నాన్న... నాన్న నీ ఇంట్టికి నే దూరమై ఒక్క నిమిషమైనా బ్రతుకలేనయ్యా బ్రతుకలేనయ్యా "4 " నిన్ను విడచి నేను లేనయ్యా " 2 " 1 స్నేహితులే సొంతం అనుకొని లోక సంపదలే శాశ్వతమని " 2 " నీ చేయి విడచితి నీ తోడు మరచితి " 2" కరుణించి దరి చేర్చుమా "2 ' నాన్న....నాన్న 2 నీ ప్రేమను నేనుకాదని నిన్ను దూరం చేసుకొంటిని "2 " అలసిపోతిని కృషించుచుంటిని "2" నీకృపతో బ్రతికించుమా " 2" నాన్న..నాన్న 3 నే రాజ్యం చేరాలని నీ చిత్తము చేయలని "2" నిన్ను చూడాలని నీతో బ్రతుకాలని "2" నాప్రాణం ఆశించుచున్నది "2" నాన్న... నాన్న
Chala bagundi brother nenu chala baga nerchukunnanu
Praise the lord sister
Thanksanna
🎉🎉🎉🎉🎉Super song praise the lord brother me paricharyalu devudu deevinchunu gaka amen ma koraku pray cheyyandi please
🙏🙏🙏🙏 very nice song Golry to God very nice voice very nice music 🎶🎼🎵🎶🎉🎉🎉🎉
Chala bagundhi annayya nice Goad bless you
Tqq brother Praise the lord.
నాన్న... నాన్న నీ ఇంట్టికి నే దూరమై ఒక్క నిమిషమైనా బ్రతుకలేనయ్యా
బ్రతుకలేనయ్యా "4 "
నిన్ను విడచి నేను లేనయ్యా " 2 "
1 స్నేహితులే సొంతం అనుకొని
లోక సంపదలే శాశ్వతమని " 2 "
నీ చేయి విడచితి నీ తోడు మరచితి " 2"
కరుణించి దరి చేర్చుమా "2 ' నాన్న....నాన్న
2 నీ ప్రేమను నేనుకాదని
నిన్ను దూరం చేసుకొంటిని "2 "
అలసిపోతిని కృషించుచుంటిని "2"
నీకృపతో బ్రతికించుమా " 2" నాన్న..నాన్న
3 నే రాజ్యం చేరాలని
నీ చిత్తము చేయలని "2"
నిన్ను చూడాలని నీతో బ్రతుకాలని "2"
నాప్రాణం ఆశించుచున్నది "2"
నాన్న... నాన్న
Prise the lord
Super anna
Supr
సూపర్ అన్నా
God bless you
Good song, good music, glory to God 🙏
Super.
Super. .Br0
Supar Brothar song
Feeling
Thank you so much brother for your feedback
Nice Editing raa..
God Bless You!
Thanks you anna
Devunike mahima kalugunu gaka
Amen
Vandanalu sir track pettandi sir
Ok brother sure.