Hi. Mr. Rangarajan I know from his NR Biomedical Days when he used to visit our company for ECG spares . He sacrificed his professional carrier for the Chilkur Temple. I pray God Almighty to shower him with a long and healthy life to extend his service to Balaji. R. Ravi. Mediline Instruments.
అమ్మ మీరు కాస్త బాద్యతగా ప్రశాంతంగా ఉండాల్సింది, మీ ఎదురుగా ఉన్నది హైందవ ధర్మ స్వరూపము,అతనితో మాట్లాడేటప్పుడు ఆనందం మీ మొహములో కనపడితే చాలు తల్లి నవ్వడం వెలికిగా ఉంది
అమ్మా అంజలి గారు మీ ముందు వుంది ఓక హిందూ దర్మం న్ని నిలబట్టి గురువుగారు ఈయన ముందు కూర్చొని మాట్లాడడమే చాలా అదృష్టం మీరు అలా మాటి మాటి కి నవ్వడం బాలేదు ఈ విషయం మీకు చెప్పడం నాకే నచ్చలేదు మీరు ఎం తో మంది గొప్పవారి తొ మాటాడతారు గమనించగలరు
రంగరాజన్ గురువు గారు,మీరు బాగవంత్ స్వరూపం స్వామి,మీ ఆశీర్వాదం నా పిల్లలకు లభించింది స్వామి.మీ పాద స్పర్శ నా పిల్లలు స్పృ సిన్చారు, మా కుటుంబానికి ఇంతకన్నా అదృష్టం ఏమి వుంటుంది స్వామి.
Ame navithe meku yenduku andi.alakuda oka manishi navakudada elane anitiki react avakandi plz vinandi vadileyandi.let her enjoy her job wat she feels good.
శ్రీమాన్ రంగరాజన్ స్వామి దర్శన భాగ్యము అమోఘం. చిలుకూరు బాలాజీ దేవాలయంలో వారితో కాసేపు సంవాదము నా పూర్వజన్మ సుకృతం. వారు హిందూ సమాజానికి చేస్తున్న నిస్వార్థ సేవ అద్వితీయం.
Aavida navvidha edhichindaa ani 97 mandi like kottaru. 08:49 she says correct. Thats her real character!! So, appreciate rather than criticising "Aayana" matladinavi mee jeevithallo kaastha addukondi.
కేవలం ఆడ పిల్లలే తప్పు కాదు వాళ్ల పేరెంట్స్, సమాజం తప్పు కూడా ఉంది. మన ఇంట్లో అమ్మాయి అయితే అబ్బాయి వెల్ సెట్టిల్ అయి ఉండాలి అదే మన ఇంట్లో అబ్బాయి అయితే వెల్ సెట్టైల్ కాకున్నా వాడికి అమ్మాయి ఇవ్వాలి లేకపోతే అమ్మాయి ఇస్తలేరు అని నిందించాలి. మరి మీరు కూడా సెట్టిల్ కానీ అబ్బాయి కి ఇస్తారా? ఇలా రెండు నాల్కల ధోరణితో ఉన్న వాళ్ల పెళ్ళిలకు వెళుతున్న లేదా వాళ్ళతో సంబంధం పెట్టుకున్న వాళ్ళందరిది తప్పు కాదా??
ప్రయారిటీ కాదు ,భర్త అంటే భాధ్యత !!! భర్తకు, భార్య,అంటే, పిల్లలను పెద్ద వాళ్ళు ఎలా జాగ్రత్తగా చూస్తారో అలా bharayanu చూసుకోవాలి అది భర్త bhadayatha sir చెప్పినా ధర్మం 100/. కరెక్ట్
Why everyone pointing her smile ..she is not laughing its a way that she smiles for his answers ...their is nothing in that .its totally depends how we see it ..
ఎవరికీ వివాహ జీవితం అవసరం లేదు.. వివాహం మాత్రమే అవసరం. తరువాత విడిపోయి ఎవరికీ కనిపించకుండా పోవాలి. యాభై దాటినా తరువాత నీతులు చెప్పాలి.. ఇదొక దురాచారం ఐపోయింది..
A loose list of all that comes under Tradition * things that promote indulgence * things that glorify patriarchy * things that condone misogyny * things that harm animals * things that harm children * things that steal from our future * things that benefit men in general * things that benefit old men in particular * things that exclude * things that give additional labour to women * things that are harmful for the general good * things that give you permission to break the law * things disproved by science * things that make a lot of money for a small group of people * things that drain the money of the common man * and, ironically, things that change from time to time. ~ Krishna Shastri Devulapalli
Nenu kuda oka Brahmin boy ni.. aa pilakalu vesukoni, mantraalu chadive vallu maaku vaddu. Pub ki teesukelle vadu kaavali Ani antunnaru ammayilu. Chetulo teerdham posevaadu maaku vaddu, night ayithe vodka posevaadu kavali Ani antunnaru. Oka poojariki wife ayithe bayata society lo chaala restrictions untayi, ade oka software abbayi ki wife ayithe full ga enjoy cheyyochu Ani anukuntunnaru
Cinema starts with marriage are there like PELLINATI PRAMANALU, GUNDAMMA KATHA, PELLI PUSTHAKAM, MR. PELLAM, POLICE BHARYA SAMSARAM OKA CHADARANGAM, MANOHARAM ETC
Namaskaram andi. Film lo "THE END" gurinchi -Guruvugari analysis eppudu strike avutuu untundi naaku kuudaaaaa. After marrige kadaaaa life undedi ani!!!!!!!!
Guru must renounce ever thing is primary principle of Hinduism but Anglo Saxon religion is different because they don't believe in rebirth so they happily.enjoy life with authority of kingdom.on European countries but in India democracy anything.purchased by money and come to power and return to power corridor
It's not about driving a Harley Davidson, its about driving*only* a Harley Davidson, with no emphasis on quality and standard values. Avi lekunna parvaledu ante , a values develop chesukunnavadi self respect batti atanu decide chestadu mari - that is the point being highlighted by him
You referred Rukmini Devi. Now recall, what happened with Amrutha and Pranay. Pranay was killed on the instructions of Maruthi Rao. Even in the case of Rukmini, her brother Rukmi came and attacked the Lord Krishna. But, he is Lord of Lords and everything. So, he successfully nullified Rukmi. But Pranay is not Lord though his name carries Perumalla. He became victim. So, what is the take from here? These are practical aspects.
Yatha raja tatha praja.. If PM leaves wife....Citizens also dont care wife and woman.. Thanks to modiji and yogi ji Without wife and children ruling .... In sastras king without wife and children is not eligible to rule😢
Goppavaari samakshamlo unde aanandame veru, vaari presence lo unde vibes chaala benevolent ga untaayi..aameni adi aaswaadaninchanivvandi..not that she/anyone needs your permission..
Guruvugariki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻and Anjali garu pujarule kadandi abbayilu enta buddimantulaina , manchi position lo unna marriage avvadu, elago adjust ayyi chesaka cabbayila position 🥲
😮కేవలం ఆడ పిల్లలే తప్పు కాదు వాళ్ల పేరెంట్స్, సమాజం తప్పు కూడా ఉంది. మన ఇంట్లో అమ్మాయి అయితే అబ్బాయి వెల్ సెట్టిల్ అయి ఉండాలి అదే మన ఇంట్లో అబ్బాయి అయితే వెల్ సెట్టైల్ కాకున్నా వాడికి అమ్మాయి ఇవ్వాలి లేకపోతే అమ్మాయి ఇస్తలేరు అని నిందించాలి. మరి మీరు కూడా సెట్టిల్ కానీ అబ్బాయి కి ఇస్తారా? ఇలా రెండు నాల్కల ధోరణితో ఉన్న వాళ్ల పెళ్ళిలకు వెళుతున్న లేదా వాళ్ళతో సంబంధం పెట్టుకున్న వాళ్ళందరిది తప్పు కాదా??
I live in Toronto, Canada 🇨🇦 and I taught all the values and did puja en like thestion tee questioned me whydiid rmovie but my daughter questioned me me that why did you daught my daughter Sri Ramarajayam movie and I thought my children my children and so had sdaughram Rama send sits to forest when she was pregnant that’s the question please ask Ranganathan sir this wie
ఈమె ఇతనితో ఇంటర్వ్యూ లో చీర కట్టింది. సినిమా వారితో ఇంటర్వ్యూ లో స్లీవ్ లెస్ లూ ధరించింది. ఈ మీడియా, anchors , filmy stars లకు fashion ముఖ్యం !! సాంప్రదాయం, తాళిబొట్టు, నుదుట కుంకుమ, ....ఏవీ!?
మీలాంటి వాళ్ళు మన హిందూ ధర్మంలో పుట్టడం మేము చేసుకుంటా అదృష్టం స్వామి, ఎనో యాడరి మతాల దాడులు లో కుడా మన దర్మం నిలిచింది అంటే మీలాంటి వారి వలనే 🙏
చాలా మంచి గా చేప్పే రు అయ్యే గారు మిఇటార్యచాలబాంగుంది🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Hi. Mr. Rangarajan I know from his NR Biomedical Days when he used to visit our company for ECG spares . He sacrificed his professional carrier for the Chilkur Temple. I pray God Almighty to shower him with a long and healthy life to extend his service to Balaji. R. Ravi. Mediline Instruments.
గురు వు గారు తో ఇంటర్ యు.
అంజలి గారు మీకు ధన్యవాదము లు 🎉🎉తల్లి.
అమ్మ మీరు కాస్త బాద్యతగా ప్రశాంతంగా ఉండాల్సింది, మీ ఎదురుగా ఉన్నది హైందవ ధర్మ స్వరూపము,అతనితో మాట్లాడేటప్పుడు ఆనందం మీ మొహములో కనపడితే చాలు తల్లి నవ్వడం వెలికిగా ఉంది
Hare Krishna Hare Krishna Hare Krishna
అమ్మా అంజలి గారు మీ ముందు వుంది
ఓక హిందూ దర్మం న్ని నిలబట్టి గురువుగారు ఈయన ముందు కూర్చొని మాట్లాడడమే చాలా అదృష్టం మీరు అలా మాటి మాటి కి నవ్వడం బాలేదు
ఈ విషయం మీకు చెప్పడం నాకే నచ్చలేదు
మీరు ఎం తో మంది గొప్పవారి తొ మాటాడతారు గమనించగలరు
Miku ala anipistundi emo ame chala gouravam istune matladutundi, Gurugaru aa mechukunaru
తప్పేమి లేదు. ఆవిడ అందరిని మెప్పించాలి
రంగరాజన్ గురువు గారు,మీరు బాగవంత్ స్వరూపం స్వామి,మీ ఆశీర్వాదం నా పిల్లలకు లభించింది స్వామి.మీ పాద స్పర్శ నా పిల్లలు స్పృ సిన్చారు, మా కుటుంబానికి ఇంతకన్నా అదృష్టం ఏమి వుంటుంది స్వామి.
జంత నవ్వు అవసరమా... అర్ధం లేని నవ్వు.... Divine person దగ్గర ఆ నవ్వు.... Emito
Ame navithe meku yenduku andi.alakuda oka manishi navakudada elane anitiki react avakandi plz vinandi vadileyandi.let her enjoy her job wat she feels good.
Shri Rangarajan is an ideal and inspiration for all of us🙏🙏
ప్రస్తుత సమాజానికి ఇలాంటి విషయ అవగాహన కావాలి
Good morning Sir your blessings my self and my family Sir Thankyou Sir 🎉🎉🎉
Very good interview, guruvu gaaru cheppina samadhaanaalu mariyu anjali gaaru adigina questions are very appropriate and useful for the people.
నాకు చిలుకూరు లో అనుకోకుండా గురువు గారి పాదాలకి నమస్కారం చేసే అదృష్టం దొరికింది
శ్రీమాన్ రంగరాజన్ స్వామి దర్శన భాగ్యము అమోఘం. చిలుకూరు బాలాజీ దేవాలయంలో వారితో కాసేపు సంవాదము నా పూర్వజన్మ సుకృతం. వారు హిందూ సమాజానికి చేస్తున్న నిస్వార్థ సేవ అద్వితీయం.
శ్వాస కష్టంగా పీల్చే అంత ఉక్కిరిబిక్కిరి నవ్వు అవసరం లేదమ్మా ఆయన చాలా సీరియస్ గా సిన్సియర్గా విషయం చెప్తున్నాడు యాంకర్ అమ్మ ప్రవర్తన ఎబ్బెట్టుగా ఉంది
గురువు గారికి పాదాభివందనం.
Most informative video Thanks for making this video 💐🙏
Navvu ardham lenidiga undi. Atynnata viluvalto koodina jeevitam gurinchi ayana chepparu
Heart touching video
రంగరాజన్ స్వామి వారి ఇంటర్య్వూ
అంటే నాకు చాల ఇష్టం ఎన్నో విలువైన విషయాలను తెలుసుకోవచ్చు
Yes sir true analysis.
Pranamalu to my Guru Rangarajan garu.. Natho patu aneka mandiki mantram prasadinchina guru devulu veeru. Pranaamaalu!
Jai Srimannarayana Srimate Ramanujaya Namaha Adiyen Ala Vijayalakshmi Ramanujadasi USA Dasohamu Swami 🙏🙏🙏🙏🙏
Guru Gariki padabhivanda nallu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Wow super sir entha amulyamaina vishayam chepparu
రంగరాజస్వామియేనమః
Whatever you said on the post marriage scenario is absolutely true.
Swami Guru sree Rangarajan gariki vadhanam
Aavida navvidha edhichindaa ani 97 mandi like kottaru.
08:49 she says correct. Thats her real character!! So, appreciate rather than criticising
"Aayana" matladinavi mee jeevithallo kaastha addukondi.
ఎందుకు నవ్వుతూనే వున్నారు అంజలి గారు అతనేమీ కామెడీ చేయట్లేదు గా 😢
Anchoring😂
Aavida anthe.serious issues maatladetappudu kuda navvutune untundi.
జగన్ sister అనుకుంట
Trap castundhi alla andarni😂😂
కేవలం ఆడ పిల్లలే తప్పు కాదు వాళ్ల పేరెంట్స్, సమాజం తప్పు కూడా ఉంది.
మన ఇంట్లో అమ్మాయి అయితే అబ్బాయి వెల్ సెట్టిల్ అయి ఉండాలి
అదే మన ఇంట్లో అబ్బాయి అయితే వెల్ సెట్టైల్ కాకున్నా వాడికి అమ్మాయి ఇవ్వాలి లేకపోతే అమ్మాయి ఇస్తలేరు అని నిందించాలి.
మరి మీరు కూడా సెట్టిల్ కానీ అబ్బాయి కి ఇస్తారా? ఇలా రెండు నాల్కల ధోరణితో ఉన్న వాళ్ల పెళ్ళిలకు వెళుతున్న లేదా వాళ్ళతో సంబంధం పెట్టుకున్న వాళ్ళందరిది తప్పు కాదా??
Jai Bharat.
ఈ anchor జబర్దస్త షో లో జడ్జ్ గా బాగా కుదురుతుంది, అన్నిటికీ ఇకిలిoచటమే.
Amma Mee navvepaddati
ప్రయారిటీ కాదు ,భర్త అంటే భాధ్యత !!! భర్తకు, భార్య,అంటే, పిల్లలను పెద్ద వాళ్ళు ఎలా జాగ్రత్తగా చూస్తారో అలా bharayanu చూసుకోవాలి అది భర్త bhadayatha sir చెప్పినా ధర్మం 100/. కరెక్ట్
Only sever financial responsibility for men irony
Bokka
🙏🙏🙏🚩🚩🚩
Why everyone pointing her smile ..she is not laughing its a way that she smiles for his answers ...their is nothing in that .its totally depends how we see it ..
One of my dream eppatikaina ranga rajan swamy varini kalavali
Aachaaralu anni abbai lu bhagane patisthunnaru kani ammmai chedipoyaru...
అంజలి గారు he was not comfortable when u r laughing on serious topic pl. Note
🙏🏻🙏🏻
వైదికులకు,అర్చకులకు అమ్మాయిలు దొరకడం లేదు. ఈ విషయాన్ని ప్రస్తుత అమ్మాయిలు ఆలోచించక పోతే ఇక వైదిక ధర్మం, హిందూ ధర్మం క్రమంగా లోపిస్తుంది.
Economic development is required
Guruji 🙏🙏🙏
Aa navvu chusthey mana Telugu valani chusi navuthunatu undhi
ఎవరికీ వివాహ జీవితం అవసరం లేదు.. వివాహం మాత్రమే అవసరం. తరువాత విడిపోయి ఎవరికీ కనిపించకుండా పోవాలి. యాభై దాటినా తరువాత నీతులు చెప్పాలి.. ఇదొక దురాచారం ఐపోయింది..
A loose list of all that comes under Tradition
* things that promote indulgence
* things that glorify patriarchy
* things that condone misogyny
* things that harm animals
* things that harm children
* things that steal from our future
* things that benefit men in general
* things that benefit old men in particular
* things that exclude
* things that give additional labour to women
* things that are harmful for the general good
* things that give you permission to break the law
* things disproved by science
* things that make a lot of money for a small group of people
* things that drain the money of the common man
* and, ironically, things that change from time to time.
~ Krishna Shastri Devulapalli
ఆయన అనుభవం అంత కాదు నీ వయసు...ఎందుకు ఆ వెకిలి నవ్వు నీకు....
I am soory gurujee
Today lot of boys and girls
Keep like this mind set
I see lot of divorce case
Parents also do mistake
🙏🙏
MOVIES lo pantullanu JOKER Laaga chesaaru... Aa impact 1000% undi.. And Brahmins should fight against this to change the system
Nenu kuda oka Brahmin boy ni.. aa pilakalu vesukoni, mantraalu chadive vallu maaku vaddu. Pub ki teesukelle vadu kaavali Ani antunnaru ammayilu.
Chetulo teerdham posevaadu maaku vaddu, night ayithe vodka posevaadu kavali Ani antunnaru.
Oka poojariki wife ayithe bayata society lo chaala restrictions untayi, ade oka software abbayi ki wife ayithe full ga enjoy cheyyochu Ani anukuntunnaru
Mee caste valllu mimlanee pelli cheskuntaruu gha
Prathi danki Navvadam deniki talli
Cinema starts with marriage are there like PELLINATI PRAMANALU, GUNDAMMA KATHA, PELLI PUSTHAKAM, MR. PELLAM, POLICE BHARYA SAMSARAM OKA CHADARANGAM, MANOHARAM ETC
Guruji namassulu..
Unnecessarily laughing..
Namaskaram andi. Film lo "THE END" gurinchi -Guruvugari analysis eppudu strike avutuu untundi naaku kuudaaaaa. After marrige kadaaaa life undedi ani!!!!!!!!
Naku business undi one lakh vasatadi but job kavalanta ammayiki
ఏం చెప్పాలో ఆయనకి అర్ధం కాలేదు పాపం
Guru must renounce ever thing is primary principle of Hinduism but Anglo Saxon religion is different because they don't believe in rebirth so they happily.enjoy life with authority of kingdom.on European countries but in India democracy anything.purchased by money and come to power and return to power corridor
🌹🙏🙏😋🌹
Anjali please don’t laugh for every answer
ఇది అబద్దం. ఏవరి పాపం వారికే .ఎవరు బర్త ఎవరు బార్య? ఈరోజు ఒకరు రేపు ఇంకొకరు....
అది ఏవరో నోటికొచ్చినట్లు చెప్పేది కాదు....శాస్త్రంలో కొన్ని కోట్ల సంవత్సరాలుగా సనాతన ధర్మం లో చెప్పబడే యదార్థ సత్యం....🙏
Dharmam sthree ki sthanam ichindi kani manushulu alalere
అంజలి గారికీ marriage అయిందా...
ఎందుకు పిచ్చిదానిలా నవు తున్నవ్....అంత మంచిగట్ చెప్తుంటే...
Indian values + westren lifestyle - idi modernity.
Eppudu bhaarya ela undaalo chethaaru kaani, bhartha ela undaalo chepparenti ??? Prativaadana kaadu, oka genuine doubt..
Sir Iam telling you peopleneveraawapropertybehind you and you never knew what is behind the man’s brother brain and always THIER mind change
Modern ante laziness,kamchor and order on swiggy!
Anjali garu kasta navuu tagginchandi
Serious topic meeda navvakharledu
What is the problem if some one who has all the values drives a Harley Davidson.
It's not about driving a Harley Davidson, its about driving*only* a Harley Davidson, with no emphasis on quality and standard values. Avi lekunna parvaledu ante , a values develop chesukunnavadi self respect batti atanu decide chestadu mari - that is the point being highlighted by him
Modern,Ante,àmit,smiealvastndi
ఎందుకు మీరు నవ్వుతూ వున్నారు? పంతులు గారు ఎ జోకులు వేస్తున్నారా?
Aayane chepparu kada anchor perfect ani.. inkaa vimarsalu deniko naaku ardham kaavatledu ..
Ayinaa happy gaa vunde vallani choosi vorchukune gunam kooda andariki vundademolendi
Pelli lo abhaini Vishnu ropam gaa bavinchi ammai parents kallu kadugutharu antaru kada ,Mari Laxmi ropam gaa vunna ammai kallu abhai parents enduku kadugaru??
Kadgaka poina parvaledu.. Badha petakunda.. Kuthurla chuskunte chalu
Purohit ani kadu, it is about money, status and comforts.
క్రిస్టియన్ యాక్టర్ రాజా దగ్గర చాలా వినయంగా యాంకరింగ్ చేశారు...ఇప్ప్పుడు ఇలా?
devulu acharalu ane perutho vandala years ga prajalanu dupe chesaru verrolanu chesaru mooda nammakalu asamanathalu pecharu adavariki narakam chupincharu overall ga peekku tinnaru ,ipudemo mee ammayilu mimmalne ashyinchukune paristiti techukunaru edavandi . Mee vallu andarni nenu anatledu kani main ga ee pujarulu archakulu enti
Asalu ante feel avtaru kani asalu mimmalu chustunte gents la untara hizra la untaru anduke amailaki nachatledu anukunta . Vallu matram papam emi bharistaru ee mohalni
You referred Rukmini Devi. Now recall, what happened with Amrutha and Pranay. Pranay was killed on the instructions of Maruthi Rao. Even in the case of Rukmini, her brother Rukmi came and attacked the Lord Krishna. But, he is Lord of Lords and everything. So, he successfully nullified Rukmi. But Pranay is not Lord though his name carries Perumalla. He became victim. So, what is the take from here? These are practical aspects.
Yatha raja tatha praja..
If PM leaves wife....Citizens also dont care wife and woman..
Thanks to modiji and yogi ji Without wife and children ruling ....
In sastras king without wife and children is not eligible to rule😢
Kani hinduvulu piriki vallu ayyaru..
అసలు ఇప్పుడు ఉన్న యాంకర్లుకు ఏమి తెలియదు
Goppavaari samakshamlo unde aanandame veru, vaari presence lo unde vibes chaala benevolent ga untaayi..aameni adi aaswaadaninchanivvandi..not that she/anyone needs your permission..
Guruvugariki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻and Anjali garu pujarule kadandi abbayilu enta buddimantulaina , manchi position lo unna marriage avvadu, elago adjust ayyi chesaka cabbayila position 🥲
😮కేవలం ఆడ పిల్లలే తప్పు కాదు వాళ్ల పేరెంట్స్, సమాజం తప్పు కూడా ఉంది.
మన ఇంట్లో అమ్మాయి అయితే అబ్బాయి వెల్ సెట్టిల్ అయి ఉండాలి
అదే మన ఇంట్లో అబ్బాయి అయితే వెల్ సెట్టైల్ కాకున్నా వాడికి అమ్మాయి ఇవ్వాలి లేకపోతే అమ్మాయి ఇస్తలేరు అని నిందించాలి.
మరి మీరు కూడా సెట్టిల్ కానీ అబ్బాయి కి ఇస్తారా? ఇలా రెండు నాల్కల ధోరణితో ఉన్న వాళ్ల పెళ్ళిలకు వెళుతున్న లేదా వాళ్ళతో సంబంధం పెట్టుకున్న వాళ్ళందరిది తప్పు కాదా??
End of the day men always loose. Girls simply select boy based on salary, property, height, professional status, own house.
I live in Toronto, Canada 🇨🇦 and I taught all the values and did puja en like thestion tee questioned me whydiid rmovie but my daughter questioned me me that why did you daught my daughter Sri Ramarajayam movie and I thought my children my children and so had sdaughram Rama send sits to forest when she was pregnant that’s the question please ask Ranganathan sir this wie
Badhyata ante bhyam valla pelli chesukotala
Nenu..paata.kaal am..padhatilo...vunnaanumaavaalhaki...maaviidhiloyariki..nachanu...,musalamma..amtaaru......baapanamma...amtaaru
Guruvu garu barya bharth ardhanarivara thathvam antaruga edi chala ananyam nennu chesina punyam naa bharthaku kuda ravali khada nennu eami chesina maa husband kosam khada swami😢 plz naaku reply cheyandi😢
Rukmini deviki chellindi mamulu ammayilaki love letter chellinda?
Frankly speaking rather than india USA is very good for priests
Basic sense of an Anchor to check her body language while talking to such holy person, he is not JD
ఈమె ఇతనితో ఇంటర్వ్యూ లో చీర కట్టింది. సినిమా వారితో ఇంటర్వ్యూ లో స్లీవ్ లెస్ లూ ధరించింది. ఈ మీడియా, anchors , filmy stars లకు fashion ముఖ్యం !! సాంప్రదాయం, తాళిబొట్టు, నుదుట కుంకుమ, ....ఏవీ!?
Adi aame istam meeku yenduku
వెనుక గొఱ్ఱె పోతు ఉందేంటి?
Daari thappi vachindi
You are not fit interview madam . I resepected to you. But don't laugh infornt of swamiji and he was say hindusim. He won't say any jokes
Control your laughing please
ఏమైన అలాంటి ఆచారాలు ఎవరు పాటిస్తారు .బాగా టైం వేస్ట్ అవుతుంది లేడీస్ కి
Evada enduku navtado teyaldu 😂
Akbar time lo Prema puttatam enti maastaaru, ala ani meeru anukuntunnaru tappite evaru anukola.
Modernity is nothing but wokeism
ఏ అబ్బాయి కూడా Harley Davidson కేవలం ఒక అమ్మాయితో ఎంజాయ్ చేయడానికి కొనడు
Listen carefully before u comment
@@sooryaraj6685 I listened carefully and then commented