@@usergopi11 SC 60+ Category's A.B.C.D ST 35Sb Caste's జంధ్యం లేదు Bro తాకువ జాతి కులాలు ఊరికి బయట ఉంటారు Labour Worker's సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం తల్లిలాటి దర్మం ఏది 🤔 సిందూ నాగరికత - హిందూ నాగరికత సింధు ప్రజాల జీవనవిధానం సిందూ దర్మం - బౌద్ధ దర్మం కదా
Yes.... దళితులు ఎవరివైపు ఉండాలి... అడవులను పరిరక్షణ కోసం పోరాడే ఆదివాసీలతో కలవాలి. అడవులను కబళించే కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోరాడాలి. భూమి కోసం పోరాడాలి
చేసుకుని ఏం చేస్తున్నారు? వ్యవసాయమా?లేక రాజకీయనాయకులు లా మైనింగ్ చేస్తున్నారు? ఆది వాసులు అంటే అడవి పుత్రులు. వాళ్ళు అడవులను నాశనం చేస్తున్నారు అంటే వాళ్ళు వెనుక ముస్కరులు ఉన్నారని గమనించాలి. ఇది 20వ శతబ్దం బ్రదర్ నువ్వు వాళ్లకు అవగాహన కల్పించాలి @@Shiva-m7x
తులసి గారు మీ రివ్యూ మరియు దళితుల గురించి తంగలాన్ సినిమా,ఆనాటి ఇప్పటి స్థితి గతుల గురించి మీరు వివరించిన తీరు చాలా అద్భుతంగా ఉంది .రియలీ ఇంప్రెస్సీవ్. మీకు అభినందనలు మేడం. రివ్యూ విన్న తర్వాత మీతో మాట్లాడాలి అనిపించింది అంత బాగుంది మీరు వివరించిన తీరు. కీప్ ఇట్ అప్🎉
మన వాళ్ళు ఎవరు ఇంతవరకు ఆ టైప్ సినిమాలు చేయకపోయినా సుకుమార్ రంగస్థలంలో కాస్త ఆ ఛాయలు ఉంటాయి డైరెక్ట్ గా కాకపోయినా బహుజన వాదం మరియు శ్రామిక వర్గం ఎదుగుదల అతని సినిమాలో కనిపిస్తూ ఉంటాయి చిరంజీవి పాత సినిమాల్లో కూడా ఒక దళితుడు గా ఒక ఆదివాసి గా ఒక యాదవుడు గా కాస్త కనిపిస్తాడు కాకపోతే మరి భీకరమైన స్థాయిలో ఉండాలంటే కాస్త ధైర్యం చేయాలి అంతే
@@srinumandula9605 16108 pellalu Andulo Rukmini age 8 vunnapudu krishna ki 21 lepuku poyi pelli chesukunadu Inka chal vunnay Ila First ni moham ki oka Hindu book ayina chaduvu
దళితుడు ఈ సినిమా చూడకపోతే నిర్మాతకు నష్టం కాదు... అతను నష్టామైనా సిద్ధపడే ఖర్చుపెట్టాడు. కానీ దళితుడు కుటుంబంతో చూడకపోతే తరతరాలకు ఆ నష్టం నివారణ కాదు. తప్పక చూడాలి. ప్రతీ దళితుడూ చూడాలి.❤❤❤❤❤
కూతురులాంటి తులసి గారికి 🙏 మీయొక్క విశ్లేషణ చాలా బాగుంది తల్లీ. కులం అనే కుళ్ళి పోయిన మరియు మతం అనే మత్తుమందులో మునిగిపోయిన నీచమైన సమాజంలో వున్నాము జాగ్రత్తమ్మా💐💐
ఈ సినిమా ఆస్కార్ అవార్డులో అవార్డు సాధిస్తే కచ్చితంగా ఇటువంటి సినిమాలు మరెన్నో వస్తాయి. పరంజ్యోతి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఇంత గొప్ప సినిమా తీసినందుకు
తమిళంలో వచ్చిన అసురన్ మూవీలో దళితుల ఆత్మగౌరవ పోరాటం కనిపిస్తే అదే తెలుగు రీమేక్ అయిన నారప్పలో ఓ రెండెకరాల చిన్న రైతుకి వందల ఎకరాల భూస్వామికి మధ్య జరిగిన గొడవలా కనిపించింది, తెలుగు వీర దర్శకులకు కులాన్ని ముట్టుకునే దమ్ము లేదు, ఈమధ్య పలాస, శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాలు తీసిన కరుణాకర్ ఒక్కడే కొంత ధైర్యం చేశాడు, కానీ అందరూ అతన్ని దూరం పెడుతున్నట్లు అనిపిస్తోంది.
Ante me drustilo ipudu sc st bc valla vadha assal bhoomi ledhu motham oc valla vadhane undi migatha vallu adukkuthintunaru ani ah mem oc kadhu ma vlg lo prathi sc bc ki prathi okkariki bhoomi undhi Leni vallu okkaru kuda leru
అక్కయ్య తులసి చందు గారు నేను మీ విశ్లేషణ కి మీకున్న అమితమైన జ్ఞానానికి వీరాభిమాని మీరు చెప్పే ప్రతి అంశము నన్ను కట్టిపడేస్తుంది నేను మీకు కాదు మీ ఆలోచనకి మాత్రమే అభిమానిని తంగలాన్ మూవీ గురించి చాలా అద్భుతంగా చెప్పారు హ్యాట్సాఫ్ యు అక్కయ్య....🙏
Kashmir files గురించి ఈవిడ మాట్లాడుతూ ఇది అంతా ఎక్కువుగా జరగలేదు అని అంటాది కానీ ఇక్కడ దళితులు అందరికీ భూములు ఉండవు కానీ అగ్రవర్ణాలు అందరికీ భూములు ఉన్నాయి అని ఏడుస్తుంది దళితుల్లో డబ్బులు ఉన్నవాళ్లు ఉన్నారు అగ్ర వర్ణల్లో పేదవాళ్ళు ఉన్నారు
SC 60+ Category's A.B.C.D ST 35Sb Caste's జంధ్యం లేదు Bro తాకువ జాతి కులాలు ఊరికి బయట ఉంటారు Labour Worker's సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం తల్లిలాటి దర్మం ఏది 🤔 సిందూ నాగరికత - హిందూ నాగరికత సింధు ప్రజాల జీవనవిధానం సిందూ దర్మం - బౌద్ధ దర్మం కదా
OC.కుల రిజర్వేషన్ = 10%👍 వార్షిక ఆదాయం = 8.00.000/- ( EWS ) రిజర్వేషన్లు = 10% (2019) సంవత్సరం జై మోడీ సర్ 🚩 ప్రస్తుత రిజర్వేషన్ = 60% ఏదైనా MRO ఆఫీస్ శోధన ..... బీజేపీకి ఓటు వేయండి ✌️ జై శ్రీ రామ్ 🚩
విశ్లేషణ అద్భుతంగా ఉంది. నేను సినిమా చూశాను మీ విశ్లేషణ విన్న తర్వాత సినిమా ఇంకా అద్భుతంగా అనిపించింది ముఖ్యంగా మార్మిక వాస్తవిక వాదంగురించి చెప్పడం బాగుంది. ధన్యవాదాలు
@@BabuLakshmiPutravimarsa,prati Danilo vimarsa. Coke,pan masala lu etc promote chese vallani em analeni manam, pustakalu vinochu ani cheppe add ki matram tega feel aipotam. Ade manam. Bharateeyulam
PARanjit, లాంటి డైరెక్టర్స్ తెలుగు film industry కి ఎప్పుడు దొరుకుతారో? ఈ మూస సినిమాల బారినుండి మనల్ని అభ్యుదయ మార్గం వైపు నడిపే దెవ్వరో?! ఎప్పుడో?! రొటీన్ సినిమా రివ్యూ లాగ కాకుండా, చాలా విపులంగా, విశ్లేషణాత్మకంగా మీ రివ్యూ వుంది. Appreciated your efforts mam.
Excellent Explanation!! 👍👍 చాలా బాగా చెప్పారు. మూవీ చూశాను. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సబ్జెక్ట్స్ లో భాగస్వామ్యం పొందిన విక్రమ్ గారి నటన గురించి, దర్శకుడి ప్రతిభ గురించి నాలాంటివాడు కొంచెం నోరు పెద్దది చేసి మరీ రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది! అది నా బాధ్యత కూడా! ఎందుకంటే.. భారతదేశం నా మాతృభూమి. కొందరు వెర్రి వారైనా, కొందరు మానసిక అవిటివారైనా.. భారతీయులందరు నా సహోదరులే. అందుకే చెప్తున్నాను. ఎందుకంటె.. మేము హీరోలమేనంటూ భ్రమ పడే కొందరు తెలుగు హీరోలతో పాటు.. మేమే డైరెక్టర్లమంటూ విర్రవీగే కొందరు వెర్రి వెధవలు కూడాను నా మాటల ద్వారా, నేను చెప్పబోయే విషయాల ద్వారా నేర్చుకోవాల్సింది, మార్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఉంది. ప్రతి హీరో వీరుడు కానట్లే.. ప్రతి డైరెక్టర్ కూడా మేధావి కానవసరం లేదు. ఇలాంటి 'సినిమా మంద'లో.. కొన్ని తలకు మాసిన వెర్రిగొర్రెలు కూడా ఉంటారు! ఎందుకంటె.. డబ్బులుంటే చాలు వ్యక్తిత్వం లేని వెధవలు, తమకంటూ ఒక అస్తిత్వం లేని వెధవలు కూడా సినిమాలు చేయవచ్చు! ఎందుకు ఇంత గాటుగా, ఇంత గట్టిగా చెప్తున్నానంటే.. డబ్బు కోసం మాత్రమే కాదు.. ప్యాషన్ కోసం మాత్రమే కాదు.. కొందరు వారి కులగజ్జి కోసమో, లేదా వారి తలకాయాల్లో పేరుకుపోయిన మతమౌడ్యాన్ని వెల్లగక్కడం కోసం కూడా సినిమాలు చేస్తారు. చేస్తున్నారు. ఈ వెధవలు చేసే కొన్ని తలతిక్క సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయాంటే.. ఆల్రెడీ కుల మతాల వెర్రి ముదిరిపోయి, దాదాపు సైకోలుగా మారడానికి సిద్ధంగా ఉన్న కొందరు తీవ్రవాధులకు వీళ్ళ సినిమాల ద్వారా మరింత వెర్రిని ఎక్కించి వారిని మాత్రమే కాకుండా వారి పక్కవారిని కూడా తీవ్రవాధులను చేసేలా, సైకోలుగా మార్చేలా ఉంటాయి! ఉదాహారణకు.. ఆ 'ఖండ'! సూపర్ కంప్యూటర్లను తయారు చేస్తున్న ఈ రోజుల్లో కూడా, 'జేమ్స్ వెబ్' లాంటి అత్యాధునిక టెలిస్కోపులతో విశ్వాంతరాలను జల్లెడ పడుతున్న ఈ రోజుల్లో కూడా, 'గ్రహంతర జీవనం' కోసం కాలనీల ఏర్పాటు గురించి ఆలోచిస్తున్న ఈ రోజుల్లో కూడా.. కుల మతాల పిచ్చి నశాలానికి ఎక్కిన కొందరు తలతిక్క సన్నాసులు, చదువుకున్న మూర్ఖులు దేవుళ్ళ పేరుతో, కులమతాల కుళ్ళుతో మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడలు కట్టే విధంగా, ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని మరికొన్ని వందల ఏళ్ళు వెనక్కి తీసుకుపోయే విధంగా, అదే పనిగా తమ స్క్రిప్ట్ వర్కులు చేస్తున్నారు! సినిమా అంటే విజ్ఞాన్ని పెంపొందించాలి. అజ్ఞానాన్ని అంటగట్టడం కాదు. కళ్ళు ఎర్రగా చేసి, మీసాలు తిప్పుతూ, తొడలు కొట్టుకొంటూ గంభీరంగా డైలాగులు చెప్పడమే హీరోయిజం అనుకొనే కొందరు తెలుగు వెధవలు విక్రమ్ లాంటి మహానటులను చూశాకైనా సిగ్గు తెచ్చుకొని, బుద్ధిగా తమ పద్ధతి మార్చుకొనే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తంగళాన్ ( తంగలాన్)లో విక్రమ్ కేవలం నటించలేదు. పాత్రలో జీవించాడని కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటె.. కథలో భాగంగా.. "ఆయా కాలాల్లో, ఆయా వ్యక్తులు (మూడు తరాలకు చెందిన మూడు రకాల పాత్రలు ఇందులో ఉన్నాయి. ఆ విషయం మీరు ప్రస్తావించలేదు) ఎలా జీవించారో, ఎలా ప్రవర్తించారో కళ్ళకు కట్టి చూపించారు విక్రమ్ గారు!" ఇది కేవలం గొప్ప నటన అని, పాత్రలో జీవించాడని చెప్పడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఎందుకంటే.. పాత్రలో జీవించడమనేది నా దృష్టిలో పాత మాట. దాన్ని కొంచెం కొత్తగా మార్చి చెప్పాల్సిన రోజులు వచ్చాయి. ఎందుకంటే మాటలకు అందని అలాంటి పాత్రదారులు, అలాంటి కళాకారులు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నారు. ఇంకా రాబోతున్నారు కూడా. ఎందుకంటే.. కమల్ హాసన్, రజల్స్ క్రోవ్, లాంటివారు చేసిన కొన్ని సినిమాలు పరిశీలనగా చూస్తే మనకు అర్థమౌతుంది. ఆయా సినిమాల్లో వారు నటించారని సింపుల్గా చెప్పలేము. ఎందుకంటె మనం ప్రత్యక్చంగా చూడలేని ఆయా వ్యక్తులను (పాత్రలను) వారు మన కళ్ళకు కట్టి చూపిస్తారు! అలాంటి కోవకు చెందిన నటులు కేవలం వేళ్ళమీద లెక్క పెట్టగలిగే వారు మాత్రమే ఉన్నారు ఈ ప్రపంచంలో! అలాంటి అరుదైన నటుడు విక్రమ్ గారు! నాకు తెలిసి.. నటనలో తన సామార్ధ్యాన్ని చూపించడానికి అనువైన పాత్రలు విక్రమ్ గారికి ఈ సినిమాలో వచ్చాయని చెప్పవచ్చు. (అలాగని తన పూర్తి సామార్థ్యాని మనం చూశామనుకోవద్దు) అందుకు అయన పడిన శ్రమ కూడా మాటల్లో చెప్పలేనిది. ఆయన డిసిప్లైన్ గురించి, ఆయన అంకితభావం గురించి, ఆయన వ్యక్తిత్వ అస్థిత్వాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. (మ్యాటర్ ఇంకా ఉంది. కానీ, నా కామెంట్ మొత్తం పోస్ట్ చేయడం కుదరడం లేదు. Upload Fail అవుతోంది. అందుకే కట్ చేశాను.)
మెరిపించే మేకప్ లేదు, ఐటమ్ సాంగ్ లేదు, గాల్లోకి ఎగిరే ఫైట్స్ లేవు, హీరో ఎలివేషన్ షాట్స్ లేవు, సెక్సీ హీరోయిన్ లేదు, క్లీవేజ్ షాట్స్ లేవు, పంచ్ డైలాగ్స్ లేవు, గ్రాఫిక్స్ మాయాజాలం లేదు, చివరాఖరికి జబర్దస్త్ కామెడీ కూడా లేదు.. తంగళన్ సినిమాలో ఏముంది అంటే ? నల్లటి మట్టి మనుషులు, ఒంటి నిండా చెమటలు, అట్టడుగు వర్గాల ఆకలి అరుపులు, భూమి, అడవి, బంగారం ఇంకా సహజ వనరులు మన అధీనంలో ఉంటేనే మనకు గౌరవం అన్నా మాటలు, దొరలు, ద్రోహులు బ్రిటిష్ వారికీ బానిసలుగా వుండి అట్టడుగు వర్గాలవారిని బానిసలుగా చేసుకొని వారి పంటలని శిస్తూ రూపంలో ఎలా బలవంతంగా తీసుకున్నారో అదే విధంగా మనలో మనకు ఎలా కొట్లాట పెడతారో తెర మీద చూడొచ్చు. బ్రాహ్మణులూ బ్రిటిష్ వాళ్ళు కలసి కింది స్థాయి వాళ్ళను ఎలా హింసించిరో ఈ సినిమాలో చూడొచ్చు. భారత దేశంలో బ్రాహ్మనులు బౌద్దాన్ని ఎలా నాశనం చేసారో కూడా చూడొచ్చు. *అసలైన చరిత్ర తెలిసిన వాళ్లకు మాత్రమే ఈ సినిమా అర్థం అవుతుంది.* పా రంజిత్ దర్శకత్వం 👌🏻 GV ప్రకాష్ కుమార్ BGM 🔥 విక్రమ్ నటన 🔥
You are 100 % correct. Only Faction movies depicting the Reddy , Chowdary Rulers as heros, without any rationality in subjects, routine storeis, dance and fights. some of Heros gone to an extent of making the other caste people as comedians, jokers in their movies. These type of things should be curbed.
తులసి చందు మేడంగారు చెప్పే వీడియోలన్నీ కచ్చితంగా చూడాలి ఆమె మన దళితుల పక్షపాతి ఉన్నది ఉన్నట్టు వివరంగా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది అబద్దాలు మాత్రం చెప్పదు వట్టి నిజాలు మాత్రమే చెబుతుంది ఎటువంటి జర్నలిస్టులకు మనం కాపాడుకోవాలి
@pachchigallaaneesh3517 ఒకసారి కౌలుదారీ చట్టం, లాండ్ సీలింగ్ ఆక్ట్ లా గురించి తెలుసుకోండి. వీటి వల్ల ఎంతమంది కి భూములు వచ్చాయో, ఎంతమంది భూములు పోగొట్టుకొని రోడ్డున పడ్డారో తెలుస్తుంది.
Dear sister well said.I appreciate you. Since I am from Tamil Nadu. Your from Andhra hence you want to explain the reality to Andhra people's really very good humanity
చాలా చక్కగా అర్థం చేసుకునే విధంగా వివరించారు మేడం.. నాకు కూడా ఇప్పటికీ ఒక సందేహంగా ఉండేది భూమిని నమ్ముకొని బతికే భూమి పుత్రులైన దళితులకు ఎందుకు భూమి లేదని.. మాతాత చిన్నతనంలో నాకు కథలుగా చెబుతుండేవాడు(అచ్చం ఈ సినిమాలో లాగే) సిస్తుల పేరుతో ఆధిపత్య కులాల వారు మన భూములను అన్యాయంగా లాక్కుని స్వాధీనం చేసుకునేవారని.. అందుకే తరతరాల నుండి దళితులు భూములు లేని బానిసలుగా బతికేలా చేశారని వాపోయేవారు. అప్పుడు నాకు సరిగ్గా అర్ధం కాలేదు.. కానీ ఇప్పుడు సంపూర్ణంగా అర్ధం అయ్యింది. నిజంగా ఇప్పుడు పోరాటం జరగాల్సింది భూమిపైన.. ఏ కష్టం చేయని పెద్ద కూలాలం అని చెప్పుకు తిరిగే వారి దగ్గర కొన్ని వందల, వేల ఎకరాల భూములు ఉన్నాయి.. అవి వారికి ఎలా వచ్చాయి. ఏ కష్టం చేసి సంపాదించారు. ఇది తెలియాలి, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమిని జాతీయం చేయాలి అనే అంశంపై చర్చ జరగాలని కోరుకుందాం.. భూమిని నమ్ముకొని బతుకుతున్న భూమి పుత్రులైన దళితులకే భూమి ఉండాలి.. దక్కాలి.. అదే న్యాయం.. జైభీమ్.. జై భూమిపుత్ర..👍✊
Asal mundhu ah director ke ledhu em cheppali ankundado em cheppado last ki dalithulne ga Britishers tho kalisi dhopidi chesinatlu chupinchadu st valla ni himsinchi maree
మన చరిత్ర మనం చెప్పుకోకుంటే ఇంకెవ్వరూ వాటిని చెప్పలేరు.. తప్పుడు చరిత్రలు వినాల్సి వస్తుందీ.. మూవీ గురించి మంచి విశ్లేషణ మేడం, నేను మూవీ 3సార్లు చూసాను..ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్లు ఇంకా రావాలని ఒచెలగా మనం వాళ్ళను ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటూ..డైరెక్టర్ పా.రంజిత్ కి నటీనటులకు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు..జై భీం..
తంగాలన్ సినిమా ఇది న జీవితంలో చూసిన మొదటి మంచి సినిమా దళితుల మీద జరిగిన దాడులను ఇంత బాగా చూపించారు దాడి జరిపింది ఎవరు అని కూడ చూపించారు గ్రేట్ డైరెక్టర్ గారు పరంజిత్ గారు
ఈ మూవీలో బ్రాహ్మణులు బ్రాహ్మణులు రెండు సార్లు చెప్పారు బ్రాహ్మణులు ఏ విధంగా బలవంతులు మానసికంగానే శారీరకంగా ధనవంతులు గాన ఏవిధంగా వాడు బలవంతులు నిరూపించండి
Communist bhavajalam anthe asal Brahmin lu e vlg lo chusina pedha vatiga ledha middle class Valle untaru veelu endhuku vallani target chestharo artham kadhu
Thangalaan movie very very realistic movie. In this movie heart ❤️ touching situations very well. Particularly Director and Hero Vikaram sir I solute your performance. Mr. Director we need more movies from you sir. 👍🙏🙏🙏
సూపర్ మేడం నేను తంగలాన్ రిలీజ్ అయినా రెండో రోజే చూసాను ముందే అద్భుతంగ ఉంటుందని అనుకున్న అదే అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నది రియాలి హాట్ సాఫ్ ప.రంజిత్ sir✊🙏🙏
ఎందుకంటే ఈ బ్రాహ్మణ వాదాన్ని నెత్తిన మోసే దేశం కేవలం భారతదేశం మాత్రమే. బానిసత్వాన్ని కూడా వర్ణ ధర్మమంటే నమ్మే మూర్ఖులు ఉండే దేశం ఇది. అన్ని దేశాలు అభివృద్ధి చెందుతున్నా, మేము ప్రపంచంలో అందరికంటే జ్ఞానులం అని చెప్పుకుంటూ బ్రతికేద్దాం...
@@Vishwambharaఅన్నా మీకు కుల పిచ్చి అనుకుంటా లేదా వర్ణం పిచ్చి ఉందా? Prapancha deaalu development avuthunnae ante nuvvu mathram బ్రాహ్మణులు అని ముసుగు వేసుకొని ఉన్నావు గా...... దేశం భవిష్యత్తు అనేది దేశం లో ఉందే ప్రజలను బట్టి ఉంటుంది మరియు నియమాలు మరియు నిబంధనలు ని బట్టి ఉంటాయి పరోక్ష గా రాజ్యంగం సరైనది కాదు అంట....మనదేశమో రాజ్యగం కరెక్ట్ వర్క్ అవ్వడం లేదు గా..... మరి మధ్యలో బ్రాహ్మణులు పిచ్చి ఎందుకు రా మీకు.... నేను ఒక దళిత్ గా అడుగుతున్నా.... యూట్యూబ్ లో ఉంటే చెప్పే stories కాకుండా చరిత్ర చదవండి.....enka enni rojulu..... Rajyangam lo e bc, sc st oc reservations thisesi equal ga chesthe appudu desham development avuthundhi edhi 100 percent. ... Because chaina lo caste based reservation ledhu.... Maybe ambedkar thappu chesadu le... Mana karma ra babu....
@@VishwambharaBritish vaaru e dhesam ni ravadi niki mundhu indian well developed hey but e Islam and British vaalu ela chesaru....... Indian 500 years mundu golden bird ani vere desalu pilichevi.... Adhi kuda brahmins unde vaaru appudu kuda
బుద్ధుడు నిజము, వాస్తవం మరియు చరిత్ర! అది కాపీ కొట్టీ దశావతారాలు, పురాణాలు, ఇతిహాసాలు లాంటి super man వంటివి పుస్తకాల్లో రాసుకొని జనాల్ని భారత దేశ మనుషులని వెర్రోల్ని చేస్తున్నారు 🎉🎉🎉🎉
Inka cheppu nuvu budhudu ni copy kottinavu antunnav ela? Nee lanti murkulaki anni thelisi yesu mathu lo kottukuntu yesukante pathodaina budhunni vadukuntunnaru. We respect Budha as he originated in India and from Hindu king only but still people like u barking like this and trying bifurcate by saying that Arya Dravidian theory which was already condemned by Mbedkar itself. Let me tell u copy cat clearly showing copied customs from Hindu culture daily like start from the name of their god like yesu copied from Eeshu and calling church as temples tonsuring and building churches in temple model and what not ? Still you are saying it is copied?
చాలా బాగా చెప్పారు అక్క, నిజంగా మూవీ చాల బాగుంది. ఈ మూవీ నాకు ఎంతలా నచ్చింది అంటే ఈ మూవీ గురించి ఉన్న అన్ని వీడియోస్ చూసేలా చేసింది . రొటీన్ గా తీసే లవ్స్టరీస్ కన్న ఈ విధమైన సినిమాలు మనకు అవసరం మన భారతదేశ మూలాలను తెల్సుకోవడం మనకు చాలా ముఖ్యం. మనం అనుకుంటాం కానీ, యిప్పటికీ ఈ సమాజంలో కుల వివక్షత ఏదుర్కొనేవారిని చూస్తూనే ఉన్నాం. దానిని ఎదుర్కొనే వారికే తెలుస్తుంది అది ఎంతలా మనసుని కుంగాధిస్తుంది అని
Aa Ambedkar aa sthaayiki edagadaaniki sahaayam chesindi agravarnaale. Ambedkar ki chaduvu cheppina teachers brahmins, foreign universities lo chaduvu ki sponsor chesindi oka kshatriya raju. Ambedkar independence ki opposite ga unnappatiki, independence vachaka cabinet lo ki teesukunnadi oka brahmin PM. Constitution drafting committee ki chairman ni chesindi agravarnaala leaders.
@@Vijay-cz7pesodhi aapu ambedkar nana police officer Agra vallu help endi Aa teacher ki ishtam ambedkar ante that's ambad Peru matriculation lo ambedkar ga rasadu aa teacher Niku ye bongu telidu
@@Vijay-cz7pe brother ambedkar gaariki sponsor chesindi raju garu correcte but not kshyatriya he is from clan of shivaji maharaj.(..bc)...Sahu maharaj he was encouraging sc,st,bc students into education those days..bramhana pujarulu shivaji ni kshyatriya ga gurthinchaledu...ayana pattabhishekam meku telisi unte ela comment cheyaru...ambedkar ki chaduvu cheppataniki nirakarincharu meru cheppina agravarnalu...ambedkar nu constitution assembly ki rannivaledu meru cheppina Agra varna pm..appati paristhitulu,ayana knowledge matrame anduku sahakarinchayi...yevadu yevadiki ekkada anni urike evvaledu...meku charitra teliyadu...sc,st,bc la meda Chinnachoopu matram telusu..hope u understand yevadi daya dakshinyalapi nilabadaledu ambedkar....nyayamantri padavini kuda left foot tho thannadu...Prajala kosam..adi ambedkar ante...jai bhim,jai Sahu maharaj
సూపర్ మేడం ఈ రివ్యూ చాలా సూపర్ మేడం ఈ సినిమా కూడా నేను ఇప్పుడు ఇది చూస్తాను మేడం ఈరోజు మా కుటుంబ సమేతంగా వెళ్లి సినిమా చూస్తాం మీరు ఎంతగా రివ్యూ ఇచ్చినందుకు
Reservations dengi tinataru 75 years ga inka ma midha padi edustaru entra em pani pata leda ra Anduke India developed avadu milanti edavalu unatha kalam 😂😂
సినిమాలు సాంఘిక, రాజకీయ విషయాలను ప్రతిబింబిస్తాయి కాబట్టి, దళితులకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకుని వారి కథలు చెప్పడం కూడా అవసరం. అగ్రవర్ణ హీరోల పిచ్చి లేదా ఇతర విషయాల వల్ల ఎవరి ఆత్మాభిమానం తగ్గిపోతుంది అని చెప్పటం సరైనది కాదు. దళితుల పట్ల న్యాయం చేయడానికి, వారి స్వరానికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా కథలు చెప్పడం, ఆ సినిమాలకు ప్రోత్సాహం ఇవ్వడం మంచిది. ప్రతీ వర్గం, వ్యక్తికి స్వంత అభిప్రాయం ఉండాలి, కానీ దానిని సామాజిక సమీకరణలతో, న్యాయంతో కాపాడటం చాలా ముఖ్యమైనది. ముందు మీరూ మారండి.....
తంగలాన్ అందరినీ ఆలోచింపజేసే సినిమా. అసమానతలు తొలగిపోవాలి అప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధిలో ముందుకు వెళుతుంది. లేకుంటే 99 శాతం మందికి చెందాల్సిన భారత సంపద ఒక్క శాతం వున్న ధనికుల చేతిలోనే ఉండిపోతుంది.🌄
విప్లవాత్మక మార్పు అవసరం భారతదేశ అభివృద్ధి నిజంగా జరిగేందుకు అసమానతలు తొలగిపోవాలి. అందరికి సమాన అవకాశాలు, న్యాయం, సమానమైన గౌరవం కలిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యం. ఇలాంటి మార్పు సాధనకు "తంగలాన్" వంటి సినిమాలు, చైతన్యోద్యమాలు, విద్య, సాంకేతికత, రాజకీయ నాయకత్వం అన్నీ కలిసి పనిచేయాలి. మీరు చెప్పినట్లు, సత్యమైన, సమతా సమాజం నిర్మించడానికి ఇది చాలా కీలకమైన విషయంలో
@@Shiva-m7xledu Nijam ga chustunaru ma sister vallu land site tisukondam annukunaru oka Oc vallu Ammuthunaru antha akkada SC VALLA KI DANI LO Christians ki memu site evammamu ani cheparu,Endhuku ledu bro,Oka SC vadu Hotel,shop,School pettaru antha Akkada evaru sare ga vellaru, meku taliyaka povachu,but Maku telusu
ఈ వీడియోలో సజెస్ట్ చేసిన ఆడియో బుక్ వినాలంటే...
KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
Hii madam u can do video about the EVMs
How election commission cheated people
Venky maama tistadu bro
Anniti midha video chesthunnaru, BSP TS prasident ni,hatya chesaru adhi endhuku cheppadam ledhu,pa Ranjith danikosam,fight chesadu, miru respond avvara!!
Movie enduku dobindi antaru mari 😂😂
Super Sir
ఇండియన్ సినిమా అంటే డబ్బులే కాదు ఇలాంటి దర్శకులు ముందుకొచ్చి మన దేశ సంస్కృతి మూలవాసుల పైన ఎన్నో సినిమాలు రావాలని కోరుకుంటున్నాను
అసలు మూల వాసుల అంటే ఎంది మూల వాసుల కావడానికి గల అర్హతలు ఎండి ఈ దేశం ప్రజలు మూల వసూలు కారా
@@usergopi11
SC 60+ Category's A.B.C.D
ST 35Sb Caste's
జంధ్యం లేదు
Bro
తాకువ జాతి కులాలు
ఊరికి బయట ఉంటారు
Labour Worker's
సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం
తల్లిలాటి దర్మం ఏది 🤔
సిందూ నాగరికత - హిందూ నాగరికత
సింధు ప్రజాల జీవనవిధానం
సిందూ దర్మం - బౌద్ధ దర్మం కదా
Alage pyramids yela kattaru. Vallanta yelachampabaddaru adi kuda cinema tiyandi
Yes....
దళితులు ఎవరివైపు ఉండాలి... అడవులను పరిరక్షణ కోసం పోరాడే ఆదివాసీలతో కలవాలి.
అడవులను కబళించే కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోరాడాలి.
భూమి కోసం పోరాడాలి
సర్ ఆదివాసులు భూమిని కాపాడే వారే నిజమే అది వోకప్పుడు. ఇప్పుడు ఆదివాసీ పేరుతో అడవిని కబ్జా చేసుకుంది ఆదివాసీ లే మా ఊరిలో 100 ఎకర్స్ పైనే
@@Shiva-m7x వాళ్లు రాజకీయాల్లో ఏదైనా రాజకీయ పార్టీలో ఉన్నారేమో
@@bandaruravikumar4764 ఆదివాసులు అంటే గోండులు కానీ బంజారాస్ తెలంగాణ లో రెడ్దీస్ లాగా చాలా రిచ్ గానే ఉంటారు..
చేసుకుని ఏం చేస్తున్నారు? వ్యవసాయమా?లేక రాజకీయనాయకులు లా మైనింగ్ చేస్తున్నారు? ఆది వాసులు అంటే అడవి పుత్రులు. వాళ్ళు అడవులను నాశనం చేస్తున్నారు అంటే వాళ్ళు వెనుక ముస్కరులు ఉన్నారని గమనించాలి. ఇది 20వ శతబ్దం బ్రదర్ నువ్వు వాళ్లకు అవగాహన కల్పించాలి @@Shiva-m7x
@@harishth7079 st lo vargikarana cheyali
అద్భుతమైన విశ్లేషణ మేడం.రిలీజ్ రోజునే ఈ మూవీ చూసాను.నేను ఇండియన్ సినీ హిస్టరీ లోనే లేదు ఇలాంటి సినిమాలు
Thanks for the review..I'll watch
Movie enduku flop ayindi asalu??
@@ranjithreddyjavidi2114 flop ayyinda neeku kalutunda inka enni rojulu edustaru ra meru
@@ranjithreddyjavidi2114Chiranjeevi ki next movie lo Sai pallavi tho romance chyalani recent new movie teaser launch event lo annadu😂😂😂
Wait and see brothers time will say either plop hit😊
తెలుగు పా రంజిత్ ఫ్యాన్స్ ఎంతమంది
✋
🖐
Bahujanalu andaru maana vadu fans❤
✋
Ayna mana oopiri badugu balaheena vargaala aasa jyothi
తులసి గారు మీ రివ్యూ మరియు దళితుల గురించి తంగలాన్ సినిమా,ఆనాటి ఇప్పటి స్థితి గతుల గురించి మీరు వివరించిన తీరు చాలా అద్భుతంగా ఉంది .రియలీ ఇంప్రెస్సీవ్. మీకు అభినందనలు మేడం. రివ్యూ విన్న తర్వాత మీతో మాట్లాడాలి అనిపించింది అంత బాగుంది మీరు వివరించిన తీరు.
కీప్ ఇట్ అప్🎉
నిజం నికట్టుగా తీసాడు పా రంజిత్ జై భీం
పరంజోత్
ఏ తెలుగు హీరోస్ ఈ టైప్ మూవీస్ చెయ్యరు...మనము మాత్రం కోసాసుకొంటాం వాళ్ళకోసం..
Mahesh Babu garu chestaru
@@Kannaya1433 దళితులను ఉద్ధరించడానికి వచ్చిన upper caste characters మాత్రం చేస్తారు...
Mana vallu cheyanavasaram ledhu. cinimani entrainment gaa cheste chalu. Messages evalisina avasaram ledhu. Cinima effect koni rojulu matrame untudhi.
మన వాళ్ళు ఎవరు ఇంతవరకు ఆ టైప్ సినిమాలు చేయకపోయినా సుకుమార్ రంగస్థలంలో కాస్త ఆ ఛాయలు ఉంటాయి డైరెక్ట్ గా కాకపోయినా బహుజన వాదం మరియు శ్రామిక వర్గం ఎదుగుదల అతని సినిమాలో కనిపిస్తూ ఉంటాయి చిరంజీవి పాత సినిమాల్లో కూడా ఒక దళితుడు గా ఒక ఆదివాసి గా ఒక యాదవుడు గా కాస్త కనిపిస్తాడు కాకపోతే మరి భీకరమైన స్థాయిలో ఉండాలంటే కాస్త ధైర్యం చేయాలి అంతే
మన తెలుగులో కులాల గురించి గొప్పగా చెప్పుకోవడం తొడలు కొట్టడం మీసాలు తిప్పడం
ఈ వీడియో చూసిన వాళ్ళు కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడాలి, ఇంకా 10 కుటుంబ చుడీటట్టు ప్రయత్నం చేయాలి
Ednuku edavadanika ... present situation ela undi em cheyali ane alochana cheyandi
@@krishrock5924charithra marichinavadu charithra heenudu ga nilichipothadu
Chusi inka dhwesham nimpukodaniki
ఇలాంటి సినిమా లు చేయాలంటే తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కటే. ❤❤
@@srinumandula9605
Krishna oka ammayila pichodu adhi Brahma vaivarta Purana chadivite telustundi
Sananam chese adollani chetulu yetti chaati chupi anatam
@@srinumandula9605
16108 pellalu
Andulo Rukmini age 8 vunnapudu krishna ki 21 lepuku poyi pelli chesukunadu
Inka chal vunnay Ila
First ni moham ki oka Hindu book ayina chaduvu
@@srinumandula9605 Krishna oka Adolla pichodu adhi Brahma vaivarta Purana chadivite telustundi
Sananam chese adollani chetulu yetti chaati chupi anatam
Lakhsha Mandi tho rasleelakama kridalu adadu
Jai Bheem n Lal Salaam..
@@GamerOne_me cool gorre
సినిమా చాలా అద్బుతం ఇది అతిశయోక్తి కాదు మీరు వివరించే విధానం కూడా చాలా బాగుంది మేడం సినిమా చూడని వాళ్ళు చూడండీ జై భీమ్
Madam, your choice of selection of topics are very innovative and informative.Extraordinary explanation
Thanks a lot
Avunu Anduke RG kar issue skip chestundi induku ante valla family members ( commi dogs)
@@Kuppa85 stop this Propaganda
Very leftist too😂
Good explanation medam
సినిమా లాగే..రివ్యూ కూడా చాలా బాగుంది
Tangalan gurinchina vivarana chaala baga vundi.
Sir ask tulasi ma'am to do a video on damagundam forest vikarabad
ఇప్పటికి రెండు సార్లు చూసిన .. చూడటమే కాదు 10 మంది ని తీసుకెళ్లాను...
సినిమా చూసిన దగ్గరనుండి నిద్రకూడ రావడం లేదు . అద్భుతానికే అద్భుతం
Great movie
దళితుడు ఈ సినిమా చూడకపోతే నిర్మాతకు నష్టం కాదు... అతను నష్టామైనా సిద్ధపడే ఖర్చుపెట్టాడు. కానీ దళితుడు కుటుంబంతో చూడకపోతే తరతరాలకు ఆ నష్టం నివారణ కాదు. తప్పక చూడాలి. ప్రతీ దళితుడూ చూడాలి.❤❤❤❤❤
Sir dalithudu antee ee cinema prakaram Christian or buddistula koncham. Tamaru cheptara
@@chennaune prashna sarigga artham kaledura bai correct ga adugu
BJP KI AMUDUPOYENA DALITHULU KONDHARU. 😮 CHDANIARU ANUKUNTA.......... JAI BHEEM ✊✊✊✊
Useless fellow religion yedaina Dalits nu meeru respect cheyaru@@chennau
తంగలాన్ సినిమా లాంటి రచయితలు నిర్మాతలు డైరెక్టర్ లు సినిమా లోకి రావాలి కాకెలి సైమన్ కమీషన్ గారు
రంజిత్ ది మామూలు గుండె కాదు.... అది అంబేడ్కరుని గుడి.... జై భీమ్ రంజిత్
మంచి నిర్వచనం భయ్యా
😂😂
కుల రహిత సమాజం ఎప్పుడు వస్తుందో అప్పుడే దేశం బాగు పడుతుంది 😢😢😢😢😢😢
Yeppatiki raadhu ranivvaru....kulasangalu kulapichi...e desam bagu padadhu.
Rane radu
@@vimalaprasad6332
కులనిర్ములన జరగాలంటే ఏ కులంకు ఆ కులం ఏకం కావాలి
అలాగే వాటా తీసుకోవాలి
So అప్పుడే సాధ్యం
రిజర్వేషన్లు హేతుబద్ధమైనపుడు.
రాదు అండి.. Fix అయిపోవాలే మనం
ఈ భూమి రెండుగా చీలుతుందేమో కాని మన దేశం కులారహిత సమాజం గ ఉండబోదు 🤗
కూతురులాంటి తులసి గారికి 🙏
మీయొక్క విశ్లేషణ చాలా బాగుంది తల్లీ.
కులం అనే కుళ్ళి పోయిన మరియు మతం అనే మత్తుమందులో మునిగిపోయిన నీచమైన సమాజంలో వున్నాము జాగ్రత్తమ్మా💐💐
అబ్బా.... మీ నటన సూపర్...
నిజమైన మత ఛాందస వాదులు అబ్రహం మతాల నుండి వచ్చారు.
అమ్మా తులసీ
విషయ సేకరణలో మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను...ఆశీస్సులు ❤
నిజమా
దీని బతుకు అంతా OC కులాల మీద పడి edavatam ఈ దేశం మీద పడి eadavatam
ఈ సినిమా ఆస్కార్ అవార్డులో అవార్డు సాధిస్తే కచ్చితంగా ఇటువంటి సినిమాలు మరెన్నో వస్తాయి. పరంజ్యోతి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఇంత గొప్ప సినిమా తీసినందుకు
తమిళంలో వచ్చిన అసురన్ మూవీలో దళితుల ఆత్మగౌరవ పోరాటం కనిపిస్తే అదే తెలుగు రీమేక్ అయిన నారప్పలో ఓ రెండెకరాల చిన్న రైతుకి వందల ఎకరాల భూస్వామికి మధ్య జరిగిన గొడవలా కనిపించింది, తెలుగు వీర దర్శకులకు కులాన్ని ముట్టుకునే దమ్ము లేదు, ఈమధ్య పలాస, శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాలు తీసిన కరుణాకర్ ఒక్కడే కొంత ధైర్యం చేశాడు, కానీ అందరూ అతన్ని దూరం పెడుతున్నట్లు అనిపిస్తోంది.
హిస్టారికల్ మూవీ ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మూలవాసులకు భూమిలేఖనే వెనుక పాటు తానని చూపించిన గ్రేట్ డైరెక్టర్ ఫారంజిత్🙏🙏
కాపు , కమ్మ, రెడ్డి, రాజు లు లాక్ కుంటే ఇంక వీరి దగ్గర ఏముంటాయి
Vadu mundhe cheppadu kada ra kalpitha katha ani
ములవాసులు అంటే మిగిలిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు అనా
Ante me drustilo ipudu sc st bc valla vadha assal bhoomi ledhu motham oc valla vadhane undi migatha vallu adukkuthintunaru ani ah mem oc kadhu ma vlg lo prathi sc bc ki prathi okkariki bhoomi undhi Leni vallu okkaru kuda leru
తెలుగు హీరోలకు అంత చైతన్యం లేదు...
అలాంటి గొప్ప సినిమాలు తీసే గడ్స్ దర్శక నిర్మాతలకు లేదు
బొంగుళే రుద్రవీణ రంగస్థలం కంచె మీరు చెడ్డీ టైం లోనే చేశారు
మేడం మీరు చెపుతుంటే పూనకం వస్తుంది 👌👌👌
😂వ్యాపకొమ్మలు పట్టుకుని ఊగు
@@HinduAikyataDal యాప కొమ్మలు తీసుకురారా బడ్డు
@Hపిచ్చా పార్టీలకి బాగా వుగే వాడిలా వున్నావు గా నీ కామెంట్ తంబినెల్ మీద చెయ్యి పక్కోడి చులకన చెయ్యకు induAikyataDal
@@HinduAikyataDal😂😂😂😂
పూనకం వొస్తే పానకం తాగు తగ్గుతుంది 😂😂😂
అక్కయ్య తులసి చందు గారు నేను మీ విశ్లేషణ కి మీకున్న అమితమైన జ్ఞానానికి వీరాభిమాని మీరు చెప్పే ప్రతి అంశము నన్ను కట్టిపడేస్తుంది నేను మీకు కాదు మీ ఆలోచనకి మాత్రమే అభిమానిని తంగలాన్ మూవీ గురించి చాలా అద్భుతంగా చెప్పారు హ్యాట్సాఫ్ యు అక్కయ్య....🙏
Kashmir files గురించి ఈవిడ మాట్లాడుతూ ఇది అంతా ఎక్కువుగా జరగలేదు అని అంటాది
కానీ ఇక్కడ దళితులు అందరికీ భూములు ఉండవు
కానీ అగ్రవర్ణాలు అందరికీ భూములు ఉన్నాయి అని ఏడుస్తుంది
దళితుల్లో డబ్బులు ఉన్నవాళ్లు ఉన్నారు
అగ్ర వర్ణల్లో పేదవాళ్ళు ఉన్నారు
SC 60+ Category's A.B.C.D
ST 35Sb Caste's
జంధ్యం లేదు
Bro
తాకువ జాతి కులాలు
ఊరికి బయట ఉంటారు
Labour Worker's
సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం
తల్లిలాటి దర్మం ఏది 🤔
సిందూ నాగరికత - హిందూ నాగరికత
సింధు ప్రజాల జీవనవిధానం
సిందూ దర్మం - బౌద్ధ దర్మం కదా
OC.కుల రిజర్వేషన్ = 10%👍
వార్షిక ఆదాయం = 8.00.000/-
( EWS ) రిజర్వేషన్లు = 10%
(2019) సంవత్సరం జై మోడీ సర్ 🚩
ప్రస్తుత రిజర్వేషన్ = 60%
ఏదైనా
MRO ఆఫీస్ శోధన .....
బీజేపీకి ఓటు వేయండి ✌️ జై శ్రీ రామ్ 🚩
Thangalan మూవీ గురించి చెప్పినందుకు కృతజ్ఞతలు మేడం పా రంజిత్ కు ధన్యవాదాలు
చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నాం. రివ్యూ కోసం.
ఒక్కని దగ్గర సమాధానం ఉండదు మేడం
💙🤝
ఇంత వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు, జైభీమ్ ✊✊✊.
విశ్లేషణ అద్భుతంగా ఉంది. నేను సినిమా చూశాను మీ విశ్లేషణ విన్న తర్వాత సినిమా ఇంకా అద్భుతంగా అనిపించింది ముఖ్యంగా మార్మిక వాస్తవిక వాదంగురించి చెప్పడం బాగుంది. ధన్యవాదాలు
ఇంతకంటే గొప్పగా ఎవరు వివరించలేరు అంత చక్కగా వివరించారు మేడం మీకు ధన్యవాదాలు
నేను మా గ్రామం లో 18 మంది కు తెల్ల బట్టలు కొన్నాను,,, జాతి లో వెలుగు లు కోసం
Good bro🤝🤝🤝
బత్తాయి గలకు అర్ధం కావట్లేదు ఈ మూవీ
Exactly brother
Yes వాడుచేసుకోడు కూడ,ఎందుకంటే మెదలల్లనిండా మనువాదంనింపిండ్రూ.
Ambi (ambist) gallaku, gorre gallaku yemi ardham ayindhi ra
@@baburaomundla2624 🎉adi🎉
Mnuvadham kadhu
Murki nadham🎉🎉🎉🎉
😂😂😂
మంచి సందేశం ఇవ్వడం జరిగింది తులసీ చందు గారు మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను
తులసి చందు ఒక దళిత వాది, పీడిత ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతారు❤ అవకాశమొస్తే మిమ్మల్ని కలుస్తాను
తమిళ్ హీరోస్ డెరైక్టర్స్ ను చూస్తుంటే గా గర్వంగా ఉంది
ఈ వీడియో చూసాక క్యాస్ట్ పక్కన పెడితే మానవత్వం, మంచితనం ఉన్న జర్నలిస్ట్ అంటే మిరే అనిపిస్తుంది. సూపర్ మేడం
🫣🤣
నిజమే అయ్యా, బిజినెస్ ఉమెన్ కుకు ఎఫ్.ఎమ్ ని ప్రమోట్ చేస్తుంది. న్యూస్ ని న్యూస్ ల చెప్తే సరిపోలే మళ్ళీ మధ్యలో ఈవిడ ఆడ్స్ ఏంటి గురు
@@BabuLakshmiPutrabetting apps ni aithe pramote cheyatledhu ga bro kuku very useful app
@@BabuLakshmiPutravimarsa,prati Danilo vimarsa. Coke,pan masala lu etc promote chese vallani em analeni manam, pustakalu vinochu ani cheppe add ki matram tega feel aipotam. Ade manam. Bharateeyulam
PARanjit, లాంటి డైరెక్టర్స్ తెలుగు film industry కి ఎప్పుడు దొరుకుతారో? ఈ మూస సినిమాల బారినుండి మనల్ని అభ్యుదయ మార్గం వైపు నడిపే దెవ్వరో?! ఎప్పుడో?! రొటీన్ సినిమా రివ్యూ లాగ కాకుండా, చాలా విపులంగా, విశ్లేషణాత్మకంగా మీ రివ్యూ వుంది. Appreciated your efforts mam.
Telugulo andari Kula gajji unnavalle .evaru leru
@@msrcreations2020వర్గీకరణ జై అని ఎడువు దమ్ముంటే
All Telugu heroes and directors
Are Chiranjeevi to Ramcharan are inefficient and unfit fellows
They never learn lessons from Tamil heroes.
Excellent Explanation!!
👍👍
చాలా బాగా చెప్పారు.
మూవీ చూశాను.
ఇలాంటి సందర్భంలో,
ఇలాంటి సబ్జెక్ట్స్ లో భాగస్వామ్యం పొందిన విక్రమ్ గారి నటన గురించి, దర్శకుడి ప్రతిభ గురించి నాలాంటివాడు కొంచెం నోరు పెద్దది చేసి మరీ రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది!
అది నా బాధ్యత కూడా!
ఎందుకంటే.. భారతదేశం నా మాతృభూమి.
కొందరు వెర్రి వారైనా, కొందరు మానసిక అవిటివారైనా.. భారతీయులందరు నా సహోదరులే.
అందుకే చెప్తున్నాను.
ఎందుకంటె..
మేము హీరోలమేనంటూ భ్రమ పడే కొందరు తెలుగు హీరోలతో పాటు.. మేమే డైరెక్టర్లమంటూ విర్రవీగే కొందరు వెర్రి వెధవలు కూడాను నా మాటల ద్వారా, నేను చెప్పబోయే విషయాల ద్వారా నేర్చుకోవాల్సింది, మార్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఉంది.
ప్రతి హీరో వీరుడు కానట్లే.. ప్రతి డైరెక్టర్ కూడా మేధావి కానవసరం లేదు.
ఇలాంటి 'సినిమా మంద'లో.. కొన్ని తలకు మాసిన వెర్రిగొర్రెలు కూడా ఉంటారు!
ఎందుకంటె.. డబ్బులుంటే చాలు వ్యక్తిత్వం లేని వెధవలు, తమకంటూ ఒక అస్తిత్వం లేని వెధవలు కూడా సినిమాలు చేయవచ్చు!
ఎందుకు ఇంత గాటుగా, ఇంత గట్టిగా చెప్తున్నానంటే..
డబ్బు కోసం మాత్రమే కాదు.. ప్యాషన్ కోసం మాత్రమే కాదు.. కొందరు వారి కులగజ్జి కోసమో, లేదా వారి తలకాయాల్లో పేరుకుపోయిన మతమౌడ్యాన్ని వెల్లగక్కడం కోసం కూడా సినిమాలు చేస్తారు. చేస్తున్నారు.
ఈ వెధవలు చేసే కొన్ని తలతిక్క సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయాంటే..
ఆల్రెడీ కుల మతాల వెర్రి ముదిరిపోయి, దాదాపు సైకోలుగా మారడానికి సిద్ధంగా ఉన్న కొందరు తీవ్రవాధులకు వీళ్ళ సినిమాల ద్వారా మరింత వెర్రిని ఎక్కించి వారిని మాత్రమే కాకుండా వారి పక్కవారిని కూడా తీవ్రవాధులను చేసేలా, సైకోలుగా మార్చేలా ఉంటాయి!
ఉదాహారణకు.. ఆ 'ఖండ'!
సూపర్ కంప్యూటర్లను తయారు చేస్తున్న ఈ రోజుల్లో కూడా,
'జేమ్స్ వెబ్' లాంటి అత్యాధునిక టెలిస్కోపులతో విశ్వాంతరాలను జల్లెడ పడుతున్న ఈ రోజుల్లో కూడా,
'గ్రహంతర జీవనం' కోసం కాలనీల ఏర్పాటు గురించి ఆలోచిస్తున్న ఈ రోజుల్లో కూడా.. కుల మతాల పిచ్చి నశాలానికి ఎక్కిన కొందరు తలతిక్క సన్నాసులు, చదువుకున్న మూర్ఖులు దేవుళ్ళ పేరుతో, కులమతాల కుళ్ళుతో మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడలు కట్టే విధంగా, ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని మరికొన్ని వందల ఏళ్ళు వెనక్కి తీసుకుపోయే విధంగా, అదే పనిగా తమ స్క్రిప్ట్ వర్కులు చేస్తున్నారు!
సినిమా అంటే విజ్ఞాన్ని పెంపొందించాలి.
అజ్ఞానాన్ని అంటగట్టడం కాదు.
కళ్ళు ఎర్రగా చేసి, మీసాలు తిప్పుతూ, తొడలు కొట్టుకొంటూ గంభీరంగా డైలాగులు చెప్పడమే హీరోయిజం అనుకొనే కొందరు తెలుగు వెధవలు విక్రమ్ లాంటి మహానటులను చూశాకైనా సిగ్గు తెచ్చుకొని, బుద్ధిగా తమ పద్ధతి మార్చుకొనే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తంగళాన్ ( తంగలాన్)లో విక్రమ్ కేవలం నటించలేదు.
పాత్రలో జీవించాడని కూడా నేను చెప్పదలుచుకోలేదు.
ఎందుకంటె.. కథలో భాగంగా.. "ఆయా కాలాల్లో, ఆయా వ్యక్తులు (మూడు తరాలకు చెందిన మూడు రకాల పాత్రలు ఇందులో ఉన్నాయి. ఆ విషయం మీరు ప్రస్తావించలేదు) ఎలా జీవించారో, ఎలా ప్రవర్తించారో కళ్ళకు కట్టి చూపించారు విక్రమ్ గారు!"
ఇది కేవలం గొప్ప నటన అని, పాత్రలో జీవించాడని చెప్పడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం.
ఎందుకంటే.. పాత్రలో జీవించడమనేది నా దృష్టిలో పాత మాట. దాన్ని కొంచెం కొత్తగా మార్చి చెప్పాల్సిన రోజులు వచ్చాయి. ఎందుకంటే మాటలకు అందని అలాంటి పాత్రదారులు, అలాంటి కళాకారులు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నారు. ఇంకా రాబోతున్నారు కూడా.
ఎందుకంటే.. కమల్ హాసన్, రజల్స్ క్రోవ్, లాంటివారు చేసిన కొన్ని సినిమాలు పరిశీలనగా చూస్తే మనకు అర్థమౌతుంది.
ఆయా సినిమాల్లో వారు నటించారని సింపుల్గా చెప్పలేము.
ఎందుకంటె మనం ప్రత్యక్చంగా చూడలేని ఆయా వ్యక్తులను (పాత్రలను) వారు మన కళ్ళకు కట్టి చూపిస్తారు!
అలాంటి కోవకు చెందిన నటులు కేవలం వేళ్ళమీద లెక్క పెట్టగలిగే వారు మాత్రమే ఉన్నారు ఈ ప్రపంచంలో!
అలాంటి అరుదైన నటుడు విక్రమ్ గారు!
నాకు తెలిసి.. నటనలో తన సామార్ధ్యాన్ని చూపించడానికి అనువైన పాత్రలు విక్రమ్ గారికి ఈ సినిమాలో వచ్చాయని చెప్పవచ్చు.
(అలాగని తన పూర్తి సామార్థ్యాని మనం చూశామనుకోవద్దు)
అందుకు అయన పడిన శ్రమ కూడా మాటల్లో చెప్పలేనిది.
ఆయన డిసిప్లైన్ గురించి, ఆయన అంకితభావం గురించి, ఆయన వ్యక్తిత్వ అస్థిత్వాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు.
(మ్యాటర్ ఇంకా ఉంది. కానీ, నా కామెంట్ మొత్తం పోస్ట్ చేయడం కుదరడం లేదు. Upload Fail అవుతోంది. అందుకే కట్ చేశాను.)
మెరిపించే మేకప్ లేదు,
ఐటమ్ సాంగ్ లేదు,
గాల్లోకి ఎగిరే ఫైట్స్ లేవు,
హీరో ఎలివేషన్ షాట్స్ లేవు,
సెక్సీ హీరోయిన్ లేదు,
క్లీవేజ్ షాట్స్ లేవు,
పంచ్ డైలాగ్స్ లేవు,
గ్రాఫిక్స్ మాయాజాలం లేదు,
చివరాఖరికి జబర్దస్త్ కామెడీ కూడా లేదు..
తంగళన్ సినిమాలో ఏముంది అంటే ?
నల్లటి మట్టి మనుషులు,
ఒంటి నిండా చెమటలు,
అట్టడుగు వర్గాల ఆకలి అరుపులు,
భూమి, అడవి, బంగారం ఇంకా సహజ వనరులు మన అధీనంలో ఉంటేనే మనకు గౌరవం అన్నా మాటలు,
దొరలు, ద్రోహులు బ్రిటిష్ వారికీ బానిసలుగా వుండి అట్టడుగు వర్గాలవారిని బానిసలుగా చేసుకొని వారి పంటలని శిస్తూ రూపంలో ఎలా బలవంతంగా తీసుకున్నారో అదే విధంగా మనలో మనకు ఎలా కొట్లాట పెడతారో తెర మీద చూడొచ్చు.
బ్రాహ్మణులూ బ్రిటిష్ వాళ్ళు కలసి కింది స్థాయి వాళ్ళను ఎలా హింసించిరో ఈ సినిమాలో చూడొచ్చు.
భారత దేశంలో బ్రాహ్మనులు బౌద్దాన్ని ఎలా నాశనం చేసారో కూడా చూడొచ్చు.
*అసలైన చరిత్ర తెలిసిన వాళ్లకు మాత్రమే ఈ సినిమా అర్థం అవుతుంది.*
పా రంజిత్ దర్శకత్వం 👌🏻
GV ప్రకాష్ కుమార్ BGM 🔥
విక్రమ్ నటన 🔥
❤🔥
బుద్ధం శరణం గచ్చామి మేడం... గ్రేట్ వీడియో
Bhudam saranam gacchami అనడం వల్లనే repe లు జరుగుతున్నాయి, ఇప్పుడు కావలసింది యుద్ధం శరణం గచ్చామి brother Jai sanatan dharam ❤
Namo buddhay
@@Examstopper369అహ్ బౌద్ధానికి ముందు జరగలేదా మానభంగాలు ఏ పురాణాల్లో లేవా? సనాతనo వల్లే మానభంగాలు జరిగాయి సనాతనం లో మానభంగం తప్పే కాదు
@@Examstopper369 lavadaa lo sanatana dharmam
Ye sanaathanam babu yuddam sharanam gacchami ani cheppindhi?.. sanaathana dharmaaniki mi sontha nirvachanalu ivvakandi...🙏🏻@@Examstopper369
1 week nundi wait chesthunnaa Thulasi. Daily check chesthunnaa ee video kosam
తులసి గారు రోజు రోజుకి మీ మీద గౌరవం పెరుగుతోంది.. 👍👌🙏
నేను ఈ సినిమా చూశాను... చాలా అద్బుతంగా ఉంది.... మంచి సందేశం ఉంది...వర్గ పోరాటానికి బలం చేకూర్చేవిధంగా సినిమాను తీశారు ...
తెలుగు హీరోలను కించపరచడం కాదు కానీ...
ఇలాంటి కథలు చేయాలి అంటే సూర్య, విక్రమ్,కమల్ హాసన్ తర్వాతే
తెలుగు సినీ పరిశ్రమ అంతా కమ్మ, కాపు వర్గానికి అంకితం అయింది.
వాళ్ళు ఇలాంటి జీవిత చరిత్ర చిత్రాలు తీయరు.
Naidu's right???
yes
You are 100 % correct. Only Faction movies depicting the Reddy , Chowdary Rulers as heros, without any rationality in subjects, routine storeis, dance and fights. some of Heros gone to an extent of making the other caste people as comedians, jokers in their movies. These type of things should be curbed.
100% కరక్ట్ ❤
అసలు ఈ pa ranjit కి సినిమా ఛాన్స్ ఇచ్చింది ఎవరు రా అయ్య..
ఈ సినిమా చూసినప్పుడు చరిత్ర తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అనుకున్నాను. మీరు చేసిన ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరికి తప్పకుండా అర్థమవుతుంది....
What an analysis madam. Salute to your true journalism. Long live the fourth estate.
చాలా గొప్ప వీడియో చేశారు మేడం
జై భీమ్
చాలా బాగా వివరించారు మేడమ్. మీ విశ్లేషణ కొత్త కోణం లో స్పెషల్ గా ఇచ్చారు. మీ ఆలోచనలే మీ నాలెడ్జ్.
Chala rojula tharvatha theatre ki velli chusina movie Thangalaan ❤
తులసి చందు మేడంగారు చెప్పే వీడియోలన్నీ కచ్చితంగా చూడాలి ఆమె మన దళితుల పక్షపాతి ఉన్నది ఉన్నట్టు వివరంగా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది అబద్దాలు మాత్రం చెప్పదు వట్టి నిజాలు మాత్రమే చెబుతుంది ఎటువంటి జర్నలిస్టులకు మనం కాపాడుకోవాలి
💯👌 YES JAI BHEEM ✊✊✊
Be Dravidian and be a true Indian🔥💯
S we are dravidians ....and also Indians ...they are aryas from South Asia...north people...
aryans and drividians invention is fake it is created by britishers it was said by ambedhar.
Fake 😂 comedy unprooved fake dravid theory 😂
@@NYvocals aryans and drividians invention is fake and it was created by britishers it was said by ambedkar.
Rey meeku culture nerpinchinade aryans ra buddhudu kuda aaryan ey meeku language script ichinadi kuda Aryans ey. I'm proud to be Aryan
దళితులు దేశం మూలవాసులు ఈ నిజాన్ని పాలకులు గుర్తించినప్పుడు కొంత కొంత అభివృద్ధి చెందవచ్చు
Evudhanga cheppandi afharalunaya migatharu kadhu ani okkati cheppandi chafuvukunnara ekkadaina
Appreciate your hard work Ma'am .Your articulation is good and the way you relate the topic is appreciable. GOOD LUCK
తెలుగు చిత్ర పరిశ్రమ మనువాదానికి అమ్ముడుపోయింది...తమిళ సాహసం తెలుగు ఇండస్ట్రీ చేయలేదు...! తంగలాన్ ఓ వండర్...విక్రమ్ యాక్షన్ ఇంకా వండర్
Sssssss
Yes... Your True
💯👌 YES JAI BHEEM ✊✊✊
Not only eqal rights ,eqal Land also😊
Aithe first nidi panchey nithone start am antav
దున్నే వాడిదే భూమి అన్నట్లు, ఒక్కడి దగ్గర వందల ఏకరాలు ఉంటే ఏలా అంది..... కొన్ని చట్టాలను సవరించాలి..... any how cinema ithey marvelous
Eppudu ea caste valla dagara unai 100 la acre lu
@pachchigallaaneesh3517
ఒకసారి కౌలుదారీ చట్టం, లాండ్ సీలింగ్ ఆక్ట్ లా గురించి తెలుసుకోండి.
వీటి వల్ల ఎంతమంది కి భూములు వచ్చాయో, ఎంతమంది భూములు పోగొట్టుకొని రోడ్డున పడ్డారో తెలుస్తుంది.
ఒక్కసారి కౌలుదారీ చట్టం, లాండ్ సీలింగ్ act la గురించి తెలుసుకోండి. వాటివల్ల ఎంత మంది రోడ్డున పడ్డారో తెలుస్తుంది.
Dear sister well said.I appreciate you. Since I am from Tamil Nadu. Your from Andhra hence you want to explain the reality to Andhra people's really very good humanity
చాలా చక్కగా అర్థం చేసుకునే విధంగా వివరించారు మేడం.. నాకు కూడా ఇప్పటికీ ఒక సందేహంగా ఉండేది భూమిని నమ్ముకొని బతికే భూమి పుత్రులైన దళితులకు ఎందుకు భూమి లేదని.. మాతాత చిన్నతనంలో నాకు కథలుగా చెబుతుండేవాడు(అచ్చం ఈ సినిమాలో లాగే) సిస్తుల పేరుతో ఆధిపత్య కులాల వారు మన భూములను అన్యాయంగా లాక్కుని స్వాధీనం చేసుకునేవారని.. అందుకే తరతరాల నుండి దళితులు భూములు లేని బానిసలుగా బతికేలా చేశారని వాపోయేవారు. అప్పుడు నాకు సరిగ్గా అర్ధం కాలేదు.. కానీ ఇప్పుడు సంపూర్ణంగా అర్ధం అయ్యింది. నిజంగా ఇప్పుడు పోరాటం జరగాల్సింది భూమిపైన.. ఏ కష్టం చేయని పెద్ద కూలాలం అని చెప్పుకు తిరిగే వారి దగ్గర కొన్ని వందల, వేల ఎకరాల భూములు ఉన్నాయి.. అవి వారికి ఎలా వచ్చాయి. ఏ కష్టం చేసి సంపాదించారు. ఇది తెలియాలి, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమిని జాతీయం చేయాలి అనే అంశంపై చర్చ జరగాలని కోరుకుందాం.. భూమిని నమ్ముకొని బతుకుతున్న భూమి పుత్రులైన దళితులకే భూమి ఉండాలి.. దక్కాలి.. అదే న్యాయం.. జైభీమ్.. జై భూమిపుత్ర..👍✊
వాస్తవానికి ఈ సినిమా అర్థం కావాలి అంటే చరిత్ర మీద అవగాహన కచ్చితంగా ఉండాలి, సినిమా లో అన్న అంశాలను చాలా బాగా వివరించినందుకు ధన్యవాదాలు అక్క గారు🙏🙏,
Asal mundhu ah director ke ledhu em cheppali ankundado em cheppado last ki dalithulne ga Britishers tho kalisi dhopidi chesinatlu chupinchadu st valla ni himsinchi maree
Thulasi garu chala baga cheptharu me voice has some seperate magic Way of presenting and explaining is excellent Recently started following you 😊😊
Indian cinema is lucky to have a genius director like pa Ranjit 🔥
Salute to Vikram sir 🙏
Keep going
తులసీ చాంద్ గారు ఆ డ వారిలో ప్రత్యేకంగా ఉన్నారు మీరు సూపర్
మన చరిత్ర మనం చెప్పుకోకుంటే ఇంకెవ్వరూ వాటిని చెప్పలేరు..
తప్పుడు చరిత్రలు వినాల్సి వస్తుందీ..
మూవీ గురించి మంచి విశ్లేషణ మేడం,
నేను మూవీ 3సార్లు చూసాను..ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్లు ఇంకా రావాలని ఒచెలగా మనం వాళ్ళను ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటూ..డైరెక్టర్ పా.రంజిత్ కి నటీనటులకు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు..జై భీం..
గ్రేట్ విశ్లేషణ సిస్టర్
తంగాలన్ సినిమా ఇది న జీవితంలో చూసిన మొదటి మంచి సినిమా దళితుల మీద జరిగిన దాడులను ఇంత బాగా చూపించారు దాడి జరిపింది ఎవరు అని కూడ చూపించారు గ్రేట్ డైరెక్టర్ గారు పరంజిత్ గారు
పూర్తి వివరాలకు అందరికీ తెలిసేలా వివరణా ఇచ్చారు మేడం జై భీమ్
అద్భుతమైన విశ్లేషణ మేడం గారు. సినిమా చూడకపోయినా మీ విశ్లేషణతో సినిమా చూసినా అనుభూతిని అయితే పొందాము. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
Exlent narration With ground reality Tulasi 🎉
Super movie అక్క,,, ఈ రోజు చూసాను. కులం కాదు, మతం కాదు, మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సిందే.
చాలా కృతజ్ఞతలు అక్క మీకు 💙🗣️🙏🏻 జైభీమ్
మేడం మీ తెలుగులో గుడ్ సినిమా విక్రం గుడ్ డాక్టర్ థాంక్యూ మీ
ఈ మూవీలో బ్రాహ్మణులు బ్రాహ్మణులు రెండు సార్లు చెప్పారు బ్రాహ్మణులు ఏ విధంగా బలవంతులు మానసికంగానే శారీరకంగా ధనవంతులు గాన ఏవిధంగా వాడు బలవంతులు నిరూపించండి
మన బ్రిటిష్ బలవంతులు లే
Communist bhavajalam anthe asal Brahmin lu e vlg lo chusina pedha vatiga ledha middle class Valle untaru veelu endhuku vallani target chestharo artham kadhu
Thangalaan movie very very realistic movie. In this movie heart ❤️ touching situations very well. Particularly Director and Hero Vikaram sir I solute your performance. Mr. Director we need more movies from you sir. 👍🙏🙏🙏
Super akka..
I was waiting for this video..❤
సూపర్ మేడం నేను తంగలాన్ రిలీజ్ అయినా రెండో రోజే చూసాను ముందే అద్భుతంగ ఉంటుందని అనుకున్న అదే అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నది రియాలి హాట్ సాఫ్ ప.రంజిత్ sir✊🙏🙏
ధన్యవాదములు మేడం 🙏🏻🙏🏻చాలా అద్భుతమైన విశ్లేషణ 👍🏻👍🏻👌🏻👌🏻
ప్రపంచంలో ఇన్ని దేశాలలో యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ బ్రాహ్మణులు కనిపించాడు కానీ భారతదేశంలో ప్రతిదానికి బ్రాహ్మణులు కనిపిస్తాడు
ఎందుకంటే ఈ బ్రాహ్మణ వాదాన్ని నెత్తిన మోసే దేశం కేవలం భారతదేశం మాత్రమే.
బానిసత్వాన్ని కూడా వర్ణ ధర్మమంటే నమ్మే మూర్ఖులు ఉండే దేశం ఇది. అన్ని దేశాలు అభివృద్ధి చెందుతున్నా, మేము ప్రపంచంలో అందరికంటే జ్ఞానులం అని చెప్పుకుంటూ బ్రతికేద్దాం...
@@Vishwambharaఅన్నా మీకు కుల పిచ్చి అనుకుంటా లేదా వర్ణం పిచ్చి ఉందా? Prapancha deaalu development avuthunnae ante nuvvu mathram బ్రాహ్మణులు అని ముసుగు వేసుకొని ఉన్నావు గా...... దేశం భవిష్యత్తు అనేది దేశం లో ఉందే ప్రజలను బట్టి ఉంటుంది మరియు నియమాలు మరియు నిబంధనలు ని బట్టి ఉంటాయి పరోక్ష గా రాజ్యంగం సరైనది కాదు అంట....మనదేశమో రాజ్యగం కరెక్ట్ వర్క్ అవ్వడం లేదు గా..... మరి మధ్యలో బ్రాహ్మణులు పిచ్చి ఎందుకు రా మీకు.... నేను ఒక దళిత్ గా అడుగుతున్నా.... యూట్యూబ్ లో ఉంటే చెప్పే stories కాకుండా చరిత్ర చదవండి.....enka enni rojulu..... Rajyangam lo e bc, sc st oc reservations thisesi equal ga chesthe appudu desham development avuthundhi edhi 100 percent. ... Because chaina lo caste based reservation ledhu.... Maybe ambedkar thappu chesadu le... Mana karma ra babu....
@@VishwambharaBritish vaaru e dhesam ni ravadi niki mundhu indian well developed hey but e Islam and British vaalu ela chesaru....... Indian 500 years mundu golden bird ani vere desalu pilichevi.... Adhi kuda brahmins unde vaaru appudu kuda
@@Vishwambharanenu puttindi dhalit entlo But nenu oka brahmin ni.... Ardham aendha raaja
@@nck115 ala ani mi whatsapp university cheppindha bro. Koncham history thelusuko bro.
ఈ సినిమా చూసినప్పటి కంటే మీరు చెప్పాక చాలా బాగా అర్థమైంది.. మేడం.. thank you 🙏
అగ్రవర్ణాలు లకి ఈ సినిమా నచ్చదు
ఇక్కడ కులాలతో సంబంధం ఏంటి సార్
ఎవడు వాడు అగ్ర ,,వాడు అగ్రకులం ఎలా అయ్యాడు. నువ్వు తక్కువ కులం ఎలా అయ్యావు ,,ాళ్లు కూడా మామూలు మనుషులే వాళ్లని హీరోలను చేయకండి..
Bro nijam
Nijam sir kulam anedhi manaku manam create chesusukundhi@@SRIKANTH...
అగ్రకులస్తులు కాదు అగ్రకులం అనుకునేవాళ్ళు
బుద్ధుడు నిజము, వాస్తవం మరియు చరిత్ర! అది కాపీ కొట్టీ
దశావతారాలు, పురాణాలు, ఇతిహాసాలు లాంటి super man వంటివి పుస్తకాల్లో రాసుకొని జనాల్ని భారత దేశ మనుషులని వెర్రోల్ని చేస్తున్నారు 🎉🎉🎉🎉
Inka cheppu nuvu budhudu ni copy kottinavu antunnav ela?
Nee lanti murkulaki anni thelisi yesu mathu lo kottukuntu yesukante pathodaina budhunni vadukuntunnaru. We respect Budha as he originated in India and from Hindu king only but still people like u barking like this and trying bifurcate by saying that Arya Dravidian theory which was already condemned by Mbedkar itself.
Let me tell u copy cat clearly showing copied customs from Hindu culture daily like start from the name of their god like yesu copied from Eeshu and calling church as temples tonsuring and building churches in temple model and what not ?
Still you are saying it is copied?
బుద్దుని కాపీ కొట్టవలసిన పని ఎవరికీ లేదు.
బుద్ధుడే పురాణాలలో చెప్పిన ఋషులు పాటించే ధ్యానాన్ని అనుసరించాడు.
@@arrao633😅😅 purana ki evidence ledu before mi matham ledu
Buddhism ni malmalni is ela follow avtaru
@@pranupinkpranu5672niku yevadu em tinte
To talk about history
No need follow the religion
@@pranupinkpranu5672 first show me Hinduism evidence before 5th century or before Buddhism
చాలా బాగా వివరించారు మేడమ్
Super video madam 😢
డబ్బు హోదా పెరిగిన దళితులు ఎవరు దళితులని పెళ్ళిళ్ళు చేసుకోరు ఎందుకు ??
హర్ష కుమార్ ఫ్యామిలీ
గడ్డం వినోద్
ఇంకా చాలా
Yes in my village one IRS Officer also married to higher caste woman 😢😢😢😢😢
ఎక్కువ కులం వారిని పెళ్ళిచేసుకుని మన ఆత్మగౌరవం చూపిస్తున్నారు.
మీ రెవ్యూలు చాలా బాగుంటాయి. కంటిన్యూ చేయండి.
Indian history is battle between Buddhists and brahmins - Dr. B . R. Ambedkar
buddhism religion created by brahmins. buddhism is copied hinduism. buddhism is copied hinduism theory
buddhism is created by brahmins. buddhism is copied hinduism. first learn history
buddhism is created by brahmins. buddhism is copied hinduism. first learn history
buddhism is created by brahmins . buddhism is copied hinduism . first learn history
@@iamvishal5258 Buddhism is created by Brahmins. Buddhism is copied the Hinduism.
ఇప్పటికీ బహుజనులు ఆలోచనలో పడతారో తెలియడం లేదు, 😢😢
ఇప్పటికీ బ్రాహ్మణులకు ఊడియం చేస్తున్నారు,
Evaru vudigam chesthunnaru koncham chupisthara. Evari brathukulu valla brathukuthunnaru. Kullani penchi poshinchina British vadi christianity ki vudigam cheyadam aapandi.
Evaruki vudigalu chesthunnaru ayya 😏
Ithe bhritish vallu leka mundhu kulam ledhu antav British vade kulamni create chesadu antav anthega agra kullala vallu papam em erugaru@@ShankarAnandT
@@ezramatte8873 British vallu raakamundu evariki kula vivaksha ledu. Evari bhoomulu vari daggare undevi. Appatlo raajulu vyavasaayam chesukuntanu annavaadiki bhoomulu daanamga ichevaaru. Taruvatha british vaadu vachi bhoomulu laakkovadam modalu pettadu, deeni valla bhaarateeyulu andari naddi viricharu.
@DVPG _Kings
ఎవరు ఊడిగం చేస్తున్నారు? కాస్త వాస్తవాలు గ్రహించి దుష్ప్రచారాన్ని నమ్మవద్దు.
తులసి చందూ గారు! మీరు తంగలాన్ సినిమా గురించి చాలా బాగ చెప్పారు. తప్ప కుండా ప్రతి ఒక్కరు చూడ వలసిన సినిమా తంగలాన్.
చాలా బాగా చెప్పారు అక్క, నిజంగా మూవీ చాల బాగుంది. ఈ మూవీ నాకు ఎంతలా నచ్చింది అంటే ఈ మూవీ గురించి ఉన్న అన్ని వీడియోస్ చూసేలా చేసింది . రొటీన్ గా తీసే లవ్స్టరీస్ కన్న ఈ విధమైన సినిమాలు మనకు అవసరం మన భారతదేశ మూలాలను తెల్సుకోవడం మనకు చాలా ముఖ్యం. మనం అనుకుంటాం కానీ, యిప్పటికీ ఈ సమాజంలో కుల వివక్షత ఏదుర్కొనేవారిని చూస్తూనే ఉన్నాం. దానిని ఎదుర్కొనే వారికే తెలుస్తుంది అది ఎంతలా మనసుని కుంగాధిస్తుంది అని
Vikram garu... An irreplaceable actor❤ much love❤
100% correct. He is the next Kamal Hassan for the Indian Film industry.
14:20 కానీ ఈ రోజు మనం ఇలా ఉన్నాము అంటే అది కేవలం అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే ! జై భీమ్ ✊✊✊
Aa Ambedkar aa sthaayiki edagadaaniki sahaayam chesindi agravarnaale.
Ambedkar ki chaduvu cheppina teachers brahmins, foreign universities lo chaduvu ki sponsor chesindi oka kshatriya raju. Ambedkar independence ki opposite ga unnappatiki, independence vachaka cabinet lo ki teesukunnadi oka brahmin PM. Constitution drafting committee ki chairman ni chesindi agravarnaala leaders.
That's all talent. Talent can take any form. Nature adopts the deserved people, the help also came to him from the noble hearted people...
@@Vijay-cz7pesodhi aapu ambedkar nana police officer
Agra vallu help endi
Aa teacher ki ishtam ambedkar ante that's ambad Peru matriculation lo ambedkar ga rasadu aa teacher
Niku ye bongu telidu
@@Vijay-cz7pe brother ambedkar gaariki sponsor chesindi raju garu correcte but not kshyatriya he is from clan of shivaji maharaj.(..bc)...Sahu maharaj he was encouraging sc,st,bc students into education those days..bramhana pujarulu shivaji ni kshyatriya ga gurthinchaledu...ayana pattabhishekam meku telisi unte ela comment cheyaru...ambedkar ki chaduvu cheppataniki nirakarincharu meru cheppina agravarnalu...ambedkar nu constitution assembly ki rannivaledu meru cheppina Agra varna pm..appati paristhitulu,ayana knowledge matrame anduku sahakarinchayi...yevadu yevadiki ekkada anni urike evvaledu...meku charitra teliyadu...sc,st,bc la meda Chinnachoopu matram telusu..hope u understand yevadi daya dakshinyalapi nilabadaledu ambedkar....nyayamantri padavini kuda left foot tho thannadu...Prajala kosam..adi ambedkar ante...jai bhim,jai Sahu maharaj
@@tejkumar8702
స్వాతంత్య్రం వచ్చాక ప్రజలే అంబేద్కర్ ని ఎన్నికలలో గెలిపించలేదు.
Only Tamil industry gives such films on real society 🙌🙌.....jai bhim, tangalaan, kaala, sarapatta parampara and many more 🙏
Some Dalit are die for self respest
Pariyerum perumal is also realistic.
చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు, మీ సామాజిక బాధ్యత అమోఘం.
సూపర్ మేడం ఈ రివ్యూ చాలా సూపర్ మేడం ఈ సినిమా కూడా నేను ఇప్పుడు ఇది చూస్తాను మేడం ఈరోజు మా కుటుంబ సమేతంగా వెళ్లి సినిమా చూస్తాం మీరు ఎంతగా రివ్యూ ఇచ్చినందుకు
దళితుల కోసం సినిమాలు తీయడం దండగ , వారిలో ఎక్కువ మందికి బానిసలుగా ఉండి అగ్రవర్ణ హీరోల పిచ్చి లో ఆత్మాభిమానం లేకుండా బతకడమే ఇష్టం
గుద్దలొక్క తన్ను తన్నుతం జాగ్రత్త
Reservations dengi tinataru 75 years ga inka ma midha padi edustaru entra em pani pata leda ra Anduke India developed avadu milanti edavalu unatha kalam 😂😂
Reservations dengi tintaru 75 years ga inka malli high caste vala midha edavande bathakaru ra miru mi batukulu ante reservations batukulu
Crct ga chpinv brother
సినిమాలు సాంఘిక, రాజకీయ విషయాలను ప్రతిబింబిస్తాయి కాబట్టి, దళితులకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకుని వారి కథలు చెప్పడం కూడా అవసరం. అగ్రవర్ణ హీరోల పిచ్చి లేదా ఇతర విషయాల వల్ల ఎవరి ఆత్మాభిమానం తగ్గిపోతుంది అని చెప్పటం సరైనది కాదు.
దళితుల పట్ల న్యాయం చేయడానికి, వారి స్వరానికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా కథలు చెప్పడం, ఆ సినిమాలకు ప్రోత్సాహం ఇవ్వడం మంచిది. ప్రతీ వర్గం, వ్యక్తికి స్వంత అభిప్రాయం ఉండాలి, కానీ దానిని సామాజిక సమీకరణలతో, న్యాయంతో కాపాడటం చాలా ముఖ్యమైనది. ముందు మీరూ మారండి.....
తంగలాన్ అందరినీ ఆలోచింపజేసే సినిమా. అసమానతలు తొలగిపోవాలి అప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధిలో ముందుకు వెళుతుంది. లేకుంటే 99 శాతం మందికి చెందాల్సిన భారత సంపద ఒక్క శాతం వున్న ధనికుల చేతిలోనే ఉండిపోతుంది.🌄
విప్లవాత్మక మార్పు అవసరం
భారతదేశ అభివృద్ధి నిజంగా జరిగేందుకు అసమానతలు తొలగిపోవాలి. అందరికి సమాన అవకాశాలు, న్యాయం, సమానమైన గౌరవం కలిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యం. ఇలాంటి మార్పు సాధనకు "తంగలాన్" వంటి సినిమాలు, చైతన్యోద్యమాలు, విద్య, సాంకేతికత, రాజకీయ నాయకత్వం అన్నీ కలిసి పనిచేయాలి.
మీరు చెప్పినట్లు, సత్యమైన, సమతా సమాజం నిర్మించడానికి ఇది చాలా కీలకమైన విషయంలో
Thank you mam chala manchi information echaru. ఇప్పటికి దళితులని శాపగ్ర రస్థులుగా చూస్తుంది ఈ లోకం.
ఎవరు అలా చుస్థలేరు మీకు మీరే అల ఊహించుకుంటున్నాను దయచేసి ఆ బావాన నుండి బయటకి రండి
@@Shiva-m7xledu Nijam ga chustunaru ma sister vallu land site tisukondam annukunaru oka Oc vallu Ammuthunaru antha akkada SC VALLA KI DANI LO Christians ki memu site evammamu ani cheparu,Endhuku ledu bro,Oka SC vadu Hotel,shop,School pettaru antha Akkada evaru sare ga vellaru, meku taliyaka povachu,but Maku telusu
థాంక్యూ తులసిచందూ గారూ (సోదరి గారు) ...
మీ వివరణతో మూవీ గురించి చాలా అవగాహన పెరిగింది...