నేను నా బాధను ఎవరికీ ఎలా చెప్పను - Nenu Nee Baadanu Evaritho Ela Cheppanu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • • NENU NAA BAADHANU EVAR...
    / @prabuvthoonaaprayanam...
    నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా
    నా కళ్ళల్లో కన్నీరు ఎలా ఆపానూ
    నా బాధలన్నీయు నికే తెలుసయ్యా
    నా బాధను నీతో పంచుకుంటానయ్యా "2" "నేను"
    1. శాంతి సమాధానం లేని వాడనై ప్రభు నేను
    అలసిన ప్రాణముతో
    అడుగు అడుగున ఓటమితో ఒంటయై యున్నాను
    దిక్కు మొక్కు లేని వాడనై ప్రభు నేను
    తల్లి తండ్రి దూరమై బంధాలన్నీ తెగిపోయి
    నీకోసం మిగిలియున్నాను
    నా తల్లివి నీవయ్యా నా తండ్రివి నీవయ్యా
    నాకన్నీ నీవే నా యేసయ్యా "2" "నేను"
    2. ఆస్తి ఐశ్వర్యం లేనివాడనై ప్రభు నేను
    ఈ పాప లోకంలో చెదరిన మనస్సుతో
    ఏదో అలా బ్రతికున్నాను
    ఆశా ఆనందం లేనివాడనై ప్రభు నేను
    తీరలేని బాధలతో ఆదరించు వారు లేక
    అందరిలో అలుసైపోయాను
    నా తోడుగా రావయ్య నా నీడగా రావయ్యా
    నాకన్నీ నీవే నా యేసయ్య "2" "నేను"
    3. నింద దూషణ కలిగి ప్రభు నేను
    సూటిపోటి మాటలతో హృదయమంత
    గాయమునై నీ వైపే చూస్తున్నాను
    మరణం నా ప్రాణం విడువని స్నేహమైనా
    నాకు మరణమే న్యాయమని వేరే గతి లేదని
    నీ చిత్తము జరగాలని
    నా మరణము నీవయ్యా నా జీవం నీవయ్యా
    నాకన్నీ నీవే నా యేసయ్య "2" "నేను "

ความคิดเห็น • 58