గోరేటి వెంకన్న అరుణోదయ విమలక్క డాక్టర్ ఏపూరి సోమన్న మిట్టపల్లి సురేందర్ అన్న దరువు ఎల్లన్న కుమార్ వేల్పులా స్వర్ణక్క పాటమ్మ రాంబాబు సురేష్ మహాజన.. రెలారెరెలా గంగక్క.... డాక్టర్ నలిగంటి శరత్ చమర్ అన్న ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ శిఖరం.... మీ అందరికీ బహుజన ఉద్యమాభి వందనాలు ✊✊✊ గద్దర్ అన్న పోరాటాన్ని తన యొక్క పాటలను మాటలను ఉస్మానియా కాలేజ్ వేదికగా గద్దర్ అన్న సభను విద్యార్థులు మేధావులు కవులు రచయితలు అందరూ కలిసి నిర్వహించుకుని గద్దరన్నను స్మరించుకుంటూ సభను విజయవంతం చేయడం నిజంగా సంతోషకరమైన విషయం శరత్ అన్న గద్దర్ అన్న అంటే ఆట పాట మాట తెలంగాణ పోరాట అస్తిత్వ సాహిత్యం విప్లవ పోరాటం అనునిత్యం ప్రజల కొరకు ప్రజల బాధలపై ప్రజల ఆటలపై తెలంగాణ మాటపై గర్జించి గళమెత్తిన గాయకుడు పాటల ఊట ఉద్యమాల పాటల శిఖరం ప్రజాయుద్ధనౌక గద్దర్ అన్న పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అమ్మ తెలంగాణమా ఆకలికేకల గానమ బానిసలార లెండిరా బాంచన్ బ్రతుకులు వద్దురా భద్రం కొడుకో నా కొడుకో కోమరయ్య జరా భద్రం కొడుక నన్నుగన్న తల్లులారా తెలంగాణ బిడ్డలారా నీ పాటనై వస్తునానమ్మో మీ పాదాలకు వందనాలామ్మే అమ్మపై అద్భుతమైన కమ్మని పాట లచ్చువమ్మ అక్షరాలను నూరి ఆయుధంగా తయారు చేసి గద్దరన్న కలంతో కాగితాలపై రాసిన రాతలు పాడిన పాటలు ఈ చరిత్రలో చెరగని సంతకమై లిఖించబడిన త్యాగం గద్దరన్న పాట ఆట గద్దరన్న..... మరణం మనాదిచెందిన కడవరకు నిలిచిన గురుతులు అన్న కట్టిన కాలి గజ్జలు ఎర్రని కండువా గోసి గొంగడి అందరిపై ధిక్కారంగా చూపించే తన చేతి కర్ర గద్దర్ అన్న సజీవంగా లేకపోయినా తన మాట పాట మా యాదిలో ఎప్పుడు స్మరించుకుంటూ తలుచుకుంటూ మీరు పాడిన పాటలకు పల్లవై పాటల రూపంలో వినిపిస్తామే గద్దర్ అన్న జోహార్ జోహార్ జోహార్ మాయన్న మా పాటల పెద్దన్న గద్దర్ అన్న నీకు కన్నీటి విప్లవ జోహార్లే మీ రమేష్ దార మల్ల, ✍️.....
అన్న మీరు రాజకీయాలకు రాకుండా గద్దర్ అన్న అడుగుజాడల్లో మరియు గద్దర్ అన్న వ్యవస్థ పనిచేయాలని గద్దర్ అన్న లాగా పాడేది మన తెలంగాణలో ఎవరూ లేరన్న గద్దర్ అన్న తర్వాత ఏపూరి సోమన్న అనే లాగా అనిపిస్తుంది
సోమన్న ఎస్పాలన్న ప్రేమ గద్దర్ గారి పై సముద్రం అంతకంటే ఎక్కువే గద్దర్ గారి ఫోటోను ఎస్పాలన్న పట్టుకున్న తీరును చూస్తే ఏడుపు వచ్చింది ఆయన ప్రేమ చాలా గొప్పది 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
ప్రజా యుద్ధనౌక జీవితాన్ని పాట రూపంలో ప్రజలకు అందించిన యశ్పాల్ సార్ కి నా కళాభివందనాలు బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న గారు పాడడం అంత గొప్ప పాటకు నేను కోరస్ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను జోహార్ గద్దర్ అన్న ✊️✊️ఈ అవకాశం ఇచ్చిన యశ్పాల్ సార్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు🙏🙏
సోమన్న నీ గొంతు గద్దర్ లాగానే ఉన్నదన్న ఎందుకన్నా ఈ పాలకులకు అమ్ముడుపోతూ వస్తున్నావు నీ పాటలో ఉన్న సారం వేరు నువ్వు వేషాలు వేస్తున్న తీరు వేరు కలలు కల కోసం కాదు ప్రజల కోసమని కొంతీ నినర్దించినటువంటి గర్జించినటువంటి వ్యక్తి అనుకుంటున్నాను కానీ ఇలాంటి కవిత్వాన్ని అమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని నేను చూడలేకపోతున్నానన్న దయచేసి పునరాలోచించుకుని నీ భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్దేశించుకుంటావని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషిగా కోరుకుంటున్నాను అన్న దయచేసి ఆ దిశగా ప్రయత్నం చేస్తావని మనసారా కోరుకుంటూ
గద్దర్ గారు తరువాత ఆ స్థాయిలో పాడగలిగే ఏపూరి సోమన్న కు వందనాలు
Dint comment like that comparing the legend with falth politician
సోమన్న నీ తియ్యటి పాట రోజు వెంటున్న
లాలు సలమ్❤
గోరేటి వెంకన్న
అరుణోదయ విమలక్క
డాక్టర్ ఏపూరి సోమన్న
మిట్టపల్లి సురేందర్ అన్న
దరువు ఎల్లన్న కుమార్ వేల్పులా
స్వర్ణక్క
పాటమ్మ రాంబాబు
సురేష్ మహాజన..
రెలారెరెలా గంగక్క....
డాక్టర్ నలిగంటి శరత్ చమర్ అన్న ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ శిఖరం....
మీ
అందరికీ బహుజన ఉద్యమాభి వందనాలు ✊✊✊
గద్దర్ అన్న పోరాటాన్ని తన యొక్క పాటలను మాటలను ఉస్మానియా కాలేజ్ వేదికగా గద్దర్ అన్న సభను విద్యార్థులు మేధావులు కవులు రచయితలు అందరూ కలిసి నిర్వహించుకుని
గద్దరన్నను స్మరించుకుంటూ సభను విజయవంతం చేయడం నిజంగా సంతోషకరమైన విషయం శరత్ అన్న
గద్దర్ అన్న అంటే ఆట పాట మాట తెలంగాణ పోరాట అస్తిత్వ సాహిత్యం విప్లవ పోరాటం అనునిత్యం ప్రజల కొరకు ప్రజల బాధలపై ప్రజల ఆటలపై తెలంగాణ మాటపై గర్జించి గళమెత్తిన గాయకుడు పాటల ఊట ఉద్యమాల పాటల శిఖరం ప్రజాయుద్ధనౌక గద్దర్ అన్న
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా
అమ్మ తెలంగాణమా ఆకలికేకల గానమ
బానిసలార లెండిరా బాంచన్ బ్రతుకులు వద్దురా
భద్రం కొడుకో నా కొడుకో కోమరయ్య జరా భద్రం కొడుక
నన్నుగన్న తల్లులారా తెలంగాణ బిడ్డలారా
నీ పాటనై వస్తునానమ్మో మీ పాదాలకు వందనాలామ్మే
అమ్మపై అద్భుతమైన కమ్మని పాట లచ్చువమ్మ
అక్షరాలను నూరి ఆయుధంగా తయారు చేసి గద్దరన్న కలంతో కాగితాలపై రాసిన రాతలు పాడిన పాటలు
ఈ చరిత్రలో చెరగని సంతకమై లిఖించబడిన త్యాగం గద్దరన్న పాట ఆట
గద్దరన్న.....
మరణం మనాదిచెందిన కడవరకు నిలిచిన గురుతులు
అన్న కట్టిన కాలి గజ్జలు ఎర్రని కండువా గోసి గొంగడి అందరిపై ధిక్కారంగా చూపించే తన చేతి కర్ర
గద్దర్ అన్న సజీవంగా లేకపోయినా తన మాట పాట మా యాదిలో ఎప్పుడు స్మరించుకుంటూ తలుచుకుంటూ
మీరు పాడిన పాటలకు పల్లవై పాటల రూపంలో వినిపిస్తామే గద్దర్ అన్న
జోహార్ జోహార్ జోహార్ మాయన్న మా పాటల పెద్దన్న గద్దర్ అన్న నీకు కన్నీటి విప్లవ జోహార్లే
మీ రమేష్ దార మల్ల, ✍️.....
మీ సుదీర్ఘ మెస్సేజ్ చదివాను చాలా అద్భుతంగా రాశారు గద్దర్ అన్న గురుంచి
Supar ga padinav anna
Anna gaddar varasudu Ante nvi Anna 🙏🙏🙏
మళ్లీ గద్దర్ అన్న వచ్చి పడినట్టు ఉంది
గద్దర్ అన్న సచ్చిపోయిన ని పట్ట రూపంలో బతికే ఉన్నాడు జోహార్ గద్దర్ అన్న జయహో ఎపురి సోమన్న
అన్న సోమన్న మీ గొంతుతో మన గదరన్న నీ రూపంలో బ్రతికి ఉన్నాడని ఆశిస్తూ నిన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జోహార్ గదరాన్న . జయహో ఏపూరి సోమన్న.🙏🙏🙏
Gaddar gaaru meelanty vaary Paata lo unnaaru.
లక్ష వందనాలు అన్న ఏపూరి కి
కోటి వందనాలు అన్న యశ్పల్ కి
Supar
Super song apuri somanna gaddar priyamaina shishudu..enka chala song's padali Anna meeru
👌👌yashpal అన్న and సోమన్న
పాట రాసిన ఎస్పాలన్నకు పాడిన సోమన్నకు 🙏🙏🙏వందనాలు
యుద్ధ నౌక గద్దరన్నకు లాల్సలామ్
Super somanna Gaddaranna ne pata rupam lo bathike unnadu
Starting gaddar anna voice lava anipinchindhi.....somanna supar
అన్న మీరు రాజకీయాలకు రాకుండా గద్దర్ అన్న అడుగుజాడల్లో మరియు గద్దర్ అన్న వ్యవస్థ పనిచేయాలని గద్దర్ అన్న లాగా పాడేది మన తెలంగాణలో ఎవరూ లేరన్న గద్దర్ అన్న తర్వాత ఏపూరి సోమన్న అనే లాగా అనిపిస్తుంది
గద్దర్ గారు ఇంకా బ్రతికే ఉన్నారు అన్న మీ గొంతులో......❤ 🙏🏻
Anna merru mla kaveli
అద్భుతమైన పాట అన్న. గద్దరన్న కు జోహార్ జోహార్లు
Super annaa..... Garu song same gaddaranna padinattu undi.....voice ameezing .....epoori anna singing highlet......🙏🙏🐱🌹🌹👏👍👍👍
Johar Gaddar Anna
Exlent lyrics Yashpal Anna garu singer eppuri sommanalo gaddar Anna g alam same heart touching song Anna🙏 Johar gaddar Anna 🚩🚩🚩
Anna nuv padthunte gaddar anna padinatte undhanna ...lalsalam,,🎉 Miss you gaddar anna
🙏🙏🙏🙏🙏🙏
పాట రాసిన యశ్ పాల్ అన్నకు, పాడిన జూనియర్ గద్దర్ కు వందనాలు👏👏✊
👌👌👌👌👌🙏🙏🙏🙏
పోరుపాటల యోధునికి సహజమైన సాహిత్య నివాళి..
పాటకు ప్రాణం పోసిన బహుజన యుద్దనౌక ఏపూరి.
అన్న నికు మా సపోర్టు వుంటుంది కానీ గద్దర్ గారు ఏప్పుడు నిజాయతీ వున్నాడు నిజం వేయపు న్యాయం వైపు వున్నాడు న్వువు అల వుండ్డలని
ఈ పాట రాసిన యాశపాల్ అన్నకు పాడిన ఏపూరి సోమన్న గార్లకు కోటి వందనాలు అన్న...
జోహార్లు గద్దరన్న జోహార్లు...
మరో గద్దర్ ఏపూరి సోమన్న
అద్భుతమైన సాహిత్యం అన్న గారు...👌👌👌👌
Lalsalam gaddaranna❤❤❤🇻🇳🇻🇳yashpal anna gari rachana chalabagundi vepuri ganam chala baga padaru andhariki lalsalam✊✊✊🇻🇳🇻🇳💐
మీరు మరొక్క గద్దర్ ❤❤❤❤
యశోపాల్ అన్నకు వందనాలు 🙏🏻🙏🏻🚩🚩జోహార్ జోహార్ గద్దర్ అన్న 😭😭🙏🏻🙏🏻మిస్ you సార్ 🚩🚩🚩
సోమన్న ఎస్పాలన్న ప్రేమ గద్దర్ గారి పై సముద్రం అంతకంటే ఎక్కువే గద్దర్ గారి ఫోటోను ఎస్పాలన్న పట్టుకున్న తీరును చూస్తే ఏడుపు వచ్చింది ఆయన ప్రేమ చాలా గొప్పది 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
ప్రజా యుద్ధనౌక జీవితాన్ని పాట రూపంలో ప్రజలకు అందించిన యశ్పాల్ సార్ కి నా కళాభివందనాలు బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న గారు పాడడం అంత గొప్ప పాటకు నేను కోరస్ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను జోహార్ గద్దర్ అన్న ✊️✊️ఈ అవకాశం ఇచ్చిన యశ్పాల్ సార్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు🙏🙏
Great sis❤
అమరజీవి నిర్ధారణ పై రాసిన పాట సోమన్న నీకు హాండ్స్ అప్
అన్న ఆ చేతి కర్ర ని చేతిలో పట్టుకుంటే జూనియర్ గద్దర్ అన్న ల ఉన్నావ్ నివ్ ఎక్కడికి వెళ్లిన కర్రతో వేళ్ళు అన్న ప్రోగ్రామ్స్ కి
You can full fill the gap anna
పాట రాసిన ఎస్ పాల్, అన్న గారికి... పాడిన ఏపూరికి వందనాలు
Super song shomanna 🚩🚩🙏💘💘
జై ఏపూరి సోమన్న
అన్నా మీరు పడుతుంటే గద్దరన్న లాగే ఉంటుంది జోహార్ గద్దర్ అన్నాకు
చాల బాగుంది అన్నా
Chalasuper songs ❤❤❤
సూపర్ సాంగ్ ధన్యవాదాలు అన్న గారు
Supar Anna🎉
మీ పాట మా మదిలో ఎప్పటికీ పదిలమే జోహార్ గద్దర్ అన్న ❤️💪🙏💥✊
Super Somanna
సూపర్ అన్నాగారు... 👌👌
nice song anna supar
Super song anna❤
అద్భుతమైన ఆలపన సూపర్....నరేష్ అన్న
Super brother congratulations God bless you accordion peter potla
గదరు అన్నా కు జోహార్లు
ఏపూరి సోమన్న నోట ఎ పాట పాడిన చాలా అద్భుతంగా అందుకే ఈ పూరి సోమన్న అంటే మా ప్రజల గుండె
Superb ❤️
“The way you convey emotion is incredible.Lyrics are not just the words that make a song. Johar Gaddar anna
Super Anna💐💐💐💐
సూపర్ సాంగ్ ❤
Super❤❤❤❤❤ annalu
Chala bagundhi sir
❤❤❤❤❤❤
మంచి సాంగ్ సోమన్న మళ్లీ BRS లోకి రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్న
Great bro ♥️🙏
Goosebumps 💗
✊✊✊✊✊✊✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song Anna... ❤
super Anna
fantastic voice of Yepuri Somanna
Super somanna
Super anna song
Super. Son.annaya. 🎉🎉🎉.thank s
Pata rasina yashupal annaku padina somanaku vandanalu
సూపర్ అన్న పాట
💐💐💐💐👍👍👍
👌👏🙌💐🌹
Gaddar thatha 😭😭 new song writer Dr apoori somanna MLA ananya right hand Dr apoori gopichand
fantastic This song
సోమన్న నీ గొంతు గద్దర్ లాగానే ఉన్నదన్న ఎందుకన్నా ఈ పాలకులకు అమ్ముడుపోతూ వస్తున్నావు నీ పాటలో ఉన్న సారం వేరు నువ్వు వేషాలు వేస్తున్న తీరు వేరు కలలు కల కోసం కాదు ప్రజల కోసమని కొంతీ నినర్దించినటువంటి గర్జించినటువంటి వ్యక్తి అనుకుంటున్నాను కానీ ఇలాంటి కవిత్వాన్ని అమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని నేను చూడలేకపోతున్నానన్న దయచేసి పునరాలోచించుకుని నీ భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్దేశించుకుంటావని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషిగా కోరుకుంటున్నాను అన్న దయచేసి ఆ దిశగా ప్రయత్నం చేస్తావని మనసారా కోరుకుంటూ
పాట రాసిన యశ్ పాల్ గారికి గానం చేసిన ఏపూరి సోమన్న గారికి వందనాలు
Salam somanna
❤❤❤
🙏🙏
❤
I Am TRS Anna Meeru Telangana Prajalandhariki Kavalasina praja Gonthuka Kani Bahujana Bidda Antunnaru Chala Badestundhi Kulalatho Sambandham Lekunda Andhrari Mudhubiddaa Dhaya chssi Ilanti Variki Chedda Peru thevadhu
సోనీ కొత్త
GpRaveen
Rkwme
Somanna garu . Yours life fault is Brs my opinion. You don't spell gadder name n songs. U sing brs songs. Definitely good singer
Super song❤ anna❤
super anna
❤❤
Super Anna
super anna
Supper anna
Super Anna