Naa Uchvasam Kavanam | R.P.Patnaik | Part - 2 | Full Episode | 4th August 2024 | ETV Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
- #naauchvasamkavanam #parthasarathy #etvwin #ssrajamouli #rrr #sirivennelasitaramasastri #musiclegends #telugushow #etvteluguindia #talkshow #rppatnaik
Host Parthu Nemani invites prominent singer RP Patnaik on to the show, where he shares the exquisite moments with Sirivennela Sitaramasastri Garu from his journey and remembers his beautiful melodies from the films.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
I am big fan of R. P. Patnayak and naaku S. P. Balasubramanyam voice antey entha ishtamo R. P. Patnayak gari voice antey kuda antey ishtam❤❤❤😍😍🥰🥰🥰🙏🙏🙏
శాస్త్రి గారు ....వ్రాసిన పాటలు "సినిమాలు " ఫెయిల్ అయినాఏమో కాని " ఆయన పాటలు నెవెర్ ఫెయిల్ " ఇప్పడు ఆయన మనమద్యన లేకపోవడం చాలా భాదాకరం ....we miss you sir !
Whe miss you sir
❤
సంగీతం తెలిసిన వాళ్ళకే గీతమాధుర్యం తెలుస్తుంది.పట్నాయక్ గారి పాట గుండె లోతుల్లోంచి వస్తుంది.ధన్యవాదాలు🎉🎉
E t v. Ramoji rav gariki munduga naa padhabhi vandanalu anni programs exllente🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
నీ స్నేహం మూవీ లో ( కొంతకాలం కిందట ) friendship song చాల బాగుంటది ❤❤
R p sir cinimalu ayana patalu exllent🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
A big fan for RP garu and shastri gari combination...
చినుకు తడి కి చిగురు తొడుగు పువ్వమ్మా పాట 👌👌👌👌
RP garu Mee music malli vinalani undi . So I hope directors make such movies where you music is the soul
Uday kiran & RP gaari combo
Very happy to see Usha gaaru in this episode.... She is the most talented and versatile singer... but unfortunately telugu industry forgot her....
RP గారి music, voice చాలా sweet గా ఉంటాయి... శ్రావ్యమైన సంగీతం, పాటలు...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Rp gari voice excellent
Melody King RP Patnaik
Nee Sneham movie,superb songs by RP
TQ soooooooooo much sir. Part 2 upload chsinadduku
Chorus singers 🎉🎉🎉.
oka saari SPB gaarini airport lo choosa, Begumpet airport lo, a feeling ela vundante Tirumala lo Venkateswara Swami ni choosina feeling, chinnpatinunchi ayana patalu vini perigina naaku just Swami darshanam any feel vachindhi but nenu audotgraph ani photograph ani ayana daggaraku poledu endukante ayana ye mood lo vunnaru by mistake ayana nannu ignore chesthe leda kasurukunte naaku gunde pagilinantha pani avthundi and life long ade bad experience tho bathakali so i suggest i you really admire someone do not trouble them.
RP garu malli music cheste baaguntundi
ఈ కార్యక్రమంలో ఉషాగారి తో పాడించారు.చాలా బాగుంది.
సూపర్
థాంక్స్ R P గారు
తెలుగు లో మంచి పాటలు రాసే వాళ్ళు వున్నారు వాళ్ళ కి మనం సరియైన గుర్తింపు ఇవ్వడం లేదు.
15.43..super
@ 9:25 ఉష గారిని చూడగానే పాణం లేషొచ్చింది. వందనాలమ్మ..జర అప్పుడప్పుడైనా పాటలు పాడండి..ఆర్ పి గారి పాటలు కూడా బాగుంటాయి..మళ్ళీ రావాళి ఆ రోజులు..కుల శేఖర్, ఆర్ పి, ఉష..
@0:26 స్కూల్ ల పంతుల్లు కూడ ఇంత సక్కగ పాఠాలు చెప్పలే కదా..నిద్రల లేపి అడిగినా చెప్పేటట్టున్నం మేము..
చిన్నప్పుడు వేమన పద్యాలు వినీ వినీ ఒంట పట్టినట్టు. ఈ ఎపిసోడ్ లు అన్ని చూస్తూ చూస్తూ మాకు కూడ ఇది ఒంట పట్టింది. పొల్లు పోకుండా చెప్పేలా ఉన్నం.
శ్రీ డెవెలపర్స్ నా ఉచ్చ్వాసం కవనం. పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర, సిలికానాంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచ తులసి, లోహితా రైస్ కో స్పాన్సర్డ్ బై ఎల్ ఐ సి ఆఫ్ ఇండియా, యూనియన్ బాంక్ ఆఫ్ ఇండియా..
చక్కటి కార్యక్రమాన్ని మాకు అందిస్తున్నందుకు ధన్యవాధములు
RP garu, meeru inka telugulo music direct chesi padali. Please. Mee voice maaku chaala ishtam. Bagundunthi
More than SPB Shastri gari loss is irreplaceable because Shastri garu is a creator..huge loss for Telugu.
i like so....
🙏🙏🙏
ఆర్.పి గారి వాయిస్ ఇప్పటికీ మాములుగా లేదు.. ఆర్.పి గారు మీరు మళ్ళీ త్వరగా మ్యూజిక్ స్టార్ట్ చేయండి. మీ మ్యూజిక్ నీ మళ్ళీ ఫ్రెష్ గా ప్రజల్లోకి తీసుకురండి. మీలాంటి వాళ్ళు ఇలా మిగిలిపోకూడదు.
Horrible jhumkas the anchor is wearing? Can’t watch