KURCHUNDHUNU NEE SANNIDHILO| కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం|LATEST TELUGU CHRISTIAN SONGS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2021
  • ‪@josephkondaofficial‬
    #Kalpana#JKChristopher#JosephKonda
    Kurchundhunu Nee Sannidhilo Deva prathidhinam
    Latest Telugu Christian Songs
    New Telugu Christian Songs
    Lyrics - Tune : Joseph Konda.
    Music: JK Christopher.
    Vocals: Kalpana.
    Editing: Anusha.
    కూర్చుందును నీ సన్నిధిలో - దేవా ప్రతి దినం
    ధ్యానింతును నీ వాక్యమును - దేవా ప్రతి క్షణం (2)
    నిరంతరం నీ నామమునే గానము చేసెదను
    ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును||
    ప్రతి విషయం నీకర్పించెదా
    నీ చిత్తముకై నే వేచెదా (2)
    నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2)
    నీ నామమునే హెచ్చించెదా (2)
    నా అతిశయము నీవే - నా ఆశ్రయము నీవే
    నా ఆనందము నీవే - నా ఆధారము నీవే
    యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||
    ప్రతి దినము నీ ముఖ కాంతితో
    నా హృదయ దీపం వెలిగించెదా (2)
    నీ వాక్యానుసారము జీవించెదా (2)
    నీ ఘన కీర్తిని వివరించెదా (2)
    నా దుర్గము నీవే - నా ధ్వజము నీవే
    నా ధైర్యము నీవే - నా దర్శనం నీవే
    యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును
    రచన-స్వరకల్పన: జోసెఫ్ కొండ.
    సంగీతం:జె కె క్రిస్టోఫర్.
    గానం: కల్పన.
    SUPPORT US:
    Google Pay. Phone Pay
    9390821413
    Latest Telugu Christian Songs 2021
    New Telugu Christian Songs 2021
    Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song
    telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2020 / 2020 telugu christian songs / latest new telugu christian song 2020 / 2020 new telugu christian songs 2020 / telugu christian songs 2016 / christian new telugu songs 2020 / famous telugu christian songs 2020-2021 / new latest telugu christian songs 2020 / christian telugu songs 2020 / latest telugu christian song 2020/ christian song 2020 / new telugu christian song adigina vaariki icche devudu/ latest telugu christian song / heart touching telugu christian song 2020/ kurchundhunu nee sannidhilo deva prathidhinam /kalpana telugu christian songs/ all latest telugu christian songs 2020 / telugu christian christmas songs 2020 / 2020 song /telugu jesus worship songs 2020 /telugu worship songs 2020 / christian songs new /new 2020 christian songs / kalpana christian songs/new telugu christian albums 2020 / telugu christian deviotional songs 2020 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2020 / latest telugu christian songs / new telugu christian songs 2020 download / latest telugu christian songs lyrics / Latest Telugu christian songs 2020 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs / Telugu Christian Song Joseph konda songs/Konda Joseph Songs/Joy lips songs/konda joseph jesus songs/joseph konda jesus songs/nuvunte naaku chalu yesaiah/anjana sowmya christian songs/Nuvunte chalu yesaiah/nuvunte nuvunte chalu/kurchundhunu nee sannidhilo deva prathidhinam original/ original kurchundhunu ni sannidhilo deva prathidhinam/kurchundhunu ni sannidhilo/
    telugu christian songs / christian telugu songs / kurchundunu ne sannidhilo deva prathiddhinam/kurchundhunu ni sannidilo deva prathi dinam/kurchundunu ni sannidelo deva prathi dinam/kalpana songs /new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2016 / 2016 new telugu christian songs 2016 / telugu christian songs 2016 / christian new telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / adigina vaariki ecche devudu/jesus neeke naa aradhana/ latest telugu christian song 2016 / telugu christian song 2016 / new telugu christian song / latest telugu christian song / all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 /adigina variki eche devudu / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu christian songs / new telugu christian songs 2016/adigina variki eche devudu / download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017
    Latest Good Friday songs 2017 2018
    Latest Easter songs 2017 2018
    Latest Telugu Christian christmas songs 2018
    Latest New Hindi Christian Songs
    Latest New Tamil Christian Songs
    Jk Christopher Latest songs
    Joseph Konda songs
    Telugu Christian songs New
    Latest New Telugu Christian Song

ความคิดเห็น • 527

  • @venkateswarimavuduri8992
    @venkateswarimavuduri8992 ปีที่แล้ว +113

    నాకు ఇష్టమైన పాట ఎన్ని సార్లు విన్నా ఇంకోసారి వినాలనిపిస్తుంది ❤️🙏

    • @anumalakamala5314
      @anumalakamala5314 11 หลายเดือนก่อน +7

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Amen The Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 and a great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @user-rf1lb9mi5g
      @user-rf1lb9mi5g 9 หลายเดือนก่อน

      Same to you andi naku pranam

    • @user-rf1lb9mi5g
      @user-rf1lb9mi5g 9 หลายเดือนก่อน

      Same song enno chotla enno church lo padanu chala varaku nerpinchanu

    • @David7veronica
      @David7veronica 9 หลายเดือนก่อน

      ​@@anumalakamala5314event e

    • @marasakatlaabhinav5240
      @marasakatlaabhinav5240 8 หลายเดือนก่อน

      ​@@user-rf1lb9mi5g😊😊

  • @KadrakaMurali-y6x
    @KadrakaMurali-y6x 3 วันที่ผ่านมา +2

    I like it this song and your voice because of God grace ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pushparaj8843
    @pushparaj8843 11 หลายเดือนก่อน +25

    నేను ఒక నాస్తికుడు ని కానీ ఈ పాట రోజు వింట❤ i love music and her voice

  • @rathnagurram6716
    @rathnagurram6716 2 ปีที่แล้ว +291

    కూర్చుందును నీ సన్నిధిలో - దేవా ప్రతి దినం
    ధ్యానింతును నీ వాక్యమును - దేవా ప్రతి క్షణం (2)
    నిరంతరం నీ నామమునే గానము చేసెదను
    ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును||
    ప్రతి విషయం నీకర్పించెదా
    నీ చిత్తముకై నే వేచెదా (2)
    నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2)
    నీ నామమునే హెచ్చించెదా (2)
    నా అతిశయము నీవే - నా ఆశ్రయము నీవే
    నా ఆనందము నీవే - నా ఆధారము నీవే
    యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||
    ప్రతి దినము నీ ముఖ కాంతితో
    నా హృదయ దీపం వెలిగించెదా (2)
    నీ వాక్యానుసారము జీవించెదా (2)
    నీ ఘన కీర్తిని వివరించెదా (2)
    నా దుర్గము నీవే - నా ధ్వజము నీవే
    నా ధైర్యము నీవే - నా దర్శనం నీవే
    యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||

  • @ramesh4582
    @ramesh4582 ปีที่แล้ว +79

    కూర్చుందును నీ సన్నిధిలో - దేవా ప్రతి దినం
    ధ్యానింతును నీ వాక్యమును - దేవా ప్రతి క్షణం (2)
    నిరంతరం నీ నామమునే గానము చేసెదను
    ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును||
    ప్రతి విషయం నీకర్పించెదా
    నీ చిత్తముకై నే వేచెదా (2)
    నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2)
    నీ నామమునే హెచ్చించెదా (2)
    నా అతిశయము నీవే - నా ఆశ్రయము నీవే
    నా ఆనందము నీవే - నా ఆధారము నీవే
    యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||
    ప్రతి దినము నీ ముఖ కాంతితో
    నా హృదయ దీపం వెలిగించెదా (2)
    నీ వాక్యానుసారము జీవించెదా (2)
    నీ ఘన కీర్తిని వివరించెదా (2)
    నా దుర్గము నీవే - నా ధ్వజము నీవే
    నా ధైర్యము నీవే - నా దర్శనం నీవే
    యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||

  • @nagalakshmithota4170
    @nagalakshmithota4170 7 หลายเดือนก่อน +19

    కల్పనా గారు మీ వాయిస్ లో స్వీట్ నెస్ వుంది అమ్మా
    మీ పాటలు నాకు చాలా ఇష్టం
    మీ సాక్ష్యాన్ని చూసాను
    గాడ్ బ్లెస్స్ యు 🌹💐

  • @SteevaY-bw2cg
    @SteevaY-bw2cg 4 หลายเดือนก่อน +8

    దేవుణ్ణి వెతికే వారికి ధైర్యాన్ని ఇస్తుంది ఇ పాట

  • @marrisuryarao730
    @marrisuryarao730 7 หลายเดือนก่อน +12

    నాకు చాలా చాలా ఇష్టమైన పాట... I love jesus

  • @appalareddy770
    @appalareddy770 2 ปีที่แล้ว +3

    Naku Akitam chivari kanaluvaraku Na rakasan na sava promise

  • @nagendraguthala2298
    @nagendraguthala2298 11 หลายเดือนก่อน +4

    Amen 🙌 Amen 🙌 Amen 🙌

  • @user-xg5or3ug3b
    @user-xg5or3ug3b 12 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤

  • @suhasiniputti6275
    @suhasiniputti6275 5 หลายเดือนก่อน +4

    ಎಲ್ಲ ಮಹಿಮೆ ಹಾಗೂ ಘನತೆ ನಮ್ಮ ದೇವರಿಗೆ ಮಾತ್ರ ......... ಆಮೆನ್ 🙏🙏🙏🙏ಗುಡ್ ಸಾಂಗ್

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 11 หลายเดือนก่อน +8

    Praise the Lord

  • @mattagopi4703
    @mattagopi4703 ปีที่แล้ว +6

    యేసయ్య మీ ఘనమైన నామానికీ స్తోత్రం తండ్రి అమెన్

  • @thathireddybhagyalakshmi9088
    @thathireddybhagyalakshmi9088 6 หลายเดือนก่อน +3

    Amen

  • @appuappu9140
    @appuappu9140 ปีที่แล้ว +3

    Naki ma ammki istamina pata. Ma churchlo e pata padanu chalamechhukunnaru.

  • @wonderstv1694
    @wonderstv1694 2 ปีที่แล้ว +5

    అన్న 🙏🙏🙏🙏 మీరు చేసే ప్రతి పాట సంగీతం 👌👌👌గా ఉంటుంది. మీరు ఇంకా ఎన్నెన్నో మంచి సంగీత పరిచర్య చేయాలని ప్రభు ❤ప్రేమ, కృపా మీకు ఉండును గాక ఆమేన్. క్రెస్తావా సంగీత సామ్రాట్ JK. క్రిస్టోపర్ అన్న💞💞💞💞🇮🇳దేశంలో మీ సంగీత పరిచర్య విస్తరించు గాక బలంగా 👏👏👏👏. తెలుగు క్రెస్తావా సంగీతం కి మీరు ఒక వరం.

  • @mahadevunimandiram-sp4980
    @mahadevunimandiram-sp4980 2 ปีที่แล้ว +35

    వందనాలు బ్రదర్ గారు🙏అద్బుతమైన పాట🎤🎶🎵. ఈ సంగీత పరిచర్యలో మహా దేవుడైన యేసయ్య మిమ్మును బహుగా వాడుకొనును గాక

  • @karunaprayerhouse
    @karunaprayerhouse 2 ปีที่แล้ว +30

    Borther praise the Lord.
    ప్రతిదినము ధ్యానించుకునె పాట.దేవునికే మహిమ ఘనత చెల్లును గాక !

  • @meshacknalli2318
    @meshacknalli2318 ปีที่แล้ว +4

    Praise the Lord AYYGARU AMMAGARU hallelujah hallelujah hallelujah Jesus Christ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @palletikala7578
    @palletikala7578 2 ปีที่แล้ว +5

    సర్వోన్నతుడా!నీకుస్త్రోత్రం!💐💐💐💐💐💐💐

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt ปีที่แล้ว +5

    Janallo naa lanti vallu pade vallu unnaru maa lanti valla ki chance ivvandi

  • @MorningStar-cg9ec
    @MorningStar-cg9ec ปีที่แล้ว +25

    ప్రతి విశ్వాసి పాటించవలసినవి ఈ పాటలో వున్నాయి Thankyou

  • @kanakadurga7748
    @kanakadurga7748 11 หลายเดือนก่อน +8

    My Name is Ribca eeroju nenu cheyaboye every good thing saphalam avalani prayer cheyagalaru please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sis.karunapaul
    @sis.karunapaul 2 ปีที่แล้ว +8

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @Christtemple151
    @Christtemple151 ปีที่แล้ว +11

    Jesus saves u.... Jesus loves u... Whole team... ఆశీర్వదములు పొందుకొన్నారు దేవుడు నుండి... అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను...

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 11 หลายเดือนก่อน +3

    Prabhu namamulo Devudu biddalandariki Jesus peruta vandanamulu. Amen.

  • @bodasnireekshana5329
    @bodasnireekshana5329 2 ปีที่แล้ว +4

    Yes Lord Amen Amen Amen🙏👏👏👏

  • @Christtemple151
    @Christtemple151 ปีที่แล้ว +4

    Praise the లార్డ్ all అఫ్ u....

  • @pastoryohan683
    @pastoryohan683 11 หลายเดือนก่อน +4

    Glory to Jesus 🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌👍👍👍👍👑👑👑👑

  • @mahankalinagaraju966
    @mahankalinagaraju966 4 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏

  • @KMahi-tx8uo
    @KMahi-tx8uo ปีที่แล้ว +5

    Very nice song
    I like this song,l love my Jesus 🥰 praise the lord ❤❤❤❤❤😊😊

  • @kodavatiashokashokkodavati9563
    @kodavatiashokashokkodavati9563 ปีที่แล้ว +6

    This song touched my heart ❤❤❤❤❤❤❤💜💜💜💜💜💜💜💜💜💜💜Jesus I love you

  • @jedidiahm3670
    @jedidiahm3670 8 หลายเดือนก่อน +5

    PRAISE THE LORD JOSEPH KONDA GARU MEE MESSAGE CHALA BAGANUI NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🧎🙌🤝🫶💅✝️🛐⛪🤲👋👏🙇🙏

  • @appalareddy770
    @appalareddy770 ปีที่แล้ว +1

    Ni Alachina Ni Abiparzyam Na Alachina Na abiparayam my Lo 100%

  • @sundisunilkumarrockybhai6156
    @sundisunilkumarrockybhai6156 ปีที่แล้ว +3

    I like you soooooo this song

  • @varaprasadkovvuri7449
    @varaprasadkovvuri7449 2 ปีที่แล้ว +2

    దేవుని కి స్తోత్రము కలుగును గాక

  • @marysudha2277
    @marysudha2277 18 วันที่ผ่านมา

    This song i like very very much i want to listen more❤🎉🎉🎉🎉

  • @jayakumari2906
    @jayakumari2906 4 หลายเดือนก่อน +2

    Praise the lord

  • @yaminisrinivas5105
    @yaminisrinivas5105 2 ปีที่แล้ว +2

    దేవునికే మహిమ ఘనత చెల్లును గాక !

  • @Christtemple151
    @Christtemple151 ปีที่แล้ว +3

    స్పెసల్ tqs కల్పనా గారు నైస్ సింగింగ్

  • @DilepNikode
    @DilepNikode 3 หลายเดือนก่อน +2

    Anna,pata,supar,anna

  • @mvbhaskar8927
    @mvbhaskar8927 ปีที่แล้ว +1

    AMAN

  • @mekathotiganesh8960
    @mekathotiganesh8960 10 หลายเดือนก่อน +3

    Prathi roju okka jesus song vinandi ayana dasulu aipotharu

  • @marysudha2277
    @marysudha2277 18 วันที่ผ่านมา

    Thanks to song writer and singer🎉🎉🎉🎉🎉🎉🎉

  • @KattaSyamprasad-lb3my
    @KattaSyamprasad-lb3my 24 วันที่ผ่านมา

    Amen praise the lord Anna ❤❤❤❤❤🙏🙏🙏🙏💐💐

  • @srinujanga7035
    @srinujanga7035 4 หลายเดือนก่อน +2

    Praise the lord pastor garu super songs

  • @andanamkrupakar9981
    @andanamkrupakar9981 2 ปีที่แล้ว +5

    అన్నా ఈపాట వింటుంటే అమృతం ఎలా ఉంటుందో తెలియదు కాని ఈపాట వింటుంటే అంతకన్నా మధురంగా మళ్ళీ చెబుతున్న అంతకన్నా మధురంగా ఉంది ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని యేసుక్రీస్తు ను మనసారా వేడుకుంటున్నాను

    • @josephkondaofficial
      @josephkondaofficial  2 ปีที่แล้ว

      బ్రదర్ ...సమస్త మహిమ యేసయ్యకే చెల్లును గాక !

  • @manojkumarmintumunganda104
    @manojkumarmintumunganda104 ปีที่แล้ว +7

    Heart Touching Song lyrics and Good Singing Akka 🛐🎙️🎹🙌🏻

  • @user-yk1rw9jh5i
    @user-yk1rw9jh5i 10 หลายเดือนก่อน +7

    Nice song దేవునికే మహిమ కలుగును గాక

    • @sharonmoodley3266
      @sharonmoodley3266 2 หลายเดือนก่อน

      My dear sister i never get satisfiedlisteningto

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 2 ปีที่แล้ว +10

    Praise the LORD sir 🙏🙏🙏 Praise the LORD sister very nice content Praise and worship song GLORY TO GOD 🙏🙏🙏

  • @hackgamingboysmashi9774
    @hackgamingboysmashi9774 ปีที่แล้ว +2

    Praise the lord amen thank you Jesus hallelujah hallelujah ❤️👍👍👍❤️❤️❤️

  • @sujathabokinala4268
    @sujathabokinala4268 ปีที่แล้ว +3

    Naku ishtamaina pata ❤❤❤❤❤❤❤ thank you prabuva ❤❤❤

  • @zainabalhussaini5496
    @zainabalhussaini5496 ปีที่แล้ว +1

    Devineki mahema kalgunu gaka🤲🏽🤲🏽😳🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 11 หลายเดือนก่อน +2

    🙏 🙏

  • @MybeautifulAndaman
    @MybeautifulAndaman ปีที่แล้ว +10

    This song touched my heart ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ Love you JESUS 💖💖

  • @user-ge8gd2mh8f
    @user-ge8gd2mh8f 11 หลายเดือนก่อน +2

    I love song

  • @m.prabhakarpeter3460
    @m.prabhakarpeter3460 2 ปีที่แล้ว +10

    All Glory to Jesus Christ 🙌🙏

  • @user-bu5in8vh3m
    @user-bu5in8vh3m 16 วันที่ผ่านมา

    సూపర్ సాంగ్ ❤

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 11 หลายเดือนก่อน +3

    God bless you amma.

  • @praveenrazz166
    @praveenrazz166 4 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ 🙏

  • @jestadiravikumar6277
    @jestadiravikumar6277 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @madhulatha3876
    @madhulatha3876 2 หลายเดือนก่อน +1

    Chala baguni pata

  • @beulahkolluri7614
    @beulahkolluri7614 2 ปีที่แล้ว +22

    Praise the lord sir.
    Awesome lyrics.
    No words to express my feelings about this song

  • @priyankakodari3886
    @priyankakodari3886 3 หลายเดือนก่อน +1

    Thank you lord Jesus ❤ wonderful song ❤god bless you all ❤

  • @nagendrapindi8740
    @nagendrapindi8740 2 ปีที่แล้ว +3

    Devudu antamanchi swaram ichhado meeku kalpanagaru 💐

  • @holylandministrieskkd3957
    @holylandministrieskkd3957 28 วันที่ผ่านมา

    Wonderful song

  • @bhavanibhavanip7767
    @bhavanibhavanip7767 หลายเดือนก่อน +1

    నా అతిసాయము నీవే నా ఆనందము నీవే నా అదారము నీవే యేసు యేసు యేసు యేసు 💐✝️💐🙏🙏🙏 మేడం గారు మీరు పడిన పాటా ఎంతో విలువైనదీ 🙏🙏🙏

  • @devavictor
    @devavictor 2 ปีที่แล้ว +10

    Praise the Lord... 🙏

  • @bhanavicyberspace3666
    @bhanavicyberspace3666 ปีที่แล้ว +1

    price the lord

  • @Abhishekrock5566
    @Abhishekrock5566 15 วันที่ผ่านมา

    Super Song

  • @LuckySingupurapu
    @LuckySingupurapu 12 วันที่ผ่านมา

    ఈ song అంటే ప్రాణం చిన్నప్పటినుంచి సింగర్ ని కావాలి అని కోరిక music is my life 📔🎼🎵🎶🎤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @nllipushpa1338
    @nllipushpa1338 ปีที่แล้ว +1

    Amen🙏🙏🙏🙏🙏

  • @18bathapriya58
    @18bathapriya58 3 หลายเดือนก่อน +1

    Wt a beautiful song 😍💕❤

  • @danielkothapally3466
    @danielkothapally3466 2 ปีที่แล้ว +5

    One of the Ever Living Telugu Christian Song . Sung well !

  • @jupakasuresh8581
    @jupakasuresh8581 ปีที่แล้ว +5

    🎉 it's really good words.. ameen ... 🎉 excellent singing sister

  • @Abhishekrock5566
    @Abhishekrock5566 25 วันที่ผ่านมา

    Super song

  • @muligedevadas8020
    @muligedevadas8020 2 ปีที่แล้ว +2

    Amen praise God 🙏

  • @krishnavenikittu5750
    @krishnavenikittu5750 ปีที่แล้ว +1

    Praise the lord amen

  • @ymrswathipriya3389
    @ymrswathipriya3389 2 ปีที่แล้ว

    Davuneki. Mahima. Pristhalord 🙏🙏

  • @arpithashorts3445
    @arpithashorts3445 ปีที่แล้ว +1

    THANK U MY LORD FOR SAVE

  • @giduthurisravani1114
    @giduthurisravani1114 3 หลายเดือนก่อน

    Very nice song

  • @MrPradeep0786
    @MrPradeep0786 2 ปีที่แล้ว +4

    Nice

  • @vijayanipe3099
    @vijayanipe3099 2 ปีที่แล้ว +8

    Wonderful song glory to god almighty for ever Amen Amen Amen

  • @maheshsombarki9848
    @maheshsombarki9848 2 ปีที่แล้ว +17

    Excellent Tune, lyrics and music 🎶

  • @buttysandhya2073
    @buttysandhya2073 2 ปีที่แล้ว +2

    Good morning praise the Lord Anna🍎🍎💐💐💐🌲🌲🌲✝️✝️✝️👏👏👏🌹

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 ปีที่แล้ว

    I love you Kalpana good song Jila Bangaram Kalpana super song body

  • @hamlipurijyothi3930
    @hamlipurijyothi3930 หลายเดือนก่อน +1

    Thank you holi sprit 🙏🙏🙏🙏🙏🙏

  • @joeldanielministries9068
    @joeldanielministries9068 ปีที่แล้ว +2

    అద్భుతమైన పాట ఆయేసుని గూర్చి .....దేవునికే మహిమా....ధన్యవాదాలు సహోదర .....🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏💯💯💯👏👏👏💯💯💯💯🙏 🔥🔥🔥♥️♥️♥️♥️

  • @jamesnallamothu7699
    @jamesnallamothu7699 ปีที่แล้ว +3

    బెస్ట్ సింగర్ కల్పన గారు 👍

    • @IndraIndra-ne3pc
      @IndraIndra-ne3pc 10 หลายเดือนก่อน

      🎉🎉❤❤❤❤😅😅😅😅😅😊😊😊😊

  • @chowtapallimercyrani1370
    @chowtapallimercyrani1370 29 วันที่ผ่านมา

    Praise the lord my family super song thank you yesayya 🙏 yesayya 🙏 yesayya 🙏 yesayya amen

  • @diyachannel467
    @diyachannel467 2 ปีที่แล้ว +5

    Voice Vera level

  • @user-rm7sl6tl7k
    @user-rm7sl6tl7k 3 หลายเดือนก่อน

  • @sammangiapprao744
    @sammangiapprao744 9 หลายเดือนก่อน +1

    𝖲𝗎𝗉𝗉𝖾𝗋 𝗌𝗈𝗇𝗀 𝗉𝗋𝗂𝗌𝖾 𝗅𝗈𝗋𝖽

  • @chandrayudumatta8936
    @chandrayudumatta8936 ปีที่แล้ว +1

    Maranatha🙏🙏🙏

  • @sumauma501
    @sumauma501 11 หลายเดือนก่อน +1

    ❤😮

  • @lovelykumari2796
    @lovelykumari2796 8 หลายเดือนก่อน

    Wait

  • @arunakumari667
    @arunakumari667 11 หลายเดือนก่อน +1

    Naku istam ayna pata

  • @gantarameshofficial
    @gantarameshofficial 2 ปีที่แล้ว +16

    Good lyrics and nice editing music amazing Glory to god

  • @PagidipalliSamson
    @PagidipalliSamson 7 หลายเดือนก่อน

    Ilovejesusexelentsong Samson guntakal