KiranPrabha Talk Show on NTR's Yamagola Movie

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • KiranPrabha narrates the interesting episodes behind the making of NTR's super hit movie YAMAGOLA.
    Visit www.koumudi.net

ความคิดเห็น • 73

  • @iam-kl8jl
    @iam-kl8jl 4 ปีที่แล้ว +10

    మిగతా సినిమాల
    గురించి కుడా
    ఇంత క్లుప్తంగా వివరించగలరని కోరుకుంటున్నాము

  • @sureshbemmna6086
    @sureshbemmna6086 4 ปีที่แล้ว +10

    ఈ సినిమా చూడకముందు నాకు యముడు ఆంటే చాలా భయం ఉండేది చుసిన తరువాత పోయింది

  • @srinunivas9953
    @srinunivas9953 8 ปีที่แล้ว +6

    hai sir ee cinema chusanu supar movie thankyou dear kiranprabha garu your great sir

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 4 ปีที่แล้ว +24

    యమగోల NTR నటించిన సూపర్ డుపర్ హిట్ సినిమా...

  • @satyakamireddi6472
    @satyakamireddi6472 4 ปีที่แล้ว +2

    మీరు చెప్తుంటే దూరదర్శన్ లో వార్తలు గుర్తొస్తున్నాయి అండి. 🙏🙏

  • @user-sv6hh9jc8r
    @user-sv6hh9jc8r 4 ปีที่แล้ว +7

    నేను ఈ సినిమా 1985 తరువాత హైదరాబాద్, రాంకోటి లోని రాయల్ టాకీస్ లో చూసాను.

  • @mvvsatyanarayana8576
    @mvvsatyanarayana8576 10 หลายเดือนก่อน

    🙏స్వర్ణ యుగం.... మా కళ్ల ముందు కు
    తీసుకొని వచ్చారు. ధన్యవాదములు 🙏

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 3 ปีที่แล้ว

    I love your narration. Simply without boring.

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 4 ปีที่แล้ว +2

    బోరు కొట్టకుండా సుతిమెత్తగా సినిమా అంతా ఉంటుంది అందులో ntr అంటే క్రేజ్ జనాలకు చాలా బాగుంది

  • @kiranyarlagadda7274
    @kiranyarlagadda7274 4 ปีที่แล้ว +4

    Dv Narasara Raju . bio graphic “ Adrutavantune atmakada “ lo ide chepparu. NTR and DV barasaraju best combo .. kiran prabha garu . Super

  • @ramasavi2666
    @ramasavi2666 4 ปีที่แล้ว +2

    My lifetime movie.evergreen

  • @rajanikantvsp
    @rajanikantvsp 4 ปีที่แล้ว +3

    యముడిగా సత్యనారాయణగారు చాలా బాగా నటించేరు. వారిని ఈ వీడియో పోస్టర్ లో పెట్టి ఉంటే బావుండేది.

  • @iam-kl8jl
    @iam-kl8jl 4 ปีที่แล้ว +2

    Meeku chala chala thanks.

  • @makanagaraju9773
    @makanagaraju9773 4 ปีที่แล้ว +5

    Ante anni rojulu ee moodu cinemalu adinavi only one ntr

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 6 ปีที่แล้ว +8

    చక్కటి ఉచ్చరణ మీది

  • @balamsatya3539
    @balamsatya3539 4 ปีที่แล้ว +3

    జై యన్టీఆర్

  • @ramanaiahmalla211
    @ramanaiahmalla211 8 ปีที่แล้ว +7

    The style of talk shows of Kiran prabha are really good and command over subject.Congrats Kiran Prabha garu.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  8 ปีที่แล้ว

      Thank you..

    • @kkannavaram85
      @kkannavaram85 ปีที่แล้ว

      ఎమర్జెన్సీ మీద చాలా సెటైర్లు వేశారు ఈ సినిమాలో
      యమ అర్జెన్సీ ఇకపై రద్దు
      య...మూండ అని

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 4 ปีที่แล้ว +10

    మొదట్లో ఈ చిత్రం ను శోభన్ బాబుకు వినిపించారు నిర్మాత...కానీ శోభన్ బాబు గారు ఈ సినిమా పెద్ద మాస్ హీరో అంటే NTR నటిస్తే ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని చేప్పగా అప్పుడు నిర్మాత రామా రావు గారు కి వినిపించారు...అలా NTR ఖాతా లో పెద్ద సక్సెస్ చేరింది

    • @raghuramasharma
      @raghuramasharma 4 ปีที่แล้ว +2

      Ayya shobhan babu gari vishayam ekkada unnadi utankinchagalaru.

  • @Balu-jd6im
    @Balu-jd6im 4 ปีที่แล้ว +29

    శతకోటీచిత్రం సగటుమనిషి తనరోజూవారీ భాధలను మర్చీపోయి హాయిగా ఎంజాయిచేసిన చిత్రం,అంతేగాకా నాటీసమకాలీన రాజాకీయలపై సైటర్లు కూడాబొలేడున్నాయి ఎక్కడబోర్ అనేదివుండదు

  • @villageworld3195
    @villageworld3195 3 ปีที่แล้ว +1

    Nice movie

  • @kirangiet1
    @kirangiet1 3 ปีที่แล้ว

    Rao gopal rao, satyanarayana and allu ramalingayya s action also a reason for the success of this movie.

  • @mallikarjunmalli8564
    @mallikarjunmalli8564 4 ปีที่แล้ว +1

    Sir nenu puttindhi 1988 04 26 kani nenu tv lo chushanu entha artham ayyela chepparu meku padhabi vandhanalu

  • @khalidcdac180
    @khalidcdac180 6 ปีที่แล้ว +2

    Excellent narration Kiran Garu

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 2 ปีที่แล้ว

    Super sir

  • @padmajamadhu6374
    @padmajamadhu6374 7 ปีที่แล้ว +1

    nice narration by Kirangaru

  • @satyanarayana9330
    @satyanarayana9330 4 ปีที่แล้ว +2

    Hyderabad venkatesha theater lo 125 days adidhi yamagola

  • @sarainodu931
    @sarainodu931 4 ปีที่แล้ว +2

    NTR naaa herooooo... NTR...naaa boss

  • @hassansk1891
    @hassansk1891 8 ปีที่แล้ว +3

    good....KiranPrabha..

  • @raghavaraoparla9924
    @raghavaraoparla9924 3 ปีที่แล้ว +1

    Sir
    ఈ సినిమా కు నృత్య దర్శకుడు" శ్రీను గారు", సలీం గారు కాదనుకుంటా

  • @netasureshsharma7108
    @netasureshsharma7108 4 ปีที่แล้ว +2

    Tel about. Actresses who danced as ramba & urvashi. With manju bargavi

  • @k.z.s.kumarkarise8278
    @k.z.s.kumarkarise8278 3 หลายเดือนก่อน

    LP రికార్డులలో డైలాగులు విడుదల చేయడం అనేది హిందీలో 1975 లో షోలే తో మొదలైంది

  • @MohanKumar-tn4xq
    @MohanKumar-tn4xq 4 ปีที่แล้ว

    meru cheppe vedhanam bhagunde sir

  • @user-rv4om7te8s
    @user-rv4om7te8s 9 หลายเดือนก่อน

    Naaku telisi, yamagola ki dance director Salim kaadu sir…. Seenu garu 😊

  • @adhinaryana2451
    @adhinaryana2451 4 ปีที่แล้ว

    Nice sir....please make videos on all classical Telugu movies

  • @yellajis7945
    @yellajis7945 4 ปีที่แล้ว

    meru anni cheppi outdoor shooting locations kosam cheppi uunte bhagundedhi. outdoor lo songs ekkada thesaro cheppandi. here after if you explain about any film you should express the details of outdoor shooting locations especially rural areas where the picture was shot is very important.

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 5 ปีที่แล้ว +9

    Kiranprabha garu,
    ఈసినిమా గురించి స్వర్గీయ "ముళ్ళపూడి "గారు తన జీవిత చరిత్ర "కోతి కొమ్మచ్చి"లో రాస్తూ, ఇది ఓ బెంగాలీ సినిమాకు రీమేక్ అని,దీనిని బాపు - రమణల కాంబినేషన్ లో నిర్మించ డానికి ప్రయత్నిస్తే సబ్జెక్ట్ పరంగా తాము deal చేస్తే దెబ్బ తింటుందని చెప్పి పంపించామని రాశారు.ఇది కేవలం మీ information కోసం మాత్రమే సుమా.......

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 ปีที่แล้ว +1

    దివిసీమ ఉప్పెన ను తట్టుకొని గోల గోల చేసిన సినిమా

  • @bhupallycharles5762
    @bhupallycharles5762 4 ปีที่แล้ว

    Do not forget about hero singer Balu who has made songs more lively

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 6 ปีที่แล้ว +6

    Thanks for sharing such interesting things sir....I read somewhere that no film could withstand in parallel with adavi ramudu,but it was yamagola which sustained and withstood and created records. That was the stamina of ntŕ the great.....

  • @sandhyasand7860
    @sandhyasand7860 4 ปีที่แล้ว

    Nenu chusina N T R first movie yamagola ....

  • @shyampraveena3897
    @shyampraveena3897 4 ปีที่แล้ว +1

    Ok

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 4 ปีที่แล้ว

    యమగోల సినిమా లో బాలయ్య బాబు నటిస్తే అయిన కుడ ఎన్టీఆర్ లాగా టాప్ హీరో అయ్యేవారు ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన శివరంజని యమగోల లాంటి చాలా సినిమాలు నూ బాలయ్య బాబు కు మిస్ చేశారు ఎన్టీఆర్

  • @sairajpenumatsa8601
    @sairajpenumatsa8601 4 ปีที่แล้ว

    Sir chakkany. History chepparu

  • @raparlavenkateswarao4772
    @raparlavenkateswarao4772 2 ปีที่แล้ว

    ఎమర్జెన్సీ పై ఘాటు విమర్శలతో కూడిన
    చిత్రం అనీ, కేంద్ర ప్రభుత్వం పై ఎన్నెన్నో
    విమర్శ లు ఉన్నాయి అనీ హిందీలో
    ఈసినిమా కు అడుగడుగునా
    ఆటంకాలు కలిగించడం వల్ల
    హిందీలో ఈ సినిమా
    విజయవంతం కాలేదు.
    ఈ సినిమా లోని ప్రతి డైలాగ్
    నోటికి వచ్చేదాకా చూశాను.

  • @balbahadurthapa6519
    @balbahadurthapa6519 4 ปีที่แล้ว +2

    Dance director salim master kaadu sir srinu master

  • @chandrasekharvemulapalli1216
    @chandrasekharvemulapalli1216 4 ปีที่แล้ว +1

    Dance director Srinivas not Salim.

  • @gangaprasad8819
    @gangaprasad8819 4 ปีที่แล้ว

    Kondaveeti simham gurinchi cheppandi sir

  • @essemCHELLURU
    @essemCHELLURU 4 ปีที่แล้ว

    డైలాగ్స్ LP రికార్డ్సగా రావటం సుడిగుండాలు తో జరిగింది కిరన్ప్రభ గారు

  • @user-xn8bm3yw2k
    @user-xn8bm3yw2k 4 ปีที่แล้ว +3

    ధ్యాంకుసార్

  • @nakkalakonasimhachalam3675
    @nakkalakonasimhachalam3675 4 ปีที่แล้ว +1

    Devanthakudu pedda hit emikaadu Tamil assalu dub cheyaledu, endukante devanthakudu, Telugu, nankandasorgam, Tamil, tangavelu vesaru , telgu krishnakumari heroine, Tamil lo soukarjanaki

  • @DileepKumar-jj4cb
    @DileepKumar-jj4cb 3 ปีที่แล้ว

    Hindi version was basically banned due to satires on emergency and Sanjay Gandhi. And of course, north Indians agitated on degrading hindu gods.

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 3 ปีที่แล้ว

    నూతన ప్రసాద్ సంభాషణలు కూడా రికార్డులుగా వచ్చాయి.

  • @srikanthreddy601
    @srikanthreddy601 4 ปีที่แล้ว

    Samba movie gurinchi cheppandi

  • @kotabiotech
    @kotabiotech 4 ปีที่แล้ว

    Banner ante emete?

  • @gurijalakumaraswamy4822
    @gurijalakumaraswamy4822 4 ปีที่แล้ว

    1977

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 3 ปีที่แล้ว

    ఈ సినిమా గురించి నిర్మాత ముళ్ళపూడి వెంకట రమణ గారిని సంప్రదించారట. ఆయన ఇది నా పద్ధతిలో నడిచే సినిమా కాదు. డి వి నరసరాజు గారిని సంప్రదించమన్నారుట. అలా నరసరాజు గారు రచయిత అయ్యారు.

  • @chamarthikamalakar
    @chamarthikamalakar 8 ปีที่แล้ว +1

    Nice commentary.

  • @srinivaschalla9000
    @srinivaschalla9000 4 ปีที่แล้ว

    China chinna tapulu chepparue

  • @svsagro9284
    @svsagro9284 4 ปีที่แล้ว +2

    yamagola nenuchoosina modati cinema

  • @viju.dk7547
    @viju.dk7547 4 ปีที่แล้ว

    Why you are preferred only NTR? What about ANR? Both are equal legends @ that time. Ntr is best in mythological movies according to social & family & love story movies anr is best than ntr.

    • @pallanagendra4454
      @pallanagendra4454 3 ปีที่แล้ว +1

      Ntr is the no1 hero in tfi ..after ntr before ntr is ruling in tfi .he is the deserved hero in tfi..after ntr anr and another heros .he is the real film hero .he is the God of telugu people. Don't underestimate ntr performance. He is acts all kind of movies.he is the legend of tfi...

    • @syamprasaddamarla1259
      @syamprasaddamarla1259 11 หลายเดือนก่อน

      Annanu minchina varu inthavaraku leru ika mundu raaboru mummatiki idi nijjam

  • @narsingpaldhenarsingpaldhe1236
    @narsingpaldhenarsingpaldhe1236 4 ปีที่แล้ว

    Nice movie