3 months ago I had a difficult time in my life, i was feeling lonely depressed No support from family, i started to receite this mantra for 21 days,many positive changes happened in my life now i am very happy, very powerful mantra om durgaya namaha🙏🙏🙏 Thanqq guruvvu garu🙏🙏
నిను ఏటూ వెళ్ళ వెళ్లలేని స్థితిలో ఉన్నాను. అర్ధికము గా, జాబ్ పరముగా, హెల్త్ పరముగా అన్ని దారులు మూసుకొని పోయాయి😭😭😭 కానీ గురువుగారు దయవల్ల.నాకు ఇప్పుడు తెలిసింది.మొన్న శివాలయానికి పోతే అనుకోకుండా కనకదుర్గ అమ్మవారి అభిషేకం చూశాను. ఆ తల్లి అనుగ్రహం లేనిదే నాకు అభిషేక భాగ్యం దొరుకుతుందా.నాకు ఈ వీడియో రూపంలో కూడా అమ్మవారు మళ్లీ ఎదురుపడ్డారు.ఇప్పుడు అర్థమైంది అమ్మవారు నాతో ఉన్నారని ఇక అమ్మ పాదాలు పై పడుత. ఆ అమ్మ నాకు దారి చూపిస్తుంది అనుకుంటున్న ఓం కనక దుర్గ యే నమః 🙏🙏🙏
దుర్గాదేవి యొక్క శక్తివంతమైన శ్లోకం. ఇది సిద్ధేశ్వర తంత్రం లోని ఉమామేశ్వర సంవాడంలో భాగం. శివుడు పార్వతి దేవికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించెను. ఎవరైతే ఈ స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు లేదా రోజుకు ఒక సారి లేదా ఒక చరణాన్ని రోజుకు ఒకసారి విశ్వాసం మరియు భక్తితో పఠిస్తే, అన్ని కష్టాల నుండి విముక్తి కలిగి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు మరియు మనశ్శాంతి, పొందుతారు అని పరమేశ్వరుడు పార్వతీ దేవి తో చెప్పెను.
Nenu prathi roju meeru cheppinatle nenu chadhivanu guruvu garu ...15vor 20 days varku Naku aa Amma karuninchindhindhi ...melli ga oka business start chesa...😭nenu nijanga nammaleka potunna .....dhanyavadhalu gurvgaaru 🙏🙏🙏
అ దేవుడు కి అయన పిల్లలు అంటే ఎంత ప్రేమా అన్నయ్య మీకు మేము అంటే అంతే ప్రేమ చూపిస్తున్నారు మాకు మంచి మార్గం చూపిస్తున్నారు. మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు 🙏🙏🙏
After 1 month of reciting Apadudaraka strotram by watching this video repeatedly to get the meaning and pronunciation I am seeing changes.i was struck and constantly find challenges from past 20 years, I recommend it to all particularly for those whose horoscope affected by rahu graha.thank you srinivas gaaru🙏🙏gurubyo namah🙏
Namaskaram guruvugaru. Naku Feb 3rd na oka abbai tho engagement ayyindi. Aa abbai manchodu kaadu ani Naku telusu kani intlo prove cheyyaleka chaaalaaaa edchedanni. Ala edusthu Arjuna krutha chadivedanni. Amma ani edusthu nammakam tho chesedanni. Naku kalalo oka aavida kanipinchi 1 month lo ne life bhaguntundi ani chappindi. Aascharyam ga 1 month lo abbai gurinchi anni proofs doriki andariki telisi pelliki 1 week mundu marriage aagipoyindi. Nijam ga amma thodu ga unte jeevithaalu kshanallo maaripothaai❤️🙏 Sri mathre namaha🙏
I chanted this many times as possible with me and went to Vijayawada for darshanam.. aa Amma nannu anugrahinchindi❤ naaku oka margam chupinchindhi ❤jai shree Durga mata
గురుగారుకి ప్రణామములు🙏, మీ వీడియోల వల్ల మేము ఎంతో లాభ పడుతునం. అట్టి మీకు మేము ఎంతో ఋణపడి ఉన్నాం. నాది ఒక చిన్న విన్నపం, భాద్రపద మాసం లో వచ్చి అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసే విధానం తెలియచేయగలరు అని నా విజ్ఞప్తి 🙏
గురువు గారికి పాధాభివందనం మీరు చెప్పే మంత్రాలు చాల బాగుంటాయి గురు నది సరే చిన్న వినపం గురువు గారు విఘ్నేశ్వర స్వామి కి సంబందించి పవర్ ఫుల్ మంత్రాలు చేపగలరు ధన్యవాదాలు గురువు గారు
Ayya. True. I wanted my job to be made permanent 1982. Getting extended. My uncle suggested this. For my concentration went kapali eswarar temple in mylapore siva sannidhi durga. Daily light lemon ghee lamps. After 3 months confirmed with good salary. Retired from decent level. One thing ones we make it a habit to recite this. This becomes part and parcel of telling. Yes all things come true. Super. Thank u ayya for giving this to all. Durga anubhooti. I am experiencing.....
Guruvugaaru meeku Sathakoti Vandanaalu.🙏 4 months nundi oka issue clear avvatledu. Ee video naaku help avtundi , chusi, meetho paatu full manthram Chant chesaa. Miracle guruvu gaaru😇 .Oka 30 to 40 mins lo , aa issue clear ayyindi andi. Chaala Kruthagnathalu. Ilaa andariki help avvali swamy.🙏🙏🙏
My gratitude to you 🙏 sir, this mantra helped me a lot I was trying to conceive after many difficulties I got positive after 3 months I was undergoing threatened abortion and there was blood clot in the uterus doctor said its risk pregnancy I have to be under bed rest i was mentally and physically suffering I didn't had my mother also to take care of me though my husband was there he use to everything in the morning and go to office I use alone at home only in the bed with complete faith I recited this mantra when I went for another scan that blood clot was vanished I was so happy, I will continue reciting this mantra forever.
Chala manchi సందేశం అండ జేశారు క్రైస్తవానికి మారాలి పోతున్న మిత్రులకు ఇలాంటి వ్యాఖ్యానాలు అందితే బాగుండేది. చాలమందికి బాబా అయ్యప్ప స్వామి వార్ల విశేష అనుగ్రహం తెలియదు.. నిజంగా హిందూ మతం ముక్కలై పోతున్న రోజుల్లో చుక్కాని ల వారి దర్మపథం అన్ నావను ఎక్కించి హిందూ సమాజాన్ని నిలబెట్టారు.. మత బురొక్రసీ నుండి అందరూ పూజ చేయడానికి అర్హులే అన్ విశ్వాసాన్ని చాటారు. అలాగే మీలాంటి ప్రవక్తలు సమాజాన్ని ఉద్ధరిస్తున్నరని తెలుపుతూ ధన్యవాదములు అర్పిస్తున్నాను.
Namaskaram Guruvu Garu! After you finished reading the mantra, the next few minutes I felt immense ecstasy with goosebumps and tears started flowing! Thank you Guruvu Garu!! Om Sree Maatre Namah!
గురువుగారికి పాదాభివందనం🙏🙏,🙏మీరు చెప్పిన వన్నీ చేస్తున్నాము. కానీ మాకు అమ్మవారు మంచి భర్త ను,పిల్లలను ఇచ్చారు. మా వారు గవర్నమెంట్ ఉద్యోగి నెలకు లక్ష పైనే వస్తుంది కానీ అప్పులు పాలు అయిపోయి వడ్డీ కట్టలేక,ఇటు చావలేక బతుకుతున్నాం.దాన ధర్మాలు చేసి ఇలా అయ్యాం గురువుగారు,మేము చేసిన మంచి పనులు,దానధర్మాలు ఎక్కడికి పోయాయి. రావాలిసినవి రావట్లేదు అప్పులు వాళ్ళు ఇంటి మీదకు వచ్చి పరువు తీస్తున్నారు. ఎన్ని పూజలు, ఉపవాసాలు,తీర్థయాత్రలు వెళ్లడం అన్నీ చేస్తున్నాం, కానీ మాకు ఆ తల్లి ఎప్పుడు అనుగ్రహిస్తుందో తెలియడంలేదు గురువుగారు, నా భర్తగారు పడిన బాధ చూస్తుంటే నా ప్రాణం పోతుంది,మా దగ్గర అందరూ తిని మమ్మల్ని హేళన చేసే వారే గాని పరిస్కారం చెప్పే వాళ్ళు లేరు మీరే ఏదయినా పరిస్కారం చెప్పండి please🙏🙏🙏
Sakthi ki minchi danam cheyavaddu andi ....inka yeppudu ala cheyakandi chesindi chalu....nrusimha Runa vimochana stotram cheyandi nanduri gari video chudandi
Thank you very much 🥺 really nenu nammaleka potunna video chusina ventane na kosame pettaremo anukunna ventane okka dhanni building midha kurchoni kallallo nillu teerugune ee strothram chadiva 5 times 1day lo nenu anukunnadi naku vachindi thank you very much sir 🥺
గురువుగారికి నమస్కారములు ఎమి చేయాలో తెలియని పరిస్థుల్లో కరెక్ట్గా మీ వీడియో రావడం చాలా ధైర్యంగా ఉంది భరించలేని ఆర్థిక బాధల్లో ఉన్న అండి తెల్లారే సరికి అప్పుల వాళ్ళు వచ్చే సరికి చనిపోదాం అనుకున్నాను ఏదో తెలియని ధైర్యం అయితే ఏర్పడింది ఈ శ్లోకం చదివిన తరువాత ఇప్పుడు🙏🙏🙏🙏🙏
Inwas facing harrasment at work place,false allegations. I was so depressed and also resigned to my job because I couldn't take all that insult ,stress,false allegations. At that point in time I saw Durga strotram video. With no expectations I did that for 30 days only for my mental peace and diversion . I don't beleive in miracle. But miracle happened. All false allegations ruled out on me, company offered me hike to stay back and I took back my resignation. I didn't expect anything but so much good happened for me.. that is when I started doing Durga stotram daily. I just don't expect anything. Leave everything to Durga.🙏🙏🙏🙏
Which strotram sir u read daily,i too facing tensions in office,but still no false allegations but facing dis respectful among all and being bad at every one.my situation is this.
శ్రీ గురుదేవో భావ 🙏🏻గురుగారు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ శ్రీ వరమహాలక్ష్మి దేవి ఆశీస్సులు సకల భోగ భాగ్యలు అన్ని మీకందరికి అందాలని కోరుకుంటున్నాను 🙏🏻 శ్రీ మాత్రేనమః 🙏🏻
Without my knowledge, i was been initiated to this mantra, decades before from my mother, today, o got to know the meaning from Guru vakku, through you , much obliged, thanks Acharya 🙏🙏
Moreover madam, guidance/initiation about such powerfull mantras should be done by Authentic masters such as Acharya Shri Nanduri Srinivas Guru garu only. We are all blessed, indeed , in this video he has done it , may we follow his guidance
ఈ వీడియో నాకోసమే చేసేరేమో గురువుగారు... శాంతి లేని జీవితం, మోక్షం కోసం ఎదురు చూసే జీవిని నేనే.. ఏళ్ళ తరబడి మానసికంగా వేధించి నా సహనాన్ని చంపేశారు. ఫలితంగా నాకు కూడా నోటిదురుసు పెరిగిపోయింది. ఇంట్లో నేను మాట్లాడే విధానం మారిపోయింది , తిట్లు కూడా వచ్చేస్తున్నాయి. నాకే చిరాకు వచ్చి మళ్ళీ సహనాన్ని సంపాదించాలి అని మౌనవ్రతం చేస్తుంటే శాడిజంతో కావాలనే నన్ను రెచ్చగొడుతున్నారు. అందరినీ వదిలి ఎక్కడికైనా పోదాం అంటే పాప బాధ్యత ఉంది, పోనీ ఆ భారాన్ని దేవుడికే వదిలేసి చచ్చిపోదాం అంటే మళ్ళీ ఇంకోపాపం మూటకట్టుకునే ఓపిక లేదు. ప్రతి రోజూ ఒకటే సంకల్పం ఈ లోకం నుంచి నాకు విముక్తి దొరకాలి అని. గతంలో మీరు చెప్పిన అర్జునకృత దుర్గా స్తోత్రం రోజూ చదువుతున్నాను, ఎవరికోసమైనా చెప్పుకుని చదివితే వాళ్ళకు మంచి జరుగుతుంది అందుకు సంతోషంగానే ఉంది, కానీ నన్ను ఎందుకు అమ్మ ఇంకా కరుణించడంలేదో అర్ధం కావడం లేదు. ఈ స్తోత్రం కూడా ప్రయత్నిస్తాను 🙏
Amma nen melage bada padtunna amma entha shanti ga unna evaro okaru rakshasulaga nanu himsinchi nanu chedda manishini chesesaru ee samajame nanu ela chesindi nen prasantata korutunanu.na kopam ni chmpakunte nane chempeyi thalli ani kuda aa ammavarini mukkuntunnanu🙏🙏🙏
ॐ దుర్గే దుర్గే రక్షిని ఠః ఠః స్వాహా || Durga Devi RAKSHINI mantra. Chanting this mantra Durga Devi protects me in every situation of life. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే శరణ్య శివే సానుకంపే నమస్తే జగద్వాపికే విశ్వరూపే నమస్తే జగద్వoధ్య పాదారవిందే నమస్తే జగత్కారిణ్ణి త్రాహితు దుర్గే.. నాకు దేవుని పుస్తకం లో ఇంత వరకు ఉంది అండి 🙏🏻నేను రోజు అయితేచదివను.. నవరాత్రులప్పుడుమాత్రం చదువుతా
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ మాత్రే నమః. గురువు గారూ చాలా చాలా సంతోషం గా ఉంది. మా అందరి కోసం ఎంత గానో మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు, మేము అందరం కష్టాలు లేకుండా వుండాలని మీ మంచి మనసు కి మేము జీవితం అంతా ఋణ పడి వుంటాము గురువు గారూ!
Miku satha Koti padabhi vandhanalu guruvu Garu 🙏🙏🙏🙏... MI daya valla chala Kastalo Lo vunna nenu naku chanipovatam tappa Vere Dari leni time lo e video chusi aapude chala badhato adupu aapukoleka Chadivanu 9 sarlu.. Aamaki na mida Karuna kaligi na kastam okarojulone techaru swami... Miru elati video cheyatam valla Entho mandi jevitalu nilabaduthunai swami... Miku sathakoti vandhanu Guruvu Garu 🙏🙏🙏🙏🙏
We are Immensely grateful to you and your selfless service. You are a positive hope and guiding light to us. My humble pranamams and blessings to you and your family, Nanduri garu. 🙏🙏🙏 Words are not enough . I can only show gratitude by humbly trying to follow in baby steps, your guiding videos. Thank you also for motivating us to take part in Maheshwara puja. It was so timely. Sri Gurubhyo Namaha 💐💐🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏 గురువు గారు మీకు మేము ఏమి ఇచ్చి రుణం తీర్చు కోగలం చెప్పండి, ఈ జన్మ కి మీరే మా గురువు మీకు మా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Best returns to Srinivas Sir is to follow anyone one of his poojas likes Pradosha pooja, Rama Raksha Strotram or the this Durga Devi stotram, etc etc and share with him the positive things that pooja gave u...or how it helped you to solve ur toughest of toughest problems...
మీకు శతకోటి ధన్యవాదములు సోదరా.... మీకూ.... ఎలా కృతజ్ఞతలు చెప్పాలి మేము.... మీకు దుర్గమ్మ అన్ని సంతోషాలు ఇవ్వాలి... 🙏🙏🙏🙏🙏మీవలన నేను ప్రతి రోజు చక్కగా పూజ చేసుకోగలుగుతున్నాను
🙏🏼🙏🏼🙏🏼 I am prostrating at your feet,🙏🏼each to the power of innumerable times Guruvu garu. Mother Goddess Parvathi Devi "Invisibly Blessed me" by showing your Vedios to read sitting before Her to save me from my neck deep troubles and problems. I am preceiving Her Invisible Blessings on me, each time I read those AMMAVARI SLOKAS/ MANTHRAS daily. Really I am fortunate enough to get such a great PIOUS GURU IN MY LIFE, ATLEAST AT THE AGE OF 71 YEARS. THIS IS ALL DUE TO THE GRACIOUS BLESSINGS OF MY THALLI(MOTHER) GODDESS PARVATHI DEVI. What can I give to MOTHER except prostrating INNUMERABLE TIMES At the LOTUS FEET OF THANDRI SHIVA AND PARVATHI DEVI THALLI AS I AM THEIR BELOVED CHILD.
Amma nee padalaku shatakoti vandanalu talli Nannu maa intlo attayya and totikodalu eddaru Antonio matladaka chala bada pettaru maa ammani manaspurtiga kannilato vedukunte konni gantalalone naa samasya ni teerchindi ,nenu yeppatiki nee padalanu verdant talli
Namaskaaram to your feet Guruvugaru. One Direction from Guru is enough to inspire ourselves or overcome from the problems in the Kali yuga. Namaskaaram to your feet Guruvugaru.
ధన్యవాదాలు గురుగారూ. మీరు మా వ్యాఖ్యను చదివారో లేదో నాకు తెలియదు లేదా మీ నిర్వాహకుడు నా వ్యాఖ్యను చదివి మీకు తెలియజేశారో లేదో నాకు తెలియదు.కానీ నాకు గురుగారూ లేదా అడ్మింగరూ లేదా మరెవరికైనా సహాయం చేసినందుకు ధన్యవాదాలు.అమ్మవారు నాకు ఈ విధంగా సహాయం చేసారు, ఎంత యాదృచ్ఛికం. ఈ వీడియో ద్వారా నాకు సహాయం చేసినందుకు గురువుగారు, నిర్వాహకులు మరియు ఇతరులకు మరోసారి ధన్యవాదాలు.అమ్మవారు మీ అందరిని ఆశీర్వదించాలి. వీలైతే నేరుగా మాతో మాట్లాడండి గురుగారూ. ధన్యవాదాలు
I am reading this mantra since two months, very peaceful🙏🏼. But past from weak when I am reading this mantra. I am emotionally crying it’s not because I am sad. I don’t know why I’m very emotional, but I am reading this mantra. Maybe I am also dealing some problems in my life. I’m doing this mantra, for my son was diagnosed with autism last year, I just want to know why am so emotionally crying when I’m reading this mantra I’m not saying that a am sad but very happy and strong also maybe because of my son autism problem I’m getting emotional I don’t know but this is very great mantra. I’m not good at Telugu typing. Sorry for that.🙏🏼
Namaskaram Sri Nanduri garu 🙏 Guru garu for 3 days was on business trip so couldn't follow our channel...I missed so many interesting videos... I'll watch them back to back 😇😊
Five years back Edo chanel lo evening vaishno devi daggara Bhajan lo vinnanu chala bavundi Ela nerchukotam anukunna Peru vivaralu meedayavalana telusukogaliganu🙏🙏🙏
Namaskaram guruvugaru...mi valla maku teliyani vishayalu chala telusukuntunnam...meeku shatakoti vandanalu...meeru mi family members appudu happy ga undali🙏
చాలా సంతోషం...గత వారం నుండి నేను ఈ తంత్రం చదువుతున్నానండీ. కుదిరితే సరిగ్గా మధ్యాహ్నం 12:50 కి చదువుతాను(అనుకోకుండా ఎక్కడో ఒక వీడియోలో చూశానండీ రోజుకి మూడుసార్లు(లేకపోతే) ఒక్కసారైనా.. ఒకే సమయంలో చదవాలని విన్నాను). ఓం శ్రీ మాత్రే నమః 🙏
Sir if it is fully posted we will have that experience sir.. listening to his explanation is the blessing it self sir.. an eye opener.. if you can post the complete explanation sir🙏🏻
గురువుగారి పాదములకు నమస్కారము 2009 ఆగష్టు 17 నా వివాహం జరిగింది పెద్దలు కుదిర్చిన వివాహమ్ 13 సంవత్సరాలు నుండి చిక్కులు చీకాకులు యే పని చేసిన అప్పులు మనశాంతి లేదు ఇంట్లో పిల్లలు అందరు బాగుండాలని నా భార్య 11 వారాలు శుక్రవారం లక్ష్మి అమ్మవారికి ఉప్పు దీపం మరియు తమలపాకు దీపం పెట్టింది భక్తి తో నే చేసింది పూజ ( ఎన్ని పూజలు చేసిన వేస్ట్ అని యెగతలిచేస్తున్నారు ) దేవుడు అనిపిస్తున్నాడు అని అనుకున్నాము చావలా పిల్లలాకోసం భ్రాతకళ 😢😢😢😢😢 డిప్రెషన్ లో ఉన్నా
Sir, nenu kuda depression lo unde Kani Arjuna krutha Durga strotram 32 names of durgamma 12 names of varahi Nakku 7 yrs education gap undi,naaku health problems unnayyyiii Kani 5 months nunchi ee strotharu patanam chesthunaa....job vachindiii depression lo nunchii bayataku vachhaaa Amma Daya vallu Amma padalu gattigaa pattukondiiii
Thank you guruji...I used to read this like anything back then em problems unna solve ayedhi... Trust me oka kavacham form chestadi amma nista ga kanuka chestey. Durga Apadudaraka stotram Durga kavacham Durga chalisa Kadgamala stotram ee 4 chala chala important life lo chadavadam. Chadivey appudu matram edo formality ga kakunda meaning telskoni nishtaga chadavandi ammavari meetho mee cheyyi patkoni undha annatu feel ostadi...
ATTENTION ADMIN : I am KalyanaRam from Hyderabad, Please check the English version and Post the Corrected Version - Thank You - Great Video for those really value it
3 months ago I had a difficult time in my life, i was feeling lonely depressed
No support from family, i started to receite this mantra for 21 days,many positive changes happened in my life now i am very happy, very powerful mantra om durgaya namaha🙏🙏🙏
Thanqq guruvvu garu🙏🙏
Every day 3 times చదివారా??
Meeru ela chadivaro cheptara plsss
Me mobile number istara sir Naku chala problem unnai pls
Ennisaarlu chadivaarandi
Hi sir how many times
నిను ఏటూ వెళ్ళ వెళ్లలేని స్థితిలో ఉన్నాను. అర్ధికము గా, జాబ్ పరముగా, హెల్త్ పరముగా అన్ని దారులు మూసుకొని పోయాయి😭😭😭 కానీ గురువుగారు దయవల్ల.నాకు ఇప్పుడు తెలిసింది.మొన్న శివాలయానికి పోతే అనుకోకుండా కనకదుర్గ అమ్మవారి అభిషేకం చూశాను. ఆ తల్లి అనుగ్రహం లేనిదే నాకు అభిషేక భాగ్యం దొరుకుతుందా.నాకు ఈ వీడియో రూపంలో కూడా అమ్మవారు మళ్లీ ఎదురుపడ్డారు.ఇప్పుడు అర్థమైంది అమ్మవారు నాతో ఉన్నారని ఇక అమ్మ పాదాలు పై పడుత. ఆ అమ్మ నాకు దారి చూపిస్తుంది అనుకుంటున్న
ఓం కనక దుర్గ యే నమః 🙏🙏🙏
దుర్గాదేవి యొక్క శక్తివంతమైన శ్లోకం. ఇది సిద్ధేశ్వర తంత్రం లోని ఉమామేశ్వర సంవాడంలో భాగం. శివుడు పార్వతి దేవికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించెను. ఎవరైతే ఈ స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు లేదా రోజుకు ఒక సారి లేదా ఒక చరణాన్ని రోజుకు ఒకసారి విశ్వాసం మరియు భక్తితో పఠిస్తే, అన్ని కష్టాల నుండి విముక్తి కలిగి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు మరియు మనశ్శాంతి, పొందుతారు అని పరమేశ్వరుడు పార్వతీ దేవి తో చెప్పెను.
విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ముఖం పసుపు వర్ణంలో మహా తేజోమయం గా ఉంటుంది.ఆ తల్లిని ఒక్కసారి ఊహించుకుంటే చాలు మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంది....
Nenu prathi roju meeru cheppinatle nenu chadhivanu guruvu garu ...15vor 20 days varku Naku aa Amma karuninchindhindhi ...melli ga oka business start chesa...😭nenu nijanga nammaleka potunna .....dhanyavadhalu gurvgaaru
🙏🙏🙏
అ దేవుడు కి అయన పిల్లలు అంటే ఎంత ప్రేమా అన్నయ్య మీకు మేము అంటే అంతే ప్రేమ చూపిస్తున్నారు మాకు మంచి మార్గం చూపిస్తున్నారు. మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు 🙏🙏🙏
Today bakkte tv lo patru
After 1 month of reciting Apadudaraka strotram by watching this video repeatedly to get the meaning and pronunciation I am seeing changes.i was struck and constantly find challenges from past 20 years, I recommend it to all particularly for those whose horoscope affected by rahu graha.thank you srinivas gaaru🙏🙏gurubyo namah🙏
గురువు గారు మరియు వారి కుటుంబం నిండు నూరేళ్ళు చల్ల చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.
ఈ వీడియో నా కోసమే పెట్టారు అన్నట్లు ఉంది అండీ.. శ్రీ మాత్రే నమః.. ఈ రోజు నుండి ప్రారంభిస్తాను చదవడం..
Namaskaram guruvugaru. Naku Feb 3rd na oka abbai tho engagement ayyindi. Aa abbai manchodu kaadu ani Naku telusu kani intlo prove cheyyaleka chaaalaaaa edchedanni. Ala edusthu Arjuna krutha chadivedanni. Amma ani edusthu nammakam tho chesedanni. Naku kalalo oka aavida kanipinchi 1 month lo ne life bhaguntundi ani chappindi. Aascharyam ga 1 month lo abbai gurinchi anni proofs doriki andariki telisi pelliki 1 week mundu marriage aagipoyindi. Nijam ga amma thodu ga unte jeevithaalu kshanallo maaripothaai❤️🙏 Sri mathre namaha🙏
ఇలాంటి మంచి మాటలు ఎప్పుడు చప్పుతు మాలంటివాలకు సహాయకారిగా ఉండాలని aadevudini మీలో చూసుకుంటున్నాను
ఇవాళ మీ వీడియో రావడం, వినడం ఎంతో అదృష్టం 🙏🙏
100% రిజల్ట్ అమ్మ దీవెన ఇస్తుంది 🌹🙏🙏
I chanted this many times as possible with me and went to Vijayawada for darshanam.. aa Amma nannu anugrahinchindi❤ naaku oka margam chupinchindhi ❤jai shree Durga mata
మీ కంఠం ద్వారా ఈ స్తోత్రం వినడం చాల చాల చాల ఆనందం కలిగించింది గురు దేవా
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...
గురుగారుకి ప్రణామములు🙏, మీ వీడియోల వల్ల మేము ఎంతో లాభ పడుతునం. అట్టి మీకు మేము ఎంతో ఋణపడి ఉన్నాం. నాది ఒక చిన్న విన్నపం, భాద్రపద మాసం లో వచ్చి అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసే విధానం తెలియచేయగలరు అని నా విజ్ఞప్తి 🙏
గురువు గారికి పాధాభివందనం మీరు చెప్పే మంత్రాలు చాల బాగుంటాయి గురు నది సరే చిన్న వినపం గురువు గారు విఘ్నేశ్వర స్వామి కి సంబందించి పవర్ ఫుల్ మంత్రాలు చేపగలరు ధన్యవాదాలు గురువు గారు
Ayya. True. I wanted my job to be made permanent 1982. Getting extended. My uncle suggested this. For my concentration went kapali eswarar temple in mylapore siva sannidhi durga. Daily light lemon ghee lamps. After 3 months confirmed with good salary. Retired from decent level.
One thing ones we make it a habit to recite this. This becomes part and parcel of telling. Yes all things come true. Super. Thank u ayya for giving this to all. Durga anubhooti. I am experiencing.....
👏👏👏👏👏👏👌👍
Can u guide me ranjanigaru plz
Ayya gaaru kalabhairava pooja or manthram or thanthram cheppandi plz
Hi ranjani gaaru,how to chanting this mantra please tell mam,and how many times in a day mam please tell me mam....
Can we talk plz
maata saved my husbands life...during corona....I used to chant this ...🙏🙏🙏🙏🙏 thanks to nanduri sir...🙏🙏🙏🙏
She is good and kind hearted goddesses, even she saved my life.
Guruvugaaru meeku Sathakoti Vandanaalu.🙏 4 months nundi oka issue clear avvatledu.
Ee video naaku help avtundi , chusi, meetho paatu full manthram Chant chesaa.
Miracle guruvu gaaru😇 .Oka 30 to 40 mins lo , aa issue clear ayyindi andi.
Chaala Kruthagnathalu.
Ilaa andariki help avvali swamy.🙏🙏🙏
ÆÆ
మా,మన అమ్మ దుర్గమ్మ గురించి ఆ శంకరుడు చేసిన దుర్గా స్తుతి వినడం...అదృష్టం.🙏🙏🙏🙏🙏 ఓం నమః దుర్గా
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏
My gratitude to you 🙏 sir, this mantra helped me a lot I was trying to conceive after many difficulties I got positive after 3 months I was undergoing threatened abortion and there was blood clot in the uterus doctor said its risk pregnancy I have to be under bed rest i was mentally and physically suffering I didn't had my mother also to take care of me though my husband was there he use to everything in the morning and go to office I use alone at home only in the bed with complete faith I recited this mantra when I went for another scan that blood clot was vanished I was so happy, I will continue reciting this mantra forever.
Bless you...🙏jai Durga Amma
Chala manchi సందేశం అండ జేశారు
క్రైస్తవానికి మారాలి పోతున్న మిత్రులకు
ఇలాంటి వ్యాఖ్యానాలు అందితే బాగుండేది.
చాలమందికి బాబా అయ్యప్ప స్వామి వార్ల
విశేష అనుగ్రహం తెలియదు.. నిజంగా హిందూ
మతం ముక్కలై పోతున్న రోజుల్లో చుక్కాని ల వారి దర్మపథం అన్ నావను ఎక్కించి హిందూ సమాజాన్ని నిలబెట్టారు.. మత బురొక్రసీ నుండి
అందరూ పూజ చేయడానికి అర్హులే అన్ విశ్వాసాన్ని చాటారు. అలాగే మీలాంటి ప్రవక్తలు
సమాజాన్ని ఉద్ధరిస్తున్నరని తెలుపుతూ ధన్యవాదములు అర్పిస్తున్నాను.
చదువుతుంటే మళ్ళీ మళ్ళీ చదవాలి వినాలి అనిపిస్తుంది. ధన్యవాదాలు srinivasgaru 🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు. మేము కూడా దుర్గ అమ్మ వారిని ఈ రోజు నుంచి ఈ స్తోత్రం ద్వారా పూజిస్తాము
Namaskaram Guruvu Garu!
After you finished reading the mantra, the next few minutes I felt immense ecstasy with goosebumps and tears started flowing!
Thank you Guruvu Garu!!
Om Sree Maatre Namah!
గురువుగారికి పాదాభివందనం🙏🙏,🙏మీరు చెప్పిన వన్నీ చేస్తున్నాము. కానీ మాకు అమ్మవారు మంచి భర్త ను,పిల్లలను ఇచ్చారు. మా వారు గవర్నమెంట్ ఉద్యోగి నెలకు లక్ష పైనే వస్తుంది కానీ అప్పులు పాలు అయిపోయి వడ్డీ కట్టలేక,ఇటు చావలేక బతుకుతున్నాం.దాన ధర్మాలు చేసి ఇలా అయ్యాం గురువుగారు,మేము చేసిన మంచి పనులు,దానధర్మాలు ఎక్కడికి పోయాయి. రావాలిసినవి రావట్లేదు అప్పులు వాళ్ళు ఇంటి మీదకు వచ్చి పరువు తీస్తున్నారు. ఎన్ని పూజలు, ఉపవాసాలు,తీర్థయాత్రలు వెళ్లడం అన్నీ చేస్తున్నాం, కానీ మాకు ఆ తల్లి ఎప్పుడు అనుగ్రహిస్తుందో తెలియడంలేదు గురువుగారు, నా భర్తగారు పడిన బాధ చూస్తుంటే నా ప్రాణం పోతుంది,మా దగ్గర అందరూ తిని మమ్మల్ని హేళన చేసే వారే గాని పరిస్కారం చెప్పే వాళ్ళు లేరు మీరే ఏదయినా పరిస్కారం చెప్పండి please🙏🙏🙏
శక్తి కి మించి దానం చెయ్యవద్దు
మంచి రోజు లు వస్థాయి. ధైర్యంగా ఉండండి ఇప్పుడైనా డబ్బులు జాగ్రత్తగా వాడుకోండి దుబారా చేయకండి
Sakthi ki minchi danam cheyavaddu andi ....inka yeppudu ala cheyakandi chesindi chalu....nrusimha Runa vimochana stotram cheyandi nanduri gari video chudandi
Thank you very much 🥺 really nenu nammaleka potunna video chusina ventane na kosame pettaremo anukunna ventane okka dhanni building midha kurchoni kallallo nillu teerugune ee strothram chadiva 5 times 1day lo nenu anukunnadi naku vachindi thank you very much sir 🥺
Sir Meru maa Puja time nu పెంచుతున్నారు మీకు శతకోటి వందనాలు 🙏🙏
This mantra very very powerful, thank you maa for saved my life, I got a argue with my husband , I chant this mantra with in 5 minute's it's solved
I started doing Durga Stuti and apadudaraka stotram 3 times a day... I feel very relieved after reading
గురువుగారికి నమస్కారములు ఎమి చేయాలో తెలియని పరిస్థుల్లో కరెక్ట్గా మీ వీడియో రావడం చాలా ధైర్యంగా ఉంది భరించలేని ఆర్థిక బాధల్లో ఉన్న అండి తెల్లారే సరికి అప్పుల వాళ్ళు వచ్చే సరికి చనిపోదాం అనుకున్నాను ఏదో తెలియని ధైర్యం అయితే ఏర్పడింది ఈ శ్లోకం చదివిన తరువాత ఇప్పుడు🙏🙏🙏🙏🙏
Eppudu me problems clear ayyaya andi
Ela vunnaru sir ipudu
సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏 గురువు గారు మీ మంచి మనసుకు శతకొటి నమస్కారాలు
Inwas facing harrasment at work place,false allegations. I was so depressed and also resigned to my job because I couldn't take all that insult ,stress,false allegations. At that point in time I saw Durga strotram video. With no expectations I did that for 30 days only for my mental peace and diversion . I don't beleive in miracle. But miracle happened. All false allegations ruled out on me, company offered me hike to stay back and I took back my resignation. I didn't expect anything but so much good happened for me.. that is when I started doing Durga stotram daily. I just don't expect anything. Leave everything to Durga.🙏🙏🙏🙏
e strotram e chadivara yandi
Which strotram sir u read daily,i too facing tensions in office,but still no false allegations but facing dis respectful among all and being bad at every one.my situation is this.
Amma daya
Awesome
Ala chadavaru koncham detailed chepandi
శ్రీ గురుదేవో భావ 🙏🏻గురుగారు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ శ్రీ వరమహాలక్ష్మి దేవి ఆశీస్సులు సకల భోగ భాగ్యలు అన్ని మీకందరికి అందాలని కోరుకుంటున్నాను 🙏🏻 శ్రీ మాత్రేనమః 🙏🏻
Thank you Guruvu garu, I get rid from problematic situation chanting of durgama stotram. Thank you 🙏
ఇలాంటి విలువైన స్తోత్ర సమాచారాన్ని మా అందరికి అందచేస్తున్న మీ పాద పద్మములకు నమస్కారములు గురువుగారు
మీమాటలు మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది గురువుగారు 🙏🙏🙏🙏🙏
Namste.
I started listening, reciting this mantra.
It has given me so much peace.
I am following your channel from last 2 yrs..very much respect towards your speech gurugaaru🙏🙏🙏🙏🙏
Without my knowledge, i was been initiated to this mantra, decades before from my mother, today, o got to know the meaning from Guru vakku, through you , much obliged, thanks Acharya 🙏🙏
Can you guide me plz
Madam, the mantra is much Verbatim as our Acharya Shri Nanduri Srinivas garu has given it to us
Moreover madam, guidance/initiation about such powerfull mantras should be done by Authentic masters such as Acharya Shri Nanduri Srinivas Guru garu only.
We are all blessed, indeed , in this video he has done it , may we follow his guidance
@@lohithraj2568 can we talk plz need sme guidance
మా కోసం మీరు చేస్తున్న కృషికి పాదాభివందనాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏
చివరిలో చెప్పిన మాట చాలా గొప్ప మాట అన్న గారు మనకు సృష్టిలో ఇన్ని ఇచ్చినవారు మనలను ఎలా ఉద్ధరించాలో వాళ్లకు తెలుసు.
ఈ వీడియో నాకోసమే చేసేరేమో గురువుగారు... శాంతి లేని జీవితం, మోక్షం కోసం ఎదురు చూసే జీవిని నేనే..
ఏళ్ళ తరబడి మానసికంగా వేధించి నా సహనాన్ని చంపేశారు. ఫలితంగా నాకు కూడా నోటిదురుసు పెరిగిపోయింది. ఇంట్లో నేను మాట్లాడే విధానం మారిపోయింది , తిట్లు కూడా వచ్చేస్తున్నాయి. నాకే చిరాకు వచ్చి మళ్ళీ సహనాన్ని సంపాదించాలి అని మౌనవ్రతం చేస్తుంటే శాడిజంతో కావాలనే నన్ను రెచ్చగొడుతున్నారు. అందరినీ వదిలి ఎక్కడికైనా పోదాం అంటే పాప బాధ్యత ఉంది, పోనీ ఆ భారాన్ని దేవుడికే వదిలేసి చచ్చిపోదాం అంటే మళ్ళీ ఇంకోపాపం మూటకట్టుకునే ఓపిక లేదు. ప్రతి రోజూ ఒకటే సంకల్పం ఈ లోకం నుంచి నాకు విముక్తి దొరకాలి అని.
గతంలో మీరు చెప్పిన అర్జునకృత దుర్గా స్తోత్రం రోజూ చదువుతున్నాను, ఎవరికోసమైనా చెప్పుకుని చదివితే వాళ్ళకు మంచి జరుగుతుంది అందుకు సంతోషంగానే ఉంది, కానీ నన్ను ఎందుకు అమ్మ ఇంకా కరుణించడంలేదో అర్ధం కావడం లేదు. ఈ స్తోత్రం కూడా ప్రయత్నిస్తాను 🙏
Don't worry andi...Amma will Bless you soon 👍👍
Na badha kuda same eday,naku elage jaruguthundi
Nenu kuda mee lagane badha padutunnanu. Andaram oke padava lo journey chesthunnam
మీరు ఒక్క సారి శివాలయం వెళ్లి రుద్ర అభిషేకం చేయించుకోండి ఖర్చు కూడ చాలా తక్కువ 🙏.
Amma nen melage bada padtunna amma entha shanti ga unna evaro okaru rakshasulaga nanu himsinchi nanu chedda manishini chesesaru ee samajame nanu ela chesindi nen prasantata korutunanu.na kopam ni chmpakunte nane chempeyi thalli ani kuda aa ammavarini mukkuntunnanu🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమహ శివయ్య 🙏🏻వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు గురువుగారు 🙏🏻
Amma solved my difficult problem within a day where we lost all our peace and money.🙏further steps also will be taken by her will.🙏
ॐ దుర్గే దుర్గే రక్షిని ఠః ఠః స్వాహా ||
Durga Devi RAKSHINI mantra.
Chanting this mantra Durga Devi protects me in every situation of life.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి మీరు మహా సముద్రం సినిమా లో కనిపించారు చాలా సంతోషం గురువుగారు
నమస్తే శరణ్య శివే సానుకంపే
నమస్తే జగద్వాపికే విశ్వరూపే
నమస్తే జగద్వoధ్య పాదారవిందే
నమస్తే జగత్కారిణ్ణి త్రాహితు దుర్గే..
నాకు దేవుని పుస్తకం లో ఇంత వరకు ఉంది అండి 🙏🏻నేను రోజు అయితేచదివను.. నవరాత్రులప్పుడుమాత్రం చదువుతా
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
శ్రీ మాత్రే నమః.
గురువు గారూ చాలా చాలా సంతోషం గా ఉంది. మా అందరి కోసం ఎంత గానో మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు, మేము అందరం కష్టాలు లేకుండా వుండాలని మీ మంచి మనసు కి మేము జీవితం అంతా ఋణ పడి వుంటాము గురువు గారూ!
Mantram chala sakhthi vanta mindi maku kutumbam lo ni konni samasyalu ni ammavaru tercharu om sri matre namaha🙏🙏🙏
Miku satha Koti padabhi vandhanalu guruvu Garu 🙏🙏🙏🙏... MI daya valla chala Kastalo Lo vunna nenu naku chanipovatam tappa Vere Dari leni time lo e video chusi aapude chala badhato adupu aapukoleka Chadivanu 9 sarlu.. Aamaki na mida Karuna kaligi na kastam okarojulone techaru swami... Miru elati video cheyatam valla Entho mandi jevitalu nilabaduthunai swami... Miku sathakoti vandhanu Guruvu Garu 🙏🙏🙏🙏🙏
We are Immensely grateful to you and your selfless service. You are a positive hope and guiding light to us. My humble pranamams and blessings to you and your family, Nanduri garu. 🙏🙏🙏
Words are not enough .
I can only show gratitude by humbly trying to follow in baby steps, your guiding videos.
Thank you also for motivating us to take part in Maheshwara puja. It was so timely.
Sri Gurubhyo Namaha 💐💐🙏🙏
4:05 3 టైమ్స్ a day, దారునిమిన రోగాలు,అన్యాయం గా ఎందులోనిన ఇరుకున్న ,శాంతి,ఆనందం, రాహుగ్రహ దోషాలు
Chala baag cheparu..
Proud to be an Hindu 🕉
Guru Garu, Meeku Dhaynavadumulu 🙏
Ma adrustam Meeru maku margapradathaluu. Ma Janma dhanyam 🙏 ammavaruu maku kanpistundii meeru cheppe vidhanam atydbhuyham🙏 maku anni positive ga jaruguthunnaii. Meeku shathakotii namaskaramulu.
Sri Matrenamaha🙏🙏
గురువు గారు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీకు, అమ్మ గారికి, పిల్లలకు
Thank you so much, guruvu garu for giving us the solution to solve our problems
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏 గురువు గారు మీకు మేము ఏమి ఇచ్చి రుణం తీర్చు కోగలం చెప్పండి, ఈ జన్మ కి మీరే మా గురువు మీకు మా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Best returns to Srinivas Sir is to follow anyone one of his poojas likes Pradosha pooja, Rama Raksha Strotram or the this Durga Devi stotram, etc etc and share with him the positive things that pooja gave u...or how it helped you to solve ur toughest of toughest problems...
మీకు శతకోటి ధన్యవాదములు సోదరా.... మీకూ.... ఎలా కృతజ్ఞతలు చెప్పాలి మేము.... మీకు దుర్గమ్మ అన్ని సంతోషాలు ఇవ్వాలి... 🙏🙏🙏🙏🙏మీవలన నేను ప్రతి రోజు చక్కగా పూజ చేసుకోగలుగుతున్నాను
శ్రీ గురుభ్యోన్నమః ధన్యవాదాలు గురువుగారు,🙏🙏
🙏🏼🙏🏼🙏🏼 I am prostrating at your feet,🙏🏼each to the power of innumerable times Guruvu garu. Mother Goddess Parvathi Devi "Invisibly Blessed me" by showing your Vedios to read sitting before Her to save me from my neck deep troubles and problems. I am preceiving Her Invisible Blessings on me, each time I read those AMMAVARI SLOKAS/ MANTHRAS daily.
Really I am fortunate enough to get such a great PIOUS GURU IN MY LIFE, ATLEAST AT THE AGE OF 71 YEARS. THIS IS ALL DUE TO THE GRACIOUS BLESSINGS OF MY THALLI(MOTHER) GODDESS PARVATHI DEVI. What can I give to MOTHER except prostrating INNUMERABLE TIMES At the LOTUS FEET OF THANDRI SHIVA AND PARVATHI DEVI THALLI AS I AM THEIR BELOVED CHILD.
Amma nee padalaku shatakoti vandanalu talli
Nannu maa intlo attayya and totikodalu eddaru Antonio matladaka chala bada pettaru maa ammani manaspurtiga kannilato vedukunte konni gantalalone naa samasya ni teerchindi ,nenu yeppatiki nee padalanu verdant talli
ಈ ಶ್ಲೋಕ ಗಳು ಕನ್ನಡ ದಲ್ಲಿ ಇದ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా మంచి సమాచారం అందించినందుకు కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు
🕉️🕉️🕉️ఓం నమః శివాయ 🕉️🕉️🕉️ఓం శ్రీ మాత్రే నమః 🕉️🕉️🕉️
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🙏🙏🙏🙏మీకు పాదాభివందనం గురువు గారు 💐💐💐💐
Namaskaaram to your feet Guruvugaru. One Direction from Guru is enough to inspire ourselves or overcome from the problems in the Kali yuga. Namaskaaram to your feet Guruvugaru.
ధన్యవాదాలు గురుగారూ. మీరు మా వ్యాఖ్యను చదివారో లేదో నాకు తెలియదు లేదా మీ నిర్వాహకుడు నా వ్యాఖ్యను చదివి మీకు తెలియజేశారో లేదో నాకు తెలియదు.కానీ నాకు గురుగారూ లేదా అడ్మింగరూ లేదా మరెవరికైనా సహాయం చేసినందుకు ధన్యవాదాలు.అమ్మవారు నాకు ఈ విధంగా సహాయం చేసారు, ఎంత యాదృచ్ఛికం. ఈ వీడియో ద్వారా నాకు సహాయం చేసినందుకు గురువుగారు, నిర్వాహకులు మరియు ఇతరులకు మరోసారి ధన్యవాదాలు.అమ్మవారు మీ అందరిని ఆశీర్వదించాలి. వీలైతే నేరుగా మాతో మాట్లాడండి గురుగారూ. ధన్యవాదాలు
I am reading this mantra since two months, very peaceful🙏🏼. But past from weak when I am reading this mantra. I am emotionally crying it’s not because I am sad. I don’t know why I’m very emotional, but I am reading this mantra. Maybe I am also dealing some problems in my life. I’m doing this mantra, for my son was diagnosed with autism last year, I just want to know why am so emotionally crying when I’m reading this mantra I’m not saying that a am sad but very happy and strong also maybe because of my son autism problem I’m getting emotional I don’t know but this is very great mantra. I’m not good at Telugu typing. Sorry for that.🙏🏼
try these mantras suggested by nanduri garu
th-cam.com/video/LdaPJi4NcWI/w-d-xo.html
Amma durgaadevi emiti amma naaku ee kastam Edo oka dhaari chupinchavamma om shree maathre namaha
Namaskaram Sri Nanduri garu 🙏
Guru garu for 3 days was on business trip so couldn't follow our channel...I missed so many interesting videos...
I'll watch them back to back 😇😊
Five years back Edo chanel lo evening vaishno devi daggara Bhajan lo vinnanu chala bavundi Ela nerchukotam anukunna Peru vivaralu meedayavalana telusukogaliganu🙏🙏🙏
నాకు కూడా అమ్మ అనుగ్రహం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది
Nenu chadavatam start chesaka chala better ga anipinchindi na situation. Chala problems lo vunnappudu e video chusa. Tq guruvugaru🙏🙏🙏🙏
🙏🙏🙏 I read it everyday andi without knowing its importance. Thank u for sharing andi
Em jarigindi madam meeku
Namaskaram guruvugaru...mi valla maku teliyani vishayalu chala telusukuntunnam...meeku shatakoti vandanalu...meeru mi family members appudu happy ga undali🙏
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనాలు. చాల బాగా వివరిస్తారు. మీకు మా ధన్యవాదాలు....🙏🙏🙏🙏
Namaste guru u garu, while u r reciting getting goosebumps. No words
🙏🙏🙏
మీరు ఈ స్తోత్రం కి అర్ధం చెప్తుంటే తెలీకుండానే కళ్ళ నుంచి నీలు వస్తున్నాయి గురువు గారు
చాలా సంతోషం...గత వారం నుండి నేను ఈ తంత్రం చదువుతున్నానండీ. కుదిరితే సరిగ్గా మధ్యాహ్నం 12:50 కి చదువుతాను(అనుకోకుండా ఎక్కడో ఒక వీడియోలో చూశానండీ రోజుకి మూడుసార్లు(లేకపోతే) ఒక్కసారైనా.. ఒకే సమయంలో చదవాలని
విన్నాను).
ఓం శ్రీ మాత్రే నమః 🙏
🙏🙏నమస్కారం చాలా బాగా చెప్పారు మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నము మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏
Sri Vishnu rupaya namah shivaya 🙏🙏💐💐💐we are very blessed to get your preachings in this kaliyugam gurugaru..sri mathre namah 🙏🙏💐💐
పీకల్లోతు కష్టాల్లో మునిగి ఉన్న నాకు ఇలాంటి స్తోత్రం మీరు అందించినందుకు చాలా కృతజ్ఞతలు. మీ ఛానల్ నించి videos ఎప్పుడు వస్తాయి అని ఎదురుచుస్తుంటాను.
Sir if it is fully posted we will have that experience sir.. listening to his explanation is the blessing it self sir.. an eye opener.. if you can post the complete explanation sir🙏🏻
గురువుగారి పాదములకు నమస్కారము
2009 ఆగష్టు 17 నా వివాహం జరిగింది
పెద్దలు కుదిర్చిన వివాహమ్
13 సంవత్సరాలు నుండి చిక్కులు చీకాకులు
యే పని చేసిన అప్పులు మనశాంతి లేదు ఇంట్లో పిల్లలు అందరు బాగుండాలని
నా భార్య 11 వారాలు శుక్రవారం లక్ష్మి అమ్మవారికి ఉప్పు దీపం మరియు తమలపాకు దీపం పెట్టింది
భక్తి తో నే చేసింది పూజ
( ఎన్ని పూజలు చేసిన వేస్ట్ అని యెగతలిచేస్తున్నారు ) దేవుడు అనిపిస్తున్నాడు అని అనుకున్నాము చావలా పిల్లలాకోసం భ్రాతకళ
😢😢😢😢😢
డిప్రెషన్ లో ఉన్నా
Sir, nenu kuda depression lo unde
Kani Arjuna krutha Durga strotram
32 names of durgamma
12 names of varahi
Nakku 7 yrs education gap undi,naaku health problems unnayyyiii
Kani 5 months nunchi ee strotharu patanam chesthunaa....job vachindiii depression lo nunchii bayataku vachhaaa
Amma Daya vallu
Amma padalu gattigaa pattukondiiii
ఈ స్తోత్రం నిజంగా అత్యద్భుతం.... కనకదుర్గ నమోస్తుతే ..
Apude result vachinda
@@indirareddy8965 ledu Naku artham avutondi
గురు గారి వందనం తెలుపుతూ, గురు గారు మాకు వీరభద్రుని యొక్క, మూల మంత్రం తెలుపుతూ, వివరణ, చేయండి.
గురువు గారు వ్రతం చేసుకున్న తరువాత మూడువ రోజు పిటకం కదిపేటపుడు చెప్పవలసిన మంత్రం చెప్పండి గురువుగారు 🙏🙏🙏🙏
ఎంతో మందిని ఆదుకునేందుకు మీరు చేసే ప్రయత్నం🙏🙏🙏
Thank you guruji...I used to read this like anything back then em problems unna solve ayedhi... Trust me oka kavacham form chestadi amma nista ga kanuka chestey.
Durga Apadudaraka stotram
Durga kavacham
Durga chalisa
Kadgamala stotram ee 4 chala chala important life lo chadavadam. Chadivey appudu matram edo formality ga kakunda meaning telskoni nishtaga chadavandi ammavari meetho mee cheyyi patkoni undha annatu feel ostadi...
How many times we have to chant daily
Can u plz guide me am in problem s
@@Sowsandy one time is enough. After you bath, done with regukar puja read just one time. If done with utmost trust you will see immense benefits.
@@ssri1675 thank you,
శ్రీ మాత్రే నమః. దయచేసి దేశాన్ని కాపాడండి. గో సంరక్షణ చెయ్యండి. భూదేవి నీ కాపాడండి.
Blessed to hear this..... Namaskarams to Nanduri garu from Tamilnadu🙏
Amma Durga Devi naaku manchi margam chupinchu thalli emiti adugu aduguna visha pareekshalu nuvve chudamma thalli 🙏🙏🙏😭😭😭
Amma adagadamu ayyavaru samadhanamu ivadamu anta mana kosarame kadaa! Aaha🙏🌺🙏 Saranam Saranam
Dear Sir
when you recite the stotram, please pause for a sec or two for us the recite back , in that way the learning will be faster.
Thank you
Ayya kalabharava swami gurinchi meru chepthea vinalani undhi guruvv garu ple okka vedio cheyyandiii🙏🙏🙏
ATTENTION ADMIN : I am KalyanaRam from Hyderabad, Please check the English version and Post the Corrected Version - Thank You - Great Video for those really value it