ఇంద మాదిరి ఒరు లవ్ స్టోరీ || Karunakar Sugguna, Srilakshmi Testimony Trolls || Part-1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 1.9K

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  หลายเดือนก่อน +285

    ఇంద మాదిరి ఒరు లవ్ స్టోరీ || Karunakar Sugguna, Srilakshmi Testimony Trolls || Part-1
    సుజాత ప్రవక్తి అక్క ఇంద మాదిరి ఒరు లవ్ స్టోరీ
    అక్కే కరెస్టూ పాస్టర్లు అందరు వేస్టూ
    Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma.
    In this noble cause need your valuable support.

    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp: 8886669423 or 7288809222

    • @Picherisumalatha
      @Picherisumalatha หลายเดือนก่อน +6

      కరుణాకర్ తమ్ముడు శ్రీ లక్ష్మీ వదిన బాగున్నారా మీ కుటుంబ సభ్యులు అందరూ బాగున్నారా జయ జయ పసుపులేటి. లావణ్య పాపరాజు 🌹🌹

    • @KrishnaReddy-x1n
      @KrishnaReddy-x1n หลายเดือนก่อน +1

      Hi anna I have one Doubt
      According to Bible Earth create is around 6000 years old
      Let's search in google
      (what is the age of earth)
      Answer = 4.543 billion years
      So
      Bible is fake anna

    • @drveerunirmal9094
      @drveerunirmal9094 หลายเดือนก่อน +6

      12:05 ఎందుకంటే అక్కడ ఉన్నదీ పెద్ద డాక్టర్ గారు 😂😂😂. జై శ్రీ రామ్ కరుణాకర్ అన్న, శ్రీ లక్ష్మి గారు 🙏🏻🙏🏻

    • @RayalaseemaSimpleLifeStyle
      @RayalaseemaSimpleLifeStyle หลายเดือนก่อน +5

      Actually, we should appreciate Shivashakthi for bringing this awareness. Mi vala chala mandi Christianity vadilesi vasthunaru. ex Christians kuda bayata vachi chala interviews and awareness isthunaru. Inka chala mandi mana Hindus ah peechu mayalopadi bayata ralekpothunaru. Valani kuda bayata tiskoni ravali ani wish chesthuna. Jai Sri Ram 🙏

    • @Datta003
      @Datta003 หลายเดือนก่อน +6

      Naku telidu anna maa Bhadrachalam lo leda degarlo ilanti gorathi goramga unde Christianity ne namme valu unnaru ani...Akada Ramudu undaga vilaki ee prethathma endko chi...So sad Bhadrachalam 😔 lo Christianity inthaga undha...

  • @నిర్మల్.శోభన్
    @నిర్మల్.శోభన్ หลายเดือนก่อน +632

    యేసుకు 3 మేకులు ❤❤❤ శివ శక్తికి కోటి లైకులు వేయండి ❤❤❤❤

    • @cricketadda7512
      @cricketadda7512 หลายเดือนก่อน +8

      Wah❤❤

    • @SK32404
      @SK32404 หลายเดือนก่อน +3

      Krishnudi leg ki banam …akadi akadne saavu 😂

    • @abhiramkreddy-f3v
      @abhiramkreddy-f3v หลายเดือนก่อน +1

      ​@@SK32404areyi Babu coment ardamayyela peyttu

    • @jyothi.kkrishnajyothichann698
      @jyothi.kkrishnajyothichann698 หลายเดือนก่อน +20

      Okka baname
      Yesu ki mudu mekulu,battalu chincharuga😅

    • @జీసస్-భద
      @జీసస్-భద หลายเดือนก่อน +1

      ​@@SK32404ఒరేయ్ లచ్చ 3 మేకులు తీయి పోయి. నీకు నిత్య నరకమే.

  • @MalliKarjuna-v8v
    @MalliKarjuna-v8v หลายเดือนก่อน +107

    హిందూ ధర్మాన్ని కాపాడుతున్న కరుణాకర్ గారికి ధన్యవాదాలు

  • @rachagorlaramanjaneyulu8272
    @rachagorlaramanjaneyulu8272 หลายเดือนก่อน +550

    అన్న నేను జబర్దస్త్ చూడటం ఎప్పుడు మానేసా అంతకుమొచ్చి వున్నది

    • @TulasiKrishnaBepala
      @TulasiKrishnaBepala หลายเดือนก่อน +28

      నేను అదే పరిస్థితి.. జబర్దస్త్ కామెడీ ఎంటర్ టైనర్ మానేసి మీ వీడియోలో చూస్తున్నాను

    • @nalabalakumar5380
      @nalabalakumar5380 หลายเดือนก่อน +14

      Anna cheppe samethalu baaguntai bhayya

    • @RayuduGopi-qq5en
      @RayuduGopi-qq5en หลายเดือนก่อน +13

      😂😂nenu కూడా same జాబర్దస్డ్ chudatledu😂😊

    • @mohansoma7752
      @mohansoma7752 หลายเดือนก่อน +13

      ఔను నిజం నిప్పు అంటించారు
      కరుణాకర్ గారు ఇచ్చే పంచులకు ఏసు కి ఉచ్చ పడుద్ది మేకులు కి సిలుము ఉదుద్ది 😂😂

    • @feelgoodsongs6237
      @feelgoodsongs6237 หลายเดือนก่อน +6

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅

  • @adidivi
    @adidivi หลายเดือนก่อน +54

    కరుణాకర్! చాలారోజులైంది! తరచూ ఇలాంటి వీడియోలను చేయండి సోదరా ❤

  • @snt__thiru__
    @snt__thiru__ หลายเดือนก่อน +174

    అన్నా మధ్య మధ్యలో మీ సామెతలు వింటుంటే చాలా నవ్వు వస్తుంది టెస్ట్ మనీ ట్రోల్స్ కంటిన్యూ చేయండి అన్నా

  • @nvprasad4088
    @nvprasad4088 หลายเดือนก่อน +40

    సిలువ పైకి వెళ్లిందా అనే...డైలాగ్ కి నాకు చాలా నవ్వు వచ్చింది అక్క 🤣🤣🤣కరెక్ట్ పాయింట్ పట్టుకున్నావ్ అక్క 👏🏻👏🏻👏🏻

  • @balakishangajula1976
    @balakishangajula1976 หลายเดือนก่อน +270

    బ్రో నాకు ఒక డౌట్
    వీళ్ళు మైండ్ దొబ్బేసినంక మతం మారుతారా
    లేక మతం మారినాక మైండ్ దొబ్బుతుందా?

    • @VijayKumar-eq7mm
      @VijayKumar-eq7mm หลายเดือนก่อน +12

      🤣😂🤣😂

    • @himajap8358
      @himajap8358 หลายเดือนก่อน +21

      Aa doubt naaku kuda undhi sir😂😂😂

    • @Krishnaveni0802
      @Krishnaveni0802 หลายเดือนก่อน

      Actually dabbulu kavali anukunnapudu marutharu anukunta😂😂Mentally disorder kuda vundochu valla pichi enko 10 members ki yekkinchaliga mari😅

    • @Datta003
      @Datta003 หลายเดือนก่อน

      ​@@himajap8358😂😂😂😂😂

    • @kameswararaopemmaraju7773
      @kameswararaopemmaraju7773 หลายเดือนก่อน +21

      రెండు రకాలుగా ఉంటారు😂

  • @ఈశ్వరునివైభవం
    @ఈశ్వరునివైభవం หลายเดือนก่อน +75

    నది నాలుగు ఆమడలు ఉంటే చీర విప్పి చేత్తో పట్టుకుందంట హైలెట్ భయ్యా 😂😂😂😂😂❤❤❤❤❤ super bro కరుణాకర్

  • @venugopal_VN
    @venugopal_VN หลายเดือนก่อน +209

    మంగళవారం.. మంగళం మోగించారు😂
    ఇది ద లవ్ స్టోరీ వేరే లెవెల్😂😂
    మహిమ లేని దేవుడికి మహిమ కలుగును గాక 😂😂ఆమ్లెట్🍳🍳🍳

  • @SriramSiripurapu
    @SriramSiripurapu 5 วันที่ผ่านมา +2

    అన్నా నవ్వలేక చస్తున్నాం. మతోన్మాదం మీద మీ స్టైల్లో పోరాటం అద్భుతం 🙏🙏🚩🚩🚩🚩🇮🇳

  • @muruganm6061
    @muruganm6061 หลายเดือนก่อน +314

    చాలా రోజుల తర్వాత ఒక మంచి బూస్ట్ లాంటి వీడియో టెస్టమైన ట్రోల్స్ లేదని బాధపడేవాళ్ళం మనస్ఫూర్తిగా ఉంది

  • @skaLife
    @skaLife หลายเดือนก่อน +22

    మీ ఇద్దరి కాంబినేషన్ highlight గా వుంటుంది, first 3 మినిట్స్ ఎడిట్ కట్ చాలా బావుంది

  • @PSNarayanaind
    @PSNarayanaind หลายเดือนก่อน +106

    శివశక్తి యూట్యూబ్ ఛానల్ క్రిస్టియన్ మతo అనే రోగానికి వ్యాక్సినేషన్,
    అబ్బబ్బ సూపర్ కామెడీ అన్న
    వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఎంత కామెడీగా ఉన్నాయంటే, జబర్దస్త్ షో ని మించిపోయింది, దానికి మీ కౌంటర్స్, ప్రక్కన ఉన్న శ్రీ లక్ష్మీ గారు సపోర్ట్, వెరసి ఈ షో సూపర్ హిట్ అయింది.
    జైహింద్ జైశ్రీరామ్

  • @tulasisunku731
    @tulasisunku731 หลายเดือนก่อน +25

    కరుణాకరన్ గారు మీ ఓపికకి, సహనానికి హ్యాట్సాఫ్ 🙏ఈ గొర్రె మతం వాళ్ళందరు ఒక రకమైన మానసిక ఉన్మాదం తో ఊగిపోతారు. ఇలాంటి వారి సాక్షాలు వింటుంటే కళ్ళు, తల తిరుగుతున్నాయి. ఇవన్నీ ఓపికగా వింటూ వాటికి సరైన కౌంటర్ ఇస్తూ, చూసే వారికి ఇబ్బంది లేకుండా కామెడీ గా చెబుతూ ఇలాంటి వారి బారినపడకుండా హిందువులను కాపాడటానికి మీరు చేస్తున్న ధర్మ పోరాటం చాలా చాలా అభినందనీయము 🙏ఇటువంటి దారుణాలు చూసైనా హిందువులు బుద్ధి తెచ్చుకుని మారాలి ఇటువంటి పాషాండ మతాలు ఈ దేశానికి చాలా చాలా ప్రమాదకరం. అలాంటి ప్రమాదాల బారిన పడకుండా కరుణాకరన్ గారు చేస్తున్న కృషికి ఆ భగవంతుడు ఆశీస్సులు తోడుగా ఉంటాయి ఎల్లప్పుడూ. జై శ్రీరామ్ 🙏🚩🚩🚩

  • @nagarjuna.tirumani2859
    @nagarjuna.tirumani2859 หลายเดือนก่อน +91

    జై శ్రీరామ్
    జై శివశక్తి
    జై కరుణాకర్ అన్నా

  • @josyulabros2711
    @josyulabros2711 หลายเดือนก่อน +40

    భయ్యా నువ్వు చెప్పే సామెతలు ఈ కథ మొత్తానికి హైలెట్ టెక్స్ట్ మేని ట్రోల్స్ లో ఇది బ్లాక్ బాస్టర్❤❤❤❤❤❤

  • @venugopal_VN
    @venugopal_VN หลายเดือนก่อน +553

    ఆమెన్ అంటే ......ఏసు ఏ మెన్ వల్ల పుట్టాడో తెలియదు కాబట్టి..... "ఆ.....మెన్" అంటారు😂😂😂😂
    ......రాదా మనోహర్ దాస్🚩🚩

  • @Yashaswini-92
    @Yashaswini-92 29 วันที่ผ่านมา +17

    Thanks
    Karunakar annaya ma nana garu nenu me videos oka 5 yrs ga chusthunam ipadi varku okasari kuda eh video miss cheyaledhu.
    Always ur supporter annaya.
    Always sanatani 🙏

  • @ramakrishnateki7366
    @ramakrishnateki7366 หลายเดือนก่อน +156

    మన శివశక్తి వీడియోలో మాకు ఎంతగానో నచ్చే ఇష్టపడే ఈ వీడియోస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను
    జైశ్రీరామ్ జై జైశ్రీరామ్..!

  • @ManjuNatha-j2d
    @ManjuNatha-j2d หลายเดือนก่อน +9

    టెస్టుమణిట్రోల్స్ కోసం ఎదురు చూశాం
    జైశ్రీరాం 🚩🚩🚩
    జైసనాతనమే సత్యం ❤
    సనాతనమే నిత్యం 🚩
    ఓంనమఃశివాయ🚩

  • @bssprasad3831
    @bssprasad3831 หลายเดือนก่อน +76

    ఈ ప్రవక్తి, స్ర్కీజోఫినియా అనే అతి తీవ్రమయిన మానసిక వ్యాధి తుది దశలో చాలా బాధపడుతోంది. ఆమె అనుయాయులు వెంటనే ఒక మానసిక వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. లేకపోతే తనలో తాను మాట్లాడుకుంటూ పిచ్చి చూపులు , వెర్రి చూపులు చూస్తూ వీధులలో తిరగవచ్చు. 😭😭😭😭

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 28 วันที่ผ่านมา

      ఈ పిచ్చి వాళ్ళకి వైద్యం ఇప్పించే వాళ్లు ఎవరు ఉండ రా?

  • @k.n.reddy736
    @k.n.reddy736 หลายเดือนก่อน +16

    కరుణాకర్ సుగుణ గారు మీ సామెతలకు అవతల వాళ్లకు రాడ్ దిగిపోతుంది.. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్..🚩🚩🚩🙏🙏🙏🕉️🕉️🕉️

  • @Devotionaldairies
    @Devotionaldairies หลายเดือนก่อน +158

    రిబ్కా అక్క నీ తలతన్నె సాక్షం.....

    • @shsekhar28
      @shsekhar28 หลายเดือนก่อน +16

      Ribka akka ultimate asalu😅😅😅😅

    • @todayhistory1
      @todayhistory1 หลายเดือนก่อน +14

      ​@@shsekhar28రిబ్కా అక్క అభిమాన సంగం..

    • @jim02091974
      @jim02091974 หลายเดือนก่อน +8

      నేనొప్పుకోను...
      ప్రసన్న బోల్ట్ సాక్ష్యమే సూపర్....

    • @rvnmalleswararao7161
      @rvnmalleswararao7161 หลายเดือนก่อน +5

      రిబ్కా అక్కకి పోటీనా అసాధ్యం అది

    • @gudaveenarani1745
      @gudaveenarani1745 29 วันที่ผ่านมา +4

      Ribkaa నే సూపర్.😂😂

  • @crazykaka1485
    @crazykaka1485 หลายเดือนก่อน +20

    శ్రీ లక్ష్మి గారు మీరు చాల గ్రేట్. మీరు ఇంత ధైర్యం గా మన హిందూత్వం కోసం మీరూ చేస్తున్న పోరాటం యేనలేనిది 🚩

  • @srinivasaraovavalapurapu823
    @srinivasaraovavalapurapu823 หลายเดือนก่อน +91

    ఆ నల్లటి భయంకరమైన ఆకారం వాళ్ళ పాస్టర్ అయ్యుంటాడు ఈ సంఘటన గుడారాల పండగలో నైట్ జరిగి ఉంటుంది

    • @raidredemption3327
      @raidredemption3327 หลายเดือนก่อน +5

      🤣🤣

    • @nuthakkivenugopalrao6318
      @nuthakkivenugopalrao6318 หลายเดือนก่อน +5

      😂😂😂😂😂😂😂😂😂

    • @hymavatig2618
      @hymavatig2618 หลายเดือนก่อน +6

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @raosrinivasa.k9010
      @raosrinivasa.k9010 29 วันที่ผ่านมา +4

      😂😂😂😂😂😂😂

    • @Bebi-jc5hp
      @Bebi-jc5hp 28 วันที่ผ่านมา +4

      😂😂😂😂

  • @sreenivsv1130
    @sreenivsv1130 หลายเดือนก่อน +19

    కలలో కనిపించి సాక్ష్యము చెపించుకుంటు నాడు అంటే మహిమ లేని దేవుడు కు మహిమ కలుగు గాక

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 หลายเดือนก่อน +159

    School ku వెళ్తే చర్చ కు రమ్మని పీక్కు తినే టీచర్ ను సస్పెండ్ చెయ్యాలి

    • @padmajamuthaiah6788
      @padmajamuthaiah6788 26 วันที่ผ่านมา +4

      Yes, e vishayam gurinchi be alert, parents!

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 หลายเดือนก่อน +14

    కరుణాకర్ గారూ నమస్తే........... లక్ష్మి గారు నమస్తే 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @avasaralavenkataramanakumar78
    @avasaralavenkataramanakumar78 หลายเดือนก่อน +75

    అన్నా నీ సామెతలకి ❤❤❤❤ 😂😂😂

  • @AmanPandey-lq7if
    @AmanPandey-lq7if 29 วันที่ผ่านมา +9

    Hey sir I don't know your language but I know you are doing very good works to protect sanatan dharm and expose Christianity. Keep doing bro full support from me. In future I will learn Telugu and will come to meet you. Jai shree Ram ♈♈♈ keep it up ❤❤❤❤

  • @srinivasaraop.202
    @srinivasaraop.202 หลายเดือนก่อน +57

    ఇందమాదిరి కామెడీ మాకు జబర్దస్త్ లో కూడా దొరకడం లేదు....

  • @Banubanu143Babu
    @Banubanu143Babu วันที่ผ่านมา +1

    అన్నా మీ సామెతలు వినలేక వినలేక నవ్వలేక చస్తున్నాం అన్న

  • @varmacpt9263
    @varmacpt9263 หลายเดือนก่อน +79

    మంచి సామితలు విని ఊరుకోవాలి ఏమిటి అని అడగకూడదు 👍

  • @MaheshBoiny-sz4xy
    @MaheshBoiny-sz4xy หลายเดือนก่อน +9

    జై శ్రీరామ్ జై శివశక్తి

  • @sdurgaprasad7638
    @sdurgaprasad7638 หลายเดือนก่อน +106

    మంచి బూస్ట్ లా ఉంది శివశక్తికి కోటి లైకులుఇందు సనాతన ధర్మానికి శతకోటి లైకులుపాస్టర్లకే మూడు మేకులు

  • @kondarajendragoud5997
    @kondarajendragoud5997 หลายเดือนก่อน +7

    అన్న ఛాలా నవ్వము Thank you so much😂😂😂

  • @janakidevi1526
    @janakidevi1526 หลายเดือนก่อน +57

    జై భారత్🇮🇳,జై శ్రీరామ్🙏
    చాన రోజుల తరువాత testimony troll.
    బాగా ‌miss అయాము.

  • @HiFlyhigh
    @HiFlyhigh หลายเดือนก่อน +3

    Thanks!

  • @vijaylakshmi2468
    @vijaylakshmi2468 วันที่ผ่านมา +1

    డ్రగ్ అడ్డిక్స్ కంటే డేంజరస్ వీళ్ళు,కనీసం డిఅడిక్షన్ చేయొచ్చు మత పిచోళ్ళని ఏమిచేయలేము.కానీ మీ అవేర్నెస్ ప్రోగ్రాం చాలా బావుంది.కీప్ గోయింగ్ సర్.

  • @mallikarjunandhra6805
    @mallikarjunandhra6805 หลายเดือนก่อน +175

    క్రైస్తవులు మనోవ్యాధితో భాధపడుతున్నారు

    • @nalabalakumar5380
      @nalabalakumar5380 หลายเดือนก่อน +6

      No dout real

    • @MokshithChandragiri
      @MokshithChandragiri หลายเดือนก่อน

      దొంగ మతం

    • @Jeevithesh2022
      @Jeevithesh2022 หลายเดือนก่อน +1

      Nenu Dasara navaratrulu chesetappudu... Morning antha poojalo undesariki night mottam kalalo ammavare vachhevaru....
      Naku kuda darshanam ayinatte kadha... Mari nenu hindhus lo pastor ni avvataniki saripothanu kadha😅

    • @essel139
      @essel139 หลายเดือนก่อน +5

      ​@@Jeevithesh2022Hinduvullo pastors vundarugaa..

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod หลายเดือนก่อน +5

    Jai Sri ram జైశ్రీరామ్ జై భారత్ జై శివశక్తి జై కరుణాకర్ అన్న🙏🏻🙏🏻🚩🚩🇮🇳🇮🇳

  • @KingBasavaraju
    @KingBasavaraju หลายเดือนก่อน +50

    కామెడీ టైమింగ్ సూపర్ అన్నా

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 29 วันที่ผ่านมา +14

    Super... కామెడీ అండి, పార్ట్ 2కోసం ఎదురు చూస్తాం sir..., త్వరగా పెట్టండి 😂😂😂😂

  • @gayatribhavani600
    @gayatribhavani600 หลายเดือนก่อน +26

    చూసిన వాళ్ళు అందరూ లైక్ చెయ్యండి...కరుణాకర్ గారు..నవ్వినవ్వి మేము ఏమైనా అయితే..చాలా బాధ్యతలు ఉన్నాయి😂😂😂

  • @rvrreddy2263
    @rvrreddy2263 หลายเดือนก่อน +1

    అమ్మ మీకు కోటి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @FarmCmR
    @FarmCmR หลายเดือนก่อน +54

    లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చాలా మందికి చేరుతుంది ఈ వీడియో.....జై శ్రీ రామ్ 🕉️🕉️🕉️

  • @jim02091974
    @jim02091974 หลายเดือนก่อน +2

    ఈమధ్య టెస్టిమొనీ ట్రోల్స్ రాలేదేమని చాలా ఎదురు చూస్తున్నా.....
    కొంచెం ఫ్రీక్వెంట్ గా చేయాలని వినతి....

  • @chandramouliguduru467
    @chandramouliguduru467 หลายเดือนก่อน +55

    మేడం గారు మరియు కరుణాకర్ గారు మీకు ధన్యవాదాలు. హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మీకు పాదాభి వందనాలు. మీలాంటి వారు సమాజములో గొర్రెలకు అవగాహన కలిగించాలి. 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @KarnamRani
    @KarnamRani หลายเดือนก่อน +44

    మేము చేసిన ఉపవాసం నీరసం మొత్తం మీ బూస్ట్ తో ఎక్కడికో వెళ్లిపోయింది 🤣🤣🤣

  • @SRHINDU
    @SRHINDU หลายเดือนก่อน +14

    ఎవరి పేరు చెబితే గొర్రెల గుండెల్లో రైళ్లు పరిగెడతాయో,
    ఎవరి పేరు చెబితే పాస్టర్లు పాసు పోసుకుంటారో,
    ఎవరి పేరు చెబితే ఈరోజు డిబేట్లో దరువు పడుతుంది అని అనుకుంటారో,
    ఎవరి పేరు చెబితే దొంగ కల్పిత దేవుడు దుకాణం మూసుకుంటాడు,
    వాళ్లే మన కరుణాకర్ సుగుణ మరియు శ్రీ లక్ష్మీ గారు.
    జైశ్రీరామ్ 🚩

  • @Beast-Editz-xp8bb
    @Beast-Editz-xp8bb หลายเดือนก่อน +81

    Testimony trolls kosam nenu chala wait chesanu anna 🎉🎉🎉
    Jai sri ram ❤❤❤

  • @PeediMandala
    @PeediMandala หลายเดือนก่อน +7

    భలే కామెడీ గా ఉంది....❤❤❤❤❤

  • @sharmismroy
    @sharmismroy หลายเดือนก่อน +67

    ప్రవక్తి, ప్రేమైక కలయిక లాంటి వింత పదాలన్నీ ఈ క్రైస్తవుల దగ్గరే ఉంటాయి. 😂

    • @bharathvasi3406
      @bharathvasi3406 หลายเดือนก่อน +3

      ఆత్మలు శ్రమలు సాతాను దురాత్మ దేవుని నామం కి మహిమ కూడా😂

    • @raghuramgunnam465
      @raghuramgunnam465 29 วันที่ผ่านมา

      Mokarilluta, Dahinchu Agni, yavvanasthula kudika lanti animutyalu enno ​@@bharathvasi3406

    • @sharmismroy
      @sharmismroy 24 วันที่ผ่านมา

      ​@@bharathvasi3406 😂😂 వీళ్ళ భాష వింటేనే భయమేస్తుంది.

  • @sramanaidu1646
    @sramanaidu1646 29 วันที่ผ่านมา +4

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు

  • @swarnasundari8117
    @swarnasundari8117 หลายเดือนก่อน +79

    శ్రీలక్ష్మి గారి ఆహభావాలు చాలా బావుంటాయి కరుణాకర్ గారి సామేతలు చాలా బావుంటాయి మీ ఇద్దరి వల్ల సనాతనధర్మం నిలబడాలని ఆశిస్తున్నాను

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 หลายเดือนก่อน +3

    JAI SRI RAM HARE KRISHNA BHARATH MATHA KI JAI 🙏🏻🔱🚩🕉️🪷🔱🚩💐🕉️🪷🙏🏻🔱🚩💐🕉️🪷🙏🏻

  • @amaleswararaobolla7245
    @amaleswararaobolla7245 หลายเดือนก่อน +41

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
    జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @nvprasad4088
    @nvprasad4088 หลายเดือนก่อน +6

    పరిశుద్ధ ఆత్మ ఆమె పై వాలినపుడు నాకు సిగ్గేసింది అన్నయ్య 🤣🤣🤣ఒక్క సారి మేరీ. మీద వాలినపుడు యేసు పుట్టాడు ఇపుడు ఎవరు పుడతారో 🤔 నావల్ల కావటం లేదు నవ్వలేక పోయేలా ఉన్న కాసేపు అపి నవ్వి మళ్ళీ చూస్తా 🤦🏻‍♂️

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 28 วันที่ผ่านมา

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅!

    • @srinivas9507
      @srinivas9507 27 วันที่ผ่านมา

      Nenu navvaleka sacchipothe neede responsibility Anna 😂😂😂😂

  • @VeerababuK-q9n
    @VeerababuK-q9n หลายเดือนก่อน +64

    అన్నా...
    మా ఆంధ్రా B J P హీరో పవన్ అన్న
    సినిమా కోసం ఎంత ఎదురు చూస్తా మో.. అంత గా ఎదురు చూస్తున్నాం
    ఈటెస్ట్ మినిట్ ట్రోల్‌ కోసం
    నెలకి కనీసం ఒక్క టై నా ఇలాంటి
    టెస్ట్ మినిట్ ట్రోల్ ..రిలీజ్. చెయ్యన్న
    జై శ్రీ రామ్ 'జై భారత్
    జయ హా.. హిందూ

    • @srinivas9507
      @srinivas9507 27 วันที่ผ่านมา

      Exactly 😂😂😂😂

  • @chethankumar8738
    @chethankumar8738 29 วันที่ผ่านมา +4

    So much days tharuvatha choosthunna, thanks for starting again

  • @ex-pastor
    @ex-pastor หลายเดือนก่อน +89

    ప్లాస్టర్లకు మించిన అదృష్టవంతులు ఈ ప్రపంచం లో ఎవరు లేరు. తిన్నది అరిగే దాకా దొర్లడం... అరిగాక తినడం అ పొద్దున్న ఒక సాయంత్రం ఒక మహిమ లేని దేవునికి మహిమ కలుగును గాక అమెన్ ముఖ్యంగా పాపిష్టి దేవునికి.

    • @aksharatamoghnasrinivasula8188
      @aksharatamoghnasrinivasula8188 หลายเดือนก่อน +2

      😂😂😂

    • @జనవాక్కు
      @జనవాక్కు 29 วันที่ผ่านมา +1

      వీడికి కుష్టు గ్యారెంటి☺☺☺

    • @VenuSimple
      @VenuSimple 29 วันที่ผ่านมา +1

      😀😀😀😂😂

    • @Varma.b
      @Varma.b 28 วันที่ผ่านมา

      @@జనవాక్కు
      నీకు ఎయిడ్స్ గ్యారంటీ.

    • @ChinthalaSatyam-jn4bn
      @ChinthalaSatyam-jn4bn 28 วันที่ผ่านมา +1

      😂😂😂😂

  • @venkatanaveensunkara3047
    @venkatanaveensunkara3047 หลายเดือนก่อน +3

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🕉️🛐🚩🚩 గురువు గారు 🙏

  • @AnjaneyaSastry-r4c
    @AnjaneyaSastry-r4c 23 วันที่ผ่านมา +1

    Thanks

  • @bharathkumar3110
    @bharathkumar3110 หลายเดือนก่อน +28

    పాపం లక్ష్మీ గారు... ఈరోజు అంతా అడల్ట్ సామెతలు వినాల్సి వచ్చినట్టు ఉంది😂😂😂😂

  • @BhargavMudumbai
    @BhargavMudumbai 23 วันที่ผ่านมา +1

    కరుణాకర్ అన్న నా చావుకు మీరే కారణం నవ్వి నవ్వి చస్తే ఎలా అన్న😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅

  • @srhts_456
    @srhts_456 หลายเดือนก่อน +61

    అన్న మీరు శ్రీ లక్ష్మీ గారు బెస్ట్ కాంబినేషన్ టెస్ట్మోని ట్రోల్స్ చేయడానికి జై శ్రీరామ్

  • @rajurajkorrapidutha3596
    @rajurajkorrapidutha3596 28 วันที่ผ่านมา +5

    జై శివశక్తీ జై కరుణాకర్ సుగ్గున ...జై బైబిల్ రత్న

  • @sarmaammu8818
    @sarmaammu8818 หลายเดือนก่อน +3

    Ilanti sakshyam name variki koti dandaalu....

  • @saisingamsetti-hw2on
    @saisingamsetti-hw2on หลายเดือนก่อน +235

    గొర్రెకు బెత్తెడు తోక ఉంటుంది. ఆ సాక్షాలు చెప్పే వాళ్ళకి ఆ సాక్షాలు వినే వాళ్ళకి కూడా జ్ఞానం ఆ బెత్తెడు ఉంటుంది.

    • @VikramSena-r3v
      @VikramSena-r3v หลายเดือนก่อน +19

      Ooruko bro.. Mari bettedu anta untada.. Cheema medhadu kanna chinnadi valla medhadu..

  • @bharathichokkakula5841
    @bharathichokkakula5841 หลายเดือนก่อน +2

    Om sri mathre namha

  • @RAMANJI99937
    @RAMANJI99937 หลายเดือนก่อน +30

    జై హింద్ జై శ్రీరామ్ జై కరుణాకర్ సుగుణ అన్న కి

  • @KtraderEURUSD
    @KtraderEURUSD 29 วันที่ผ่านมา +6

    Waiting for it annaaaa❤❤❤😂😂😂😂

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 หลายเดือนก่อน +21

    చర్చిల్లో పేదలకు మాత్రమే దయ్యాలు పడతాయి. ధనవంతులు నేలపై పడి దొర్లటాన్ని మీరు ఎప్పటికీ చూడలేరు.----రాబర్ట్ ముగాబే(జింబాబ్వే ప్రసిడెంటు)

  • @crazyfellowvenky8614
    @crazyfellowvenky8614 29 วันที่ผ่านมา +3

    Jai shree krishna 🚩🚩🚩

  • @telugufactsvsrd
    @telugufactsvsrd หลายเดือนก่อน +27

    హాయ్ కరుణాకర్ గారు మీ వీడియోస్ సూపర్ సూపర్ హాయిగా జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ తీసేసి నీ వీడియోలు పెడితే ఇంకా సూపర్ గా ఉంటది అనుకుంటున్నా మీరు మంచి మంచి వీడియోలు చెయ్యాలని కోరుకుంటూ మీకు లక్ష్మి గారికి శ్రీరాముడు కటాక్షం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జైశ్రీరామ్ జైశ్రీరామ్ ఓం నమశివాయ జై హనుమాన్

  • @praveenkumar-we1mr
    @praveenkumar-we1mr หลายเดือนก่อน +1

    థాంక్స్ బ్రో అప్డేట్ చేస్తున్నందుకు❤

  • @sailajarani7765
    @sailajarani7765 หลายเดือนก่อน +18

    యేసు కి మేకు..... శివ శక్తి కి లైక్ కొట్టండి

  • @powerpuneetrajkumarfanschi4462
    @powerpuneetrajkumarfanschi4462 หลายเดือนก่อน +44

    ಜೈ ಶ್ರೀರಾಮ್ 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏

  • @mahimahesh2707
    @mahimahesh2707 หลายเดือนก่อน +30

    చాలా రోజుల తర్వాత ఒక మంచి బూస్ట్ లాంటి వీడియో గొర్రెలకు హార్ట్ ఎటాక్ తెప్పించే వీడియో చేసినందుకు కృతజ్ఞతలు కరుణాకర్ సుగుణ గారు 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩

  • @msuneel1749
    @msuneel1749 28 วันที่ผ่านมา +4

    బ్రో నాకు ఒక డౌట్ వీళ్ళకి పిచ్చి పట్టి మతం మారార లేక మతం మారి పిచ్చి పట్టిందా అర్థం కాలేదు కానీ😂 మీ ఇద్దరి కామెడీ పీక్స్ ఇలాగే కొనసాగితే చాలా మంది కనువిప్పు కలుగుతుంది మీకు ధన్యవాదాలు సుగ్గున మరియు శ్రీ లక్ష్మి గారికీ😅😅😅😊😊😊😂😂😂

  • @venugopalnaik2963
    @venugopalnaik2963 หลายเดือนก่อน +40

    కరుణాకర్ గారు మీ తదుపరి చిత్రానికి మంచి హాస్యం క్రోడీకరించడానికి ఈ సాక్ష్యం బాగుంటుంది.

  • @rakeshreddy2416
    @rakeshreddy2416 28 วันที่ผ่านมา +3

    Me iddari combination superb anna ...😊😊😊

  • @chvenkataswamy9813
    @chvenkataswamy9813 หลายเดือนก่อน +23

    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై సనాతన ధర్మం జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జై నరేంద్ర మోడీ జై శివశక్తి జై కరుణాకర్ అన్న జై శ్రీ లక్ష్మీ గారు జై హిందూ జనశక్తి జై లలిత కుమార్ అన్న జై మోక్ష ధర్మ జై సనాతన సేన జై గోపి అన్న 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️

  • @9rakeshkumar
    @9rakeshkumar หลายเดือนก่อน +1

    Anna nee trolling kosam week motham chustunnam anna 🙏🙏🙏❤️❤️❤️❤️👍👍👍

  • @UshiReddyvolgs-hp9rn
    @UshiReddyvolgs-hp9rn หลายเดือนก่อน +16

    నేను ఏదైనా బాధలో ఉంటే వెంటనే మా శివశక్తి ఛానల్ ఓపెన్ చేసి చూస్తా నాకున్న కష్టం కొంచమైనా మర్చిపోతా సంతోషంగా నవ్వుకుంట జైశ్రీరామ్ విఘ్నేశ్వరాయ నమః 🙏🏻

  • @vsjst8193
    @vsjst8193 หลายเดือนก่อน +1

    கருணாகர் அண்ணா...கடவுளே!!!....நீங்க சூப்பர் அண்ணே. ரொம்ப நல்லா மாட்டி!! தவறுதலாக தமிழகம் சென்றால் தெலுங்கு மக்களுக்கு கஷ்டம்!!
    எசுவை தெலுங்கில் ஏற்கனவே தயாரித்து வருகிறார்!!, இப்போது தமிழில்!!!!! …ஏப்பா முடியலே சாமி!!! . குறைவே இல்லை!

  • @IndiraBalaji-w1m
    @IndiraBalaji-w1m หลายเดือนก่อน +34

    పాపిష్టోల్లకిమాత్రమే,ఇలాజరుగుతుంది.😂😂

  • @vascodagama4713
    @vascodagama4713 หลายเดือนก่อน +2

    భారత్ మాతా కి జై

  • @bmadhusudhanarao4981
    @bmadhusudhanarao4981 หลายเดือนก่อน +9

    Thanks

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 28 วันที่ผ่านมา +2

    Superb karunakar ❤❤

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 หลายเดือนก่อน +25

    సాక్ష్యాలు చక్కగా రాయగలిగే రైటర్ ని పెట్టుకోండర్రా
    వినలేక చచ్చిపోతున్నాను

  • @nariyadav3834
    @nariyadav3834 28 วันที่ผ่านมา +2

    Jai shree Ram 🚩🚩🚩

  • @chanduhindu5183
    @chanduhindu5183 หลายเดือนก่อน +29

    సిలువ వేసినప్పుడు దాంతో పాటే పైకి వెళ్ళాడు అనుకుంటా😅😅😅😅

    • @Datta003
      @Datta003 หลายเดือนก่อน

      Mali Nela meedaki kuda Radu epdu galone untadu 😂😂😂😂

  • @vnrsbhakthi9366
    @vnrsbhakthi9366 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ 💐💐🙏🚩

  • @LakshmannaBestha
    @LakshmannaBestha หลายเดือนก่อน +24

    అన్నా నవ్వి నవ్వి సచ్చిపోతే మీదే బాధ్యత

  • @LASYAANISH
    @LASYAANISH หลายเดือนก่อน +1

    Entha miss ayyamu anna...super come back 🎉🎉good editing skills by the editor 👌 👏

  • @cmanohar2824
    @cmanohar2824 หลายเดือนก่อน +41

    జై శ్రీ రామ్ శ్రీ లక్ష్మీ గారు నవ్వి నవ్వి పరలోకం పోతే ఎవరు భాద్యత

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 28 วันที่ผ่านมา +1

      బాబోయ్! పరలోకం అనకండి! శుభ్రం గా ఏ సూర్య లోకమో స్వర్గ మో ఆను కొండి!

  • @HiFlyhigh
    @HiFlyhigh หลายเดือนก่อน +3

    కరుణాకర్ అన్నా…దైవమే!!!….నీంగ సూపర్ అన్నే. రొంబ నల్లా ఇరుక్కు!! ఉంగ తమిళ్ ప్రమాదమా ఇరుక్కు!!మీరు పొరపాటున తమిళనాడుకి దా పోతే తెలుగు వాళ్ళకి దా రొంబ కష్టం!!
    ఆల్రెడీ ఏసుని తెలుంగులో ఏసుకుంటున్నారు!!, ఇప్పుడు తమిళ్!!!!! …యెప్పా ముడియలే సామి!!! . అస్సలు తగ్గేదే లే!

  • @mallaiahgundegalla3083
    @mallaiahgundegalla3083 หลายเดือนก่อน +13

    జై శ్రీరామ్ అన్న .... నవ్వలేక చచ్చిపోతున్నాను