పల్లవి:-రాజా నీ సన్నిధిలో నేను దివిటీ నై వెలుగు చుందును(2) మరణ పాశమే నన్ను చుట్టుకునినను పాతాళపు వేదనలే నన్ను పట్టుకుని నాను(2) "రాజా నీ సన్నిధిలో" చరణం:- శ్రమయుదుఃఖమే నాకు స్నేహ మాయెను శ్రమల కొలిమిలో నన్ను ముంచివేసేను(2) శ్రమ లోనూ దుఃఖంలో ఆరాధించెదను(నిన్ను) నా శ్రమలో కొలిమి శ్రమల నుండి విడుదల పొందెదను(2) చరణం :-2 ఆపద బాధలే నాకు ఆసరా ఆయెను అన్యుల మధ్య నే నన్ను అవమానించే ను(2) ఆపదలో బాధలలో ఆరాధించెదను (నిన్ను) (నన్ను)అవమానించె అన్యుల కొరకు ప్రార్థన చేసెదను(2) చరణం:-3 ప్రార్థన చేయక నే నేను పాపము చేసితిని పాపపు శ్రమలల్లో నేను ప్రభునే వేడితిని(2) ఉదయకాలం మధ్యాహ్నం న ఆరాధించెదను సాయంత్రం మున రాత్రి సమయం ప్రార్ధన చేసెదను(2)
Super song.chala baaga paderu brother 🙏🙏✝️
పల్లవి:-రాజా నీ సన్నిధిలో నేను దివిటీ నై
వెలుగు చుందును(2)
మరణ పాశమే నన్ను చుట్టుకునినను
పాతాళపు వేదనలే నన్ను పట్టుకుని నాను(2)
"రాజా నీ సన్నిధిలో"
చరణం:-
శ్రమయుదుఃఖమే నాకు స్నేహ మాయెను
శ్రమల కొలిమిలో నన్ను ముంచివేసేను(2)
శ్రమ లోనూ దుఃఖంలో ఆరాధించెదను(నిన్ను)
నా శ్రమలో కొలిమి శ్రమల నుండి విడుదల పొందెదను(2)
చరణం :-2
ఆపద బాధలే నాకు ఆసరా ఆయెను
అన్యుల మధ్య నే నన్ను అవమానించే ను(2)
ఆపదలో బాధలలో ఆరాధించెదను (నిన్ను)
(నన్ను)అవమానించె అన్యుల కొరకు ప్రార్థన చేసెదను(2)
చరణం:-3
ప్రార్థన చేయక నే నేను పాపము చేసితిని
పాపపు శ్రమలల్లో నేను ప్రభునే వేడితిని(2)
ఉదయకాలం మధ్యాహ్నం న ఆరాధించెదను
సాయంత్రం మున రాత్రి సమయం ప్రార్ధన చేసెదను(2)
Thank you brother manchi liryk petaru
చాలా బాగుంది డాడీ దేవుడు మిమ్మును దీవించును గాక
Chala bagundi anna prise the lord I love this song
సూపర్ అన్న
Super song devudu dhivinchunugaka..❤❤
Hart teaching song super bro
Bagundhi song... Praise the Lord.. Annayya....enka elanti manchi patalu padalani korutunnanu
Praise the lord brother garu dhevni ke mahima kalugunu gaka....🙏🙏🙏🙏💞💞💞💞🎤🎤🎤🎼🎵🎶🎺🎻🥁🎷🎹🎸BENNY from siddipet telangana........
Praise the lord
Praise the lord anna song chaala bagundhi anna garu❤❤❤❤❤
Devuniki mahima brother.amen.🙏🙏
ట్రాక్ కావాలి
అద్భుతం చాలా బాగా పాడారు
చాలా బాగా పాడారు బ్రదర్
Rudiyani kadlinchindi super song bheaiya
Excellent brother,
Be God bless you.
Very nice and inspiring song
Praise the lord God bless u anna
Super nice
Super song
Super song
Praise the lord 🤝
🙏🙏🙏🙏🙏🙏🙏
Super song 💞💕
ప్రైస్ లార్డ్ అన్న ఇంకా నీకు మంచి కంట స్తారాని ఇచ్చి దేవుడు ఇంకా బహుగా తన పాటల్లో నిన్ను వాడుకొందును గాక 🙌🙌🙌🙌
This song very good brother God bless your family
Super Anaya God bless yoy
Praise the lord ❤❤❤
My favorite song
glory to jesus
చాలా బాగుంది అన్న పాట ఇంకా మంచి పాటలు రాచి ఇంకా తన పనుల్లో నిన్ను బాహుబలంగా వాడుకొనును గాక 🙌🙌🙌🙌🙏
Super song and voice god bless you bro
🙏🙏🙏🙏
Very good song
Good song
Super Anna
Nice song
🙏🙏🙏💐💐👌🙏🙏
❤❤👌👌👌👌👌👌❤❤❤️❤️
👏👏👏👏💐💐
💐💐💐💐
Glory to jesus amen amen amen praise the Lord
Song lyrics peatande
లిరిక్స్ పెట్టండి బ్రదర్
బ్రదర్ ట్రాక్ పెట్టండి
ఈ పాటకి ట్రాక్ కావాలంటే youtube lo.killo suresh kumar ఐడి లో ఉంది ❤❤❤
Praise the lord
Good song
Super song
Good song
Good song