అన్నా మొదటిసారి బార్డర్ లో సైనికుడా పాట విని మీ అభిమానిని అయ్యా ఇప్పుడు తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరుల మీరు రచించి పాడిన ఈ పాట జనులందరికీ ఇన్స్పిరేషన్ అవుతుంది
ఈ 10 సంవత్సరాల కాలంలో అమరవీరుల మర్చిపోయా పరిస్థితి వచ్చింది కిషోర్ అన్న తెలంగాణ అమరవీరుల త్యాగాల గురించి పాట రాసి మా కళ్ళు తెరిపించిన వన్న నీకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మట్టి పరిమళం మా నేర్ణాల కిషోర్ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమే ఊపిరిగా జీవించిన కిషోర్ ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి నాకు తెలిసి మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఎన్నో లాటి దెబ్బలు తిన్నాడు ఎందుకోసం ఆంటే జై తెలంగాణ అంటే నహి తెలంగాణా అన్నారు ఆంద్ర పోలీసు అధికారులు తీసుకొని పోయి చంచల్ గూడ జైలు వేసారు అయినా అలుపెరుగని పోరాట పటిమ గల వ్యక్తి నేర్ణాల కిషోర్
తెలంగాణ నేల తరతరాల యుద్ధభూమి అమరవీరులకు జోహార్లు జోహార్లు జోహార్లు జై బోలో తెలంగాణ సూపర్బ్ లిరిక్స్ పాడిన గొంతు కు సలామ్ మ్యూజిక్ అదుర్స్ జై తెలంగాణ జై జై తెలంగాణ జై బోలో తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు జోహార్లు జోహార్లు అర్పిస్తూనము కిషోర్ అన్న చాలా రోజుల తరువాత మరచిపోని పాట రసినారు అన్న మీకు మీ బృందం కు ప్రత్యేక వందనలు అన్న 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
ఎందరో విద్యార్థులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వల్ల ప్రాణాలను త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ...అమర వీరులకు జోహార్లు...తెలంగాణ అవతరణ దినోత్సవ శభాకాంక్షలు జై తెలంగాణ జై జై తెలంగాణ ✊
తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల మీద పాట ని, వాళ్ళు తెలంగాణ కోసం ఎలా చనిపోయారో కళ్ళకి గుచ్చినట్టుగా గుర్తుండిపోయేలా మాట,పాట రూపంలో చూపించిన మట్టి పరిమళం మా నేర్నాల కిషోరన్న💐 కి & అల్ టీమ్ కి💐✊ నా కలాబీ వందనాలు 🙏🙏🙏
అన్నా, అమరులను తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగడం లేదు....ఎన్నో కష్టాలు పడి సాధించుకున్న తెలంగాణా పాలన నేడు ఉద్యమ ద్రోహుల చేతికి వెళ్ళింది,అభివృద్ధి ఆగింది....ఉద్యమ వీరులకు రెడ్ సెల్యూట్
తెల్లార్లు అందరి బదులు నువ్వే అనరాదా మీకు మైండ్ మోకాళ్లలో ఉంటది...అరె ఆహులే తెలంగాణ అనక పోతే జరిగే నష్టము ఏమి ఉండవు...కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో మీ లాగానే చిల్లర చిల్లర చెయ్యరు..
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణాలర్పించిన అమరవీరుల మీద ఒక మంచి పాట పాడినందుకు చాలా సంతోషం మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కొరకు ధూంధాం కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ ప్రజలను ఉర్రూతలూగించారు తెలంగాణ ఉద్యమంలో మీ పైన పోలీసు కేసులు ఎన్ని అయినా కూడా ఎదుర్కొన్నారు కానీ కొందరి స్వార్థ రాజకీయాలకు మీరు బలైపోవడం చాలా బాధాకరం కెసిఆర్ గారు తెలంగాణ అమరవీరులను మరియు తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన వారిని మర్చిపోవడం ఇప్పుడు అతని పతనానికి నాంది అయింది. తెలంగాణ అమరవీరుల మీద ఒక మంచి ఉద్యమ పాట పాడినందుకు కిషోర్ అన్న గారికి స్పెషల్ థాంక్స్
అన్న తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు జోహార్లు ఈ పాటలు మాకు అవకాశం కల్పించినందుకు జీవితాంతం నీకు రుణపడి ఉంటాము నీకు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు మళ్లీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచే టట్టు చేసిన మీకుతెలంగాణ కళాకారులందరూ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం జోహార్ తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాం థాంక్యూ కిషోర్ అన్న అద్భుతమైన పాటను తీసి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచిన అందుకు నిజంగా జన్మ ధన్యమైపోయింది థాంక్యూ సో మచ్ కిషోర్ అన్న
తెలంగాణ కోసం అమాయకులు ప్రాణత్యాగలు చేశారు. ఈరోజు వాళ్ల కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలియదు.కానీ మర్చిపోయిన వాళ్ళను మళ్ళీ గుర్తు చేశారు..పాట ఆట అద్భుతం.. Thank You...
తెలంగాణ అమరవీరులకు జోహార్లు మరిచిన అమరవీరులను మళ్లీ నీ గొంతు ద్వారా అద్భుతంగా గుర్తుచేసిన నేర్నాల కిషోర్ అన్నకు గద్దర్ అన్న వేషధారణలో ఉన్న అన్నయ్యకు మంచి నృత్యాన్ని అందించిన డాన్సర్ లకు ఈ పాటను అందించిన టీం సభ్యులందరికీ తెలంగాణ ఉద్యమా వందనాలు✊✊✊✊💐💐💐✊✊
రచన గానం నెర్నల కిషోర్ అన్న గారు చాలా బాగుంది పాట ఇలాంటి గొప్ప పాటలు ఇంకెన్నో రాసి జనుల ముందుకు తేవాలని కోరుకుంటున్న మీ యాక్షన్ అన్న మరి ఇందులో నటించిన ప్రతిఒక్కరు చక్కగా నటించారు కొరియో గ్రాఫర్ రాజు సూపర్
తెలంగాణ ఉద్యమ అమరుల త్యాగాన్ని ,వీరత్వాన్ని ,అమరత్వాన్ని,చారిత్రాత్మకంగా చిత్రీకరించిన..నేర్నాల క్రియేషన్ టీమ్ కి ..కలాభివందనాలు,🙏🙏🙏🙏ఉద్యమాభివందనాలు✊✊✊✊...... కల్మషం లేని,భాధ్యత మరువని ప్రముఖ కవి గాయకులు కిషోరాన్నకి ధన్యవాదాలు....
జై తెలంగాణ.....తెలంగాణ తెచ్చిపెట్టిన అమరవీరులకు నా తలని నేలతల్లికి ఆనించి నివాళి అర్పిస్తూ,,,,అందరికీ మరోసారి ఈ పాట ద్వారా గుర్తు పెట్టుకోవాల్సినది....నేటి రాజకీయాలని కాదు ఎందరో త్యాగాలు, ప్రాణార్పనల ద్వారా మాత్రమే ఏర్పడింది తెలంగాణ.... ఏ రాజకీయాల ద్వారా కాదు మన విద్యార్థుల పోరాటాల ద్వారా ఏర్పరినది మన తెలంగాణ...దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి....ఆ అమరుల త్యాగాలను ప్రతి ఏటా గుర్తు చేసుకొని వారికి నివాళి అర్పించాలి.....జై తెలంగాణ.....జోహర్ అమరవీరులకు....✊❤️💐
అన్న తెలంగాణా ఉ్యమాన్ని ముందుండి నడిపించిన మీకు ఉద్యమ వందనాలు తెలంగాణా అమరులను త్యాగాలను గుర్తు చేసినందుకు మళ్ళీ తెలంగాణా ఉద్యమ పోరాటం లో పాల్గొన్నజ్ఞాపకాల గుర్తుకచ్చి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న సొమ్మోకడిది సోకోకడిది ఐపోయింది,నిజంగా అన్యాయం చేశారు, మీ పాటలే తెలంగాణా ఉ్యమాలకు ఊపిరిపోసింది, ఆరోజులను గుర్తు చేసినందుకు మీపాదాలకు వేలవేల వందనాలు కిషోరన్న 🙏🙏🙏🙏🙏🙏
కిషోర్ అన్న, తెలంగాణ అమరవీరులను యావత్ తెలంగాణ ప్రజల యాదిలో ఉండేలా, తెలంగాణ ఉద్యమం కళ్ళకు కట్టినట్లుగా అద్భుతంగా మీ పాట రూపంలో గుర్తుచేశారు ✊✊ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్లు ✊✊ Jai Telangana ✊✊
అన్న మీ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటన్నాయి... తెలంగాణ అమర వీరులకు మీ పాటతో నిజమైన నివాళి అన్న..... జోహార్ తెలంగాణ అమర వీరులకు ✊✊✊
Johar ✊
తెచ్చుకున్న తెలంగాణ ఆగం అయ్యేటట్టు ఉంది
నీ పాటకు వందనం తెలంగాణ అమరవీరులకు వందనం తల్లి తెలంగాణకు వందనం
Vandanam
అన్నా మొదటిసారి బార్డర్ లో సైనికుడా పాట విని మీ అభిమానిని అయ్యా ఇప్పుడు తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరుల మీరు రచించి పాడిన ఈ పాట జనులందరికీ ఇన్స్పిరేషన్ అవుతుంది
Thank you so much
రావాలి మళ్లీ వీర తెలంగాణ పోరాటం ఈ పాటను చూసి మారాలి జనం తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలి
Jai Telangana
మా కామారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కిష్టయ్య గారికి పాదాభివందనం విద్యార్థుల త్యాగఫలమే ఈ తెలంగాణ రాష్ట్రం🥹
Jai Telangana
Super song babai👌👌👌
మళ్ళి 10ఏళ్ల తరువాత అమరవీరులని గుర్తు చేసింది ఈ పాట super మీ అందరికీ
Thank you
ఈ పాట వింటుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేనెందుకు ఒక అమరున్ని కాలేకపోయాను అనే బాధ నాలో కలిగింది నర్నెల కిషోర్ అన్న మీకు వందనం మీ పాటకు వందనం
Atlanti Aalochana Cheyoddu 🙏
Ok
Nakuok
ఓ అమర వీరులరా...... తెలంగాణ ఉద్యమ కళాకారులారా.... మీకీవే.. 🚩 red... 🙏.. సెల్యూట్ జోహార్
Jai Telangana
జై తెలంగాణ పిలుపు పోరాటానికి సిద్ధమైన నా నల్లగొండ నేల ⛳⛳⛳✊✊✊
✊
ఈ 10 సంవత్సరాల కాలంలో అమరవీరుల మర్చిపోయా పరిస్థితి వచ్చింది కిషోర్ అన్న తెలంగాణ అమరవీరుల త్యాగాల గురించి పాట రాసి మా కళ్ళు తెరిపించిన వన్న నీకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Telangana
ఎంత అద్భుతంగా పాట కిషోర్ అన్నా..
ఇప్పటితరానికి తెలంగాణ ఉద్యమం గురించి అబ్దుత్తంగా అర్థవంతంగా తెలియజేసావ్..
జై తెలంగాణ✊🏿
Jai Telangana ✊
మరొకసారి తెలంగాణ అమరవీరులను యాదిలోకి తెచ్చిన నేర్నాల కిషోర్ గారికి ధన్యవాదములు.
ఈ పాట చిత్రీకరణ మా గ్రామంలోని గుట్టపై జరిగినది.
Thank you
ఏ ఊరు అన్న మీది
@@RamEjjagiri Karimnagar District, Kothhagattu Village.
@@saiprasadreddyVlogs k anna
Marobporatam avasaram ....
చరిత్రలో నిలిచిపోయే పాట. తెలంగాణ అమరులకు అంకితం చేసిన నేర్నాల గారికి అభినందనలు. ❤
Vandanam
మట్టి పరిమళం మా నేర్ణాల కిషోర్ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమే ఊపిరిగా జీవించిన కిషోర్ ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి నాకు తెలిసి మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఎన్నో లాటి దెబ్బలు తిన్నాడు ఎందుకోసం ఆంటే జై తెలంగాణ అంటే నహి తెలంగాణా అన్నారు ఆంద్ర పోలీసు అధికారులు తీసుకొని పోయి చంచల్ గూడ జైలు వేసారు అయినా అలుపెరుగని పోరాట పటిమ గల వ్యక్తి నేర్ణాల కిషోర్
Thank you so much
Yes....Anna nenu, inko 70 mandimi Chanchalgooda Jail mates mi...
--- Girendar Rao, Srigadha, Rajanna Siricilla
From America
Á
తెలంగాణ నేల
తరతరాల యుద్ధభూమి
అమరవీరులకు జోహార్లు
జోహార్లు జోహార్లు
జై బోలో తెలంగాణ
సూపర్బ్ లిరిక్స్
పాడిన గొంతు కు సలామ్
మ్యూజిక్ అదుర్స్
జై తెలంగాణ
జై జై తెలంగాణ
జై బోలో తెలంగాణ
✊
చాలా రోజుల తర్వాత ఎంత మంచి పాట విన్నాను చాలా సంతోషంగా ఉంది ముందు ముందు రోజుల్లో ఇలాంటి సాంగ్ రాయాలి అన్న
👍
నిరుద్యోగ తెలంగాణ ధూంధాం ఉద్యమ కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి ✊✊✊✊✊
Vardillali ✊
ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఈ రోజు ప్రజల నోట తెలంగాణ అనే మాట రావడం లేదు... ఈ నాటి పాలనలో..
Jai Telangana ✊
Jai telangana ❤
Jai Telangana
ఒక్కోకరి మరణ త్యాగాలు చూస్తుంటే కన్నీస్రు వస్తుంది అన్న... Super Song
Jai Telangana ✊
లాల్ సలాం బ్రదర్ ఇంత మంచి పాట రాసినందుకు నిజంగా మీకు పాదాభివందనాలు
Vandanam 🙏
జోహారు తెలంగాణ అమరవీరులరా 🙏 మీ పాటతో తెలంగాణ అమరుల ప్రాణ త్యాగాలను మరోసారి కళ్లకు కట్టినట్టు చూపించరు అన్న 🙏😢
Johar ✊
తెలంగాణ రాష్ట్ర కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు జోహార్లు జోహార్లు అర్పిస్తూనము
కిషోర్ అన్న చాలా రోజుల తరువాత మరచిపోని పాట రసినారు అన్న
మీకు మీ బృందం కు ప్రత్యేక వందనలు అన్న 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Vandanam
తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను మరల గుర్తుకు చేస్తున్న ఈ పాటకు నా వందనాలు ….జోహార్ తెలంగాణ అమర వీరులకు🙏🏾
Johar Johar ✊
Literally Nernala Kishore Garu Your Voice Is Goosebumps…🙏
Thank you so much 🤝
కంగ్రాట్స్ కిషోర్ తెలంగాణ అమరుల కుటుంబాలకు ఈ ఆల్బమ్ అంకితం జై తెలంగాణ జై తెలంగాణ జై కిషోర్
Thank you
😅danyavaadalu annagaru@@NernalaCreations
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులు అందరికీ జోహార్🎉🎉🎉
జోహార్ జోహార్
Johar johar
ఎందరో విద్యార్థులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వల్ల ప్రాణాలను త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ...అమర వీరులకు జోహార్లు...తెలంగాణ అవతరణ దినోత్సవ శభాకాంక్షలు జై తెలంగాణ జై జై తెలంగాణ ✊
Jai Telangana
Spr❤
Thank you
ఉద్యమాన్ని గుర్తు చేశావన్న మళ్ళీ సూపర్ సాంగ్ అన్న
Thank you
చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి సాహిత్యంతో మా ముందుకు వచ్చారు కిషోర్ అన్న...
జోహార్ అమరవీరులకు... 🪔🙏💐
Johar ✊
🙏శ్రీకాంత్ చర్య లాంటి వారు ఎందరో తెలంగాణ పోరాటం కోసం వల ప్రాణాలు త్యాగము చేశారు వాళ్లకు నా జోహారు జై తెలంగాణ ❤
Johar ✊
తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల మీద పాట ని, వాళ్ళు తెలంగాణ కోసం ఎలా చనిపోయారో కళ్ళకి గుచ్చినట్టుగా గుర్తుండిపోయేలా మాట,పాట రూపంలో చూపించిన మట్టి పరిమళం మా నేర్నాల కిషోరన్న💐 కి & అల్ టీమ్ కి💐✊ నా కలాబీ వందనాలు 🙏🙏🙏
Vandanam
సూపర్ అన్న ✊🏻🙏🏻
Thank you
Super song ❤
Thank you
అన్నా, అమరులను తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగడం లేదు....ఎన్నో కష్టాలు పడి సాధించుకున్న తెలంగాణా పాలన నేడు ఉద్యమ ద్రోహుల చేతికి వెళ్ళింది,అభివృద్ధి ఆగింది....ఉద్యమ వీరులకు రెడ్ సెల్యూట్
Johar ✊
ఇదిరా బై తెలంగాణ పాట అంటే
Jai Telangana
Telangana kosam pranatyagam chesina amaraveerulu joharlu 🙏
Kishor anna paata ML Raja gari music 👏👏👏👍💐
Thank you
చాలా బాగుంది అన్నగారు మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టే విధంగా
జై తెలంగాణ
తెలంగాణ అమరవీరులకు ఈ పాట అంకితం కిషోర్ అన్నకు తెలంగాణ అమరవీరుల తరపున ధన్యవాదాలు
Thank you
తెలంగాణ రాష్ట్ర మలి దశ ఉద్యమ స్మృతులను గుర్తు చేసింది ఈ పాట సూపర్ అన్న జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరుల కు
Johar ✊
జోహార్ తెలంగాణ అమరవీరులకు, నేర్నాల కిషోర్ అన్నకు ఉద్యమమాభీవందనాలు.
Vandanam
🙏సూపర్
Thank you
మల్లితెలంగాణ ఉద్యమాన్ని కళ్లముందు చూపించావుకంటి నిరుతెపించావు సూపర్బ్రో జై తెలంగాణ
చాల అద్భుతంగా మీ గానంతో వివరించారు చాల బాగా పాడారు ..జై తెలంగాణ🙏🙏
Jai Telangana
ఈ పాట ప్రజలకు వినిపించినందుకు నిర్మల కిషోర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు
Vandanam
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కై ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు జోహార్ జోహార్లు 💐❤❤
Johar ✊
తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ త్యాగమూర్తుల ను మరొకసారి గుర్తుండే విధంగా చేసినందుకు కిషోర్ అన్నకు కృతజ్ఞతలు 🙏 కాన్సెప్ట్ అద్భుతం
Thank you so much
Anna song super ❤✊✊❤
Thank you
ఈ ప్రజా పాలన లో జై తెలంగాణ అనొటోడే లేదు ఇది మన కర్మ....
Jia Telangana ✊
Jai Telangana ✊✊
తెల్లార్లు అందరి బదులు నువ్వే అనరాదా మీకు మైండ్ మోకాళ్లలో ఉంటది...అరె ఆహులే తెలంగాణ అనక పోతే జరిగే నష్టము ఏమి ఉండవు...కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో మీ లాగానే చిల్లర చిల్లర చెయ్యరు..
మీ త్యాగానికి ధాన్యావధాలు అన్నాలు🙏🙏🙏🙏🙏
Johar Johar ✊
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణాలర్పించిన అమరవీరుల మీద ఒక మంచి పాట పాడినందుకు చాలా సంతోషం మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కొరకు ధూంధాం కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ ప్రజలను ఉర్రూతలూగించారు తెలంగాణ ఉద్యమంలో మీ పైన పోలీసు కేసులు ఎన్ని అయినా కూడా ఎదుర్కొన్నారు కానీ కొందరి స్వార్థ రాజకీయాలకు మీరు బలైపోవడం చాలా బాధాకరం కెసిఆర్ గారు తెలంగాణ అమరవీరులను మరియు తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన వారిని మర్చిపోవడం ఇప్పుడు అతని పతనానికి నాంది అయింది. తెలంగాణ అమరవీరుల మీద ఒక మంచి ఉద్యమ పాట పాడినందుకు కిషోర్ అన్న గారికి స్పెషల్ థాంక్స్
Thank you
Superb anna
Thank you
Kishoranna nbr send cheyu
తెలంగాణా అమరులకు పాదాభి వందనాలు 🙏🏻🙏🏻🌹🌹జై తెలంగాణా ✊🏻🔥🔥🔥
Johar ✊
పాట చాలా బాగుంది అన్న జై తెలంగాణ ..అమరవీరులకు జోహార్లు
Johar ✊
నెర్నాల కిషోర్ అన్నా పాట విన్నంత సేపు మరో లోకం లో ఉన్నట్లు ఉంది రక్తం మరుగుతుంది అమరవీరులకు జోహార్లు.
Johar ✊
అన్న తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు జోహార్లు ఈ పాటలు మాకు అవకాశం కల్పించినందుకు జీవితాంతం నీకు రుణపడి ఉంటాము నీకు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు మళ్లీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచే టట్టు చేసిన మీకుతెలంగాణ కళాకారులందరూ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం జోహార్ తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాం థాంక్యూ కిషోర్ అన్న అద్భుతమైన పాటను తీసి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచిన అందుకు నిజంగా జన్మ ధన్యమైపోయింది థాంక్యూ సో మచ్ కిషోర్ అన్న
Vandanam Venkatanna 🙏
Chala baga padaru sir
Thank you
Super Song
Thank you
Chaala rojula tarvata Kishore anna song excellent em icchina runam teerchukolem ❤
Thank you
తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేశారు 🙏🏻
జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్
Johar ✊
👏👏👏👌👌
🤝
అమరులను తలసుకొని కంట నీరు తీసుకునే అదృష్టం కలిగించినందుకు నే రనాల కిషోర్ అన్నా కు ధన్యవాదాలు..🙏🙏 అమరులకు జోహారులు
Johar ✊
తెలంగాణ కోసం అమాయకులు ప్రాణత్యాగలు చేశారు. ఈరోజు వాళ్ల కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలియదు.కానీ మర్చిపోయిన వాళ్ళను మళ్ళీ గుర్తు చేశారు..పాట ఆట అద్భుతం..
Thank You...
Thank you so much
ఎన్నో సామాజిక తెలంగాణ ఉద్యమ గీతాలు రాసిన నేర్నాల కిషోర్ అన్న రచన దారిలో అమరుల మృతి గీతం చాలా చాలా బాగుంది అన్న పాట చాలా హిట్ అవుతది అన్న
Thank you
Super anna malli udhyamani gurthu chesharu
Thank you
అన్నా నీకు వందనం ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలి తెలంగాణ మేల్కొని అనుకుంటున్నాం కానీ అది అది నిద్రపోతూనే ఉంది
Jai Telangana
అనాడు దొరలా బనిస్త్రవం నుండి మొదలు అయినా తెలంగాణ అమరవీరుల త్యాగం తెలంగాణ ఏర్పాటు అమరులైన వీరులకు జోహార్లు జోహార్లు 🙏🙏✊🚩 థ్యాంక్స్ నెర్రల కీషోర్
Johar ✊
తెలంగాణ అమరవీరులకు జోహార్లు మరిచిన అమరవీరులను మళ్లీ నీ గొంతు ద్వారా అద్భుతంగా గుర్తుచేసిన నేర్నాల కిషోర్ అన్నకు గద్దర్ అన్న వేషధారణలో ఉన్న అన్నయ్యకు మంచి నృత్యాన్ని అందించిన డాన్సర్ లకు ఈ పాటను అందించిన టీం సభ్యులందరికీ తెలంగాణ ఉద్యమా వందనాలు✊✊✊✊💐💐💐✊✊
Thank you very much
ఒల్లి కళ్ళు మందీ అన్న సూపర్ సాంగ్స్
Thank you
Nice song nenu aethe eroju motham e song chusthuna
Thank you so much
తెలంగాణ కళాకారులకు వందనం
Thank you
మంచి పాట అందించిన కిషోర్ గారికి వందనాలు
Vandanam
నేరెళ్ల కిషోర్ నీ పాట అద్భుతం నీ పాట ఒక ఉద్యమం అన్న
Thank you
super song anna.
Thank you
నేర్నాల కిషోర్ అన్నకు ఉద్యమాభి వందనాలు తెలంగాణ జన సమితి మీ సహచర మిత్రుడు మీ అన్నపురెడ్డి శ్రీనివాస్ ఆనాటి అశ్వరావుపేట నియోజకవర్గం ఇంచార్జ్ జై నేర్నాల
Jai Telangana
రచన గానం నెర్నల కిషోర్ అన్న గారు చాలా బాగుంది పాట ఇలాంటి గొప్ప పాటలు ఇంకెన్నో రాసి జనుల ముందుకు తేవాలని కోరుకుంటున్న మీ యాక్షన్ అన్న మరి ఇందులో నటించిన ప్రతిఒక్కరు చక్కగా నటించారు కొరియో గ్రాఫర్ రాజు సూపర్
Thank you so much
తెలంగాణ ఉద్యమ అమరుల త్యాగాన్ని ,వీరత్వాన్ని ,అమరత్వాన్ని,చారిత్రాత్మకంగా చిత్రీకరించిన..నేర్నాల క్రియేషన్ టీమ్ కి ..కలాభివందనాలు,🙏🙏🙏🙏ఉద్యమాభివందనాలు✊✊✊✊...... కల్మషం లేని,భాధ్యత మరువని ప్రముఖ కవి గాయకులు కిషోరాన్నకి ధన్యవాదాలు....
Thank you so much
Ma Amma e video lo undadam chala happy undhii love uh Amma ❤❤❤❤❤😊😊😊😊
🤝🤝
అన్న మీ ఇ పాట ఎందరో తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తూ చాలా బాగా పాడారు అన్స మీ ఇ పాట ఎప్పటికీ మా గుండెలో నిలిచి పోతుంది జై తెలంగాణ
Jai Telangana
అమర వీరులకు జోహార్లు . గుర్తు చేసి పాట పాడిన కళా బ్రుందానికి పాదాభివందనం
Jai Telangana
జై తెలంగాణ.....తెలంగాణ తెచ్చిపెట్టిన అమరవీరులకు నా తలని నేలతల్లికి ఆనించి నివాళి అర్పిస్తూ,,,,అందరికీ మరోసారి ఈ పాట ద్వారా గుర్తు పెట్టుకోవాల్సినది....నేటి రాజకీయాలని కాదు ఎందరో త్యాగాలు, ప్రాణార్పనల ద్వారా మాత్రమే ఏర్పడింది తెలంగాణ.... ఏ రాజకీయాల ద్వారా కాదు మన విద్యార్థుల పోరాటాల ద్వారా ఏర్పరినది మన తెలంగాణ...దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి....ఆ అమరుల త్యాగాలను ప్రతి ఏటా గుర్తు చేసుకొని వారికి నివాళి అర్పించాలి.....జై తెలంగాణ.....జోహర్ అమరవీరులకు....✊❤️💐
Johar Johar ✊
కిషోర్ అన్న నీ పాట అన్ని విన్న ఎప్పుడో కానీ ఈ పాట మాత్రం ఎన్నిసార్లు వినను నాక్కూడా గుర్తులేదు చాలా అద్భుతమైన పాటని అందించినవు 😊🙏
Thank you so much
సూపర్ అన్న వందనాలు
Vandanam
మరో గద్దర్ అన్న.. సలాం
Salaam
Song chala bagundi mamayya, song vintunte chanipoena vaari family's gurthochae, mana Telangana prajala kosam chala mandi prana thygam chesaru,veeri thygam maruvalenidi,marupu ranidi.inka elanti manchi manchi songs chala paadalani manaspurthiga korukuntunna mamayya.
Thank you so much
అమరుల ఆత్మశాంతిచే పాట
జోహార్ తెలంగాణా మలిదశ అమరులకు🎉🎉
Nernala పల్లె పాటలు
Thank you
అన్న ఈ పాట వింటంటే దుఃఖం ఆగుతలేదు ఏముంది అన్న పాట 👌👌👌👌🙏🙏🙏🙏
🙏
అన్న తెలంగాణా ఉ్యమాన్ని ముందుండి నడిపించిన మీకు ఉద్యమ వందనాలు తెలంగాణా అమరులను త్యాగాలను గుర్తు చేసినందుకు మళ్ళీ తెలంగాణా ఉద్యమ పోరాటం లో పాల్గొన్నజ్ఞాపకాల గుర్తుకచ్చి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న సొమ్మోకడిది సోకోకడిది ఐపోయింది,నిజంగా అన్యాయం చేశారు, మీ పాటలే తెలంగాణా ఉ్యమాలకు ఊపిరిపోసింది, ఆరోజులను గుర్తు చేసినందుకు మీపాదాలకు వేలవేల వందనాలు కిషోరన్న 🙏🙏🙏🙏🙏🙏
Anna Vandanam 🙏
అన్న అమరవీల యాదిలో చాలా బాగా వచ్చింది
తెలంగాణ ఉద్యమాన్ని చూపించావు
నువ్వు చేసిన ఉద్యమం మళ్లీ మొదలవుతుంది ❤🙏🙏
జై తెలంగాణ
Edhe paata mana Telangana yudha nowka gadara anna paduthe inko level ki poiedhi 🙌🙌 kani ippudu aa gonthu mana madya ledhu
Johar Gaddaranna ✊
Epuri somanna E Song Paduthe Inka Super Undu Any Way Super Kishore Anna Jai Telangana Joharlu Telangana amaraveerulaku🎉🙏🙏
Johar Johar
Epuri somanna Telangana drohi
సూపర్ సాంగ్ అన్న తెలంగాణ అమరవీరులను యాది చేసినవ్ జోహార్ తెలంగాణ అమరవీరులకు 😭😭😭😭😭😭
Johar Johar ✊
అన్న. నీ కలానికి. నీ గలానికి. వందనాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanam
👌👌🙏🙏🙏
🤝
Song Vinnte goosebumps 🔥🔥🔥....asthunayi anna jai telanaga✊ atla ne badhaga unndi....kollupoyina mana annala ni ,akkala ni ....
Johar Amaravirulaku ✊
మీపాటవింటే కానిరు వస్తుందిసార్ అమర వీరులకి నా జోహార్లు😢 జై తెలంగాణ🙏
Johar ✊
కిషోర్ అన్న, తెలంగాణ అమరవీరులను యావత్ తెలంగాణ ప్రజల యాదిలో ఉండేలా, తెలంగాణ ఉద్యమం కళ్ళకు కట్టినట్లుగా అద్భుతంగా మీ పాట రూపంలో గుర్తుచేశారు ✊✊ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్లు ✊✊ Jai Telangana ✊✊
Johar Johar ✊
2009 డిసెంబర్ నుంచి 2013 అక్టోబరు మధ్య తెలంగాణా కోసం 1003 మంది ఆత్మహత్య చేసుకున్నారు...🙏😔
Johar ✊
@@NernalaCreations 🙏✊
తెలంగాణ వచ్చిన బ్రతుకులు మారలేదు. అమరులైన అమర వీరుల కోసం మళ్ళీ పోరాటం చేద్దాం.భవిష్యత్తు కోసం 😢
✊
సూపర్ అన్న 🤝🤝💐💐
Thank you