వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియా పై గరికపాటి వారి హాస్య ఛలోక్తులు, నవ్వలేకపోతే మా ప్రయత్న లోపం కాదు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ค. 2019
  • Yes TV (we are every where)
    Please Subscribe to: / @pmchealth
    / yes-media-433999607053167

ความคิดเห็น • 1.6K

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 5 ปีที่แล้ว +757

    నేను ఒక ముస్లిం ఈ గురువు గారు వాస్తవాలను కుండ బద్దలు కొట్టి నట్టు చెబుతారు..ఇలాంటి గురువుని తెలుగు ప్రజలు కలిగి ఉండడం అఢృష్టం

    • @choppabujji694
      @choppabujji694 3 ปีที่แล้ว +44

      ముస్లిం అయిన హిందువు అయిన ధర్మం తప్పకూడదు అదే ఆయన చెప్పేది

    • @manureddy6195
      @manureddy6195 3 ปีที่แล้ว +40

      Religion mension chayyyaku bhaya manam andhram okate manam manushulam

    • @Jaganalways
      @Jaganalways 3 ปีที่แล้ว +31

      Meeru Muslim aina
      Ego pakkana petti chepparu
      Great

    • @vijaykethavath5555
      @vijaykethavath5555 3 ปีที่แล้ว +16

      Telugu vachina vallu evaraina vinachu

    • @koteswarammapalaparthi9156
      @koteswarammapalaparthi9156 2 ปีที่แล้ว +4

      Yes

  • @prabhakarchalla3609
    @prabhakarchalla3609 2 ปีที่แล้ว +33

    మీకు విద్య నేర్పిన గురువులకు ముందుగా సాష్టాంగ నమస్కారములు. మీకు మీరే సాటి 🙏🙏🙏🙏🙏

  • @rahimanrajak4899
    @rahimanrajak4899 2 ปีที่แล้ว +118

    సార్ నేను ముస్లింని మీరన్న మీ ప్రవచనాలన్న చాలా ఇష్టం. సమాజానికి ఉపయోగపడేలాగా ఉంటాయి.మీ ప్రవచనాలు విన్న తరువాత ఎలా నడుచు కోవాలో తెలుసుకోగలుగుతున్నాము.మనసుకి హాయిగావుంటుంది.

  • @ankalu.changalaankalu.chan2460
    @ankalu.changalaankalu.chan2460 3 ปีที่แล้ว +211

    మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మగారికి పాదాభివందనాలు

  • @johnytv9768
    @johnytv9768 4 ปีที่แล้ว +374

    నేను నాస్తికుడిని కానీ నేను మీ ప్రసంగాలు వింటాను...సూపర్ సర్

    • @dnagiah1118
      @dnagiah1118 3 ปีที่แล้ว +2

      Memmalni ala anukovaddu plzzz😨😨

    • @sabavathraamu5993
      @sabavathraamu5993 3 ปีที่แล้ว +4

      Naastikudu ante anti?

    • @sabavathraamu5993
      @sabavathraamu5993 3 ปีที่แล้ว

      @M. Bindu k tq😁 sister

    • @agastya3583
      @agastya3583 3 ปีที่แล้ว +4

      @@sabavathraamu5993 devudini nammadu

    • @ashok-hg8se
      @ashok-hg8se 2 ปีที่แล้ว +1

      Ite evadkekva

  • @leelamaheswar2202
    @leelamaheswar2202 2 ปีที่แล้ว +14

    గరికపాటి నరసింహారావు గారి మాటలు వాస్తవానికి దగ్గరగా వుంటాయి. 🙏 I like it.no word's 👌.

  • @kranthi6700
    @kranthi6700 4 ปีที่แล้ว +1912

    నేను క్రిస్టియన్
    కానీ మీ మాటలు అద్బుతం , వాస్తవం హాస్యం
    అందుకే మీరు అంటే అంత అభిమానం.

    • @srikantksamyu1119
      @srikantksamyu1119 4 ปีที่แล้ว +10

      meeru eyana gari Avadanam chudandi bayya.

    • @kranthi6700
      @kranthi6700 4 ปีที่แล้ว +138

      @@srikantksamyu1119 మంచి చెప్పినప్పుడు మతం తో చూడకూడదు కదా? సోదరా
      ఎవరైనా
      ఏ జాతి అయినా
      ఏ మతమైనా
      అందరినీ గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి .
      అదే మన సాంప్రదాయం.
      అందరూ బాగుండాలి

    • @srinivaskandala1617
      @srinivaskandala1617 4 ปีที่แล้ว +40

      U r not only christian but also a humanitarian.

    • @renukuntaanusha3027
      @renukuntaanusha3027 4 ปีที่แล้ว +12

      @@kranthi6700 super

    • @tejau9148
      @tejau9148 4 ปีที่แล้ว +13

      nenu same

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 4 ปีที่แล้ว +39

    మీరు సరస్వతీ పుత్రులు
    మీకు మావందనాలు

  • @psivasankarrao5528
    @psivasankarrao5528 5 ปีที่แล้ว +650

    మీరు తెలుగువారి పుట్టినందుకు గర్విస్తున్నాను మీలాంటి ఇ ధైర్యంగా మాట్లాడే వాళ్ళు ఎంతోమంది మన ఆంధ్రప్రదేశ్ కావాలి

  • @muralidharrao8815
    @muralidharrao8815 3 ปีที่แล้ว +15

    చర వాణి లొ మీ అద్భుతవాణి అద్భుతాలు సృష్టించగల నైపుణ్యం గంభీర స్వరం వినడం మాదృష్టమ్ ధన్యవాదాలు

  • @dasanbabu4548
    @dasanbabu4548 4 ปีที่แล้ว +11

    సంఘం లో ఉన్న దారిద్య్రాన్ని పోగొట్టే ఏకైక అడ్డం కుల, మతాల మధ్య ఉన్న అంతరంగిక అహంకారం. దీన్ని పోగొట్టే కృషి చేస్తున్న గరికపాటి వారి కి ఆయన కన్న తల్లి ఈ భూమిపై అనేక తరాలకు మరియు అనేక మంది మతోన్మాదులు కు ఒక వెలుగు.

  • @durgaprasad-tn8qs
    @durgaprasad-tn8qs 4 ปีที่แล้ว +9

    అన్నీ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతీ రోజూ "మా తెలుగు తల్లికి మల్లెపూదండ..." పాట ఆలపించేలా ఉత్తర్వులు జారీ చేయాలి.
    "మాతృ"భాష ని బ్రతికిచుకుందాం.

    • @durgaprasad-tn8qs
      @durgaprasad-tn8qs 4 ปีที่แล้ว

      @@yousoofbasha6437 ఇది ఆచరణ లో కి రావాలని కోరుకుందామ్

  • @aravindchatla3732
    @aravindchatla3732 5 ปีที่แล้ว +21

    అయ్యా మీరు చెప్పే ప్రతి విషయాలు చాలా గొప్పగా ఉంటున్నాయి.ప్రజలందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 5 ปีที่แล้ว +601

    నీతి గతి తప్పినప్పుడు భగవంతుడు
    మీ లాంటి వారిని పంపిస్తాడు.అప్పటికీ మార్పురాకపోతే మరోక రూపం లో వస్తాడు.ఆలస్యం అయితే అవుతుంది కాని తప్పక మార్పువస్తుంది.

    • @bapuraju1075
      @bapuraju1075 5 ปีที่แล้ว +3

      What a dialogue Anna super👌

    • @dhanu4183
      @dhanu4183 4 ปีที่แล้ว +7

      Super ga chepparu sir.., present mugguru yuga purushulu society ni manchivaipu nadipinchadaniki prayatnisthunnaru.., valle
      1.Chaganti garu
      2.Garikipati garu
      3.Samavedam garu

    • @PAVANKUMAR-ue3jh
      @PAVANKUMAR-ue3jh 4 ปีที่แล้ว +4

      అద్భుత0

    • @adeepsharma44
      @adeepsharma44 4 ปีที่แล้ว +1

      Me lanti vari nithi vachanal vall emudabhkti nasnchi ghnanam vaste bagundunu

    • @SAMMEDIACreations
      @SAMMEDIACreations 2 ปีที่แล้ว +1

      @@dhanu4183 seriously saying Dr.KA.Paul gaaru.
      Athadini yi Telugu media political rivalry tho commedian ga focus chesindhi gaani oka sari ayana old prasangaalu vinandi.andhulo aayana matham gurinchi kaaka maanavatvam gurichi cheppaadu.viswa vyaapthamgaa kula mathaalaku athitham gaa aayana speech kosam kotlaadhi mandhi TV lu chusina rojulunnaayi.alantivaadu Telugu vaadu ani theliya gaaney aayana image nu damage chesey Pani modhalu pettindhi Telugu media ne.aakhariki aayana nedu manaku vo jokar anipinchelaa Mana Telugu media focus cheya galigindhi.
      Aayana gurinchi yintha cheppaanani nenu aayana religion anukuneru.nenu pakkaa Hindu.manchi yekkada vunnaa dhaanni gouravinchadam naa vaikhari.
      Political Paul nu pakkana petti evangelist Paul prasangaalu vini chudandi. Yithanu Mana Telugu vaadu ayinanduku santhoshisthaamu. Jai Hind

  • @devadevadasu.g9227
    @devadevadasu.g9227 4 ปีที่แล้ว +6

    సార్ యువర్ స్పీచ్ వెరీ గ్రేట్ సార్. ఇండియా కూడా ఇటలీ లాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. జై హింద్

  • @krishnakumarvemula5938
    @krishnakumarvemula5938 4 ปีที่แล้ว +283

    ప్రతి విశయం లో అమ్మ ని గుర్తు చేసుకొనే పద్దతి బాగుంది

  • @raziashaik7111
    @raziashaik7111 3 ปีที่แล้ว +25

    మీలాంటి గురువులుంటే సమాజము దేశము ఎంతో ఉన్నత స్థాయికి అగ్ర స్థానంలో ఉంటుంది. మీ ప్రసంగాలు కలపుపీకేసిన పంట అంత హాయిగా ఉంటుంది మనసులకు. 🙏🙏🙏🙏🙏🙏

  • @nvkrishnarao123
    @nvkrishnarao123 4 ปีที่แล้ว +127

    అయ్యా....మీరు మీలాంటి వారు ఈ దేశానికి ఇచ్చిన బహుమానం.....మీలాంటి వారు వల్ల ఈ దేశం సుఖ సంతోషాలతో వర్దిలుతుంది....

  • @vvsnarayanarakurthi3431
    @vvsnarayanarakurthi3431 2 ปีที่แล้ว +4

    గురువు గార్కి హృదయ పూర్వక నమఃసుమాంజలలు జైహింద్

  • @mallareddy4977
    @mallareddy4977 4 ปีที่แล้ว +8

    మీరు చాలా బాగా చెప్పారు గురువు గారు మీ వల్ల లోక కల్యాణం జరగాలి అని నా కోరిక....

  • @madhuriseeram
    @madhuriseeram 5 ปีที่แล้ว +355

    మీ సమకాలీలం అయినందుకు భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.🙏🙏🙏

    • @bheemarayudu2068
      @bheemarayudu2068 5 ปีที่แล้ว +5

      *నేను వారు ఉన్న ఈ దేశం లో పుట్టడం, వారి మాటలు వినడమే అవకాశం ఇచ్చినoదుకు భగవంతునికి ఋనపడి ఉన్నానూ*

  • @nagababu6462
    @nagababu6462 4 ปีที่แล้ว +3

    మీరు చాలా బాగా చెబుతున్నారు నేను మీ కంటే వయసులో చాలా చిన్నవాడిని కానీ నా ఆలోచనలు అన్నీ నీ లాగే ఉంటాయి నేను నాలాగే ఉంటాను అందుకే నేను ఎవరికి నచ్చను మీరు చెప్పేది నూటికి నూరుపాళ్ళు సత్యం

  • @kodathamrajasekhar7776
    @kodathamrajasekhar7776 3 ปีที่แล้ว +25

    గురువుగారు మీకు మీరే సాటి, మీ ప్రవచనం వినడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం.... ధన్యవాదములు

  • @chakravartulasubbalaxmi7611
    @chakravartulasubbalaxmi7611 ปีที่แล้ว +4

    మీరు చాలా బాగా చెప్పారు.

  • @maddalisrivenkateswararao5762
    @maddalisrivenkateswararao5762 5 ปีที่แล้ว +2688

    జబర్దస్తు వద్దు
    గరికపాటి వారి ప్రవచనాలే ముద్దు

  • @sindhucraetions1876
    @sindhucraetions1876 3 ปีที่แล้ว +6

    మీరు చెప్పింది సమాజానికి చాలా అవసరం గురువుగారు

  • @SRK-vz7fj
    @SRK-vz7fj 4 ปีที่แล้ว +7

    గురువు గారు మీ లాంటి మహానుభావుల వల్ల సమాజం కొద్దిగైన బాగుంది. నమస్కారం గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bns5392
    @bns5392 4 ปีที่แล้ว +52

    ఈ సోషల్ మీడియా వలన మేలు ఉంది , చేటు ఉంది..
    ఈ రోజు మీ స్పీచ్ వింటున్నాము అంటే ఈ సోషల్ మీడియా వలనే...
    కానీ missuse కూడా ఉంది ...

    • @gangammaanem3271
      @gangammaanem3271 4 ปีที่แล้ว

      Very true bro

    • @Srinivas754
      @Srinivas754 4 ปีที่แล้ว +1

      Fb లో పరిచయం అయి నఒక అబ్బాయి నీ పెళ్లి చేసుకున్న అమ్మాయి నీ పెళ్లి చేసుకున్నాడు తర్వాత 6 months ki ame nu చంపేశాడు

    • @pallanagendra4454
      @pallanagendra4454 4 ปีที่แล้ว +1

      We social media valla manchikante chede yekkuva vundi

  • @murthuzahussain3101
    @murthuzahussain3101 2 ปีที่แล้ว +20

    I'm Muslim I like him,his talks 😂😘❤️👍🙏

  • @ravalikona6110
    @ravalikona6110 2 ปีที่แล้ว +3

    అద్భుతంగా చెప్పారు గురువు గారు

  • @lakshmaniqchannel6305
    @lakshmaniqchannel6305 4 ปีที่แล้ว +6

    గురువుగారు మీకు శతకోటి వందనాలు👏👏

  • @shaina1226
    @shaina1226 4 ปีที่แล้ว +164

    Being a Muslim I like ur speech nd I follow wt u say.. "vinadamme kadhu Vinni acharinche vade vivekudu avtharu"

    • @91rummy
      @91rummy 4 ปีที่แล้ว +2

      husna samskaraniki Hindu Muslim sambandham ledu kada andi..

    • @pradeepabc1966
      @pradeepabc1966 4 ปีที่แล้ว +1

      Tq

    • @lalithagajabhinkar8390
      @lalithagajabhinkar8390 4 ปีที่แล้ว

      @@91rummy joIt90ooo9ijiao⁹1pa0l

  • @vanajavanaja4908
    @vanajavanaja4908 3 ปีที่แล้ว +4

    గురువు గారికి పాదాభి వందనాలు ఓం నమశ్శివాయ 🕉️🌹🙏🕉️🌹🙏🕉️🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anandchari7453
    @anandchari7453 4 ปีที่แล้ว +5

    మీరు.అన్ని నిజాలు చెప్తారు.సర్.ధన్యవాదాలు

  • @karthikmartin6561
    @karthikmartin6561 5 ปีที่แล้ว +5

    గురువు గారు మీ ప్రవచనాలు..అద్భుతాలు..🙇

  • @elizabethrani1447
    @elizabethrani1447 4 ปีที่แล้ว +22

    Meeru chebuthunna msgs society ki chaala useful sir. 🙏🙏👌👌

  • @veeramreddysubbaramireddy4612
    @veeramreddysubbaramireddy4612 4 ปีที่แล้ว +8

    🙏🙏🙏🙏🙏 నేటి తరానికి ఇలాంటి నిజాలు కావాలి... నిర్మొహమాటంగా

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 ปีที่แล้ว +5

    గురువు గారికి వందనాలు 🙏

  • @anilkumarmunukuntla2459
    @anilkumarmunukuntla2459 ปีที่แล้ว +2

    గురువు గారికి వందనాలు

  • @paravastusrinivascharyulu5512
    @paravastusrinivascharyulu5512 3 ปีที่แล้ว +8

    గురువుగారు చెప్పినవన్నీ పాటిస్తే దేశం బాగుపడుతుంది

  • @dowlahumayun5425
    @dowlahumayun5425 5 ปีที่แล้ว +91

    Being as a Muslim, I like you sir..

    • @narasimhamdvl
      @narasimhamdvl 5 ปีที่แล้ว +2

      Really u r a Great Sir
      This is your Humbleness
      👍👌👍

    • @Zyx190
      @Zyx190 4 ปีที่แล้ว +3

      ముస్లింల దగ్గర ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. కానీ ఆ సమాజం ప్రపంచ గతికి కొంత దూరంలోనే ఉంటున్నది. చెడు ఖండించినట్లే మంచి మాటలు కూడా మాట్లాడాలి.అప్పుడే సమాజం కూడా సరిగ్గా స్పందిస్తుంది.

    • @Rakeshendrala16
      @Rakeshendrala16 4 ปีที่แล้ว +1

      Vr all equal bro

    • @pentelasubhashinipentelasu3228
      @pentelasubhashinipentelasu3228 4 ปีที่แล้ว

      @@Rakeshendrala16 my

    • @pentelasubhashinipentelasu3228
      @pentelasubhashinipentelasu3228 4 ปีที่แล้ว

      @@Zyx190 by

  • @pbalu9457
    @pbalu9457 5 ปีที่แล้ว +562

    మీరు చాలా frank గా చెపుతారు. Keep it up sir

  • @terminatorarnold7895
    @terminatorarnold7895 4 ปีที่แล้ว +2

    మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలి.మీమాటలూ ఇలానే ఉండాలి.మీరు ఒక మతోన్మాది కాకూడదు.మీ తల్లి గారికి మచ్చ తేకూడదు. God bless you brother.

  • @alekyag9120
    @alekyag9120 2 ปีที่แล้ว +4

    🙏🙏 ధన్య వాదాలు గురువు గారు

  • @chinababu6940
    @chinababu6940 5 ปีที่แล้ว +4

    Real స్పీచ్ గురువుగారు ధన్యవాదములు.

  • @lingagoud2638
    @lingagoud2638 5 ปีที่แล้ว +54

    దన్యవాదాలు గురువు గారికి 🙏🙏🙏

  • @tumbalamohanrao4696
    @tumbalamohanrao4696 4 ปีที่แล้ว +7

    గురువుగారు చాలా బాగా చెప్పారు, మీ లాంటి వారు సమాజానికి చాలా ముఖ్యం, మీ లాంటి వారే మార్చాలి సమాజాన్ని.

  • @vijaytechinformation1480
    @vijaytechinformation1480 4 ปีที่แล้ว +60

    వాస్తవానికి నేను ఒక christean ని
    కానీ మీరు చెప్పే మాటలు చాలా ఉపయోగకరమైన మాటలుగా ఉన్నాయి నాకు.
    i like ur స్పీచ్

  • @bethelprayerhallministries
    @bethelprayerhallministries 4 ปีที่แล้ว +7

    Woundefull.very usefull.nijalu unnayi gariki pativari prasangam lo.

  • @RAPROCKSHAKEEL
    @RAPROCKSHAKEEL 5 ปีที่แล้ว +51

    Iam muslim but iam big fan of you
    Vastavanni matladalante dhairyam vundali adi meelo pushkalanga vundi
    Dhanyawadamulu

  • @noorahamed9110
    @noorahamed9110 3 ปีที่แล้ว +6

    i was thinking from long time, who will make line to our hindu brothers.. now i got a person than teacher... Greatest sir

  • @naratashobha7103
    @naratashobha7103 4 ปีที่แล้ว +3

    బాగా చెప్పారూ సార్

  • @lavanyaduvvuri8462
    @lavanyaduvvuri8462 5 ปีที่แล้ว +435

    సరి లేరు మీకు ఎవ్వరు 🙏🙏

  • @karthikvakada629
    @karthikvakada629 2 ปีที่แล้ว +3

    మీకు మా వందనాలు అండి మీరు చాలా బాగ చెప్పినారు

  • @ashwini4376
    @ashwini4376 2 ปีที่แล้ว +1

    గురువుగారు , మీరు చెప్పేది నిజం
    ఈ రోజున అరచేతిలో ప్రపంచం చూస్తున్నాం
    ఆ అరచేతిని అభయంగా ఎలా మార్చుకోవాలో చాలా వివరంగా తెలియజేశారు
    మీకు మా ధన్యవాదాలు 🙏🙏🙏
    SocialMedia లో Chatingulu చేయడం
    తెలియని వారికి Photo లు పంపడం ..వంటివి చేస్తున్నారు
    ఒకరి Personal Life ని Public లో పెట్టీ పరువు తెస్తున్నారు
    Black Mailing చేస్తున్నారు
    ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతున్నాయి
    ఇది మారాలి..!
    Social Media ని మంచికి ఉపయోగించాలి
    ఒకరికి ప్రాణం పోసెలా ఉండాలి
    తీసేలా మార్చ కూడదు
    ఇది మారాలి...!!🙏

  • @firozkhanmaharashtra4431
    @firozkhanmaharashtra4431 2 ปีที่แล้ว +6

    Sir,your preechings filled with fun, sarcastic and wisdom. Iam addicted to your preechings and each word which you deliver is thought provoking. Thank you Sir

  • @srinusrinivas967
    @srinusrinivas967 5 ปีที่แล้ว +163

    చాలా చాలా బాగుంది మీరు చెపిన మాటలు బగునయి😂😂😂👌👌👌👌

  • @saikumarpulipati2171
    @saikumarpulipati2171 5 ปีที่แล้ว +65

    మీరు సూపర్ గా చెప్తారు సార్ I really like it

  • @laxmigopal6560
    @laxmigopal6560 4 ปีที่แล้ว +2

    చాలా బాగుంది

  • @paramkusamsahitya5089
    @paramkusamsahitya5089 4 ปีที่แล้ว +25

    Haha tv9 ki punch padindhi .. super sir meru ... 👏👏👏

  • @saiviswanadh
    @saiviswanadh 5 ปีที่แล้ว +8

    Mee lanti vaallu undali sir society Manchi kosam

  • @lakshmisartsandcraftsparadise
    @lakshmisartsandcraftsparadise 3 ปีที่แล้ว +3

    మీ ప్రవచనం అద్భుతం.🙏🙏🙏🙏🙏

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 4 ปีที่แล้ว +3

    గరికి పాటి వారికి వారే సాటి. నిజాన్ని, సత్యాన్ని చెప్పడానికి ఏ మాత్రం భయపడని వారు. మీ ప్రవచనాల ద్వారా ఎంతో మందికి
    కనువిప్పు కలిగిస్తున్నారు. అందుకే
    మీ ప్రవచనాలను ఎక్కువగా వింటున్నాను. మీ అభిమానిని.

  • @omsairam9148
    @omsairam9148 4 ปีที่แล้ว +4

    గురువు గారు మిమ్మల్ని ఒక్క సారి కలవాలి💕💕🙏🙏🙏👌

    • @PMCHealth
      @PMCHealth  4 ปีที่แล้ว

      Kaludhamu ly sir

  • @badriak4732
    @badriak4732 4 ปีที่แล้ว +15

    దేశ కోసం పుట్టున ముద్దు బిడ్డ మీరు
    Jai hindu sir nice speach

  • @kranthikiran8086
    @kranthikiran8086 4 ปีที่แล้ว +15

    Manchigunte Mike lo chepali...chedunte chevilo cheppali... great words 🙏🙏🙏

  • @firozkhan1099
    @firozkhan1099 4 ปีที่แล้ว +13

    U r right sir, I respect you sir

  • @saiganeshtadi2541
    @saiganeshtadi2541 4 ปีที่แล้ว +7

    Chala baga cheparu guruvu Garu meru prathi matam satyam....

  • @goodfood324
    @goodfood324 5 ปีที่แล้ว +68

    Excellent speech by guruvu garu. 👌🏻👌🏻🙏🏻

  • @lalabonayadagiri315
    @lalabonayadagiri315 4 ปีที่แล้ว +5

    Namaskarm guruvu gaaru
    Meeru chepindi chala varaku nijalu

  • @kamrajyadav4074
    @kamrajyadav4074 4 ปีที่แล้ว +4

    Th ధన్యవాదాలు గురు గారు

  • @mallularamalakshmi2913
    @mallularamalakshmi2913 4 ปีที่แล้ว +2

    Super sir mi speech very exlent... Sir... Congrats🎉🎊👏 sir very well speach sir

  • @appiliakhil3555
    @appiliakhil3555 5 ปีที่แล้ว +11

    "Manchi unte mic lo chepali cheedu chevilo chepali" very good msg sir

  • @anantapuramu3314
    @anantapuramu3314 5 ปีที่แล้ว +52

    Maa Ananthapuram Vachhi me valuable words cheppinanduku Ananthakoti Namaskaaralu..........meeku na Paadabi vandanaluu sir.............
    .........

    • @venkateshwarlu5360
      @venkateshwarlu5360 5 ปีที่แล้ว

      Super

    • @kalyanisimhadri5359
      @kalyanisimhadri5359 5 ปีที่แล้ว

      Meru super sir e generation valamaina mem teluaukovalasina Eno valuable words cheptunaru meku setakoti vandanalu

  • @nageshnagu4990
    @nageshnagu4990 4 ปีที่แล้ว +5

    Excellent speach guruvu garu 🙏🙏🙏🙏

  • @mittaavinash2373
    @mittaavinash2373 3 ปีที่แล้ว

    మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే దర్మం బతికుంది అనిపిస్తుంది సార్

  • @pchspalli7075
    @pchspalli7075 5 ปีที่แล้ว +21

    4th class student... Hatsoff Thalli....

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 ปีที่แล้ว +12

    లాస్ట్ పాయింట్ సూపర్

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 4 ปีที่แล้ว +4

    Excellent. Namaskaram Guruvugaru 🙏 🙏

    • @PMCHealth
      @PMCHealth  4 ปีที่แล้ว +1

      Thanku you sir

  • @MrPjrams
    @MrPjrams 5 ปีที่แล้ว +7

    Super sir...Correct గా చెప్పారు...sir

  • @johnnaresh1108
    @johnnaresh1108 5 ปีที่แล้ว +49

    sir mee lanti vaaaru india ki kavali may god bless you with long life...

    • @keerthanasingampalli6175
      @keerthanasingampalli6175 3 ปีที่แล้ว +1

      Sir Mi prasangalu prajalaku chala baga upayoga pduthai mi lanti vaallu daaniki correct sir I am Christian also like u sir tq

    • @keerthanasingampalli6175
      @keerthanasingampalli6175 3 ปีที่แล้ว +2

      Desaniki

  • @kondrapumahesh4541
    @kondrapumahesh4541 4 ปีที่แล้ว +6

    Sir super speech, very inspired for the people. ....thank you sir. ...

  • @nazeernazeerunisa2815
    @nazeernazeerunisa2815 2 ปีที่แล้ว

    చాల మంచి విషయాలు చెబుతున్న రు గురువు గారు

  • @narendrareddy9722
    @narendrareddy9722 4 ปีที่แล้ว +3

    Sir Anni prasangalu chala baguntunnayi sir, thankyou sir

  • @LavanyaLavanya-ww9dv
    @LavanyaLavanya-ww9dv 4 ปีที่แล้ว +6

    గరికీ పాటి వారికీ న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rallapallikamakshi387
    @rallapallikamakshi387 4 ปีที่แล้ว +28

    చాలా మంచిమాటచెప్పరు గరికిపాటి గారు

  • @venkataramana2640
    @venkataramana2640 4 ปีที่แล้ว +2

    Manusulu manavatvam,mano dyryam,athmaviswasam, kolpoinappidu me matalu vallani matalu vallani teerchididdutai.
    Thanks you sir.

  • @kganga6129
    @kganga6129 4 ปีที่แล้ว +53

    గారికపాటివారు.మీరు.తెలుగు.పాండిత్య.సంపద.

  • @vasundharadeviarava9186
    @vasundharadeviarava9186 5 ปีที่แล้ว +5

    Ultimate speech, wonderful, excellent sir, ela undalo smart phone ela use cheppinaduku Danyavadamulu sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐 ur speech is excellent sir👌👌👌👌👌👌

  • @sailajasailaja1821
    @sailajasailaja1821 3 ปีที่แล้ว +4

    if he becomes a politician i will definetly vote for HIM

  • @sureshpateda8432
    @sureshpateda8432 4 ปีที่แล้ว +1

    Guruvugaru Chala bags chepparu

  • @sirishasiri3469
    @sirishasiri3469 4 ปีที่แล้ว +8

    Chala baga cheputharu sir meru tq.

  • @parameshwarpaul2151
    @parameshwarpaul2151 5 ปีที่แล้ว +28

    Smart phone ఒక విప్లవం,మంచికి కూడా ఉపయోగించవచ్చు చెడుకు కుడా, అది వాడే వారినిబట్టి ఉంటుంది.చెడు మంచి మనిషి ప్రవర్తన పై ఆధారపడి ఉంటుంది.

  • @bhanugadiparthi5751
    @bhanugadiparthi5751 5 ปีที่แล้ว +6

    Ela nijalu chepay vallu leka abhadhalu korulu jevisthunnam ,elantivi vinnapudu manam anto gurhtuku vasthunnae thankyou so much..@BROKEN GUY

  • @maruthilatha6988
    @maruthilatha6988 4 ปีที่แล้ว +1

    సంతోషం గురువు గారు మంచి విషయాలు తెలియచేస్తున్నారు

  • @vijayalakshmi7402
    @vijayalakshmi7402 4 ปีที่แล้ว +2

    Naa Namahsumanjali, padabhi vandanaalu meeku sir.

  • @himas6521
    @himas6521 5 ปีที่แล้ว +8

    Meeru thopu sir...👌👌

  • @nareshnaiduatmakuru5900
    @nareshnaiduatmakuru5900 4 ปีที่แล้ว +56

    మీ మాటలు విన్నాక ఎవరైనా కామెంట్ చేయకుండా ఉండలేరు.

  • @ganeshallavarapu4171
    @ganeshallavarapu4171 4 ปีที่แล้ว +1

    Sir meeru cheppina matalu naku Chala baaga estam

  • @laxminarayanas8106
    @laxminarayanas8106 4 ปีที่แล้ว +1

    🙏 Miku paadabhi vandanamayya nuvu cheppe prathi Mata andariki telisinav Mari jaruguthunnave Gani, miru cheppadamlo,andaru Kallu therukukune Antha netrutvamlo chepparu. ..miku marorokkasari paadabhi vandnalu ayya.. 🙏🙏🌸