Nagarjuna Sagar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 590

  • @d.srinivasarao2348
    @d.srinivasarao2348 6 ปีที่แล้ว +715

    మహానుభావుల ఆలోచనలు ముందు చూపు రాళ్ళు ఎత్తిన కూలీలు బక్క ప్రాణాలు పట్టుదల ఇవాళ మన సుఖజీవనానికి నాంది వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను

    • @srinivaskokku
      @srinivaskokku 5 ปีที่แล้ว +2

      నిజం

    • @బైబై-ర3థ
      @బైబై-ర3థ 5 ปีที่แล้ว

      D srinivasarao yes

    • @బైబై-ర3థ
      @బైబై-ర3థ 5 ปีที่แล้ว +1

      Saida Shaik
      👌 👌

    • @arifmuhd74
      @arifmuhd74 5 ปีที่แล้ว +1

      Satya vakku🙏🙏🙏

    • @korrapinna1153
      @korrapinna1153 5 ปีที่แล้ว +5

      ఒక తరం యొక్క త్యాగమే మరో తరానికి వరం కూలీల కష్టాలు చూస్తే కనీళ్ళు వస్తాయి. ఈ తరం వాళ్ళు అందరూ వారికి ఋణ పడి ఉన్నారడం లో అతిశయోక్తి లేదు.

  • @shivakrishnajulpalu
    @shivakrishnajulpalu 5 ปีที่แล้ว +180

    మీరు ఈ వీడియో అప్ లోడ్ చేసి మరొక్క సరి ఆ మహానుభావులను గుర్తు చేసినందుకు ధన్యవాదములు.

  • @kondanaikb2907
    @kondanaikb2907 5 ปีที่แล้ว +320

    కార్మికుల చెమట చుక్కలు ఈ రోజు మనం తాగుతున్న, పండిస్తున్న అమృతం..💐💐

  • @obulappasake312
    @obulappasake312 5 ปีที่แล้ว +129

    ప్రాజెక్ట్ కట్టాలన్న నాయకుల సంకల్పబలం ఎంత గొప్పదో...నిర్మాణానికి కష్టించి పనిచేసిన కూలీల కష్టం కూడా అంతే గొప్పది.వారు నిత్యస్మరణీయులు సదా వారిని తలుచుకోవాలి.మహానుభావులకు శతకోటివందనాలు.

  • @parameshnimmala4774
    @parameshnimmala4774 4 ปีที่แล้ว +87

    నాగార్జున సాగర్ నిర్మాణములో పని చేసిన ప్రతి ఒక్కరి పాదాలకు నా శిరసువొంచి నమస్కరిస్తున్న.
    ఇంతకు మించి నేను ఏంచేయగలను మీరంతా గొప్పవాళ్ళు

  • @markanaresh5721
    @markanaresh5721 6 ปีที่แล้ว +313

    వాళ్లు కష్టపడి పనిచేయడం ద్వారానే మనం తీసుకునే ఆహారంలో వాలా కష్టం ఉంది

  • @p.suresh4232
    @p.suresh4232 5 ปีที่แล้ว +480

    ఏమైనా పాత కాలం మనుషులు గ్రేట్ కదా, నాగార్జున సాగర్ డ్యాం లో మా నాన్న కూడ పనీ చేశారు..

    • @kumardevana9191
      @kumardevana9191 4 ปีที่แล้ว +5

      Lucky andi

    • @saikumarmsaikumarm8294
      @saikumarmsaikumarm8294 4 ปีที่แล้ว +10

      Baya epudu vunara mi nana garu thapuga anukovadhu

    • @varmabuddharaju2164
      @varmabuddharaju2164 4 ปีที่แล้ว +3

      Feel proud

    • @p.suresh4232
      @p.suresh4232 4 ปีที่แล้ว +1

      @@saikumarmsaikumarm8294 కట్టడం గేట్ లెవెల్ వచ్చేదాకా పని చేశరంటా.

    • @muddanaseshagirirao3537
      @muddanaseshagirirao3537 4 ปีที่แล้ว +3

      You are lucky bro

  • @sunetraCHI
    @sunetraCHI 11 หลายเดือนก่อน +36

    My father was Chief Engineer for the dam project. P.T.Malla Reddy. This dam is an integral part of my childhood. I remember that all the huge earth moving machines had English female names.

  • @Gopi3347
    @Gopi3347 4 ปีที่แล้ว +39

    కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ...వీడియో చూస్తుంటే.. ఈ వీడియో తిసినవారికి , ఈ ప్రాజెక్టు లో పని చేసిన వారందరికీ...🙏🙏🙏

  • @srishilamyadav8976
    @srishilamyadav8976 4 วันที่ผ่านมา +1

    ఆధునిక దేవాలయానికి రాళ్లు మోసిన మా కూలన్నలకు పాదాభివందనాలు

  • @anirudhnaraparaju1146
    @anirudhnaraparaju1146 5 ปีที่แล้ว +59

    ఇవ్వాళ మనం పడే కష్టం రేపటి తరాల సుఖానికి కారణం అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు. దాని నిర్మాణానికి కారణం ఐన ప్రతి ఒక్కరికీ నా వందనాలు.

  • @mulugusuresh2578
    @mulugusuresh2578 ปีที่แล้ว +10

    70 సంవత్సరాల నాటి వీడియో ని చూడడం మన అదృష్టం ఇలాంటి కళాఖండాలను భావితరాల కోసం జాగ్రత్త పరచాలి

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd 4 ปีที่แล้ว +8

    ఇప్పటి వాళ్ళకి ఇది కట్టడం దాదాపు అసాధ్యం... బడ్జెట్ పరంగా, technology పరంగా చాలా అద్భుతంగా కట్టిన రాతి కట్టడం ఈ dam... Hats off

  • @goingmerry123
    @goingmerry123 2 ปีที่แล้ว +14

    Respect to all who worked on this project, changed the lives of millions of Telugus for the better. We salute you.

  • @gopimuvva
    @gopimuvva 4 ปีที่แล้ว +23

    Watching this is very emotional for me. I could not stop my tears as I was watching this video, my physical body which is grown today is because of this water and soil which is the hard work and contribution of thousands of beings. Also the prosperity that I am enjoying today. My gratitude to all of them.

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 5 ปีที่แล้ว +219

    I am proved to be associated with this project for about 25 years of my Government service as one among the engineers worked in this project.

  • @nagarajudasari7350
    @nagarajudasari7350 4 ปีที่แล้ว +10

    ఈ మన నాగార్జున డ్యామ్ కట్టడంలో రాళ్లు ఎత్తి కూలీగా పనిచేసిన మా నాన్నకు నా పాదాభివందనం అలాగే ఎన్నో వేయప్రసాలు చెంది నిర్విరామంగా పనిచేసిన ప్రతి ఒక్కరి చెమటచుక్క ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆ నీటి చుక్కవల్లేనే అనేది ఇప్పటి నా యువకులు గుర్తించాలి...ఏదో కేవలం డ్యామ్ చూడదనికి వెళ్లి ఆనందం పడడం కాదు అప్పటివారి కష్టాన్ని ఇప్పటి వారి గుర్తించాలని నా మనవి... ఈ డ్యామ్ కి పని చేసిన ప్రతిఒక్కరికి పాదాభివందనములు...జై హింద్... జై భారత్.

  • @vknaik5818
    @vknaik5818 5 หลายเดือนก่อน +4

    నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం లో భూ నిర్వాసితులు ఎక్కువగా బంజారా బిడ్డలు (లంబాడి), నిర్మాణంలో కూడా కూలీలుగా పనిచేశారు వారికి పాదాభివందనం. 20 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగు అవుతుందంటే ఎందరో త్యాగమూర్తుల త్యాగం ❤❤

  • @venkateswararaopv4546
    @venkateswararaopv4546 4 ปีที่แล้ว +24

    అక్కడ శ్రమించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం

  • @vasudevareddykuchipudi9295
    @vasudevareddykuchipudi9295 4 ปีที่แล้ว +24

    నాగర్జున సాగర్ నిర్మాణానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు..

  • @venkataramanaraoudatala3754
    @venkataramanaraoudatala3754 4 ปีที่แล้ว +7

    A very good Documentary film presented by the films division.Though I did not work in the construction work of the Dam,I worked as a Supervisor CIVIL ENGINEER in designing and executing the mighty Right and Left Canals both Guntur,Krishna, Disricts during 1958 to 1972.Thus left in satisfaction that I too shared my services by working in NSProject works.Thanks a lot for this Documentary film.

  • @tsvgiridhar.3438
    @tsvgiridhar.3438 6 ปีที่แล้ว +68

    My Favourite Place on Earth. In my childhood in 80's, I played on this dam and powerhouse. Thank you all who spent their lives in constructing this huge dam.

    • @avni3098
      @avni3098 5 ปีที่แล้ว

      TSV GIRIDHAR what was your father sir

    • @shaheensultana9927
      @shaheensultana9927 4 ปีที่แล้ว

      Even my heaven on earth I spent my childhood here

    • @tsvgiridhar.3438
      @tsvgiridhar.3438 4 ปีที่แล้ว +1

      @@avni3098 Hi, my father T. Ramakrishnaiah worked as UDC in SE office (Operation) in APSEB.

    • @tsvgiridhar.3438
      @tsvgiridhar.3438 4 ปีที่แล้ว +1

      @@shaheensultana9927 Hi I studied in Standard school, Pylon from 1st to 4th class.

    • @keshwithgoudambala9617
      @keshwithgoudambala9617 4 ปีที่แล้ว +1

      @@tsvgiridhar.3438 I am also studies standard high school last four years back i have went principal madam house

  • @nature9133
    @nature9133 4 ปีที่แล้ว +24

    నాగార్జున సాగర్ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ వందనాలు.. సాగర్ కోసం తమ భూములను, ఇళ్లను ఇచ్చి 22లక్షల ఎకరాల భూములను సస్య శ్యామలం చేసిన వారికి జోహార్లు.. 🙏🙏🙏

    • @VENKATARAMANAM-yr1cl
      @VENKATARAMANAM-yr1cl ปีที่แล้ว +2

      ఈరోజుల్లో ఎవరూ అలా పొలాలు ఇవ్వలేరు

    • @MuraliKrishna-wr2vk
      @MuraliKrishna-wr2vk 4 หลายเดือนก่อน

      దానికి తమ స్వంత భూములు ఇచ్చిన మహానుభావులందరికి వందనాలు
      ఈ రోజుల్లో ఎవరైనా ఇస్తారా

  • @madhukarnati4762
    @madhukarnati4762 9 ปีที่แล้ว +122

    Most valuable educational video I have ever seen. Why my school text books never had a 1000 words history about this NSP.

    • @sking556
      @sking556 4 ปีที่แล้ว +3

      ये सागर मेने 3 बार देखा है बहुत सुंदर है

    • @gkk2215
      @gkk2215 4 ปีที่แล้ว +4

      Bscause our guys are busy promoting fake nationalist leaders , hindi and keep on bombarding against western and european inventors that they copied everything from our country ...

    • @saisai-du2ef
      @saisai-du2ef 4 ปีที่แล้ว

      What is the use man?

    • @subhasbasak8093
      @subhasbasak8093 4 ปีที่แล้ว

      Jj

    • @subhasbasak8093
      @subhasbasak8093 4 ปีที่แล้ว +1

      J

  • @kotaravi898
    @kotaravi898 4 ปีที่แล้ว +10

    శ్రీశైలం నాగార్జునసాగర్ డ్యామ్ లు లేక పోతే ఈ రోజు మన తెలుగు జాతి లేదు ఆ కట్టడాలకి నిర్మాణానికి చేయి వేసిన ప్రతి వ్యక్తి మనకు దేవుళ్ళ తో సమానం

    • @gandikotarambabu8076
      @gandikotarambabu8076 3 ปีที่แล้ว +1

      నిజం బ్రో

    • @avina12341
      @avina12341 4 หลายเดือนก่อน

      TDP vachina tarvata nunchi no projects in AP. Only caste feeling increased

  • @EXChristianRamRam
    @EXChristianRamRam 5 ปีที่แล้ว +156

    వీరి రెక్కల కష్టంతో ఇప్పుడు ఆంధ్రా సుబికషం గా ఉంది

    • @raagraaag8197
      @raagraaag8197 5 ปีที่แล้ว +2

      True said brother

    • @karthikdevulapally
      @karthikdevulapally 4 ปีที่แล้ว +3

      Anduke kada telangana erpadindi

    • @raghudharasingh6722
      @raghudharasingh6722 4 ปีที่แล้ว

      @@karthikdevulapally 😂🤙👌👌

    • @kallepallisai3095
      @kallepallisai3095 2 ปีที่แล้ว

      ​@@karthikdevulapally mi andhra India map lo lekamundhe Telangana undhira

  • @arjunnadipena4396
    @arjunnadipena4396 5 ปีที่แล้ว +11

    There was no advanced technology and advanced machines, still these people built it by putting brick by brick. Hats off to these people. This one is greatest gift to mankind.

  • @ktnbanjara3318
    @ktnbanjara3318 4 ปีที่แล้ว +18

    ఈ నాగార్జున సాగర్ లో మా బంజారా ముద్దుబిడ్డలు కూడా పని చేశారు 🙏🙏

  • @rajeevmandagiri2802
    @rajeevmandagiri2802 4 ปีที่แล้ว +13

    Immense Respect for the Hard work, commitment,optimism show by our elders 🙏🙏

  • @farooq0111
    @farooq0111 9 ปีที่แล้ว +83

    great video which made me remember my grandfather SHAIK VAZIR who participated in the construction of this dam and won a Gold medal from Indira Gandhi the then prime minister of India for his services.......You made us proud grandfather.......May Allah bless you and place in Jannah.....Aameen

    • @augustianrayachoti6489
      @augustianrayachoti6489 6 ปีที่แล้ว +3

      Superb and Congrats brothers !

    • @sasanka7474
      @sasanka7474 5 ปีที่แล้ว +3

      Wow.. it's nice bro.. he will remember forever in history

    • @bigdreamsaajphiryaadkiya9792
      @bigdreamsaajphiryaadkiya9792 4 ปีที่แล้ว +1

      Ameen

    • @shaheensultana9927
      @shaheensultana9927 4 ปีที่แล้ว +1

      When SMT INDIRA GANDHI inaugerated NEHRU CANAL right canal she also inaugerated ST,JOSEPH'S HIGH SCHOOL HILL COLONY I WAS IN UKG then in this school

  • @vederegovardhanreddy286
    @vederegovardhanreddy286 5 หลายเดือนก่อน

    ఆధునిక దేవాలయం, ఈ సాగరం .
    అన్ని మతలా మనుషులకు జీవనం .

  • @Hi-bm6fc
    @Hi-bm6fc 4 ปีที่แล้ว +9

    This dam single handedly lifted and transformed the life’s of millions of people in Guntur district , today given that so many are educated and well off is because of the money from paddy grown with Nagarjuna sagar dam water

  • @muralisarikonda6819
    @muralisarikonda6819 4 ปีที่แล้ว +5

    I am at reachable distance to the dam but all these years i don't know how it happened definitely this kind of video should be shown in school today....
    Jai Hind 🕯️

  • @bablulalith576
    @bablulalith576 4 ปีที่แล้ว +10

    My Grandfather worked as stone cutting contractor in this sagar project in 1965 to 1972

  • @BS-SHANKAR
    @BS-SHANKAR 4 ปีที่แล้ว +8

    నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రతి ఒక్క కార్మికులకు🙏🙏🙏

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 5 ปีที่แล้ว +43

    We ( Engineers Of N.S. Project) collected about 50 photographs captured by department photographers at various stages of construction including photograph Of laying foundation stone for construction this dam by Pandit Jawaharlal Nehru In December 1955 and got them scanned and printed in A3 size and displayed in the celebrations of Golden Jubilee in the year December 2004 . Hither to,I thought that we have no video films save Ramudu Bheemudu Telugu movie.Had it been known in the year 2004,we would have screened during celebrations. We should have contacted Film Division, Central Government.we didn’t do this. I apologise for thi mistake as I was actively involved during Golden Jubilee celebrations. We all worked sincerely and with diligence in this great Project.

    • @UHDAM
      @UHDAM 5 ปีที่แล้ว +2

      Koneru Gangadhara Rao Great old people.. 🙏🏻🙏🏻... Thank you for your efforts.. May all the people involved, blessed by almighty. May ur families live in peace n prosper at all times. 😊

    • @bagyanagar_wasi
      @bagyanagar_wasi 4 ปีที่แล้ว +1

      Thanks for sharing details sir. Is there any facebook page or groupw where the photos are available now.

    • @sapavathkrishna5235
      @sapavathkrishna5235 2 ปีที่แล้ว

      🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @sandersdev
      @sandersdev 2 ปีที่แล้ว

      There was a scene of Naharjuna Sagar construction time in the movie Dr Chakravarthy. 'Manasuna Manasai' song shows the project construction site,from Riverview guest house, where the song was picturised on ANR, Savitri & Jaggayya. Once I stayed in the guest house with my family in my school days in 70s. I hope I got the guest house name correct.

  • @Tech_Venu
    @Tech_Venu 5 ปีที่แล้ว +10

    వాళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తే ఈ రోజు వాళ్ళని కనీసం తలచుకుందాం అనే విషయం ఎవ్వరికి గుర్తు లేదు.

  • @abhijeett77
    @abhijeett77 8 ปีที่แล้ว +21

    beautifully created video it might have took years to complete it , but while watching it, it looks like a movie but its reality . the way they showed the hard work of the people.... amazing....

  • @kalaganisravan582
    @kalaganisravan582 2 ปีที่แล้ว +11

    రాళ్లు ఎత్తిన ప్రతి కార్మికుని కి పాదాభి వందనాలు 🙏🙏

  • @satyanarayank1056
    @satyanarayank1056 5 ปีที่แล้ว +16

    1950_60 India is in uttermost pooverty but almost all great dams & multi projects constructed in whole country. Hats off to honest leaders, engineers& all laborers who were the best & honest in world then. Present leaders & people???

    • @satyanarayank1056
      @satyanarayank1056 5 ปีที่แล้ว +4

      Nw huge budget, manpower& great engineering can't afford atleast polavaram for 20 Y. One Nehru the great superwised on helicopter all big projects & opened with his hands& said modern temples.

    • @avina12341
      @avina12341 4 หลายเดือนก่อน

      @@satyanarayank1056Chandrababu is the biggest curse for AP. Fake caste visionary

  • @sambharat2986
    @sambharat2986 4 ปีที่แล้ว +1

    I don't understand who these guys who have disliked this most valuable documentary... One can not Value these type of videos.... Excellent Thinking by the guys who took this video ...

  • @sandeepjoshua3019
    @sandeepjoshua3019 8 ปีที่แล้ว +20

    Wish I born in those days. Missing those real hardworking men wife's getting lunch for them and that real original organic food fresh air... Wow just amazing those people just know work hard eat and sleep well not like today's youth which they woke up at mid nite 2 and go to office like robots.

  • @mominshariff375
    @mominshariff375 5 ปีที่แล้ว +9

    great people, great labour, great engineers salute that people who is working on this project

  • @harikishankorampalli
    @harikishankorampalli 8 ปีที่แล้ว +26

    thank you so much to the person who uploaded this video...

  • @PragyanFarms-yd1iw
    @PragyanFarms-yd1iw 11 หลายเดือนก่อน +3

    ఈరోజు మనం అన్నం తింటున్నామంటే ఆ కార్మికుల శ్రమ, ఆనాటి నాయకుల కృషి..

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 4 ปีที่แล้ว +2

    అత్యాధునిక టెక్నాలజీ, మెషీన్లు, సిబ్బంది ఉన్నా నేటి పోలవరం ప్రాజెక్టు కట్టడం నత్త నడకన సాగుతోంది.. నిజంగా నాటి నాయకులు మరియు ప్రజల సంకల్పబలం చాలా గొప్పది..‌
    🙏🙏🙏🙏🙏

  • @harishvadde3147
    @harishvadde3147 8 ปีที่แล้ว +15

    very fortunate that i found this video..thanks for the team which took great effort in bringing out this to the people...it really made me emotional as i learned from my father that my grandfather had a contribution in this national project... he worked as a dump operator carrying the loads to and fro .... may he be blessed...

  • @Raghu291
    @Raghu291 5 ปีที่แล้ว +43

    వాళ్ల రెక్కల కష్టం చూస్తుంటే ఏడుపు వస్తుంది😰😰😱

  • @బైబై-ర3థ
    @బైబై-ర3థ 5 ปีที่แล้ว +42

    అన్న అక్కలార రాఇని పిండి కోటినరు మీకు పాద్దబి వందనం రైతు అన్న లు జలకల చాల అందంగా ఉన్నారు ఏపీ ప్రజలు

  • @veerendrakumar23054
    @veerendrakumar23054 4 ปีที่แล้ว +3

    No words..my heart filled with happiness and fullfillment..

  • @anjanrajput818
    @anjanrajput818 5 ปีที่แล้ว +115

    NAGARJUNA SAGAR meeda oka cinema thiyyali.....every Indian must know about the hard work of lambadas and all regional personalities......😐🙏🙏🙏🙇‍♂️🙇‍♂️😔😔🥺🥺❤❤😥😥😭😭🥰🥰

    • @kumarrajuraju4981
      @kumarrajuraju4981 5 ปีที่แล้ว

      Ur negative thinker bro bcoz in that time andra was up to miryalaguda

    • @kumarrajuraju4981
      @kumarrajuraju4981 5 ปีที่แล้ว +1

      Palamuru valla vallane sagar dam complete ayende

    • @anjanrajput818
      @anjanrajput818 5 ปีที่แล้ว +1

      jai ho

    • @DEVARAMAKSHAYAREDDY
      @DEVARAMAKSHAYAREDDY 5 ปีที่แล้ว +1

      Grate idea......

    • @zaroonzameer8839
      @zaroonzameer8839 5 ปีที่แล้ว +4

      Yes bhai because of the poor labour hard work we are drinking water. Credit goes to labour

  • @BUDURUBROTHERS
    @BUDURUBROTHERS 4 หลายเดือนก่อน

    ఎందరో మహానుభావులు అందరికీ వందనములు నేపధ్యం పాట చాలా బాగుంది 👌👌👌

  • @kesava
    @kesava 4 ปีที่แล้ว +4

    Top class editing on such a short film!

  • @rssunil9850
    @rssunil9850 5 ปีที่แล้ว +6

    They are all roll models for us.
    Bez of their Hard work only today we are surviving ..
    """Thank you dear for uploading such a kind of Beautiful vedio"""

  • @kalyan_6380
    @kalyan_6380 6 ปีที่แล้ว +17

    Salute to each and every one .... Contributed they'r life for us (future).

  • @vederegovardhanreddy286
    @vederegovardhanreddy286 5 หลายเดือนก่อน

    నాగార్జునసాగర్ కట్టిన, కట్టించిన,
    దేవుల్ల కు శతకోటి పాధాబి,
    వందనము....

  • @venkyvenky-cs2ph
    @venkyvenky-cs2ph 5 ปีที่แล้ว +2

    నా జన్మ భూమి......... భూమి...... భూమి..... నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము అందులోన నా ఇల్లు కమ్మని ప్రదేశము✍️ ....👍❤️👍
    I love nagarjuna sagar.....

  • @seetapatimalla6806
    @seetapatimalla6806 4 ปีที่แล้ว +2

    We saw the project before water stocking. Even we went to nagarjunaklnda by keep. Father and father in law also were engineers on this dam.great condtruction

  • @sapavathkrishna5235
    @sapavathkrishna5235 2 ปีที่แล้ว +5

    This is my Home Town right now I'm proud to be local this is heaven on earth my favourite spot. I'm oftenly visits here and touches Every wall and stone because my grandpa and grandma and their friends too contributed lots of sweat and blood.with their fragile hands make hard rocks into soft stone powder to construct this massive dam.my late grandpa always share his old memories with me at that perilous condition no food to eat our nation is under huge poverty during 60 and 70s they take gamagine ( rice water ) twice in a day one time food. innocent hard work of labours like my grandpa ,engineers dedication and honesty of political leader support at that time made this possible.this is the busiest place at that time like current Hyderabad. u can find it in legendry actor ntr movie ramudu and beemudu 1964 present ts politician don't care about it plz make it a tourist hub to Telangana. i request everyone visit NSP u definitely find spotless hardwork of those generation people 👍.tq film division of India for showed our tribe folk dance in film 🙏🏾

  • @hameedshaik580
    @hameedshaik580 4 ปีที่แล้ว +3

    Thank you so much to show the hard work of each and every one who worked to build the dam

  • @user-ry5eb8ti9v
    @user-ry5eb8ti9v 3 ปีที่แล้ว +4

    This is so heart warming and informative at the same time!!

  • @lngbulls4954
    @lngbulls4954 3 ปีที่แล้ว +1

    అప్పటి కాలం వాళ్ళు చాలా గట్టి వాళ్ళు అందుకే నాగార్జునసాగర్ డ్యాం స్ట్రాంగ్ కట్టారు 💪💪🔥🔥🌅🌅🌧️🌧️

  • @srinivaskokku
    @srinivaskokku 5 ปีที่แล้ว +27

    నాగార్జున సాగర నవ జీవనము... పల్లెల కెల్ల వెల్లువలెల్ల ఆస్తులు కూడా ఆకలి తీరా.. 6 వ దశకంలో నిర్మితమైన ఈ మానవ నిర్మిత మహాసాగరం నిజంగానే తెలుగునేలను సస్యశ్యామలం చేసింది...నకనక లాడేడు నేలలలో నీరు నింపింది.. తెలుగు పల్లెల్లో పట్టణాల్లో విద్యుత్ వెలుగులను తెచ్చింది చిన్నపిల్లల మొదలు ముదుసలి వరకు రాళ్లను కొట్టి.. ఆనకట్ట పైకి కావాడులతో మోస్తున్న దృశ్యాలు గుండెల్ని పిండుతాయి నాటితరం కఠోర శ్రమ వలన నాగార్జున సాగర్ జలాశయం సాకారమై తెలుగునేల ధాన్యాగారమైనది

  • @rudrajayasri4283
    @rudrajayasri4283 4 ปีที่แล้ว +1

    Thanks for sharing such a great Construction work of Nagarjuna Sagar dam...Really happy to watch it .

  • @dr.g.rsuryanarayana866
    @dr.g.rsuryanarayana866 4 ปีที่แล้ว +3

    Pure hearted, innocent labour Engineers constructed with their sweat and blood.🐅🐅🐅

  • @rajvlogs9574
    @rajvlogs9574 4 ปีที่แล้ว +25

    వాళ్ళు అంతా కష్టపడి డ్యామ్ కట్టారు కాబట్టే మనం ఈరోజు Sefie లు తీసుకుంటున్నాం..

  • @venkataraobattula5292
    @venkataraobattula5292 5 ปีที่แล้ว +13

    I Heartfully salute to everyone

  • @goutham244
    @goutham244 4 ปีที่แล้ว +3

    Glad that the best for this nation happened in the past and among the safe minds..... 🙏❤️

  • @halfykkd
    @halfykkd 4 ปีที่แล้ว +11

    For everyone who is involved in constructing of this Temple.....,my whole hearted...🙏🏾

    • @parthupardhu7270
      @parthupardhu7270 4 ปีที่แล้ว +1

      It's not a temple it's a Dam ✌️✌️

    • @bbrahmaiah
      @bbrahmaiah 4 ปีที่แล้ว +1

      @@parthupardhu7270 Nothing less than a temple. Water itself is a God for the needy. Hence it's Obvious that Dam is a temple

    • @parthupardhu7270
      @parthupardhu7270 4 ปีที่แล้ว

      @@bbrahmaiah Yah bro I accept that I thought that u don't know about this construction and u felt it's like temple so I replied that this is a Dam no more miss understandings and I'm from Telangana I Know about this dam ✌️

  • @ultimatevirtuerrk5292
    @ultimatevirtuerrk5292 5 ปีที่แล้ว +5

    Its our earst while Andhrapradesh nagarjuna project... Thank you bro....💐💐💐💐💐👍👍👍👍

  • @DVROnly
    @DVROnly 5 ปีที่แล้ว +19

    My father and his parents were worked there as my father was a child then. But now he was died last year.
    Everything is 'was' right?

  • @kundon8509
    @kundon8509 4 ปีที่แล้ว +1

    Great work by my ancestral brothers. Last year I visited this place. Thanks thanks

  • @suneshmantha5936
    @suneshmantha5936 5 ปีที่แล้ว +13

    My father worked for this project. It's name sake Telangana project. Only Andhra people use most water. They build such away water will flow to Andhra. Leaving Telangana as desert. Hats off to these people.

  • @whatisthis9876
    @whatisthis9876 2 ปีที่แล้ว

    One of best ever vedio I have seen. Got goosebumps at 7.30 while watching the stairs and concrete support built for 1.( kms)

  • @crazyguysiva2046
    @crazyguysiva2046 5 ปีที่แล้ว +4

    No words......this is amazing

  • @milkywaycreations
    @milkywaycreations 9 ปีที่แล้ว +6

    It's my fortune to watch this viedeo, thanks to film division of India, for providing such great videos

  • @shaliviran9071
    @shaliviran9071 4 หลายเดือนก่อน

    Great vision great service for the human being. We selute the people who served for this great project.. Suresh allam.

  • @entertainmentclub9248
    @entertainmentclub9248 3 ปีที่แล้ว +2

    శ్రమ జీవులకి వందనాలు..

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 4 ปีที่แล้ว +1

    Can't estimate the spirit of labour and the masterminds behind the screen for a good cause, incredible sacrifice, their souls remain with the Project I am nothing but a teenager boy while the Project is under progress, some memory is there, some labourers were dead due to some untoward incident in the project while they were under work

    • @shaheensultana9927
      @shaheensultana9927 4 ปีที่แล้ว

      Many accidents happened ftiend l studied uptil seventh in st joseph's

  • @radhatirumalashetty2459
    @radhatirumalashetty2459 5 หลายเดือนก่อน

    My father worked in this project 4 years first time and 5 years second time.
    We had a great experiences and my favourite place is Nagarjuna Sagar Dam.

  • @venkatraokocherlakota5752
    @venkatraokocherlakota5752 4 ปีที่แล้ว +1

    There is no commitment, sinciority & honesty in today's political parties. Many engineers, labourers have given their lives for sake of this prestigious project. Selfishness was very low in those days.

  • @sabinakhan4540
    @sabinakhan4540 4 ปีที่แล้ว +1

    Excellent video with beautiful songs.

  • @ramnextgen
    @ramnextgen 2 ปีที่แล้ว +2

    இந்தியப் பிரதமர் ஜவகர்லால் நேரு வாழ்க!!

  • @nagendhardasaraju6326
    @nagendhardasaraju6326 4 ปีที่แล้ว +1

    అద్భుతమైన కట్టడము 🙏

  • @harithanaik8838
    @harithanaik8838 3 ปีที่แล้ว +4

    My grand father worked in this project as a coolie.now he is 80years old.nehru came and opened this project.

    • @sapavathkrishna5235
      @sapavathkrishna5235 2 ปีที่แล้ว +2

      Really what's u r grandpa name and villeage name

  • @mandavasaidulu4758
    @mandavasaidulu4758 4 ปีที่แล้ว

    ఈ వీడియో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది

  • @rajivl785
    @rajivl785 3 ปีที่แล้ว +5

    Prime minister Jawaharlal nehru's "Temples of modern India" 🙏🇮🇳

  • @ravitata2296
    @ravitata2296 4 หลายเดือนก่อน +1

    Hands up to everyone

  • @ravikanth639
    @ravikanth639 4 ปีที่แล้ว +2

    Very interesting video...
    Our education system should have such syllabus...

  • @venkeygogireddy688
    @venkeygogireddy688 ปีที่แล้ว

    Getting tears while watching this gives life to lakhs of people 😢❤❤❤❤❤❤ lots of sacrifices 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 the people who died in construction and sacrifices their land big heart ❤️

  • @maheshakepogu9778
    @maheshakepogu9778 5 ปีที่แล้ว +2

    It's really hard working
    Thanks everyone to participate in this project

  • @UmeshaNomad1975
    @UmeshaNomad1975 5 ปีที่แล้ว +9

    Great work by all of you. Hats off. I really like Films division videos.

  • @tatinarasimharao1380
    @tatinarasimharao1380 5 ปีที่แล้ว +2

    మన పూర్వీకులు మహానుభావులు

  • @laptop1137
    @laptop1137 5 ปีที่แล้ว +3

    What a great work 🙏🙏

  • @Socialeducation1143
    @Socialeducation1143 5 ปีที่แล้ว +6

    Oh my God it is really a miracle

  • @ravindrareddy3016
    @ravindrareddy3016 5 ปีที่แล้ว +5

    Great hard work from our great citizes

  • @venkatramana7747
    @venkatramana7747 4 ปีที่แล้ว

    Great to this.. Today we are drinking water and getting current because of their hard work.. Thank to them..

  • @aravindbanka1040
    @aravindbanka1040 5 ปีที่แล้ว +15

    Yendharo mahaniyyula kastala palitham 💐💐🙏🙏🙏🙏

  • @ElijahNRI
    @ElijahNRI 5 ปีที่แล้ว +8

    Kids also one of the Key maker for building this Dam.Thanks to those Kids snd family’s.GOD Bless then.✍️🇮🇱

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 3 หลายเดือนก่อน

    బెస్ట్&గుడ్ విడియో tnq sir 🙏