గానుగ నూనె మిల్లులు తయారు చేస్తాం | Rotary Oil Mills

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • అనేక రకాల గానుగ నూనె మిల్లుల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై (అరుణాచలం) నుంచి మంగళం వెళ్లే దారిలో 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న శుభమ్ ఇంజినీరింగ్ కంపెనీ వారు ఈ వీడియోలో మాట్లాడారు. వీడియోలో లేని మరింత సమాచారం గురించి 7845736734 నంబరులో సంప్రదించవచ్చు.
    Subam Engineering Company
    13 km to Tiruvannamalai (Arunachalam),
    Mangalam Road, Tamilanadu State.
    Vignesh : 7845736734
    పలు రకాల వ్యాపారాలు చేస్తున్న వారిని పరిచయం చేస్తూ.. వారి అనుభవాలను సైతం Business Book మీకు అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో ఉన్న వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష.
    మీ వ్యాపార అనుభవం కూడా బిజినెస్ బుక్ తో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని telugurythubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
    గమనిక : మన బిజినెస్ బుక్ లో అనుభవం పంచుకునే ఆయా వ్యాపారుల అనుభవాలు వారి వ్యక్తిగతమైనవి లేదా వారి వారి వ్యాపారానికి సంబంధించినవి. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఆచరణలో పెట్టాలంటే.. వీడియోలను ప్రామాణికంగా తీసుకోరాదు. వ్యాపారం నిర్వహణ తీరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు కాలాలలో వేర్వేరుగా ఉంటుంది. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : గానుగ నూనె మిల్లులు తయారు చేస్తాం | Rotary Oil Mills | Business Book
    Business Ideas in Telugu, సొంత వ్యాపారం, Business Experience
    Best Business TH-cam Cahnnel in Telugu
    #BusinessBook #Busines #oilmill

ความคิดเห็น • 20

  • @eswarrao8312
    @eswarrao8312 2 หลายเดือนก่อน +2

    Bale chepparu ... 🙏🏾👏👏 All the best your best future for hard work 💪.. Anna garu...
    And Interview kuda Baga chesaru anna

  • @amaravathimahesh9874
    @amaravathimahesh9874 3 หลายเดือนก่อน +1

    Business వీడియోస్ ఎక్కువగా పెట్టు అన్న
    చాలా ఆలస్యం గా వస్తున్నాయి మీ వీడియోస్

  • @anilgodugu7541
    @anilgodugu7541 3 หลายเดือนก่อน +3

    పనీర్ తయారీ పరిశ్రమ గురించి ఒక వీడియో చేయండి 🙏🙏

  • @vsmanyamdoddi
    @vsmanyamdoddi 3 หลายเดือนก่อน +4

    Excellent explanation sir... great information...I am a big fan of your channel...god bless you brother... thanks for your information...❤

  • @mohanchary4803
    @mohanchary4803 3 หลายเดือนก่อน +5

    Manufacture small mechine for home purpose

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 หลายเดือนก่อน +10

    సార్ ఎవరి ఇళ్లలో వారు నూనెలు తీసుకునేట్లు మిషన్స్ తయారు చేయండి సార్ మీకు కూడా బిజినెస్ బాగా జరుగుతుంది ఇప్పుడు మార్కెట్ లో లభ్యయ్యే ఆయిల్ మిషన్స్ అంత బాగాలేదు బాగా వేడి ఎక్కుతున్నాయి ఆయిల్ తీసేటప్పుడు పైగా అరకిలో నో పావుకిలోనో చూసుకుంటూ వేసుకోవాలి, ఇదే స్టైల్ లో కానీ, ఇడ్లీ పిండి, గారే పిండి రుబ్బే స్టైల్లో (రోలు, పత్రం ఉండే గ్రాయిండర్ )ఆయిల్ మిషన్స్ తయారు చేయండి సార్

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 3 หลายเดือนก่อน +7

    3 kg machine ready cheyandi

  • @RAJUBALA-y6k
    @RAJUBALA-y6k หลายเดือนก่อน

    Nice talking and good explanation

  • @adinarayan3795
    @adinarayan3795 3 หลายเดือนก่อน +1

    Very nice video Anna

  • @arpbabu8621
    @arpbabu8621 3 หลายเดือนก่อน +1

    All the best bro

  • @gourupurushotham9813
    @gourupurushotham9813 2 หลายเดือนก่อน +2

    Telugu 👌👌👌

  • @targetsolder
    @targetsolder หลายเดือนก่อน +1

    Okati....cost how much sir..?

  • @kantharaoanabothula9524
    @kantharaoanabothula9524 23 วันที่ผ่านมา

    ఇంట్లో వాడే టైపు చిన్న మిషన్ తయారు చేయండి సార్

  • @balajir8904
    @balajir8904 20 วันที่ผ่านมา

    Mission cost How much costs

  • @swapnalilly6811
    @swapnalilly6811 2 หลายเดือนก่อน +1

    5kgs mechanis ready chyadi

  • @anandraopasupuleti
    @anandraopasupuleti 6 วันที่ผ่านมา

    🎉

  • @nithyavenky9820
    @nithyavenky9820 หลายเดือนก่อน

    🙏🙏👍