ఎవరైనా తాంత్రిక ప్రయోగం చేస్తే తిప్పికొట్టే విధానం | Get rid of Tantric Prayogam | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 เม.ย. 2022
  • We are getting too many mails about Tantric Proyogams , Cheta badi. We feel sad when people say that they spent lot of money for the cure.
    Here is the video where Nanduri garu explained this concept in detail and he mentioned how to prevent/cure it
    - Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 1.6K

  • @vedamudraanumerology7242
    @vedamudraanumerology7242 2 ปีที่แล้ว +161

    Sorakayala swamy.... You did a video about him annayya.... It helped me a lot.... When I lost hope in my life because of this tantric activities... I sincerely prayed sorakayala swamy to save me annayya.... Miraculously sorakayala swamy helped me... My life changed a lot... .. thank you annayya...sorakayala swamy ki dannam pettukunte ye negative energy em cheyaledu....

    • @rajashekarbasa786
      @rajashekarbasa786 2 ปีที่แล้ว +11

      you are 100% true ,,, heartfull thanks to nanduri srinivas garu

    • @vigvajvlogs1927
      @vigvajvlogs1927 2 ปีที่แล้ว +6

      ekadandi sorakayala swamy

    • @rockmusic4459
      @rockmusic4459 2 ปีที่แล้ว +4

      Sir sorakayala swmiji it's TRUE remove our negative energe

    • @padmavathi4562
      @padmavathi4562 2 ปีที่แล้ว +25

      @@vigvajvlogs1927 తిరుపతి దగ్గరలో నారాయణవనం అనే ఊరు లో కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది ఆ ఆలయం పక్కనే సొరకాయల స్వామి వారి దివ్య సమాధి మందిరం ఉంది

    • @sridevialamuri1496
      @sridevialamuri1496 ปีที่แล้ว +1

      Thinkyou

  • @veerappaveerappa6418
    @veerappaveerappa6418 2 ปีที่แล้ว +134

    శ్రీ మాత్రే నమః ఉగ్ర ప్రత్యంగిరా అదర్వణ భద్రకాళి అష్టోత్తర శతనామావళిని నిష్టగా 40 రోజులు పారాయణం చేసి అమ్మవారికి ఎర్ర ఎండు మిరప మాలని సమర్పించి ధూప దీప నైవేధ్యాలతో పూజించినట్టు అయితే శత్రువులను అతలాకుతలం చేయడమే కాకుండ దుష్ట పీడలను క్షుద్ర చేతబడులను కుదిపేస్తుంది ఆ తల్లి ఒక రక్షణ వలయం ఏర్పడిస్తుంది కాలవసింది కఠోర దీక్ష నియమాలు మాత్రమే 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః

  • @deepakpendor7773
    @deepakpendor7773 ปีที่แล้ว +25

    ఈ Generation లో మీలాంటి వారు చాలా అవసరం ఎంత బాగా చెప్పారు గురువు గారు..... మీకు కోటి కోటి ధన్యవాదాలు .....మీ వీడియోస్ లో 1000% facts ఉంటాయి and మీ speech మనసుకు హత్తుకునే విధంగా సున్నితంగా సరళంగా ఉంటాయి

  • @indiaonellp
    @indiaonellp 2 ปีที่แล้ว +17

    జై శ్రీరామ్.
    చాగంటి వారు ఒక రకంగా ఉపయోగపడుతుంటే, మీరు వారు చెప్పని విషయాలు చెప్పి సందేహాలు తీరుస్తున్నారు.
    మీ ఛానెల్ అవసరం మాకు ఉంది

  • @sivamadhu145
    @sivamadhu145 2 ปีที่แล้ว +56

    ఓం నమః శ్శివాయ.
    మీ మొహం గొప్ప తేజస్సుతో వెలుగుతున్న దృశ్యం చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉందని గురువు గారు.
    హర హర మహా దేవ.
    సనాతన ధర్మం వర్థలిగాక.

  • @veerappaveerappa6418
    @veerappaveerappa6418 2 ปีที่แล้ว +197

    శ్రీ ప్రత్యంగిరా దేవి అష్టోత్తర శతనామావళి
    ఓం ప్రత్యంగిరాయై నమః
    ఓం ఓంకారరూపిణ్యై నమః
    ఓం క్షం హ్రాం బీజప్రేరితాయై నమః
    ఓం విశ్వరూపాస్త్యై నమః
    ఓం విరూపాక్షప్రియాయై నమః
    ఓం ఋఙ్మంత్రపారాయణప్రీతాయై నమః
    ఓం కపాలమాలాలంకృతాయై నమః
    ఓం నాగేంద్రభూషణాయై నమః
    ఓం నాగయజ్ఞోపవీతధారిణ్యై నమః
    ఓం కుంచితకేశిన్యై నమః
    ఓం కపాలఖట్వాంగధారిణ్యై నమః
    ఓం శూలిన్యై నమః
    ఓం రక్తనేత్రజ్వాలిన్యై నమః
    ఓం చతుర్భుజాయై నమః
    ఓం డమరుకధారిణ్యై నమః
    ఓం జ్వాలాకరాళవదనాయై నమః
    ఓం జ్వాలాజిహ్వాయై నమః
    ఓం కరాళదంష్ట్రాయై నమః
    ఓం ఆభిచారికహోమాగ్నిసముత్థితాయై నమః
    ఓం సింహముఖాయై నమః
    ఓం మహిషాసురమర్దిన్యై నమః
    ఓం ధూమ్రలోచనాయై నమః
    ఓం కృష్ణాంగాయై నమః
    ఓం ప్రేతవాహనాయై నమః
    ఓం ప్రేతాసనాయై నమః
    ఓం ప్రేతభోజిన్యై నమః
    ఓం రక్తప్రియాయై నమః
    ఓం శాకమాంసప్రియాయై నమః
    ఓం అష్టభైరవసేవితాయై నమః
    ఓం డాకినీపరిసేవితాయై నమః
    ఓం మధుపానప్రియాయై నమః
    ఓం బలిప్రియాయై నమః
    ఓం సింహావాహనాయై నమః
    ఓం సింహగర్జిన్యై నమః
    ఓం పరమంత్రవిదారిణ్యై నమః
    ఓం పరయంత్రవినాశిన్యై నమః
    ఓం పరకృత్యావిధ్వంసిన్యై నమః
    ఓం గుహ్యవిద్యాయై నమః
    ఓం సిద్ధవిద్యాయై నమః
    ఓం యోనిరూపిణ్యై నమః
    ఓం నవయోనిచక్రాత్మికాయై నమః
    ఓం వీరరూపాయై నమః
    ఓం దుర్గారూపాయై నమః
    ఓం మహాభీషణాయై నమః
    ఓం ఘోరరూపిణ్యై నమః
    ఓం మహాక్రూరాయై నమః
    ఓం హిమాచలనివాసిన్యై నమః
    ఓం వరాభయప్రదాయై నమః
    ఓం విషురూపాయై నమః
    ఓం శత్రుభయంకర్యై నమః
    ఓం విద్యుద్ఘాతాయై నమః
    ఓం శత్రుమూర్ధస్ఫోటనాయై నమః
    ఓం విధూమాగ్నిసమప్రభాయై నమః
    ఓం మహామాయాయై నమః
    ఓం మాహేశ్వరప్రియాయై నమః
    ఓం శత్రుకార్యహానికర్యై నమః
    ఓం మమకార్యసిద్ధికర్యే నమః
    ఓం శాత్రూణాం ఉద్యోగవిఘ్నకర్యై నమః
    ఓం మమసర్వోద్యోగవశ్యకర్యై నమః
    ఓం శత్రుపశుపుత్రవినాశిన్యై నమః
    ఓం త్రినేత్రాయై నమః
    ఓం సురాసురనిషేవితాయై నమః
    ఓం తీవ్రసాధకపూజితాయై నమః
    ఓం నవగ్రహశాసిన్యై నమః
    ఓం ఆశ్రితకల్పవృక్షాయై నమః
    ఓం భక్తప్రసన్నరూపిణ్యై నమః
    ఓం అనంతకళ్యాణగుణాభిరామాయై నమః
    ఓం కామరూపిణ్యై నమః
    ఓం క్రోధరూపిణ్యై నమః
    ఓం మోహరూపిణ్యై నమః
    ఓం మదరూపిణ్యై నమః
    ఓం ఉగ్రాయై నమః
    ఓం నారసింహ్యై నమః
    ఓం మృత్యుమృత్యుస్వరూపిణ్యై నమః
    ఓం అణిమాదిసిద్ధిప్రదాయై నమః
    ఓం అంతశ్శత్రువిదారిణ్యై నమః
    ఓం సకలదురితవినాశిన్యై నమః
    ఓం సర్వోపద్రవనివారిణ్యై నమః
    ఓం దుర్జనకాళరాత్ర్యై నమః
    ఓం మహాప్రాజ్ఞాయై నమః
    ఓం మహాబలాయై నమః
    ఓం కాళీరూపిణ్యై నమః
    ఓం వజ్రాంగాయై నమః
    ఓం దుష్టప్రయోగనివారిణ్యై నమః
    ఓం సర్వశాపవిమోచన్యై నమః
    ఓం నిగ్రహానుగ్రహ క్రియానిపుణాయై నమః
    ఓం ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తిరూపిణ్యై నమః
    ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
    ఓం హిరణ్యసటాచ్ఛటాయై నమః
    ఓం ఇంద్రాదిదిక్పాలకసేవితాయై నమః
    ఓం పరప్రయోగ ప్రత్యక్ ప్రచోదిన్యై నమః
    ఓం ఖడ్గమాలారూపిణ్యై నమః
    ఓం నృసింహసాలగ్రామనివాసిన్యై నమః
    ఓం భక్తశత్రుభక్షిణ్యై నమః
    ఓం బ్రహ్మాస్త్రస్వరూపాయై నమః
    ఓం సహస్రారశక్యై నమః
    ఓం సిద్ధేశ్వర్యై నమః
    ఓం యోగీశ్వర్యై నమః
    ఓం ఆత్మరక్షణశక్తిదాయిన్యై నమః
    ఓం సర్వవిఘ్నవినాశిన్యై నమః
    ఓం సర్వాంతకనివారిణ్యై నమః
    ఓం సర్వదుష్టప్రదుష్టశిరశ్ఛేదిన్యై నమః
    ఓం అథర్వణవేదభాసితాయై నమః
    ఓం శ్మశానవాసిన్యై నమః
    ఓం భూతభేతాళసేవితాయై నమః
    ఓం సిద్ధమండలపూజితాయై నమః
    ఓం మహాభైరవప్రియాయ నమః
    ఓం ప్రత్యంగిరా భద్రకాళీ దేవతాయై నమః
    *ఇతి శ్రీ ప్రత్యంగిరా దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం*

  • @akilakalal9655
    @akilakalal9655 2 ปีที่แล้ว +96

    Jai Guru Datta namaskaram Guru Garu మీ దీవెనల ఎల్లప్పుడూ మాకు అవసరం ఎందుకంటే మీరు కూడా ఒక గురువుగా అనుకుంటున్నాం

  • @trsastrytrikutam4700
    @trsastrytrikutam4700 ปีที่แล้ว +4

    Sri srinivas గారికి నమస్కారములు. మి వీడియోలను నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. మి విశ్లేషణ చాలా బాగుంటుంది. కానీ చేతబడి, చిల్లంగి, బాణామతి లాంటివి చాలా వున్నాయి. ఇలాంటివి చిత్తూరు, అనంతపూర్ జిల్లాలలో చాలానే జరుగుతూ వుంటాయి .నిత్య కృత్యాలు అంటే సరిపోతుంది.యిలాంటి వాటికి మలయాళీ వాళ్ళు చాలా ఫేమస్.నేను సనత్ నగర్ లో ఫ్యామిలీ తో ఓకరింటిలో రెంట్ కు వ్వుందేవాన్ని.. 1976, నా బట్టలను ఆరేసినప్పుడు రోజు కొన్ని నావి , మా యింటి ఓనర్ ,వాళ్ళవి,మా పక్క యింటిలో వాళ్ళవి చిరిగి పోయి కనీ పించేవి .అప్పుడప్పుడు రాళ్ళు పడేవి. ఉదయం లేచేసరికి మొక్కలన్నిటి నరికి పడేశారు. యి వివరాలన్నీ మా మేనమామ కు వుట్టరం రాశాను .ఆయన ఫేమస్ మాంత్రికుడు. చిత్తూరు జిల్లా పీలేరు, వాయల్పాడు లలో వుండేవారు. కేరళ v వెళ్లి నేర్చుకుని వచ్చాడు. నా లెటర్ కు reply యిస్తూ. మా యింటి నుండి వుత్తరము వైపుగా 1/2 km వెళ్తే రైల్వే లైన్ వస్తుంది . అక్కడినుండి లెక్క పెట్టుకుంటు వెళ్తే 6 వ లైట్ పోల్ దగ్గర కొందరు మలయాళీ వాళ్ళు వున్నారు. వాళ్ళు yippudippude యిలాంటి ప్రయోగాలు చేయడం ప్రాక్టీస్ చేస్తున్నారు.యిది వాళ్ల పనే అని రాశారు. ఆ వుత్తరము ప్రకారం వెళ్తే మా యింటికి 1/2 km lo fatehnagar railway line వచ్చింది. అక్కడి నుండి 6 వ లైట్ పోల్ దగ్గరకు వెళ్తే అక్కడ కొంత మంది మలయాళీ వాళ్ళు కాపురం వున్నారు. 2 నెలల తరువాత అవతార్ మేహర్బాబా మా యింటి ఓనర్ వాళ్ళ అమ్మాయికి కలలో కనిపించి " యికనుంది అలాంటివి జరగవు ఆని చెప్పారు "అని చెప్పింది. ఆరోజు నుండి అవి జరగడం ఆగిపోయాయి. యిదే విషయ మయి నేను వొక సారి మా మేన మామను అడిగాను.." "మామ మీరెందుకు యిలాంటి క్షుద్ర ప్రయోగాలు చేస్తున్నారు" అనీ అడిగితే " నేను ఎవ్వరి మీద ప్రయోగాలు చెయ్యడం లేదు. Yevarayina ఇలాంటివి జరిగాయని నాదగ్గరకు వస్ట్ వాటిని నేను తిసేస్తువుంటాను."యిప్పుడు మికేవరికయిన జబ్బు చేస్తే ,ఏం చేస్తారు ?డాక్టర్ దగ్గరకు వెళ్తారు.అత ఆ జబ్బును నయం చేస్తాడు. కానీ ఎవరయినా యిలాంటి ప్రయోగాలు చేస్తే డాక్టర్లు ఏమి చేయలేరు. అలాంటి వారికి నేను నయం చేటువుంటాను .ఆని చెప్పారు. ఆయన పంచ ముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు..
    మరొక ముఖ్య విషయం .శ్రీ ఆంజనేయ స్వామి బడ బానల స్తోత్రం , శ్రీ శివ కవచం లాంటివి చదివితే మికే అర్థమవుతుంది ...ఇలాంటివి వున్నాయి, యిప్పటికీ జరుగుతూనే వున్నాయి..ఆని.
    Naa జీవితం లో యిలాంటి ప్రయోగాలు చాలా జరిగాయి .కానీ వాటి నుండి నన్ను ఆంజనేయ స్వామి. గట్టెక్కుస్తు వస్తున్నారు.ఆయనే నాకు స్వయం గా కలలో కనిపించి శ్రీ మద్భగవద్గితను ఉపదేశము చేశారు.వంద సార్లు పైగా భగవద్గీతను సంపూర్ణ పారాయణము చేశాను .కానీ గత 20 సంవత్సరాలుగా వొక్క అధ్యాయము కూడా చేయలేక పోతున్నాను. పుస్తకం పట్టుకోగానే తూ గుతు వుంటాను.యి నిద్ర ముంచుకొస్తుంది.నిద్ర మత్తు నుంది బయట పడలేక పోతున్నాను.దీనికి nivaaranopaayam మీకేమయినా తెలిస్తే చెప్పండి .
    జయ గురు దత్త ,
    భవదీయుడు. T R Sastry,
    Cell no. 9391215374.
    Kukatpally, Hyderabad.

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 2 ปีที่แล้ว +63

    నేటి సమాజానికి మంచి సుాచనలు ఇస్తున్న గురువుగార్కి నమస్కారములు.

  • @tejaindian255
    @tejaindian255 2 ปีที่แล้ว +366

    రామయ్య (నండూరి గారిని ) రోజు చూస్తున్నాం, అలానే మీ సంకల్పం కి ఇంతలా దోహద పడుతున్న హనుమయ్య బంటు మహా అదృష్ట సాలి అయిన (మీ admin ) గారి దర్శనాన్ని కూడా మాకు ఒకసారి కల్పించండి 🙏🏻🙏🏻🙏🏻

  • @divakarreddy5696
    @divakarreddy5696 2 ปีที่แล้ว +398

    గురువు గారికి నమస్కారం ..మీ వీడియోస్ ని చూస్తూ ఉంటాను చాలా మంచి గా చెప్తూ ఉంటారు.... అరుణాచలం లో ఉన్నటువంటి టోపీ అమ్మవారి గురించి ఒక వీడియో చేయగలరు....

    • @padmaa9943
      @padmaa9943 2 ปีที่แล้ว +18

      నేను రెండు , మూడు విడియో లో చూసా ఆ టోపీ అమ్మ ను గురించి, నిజం గా

    • @rajeshputtavlogs8082
      @rajeshputtavlogs8082 2 ปีที่แล้ว +22

      Yes. అవును నేను కూడా ఆమె గురించి విన్నాను. ఆమె గురించి గురువుగారు నోటితో చెప్తే వినాలి అని కుతూహలంగా ఉంది.

    • @deviyandamuri9535
      @deviyandamuri9535 2 ปีที่แล้ว +8

      Waiting for topi Amma varu

    • @vijayareddy3988
      @vijayareddy3988 2 ปีที่แล้ว +11

      Guruvu graini edhe aadugudham anukunna 🙏

    • @saitej6401
      @saitej6401 2 ปีที่แล้ว +10

      Avunu nenu videos chusanu nenu adugadhamanukuntunnanu

  • @giddaiahbogguru6642
    @giddaiahbogguru6642 2 ปีที่แล้ว +7

    మీరు చెప్పినది కొన్ని వేల మందిని కాపాడు తుంది 🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇

  • @monikanaidu
    @monikanaidu 8 หลายเดือนก่อน +8

    Need many more people like you who is actually accountable.. Meeru cheppe prathi maata chuse audience ki positive ga deliver chesaru so that audience negatively influence avvakudadu ani, deep ga deal chesthe bayapadtharu ani!!! Very well done sir👏👏👏

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 2 ปีที่แล้ว +38

    దైవం మానుష రూపేణా 🙏అన్నట్టు మీరు మా కోసం చెప్పే పరిష్కారాలు అద్భుతం. కష్టం అయినా సుఖం అయినా భగవుంతుడితో మనం connect అవ్వగలిగితే అంత కన్నా ఇంకేం కావలి మన జీవితాలు సార్థకం చేసుకోవడానికి🙏🙏

  • @blingamurty7988
    @blingamurty7988 2 ปีที่แล้ว +8

    నిజంగా మీకు చాలా ధన్యవాదములు మేము ఇలాంటి ది అనుభవిస్తున్నాం
    మా అమ్మవారిని వాళ్ల నుండి కాపాడటం మా వల్ల కావటం లేదు చివరికి మా నాన్న గారిని కోల్పోయాం

  • @Anonymous-mx4rn
    @Anonymous-mx4rn 2 ปีที่แล้ว +18

    Thank you soooooo much!!!
    మీరు యెంత మందికి మేలు చేస్తున్నారో కేవలం మాలాంటివాలకు మాత్రమే తెలుసు ! మరొక్కసారి చాలా ధన్యవాదాలు సార్!

  • @sivaveludurthi
    @sivaveludurthi 2 ปีที่แล้ว +33

    TH-cam లో మీలాంటి వారు ఉండబట్టి చాలా మంది కుటుంబాల్లో సమస్యలకి సమాధానాలు చెప్పారు.అందులో నేను ఒకడిని.
    థాంక్యూ శ్రీనివాస్ గారు.
    ఇలానే మీరు మరిన్ని విషయాలు అందించాలని మనసారా కోుకుంటున్నాను.

  • @maheeg7698
    @maheeg7698 2 ปีที่แล้ว +5

    అద్భుతం గా చెప్పారు ... ఈ video తో కొందరు కళ్ళు తెరుచుకుని నిజలని గ్రహించి మంచి మార్గం లో నడుస్తారని ఆశిద్దాం. శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 2 ปีที่แล้ว +3

    చాలా మంచి విషయం గురించి తెలియజేశారు అన్నగారు ఈ మధ్య కాలం లో చాలా మంది వీటి గురించి చాలా ఆసక్తి చూపించి పక్కని వాళ్ళని ఎలా మన ఆదినం లోకి తెచ్చుకుందాం అని స్నేహితులని కూడా హింసించిన సంఘటనలు చూసాను. చాలా చాలా ధన్యవాదాలు అన్నగారు.

  • @madhubinduk5441
    @madhubinduk5441 2 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు. మీ వీడియోస్ తో ఎంతో విలువైన సమాచారం తో పాటు సకారాత్మకమైన ఆలోచనల్ని, దృక్పథాన్ని అందరిలో పెంచుతున్నారు.

  • @RockstarMaanik
    @RockstarMaanik 2 ปีที่แล้ว +5

    అద్భుతమైన వివరణ ఇచ్చారు గురువు గారు....😊
    మీ పాదాలకు నా నమస్కారాలు....🙏

  • @saathvikam
    @saathvikam 2 ปีที่แล้ว +44

    Nice topic explain chesaru. Thank you 🙏

  • @civilashokkumar282
    @civilashokkumar282 2 ปีที่แล้ว +7

    గురువు గారు మీకు పాదాభివందనాలు.మీరు చెప్పిన స్తోత్రము లు నిత్య జీవితంలో పారాయణము చేస్తున్నాను.ఊహించని మార్పు లు చూసాను.అసలు భక్తి మార్గం అంటే మీ వల్ల తెలుస్తోంది

  • @r.kaviyaprabhu9669
    @r.kaviyaprabhu9669 2 ปีที่แล้ว +11

    Namaskaram Guruji, Thank you so much for all the videos and explanation. Many thanks to Admin team. 👍🙏🙏🙏🙏

  • @ravitejatulasi9569
    @ravitejatulasi9569 2 ปีที่แล้ว +36

    వారాహీ సాత్వికంగా పూజ చెప్పారు కదా
    అలాగే ప్రత్యంగిరా అమ్మవారి పూజ గురించి చెప్పగలరు...🙏🙏🙏🙏

  • @manjuanth8275
    @manjuanth8275 2 ปีที่แล้ว +18

    One of the best thing happened in my life is to know you Gurugaru ... Thank you

  • @Telugintiadapilla9
    @Telugintiadapilla9 2 ปีที่แล้ว +51

    కాత్యాయని వ్రతం గురించి తెలియచేయండి ......please sir please 🥺🥺 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hareeshnaiduboya7238
    @hareeshnaiduboya7238 2 ปีที่แล้ว +2

    మనుషుల మనస్సులో ఎన్నో జ్ఞాన జ్యోతులు వెలిగించారు స్వామి🙏🙏

  • @shrioskinandhair150
    @shrioskinandhair150 2 ปีที่แล้ว +23

    Thank you sir for spreading positive spirituality 🙏

  • @mounikaramineni5148
    @mounikaramineni5148 2 ปีที่แล้ว +182

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
    ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
    తండ్రి గారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏

    • @bottusoumya1462
      @bottusoumya1462 2 ปีที่แล้ว +6

      గురువు గారు, ఎన్నో పాపాలు చేసి ఎంతో మంది ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నవాల్లు కూడా luxury life ని lead చేస్తూ మంచి positions లలో వున్నారు కానీ వాళ్లేమి పాప పరిహారం అనుభవించక పోవడానికి గల కారణం వివరించండి తండ్రి🙏🙏🙏🙏🙏

    • @vdpk5061
      @vdpk5061 2 ปีที่แล้ว

      @@bottusoumya1462 వీటి గురించి ఇంతకు ముందే గురువుగారు వివరించారు. Video link is - th-cam.com/video/j-xhxqKlHKo/w-d-xo.html

  • @krishna-vo4hz
    @krishna-vo4hz 2 ปีที่แล้ว +80

    గురువు గారు శివలింగ ఆవిర్భావం గురించి దయచేసి‌ చెప్పండి. కొందరు దీనిపై డిబేట్‌లు పెట్టి రకరకాల మాటలు చెప్తున్నారు. దయచేసి మీరైనా చెప్పండి.. 🙏

    • @nagalalitha1551
      @nagalalitha1551 2 ปีที่แล้ว

      Avunu Guruvu gaaru naaku kooda telusukovali ani vundi

    • @sandeepsharma9995
      @sandeepsharma9995 2 ปีที่แล้ว +2

      లింగం అంటే పురుష రూప దైవం(బీజం). అమ్మ స్త్రీ రూపం(క్షేత్రము) . వారి కలయికే క్షేత్రం లో బీజముల వలన ఈ ప్రపంచమే వారి సంతానోత్పత్తి . ఇంతకు మించి ప్రస్తావన అనవసరం. ఆ ఆది దంపతులకి రుణపడి ధర్మ మార్గంలో ప్రయాణం అత్యుత్తమం. జయ గురు దత్త🙏🙏🙏

  • @padmalavanya8392
    @padmalavanya8392 2 ปีที่แล้ว +7

    గురువు గారికి 🙏🙏🙏🙏..మీరు చెప్పిన మాటలు విన్న ప్రతిసారీ మనసు ప్రశాంతంగా మారుతుంది గురువు గారు. అనుమానాలు అన్ని పటాపంచలై మనసుకు సంతోషం కలు‌గుతుంది 🙏🙏🙏🙏అంతా మీ దయ🙏🙏🙏

  • @jayabharathi2692
    @jayabharathi2692 2 ปีที่แล้ว +4

    శుభోదయం సార్..... గత రెండు నెలలుగా మా ఇంట్లో కూడా సాయంత్రం పూట వెళ్లే కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ అపార్థం జరుగుతూనే ఉంది అందరూ పూజ కోసం కూర్చోవడం లేదు సార్, మీ స్పందన కావాలి సార్

  • @ramakumarikasibhatla2674
    @ramakumarikasibhatla2674 2 ปีที่แล้ว +5

    గురువుగారు మీకు పాదాభివందనాలు మీరు అన్ని విషయాలు చాలా చక్కగా అర్దము అయ్యేటట్లు చెబుతున్నారు మీకు ధన్యవాదాలు

  • @m.s7003
    @m.s7003 2 ปีที่แล้ว +32

    శ్రీ గురుభ్యోనమః 🙏🏻గురుగారు మీరు వీడియో లో చెప్పినట్టు మొన్న వసంత నవరాత్రులు చేసుకున్నాను 🙏🏻అలాగే అనఘా దత్తాత్రేయ స్వామి వారి ప్రదక్షిణ ప్రతి గురువారం చేసుకుంటున్నాము 🙏🏻శ్రీ రామనవమి నుండి🙏🏻శ్రీ రామకోటి రాస్తున్నాను 🙏మీరు చెప్పిన పూజలు సాధ్యమైనంత వరకు చేసుకుంటున్నాము 🙏🏻ధన్యవాదములు గురుగారు మన సంస్కృతి సంప్రదాయం మరిచిపోతున్నా తరుణంలో ఆ భగవంతుడు మిమ్ములను మాకు ప్రసాదించాడు 🙏🏻🙏🏻🙏🏻శ్రీ మాత్రేనమః.

  • @theadventureofsaanvi7664
    @theadventureofsaanvi7664 2 ปีที่แล้ว +5

    Excellent and positive content for this and future generation

  • @sandeepnitchenametla
    @sandeepnitchenametla 2 ปีที่แล้ว +5

    Hi Srinivas garu, Very nice information. Thanks for sharing good information. You are simply super.

  • @ramarajuvasupalli6345
    @ramarajuvasupalli6345 2 ปีที่แล้ว +31

    నమస్కారం గురువు గారు 🙏🙏🙏

  • @neelima4495
    @neelima4495 2 ปีที่แล้ว +8

    Nice topic gurugaru 🙏🙏🙏

  • @NagarajNalla
    @NagarajNalla 2 ปีที่แล้ว +1

    గురువు గారు మీ videos అందరికీ పంపు తూ ఉంటాను చాలా మంది చాలా బాగా చెపుతారు అన్నారు dhanyosmi 🙏

  • @liongamer6253
    @liongamer6253 2 ปีที่แล้ว +1

    Sir.. Mee videos eppudu chusina manasu happy ga vuntundhi...

  • @yashram8054
    @yashram8054 2 ปีที่แล้ว +144

    గురుదేవా పాదాభివందనాలు 🙏. గురుదేవా రానున్న భవిష్యత్ లో హిందూ సనాతన ధర్మంకు చాలా గడ్డు కాలం రాబోతుంది అని , ధర్మంను నమ్మి నడిచే వారు అడువులు పట్టుకు తిరగాలి అని, వీరబ్ర్మేంద్రస్వామి కాలజ్ఞానం లో ఉంది అని విన్నాను. అది విన్నప్పటి నుండి మనసు ఎంత ఆందోళనగా ఉంది అంటే చెప్పలేను గురుదేవా బాధగా ఉంది ఈ కర్మ భూమిలో ధర్మంకు అంతలా పరిస్థితి వస్తుంది అంటే.

    • @vyshnavinookala1838
      @vyshnavinookala1838 2 ปีที่แล้ว +2

      Naku kuda andi ..Kashmir files Movie nijam ani..inka konni places Lo jarigina sangatanalu vinte bayam vestondi

    • @raghavatci535
      @raghavatci535 2 ปีที่แล้ว +8

      Ledu andi... Hindutvam adbhutanga vardhillutundi... Bharatadesam , pakisthan, afghanistan , bangladesh mottham lo paashanda mathaalu nirviryam aiyyi nashanamaipothayi...akhanda bhaaratham lo Kevalam Hindutvam matrame vardhillutundi... aa roju twaragaa ravaalanu meeru kooda devunni prarthinchandi

    • @sujathanarra1014
      @sujathanarra1014 2 ปีที่แล้ว +6

      Darmame eppudu gelustundi devuduni
      Nammithe

    • @Potharavena
      @Potharavena 2 ปีที่แล้ว +28

      మీ భయం కొంత వరకు నిజమే,
      శ్రీ సీతారాములు 🙏 ధర్మాన్ని నమ్మారు, అడవులు పట్టుకు తిరిగారు.
      పాండవులు ధర్మాన్ని నమ్మారు, అడవులు పట్టుకు తిరిగారు.
      ఇది ప్రతి యుగం లోను ఉన్నదే. వారు అడవులు పట్టుకు తిరిగేదే ధర్మాన్ని రక్షించడానికి. కావున మనం భయపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ధర్మాన్ని మనం రక్షిస్తే, ఆ ధర్మమే తిరిగి మనల్ని రక్షిస్తుంది.

    • @minemadhavi8477
      @minemadhavi8477 2 ปีที่แล้ว +2

      Vammo naku kuda chala bayamga nenu kuda vinnanu please guruv garu dini gurinchi cheppandi please please please please please

  • @Vijju_Goud
    @Vijju_Goud 2 ปีที่แล้ว +20

    ఓం నమః శివాయ ❤️
    గురువు గారికి పాదాభి వందనాలు ❤️
    అరుణాచలం అవదూత అమ్మ గారి గురించి త్వరగా వీడియో చేయండి❤️🙏🏼

  • @karthikbestha1132
    @karthikbestha1132 2 ปีที่แล้ว +24

    Hello sir,what you had said is the truth because since from 7 to 8 years we are suffering from black magic ,some persons are throwing lemons,eggs,kukum etc while we started ignoring such things, such things are not happening again

  • @madhaviprasanna6602
    @madhaviprasanna6602 2 ปีที่แล้ว +22

    Thank you Sir for ur wonderful explanation. U have cleared so many peoples doubts and negative thinking. Thank you for inspiring so many people to think positively and move foward successfully in life.

  • @karthiksubramanianlakshmi
    @karthiksubramanianlakshmi 2 ปีที่แล้ว +21

    Honourable Sir, my heart felt gratitude to you Sir, Iam from Chennai Tamilnadu, previously I worked in Telangana and Vizag, and so can understand basic Telugu, which again is a blessing

  • @ananth_dvpv
    @ananth_dvpv 2 ปีที่แล้ว +5

    Sri vishnu roopaya namah shivaya
    I feel blessed to be a member of this channel family.

  • @sandy369
    @sandy369 ปีที่แล้ว +1

    Meeru mee family 100yrs happy ga undaali sir🤗🙏

  • @pendempullaiahgoud5754
    @pendempullaiahgoud5754 2 ปีที่แล้ว +7

    🙏🤝I'm Purnachandu (psychology student )❤️❤️❤️ Thank you sir it Will help my research 🙏🙏🙏

  • @KpRS1905
    @KpRS1905 2 ปีที่แล้ว +10

    🙏 చాలా అమూల్యమైన సమాచారం అందించినందుకు కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు 🙏

  • @Aruna-ip1wc
    @Aruna-ip1wc 2 ปีที่แล้ว +38

    చాలా మంచి విషయం గురించి వీడియో చేసారండీ.... మీ శ్రధ్ధకు, ఓర్పు కు ధన్యవాదాలు... 🙏🙏🙏🙏

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 2 ปีที่แล้ว

    చాలా చాలా మహోన్నతమైన శ్లోకాలు తెలిపారు కృతజ్ఞతాభివందనలు

  • @pavanis999
    @pavanis999 2 ปีที่แล้ว +3

    Very gud sir .awareness u r creating among people

  • @anilhexa369
    @anilhexa369 2 ปีที่แล้ว +7

    Thank you guruvu garu 🙏

  • @satyaprasad.v7030
    @satyaprasad.v7030 2 ปีที่แล้ว +4

    మీకు శతకోటి ధన్యవాదాలు గురువుగారు 🙏🙏

  • @deeksha02
    @deeksha02 2 ปีที่แล้ว +5

    Thanks for spreading positiveness..
    What is Bio magnetic energy ???

  • @gayathrireddy8261
    @gayathrireddy8261 2 ปีที่แล้ว +3

    Great video and a must watch .Thank you for your efforts.

  • @gajulayashoda2836
    @gajulayashoda2836 2 ปีที่แล้ว +29

    నమస్కారం గురువుగారు మాది k.A రాయచూర్ మొన్న మేము బుద్ధాం బాపట్ల వెళ్ళాము. పవనకుమర టెంపుల్ దర్శించు కున్నాము.చాలా బాగుంది అక్కడ పూజారి గారికి మీ గురించి చెప్పాను మాకు విభూది మరియు ramsharan బాబా వి బుక్స్ ఇచ్చారు. ధన్యవాదాలు గురువుగారు.🙏🙏🙏

    • @deepthiadvani1115
      @deepthiadvani1115 2 ปีที่แล้ว +1

      Yashoda am planning to visit can i speak to you

    • @golinagarani8340
      @golinagarani8340 2 ปีที่แล้ว +1

      ఓహో tq అండి మా వూరు అదే బుద్దాం

    • @ramadevichukka4375
      @ramadevichukka4375 2 ปีที่แล้ว

      హయ్ ఆండీ బుద్దాం బాపట్ల అంటే .కర్లపాలెం దగ్గర కాదా మాది అక్కడే మీరు చేప్పన టేంప్పల్ ఎక్కడ 🙏🙏🙏

    • @sureshsureshpatil7858
      @sureshsureshpatil7858 2 ปีที่แล้ว

      Raichur meedhi

  • @Sweetybittu673
    @Sweetybittu673 2 ปีที่แล้ว +5

    Me video kosam 2days nundi wait chesthuna.

  • @SriSowjanyaSurenderNuthalapati
    @SriSowjanyaSurenderNuthalapati 2 ปีที่แล้ว +42

    solution started at 11:05 sec.
    Om Namo Bhagavathe vaasudevaaya

  • @phanirebba7065
    @phanirebba7065 2 ปีที่แล้ว +5

    Guruvugaru.... u r such a blessing to the society....thank you.is not just enough

  • @kotasudhakar2675
    @kotasudhakar2675 2 ปีที่แล้ว +75

    శ్రీ విష్ణు రూపాయ నమః 🙏🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🙏

    • @galisagarika9856
      @galisagarika9856 2 ปีที่แล้ว

      Guruvu gariki namaskaralu bagalamukhi ammavari sathvika aaradana ala cheyalo video cheyagalaru

  • @samyukthagatla
    @samyukthagatla 2 ปีที่แล้ว +5

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏🙏 గురువుగారి పాద పద్మములకు నా నమస్కారాలు...

  • @chandrikabtech4396
    @chandrikabtech4396 2 ปีที่แล้ว +1

    Thanks master garu..... Chala goppa ga cheparu.... Chala usefull video.... 🙏🙏🙏🙏🙏

  • @sadanavinodh4525
    @sadanavinodh4525 2 ปีที่แล้ว +1

    Thank you so much for posting the good and knowledge vedios

  • @jaswanthishameditator333
    @jaswanthishameditator333 2 ปีที่แล้ว +11

    🙏🏻❤️ OM Namahshivaya , Thank you guru ji 😊

  • @rohithamaz8767
    @rohithamaz8767 2 ปีที่แล้ว +10

    Very versatile, Wanted to add another citation from the history, Adi Shakarcharya's Disciple once realized that some one tried to apply black magic to kill Adi shakaracharya & he started reciting the narasimha karavalambam & it destroyed the initiator. Also, ||Om Sri Vinatheyanamaha|| One of the most powerful mantra for any such negative energies that can be got rid off. Garuda is considered to be more powerful than the power of Snakes(Visha/poison) & is destroyer of any sankata..

  • @Vinodproject
    @Vinodproject 2 ปีที่แล้ว +4

    There is no dout absolutely you are the best of the best true person in this society really I appreciate sir thanks alot

  • @vasanthik4121
    @vasanthik4121 2 ปีที่แล้ว +14

    🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺

  • @SPL1239
    @SPL1239 2 ปีที่แล้ว +48

    Sir, thank you, for addressing such grave issues. Not knowing where n whom to consult many of.. facing these days.

    • @urb3361
      @urb3361 2 ปีที่แล้ว +1

      Om Sri Gurbhyo Namah kastalu entha yekkuva unte anta gattiga guruvula padalu pattukndi.. Subham jargunu..
      PS: intlo shanti koraku Durgamma or goddess saraswati or goddess Laxmi photo okati peddadi grand ga undedi inti hall vesi petkondi positive Rays tho nindi poddi illu Tuesdays and fridays bottu petti photo ki puvvula mala veyandi..
      Om Sri Gurubhyo Namah

    • @rahulrajendra6051
      @rahulrajendra6051 2 ปีที่แล้ว

      I love you

  • @vara4444
    @vara4444 2 ปีที่แล้ว +85

    మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి కూడా ఇలాంటి నెగటివ్ ఎనర్జీని చాలా తొందరగా పోగొడతాడు.
    ఓం నమఃశ్శివాయ వేణు దత్తాత్రేయాయ నమః అని రోజుకి 108 సార్లు స్మరించండి.

    • @raghuyadav8102
      @raghuyadav8102 2 ปีที่แล้ว

      Ala pogodataru koddiga cheppande

    • @devireddysreedevi1180
      @devireddysreedevi1180 2 ปีที่แล้ว

      Address please

    • @sridharchatla768
      @sridharchatla768 2 ปีที่แล้ว

      Akkada

    • @agamproduction3576
      @agamproduction3576 2 ปีที่แล้ว

      tq anna manchi mata chepparu kahe enni roojulu ఛాదవలి ala ha time lo puja tharuvtha nanu vizag thinnacha cheppndi plz 🙏

  • @nenavathdevendra6703
    @nenavathdevendra6703 2 ปีที่แล้ว +1

    Supper ga chepyaru good informetion sir tq

  • @srivaripadaseva2023
    @srivaripadaseva2023 ปีที่แล้ว +1

    Chala baga chapparu... Im impressed

  • @satishreddy9230
    @satishreddy9230 2 ปีที่แล้ว +18

    🙏Thank U Fr uploading this Video...
    Me And My Colleague Both Are Sri Guru Kanchi Parmacharya Devotees ...just Day Before Yesterday he had Darshan of Sri Swamy Vijyendra Swamy ....
    He is Suffering vth Same Issue Someone Done Some Chathbadi... He Shifted His own Hoouse also bcz of some unknown problems...
    It is Blessigs to Watch this video at needful time...
    Sri GuruBhyo Namaha...🙏

  • @DRBharathkumarDRavi
    @DRBharathkumarDRavi 2 ปีที่แล้ว +25

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏

  • @raghavendragoude7378
    @raghavendragoude7378 2 ปีที่แล้ว

    చాల అద్బుతంగా వివరణ ఇచ్చారు గురువు గారు

  • @surendrababu7469
    @surendrababu7469 2 ปีที่แล้ว +1

    Super Guru garu, chala Baga chepparu..
    🙏

  • @yuvarajupuldandi4324
    @yuvarajupuldandi4324 2 ปีที่แล้ว +17

    గురుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏. గబ్బురు వెంకటేశ్వరా స్వామి గురించి రిషర్చ్ చేయండి. అందరికి వివరించండి 🙏🙏🙏🙏

  • @sripriyanarasimha2395
    @sripriyanarasimha2395 2 ปีที่แล้ว +3

    Chala manchi viashayam gurenchi chaparu 🙏🙏🙏🙏

  • @gamerofpsyco7891
    @gamerofpsyco7891 2 ปีที่แล้ว +1

    Your way of talking is tooooo good 😊👍

  • @lakshmibhavani6718
    @lakshmibhavani6718 2 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు గురువు గారు

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 2 ปีที่แล้ว +18

    🙏🙏🙏 గురువు గారు.

  • @arjunreddy3978
    @arjunreddy3978 2 ปีที่แล้ว +6

    Most important sensitive topic, nice explanation, very happy,
    Namaskaram guru garu

  • @ItachiUchiha-nd6mw
    @ItachiUchiha-nd6mw 2 ปีที่แล้ว +1

    Thank you sir, for your valuable information

  • @chintalapatijayasri5286
    @chintalapatijayasri5286 2 ปีที่แล้ว +1

    Adbhutam. Very useful nowadays.

  • @srilngroup433
    @srilngroup433 2 ปีที่แล้ว +5

    Top class information

  • @kanakadurga2331
    @kanakadurga2331 2 ปีที่แล้ว +6

    Guruvu gariki satha koti padabi vandanalu 🙏🙏🙏🙏

  • @gskumar4526
    @gskumar4526 2 ปีที่แล้ว +2

    100% correct ha cheppparu.
    To avoid all those negatives..positive mind and strong devotional power.
    I have faced many issues but I could withstand..

  • @swethajanu27
    @swethajanu27 2 ปีที่แล้ว +1

    Very great information sir thank u so much...

  • @rst700
    @rst700 2 ปีที่แล้ว +15

    Sir....
    Meeru chala important burning issue ni chepparu...

  • @mvijaya4840
    @mvijaya4840 2 ปีที่แล้ว +7

    Thank you guruji 🙏

  • @vidyascooking.5256
    @vidyascooking.5256 2 ปีที่แล้ว +15

    I was a victim of black magic done by my mother in law and husband to keep me in their control. I went to chotanikara and goddess has removed all the dirt from my body.

    • @b.manasasri8557
      @b.manasasri8557 2 ปีที่แล้ว

      How please suggest me ..??

    • @abhiramthota7243
      @abhiramthota7243 2 ปีที่แล้ว

      Mamm neanuu inkhaa problem loo unanuu please help me
      Tell me correct adress

    • @urb3361
      @urb3361 2 ปีที่แล้ว +1

      Jai Bhagawati

    • @maryabhanu
      @maryabhanu ปีที่แล้ว

      Hi please contact me

    • @maryabhanu
      @maryabhanu ปีที่แล้ว

      Myself Arya Bhanu suffering from black magic from last 10 years but still something existing in my body how to remove black magic from my body

  • @parepallisujana4904
    @parepallisujana4904 2 ปีที่แล้ว +1

    Valuable information 🙏🙏👍

  • @charitha7396
    @charitha7396 2 ปีที่แล้ว +6

    Guruvu gari padha padhamulaku naa pranamalu

  • @shashigade8641
    @shashigade8641 2 ปีที่แล้ว +5

    గురువుగారికి పాదాభివందనములు🙏🌷

  • @kslvvaraprasad5864
    @kslvvaraprasad5864 2 ปีที่แล้ว +1

    Hi. Mundhu em cheppina but last lo cheppina cure chala power full.

  • @sudhakar454
    @sudhakar454 2 ปีที่แล้ว

    Excellent word’s guru gee thank you 🙏

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 2 ปีที่แล้ว +12

    మంచి వీడియో... అందరూ ధర్మంగా భగవంతుని పట్ల విశ్వాసంతో బ్రతికితే ఏ శక్తీ మనలను ఏమీ చేయలేదు.. మనసు దృఢంగా లేకపోవడం వల్లనే సర్వ అనర్థాలు జరుగుతున్నాయి.. భయాలకు, ఆశకు, స్వార్థానికి లొంగిపోయి రకరకాల మార్గాలు వెతుకుతూ వెళ్ళేవాళ్ళు కోకొల్లలు.. ఇదంతా మనసు ఆడే జగన్నాటకం అని అర్థం చేసుకుంటే, జీవితం ప్రశాంతత సంతరించుకుంటుంది!
    మనమంతా నమ్మవలసింది ఒక్కటే...
    యతో ధర్మః తతో జయః || 🙏

    • @jaisriram6990
      @jaisriram6990 2 ปีที่แล้ว +1

      100% correct sir

    • @nagarajk6686
      @nagarajk6686 2 ปีที่แล้ว

      Om, sakthi, Danyayavadalu,chalabagachepparu

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 ปีที่แล้ว +7

    ధన్యవాదాలు గురువుగారు 👣🙏

  • @msb539
    @msb539 10 หลายเดือนก่อน

    Thank you very much for the positive video.