మీలో ఈ లక్షణాలు ఉంటే మీరు కారణజన్ములు.! @BrahmasriVaddipartiPadmakar | Brahmasri Vaddiparti Padmakar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 148

  • @JaiBhaarath
    @JaiBhaarath 18 วันที่ผ่านมา +13

    **అమ్మా యాంకరమ్మ గారూ , మీరు నిజంగా
    అదృష్టవంతులు తల్లీ, మీ ఏ జన్మలో పుణ్యఫలమో గురువర్యుల సాంగత్యం లభించింది,, చక్కగా గురువర్యులను మంచి మంచి ప్రశ్నలు వేస్తూ మంచి సమాధానాలు
    రాబట్టి మా బదులు మీరు చక్కగా
    వ్యవహరించారు ,
    **గురువర్యులకు మరియూ
    మీకు నా మనః పూర్వక
    నమః స్సుమాంజలి తల్లీ ,

  • @kvrfoodmaking
    @kvrfoodmaking 16 ชั่วโมงที่ผ่านมา

    గురువుగారు నీకు పాదాభివందనాలు మీ పురాణాలు చాలా బాగా ఎంత చక్కగా చెప్పారు గురువుగారు మీరు చెప్పిన 18 పురాణాలు నువ్వు విన్నాము మీరు మీరు చెప్పే పురాణాలు చిన్న పిల్లలకు కూడా అర్థం అవుతుంది గురువుగారు మీరు సాక్షాత్తుగా విష్ణుమూర్తి మేము దేవుడిని అయితే చూడలేము మీలోనే ఆ విష్ణుమూర్తిని దేవుని చూస్తున్నాము మేము లేని ఒక్కసారి చూసి మా జన్మ ధన్యం చేసుకోవాలని ఉంది కానీ దేవుడు ఎన్నడూ నెరవేరుస్తాడు మీ దగ్గరికి ఎలా రావాలో మాకు తెలియదు ఎప్పుడైనా ఒక్కరోజైనా మీ దగ్గరికి మేము చేరుకుంటాము ఒక్కసారి చూసి మా జన్మ ధన్యం చేసుకోవాలని ఉంది మీ ఆశీస్సులు మొత్తం ఉండాలి ఆ భగవంతుని కోరుకుంటున్నాను❤❤❤❤

  • @bunty_reddy3337
    @bunty_reddy3337 13 ชั่วโมงที่ผ่านมา

    గురువుగారికి పాదాభివందనాలు మీ 18 పురాణాలు మేము విన్నాము అండి చాలా బాగా చెప్పారండి,,,,,🙏🙏🙏🙏🙏

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 หลายเดือนก่อน +17

    గురు దంపతులకు జయము జయము గురు దంపతులకు మా తరుపున శతకోటి పాదాభివందనములు గురు పరివారం కీ మా తరుపు అనంత కోటి కోటి ప్రణామాలు గురు శిష్యుల కు మా తరుపున శతకోటి కృతజ్ఞతలు గురు భక్తులకు మా తరుపున శతకోటి కృతజ్ఞతలు గురువు గారి కి తల్లి తండ్రి లకు, గురు మాత రంగవేణిమాత అమ్మ వారి తల్లి ,దండ్రులకు మా తరుపున అనంత కోటి కోటి ప్రణామాలు
    గురువు చాలా చక్కగా మదురం గా గానం చేసారు అండి.
    మీ లాంటి పుణ్య దంపతులను మేము, గురు దంపతులు గా మేము పోంది నందు కు మా జన్మ ధన్యం అయింది.
    జై గురుదేవా.
    యాంకర్ సోదరి కీ మా తరుపు అనంత కోటి కృతజ్ఞతలు .
    ఓం శ్రీ సాయి నా ధ య నమః ధన్యవాదాలు మేరే ప్యారే సాయి
    🙏🙏🙏🌺🌺🌺

  • @gaddamsukanya4372
    @gaddamsukanya4372 หลายเดือนก่อน +19

    పూర్వ జన్మ సుకృతం ❤

  • @nagalaxmiavasarala7857
    @nagalaxmiavasarala7857 หลายเดือนก่อน +15

    గురువుగారు చాలా బాగా పాడా రండి . విన్న మేము అదృష్ట వంతు లం.. 🙏🙏

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 หลายเดือนก่อน +10

    గురువుగారికి పాదాభివందనాలు, జై గురుదేవ దత్త దత్త దత్త దత్త ఓం శ్రీ దత్త శరణం మమ,🙏🙏🙏🙏🙏🌹🌹🙏🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 16 วันที่ผ่านมา +5

    చాలా బాగా పాడతారు మీరు ఘంటసాల వారిని తలపింపచేసేలా గురువుగారు

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 8 วันที่ผ่านมา +3

    గురువు గారి పాద పద్మములకు శతకోటి నమస్కారాలు

  • @katragaddahema172
    @katragaddahema172 29 วันที่ผ่านมา +6

    Guruvugariki sethakoti namskaralu...... Nenu 10 years ga mi pravachanalu vintunanu....avi naku chala vupayogapdinavi....dhanyavadhamulu....

  • @tanuradha595
    @tanuradha595 7 วันที่ผ่านมา +3

    Guruvu gariki namaskarmulu

  • @saraswathibai8043
    @saraswathibai8043 5 วันที่ผ่านมา +3

    Thanks Guruvu garu dhanyavadalu mammulani ashirvadinchandi Jai Shree Ram Hare Krishna

  • @muralimohanthupakula214
    @muralimohanthupakula214 หลายเดือนก่อน +10

    ధన్యవాదములు గురువు గారు ❤❤❤

  • @RekhaMalluri
    @RekhaMalluri 2 วันที่ผ่านมา +1

    Guru garu meeru chala great 💐💐

  • @srihariraokethineni7208
    @srihariraokethineni7208 วันที่ผ่านมา

    యాంకర్ గారు గురువు గారి తో వినయంగా మాట్లాడుతూ చక్కని ప్రశ్నలతో మంచి విషయాలను రాబట్టారు. వారికి అభినందనలు.
    గురువు గారికి నమస్కారములు 🙏

  • @sayayellaiah7316
    @sayayellaiah7316 2 วันที่ผ่านมา +1

    Guruvu garikivandanàlu

  • @JayashankarcharyDasoju
    @JayashankarcharyDasoju หลายเดือนก่อน +8

    ధన్యవాదాలు గురువుగారు

  • @mayaamma4304
    @mayaamma4304 2 วันที่ผ่านมา

    అసలు ఎంత గొప్ప వారికి గిన్నిస్ బుక్ లో ఉండాలి మీరు అసలు మీ పేరు గిన్నిస్ రికార్డులో ఎక్కాలి ఇంత గొప్ప వ్యక్తి మళ్లీ మనకు జీవితంలో దొరుకుతాడా అసలు❤

  • @sureshkrishna7720
    @sureshkrishna7720 20 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏🛕🌺🌻🌻🇮🇳 శ్రీ గురుభ్యోనమః గురువుగారు పాదపద్మములకు మా నమస్కారాలు ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణం కృష్ణం వందే జగద్గురం వందే జగద్గురం

  • @kondurianjaneyulu5131
    @kondurianjaneyulu5131 19 วันที่ผ่านมา +1

    గురువు గారి పాదములకు నాయోక్క శిరసు వుంచి వందనాలు.

  • @mallikarjunbally
    @mallikarjunbally 9 วันที่ผ่านมา +1

    GURUVU GARIKI PADHABHIVANDANALU

  • @ballajaya712
    @ballajaya712 7 วันที่ผ่านมา

    Guruvugariki sathakodi vandnmulu guruvugaru nenu kolkatha nundi mee video nanu mee padabhi naa vandanmuu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @DurgaBhavaniDigavalli
    @DurgaBhavaniDigavalli 9 วันที่ผ่านมา +1

    గురువు గారి పాద పదములకు నమస్కారం

  • @vijayalakshmikonda9802
    @vijayalakshmikonda9802 26 วันที่ผ่านมา +1

    Apoorva janma sukrutam valano E Guruvu garu dorikaru Naku meeku padabi vndanalu Tandri!!!!!

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 หลายเดือนก่อน +3

    *నా తల్లి తండ్రీ గురువు దైవం సర్వస్వం ఆ పరమేశ్వరుడే 🙏*
    *ఓం శ్రీ గురుభ్యో నమః 🙏*

  • @KamujuSrinu-vq4uo
    @KamujuSrinu-vq4uo 6 วันที่ผ่านมา +1

    గోవిందా గోవిందా గోపాల Gopala🙏🎉🎉🙏🎉

  • @gsvlogs894
    @gsvlogs894 5 วันที่ผ่านมา

    Guru Gariki Namaskaralu🙏🙏

  • @tangududhanunjay9124
    @tangududhanunjay9124 23 วันที่ผ่านมา +1

    Mee padalaku sathakoti vandanalu guruvugaru

    • @tangududhanunjay9124
      @tangududhanunjay9124 22 วันที่ผ่านมา

      @@raparthilakshman6458 enduku ala pettaru

    • @raparthilakshman6458
      @raparthilakshman6458 22 วันที่ผ่านมา +1

      @tangududhanunjay9124 actual ga na patha phone lo youtube ma ammama vaduthunaru..thanu teliyaka keypad touch aindhi..

    • @tangududhanunjay9124
      @tangududhanunjay9124 22 วันที่ผ่านมา

      @@raparthilakshman6458 ok

  • @rajyalakshmi1thadi34
    @rajyalakshmi1thadi34 7 วันที่ผ่านมา

    Giruvugariki sathakoti vandanalu 🙏🏼🙏🙏🙏🙏

  • @vijayalakshmivakeel1240
    @vijayalakshmivakeel1240 28 วันที่ผ่านมา

    శ్రీ గురుబ్యోనమః పూజ్య గురువులకు శ్రీమతి రంగవేణి అమ్మగారికి హృదయ పూర్వక శతకోటి వందనములు🎉మీరు చెప్పిన దానినే ఆచరిస్తాము మీరు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం🎉🎉

  • @kondalpandhiri
    @kondalpandhiri หลายเดือนก่อน +4

    గురువుగారికి పాదాభివందనాలు

  • @NagabhatlaMani
    @NagabhatlaMani หลายเดือนก่อน +3

    శ్రీ గురుభ్యోన్నమః

  • @umamahheswarnippuleti7361
    @umamahheswarnippuleti7361 หลายเดือนก่อน +3

    ధన్యోస్మి గురువుగారు❤

  • @ananthalaxminarabathula1447
    @ananthalaxminarabathula1447 29 วันที่ผ่านมา +1

    🙏గురువు గారు.... బాగా చెప్పారు... ఈ బిజీ జీవితం లో కరెక్ట్

  • @AshokbabuNalla-ym4hd
    @AshokbabuNalla-ym4hd 3 วันที่ผ่านมา

    Yentha simple ga cheppaarandi🙏🏽maalaanti saamanyulaku saaramanthaa medadulo durelaa vishadeekarinchaaru🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @susheelammat6122
    @susheelammat6122 หลายเดือนก่อน +1

    Guruvugaru naa
    Padhabhi vandhanamulu

  • @KasibhatlaRajyalakshmi
    @KasibhatlaRajyalakshmi หลายเดือนก่อน

    Guruvu gariki setakoti vandanamulu

  • @chayavlogs3869
    @chayavlogs3869 หลายเดือนก่อน +3

    Entha baga vundi vedeo danyosmi

  • @NMNAGARAJANAGA
    @NMNAGARAJANAGA 29 วันที่ผ่านมา +1

    Jai gurudeva 🙏🙏🙏🙏

  • @saradavasireddy3101
    @saradavasireddy3101 5 วันที่ผ่านมา

    ఓం శ్రీ గురు భ్యోనమః🙏🙏

  • @saraswathig5560
    @saraswathig5560 21 วันที่ผ่านมา

    Kaliyuga vyasulu guruvu gariki pada bhi vandanamulu

  • @Varun-d9u
    @Varun-d9u 28 วันที่ผ่านมา

    Pujya guruvulaku anantha shathakoti vandanalu.

  • @jvramanamma883
    @jvramanamma883 หลายเดือนก่อน +2

    శివాయనమః

  • @vijaylakshmi3353
    @vijaylakshmi3353 หลายเดือนก่อน +1

    Guruvu Gari Pada Padmala ku Sashtamga Namskaramulu

  • @sanjeevreddy8637
    @sanjeevreddy8637 3 วันที่ผ่านมา

    నమస్కార గురువుగారు

  • @indirasiva6826
    @indirasiva6826 หลายเดือนก่อน +8

    యాంకర్ గారు చక్కగా మాట్లాడుతున్నారు అమ్మ ।।
    మంచి ప్రశ్నలు కూడా అడిగారు భగవంతుడు భావన ఒత్తు భ పలకండి అమ్మ

  • @KalyaniAvande
    @KalyaniAvande 29 วันที่ผ่านมา

    గురువు గారికి వందనములు

  • @arunamahendrakar6600
    @arunamahendrakar6600 17 วันที่ผ่านมา

    guruvugaaridhi Gandhrvagalamu
    namaskaaramulu🙏🙏

  • @globarts
    @globarts 5 วันที่ผ่านมา

    Anchor's smile is sweet. Keep smiling.

  • @parvathikolla7237
    @parvathikolla7237 หลายเดือนก่อน +1

    Jaigurudev 🙏

  • @deltapronex1672
    @deltapronex1672 8 วันที่ผ่านมา +2

  • @HariraHarira1234
    @HariraHarira1234 15 วันที่ผ่านมา

    Namaskam guruvgaru

  • @venkateshwarlu4853
    @venkateshwarlu4853 หลายเดือนก่อน +2

    Hari bhyo rushi bhyo
    garu bhayo namaha

  • @umasashiyerramilli2938
    @umasashiyerramilli2938 หลายเดือนก่อน

    Chala baga padaru guruji.

  • @padmachintapalli815
    @padmachintapalli815 28 วันที่ผ่านมา

    నమస్కారము గురువుగారు.

  • @NihiraYellapunihira
    @NihiraYellapunihira 6 วันที่ผ่านมา +2

    ఏ మనిషికి అయినా భక్తితో పాటు, భయం, శ్రద్ధ, చిత్తశుద్ధి ప్రత్యేకంగా ఉండాలి, ఉండి తీరాలి, లేకపోతే పూజలు, పునస్కారాలు అనవసరం, అంతరాత్మలో కుళ్ళు, కపటం, అసూయ, dhvesam వుండకూడదు,

  • @lakshmidevi9977
    @lakshmidevi9977 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @marrimalli8553
    @marrimalli8553 หลายเดือนก่อน +2

    hari bhyo rushi bhyo guru bhyo namaha

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 หลายเดือนก่อน +2

    Omniscient is none else sreeman . Brahmasree Vaddi Parthi Padmakar. Jai Sreeram. 🎉🎉🎉

    • @premalathanakshtram8083
      @premalathanakshtram8083 29 วันที่ผ่านมา

      గురువు గారికి పాదాభివందనం చాలా రోజుల కు శ్రీ క్రృశ్ణుని పాత భక్తి పాడారు చాలా వినసొంపుగా ఉంది ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది మీ ప్రవచనాలు వింటుంటా ను చాలా ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @pasalachinnaobulesu815
    @pasalachinnaobulesu815 หลายเดือนก่อน +1

    Swami namaskaramu jai sriram🙏

  • @eswararaoimandi7364
    @eswararaoimandi7364 หลายเดือนก่อน +2

    Guruvu gaaru meeru paade paata gaani padyam gaani chakkaga raagayuktanga Ghantasala gaarivale paadutaaru meeku satakoti ñamaskaaramulu.

  • @koruprolusrinu4059
    @koruprolusrinu4059 หลายเดือนก่อน +2

    జై గురు దేవ దత్త

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi หลายเดือนก่อน +2

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 หลายเดือนก่อน +2

    Namaste Jai sreeram

  • @narsingraogulla5703
    @narsingraogulla5703 หลายเดือนก่อน +1

    Jai sri ram

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh หลายเดือนก่อน +5

    గురువుగారికి పాదాభివందనం భగవంతుడు సర్వ కర్మలు తన మీద వదిలి పూజ చేయమని చెప్పినాడు

  • @MsBhanu1983
    @MsBhanu1983 6 วันที่ผ่านมา

    miru sankirthana adbhutanga chesaru guruvu garu, chala baga chesaru.. vini anandichamu, make ila vunte sri krishna entha murisintado. Om Namah Shivaya.

  • @KalyaniAvande
    @KalyaniAvande 29 วันที่ผ่านมา

    ఈంత బాగా పాడారు

  • @RadhikaMouli-we8zk
    @RadhikaMouli-we8zk 21 วันที่ผ่านมา

    Jai shriman narayana🕉️🙏🙏🙏

  • @rajaraojadhav-ft1yn
    @rajaraojadhav-ft1yn 16 วันที่ผ่านมา

    Melodious,excellent

  • @phaneendrudukb1136
    @phaneendrudukb1136 2 วันที่ผ่านมา

    పానీయంబులు తాగుచున్ కుడుచుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్..... సంతత శ్రీ నారాయణ పాద పద్మ యుగళీ చింతా మృత స్వాదు సంధానుడై మరిచిన్ ఏ తద్ విశ్వమున్ భూవరా!..... భాగవతం ప్రహ్లాద చరితం

  • @bejugamsunitha7042
    @bejugamsunitha7042 16 วันที่ผ่านมา

    మీకు 🤱🏼🤱🏼🤱🏼🤱🏼🤱🏼🤱🏼🤱🏼గురుదేవ

  • @vadapallisuryasubrahmanyam7150
    @vadapallisuryasubrahmanyam7150 5 วันที่ผ่านมา

    Bramha sree Padmakar sarama garu Meeku meeru Sate Guka Tipakunda meeru Mataldimdi Takuva Kadu Adrustam vunavalla vinagalaru Mee padalaki Kote Namaskralu Alaga chanal variki kuda Dhanany vadamlu

  • @chennupativasundharadevi4646
    @chennupativasundharadevi4646 13 วันที่ผ่านมา

    సూపర్

  • @ApparaoKandregula-nh6rx
    @ApparaoKandregula-nh6rx หลายเดือนก่อน +2

    GURUVUGARUMEKUPADABEVANDAM

  • @Varun-d9u
    @Varun-d9u 28 วันที่ผ่านมา

    Om Arunachaleshwaraya namaha.Srivishnuroopayaom namah shivaya.

  • @muralidharreddy6253
    @muralidharreddy6253 หลายเดือนก่อน +1

    రాం రాం రాం పాట pdf లో తెలుప ప్రార్థన స్వామీ. 🙏

  • @SangheJayasree
    @SangheJayasree หลายเดือนก่อน +1

    🙏🏼🙏🏼

  • @nagabhushanasriram6712
    @nagabhushanasriram6712 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyavatiyeruva8861
    @satyavatiyeruva8861 หลายเดือนก่อน +1

    ❤😊

  • @durshettyshoba3329
    @durshettyshoba3329 หลายเดือนก่อน +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 28 วันที่ผ่านมา

    👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramjin7084
    @ramjin7084 หลายเดือนก่อน +1

    🌹🌹🌹🙏🙏🙏

  • @janakijayalakshmimolugu788
    @janakijayalakshmimolugu788 5 วันที่ผ่านมา

    అత్తమామలకు కూడా సేవ చేయమని చెప్పండి గురువుగారు.😊

  • @budampadma5920
    @budampadma5920 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏👍👍👌

  • @PK-454
    @PK-454 26 วันที่ผ่านมา

    💙

  • @srilaxmireddy9144
    @srilaxmireddy9144 หลายเดือนก่อน +1

    Jai srimannarayan swami 🙏🏻

  • @brahmajosyulavenkatalakshm4471
    @brahmajosyulavenkatalakshm4471 10 วันที่ผ่านมา

    మీరు interview చేసినది ప్రణవపీఠం -శ్రీ పద్మాకర్ గారిని అని అందరూ అనుకుంటారు.
    కానీ మాకు ఆయన నడిచేదేవుడు, వైకుంఠం నుండి వచ్చిన బ్రహ్మస్వరుపులు. భవిష్యత్ లో అందరూ తెలుసుకుంటారు.
    జగద్గురువులు ఆదిశంకరుల పరంపర మా గురుదేవులు 🙏🙏🙏

  • @umav6351
    @umav6351 หลายเดือนก่อน +4

    నమస్కారం గురువుగారు భాగవతం చదవటం ఇష్టం కానీ పద్యాలు పూర్తిగా చదవలేకపోతున్నాను కేవలం వచనం చదివితే భాగవతం చదివినట్లు అవుతుందా తెలుపగలరు

  • @KalyaniAvande
    @KalyaniAvande 29 วันที่ผ่านมา +1

    ఘoటశాల లాగా పాడారు

  • @NihiraYellapunihira
    @NihiraYellapunihira 6 วันที่ผ่านมา

    చెవికి యింపైన మాటలు చెబుతున్నారు గురువుగారు, అన్ని పాటించలేము, కానీ మంచి మనస్సుతో పూజలు చేయగలము, ముఖ్యంగా చిత్తశుద్ధి ప్రతి మనిషికి ఉండాలి,

  • @radhan8668
    @radhan8668 7 วันที่ผ่านมา

    Taguduku gurina pillalani kanna tallitandrulu elanti papam chesararu. Guruvuvaru.

  • @ChinthakommaRaghavendra
    @ChinthakommaRaghavendra 29 วันที่ผ่านมา +1

    Guruvu gaaru. Maa oorilo. Ramayya thandri gaari gudi. Padipothundi. Maku aa gudi kattukone sakthi ledu. Em cheyyalo

  • @subhashinikoneti-mc6bl
    @subhashinikoneti-mc6bl หลายเดือนก่อน +28

    దివ్యాంగులాంటి పిల్లలను కనిన తల్లిదండ్రులు ఎటువంటి పాపము చేసినారో చెప్పండి గురువు గారు

    • @రాధ-ద3ళ
      @రాధ-ద3ళ หลายเดือนก่อน +9

      పూర్వజన్మ ఖర్మ బాకీ వుండడం వల్ల నే ఇప్పుడు మీకూ జన్మింఛి మీతో సేవలు మానసికంగా శారీరకంగా బాదపెడతాడు పరమాత్మ

    • @bandarulakshmi2237
      @bandarulakshmi2237 29 วันที่ผ่านมา

      Avunu 😢

    • @tummalapallivenkatasuryavi2162
      @tummalapallivenkatasuryavi2162 29 วันที่ผ่านมา +3

      Drutarastrudu Enduku blind ayadante oka pakshi 100 pillalu chetu paina vunte kinda nippu petadu ,50,pakshi pillalu chanipoyayi migata 50egurudam anukonte vetiki kallupoyay anduke ala puti 100, Mandi pillalu tanaki blind pillalu tana kallamunde potaru

    • @nirmaladarahasini632
      @nirmaladarahasini632 28 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🧚‍♀️

    • @pntruth
      @pntruth 28 วันที่ผ่านมา +3

      Runapaddaru aa divyangulaki kabatti. Rendu karanalatho pillalu pudtharu , 1. Dhana runam 2. Seva runam.

  • @saraswathammam3315
    @saraswathammam3315 หลายเดือนก่อน +2

    Danny 0:21

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 วันที่ผ่านมา

    Avida mundu, mimmalni meeru thellaga unnanu annaru. Deenine atisayokti antaremo guruji.

  • @saraswathammam3315
    @saraswathammam3315 หลายเดือนก่อน +1

    😢😢😮

  • @KkrishnaD-pf2vr
    @KkrishnaD-pf2vr หลายเดือนก่อน +2

    Janthu himsa cheyatam manchidi kadu ani melantivaru chebithe konthamandi ina marutaru.
    Ramakrishna paramahansa garu janthubali thappu cheyaradu ani chepparu.
    Chedu karma ina, manchi karma ina anubhavinchakathappadu kada. Devudu thintaniki anno icharu kada. Jeevahimsa cheyatam anduku? Devudu appudu himsanu protsahincharu.
    Padmakar garu ila cheppanani thappuga anukovadhu.
    Jeeva himsa correct kadu ani cheppatame na vudhessam.

  • @MukkamallaSivasankarreddy
    @MukkamallaSivasankarreddy หลายเดือนก่อน +1

    Guruvugaru. Eppudu. Tappaina. Oppainanatwenty. Five.. Obo.vsllu.pelli.iana.kuda.chdu.margamulonadustu.vallamate.vinali.valla.tappulanu.cheppute
    Vallaki. Vipareetamyna. Kopamu. Akariki. Jeevitame. Antamu. Sindi