ఆ ఒక్క IAS అధికారి వల్లే ఇదంతా.. || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • Buy health insurance upto 25% discount online 👉
    bit.ly/4csVTVn
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 505

  • @ThulasiChandu
    @ThulasiChandu  23 วันที่ผ่านมา +29

    Buy health insurance upto 25% discount online 👉
    bit.ly/4csVTVn

    • @ssssllll943
      @ssssllll943 23 วันที่ผ่านมา +6

      Tasting salt kaluputaru Dani valla heart stroke vasthundi

    • @sdrnellore6387
      @sdrnellore6387 23 วันที่ผ่านมา +2

      Health insurece details😊

    • @user-ut2rk8cn7v
      @user-ut2rk8cn7v 23 วันที่ผ่านมา +3

      మేడమ్ తుంగళన్ సినిమా రివ్యూ ఇవ్వండి. ప్రజలకు తెలియాల్సిన అంశాలు సినిమాలో చాలు ఉన్నాయి. కాబట్టి మేరు చెప్తే చాలా మందికి చేరుతుంది ఎలాంటి హిస్టారికల్ సినిమాలు రావడం చాలా తక్కువ ఈ వచ్చిన దానినీ అందరికి చేరవేయడం మన బాధ్యా కాబట్టి మేరు కూడా తంగళన్ సినిమా గురించి తెలియజెయ్యండి

    • @temp-m7n
      @temp-m7n 23 วันที่ผ่านมา

      Still my question... multiple farmers complain and came infront media how Rajini extorted from them... Farmers videos are evidences why RAJINI not arrested. Sai Reddy and Shanthi her husband clearly explained how grabbed several lands in vizag why Sai Reddy not arrested? Peddi reddy many innocent people last lands and grabbed and black mailed... Chevvi reddy they were lot of victims... Roja they are evidences how she did corrucption.. WHY current government not taking action on them>>>>> If me or you did one small mistake or If I share a bad comment they may arrest me and beat in the prision ... same did in last 5 years..... Kindly requesting current government please arrest above all...

    • @janardhan5906
      @janardhan5906 23 วันที่ผ่านมา +1

      Sound pollution gurinchi oka video cheyandi sister .. morning nundi eve varaki endhuku sound pedatharo thelidhu gudi ani masjeed church ani edhi ledhu anni places morning 4am ke night 11 okasari 12 kuda avvochu .. em sound idhi .. thattukoleka chachipoyela unna evaru pattinchukoru 100ki ph chesthe vallu number leak chestharu sound pettina vallu vachi attack chestharu... Enti sound pollution Ela barinchali entha mandhiki cheppina even CMO office mail chesina no response pollution control board ki cheppina no response.. chavadam okatena margam .. sound thagginchandi ani chebithe nevu e matham kadha ani nindha kadatharu... Enti idhantha ...

  • @Bharat_Ya
    @Bharat_Ya 23 วันที่ผ่านมา +157

    ఆ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కి రోజుల దగ్గర పడ్డాయి ఇంతలా కష్టపడితే ట్రాన్స్ఫర్ తప్పదు, మనదేశంలో నిజాయితీ పరులకి జరిగే పురస్కారం ....😩😰😭

    • @Vij367
      @Vij367 23 วันที่ผ่านมา +5

      Andaru pandulu laga putti peragaru. Kontamandi dairyasahasalatho neetinijayitilatho perugutaru 😊

    • @srinuy7715
      @srinuy7715 23 วันที่ผ่านมา +6

      Aythe kani bro manam kuda e IAS laga marali kani discourage cheyyakudadu

    • @nobelraju
      @nobelraju 23 วันที่ผ่านมา +1

      వీలైతే సపోర్ట్ చెయ్యండ్రా 😡 లేకపోతే G* ముస్కొండి లేని పోనీ ideas ఇవ్వకండి 🔥

    • @nadimintinarayanarao1989
      @nadimintinarayanarao1989 22 วันที่ผ่านมา +2

      You may be partially correct but let any honest officer be supported. He may be transferred but his IAS cannot be taken away.

    • @rameshtejavath4801
      @rameshtejavath4801 14 วันที่ผ่านมา

      ఒకసారి పని మొదలయ్యాక గవర్నమెంట్ వెనక్కు తగ్గమని చెప్పినా వినని కొంతమంది అధికారులని కాంగ్రెస్-రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అపాయింట్ చేసుకుంది.
      వాళ్లు ఎలాంటి వాళ్లు అంటే బదిలీలకి,రాజకీయాలకు ఏమాత్రం తలవంచని ఆఫీసర్లు.

  • @Vv-wz8os
    @Vv-wz8os 23 วันที่ผ่านมา +46

    Food colour వాడకూడదు అని చెప్పడానికన్నా వాటి ఉపయోగం ఏదైనా సరే ఫుడ్ కలర్ ప్రొడక్షన్ ఆపివేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం 🙏

    • @lohitav3216
      @lohitav3216 22 วันที่ผ่านมา

      Liquor veelle ammutaru malli drunk and drive veelle chestaru fine lu vestaru. Emaina janalani fools cheyadame idi kuda ante

    • @62Ramprasad
      @62Ramprasad 17 วันที่ผ่านมา +2

      Plastic covers vaadatam nishedham. Kaani company lo production meedaa, ammakam meedaaa nishedham undadu. 😂

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 23 วันที่ผ่านมา +86

    500K కి చాలా దగ్గరగా ఉన్నావు అమ్మా తులసీ. Advance Congratulations 🎉🎉🎉

    • @ramprasad6611
      @ramprasad6611 22 วันที่ผ่านมา

      Intha mandi unnaraa??😮😮

    • @NeelamSundar86962
      @NeelamSundar86962 22 วันที่ผ่านมา

      @@ramprasad6611
      ఎక్కడ?

  • @madukharkvumar5952
    @madukharkvumar5952 23 วันที่ผ่านมา +37

    When he was an IAS at mancherial he constructed very good library with modern facilities AC flexible chairs extra..........

    • @ThulasiChandu
      @ThulasiChandu  23 วันที่ผ่านมา +5

      Wow

    • @umabitr8157
      @umabitr8157 23 วันที่ผ่านมา +1

      ​@@ThulasiChandugood

  • @RK-wf7re
    @RK-wf7re 23 วันที่ผ่านมา +17

    అన్ని hotels లో open kitchen mandatory చెయ్యాలి. Food తినటానికి వచ్చే customers అందరికి లోపల కి వెళ్ళటానికి అనుమతి ఇవ్వాలి. అప్పుడే ఇలాంటివి అరికట్టవచ్చు.

  • @pavandamera1468
    @pavandamera1468 23 วันที่ผ่านมา +21

    Utnoor ITDA P.O ( Project officer)
    He's very honest and daring officer. He's is one of the greatest served in utnoor. I ❤ this person
    Thank you sir. And all the best in food safety dept.

  • @Anil-xv4yo
    @Anil-xv4yo 23 วันที่ผ่านมา +51

    ఖమ్మం లో రైడింగ్ జరిగింది. కానీ పరిస్థితులు ఏమాత్రం మారలేదు

    • @klvgupta3131
      @klvgupta3131 22 วันที่ผ่านมา +2

      లంచాలు తీసికొని వదిలేస్తారు

  • @yasubabu9468
    @yasubabu9468 23 วันที่ผ่านมา +36

    కర్ణానన్ ఈయన మా ఖమ్మం కలెక్టర్గా కూడా వర్క్ చేశారు

  • @Knl86-10
    @Knl86-10 23 วันที่ผ่านมา +28

    ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్...వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన నిజాయితీపరుల్ని పక్కన పెడితే..మిగిలిన వారంతా మామూళ్ళ మత్తులో మునిగితేలుతూ ఉంటారు. ప్రభుత్వ విజిలెన్స్ అండ్ ఎంఫోర్స్మెంట్ విభాగం వాళ్ళు ఎపుడైనా సర్ప్రైస్ చెకింగ్ కి పిలిచినా కూడా కారణాలు చెప్పి రాకుండా తప్పించుకుంటారు. దీనికి ఒకటే మార్గం...కంపల్సరీ పీరియాడికల్ చెకింగ్ ...హెల్త్, పోలీస్, మునిసిపల్, కమర్షియల్ టేక్స్, విజిలెన్స్ వింగ్, ఒక ఎంజీవో, ఒక సివిలీయన్ వింగ్...ఇంతమందితో ఒక టాస్క్ ఫోర్స్ యేరపాటు చేయబడి, ఏరియా వైస్ గట్టి దెబ్బలు తగిలిస్తే చాలా వరకూ కంట్రోల్ చెయ్యొచ్చు. ఒక ఫిర్యాదు టోల్-ఫ్రీ నంబర్ క్రియేట్ చేయాలి. అపుడెవరైనా ఫిర్యాదు చెయ్యడానికి భయపడరు. మార్గదర్శకాలను, నిబంధనలను తయారు చేసి వ్యవస్థను పటిష్టం చేస్తే వ్యాపారులు కూడా నిబద్దతతోనే ఉంటారు. నిజానికి ప్రభుత్వం తలుచుకుంటే ఇది చాలా చిన్న పని.

    • @kakku2393
      @kakku2393 23 วันที่ผ่านมา

      XIIent

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s 22 วันที่ผ่านมา +4

    Nice వీడియో తులసి గారు... ఇలాంటివి చేయండి... సమాజానికి ఉపయోగపడుతాయి... ప్రజలలో ఆరోగ్య చైతన్యం తెస్తాయి... అన్నీ డిపార్ట్మెంట్ లలో ఇలాంటి ఆఫీసర్లు వున్నారు... రాజకీయ నాయకుల వలనే మన దేశం లో ఇలా వుంది...

  • @PK-uu1lt
    @PK-uu1lt 23 วันที่ผ่านมา +42

    You are going equal to Sakshi Joshi and Ravish Kumar of Telugu 🎉 congrats for 5 lakhs subscribers 🎉

    • @ac.harshaadapala7863
      @ac.harshaadapala7863 23 วันที่ผ่านมา

      Once see Ravish Kumar video about Kolkata Doctor Rape case, you will know how corrupted he is.

  • @Vardhan1993
    @Vardhan1993 23 วันที่ผ่านมา +5

    తులసిచందు నిజాన్ని నేర్భయంగా చెప్పే శివంగి🙏

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m 23 วันที่ผ่านมา +5

    కరప్షన్ లేని ఉద్యోగులు తయారు కావాలి మనదేశం బాగుపడాలంటే!!
    వారే మన దేశానికి దిశానిర్దేశకులు కావాలి తులసిచందు తల్లి. ఈ రాజకీయ నాయకులవలన దేశం భ్రష్టుపట్టిపోతుంది. ఇలాంటి ఆఫీసర్లకు మా అభినందనలు 🎉

  • @sirrabharath8839
    @sirrabharath8839 23 วันที่ผ่านมา +44

    అక్కా! ప్రపంచాన్ని మీ ద్వారా చూస్తూన్న ం!

  • @CSCBIBIPET
    @CSCBIBIPET 23 วันที่ผ่านมา +22

    అక్క మీరు చెప్పేవి వింటే చాలా inspire చేస్తుంది.

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 23 วันที่ผ่านมา +38

    రెస్టారెంట్ లలో, పెళ్ళిళ్ళలో, ఫంక్షన్ లలో సలాడ్ లు, ఉల్లిపాయ ముక్కలు తినకుండా ఉంటే మంచిది

    • @Premkumar-bu5ne
      @Premkumar-bu5ne 23 วันที่ผ่านมา +1

      Hi

    • @sailaja5877
      @sailaja5877 17 วันที่ผ่านมา

      Y only salads

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 16 วันที่ผ่านมา

      @@sailaja5877 సలాడ్ కు వాడే కూరగాయలు properగా కడుగుతారో లేదో అనే అనుమానం

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 16 วันที่ผ่านมา

      @@sailaja5877 doubt about its cleanliness and germ free status

  • @trajatalari1403
    @trajatalari1403 23 วันที่ผ่านมา +14

    వాస్తవాలను చెప్పే విషయంలో అతి తక్కువ మంది జర్నలిస్టులో మీరు ఒకరు

  • @urajkumar2727
    @urajkumar2727 23 วันที่ผ่านมา +13

    మీ ఎక్స్ ప్లేయిన్, మీ ధైర్యనికి, ధన్యవాదములు సిస్టర్, మీ వాయిస్ సామాన్య ప్రజలకీ చాలా అవసరం, thank you sistar.

  • @kunuthursrinivas
    @kunuthursrinivas 23 วันที่ผ่านมา +8

    Extremely useful and inspiring presentation by Ms. Thalasi Chandu. Congratulations to her.

  • @kk-bb2uz
    @kk-bb2uz 23 วันที่ผ่านมา +16

    అందుకే హైదరాబాద్ లోనే ఎక్కువగా కాన్సర్ కేసులు వస్తున్నాయ్

  • @crazyboysss7572
    @crazyboysss7572 23 วันที่ผ่านมา +6

    అమ్మ తులసి చందు మంచి విషయాలు చెప్పావు అమ్మ.

  • @cartoon_show35
    @cartoon_show35 23 วันที่ผ่านมา +52

    Thulasi Mam fans 💥💥

  • @kk-bb2uz
    @kk-bb2uz 23 วันที่ผ่านมา +9

    దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలమ్మ తులసి గారు 👏

  • @yarvaraju
    @yarvaraju 23 วันที่ผ่านมา +60

    పెద్ద పెద్ద హోటల్స్ కన్నా రోడ్డుపైన అమ్మే హోటల్స్ నయం

    • @kakku2393
      @kakku2393 23 วันที่ผ่านมา

      SSSSSSSSSSSSS

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh 23 วันที่ผ่านมา +3

      అవి కూడా డేంజరేనండి.

    • @Truth-Speaker
      @Truth-Speaker 23 วันที่ผ่านมา +3

      ​@@Sudharani-ge3shకళ్ళముందు కనపడకుండా ఉండేవి తినే కంటే కనపడేవి తినడం బెటర్ కదా?

  • @sarmagarimella2
    @sarmagarimella2 23 วันที่ผ่านมา +5

    ఇదంతా తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి వల్ల

  • @user-be2uk8cd5y
    @user-be2uk8cd5y 23 วันที่ผ่านมา +5

    Great officer కర్ణన్ గారు ❤️❤️

  • @ravikumarmanapati8468
    @ravikumarmanapati8468 23 วันที่ผ่านมา +2

    ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థాంక్స్ చెప్పాలి ఎందుకంటే ప్రతి విషయంలో మీరు స్పష్టంగా తెలియజేస్తున్నారు
    మరొకటి ఇంకొక విషయం ఏమిటంటే ఈ వీడియోను చూసిన వారికి చూడబోయే వారికి ముఖ్య గమనిక
    ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం దెబ్బ తినడానికి కారణం TH-camRS ఎందుకంటే వీళ్లు హైదరాబాదులో ఆ హోటల్ లో ఎట్లా ఉంటాయి ఈ హోటల్లో ఇట్లా ఉంటాయి అని ప్రజలకు ఎక్కువగా హోటల్స్ వాళ్లు ఇచ్చే కొంత అమౌంట్ కు వీళ్లు వీళ్లు అనగా యూట్యూబర్స్ అక్కడ ఆ రెస్టారెంట్లలో బాగా లేకపోయినా బాగున్నయని చెప్పి తప్పుగా డిస్కౌంట్ వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పి హైదరాబాదులో ఉండే హోటల్ ఆ హోటల్ ఫేమస్ ఈ హోటల్ ఫేమస్ అని ప్రజలకు విపరీతమైనటువంటి ఆకర్షణయంగా మస్తు యూట్యూబర్స్ చెబుతా ఉన్నారు దాన్నిబట్టి ప్రజలు చాలా మోసపోయి అక్కడ ఏం జరుగుతుందో తెలియదా చెడిపోయిన ఆహార పదార్థాలు తిని ప్రజలు అనారోగ్యం పరిస్థితి చాలా దెబ్బతింటున్నాయి కారణం దీని ఎవరంటే ఆహారం బాగుందని చెప్పకపోతే జనాలు చాలామంది ఆ హోటల్కు ఎవరు కూడా వెళ్లారు కాబట్టి మనుషుల అనారోగ్యం దెబ్బ తినడానికి కూడా యూట్యూబర్స్ ఒక కారణమని నేను అనుకుంటున్నాను నాది ఏమైనా తప్పుంటే క్షమించగలరు

    • @anjiyadav3602
      @anjiyadav3602 23 วันที่ผ่านมา +1

      Yes 100% nijam bro ...like Kumari buvva

  • @balajikumar1661
    @balajikumar1661 23 วันที่ผ่านมา +3

    Thanks

  • @sharuramavath7900
    @sharuramavath7900 23 วันที่ผ่านมา +3

    Hi నమస్తే అక్క
    Am fan of your channel
    నాదొక విన్నపం అక్క
    Paraquat dichloride ( herbicide ) అంటే గడ్డి మందు ని మన స్టేట్ బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్నాను
    క్షణికావేశంలో పంట చేతికి రాలేదు అని రైతులు మరియు జీవితంలో జాబ్ రాలేదని యువత గడ్డి మందు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు
    ఈ మందు కు ఆంటీడోట్ (antidote) కూడా లేదు
    ఇటువంటి మందులు మార్కెట్ లో విక్రయించకూడదు అని అందరికీ తెలిసేలా చేయండి అక్క
    మీకు రుణపడి ఉంటాను
    కేరళ లో ఈ మందు నీ బ్యాన్ చేశారు
    ఇక్కడ కూడా బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్నాను 😢🙏🙏🙏

  • @ajayyadav9291
    @ajayyadav9291 23 วันที่ผ่านมา +1

    ఆర్వి కరణ్ గారు మంచిర్యాల్ ని చాలా అభివృద్ధి చేశారు చాలా నిజాయితీ గల ఆఫీసర్ మంచిర్యాల్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అభివృద్ధి చేశారు

  • @Rakhi50280
    @Rakhi50280 23 วันที่ผ่านมา +2

    TG govt is Doing good for people, about food inspections and also they brought Hydra for save lakes in Hyderabad
    This one media is not covering as much as but this help for future generations for good Health,
    Great working CM REVANTH reddy garu,
    Politics is different but he is showing concentration of public to good great Leader sir

  • @kottakrishnamohanrao1561
    @kottakrishnamohanrao1561 23 วันที่ผ่านมา +1

    Excellent video with right info. Very thoughtful. All your videos are very educative, creating sesnsitization and awareness thoroughly with good and fast explanation with video clips making the subject more attractive and purposeful. Thanks for your time for all of us. Let us wish you a successful career for public at your own level with your limitations too. All the best.

  • @user-ut2rk8cn7v
    @user-ut2rk8cn7v 23 วันที่ผ่านมา +3

    మేడమ్ తుంగళన్ సినిమా రివ్యూ ఇవ్వండి. ప్రజలకు తెలియాల్సిన అంశాలు సినిమాలో చాలు ఉన్నాయి. కాబట్టి మేరు చెప్తే చాలా మందికి చేరుతుంది ఎలాంటి హిస్టారికల్ సినిమాలు రావడం చాలా తక్కువ ఈ వచ్చిన దానినీ అందరికి చేరవేయడం మన బాధ్యా కాబట్టి మేరు కూడా తంగళన్ సినిమా గురించి తెలియజెయ్యండి

  • @user-ut2rk8cn7v
    @user-ut2rk8cn7v 23 วันที่ผ่านมา +3

    మేడం ఈ కామెంట్ ను మల్లి మల్లి పోస్ట్ చేస్తున్నా ఎందుకు అంటే నాపై నీ దృష్టిని మళ్లించడం కోసం మర్థమే క్షమించగలరు. మీరు కాంతర అనే ఒక సినిమా వచ్చినపు మీరు చాలా క్లూప్తంగా వివరించడం జరిగింది. నాకు చాలా బాగా అర్థం అయింది. అలంటి సినిమా నే తంగులాను ప్రజలకు తెలియాల్సిన అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి. అందకే అడుగుతున్నా తంగులాను సినిమా రివ్యూ ఇవ్వండి. దాన్యవాదాలు

  • @samdurgam
    @samdurgam 23 วันที่ผ่านมา +3

    Yes మా ఉట్నూర్ ITDA P.O గా పని చేశారు... Rv karnan గారు

  • @satyanarayanarajubhupathir1088
    @satyanarayanarajubhupathir1088 21 วันที่ผ่านมา

    నిఘా తక్కువగా ఉండడం వల్లనే ఈ సమస్య. మంచి విషయాలుతెలియ చేసారు.

  • @aasurya3335
    @aasurya3335 23 วันที่ผ่านมา +7

    Advance congratulations to 5 lake subscribers

  • @nareshb87
    @nareshb87 23 วันที่ผ่านมา +2

    Dear AP officers wake up hotels cooking idly on plastic covers (Example:Chennupati Tiffins Gajuwaka )

  • @sankar49able
    @sankar49able 23 วันที่ผ่านมา

    Shabash Tulasi Chanduji, This message should be broadcasted through all channels both media and tv features. so that the public safety is known showin with a video film how much it harms consuming food outside .

  • @kskiransharma340
    @kskiransharma340 23 วันที่ผ่านมา +2

    బ్రాడ్ కాస్టింగ్ బిల్ 2024 పై ఒక డీటెయిల్డ్ వీడియో చేయండి pls

  • @narasimhamannepalli2759
    @narasimhamannepalli2759 17 วันที่ผ่านมา

    Meeru kuda chala great thalli.. journalism meelanti very few sensible responsible dynamic as well as efficient people Valle bathukuthundi..mee presentation voice clarity next level..jeevithamlo mimmalni okasarina meet avvalanivundi

  • @chetank8337
    @chetank8337 23 วันที่ผ่านมา +2

    please do videos like this and in future please do videos on social media influencers who promotes fake products for money

  • @trajatalari1403
    @trajatalari1403 23 วันที่ผ่านมา +3

    వాస్తవాలు ఎత్తిచూపే జర్నలిస్ట్ లో మీకు మీరే సాటి

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 23 วันที่ผ่านมา +1

    😮ఒక్క హైదరాబాద్ లోనే కాదు ఎక్కడ చూచిన ఏ టిఫిన్ బండిచూచినా జనాలతో నిండిపోయి వుంటున్నాయి. ప్రజలకు ఇంత తిండి పిచ్చి పెరిగిపోయింది. ఇన్సూరెన్స్ కంపెనీలుకూడా క్లయింలు ఎగొట్టటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాయి.

  • @rakeshramdeni7103
    @rakeshramdeni7103 23 วันที่ผ่านมา +1

    Without food colour...any food business, fastfood center's restaurants sweet house's chuupinchandi it's my challenge....

  • @theinfluencer1945
    @theinfluencer1945 23 วันที่ผ่านมา +2

    తులసి ఇస్ gorgeous💘

  • @brahmaiahbobba2608
    @brahmaiahbobba2608 22 วันที่ผ่านมา +1

    సభ్యసమాజానికి.. ఎం చెప్పాలని.. ఇంత.. క్రూరమైన పదజాలం.. వినియోగించారు... ఉపయోగించకూడదు... అన్నా.. మినిమమ్.. కూడా. తెలియదా...
    అస్సలు.. మీడియా వాళ్ళు.. ఈ పదం... వాడకూడదు అనికూడా.. తెలియదా. ....
    నేను ఈ పదాన్ని వాడకూడదు అని కేసు పెట్టాలి.. అంటే ఎలా?
    నా 3years మేనకోడలు నన్ను అడిగింది ఎం చెప్పాలి...కుత్తు కలు తెగకొయ్యటం అని చెప్పాలా.. ఎక్కడ పడితే అక్కడ కోసేయ్యటం అని చెప్పాలా... ఈ పదం... తనకి.. బాగా నచ్చింది... తనకి... కోపు-ధరేఖం... వచ్చినప్పుడల్లా.. ఈ పదం వాడుతుంది....

  • @rajababunakka50
    @rajababunakka50 22 วันที่ผ่านมา

    Excellent Sister. Good IAS Commissioner. We all back off him Good Video. God Bless you and IAS.

  • @prasanna9969
    @prasanna9969 22 วันที่ผ่านมา

    ఇది సరికొత్త నిదర్శనం కాదు...
    అసలు జర్నలిజం ఉండవలసిన పద్ధతే ఇది.
    ఆడ మగ... అనవసరం... నిర్భయంగా,
    నిర్భీతిగా, సాహసోపేతంగా... ఓ ధీరవనితా
    నీకు శుభాకాంక్షలు. 🎉🎉🎉🎉

  • @rakeshramdeni7103
    @rakeshramdeni7103 23 วันที่ผ่านมา +2

    99% anni sweets house lone kadu me home lo tinee prathidi kuda organic foods levu sister emerald sweet house gurichi vachinaa reports ni batti matladandi...

  • @degalascreations5909
    @degalascreations5909 22 วันที่ผ่านมา

    karnan sir ni kalisi mem maa frnds request cheyadam to maa khammam districlibrary specilities improve chesaru manchi caring tisukunnaru tq sir

  • @107pvt
    @107pvt 23 วันที่ผ่านมา +6

    ఫుడ్ రుచిగా వుండాలంటే వండేవాడి చెమట , దద్దురు , ఇంకేమైనా ఉంటే అవి కూడా కలిపితేనే రుచిగా వస్తుంది , హైజీ నిక్ గా చేసిన ఫుడ్ కి టేస్ట్ వుండదు గమనించారో లేదు తులసి గారు . ......

  • @chandbashashaik8836
    @chandbashashaik8836 23 วันที่ผ่านมา +1

    Nice anolysis.hats off to fact finder.

  • @balasundaramn7255
    @balasundaramn7255 19 วันที่ผ่านมา

    Your marketing skills are excellent, you have good future in marketing

  • @ramchander1688
    @ramchander1688 23 วันที่ผ่านมา +1

    Great IAS OFFICER 💐🙏

  • @maheshnagasai5466
    @maheshnagasai5466 23 วันที่ผ่านมา +1

    Madam do as many videos on these good officers so that we can know them other wise they will be unnoticed. Bad people are being noticed but these Excellent officers are going unnoticed

  • @harikrishnalaxmipuram4980
    @harikrishnalaxmipuram4980 23 วันที่ผ่านมา +3

    Happy raksha Bandhan Akka 🎉

    • @ThulasiChandu
      @ThulasiChandu  23 วันที่ผ่านมา +2

      Thank You tammudu

  • @rambabumeesala9755
    @rambabumeesala9755 23 วันที่ผ่านมา +2

    మన ఆంధ్రప్రదేశ్ క్యాటరింగ్ సర్వీస్ లో ఇదే పరిస్థితి ప్రత్యేకంగా మన వైజాగ్ లో తీవరంగా ఉంది

  • @jayarajugalanki8656
    @jayarajugalanki8656 22 วันที่ผ่านมา

    మన తెలుగు వాడు కాదు కనుక corruption కు లొంగలేదు. 🎩🎩🎩off. Commissioner Sir.👏👏👌👍

  • @aknsarma7309
    @aknsarma7309 23 วันที่ผ่านมา +5

    అమ్మా మీరు చెప్పే నిజాలు చాలా మంది ఓర్చుకోలేరు. మీ చె ప్పే నిజాలు హై డో స్ కాబట్టి మీ మీ ధ దాడి అనేక రకాలుగా ఉంటుందో. సీనియర్స్ చాలా మందిని చూసి వారిని ఫాలో అవ్వండి. మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది నేషనల్ జర్నలిస్టులు ఉన్నారు. ఆలో చించుకో అమ్మా😊

  • @prudvirajreddymuddasani7238
    @prudvirajreddymuddasani7238 23 วันที่ผ่านมา

    I don't know about this hero until you cover this video.. thank you for hilighting him

  • @chantigadu698
    @chantigadu698 18 วันที่ผ่านมา

    Mehfil restaurant, nizampet cross roads
    Main : KPHB private hotels.

  • @jahangirshaik2942
    @jahangirshaik2942 23 วันที่ผ่านมา +2

    బలాదియా, మున్సిపాలిటీ, ఫుడ్ సేఫ్టీ, కరెంటు, అన్నీ అవినీతితో నిండిపోయి, అవినీతిపరులు తింటున్నది మాలం.

  • @venkatasesharao3824
    @venkatasesharao3824 23 วันที่ผ่านมา +1

    Road safety and condition of roads both national and state roads in andhra Pradesh from 2000 to 2024 oka video cheyyandi, at present roads condition is the worst no tar only exposed gravel and mud with large pits like small lakes on roads

  • @peddinamanikumar7254
    @peddinamanikumar7254 23 วันที่ผ่านมา +4

    తులసి అక్క అసలు పశ్చిమ బెంగాల్ స్త్రీలపై జరుగుతున్న అరాచకాలు గురించి పూర్తిగా నీకు తెలుసు అనుకుంటున్నా ఒకసారి ఆ వీడియో చెయ్యు అక్క ... ఇంకా కాంగ్రెస్ నుంచి స్క్రిప్ట్ రాలేదా అక్క తను కూడా నీలాంటి ఒక అమ్మాయి తను తన లైఫ్ మీదచాలా కలలు కను ఉంటుంది నువ్వు కూడా ఒక అమ్మాయి కాబట్టి ఒక్కసారైనా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా ఒక వీడియో పెట్టు అక్క....🙏

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 17 วันที่ผ่านมา

      నీలాంటి వాళ్ళని అంధ భక్తులు అనేది ఇందుకే. నువ్వు కామెంట్ పెట్టే రోజుకి 5 రోజుల ముందే వీడియో పెట్టారు.
      రోబోలుగా కాకుండా మనుషుల్లా బతకండి.

  • @gundimedasaianil9403
    @gundimedasaianil9403 23 วันที่ผ่านมา +2

    Journalist avali antey em chadavalo oka video cheyandi madam

  • @friends.2024
    @friends.2024 16 วันที่ผ่านมา

    Valuable information aka. thank you

  • @mainuddin8209
    @mainuddin8209 19 วันที่ผ่านมา

    Good information thank you

  • @MrDevendraraju
    @MrDevendraraju 21 วันที่ผ่านมา

    Super interesting topic , food business asalu hygiene lone ledu , students and employees spoiling their health 😢

  • @muneermohd8823
    @muneermohd8823 21 วันที่ผ่านมา

    👍rv karnanan గారికి అభినందనలు.. 👍🌹

  • @navyakotha1222
    @navyakotha1222 23 วันที่ผ่านมา +1

    ఏ హోటల్ కి అయినా ఓపెన్ కిచెన్ వుండాలి . తినేవారికి కిచెన్ ఎలా వుందో చూసే అవకాశం వుండాలి
    లోపలికి ప్రవేశం లేదు అనే బోర్డు తీసేయాలి

  • @razb7601
    @razb7601 23 วันที่ผ่านมา +1

    Thanks so much madam videos🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 23 วันที่ผ่านมา +2

    నోటీసులు ఇవ్వడం వలన లాభం లేదు. మూసివేయాలి. నిబంధనలు food inspectors వారానికి ఒకసారి చెక్‌ చేయాలి

    • @arunajyothin5193
      @arunajyothin5193 9 วันที่ผ่านมา

      చట్టపరంగా నోటీసులు ఇచ్చినా మొదటిసారి కే.పరిమితం చేయాలి. రెండవసారి అదే తప్పు జరిగితే సెంటర్స్ మూసివేయడానికి చర్యలు తీసుకోవాలి

  • @s.r.sofficialchannel9463
    @s.r.sofficialchannel9463 23 วันที่ผ่านมา +2

    Akka your mentioning hotel names kadha if they put strike on you means .. it will problem to you kadha akka

  • @mohansuresh312
    @mohansuresh312 22 วันที่ผ่านมา

    The politeness after ending video is ❤... That's why we are the sub of yours

  • @p.v.krishnarao5011
    @p.v.krishnarao5011 23 วันที่ผ่านมา

    Hats off Respected Thulasi Madam .PVKHYD

  • @beernoorsantosh
    @beernoorsantosh 23 วันที่ผ่านมา

    Excellent topic.. we really appreciate your efforts for very useful videos to society.. we really support you..
    Thank you 🙏

  • @raziashaik674
    @raziashaik674 17 วันที่ผ่านมา

    Thank you so much mam for you efforts for creating awareness🙏.
    I request you to make videos on the nature of people who provoke innocents with misinformation in the name of politics, religion, region, etc. Because, this is going to create a big problem in society in the form of riots and which will break the unity of the people. Thanks in advance.

  • @lovetocook07
    @lovetocook07 23 วันที่ผ่านมา +1

    If you have any complaints on hyd restaurants please complain here 8:40

  • @kvenkateswar-kv2208
    @kvenkateswar-kv2208 22 วันที่ผ่านมา

    అద్భుతమైన వివరణ...❤

  • @rajendra....122
    @rajendra....122 22 วันที่ผ่านมา +1

    ఎన్ని చేసిన ఎంత చెప్పిన ఈ దేశాన్ని ఈ ప్రజల్ని మార్చలేరు... అంత కంపు.. డబ్బులు పెట్టి రోగాలు తెచ్చుకోవడమే...

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 23 วันที่ผ่านมา +3

    కిచెన్ రూమ్ లు పారదర్శకంగా ఉండే లా చేయాలి

  • @sambashivaraoredla502
    @sambashivaraoredla502 21 วันที่ผ่านมา

    Very Nice and good informatic Video.................Thank you,

  • @sankar49able
    @sankar49able 23 วันที่ผ่านมา

    shabash Tulasi Chandu , this message should be broadcast along with health hazard cautions in line with anti tobacco and liquor.Even Cooked rice refrigerated heated and served is very dangerous as salmonella bacteria grows very rapidly. most of the restaurants and meals hotels and messes are serving the rice which is more harmful to human consumption . And worst of all preserved foods,

  • @shivkumarpabba4089
    @shivkumarpabba4089 23 วันที่ผ่านมา

    I have been watching your videos quite regularly and I have come to admire you for your studious hard work in putting them together with courage and honesty. What you are doing is an invaluable service. May God protect you.

  • @nagarjunasaich5063
    @nagarjunasaich5063 23 วันที่ผ่านมา +2

    Dont know y my comment is getting deleted , lets have a healthy debate thulasi chandu gaaru

  • @Krithi376
    @Krithi376 19 วันที่ผ่านมา

    ITDA po ga chesaaru he is a genuine person

  • @subburao7559
    @subburao7559 20 วันที่ผ่านมา

    ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు చెకింగ్ జరుగుతాదో అండీ 😭😇!..
    ఆహరం మీద గట్టి నిఘా ఉండాలి అండీ 👍!

  • @pulavarthivgupta36
    @pulavarthivgupta36 23 วันที่ผ่านมา

    Very nice information. Thank you.

  • @urajkumar2727
    @urajkumar2727 22 วันที่ผ่านมา

    ఇలా ప్రతి వ్యవస్థ పని చేస్తే దేశం ప్రజలు కూడా బాగుంటది

  • @saiprayastha7141
    @saiprayastha7141 23 วันที่ผ่านมา +1

    3:22 palu perugu vellam jeedi pappu seize cheyadam kadhu hotel/outlet close cheyinchalii

  • @Prasad9744
    @Prasad9744 16 วันที่ผ่านมา

    Thank you Madam for doing this video as I am foodie I would always wanted quality food. Also why don't you do a video on how to run food business with significant standards, methods and procedures, it will be very helpful for both the food buyers and food makers. Since I am also looking to start a food business in future. Thank you.

  • @rajeshtumu5698
    @rajeshtumu5698 23 วันที่ผ่านมา +1

    Super Karnan sir Hats off 🎉

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 23 วันที่ผ่านมา

    Youth of present generation who crave for ordered food should watch this video and share widely.

  • @khadeerricky1720
    @khadeerricky1720 23 วันที่ผ่านมา +2

    Telugu dhruva Rathee ✅✅✅✅
    Ricky 369

  • @sivajiregina2303
    @sivajiregina2303 23 วันที่ผ่านมา

    Good message Madam
    Thank you so much

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 23 วันที่ผ่านมา

    Tulasi jee meeru y vedio chesina depth untundi....ssrao

  • @venkatasesharao3824
    @venkatasesharao3824 23 วันที่ผ่านมา +1

    Open air restaurants ni ban cheyyali. Plate lo vesina food meeda kantiki kanipinchani polluted dust because of vehicles dust in air on road sides paduthuney undaga thintunnaru which will damage gastrointestinal system. Asalu road side mobile restaurants ki government permission unda? What is the duty of food and safety department on roadside mobile restaurants. Make a video

  • @shravankumar-ed1pn
    @shravankumar-ed1pn 23 วันที่ผ่านมา +1

    5 rupees food far better than all restaurants full hygiene and fresh 😅😂.