శ్రీ యడ్ల గోపాలరావు పద్యాలలో ఇది ఒక ఆణిముత్యం.వారి భావప్రకటన అమోఘం. గత 40 సంవత్సరాలుగా ఈ పద్యం వింటూనే ఉన్నాను. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తూనే ఉంటుంది. తెలుగునాట హరిశ్చంద్ర నాటకం ఉన్నంత కాలం డి.వి.సుబ్బారావు గారూ, గోపాలరావుగారూ చిరంజీవులే.
కీ.శే.బండారు రామారావు గారు రికార్డు ఇచ్చివుంటే ఇంకెవరూ హరిశ్చంద్రులు లేరు.... గోపాలరావు గారు అద్భుతమైన గాయకులు నిశ్శందేహం. డి.వి గారు చూడండి... కింకరుడే ...అని పై స్ధాయిలో పలికారు....కింకరుడు క్రింద స్థాయిలో పలికి రాజును పై స్థాయిలో పలకాలి కదా
హరిశ్చంద్ర నాటకం అంటే ఒకానొకపుడు బండారు రామారావు గారు, మరొకప్పుడు DV సుబ్బారావు గారు తర్వాత ఎవర్ గ్రీన్ చీమకుర్తి నాగేశ్వరరావు గార్లు అంతే కాని తర్వాత పద్మశ్రీ గౌరవ శ్రీ ఎడ్ల గోపాలరావు గారు నక్షత్రక పాత్రని హరిశ్చంద్ర పాత్రకి ధీటుగా నిలిపారు గ్రేట్ సార్.
@@satyanarayanamorla3884 అలాంటి కారణజన్ముల సరసన నిలిచిన మీరు పెట్టి పుట్టిన వారు మీకు ఆ సర్వేశ్వరుడు దీర్ఘ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా.
నేను 1982నుండి వింటున్నాను అద్భుతం ఈ గాత్రం
కలియుగ నక్షత్రకుడి బిరుదాoకితులు,, పద్మశ్రీ యడ్ల గోపాలరావు గారు
శ్రీ యడ్ల గోపాలరావు పద్యాలలో ఇది ఒక ఆణిముత్యం.వారి భావప్రకటన అమోఘం. గత 40 సంవత్సరాలుగా ఈ పద్యం వింటూనే ఉన్నాను. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తూనే ఉంటుంది. తెలుగునాట హరిశ్చంద్ర నాటకం ఉన్నంత కాలం డి.వి.సుబ్బారావు గారూ, గోపాలరావుగారూ చిరంజీవులే.
కరెక్ట్,ముమ్మాటికీ సత్యం!
కీ.శే.బండారు రామారావు గారు రికార్డు ఇచ్చివుంటే ఇంకెవరూ హరిశ్చంద్రులు లేరు....
గోపాలరావు గారు అద్భుతమైన గాయకులు నిశ్శందేహం.
డి.వి గారు చూడండి... కింకరుడే ...అని పై స్ధాయిలో పలికారు....కింకరుడు క్రింద స్థాయిలో పలికి రాజును పై స్థాయిలో పలకాలి కదా
హరిశ్చంద్ర నాటకం అంటే ఒకానొకపుడు బండారు రామారావు గారు, మరొకప్పుడు DV సుబ్బారావు గారు తర్వాత ఎవర్ గ్రీన్ చీమకుర్తి నాగేశ్వరరావు గార్లు అంతే కాని తర్వాత పద్మశ్రీ గౌరవ శ్రీ ఎడ్ల గోపాలరావు గారు నక్షత్రక పాత్రని హరిశ్చంద్ర పాత్రకి ధీటుగా నిలిపారు గ్రేట్ సార్.
1980 లో నెను శ్రీ ది వి సుబ్బారావు, గూడూరి సావిత్రి గారి సరసన లోహి తాసుడు గా నటింఛాను
అవును కదా నా జన్మ యెంత ధ న్యమయి నది
@@satyanarayanamorla3884 అలాంటి కారణజన్ముల సరసన నిలిచిన మీరు పెట్టి పుట్టిన వారు మీకు ఆ సర్వేశ్వరుడు దీర్ఘ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా.
పద్మశ్రీ' వై గోపాల రావు గారు అద్భుతంగా ఆలపించారు.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Very good presentation thankyou prasad🎉❤
🙏🙏
D v subbaraogaru y gopalrao garu lanti gayaku sudagama 🎉❤
Anna super
Super
❤❤❤
గాలయ గూడెం తిరునాళ్ లో
ఏమోసనల్ 😭😭🌹🌹🙏🙏
భక్త పారిజాతం పాట లిరిక్స్ పెట్టండి దయచేసి గోపాలరావు గారు
Super