సూపర్ అండీ అన్నీ గుర్తుకున్నాయి ఇప్పటికి యామగోలా సినిమా అనంతపురం మాది మా స్కూల్ పక్కనే రఘువీర టాకీస్ నేను కిటికీ పక్కనే కూర్చునేదాన్ని టాకీస్ కనపడేది నిలువెత్తు అన్నగారి కటౌట్ వుండేది అదెప్పుడు చూస్తూ ఉండేదాన్ని నన్ను ఎగతాళి చేసేవాళ్ళు దుబ్బోడా నీ ఫెవరెట్ అనేవాళ్ళు అవి మరిచి పోలేని మధురనుభూతులు ఇప్పుడు నాన్న అమ్మ లేరు ఎంత ఏడిపించేదాన్నో ఈ సినిమా కోసం మీరు చూపించే వన్నీ చూస్తుంటే బాధ ఆనందం వేస్తుంది చాల థాంక్స్ అండీ 🙏🙏🙏
అప్పట్లో జరిగిన సినిమా లొకేషన్స్ అంటే నాకు పిచ్చి మీ వీడియోలు చాలా చాలా బాగున్నాయి ఇప్పటి వరకు ఎవరూ చేయని ప్రయత్నం ఒక సరికొత్త ప్రయత్నంతో ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు....
Apptlooo NTR antey mega star lakay mega hero..... south india supreme star ⭐ NTR aney varu....chalaaa papers lo vachindhi ataaa...... antha craze image NTR gariki mathramay vachindhi... andhukay aaa mahanu baavudu 3 times CM ayyaaru.... great NTR..jai NTR fans
Sir..Try and do same videos for other popular songs and scenes in super hit movies....you have to tour entire Andhra. ..and you need lot of research...definitely your channel will be popular.
Thank you very much sir..for your good suggestion..I will try ..Plz...Subscribe Murali Arts channel in TH-cam share and like to your friends and family members and others..thanks
ఆరోజుల్లో సినిమా ప్రపంచం అంటే ఎన్టీఆర్,నేను కూడా ఆయన అభిమానిని ఆయన రాజకీయాల్లోకి వస్తున్న వేళ నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసేను , తెలుగు దేశం పార్టీ స్థాపించిన రోజులు ఇంకా గుర్తున్నాయి, ఎన్టీఆర్ గారు చైతన్యరధం పైన మా ఊరు వచ్చేరు

Thanks mam...Plz...Subscribe Murali Arts channel in TH-cam ..share and like thanks .
గ్రేట్ యమగోల షూటింగ్ విశేషాలు
చెప్పి మా.హృదయాల్లో యమసందడి
చేశారు.!👍👍
Thanks sir..Plz...Subscribe Murali Arts channel in TH-cam .
share and like friend
అప్పట్లో జరిగిన సినిమా లొకేషన్స్ అంటే నాకు పిచ్చి మీ వీడియోలు చాలా చాలా బాగున్నాయి ఇప్పటి వరకు ఎవరూ చేయని ప్రయత్నం ఒక సరికొత్త ప్రయత్నంతో ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు....
Thanks sir
యమగోల సినిమా షూటింగ్ లొకేషన్స్ గురించి చాల అద్భుతంగా వీడియోలు చేస్తున్నారు మీకు ధన్యవాదాలు మీరు వివరిస్తున్న తీరు చాలా బావుంది
Thanks janardhan gaaru
Thanks sir
MY. PADU. SUPER. PLACE. LIKE. OK. OK. OK. MYPADU RAJA. GREAT ARIST. 👌👌👌👌👍
Thanks bro
మంచి అనుభూతులు గుర్తు, చేశారు ధన్య వాదాలు.. -
Thanks sir..Plz...Subscribe Murali Arts channel in TH-cam share and like thanks
పాత రోజులు ..మంచి విషయాలు గుర్తు చేశారు....లోకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి...
Thanks sir...Plz...Subscribe Murali Arts channel in TH-cam share and like thanks.
మంచి వీడియోలు చేస్తున్నారు ధన్యవాదాలు
Thanks sir..Plz...Subscribe Murali Arts channel in TH-cam... share and like thanks
మంచి వీడియో చేశారు ఇలాగే చేయాలి మరెన్నో
Thanks sir.
Thanks for showing Jalak reddy Roads In AP
Thanks sir
Sir meeru super appati visayala gurinchi shooting chupettinadhuku 👌👌👌🙏
Thanks sir...Plz...Subscribe Murali Arts channel in TH-cam... share and like thanks friends
Superrrrrr sir elantivi inkaa andichalani naa mana vinavi
Thanks vardhini gaaru
ఇంకా మంచి మంచి..లోకేషన్స్ పెట్టాలి బ్రదర్
Ok..thanks sir
Thanks for your video 👍
Thanks sir 🙏
మా అన్నగారి గుర్తులు చాలా ఉన్నాయి
Yes..థ్యాంక్స్ బ్రో
Excellent. Go ahead.
Thanks sir
Apptlooo NTR antey mega star lakay mega hero..... south india supreme star ⭐ NTR aney varu....chalaaa papers lo vachindhi ataaa...... antha craze image NTR gariki mathramay vachindhi... andhukay aaa mahanu baavudu 3 times CM ayyaaru.... great NTR..jai NTR fans
Yes..sir..you are correct ..thanks bro
Good video keep it up,inkaa ilaanti movies location post cheyyandi
Ok
చాలా మంచి వీడియో ధాంక్స్
Chala vivaramga cheparu. Good
Thanks bro..Plz...Subscribe Murali Arts channel in TH-cam share and like thanks
అది చూడగానే నేను అనుకున్నను మదర్ సినిమా మదర్ సీన్
Thanks sir..Plz...Subscribe Murali Arts channel in TH-cam share and like thanks friends
థాంక్స్ సర్
👍
ఆరుక్ లో చాలా ఉన్నాయి
Yes bro..thanks
In JJ peta village song Shouting done, please show that place
Ok
Good information
Super
Thanks sir
👌🥰😃🥰🥰😃
❤️👌👌👌👌👌👌👌🥰
Thanks kumar gaaru
👌👌👌
Thanks sir
అన్న ఇంకా చేయండి
Thanks bro..Plz...Subscribe Murali arts channel in TH-cam ..share and like thanks
Tnq very much sir nobody 🙏🏻 can't like this type program
Thanks sir
Hi..babi..Garu
Me.vedios..super..
Thanks sir...my name is Singamsetty Murali mohan Rao..
20 10 1977 RELEASE
Thanks
Super sir khaidi movie gurinchi cheppandi sir
తప్పకుండా..బ్రదర్
Sir..Try and do same videos for other popular songs and scenes in super hit movies....you have to tour entire Andhra. ..and you need lot of research...definitely your channel will be popular.
Thank you very much sir..for your good suggestion..I will try ..Plz...Subscribe Murali Arts channel in TH-cam share and like to your friends and family members and others..thanks
super
Thanks raja
Allari priyudu movie, rose rose roja puvva shooting locations, kindly show in your video
I..will try..thanks sir
Share your business card
Sir..my cell no. Already share chesaanu
DGP Dinesh Reddy
Yes..sir ..you are correct ..thanks
ఆరోజుల్లో సినిమా ప్రపంచం అంటే ఎన్టీఆర్,నేను కూడా ఆయన అభిమానిని ఆయన రాజకీయాల్లోకి వస్తున్న వేళ నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసేను , తెలుగు దేశం పార్టీ స్థాపించిన రోజులు ఇంకా గుర్తున్నాయి, ఎన్టీఆర్ గారు చైతన్యరధం పైన మా ఊరు వచ్చేరు
Khaidi movie rebala village lo
అవును బ్రదర్...thanks
Old
Thanks sir
యమగోల 2ndshowkuticketlu
దొరకనిప్రజలు 3rdshowkosampeddagodavachesaru. రాత్రి1gantakuATAprambamayindi2ndshowjanammalliEGABADDARU. Maralapeddagodava.chivarakuvudayam3gantalakuATAvesaru. ఇప్పటికి ఎప్పటికి ederecardu.
AnakapalliLoEsangatanajarigindi
Super
Thanks sir..Plz...Subscribe Murali Arts channel in TH-cam share and like thanks friends