవంతు లు

  • @saikrishnanallala
    @saikrishnanallala 3 ปีที่แล้ว +12

    Their story is most inspiring like their cost 🙏...
    Rambabu garu 👍

  • @Urs_Siddani
    @Urs_Siddani 3 ปีที่แล้ว +3

    మీరు చెప్పిన జీవిత కథ తో ...నా కళ్ళు ఎందుకో తడిచాయి
    చాలా మంచి విషయం తెలుసుకొన్న
    Motivated....:)

  • @superkiddossuperkiddos2022
    @superkiddossuperkiddos2022 3 ปีที่แล้ว +20

    We should give them Award how hard working couple ! ... like them v much I wil try to meet them one day lots love from USA 🇺🇸 . May God help them every time 🙏

    • @prudvikumar4707
      @prudvikumar4707 ปีที่แล้ว

      Kalisara?....have u met them?

    • @superkiddossuperkiddos2022
      @superkiddossuperkiddos2022 ปีที่แล้ว

      @@prudvikumar4707 Hi I didn’t visit india once I come to india I’m going to meet them .

  • @dileeptelugutravelersinger
    @dileeptelugutravelersinger 3 ปีที่แล้ว +59

    Inspirational people akkada nuncho raru manalo okari nunchey vastaru e couple best example 🙏🙏🙏

    • @kageswaradora6938
      @kageswaradora6938 3 ปีที่แล้ว

      ఆ గ్రామప్రజలు పరిసరగ్రామప్రజలు అదృష్టవంతులు, ఆ శివుడు మీకు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను

    • @kageswaradora6938
      @kageswaradora6938 3 ปีที่แล้ว

      ఆ గ్రామప్రజలు పరిసరగ్రామప్రజలు అదృష్టవంతులు, ఆ శివుడు meekuc

  • @anreddyvlogs7633
    @anreddyvlogs7633 3 ปีที่แล้ว +59

    ಅನ್ನದಾತ ಸುಖೀಭವ 🙏

  • @abhiramreddy8402
    @abhiramreddy8402 2 ปีที่แล้ว +7

    The best part of this food blog is that he visits people who inspires us in their own ways..
    Good job Srikanth.

  • @kameswararao6872
    @kameswararao6872 3 ปีที่แล้ว +4

    డియర్ బ్రదర్... మీరు రాంబాబు గారి సెల్ నెంబెర్...ఇస్తే మేము అభినందనలు తెలుపుతాము...జై భీమ్

  • @ranikalali7551
    @ranikalali7551 3 ปีที่แล้ว +13

    Good story,no words🙏🙏miru am badhapadakandi amma, business cheste tappu ledu,10 mandiki food pedutunnaru🙏🙏🙏🙏

  • @kharish
    @kharish 3 ปีที่แล้ว +13

    great video sreekanth garu...these are few great people who define the hospitality industry. Seriously they deserver a ovation

  • @p.s.chalam
    @p.s.chalam 3 ปีที่แล้ว +188

    ఈ హోటల్ మా R.B.Kothuru గ్రామానికే గర్వకారణం..

    • @pcpcpc8063
      @pcpcpc8063 3 ปีที่แล้ว +1

      Super sir

    • @praveenkumar-hc4lz
      @praveenkumar-hc4lz 3 ปีที่แล้ว +4

      Meeru chala adrustavanthulu intha manchi manushula madhyalo brathukutunnanduku

    • @cvsshero177
      @cvsshero177 3 ปีที่แล้ว +1

      Op love

    • @user-pv8dc
      @user-pv8dc 3 ปีที่แล้ว +2

      Mana Andhra Pradesh ki Garva karanam
      P.M Shri Narendra Modi garu chudali ee video

    • @subrahmanyammalladi6627
      @subrahmanyammalladi6627 3 ปีที่แล้ว +5

      తేట గీతి పద్యము : ఒక్క రూపాయికే ఇడ్లీ ఒక్క బొండ ఒక్క రూపాయికే పూరి చక్క గాను పంచు చున్న రాంబాబు దంపతుల కొరకు వందనమ్ములు ఒక వంద అందు కొనుడు

  • @SigmaCap84
    @SigmaCap84 3 ปีที่แล้ว +14

    Take it easy.. Nothing is impossible.. Wait N see..... Super rambabu gaaru 👌👏👏.. Ur story is much inspirational..

  • @jeevanreddy4382
    @jeevanreddy4382 3 ปีที่แล้ว +4

    ఉన్నంతలో తృప్తి పడుతూ..తోటి పేదవారి ఆకలి తీరుస్తున్న రాంబాబు గారి నిజాయితీ తో కూడిన వ్యక్తిత్వానికి మరియు ఆదాన్ ఫుడ్ వారికి హృదయపూర్వక అభినందనలు..

  • @srinivasr1806
    @srinivasr1806 3 ปีที่แล้ว +2

    మంచి వీడియో శ్రీకాంత్... Motivation కావాలన్నా, Inspiration కావాలన్నా ఎక్కడెక్కడో చూడక్కర్లా, మనచుట్టూ ఉంటారు.
    అన్నీకోల్పోయినా మళ్ళీ 0 నుండి మొదలుపెట్టొచ్చు అని అప్పుడెప్పుడో యండమూరి పుస్తకాల్లొ చదవడమే, ఇప్పుడు నిజంగా చూస్తున్నా.

  • @hanumansays3725
    @hanumansays3725 3 ปีที่แล้ว +5

    The couple seems to be so honest. So inspiring journey. Thanks to Aadhan team and srikanth

  • @venugopalaraoveerisetti8324
    @venugopalaraoveerisetti8324 3 ปีที่แล้ว +2

    సత్యం గారు మూడు జీవిత సూత్రాలు చాలా బాగా చెప్పారు.వాళ్ల కుటుంబం, అంతా ఎంతో ఉన్నతమైన ఎత్తు కి ఎదగాలని కోరుకుంటూ,మా అందరి ఆశీస్సులు వారికి వుంటాయని కోరుకుంటున్నాము💐

  • @commonman1797
    @commonman1797 2 ปีที่แล้ว

    అవార్డ్స్ అండ్ రివార్డ్స్ యిలాంటి కి వారి ఇవ్వాలి. ప్రజల కోసం మంచి గా కష్టపడుతున్నారు. మంచి సేవ చేస్తున్నారు.

  • @rajich6001
    @rajich6001 3 ปีที่แล้ว +6

    నిజంగా అద్భుతం రాంబాబు గారు.ఈ రోజుల్లో ఇలాంటి హోటల్ ఉండటం నిజంగా సంతోషం.మాది హైదరాబాద్.మేము. ప్రతి సంవత్సరం కాకినాడ వస్తాము.మీ ఊరు ఎలారావాలి. కాకినాడ నుండి

    • @takkannakita8444
      @takkannakita8444 3 ปีที่แล้ว

      పెద్దాపురం నుంచి R B కొత్తూరు ఆటో లు చాలా ఉంటాయి సార్

    • @chinnichaitanyakumar9510
      @chinnichaitanyakumar9510 3 ปีที่แล้ว

      Kakinada to rajanagaram road samarlakota vochi adugute cheputaru

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 3 ปีที่แล้ว +6

    THIS IS ONE OF YOUR BEST VIDEOS SRIKANTH GARU, BEST WISHES TO RAMBABU GARU AND THEIR FAMILY MEMBERS.

  • @VSfactstelugu-657
    @VSfactstelugu-657 ปีที่แล้ว +1

    No words 🙏🙏...God bless you that selfless couple

  • @shinetosurvive4717
    @shinetosurvive4717 3 ปีที่แล้ว +2

    So innocent and genuine owner... Thanks bro for introducing these people.....👍👍👍 From Bangalore

  • @aparnam2760
    @aparnam2760 3 ปีที่แล้ว +4

    Chaala manchi program chesthunnaru meeru, evariki teliyani oorlallo vunna chinna food stall ayina manchi food andisthunna vallani meeru andariki choopisthunnaru 💯👍 All the best.

  • @nagaraju6225
    @nagaraju6225 3 ปีที่แล้ว +5

    Both are great humanity 🙏🙏🙏

  • @harghartiranga8690
    @harghartiranga8690 3 ปีที่แล้ว +18

    Thank you so much brother for making my grand pa proud

  • @sirammagaritarunreddy2231
    @sirammagaritarunreddy2231 3 ปีที่แล้ว +11

    Very great person's those hotel people ❤️❤️🙏

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv 3 ปีที่แล้ว +6

    అన్నదాత సుఖీభవ 🙏🙏🙏🙏🙏🙏🙏God blessing u Sir

  • @Aamusri
    @Aamusri 3 ปีที่แล้ว +6

    One of your best vlog, thanks for bringing this to us. 🙏

  • @patrunisandhya2135
    @patrunisandhya2135 3 วันที่ผ่านมา

    Veellani choostunte parvathi parameshwarullaga kanapadutunnaru aa uncle navvutunte naku kadupu nindi potundi veellu nindu noorellu happy ga brathakali ilanti vaalla kosam video chesinanduku tq anna 🙏

  • @sekharmortha4143
    @sekharmortha4143 3 ปีที่แล้ว +13

    The Best hotel of my village
    Quality and Low cost 👌

    • @krishnachaitanya573
      @krishnachaitanya573 3 ปีที่แล้ว

      Really nice bro..are they doing good financially..I wish them best for their lives.eerojullo elanti vallu arudu...

  • @sivakrishnamutta8288
    @sivakrishnamutta8288 3 ปีที่แล้ว +1

    రాంబాబు గారు సార్ నిజంగా చెపుతున్న మీ మాటలు వింటుంటే ఏదో తెలియని సంతోషం వస్తుంది సార్ మీరు హ్యాపీ గా ఉండాలి

  • @jagadeeshyalamanchili8759
    @jagadeeshyalamanchili8759 3 ปีที่แล้ว +10

    Great brother ❤️ the vedios ur doing is down to earth🙏

  • @kiran4218
    @kiran4218 3 ปีที่แล้ว +3

    Woow just wooow nothing more than that , this kind of personalities should be recognised n awarded. Brilliant sir god should give more strengthen to ur family.

  • @vpavangips
    @vpavangips 3 ปีที่แล้ว +6

    Talking is good and behavior is nice and doing very good job well done...inspirational people...

  • @ravikumar27
    @ravikumar27 11 หลายเดือนก่อน +2

    It's Not only a BUSINESS
    It's a SOCIAL SERVICE
    Hat's off 🙏 to RAM BABU Garu and His Family / Team.

  • @thammanaayyappa6778
    @thammanaayyappa6778 3 ปีที่แล้ว +4

    May God bless him. And having a great future

  • @laxmaiahravula4236
    @laxmaiahravula4236 3 ปีที่แล้ว +6

    Till this date this is the best video you created ❤️🔥

  • @srinivasv5015
    @srinivasv5015 3 ปีที่แล้ว +19

    Hard work never fails, good inspirational story

  • @ajaykumar-uq4yz
    @ajaykumar-uq4yz 3 ปีที่แล้ว +1

    మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది అంత మంచిగా మాట్లాడుతున్నారు మీరు గ్రేట్ సార్

  • @venupechetti3165
    @venupechetti3165 3 ปีที่แล้ว +8

    ఇలాంటి వీడియోస్ కావాలి బ్రో....... 🤝

  • @nnfollowers6419
    @nnfollowers6419 3 ปีที่แล้ว +5

    Hardwork never fails.....alage mee maatalu kuda aanimuthyaluu...

  • @sriramkapavarapu5099
    @sriramkapavarapu5099 2 หลายเดือนก่อน +1

    రాంబాబు గారు మీరు నిజంగా great అండి.... మీరు చేస్తున్నది Social Service, Not a Business...

  • @nirmalanaresh2859
    @nirmalanaresh2859 3 ปีที่แล้ว +6

    ನಾನು ಎಲ್ಲಿಯೂ ಕೇಳಲಿಲ್ಲ ನೇೂಡಿಲ್ಲ ಒಂದು ರೂಪಾಯಿಗೆ ಇಡ್ಲಿ ಒಂದು ರೂಪಾಗೆ ಬಜ್ಜಿ ದೇವರು ಚೆನ್ನಾಗಿ ಇಟ್ಟಿರಲಿ

  • @sureshduggempudi4336
    @sureshduggempudi4336 3 ปีที่แล้ว +10

    Inspirational story, good video brother.

  • @ismarttrilokall997
    @ismarttrilokall997 3 ปีที่แล้ว +44

    మాది R.B కొత్తూరు
    ఇక్కడ చట్నీలు సూపర్

    • @swaroopareddy167
      @swaroopareddy167 3 ปีที่แล้ว

      E district..

    • @VinayKumar0707
      @VinayKumar0707 3 ปีที่แล้ว +1

      @@swaroopareddy167 east Godavari peddapuram mandalam...4kms from peddapuram

    • @danasudhir7300
      @danasudhir7300 หลายเดือนก่อน

      చట్నీ సూపర్ అని తినేస్తే సరిపోదు వారికి తగిన సహాయం చేయండి సర్

  • @subrahmanyampapolu8565
    @subrahmanyampapolu8565 3 ปีที่แล้ว

    Srikanth Garu , ee video chustunte enduko kallalo neellu vachayi, ee video na heart lo ee corner ki touch avvalo akkada touch ayyindi , his value system is worth follow , thanks

  • @sekhar2hyd
    @sekhar2hyd 3 ปีที่แล้ว +3

    very inspirational story, great respect to Rambabu garu and family, god bless you, thanks to Adhan for covering this

  • @mvmnagendra101
    @mvmnagendra101 3 ปีที่แล้ว +4

    No more words .......their feelings are Real ......

  • @inugurusrinivasulu4775
    @inugurusrinivasulu4775 3 ปีที่แล้ว +4

    Rambabu garu...
    🙏🙏🙏

  • @sarojakode3366
    @sarojakode3366 3 ปีที่แล้ว +6

    Genuine persons. 🙏

  • @PROUDTOBEINDIAN-og8ps
    @PROUDTOBEINDIAN-og8ps 2 ปีที่แล้ว +2

    God bless you brother.
    This is real selfless service.
    I salute you brother.
    Kerp up.

  • @adventure2055
    @adventure2055 3 ปีที่แล้ว +6

    No words to speak ❤️

  • @hisateesh
    @hisateesh 3 ปีที่แล้ว +1

    Ee rojulo kuda ee prices maintain chestunaru ante manam padhbhivandanam cheyyali ee couples ki......the best inspiration video Bro...thanks to sharing us👍👍👍

  • @krishnam6717
    @krishnam6717 3 ปีที่แล้ว +4

    Bro you are great you are taking good inspirational stories you are giving the hope to them we are finding new places to eat

  • @marymatiki6888
    @marymatiki6888 3 ปีที่แล้ว +4

    Super parents, good job. God bless you all.

  • @madhuri.n4899
    @madhuri.n4899 3 ปีที่แล้ว +17

    Truly inspiring person!

  • @foodasmr6043
    @foodasmr6043 3 ปีที่แล้ว +2

    Hey these couple is too frank so simple straight forward happy to know your story and god bless you

  • @avinashbtt
    @avinashbtt 3 ปีที่แล้ว +5

    Very nice Srikanth. Keep up the good work. Wishes from USA !

  • @kick2ki2
    @kick2ki2 3 ปีที่แล้ว +7

    Super he is an inspiration

  • @ganaidu5242
    @ganaidu5242 3 ปีที่แล้ว +2

    GOd bless you. Good service to people.

  • @mohanreddymekala1114
    @mohanreddymekala1114 2 ปีที่แล้ว +1

    I love this video

  • @somasekharsuggula4998
    @somasekharsuggula4998 3 ปีที่แล้ว +4

    Really hats of to them very inspirational story !!!

  • @yalamanchilipurnachandrara2830
    @yalamanchilipurnachandrara2830 3 ปีที่แล้ว +2

    Now a days aa price ki isthunnarante Rambabu garu so great, thank u for giving good video

  • @harghartiranga8690
    @harghartiranga8690 3 ปีที่แล้ว +11

    Proud to be his grandson

  • @gudipatinaveenkumar4839
    @gudipatinaveenkumar4839 3 ปีที่แล้ว +2

    Great work Rambabu garu and very genuine and generous couple

  • @PavanKumar-up5co
    @PavanKumar-up5co 3 ปีที่แล้ว +3

    Great sir he is good human being ❤️❤️

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872 3 ปีที่แล้ว +1

    Meeru chala aadarsha vanthulu mariyu vidhyavanthulu meeku manchi support vunna bharya garu vunnaru elage jeevithantamu kalisi vandalani korukuntunnanu

  • @anithasklm
    @anithasklm 3 ปีที่แล้ว +14

    మంచి స్టోరీ

  • @sarithagantyada8393
    @sarithagantyada8393 3 ปีที่แล้ว +2

    Ee rojullo 1 rupee ki intha manchi tiffins meeru seva chestunnaru hatsoff sir nindunoorellu happy ga undali mee lanti vaaru🙏🙏🙏

  • @rakeshgullapelli
    @rakeshgullapelli 3 ปีที่แล้ว +2

    No doubt they are doing great job in doing business without profits and helping people around them, what is beautiful is their relationship and bondage among the family members which we do not see in western countries and even in India these days.

  • @pkr176
    @pkr176 2 ปีที่แล้ว

    Nice family God bless you

  • @amirnisha9994
    @amirnisha9994 3 ปีที่แล้ว +2

    Awsome uncle garu meeru thop anthe😍💕luv from kakinada💝and tnq mowa bro 🤗

  • @neelimasfdc5316
    @neelimasfdc5316 3 ปีที่แล้ว +1

    Thanks Adhan garu , chala manchi vallanu interview chesaru

  • @vsjveenem9295
    @vsjveenem9295 3 ปีที่แล้ว +2

    అద్భుతం....🙏🙏🙏

  • @vasudevadernierstuff
    @vasudevadernierstuff 3 ปีที่แล้ว +1

    thanks for showing village foods

  • @ramakrishna2686
    @ramakrishna2686 3 ปีที่แล้ว +1

    First Srikanth gariki thanks cheppali Yendukante oka maaru Moola palletooriki vachi oka chinna gramam ee r.b.kothuru valla talents yentho goppaga chepthunnaru nenu chaala saarlu ee hotel idly thinnanu palli chettny femous manchi teast vuntundi, tq rambabu garu and tq srinkanth Garu ellanti. Chinna hotel encrage chesthunandiku dhanyavadalu

  • @divyadevarapalli9552
    @divyadevarapalli9552 3 ปีที่แล้ว +3

    God bless you 🙏 in your family.

  • @vsjveenem9295
    @vsjveenem9295 3 ปีที่แล้ว +3

    Very good visit Srikanth garu 👍🙏

  • @ramanamurthy1838
    @ramanamurthy1838 2 ปีที่แล้ว

    Innocent people. Innocent hearts. Hats off. God bless you . Anchor. Doing very good post.

  • @harikishore7968
    @harikishore7968 3 ปีที่แล้ว +2

    Extraordinary exlent really great

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 3 ปีที่แล้ว +3

    రాంబాబు గారు మీకు చాలా ధన్యవాదాలు

  • @a2z_dump
    @a2z_dump 3 ปีที่แล้ว +5

    No comments.
    Simply Awesome 🙏🙏🙏
    ❤️❤️❤️

  • @gutamgopi2482
    @gutamgopi2482 3 ปีที่แล้ว +2

    Super doing great service to the people 🙏🙏🙏

  • @nageshamarapalli9091
    @nageshamarapalli9091 3 ปีที่แล้ว +1

    Rambabu garu laga mana polititions vunte mana state akali kuda theeripothadhi all the best ram babu garu👍👍👍👍