చాలామంది ప్రేక్షకుల కోరిక మేరకు సీనియర్ Dv సుబ్బారావుగారి కాటిసీను మొత్తం ఆడియో అమోఘమైనగాత్రం 👌👌

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • dv Subbarao, dv Subbarao padyalu, dv Subbarao drama padyalu, drama padyalu, drama padyalu telugu, satya harischandra dv Subbarao, katiscene padyalu dv Subbarao, dv Subbarao katiscene padyalu, senior dv Subbarao padyalu, sr dv Subbarao katiseenu padyalu, sr dv padyalu, dv katiseenu, dv Subbarao katiseenu, satya harischandra padyalu, harischandra katiscene dv Subbarao, sr dv katiseenu, svs productions, telugu kalalu, telugukalalu, telugukalalu.in, sr dv subbarao svs, sr dv subbarao svs productions padyalu, svs productions padyalu, svs productions sr dv subbarao, svs productions dv Subbarao, dv subbarao Senior,
  • เพลง

ความคิดเห็น • 1K

  • @jkbharavi123
    @jkbharavi123 2 ปีที่แล้ว +54

    అమరం ..
    అమృతం..
    .అద్భుతం..
    అపూర్వం
    అసాధారణమ్...
    అనన్యసామాన్యం...
    అనితరసాధ్యం...
    అభినందన చందనం..
    అభివాదాలు....
    జె.కె.భారవి

    • @Vsr732
      @Vsr732 2 หลายเดือนก่อน +3

      👏

    • @gowrisankar1732
      @gowrisankar1732 2 หลายเดือนก่อน

      No more comments it's Just amazing

  • @venkataramanagurajada8601
    @venkataramanagurajada8601 3 ปีที่แล้ว +88

    మనసు మలినమయ్యే అనేకానేక స్మృతులనన్నీ కాటియందు కాల్చివేసి ప్రశాంతత నొందజేయగల పద్య సంపద పేరే , డి.వీ.సుబ్బారావు గారు.

  • @jvb2601_knl
    @jvb2601_knl 4 ปีที่แล้ว +205

    ఎప్పుడో చిన్నప్పుడు విన్న ఈ గొంతు..! మళ్లీ ఇన్నాళ్లకు విన్నాను. ఆహా..! ఎంతటి భాగ్యము.
    భద్రపరచి మాకు అందించిన మీకు ధన్యవాదాలు. 🙏

    • @ramt6214
      @ramt6214 3 ปีที่แล้ว +2

      నేను కూడా బ్రో

    • @suryanarayanasimahadri2876
      @suryanarayanasimahadri2876 3 ปีที่แล้ว +4

      Super

    • @ramarao8118
      @ramarao8118 3 ปีที่แล้ว +3

      Enta sampada nikshiptamai yunnadhi... Enta goppa chira smarameeya padya patanamo
      ... Dhukkam vasthondhi.,..

    • @bolemtataji765
      @bolemtataji765 3 ปีที่แล้ว +2

      నేను కూడా

    • @srinukolli3492
      @srinukolli3492 3 ปีที่แล้ว +1

      Kolli srinuvasarao

  • @moyilisriramulu8009
    @moyilisriramulu8009 4 ปีที่แล้ว +90

    అరుదైన కళాకారులలో శ్రేష్టడు.

  • @subbaraoksv1965
    @subbaraoksv1965 3 ปีที่แล้ว +61

    ఎప్పుడో 50 ఏళ్ల క్రితం భోగాపురం నందు చూసాను. మళ్ళీ ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. Hat's off to D. V. Subbarao garu 🙏

    • @andrasyam2763
      @andrasyam2763 2 ปีที่แล้ว

      50....year.s...kritham.....legendary.....bandaru Rama Rao.....D.V...junior Artest....

    • @simhachalamvangapandu428
      @simhachalamvangapandu428 ปีที่แล้ว

      ఊపొప్ప్పొపొఫొపొప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్జ్+పీ

    • @krishnamurthyk3921
      @krishnamurthyk3921 ปีที่แล้ว

      @@andrasyam2763 g8ggg8g88gg8high-tech 8ggg8

  • @venkatareddy8110
    @venkatareddy8110 3 ปีที่แล้ว +44

    తెలుగు వారి తరతరాల సంపద పదిలంగా దాచుకోవలసిన విలువైన విషయాలు 🙏🙏🙏❤️

  • @ramarao6783
    @ramarao6783 4 ปีที่แล้ว +50

    DV.గారి గాత్ర మాధుర్యం పొందడం తెలుగు జాతి అదృష్టం.

  • @KumarPenki
    @KumarPenki 2 หลายเดือนก่อน +10

    40సంవత్సరాల ముందు ఈ మహానుభావుడు కాటిసీను ప్రారంభం లో అయ్యాలారా అమ్మాలారా ఈ కాటిసీను చివరి క్షణం వరకు నాపై అభిమానం తో చదివింపు లు ప్రశంస లు చేయవద్దు నన్ను పాత్ర లోనించి బయటకు తేవద్దు అన్న గప్ప కళా కారుడు

  • @nehareddy1686
    @nehareddy1686 หลายเดือนก่อน +43

    మీరు అజరామరులు,, మీ కీర్తి అమోఘం,,, ఆగష్టు :2024 న వినేవాళ్ళు ఉంటే లైక్ చెయ్యండి,, dv సుబ్బారావు గారు హ్యాట్సాఫ్ 🙏

    • @veerabrahmam9755
      @veerabrahmam9755 หลายเดือนก่อน +3

      గుండె బరువు తో కన్నీళ్లు కారుతున్నవి

  • @darsiguntapremkumer1208
    @darsiguntapremkumer1208 2 ปีที่แล้ว +17

    మొదట నేను వింటున్నాను, ఇప్పటికీ నా వయస్సు 26 ఈ జాబితా చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను

  • @sreeramulu551
    @sreeramulu551 4 ปีที่แล้ว +101

    ఇంత కాలానికి మరలా డి.వి. సుబ్బారావు గారి కాటి శీను పద్యాలు వినే భాగ్యం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది, 30 సంవత్సరాలు నాటి నా వెనుకటి రోజులు ఈ ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకునే భాగ్యం దక్కింది ఎంతకాలమైంది ఈ పద్యాలు విని జోహార్ డివి సుబ్బారావు గారు జోహార్ డివి అమర గాయకుడు జై హింద్

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +2

      SREE RAMULU నిజంగా పాతరోజుల గుర్తుకొస్తాయి బ్రదర్

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +1

      నిజముగా నండి

    • @ramanavennala7513
      @ramanavennala7513 3 ปีที่แล้ว +3

      Jeevana Rahasyam, Moham, Vyraagyam, What a pity. Everything is with in life time. Satyam Ajaraamaram. Adhe Yasessu.

    • @sureshmukku2803
      @sureshmukku2803 3 ปีที่แล้ว

      🎉❤️q

    • @balajipoluboina2655
      @balajipoluboina2655 3 ปีที่แล้ว +1

      @@kondaiahmaddu9511 99👍/

  • @venkataramarao6788
    @venkataramarao6788 4 ปีที่แล้ว +36

    అమర గాయకుడు డివి సుబ్బారావు గారు వారి జన్మ సార్ధకం వారి పద్యములు ఎందరో యువగాయకులకు స్ఫూర్తి దాయ కం

  • @ChittiChittiStories
    @ChittiChittiStories 4 ปีที่แล้ว +114

    అజరామరం dv గారి గాత్రం.
    చాన్నాళ్లుగా ఈ ఆడియో కోసం వెతుకుతున్నామండీ...
    అరుదైన ఈ రికార్డును అందించినందుకు మీకు శతకోటి కళాభివందనాలు. 🙏🙏🙏
    దయచేసి ఈ పోస్ట్ ను తొలగించకండి.

  • @chiranjeevisura6205
    @chiranjeevisura6205 4 ปีที่แล้ว +55

    గుఱ్ఱం జాషువా గారు మిరు చాల గ్రేట్

    • @venkataramarao6788
      @venkataramarao6788 4 ปีที่แล้ว +5

      Really hatts off to jhashuva gari padapadmamulaku

    • @venkataramarao6788
      @venkataramarao6788 4 ปีที่แล้ว +10

      గుర్రం జాషువా , ఆ పేరు తలుచుకుంటేనే తెలుగు తియ్యదనం జ్ఞప్తికి వస్తుంది

    • @ummareddyramarao6150
      @ummareddyramarao6150 3 ปีที่แล้ว +2

      D.v.subbarao means Harishandra.Harishandra meas D. V.subbarao.No body is dominating D.V as far as Harishandra is concerned. U.V.Ramarao. Bapatla

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 ปีที่แล้ว

      Written by balijepalli lakshmikantha kavi

    • @SMJANI-sw1du
      @SMJANI-sw1du 3 ปีที่แล้ว

      Nancharaiah

  • @yarammalakondaiah4957
    @yarammalakondaiah4957 4 ปีที่แล้ว +17

    Great legender of DV Subba Rao garu padhaya natakam

  • @chalapakalaxmanarao4099
    @chalapakalaxmanarao4099 4 ปีที่แล้ว +58

    వారణాసి మొత్తం పెట్టండి,,, వీలుంటే వారాణసి కాటిసీను కలిపి పెట్టండి సార్ plz,,,,,,,,,

  • @tsekhar2525
    @tsekhar2525 4 ปีที่แล้ว +56

    కళామతల్లి ముద్దుబిడ్డ డి.వి గారు.కళ కోసం జీవితాన్నే అర్పించిన ధన్యుడు.

  • @santoshkondetichannel3903
    @santoshkondetichannel3903 4 ปีที่แล้ว +61

    ఈ ఆడియో ...క్యాసెట్ లు అప్పట్లో ప్రతీ గ్రామం లో ఉండేవి ....దీనిని కాపీ చేసినా ...ప్రేక్షకులకి మీరు అందించిన తీరు అమోఘం ..ధన్యులం ...అద్భుత గాయకులు dV garu

    • @SVSproductions
      @SVSproductions  4 ปีที่แล้ว +3

      Yes....and thanks for commenting please share this

    • @puttisiva6590
      @puttisiva6590 4 ปีที่แล้ว +2

      supar sar thanks

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +3

      Santosh Kumar Kondeti చిననాటి గ్ఞాపకాలు గుర్తు కొస్తాయి బ్రదర్

    • @venkataramanagurajada8601
      @venkataramanagurajada8601 3 ปีที่แล้ว

      నిజానికి మీరుకాదు ధన్యాత్ములు ,మేమే!!?ఎందుకంటే ఈ గాత్రాన్ని మాకు అందించినందుకు ,సర్వదా మీకు ధన్యవాదములు ,అభివందనములు.జై జై కళామతల్లికి.

  • @johnsonzampani6011
    @johnsonzampani6011 3 ปีที่แล้ว +101

    జీవితము లో ఒకేఒక్క సారి D. V. S. గారి గారి "కాటిశీను" తెనాలి లో చూడగలిగే భాగ౭ము కలిగినది.ఎన్నో సార్లు tape recorder లొ విని కంఠతా వచ్చినది.

    • @pedadavenkatarao8162
      @pedadavenkatarao8162 2 ปีที่แล้ว

      Ok ll lo pllll lll lo ll ll lollp ok pppppppppppppppppppppppppppppppppp ppppppp pl p llplp ppp0pppppppppppppppp lo

    • @punnareddy1
      @punnareddy1 2 ปีที่แล้ว +4

      నా కు కూడా

    • @kthirupataiah
      @kthirupataiah ปีที่แล้ว

      ్్్్్్్్్్్్్్్్****్

    • @indurimadhupriyareddy7408
      @indurimadhupriyareddy7408 11 หลายเดือนก่อน +1

      @@punnareddy1 danyavadam

    • @bumireddymadhava1218
      @bumireddymadhava1218 9 หลายเดือนก่อน

      😅😊

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 3 ปีที่แล้ว +11

    ఈ D V సుబ్బారావు గారి నాటకాన్ని1987 శ్రీరామ నవమి వేడుకలలొ కొవ్వూరు, w.g.dt lo చూసాను. 🙏

  • @chiranjeevidarsipati6713
    @chiranjeevidarsipati6713 4 ปีที่แล้ว +24

    ఇలాంటి వీడియోస్ మరుగున పడకుండా చేస్తున్న మీకు ధన్యవాదములు 🙏

  • @subramanyammk8386
    @subramanyammk8386 4 ปีที่แล้ว +4

    Super exlent very good very interested padyalu your parfamens thanks to Dv Subbarao garu

  • @battularajababu848
    @battularajababu848 3 ปีที่แล้ว +6

    గొప్ప కవి ..... గుఱ్ఱం జాషువా గారు...👌👍

  • @pillatirupatiraojanaki5968
    @pillatirupatiraojanaki5968 4 ปีที่แล้ว +61

    అజరామరమైన గాయకులు డి.వి...సామాన్య జన బాహుళ్యం లోకి హరిశ్చంద్ర నాటకాన్ని తీసుకుపోయిన ఘనుడీయన...డి.వి...ప్రదర్శనను తిలకించడానికి జనం ఎడ్లబండ్లపై ఎంతదూరమైనా వెళ్ళేవారంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు...ఈ విషయాలు నేటి తరానికి తప్పక తెలియాల్సిందే...ఘన చరిత్ర గల పద్య నాటకాలను ఆదరించి బ్రతికిద్దాం...దీనిని వృత్తిగా స్వీకరించిన వారికి చేయూత నిద్దాం...వారి జీవనోపాధికి అండగా నిలుద్దాం...

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +2

      నిజమైన మాట చెప్పి నీవు సార్

    • @rameshrami9946
      @rameshrami9946 4 ปีที่แล้ว +2

      Yes

    • @kallurirajasekharreddy4466
      @kallurirajasekharreddy4466 4 ปีที่แล้ว +2

      🙏📢

    • @venkataramarao6788
      @venkataramarao6788 4 ปีที่แล้ว +2

      మంచి హృదయానికి వందనాలు

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +3

      Venkata Rama rao నిజంగా సార్ అపద్యాలువిన్నప్పుడు ఒల్లుపులకరిస్తుంది అంత గొప్పతనంఉంది హరిచంద్ర పద్యాలల్లో 🙏🙏🙏🙏🙏🙏🌹🌷🌷🦚

  • @sureshsaul8824
    @sureshsaul8824 3 ปีที่แล้ว +7

    డీవీ గారి నాటకం మా పోలూరు అను గ్రామంలో వేసినపుడు మా నాన్నగారు నన్ను తీసుకొని పోయి నాటకం చూపించినాడు, అప్పటినుండి ఈ పద్యాలను వినని రోజు లేదు.

    • @polayyapalteti7753
      @polayyapalteti7753 ปีที่แล้ว

      మీరు అదృష్టవంతులు

  • @mohanraobhyrapuneni2336
    @mohanraobhyrapuneni2336 3 ปีที่แล้ว +2

    Sr డీవీ గారు చనిపోయి ఇంత కాలమైన పద్యాలు ఇప్పుడు ఇంటున్నాము అందుకే ఆంధ్రతానసేన గా గుర్తుండిపోయారు

  • @shaikshafiulla8578
    @shaikshafiulla8578 2 ปีที่แล้ว +15

    మీ గాత్రం అజరమృతం ,నేటి తరానికి చెందిన నేను కూడా మీ కు అభిమాని నీ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను

  • @chinnikrishnayadavmekala8638
    @chinnikrishnayadavmekala8638 3 ปีที่แล้ว +4

    మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే గురువు గారు

  • @venkataraghavakambham6885
    @venkataraghavakambham6885 4 ปีที่แล้ว +4

    చాలా మంచి స్వరం 👌👌👌👌మీకు ధన్య వాదములు

  • @sekharnaidu8762
    @sekharnaidu8762 3 ปีที่แล้ว +2

    DV గారి గాత్రం అమోఘం

  • @moyilisriramulu8009
    @moyilisriramulu8009 4 ปีที่แล้ว +46

    డి.వి. సుబ్బారావు కాటిసీను ఆల్ టైం రికార్డు ఆంధ్రప్రదేశ్

  • @darlingprabha415
    @darlingprabha415 3 ปีที่แล้ว +20

    మా నాన్న గారి వల్ల నేను కూడా adict అయ్యాను ...I feel very happy to hear this ....im 22 old

  • @venkit2344
    @venkit2344 3 ปีที่แล้ว +9

    వారణాసి శీను పాడాలంటే చీమకుర్తి కాటిసీను పాడాలంటే ఒక్కడివి తర్వాత ఎవరైనా

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 2 ปีที่แล้ว +4

    My cordial greetings for your sincere efforts to exhibit great artists who dedicated their lives to drama field.you did s great job.Hearty tribute to DVS.Thank you very much again and again.

  • @ramanaiahecv3624
    @ramanaiahecv3624 4 ปีที่แล้ว +5

    Now.jr.d
    V.subbarao.also.a.great.presentation.of.padyalu.now.he.is.upgreaded.what.his.father.mistakes.he.reviews.and.corrects.jr
    Subbarao.is.good.for.his.journey.

  • @paparaodummu922
    @paparaodummu922 3 ปีที่แล้ว +2

    జాయహో dr Dv సుబ్బారావు అమర్ రహే

  • @srinivasaraodamarla7062
    @srinivasaraodamarla7062 ปีที่แล้ว +3

    సత్యానికి ఉన్న విలువను మనం అర్ధం చేసుకోవాలి అనుకుంటే ఈ రోజు మన మనసులు మారాలి

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @chand_6921
    @chand_6921 4 ปีที่แล้ว +2

    పద్యాలు.sr Dv. చీమకుర్తి.y గోపాలరావు.వెంకటేశ్వరరావు.షణ్ముకి అంజనేయరాజు.విజయరాజు.గారిగళం నుంచి వింటే అమధురనుభూతిచెప్పడానికి మాటలు చాలవు

  • @srisri90
    @srisri90 4 ปีที่แล้ว +6

    Super great...

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +22

    డీ వి గారులాగా కాటిసీను ఇంకెవరు పాడలేరూ వారణాసిపద్యాలు చీమకుర్తి లాగా ఇంకెవరుపాడలేరూ వీలిద్దరు రంగస్తల రారాజులు రెండు కళ్ళు లాంటివారు 28/6/20

  • @RaviKumar-tz6fp
    @RaviKumar-tz6fp 4 ปีที่แล้ว +6

    Thank you sooo much bro..who uploaded this audio.👌👌👌

  • @betab175
    @betab175 3 ปีที่แล้ว +5

    Enni sarlu vinna malli malli vinalanipinche madhuramina marichipoleni madhuranubuti kaliginche sweet voice DV Garu all time great

  • @venkataramanagarikimukku1315
    @venkataramanagarikimukku1315 3 ปีที่แล้ว +3

    every word is unforgettable, D.V. sir Voice is identical forever He was Naataka Ratna, He was very great.

  • @ramaiahdevarapalli1549
    @ramaiahdevarapalli1549 ปีที่แล้ว +2

    ఈ రాగాలాపన కీ. శే. డీ. వీ. సుబ్బారావు గారికి మాత్రమే సాధ్యం. న భూతో న భవిష్యతి. వారికి వారే సాటి. వారికి లేదు ఎప్పటికీ పోటీ. పద్యాలను పాడడమనేది ఆంధ్రుల ఆచారం. ఆ ఆచారాన్ని సంపదగా యిచ్చిన దాత శ్రీ డి. వి. సుబ్బారావు గారు కృతజ్ఞతలు .ఇంతటి సంపదను పొందిపరచిన వారికి ధన్యవాదాలు.

  • @umakvr1909
    @umakvr1909 4 ปีที่แล้ว +6

    Supar👏👏👏👏👏👏👏

  • @srinivaskalla5007
    @srinivaskalla5007 4 ปีที่แล้ว +7

    Super voice sir

  • @nehajanu-pt1sp
    @nehajanu-pt1sp 4 ปีที่แล้ว +4

    Excellent voice sir . thank you very much for uploading this audio

  • @venkataramanagurajada8601
    @venkataramanagurajada8601 3 ปีที่แล้ว +2

    ఆ(ఇంకశాంతిగాకేమున్నదిలే.అద్భుతం.

  • @matapathigurubasaiah9182
    @matapathigurubasaiah9182 4 ปีที่แล้ว +21

    హరిచంద్ర నాటకానికి ప్రాణం పోసిన కళాకారుడు మన DV గారు

    • @venkataramarao6788
      @venkataramarao6788 4 ปีที่แล้ว +1

      Yes exactly

    • @trinadhulunalla2108
      @trinadhulunalla2108 2 ปีที่แล้ว +2

      మహా గాయకుడు D. v. సుబ్బా రావు గారు. జన్మ ధన్యం.

  • @bhaskarallada8512
    @bhaskarallada8512 4 ปีที่แล้ว +6

    really great voice,,,

  • @ChittiChittiStories
    @ChittiChittiStories 4 ปีที่แล้ว +19

    స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నామండీ... వీనుల విందుగా !
    ధన్యవాదములు 🙏🙏🙏🙏

    • @santoshkondetichannel3903
      @santoshkondetichannel3903 4 ปีที่แล้ว +1

      మాడం బాగున్నారా ? చాలా రోజులకి ...పద్యాలూ అడిగారు 9502778064 లింక్ పంపిస్తా ...మెసేజ్ చెయ్యండి ..

    • @santoshkondetichannel3903
      @santoshkondetichannel3903 4 ปีที่แล้ว +1

      పద్యాలు పంపిస్తా

    • @SVSproductions
      @SVSproductions  4 ปีที่แล้ว +2

      Thanks madam....

  • @learnandawareramarao5259
    @learnandawareramarao5259 4 ปีที่แล้ว +1

    మహా gayakuni ఆ ghatra మాధుర్యం వినే భాగ్యం kaliginchindauku
    I'm very thankful to you

  • @viswambattineni7393
    @viswambattineni7393 3 ปีที่แล้ว +2

    నా జన్మ ధన్యమైనది.

  • @santoshkondetichannel3903
    @santoshkondetichannel3903 4 ปีที่แล้ว +7

    డియర్ SVS నా కోరిక మేరకు ..వెంకటేశ్వరావు గారి పద్యాలు ఉంటే మీ ఛానల్ లో చూడాలి అని వుంది ప్లీజ్ అప్లోడ్ ..

  • @karthikkodali2979
    @karthikkodali2979 2 ปีที่แล้ว +2

    కళాకారులలో శ్రేష్టడు.నభూతో న భవిష్యత్,ఆల్ టైం రికార్డు ,డి.వి.సుబ్బారావు గారు జోహార్.Great.

  • @plraoddf7648
    @plraoddf7648 4 ปีที่แล้ว +4

    Dhanyavadamulu sir,Great artist 🙏

  • @Harsha_Metaverse
    @Harsha_Metaverse 4 ปีที่แล้ว +4

    God of Telugu Dramas...

    • @venkatareddy8110
      @venkatareddy8110 3 ปีที่แล้ว

      మనసున్న వారు ఇంతమందివున్నందుకు కొంత ఆనందంగా ఉంది 🙏

  • @ratnammattupalli1626
    @ratnammattupalli1626 4 ปีที่แล้ว +3

    Idhi load chesina variki velaadhi dhanyavaadhalu tq somuch

  • @mallikarjunakathi2612
    @mallikarjunakathi2612 4 ปีที่แล้ว +1

    Chalaa chalaa dhanyavadhalu... Chala manchi pani chesaru

  • @ULTIMATEMOUKTHIK
    @ULTIMATEMOUKTHIK 4 ปีที่แล้ว +11

    ట్రెండ్ సెట్టర్ హరిశ్చంద్ర నాటకానికి.

  • @josephbethapudi6328
    @josephbethapudi6328 3 ปีที่แล้ว

    Super chinnappudu Pelli intlo vesevaru very good

  • @sathishreddy6373
    @sathishreddy6373 3 ปีที่แล้ว +3

    Veeri talent ki....namo vakamulu....

  • @moyilisriramulu8009
    @moyilisriramulu8009 4 ปีที่แล้ว +3

    పల్లెల్లో ఇతని పద్యాలు మారుమోగుతూ ఉంటాయి. హరిశ్చంద్ర కాటిసీను పద్యాలకు పర్యాయపదం డి.వి సుబ్బారావు గారు.

  • @raketlanarasimhulu1777
    @raketlanarasimhulu1777 4 ปีที่แล้ว +3

    Thank you very much sir

  • @lakshmannaachakkagari9502
    @lakshmannaachakkagari9502 2 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతం ఈ పద్యం పాడారు 👍💐

  • @venkataramanagurajada8601
    @venkataramanagurajada8601 3 ปีที่แล้ว +3

    మహాచక్రవర్తి సత్యవాక్య పోషణ కోసం పడిన పడరాని పాట్లు జీవితాన్ని విలువలకై త్యజించిన భౌతిక సంపదలూ మాయాజాలం ,ఈ సత్యహరిశ్చంద్ర చరిత్రమెంతోమంది మహాత్ములకు మార్గదర్శనం చేసింది.

  • @bullipogiri5489
    @bullipogiri5489 3 ปีที่แล้ว +3

    ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే

    • @VamsiKrishna-du1jp
      @VamsiKrishna-du1jp 16 วันที่ผ่านมา

      33:57 34:01
      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gjgj1088
    @gjgj1088 2 ปีที่แล้ว +1

    Dv subbarao gariki.. Naa Shirassu vanchi Namaskaramu lu 🙏🙏🙏

  • @janayesuveeraprakashrao4464
    @janayesuveeraprakashrao4464 3 ปีที่แล้ว

    Kaliyuga harichandrudu dv Subbarao garu

  • @seethalasaikumar9090
    @seethalasaikumar9090 3 ปีที่แล้ว +2

    Super sir thank you

  • @suryaramkumarboddeda8457
    @suryaramkumarboddeda8457 3 ปีที่แล้ว +2

    ఈ తేనెలూరు పద్య కావ్యాన్ని వర్ణించే అక్షరాలు ఉన్నాయా ??? వారు కారణజన్ములు అంతే.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +13

    చిన్నప్పుడు ఊరిలో పెళ్ళిల్లు జరిగే టప్పుడు మైకుసెట్ పెట్టేవారు అప్పుడు పెద్దవారు సాయింత్రం ఈ పద్యాలుపెట్టమనేవారు మేము యమగోల డైవర్ రాముడు పాటలు పెట్టేవాల్లం వాల్లు వచ్చి తిట్టి మరల ఈపద్యాలు పెట్టేవాల్లు తెల్లవార్లు వినేవాల్లు ఆ అనుభూతేవేరు ఆరోజులు గుర్తు కొస్తాయి మరల ఆ అనుభూతిఇంకరాదూ ఇప్పుడు. డీజీలు. పెడుతున్నారు 28/6/20

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 ปีที่แล้ว +1

    ఇంకా చాలా చాలా చాలా పదాలు కూడా చాలా చాలా చాలా సత్యం శివం సుందరంకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి 💙☑️✍️💚✅✍️👶🔔🕉️🆗💎

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 4 หลายเดือนก่อน

    DV గారు ఏంత చక్కగా పాడారో
    అంతే చక్కగా హర్మోమియం , కిలార్ నట్ , సహకారం అందించబట్టే DV గారు అంత ఫేమస్ అయ్యారు ,

    • @SVSproductions
      @SVSproductions  4 หลายเดือนก่อน

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @sieonuk.8195
    @sieonuk.8195 4 ปีที่แล้ว +4

    Thank you very much sir. You granted our wish.

    • @SVSproductions
      @SVSproductions  4 ปีที่แล้ว

      Its my pleasure please share this video...to ur loved ones...

  • @srinivasareddydantla6609
    @srinivasareddydantla6609 3 ปีที่แล้ว +1

    అప్పటి పాత రోజులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న ఒక పధయల

  • @n.rameshkumar9073
    @n.rameshkumar9073 3 ปีที่แล้ว

    I seach from 2 years on word finally I got thank for upload

  • @ANJIREDDY94
    @ANJIREDDY94 ปีที่แล้ว +2

    అయన తరువాత నే ఎవరైనా

  • @rosisuseela298
    @rosisuseela298 3 ปีที่แล้ว

    Jaashuvaa gaari rachana subba Rao gaari gaatram eruvuri melavinpu adbhutham meeku paadaabhi vandanam

  • @sudhakarreddydevadi8032
    @sudhakarreddydevadi8032 7 หลายเดือนก่อน

    1984 lo Srikalahasthi lo Dv Subbarao gari Harichandra Drama chusinaanu.Dv Subbarao legend artist

  • @pantamahesh3362
    @pantamahesh3362 3 ปีที่แล้ว

    Wow super good my lovely Dv subbarao garu rip once again

  • @medavarapubrahmanna5810
    @medavarapubrahmanna5810 6 หลายเดือนก่อน

    Sr. DVS గారి voice కర్ణామృతమే❤❤

  • @yellamandavistala
    @yellamandavistala ปีที่แล้ว +1

    DVS గారి డేట్ ఆఫ్ బర్త్ and డేట్ అఫ్ డెత్ పోస్ట్ చెయ్యగలరు

  • @hanumantharao9230
    @hanumantharao9230 2 ปีที่แล้ว +3

    చంద్రమతి పాత్రధారణి పేరుకూడ తెలిపితే బాగుండేది. అద్దంకి హేమలత

  • @seemakurthiramu2855
    @seemakurthiramu2855 3 ปีที่แล้ว +1

    Dv .subbarao gariki .na nivali

  • @navataramnews8689
    @navataramnews8689 22 วันที่ผ่านมา

    నాకు చిన్ననాటి నుండి సత్య హరిచంద్ర నాటకం ఒక ప్రత్యేక ఆదర్శం, జీవితంలోని వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు చూపించే అవకాశం ఉన్న ఏకైక ఘట్టం.*****కలకలం నిలవాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను... సమాజం కోసం.

    • @SVSproductions
      @SVSproductions  19 วันที่ผ่านมา

      ధన్యవాదములు అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @mallik1155
    @mallik1155 หลายเดือนก่อน

    డి. సుబ్బా రావు గారి పద్యాలు అందించినందుకు హృదయ్ 7పూర్వక ధన్యవాదములు. ఎప్పుడో నేను 1974 లో డిగ్రీ చదువుతున్నప్పుడు మా ఊరు కొత్తవంగల్లు గ్రామము , నెల్లూరు జిల్లాలో తెల్లవార్లూ మేలుకొని చూసాను. ఇప్పటికీ 50 ఏళ్లు. స్వర రూపములో వారు అజరామరమైనారు.

  • @pullaiahyeguru1241
    @pullaiahyeguru1241 5 หลายเดือนก่อน

    ఈ గొంతు, వాక్ శుద్ధి కి సాటి మరొకరు లేరు రారు ❤

  • @bhaskarkumar5543
    @bhaskarkumar5543 8 หลายเดือนก่อน

    Hats off to Satyaharischandra and D V S garu

  • @srideracharit866
    @srideracharit866 3 ปีที่แล้ว +2

    మరుపురాని పద్యాలు మా ఊర్లో 20ఏళ్ల క్రితం గుళ్లో సాయంత్రం సమయం లో వేసే వారు

  • @dhakavarapud5923
    @dhakavarapud5923 4 ปีที่แล้ว +2

    Senior DV Subbarao pokaran Lanka management

    • @SVSproductions
      @SVSproductions  4 ปีที่แล้ว

      Thanks brother please share this video

  • @subbaraob1859
    @subbaraob1859 4 ปีที่แล้ว +3

    My best wishes to SVS

  • @premkumardarsigunta498
    @premkumardarsigunta498 4 หลายเดือนก่อน

    ప్రతిరోజూ ఒకసారి నేను ప్రతి సంతోషకరమైన అనుభూతిని విన్నాను

  • @venkataramanavallapu7565
    @venkataramanavallapu7565 3 ปีที่แล้ว +4

    Hi

  • @పురుషోత్తంభువనగిరి

    సీనియర్ డీవీ హరశ్చంద్ర నాటకం ఎన్నిసార్లు చూచానో లెక్కలేదు..
    వారి అభిమానిగా 1976 నుంచి.. వారు విరమించేదాకా ..ఎంత దూరం అయినా వెళ్లి టికెట్ కొని చూచేవాడిని.. ఈలాంటి వీరి ఆడియోలు క్యాసెట్లుకొని కొన్ని వేలసార్లు విన్నాను... ఓరకంగా చెప్పాలంటే. బంధుమిత్రులు తో నాటకం పిచ్చి వాడనని అనిపిఇంచుకున్నా....
    ఇపుడు జూనియర్ డీవీ కి అభిమానిగా..యూట్యూబ్ లోచూచి వింటూ చూస్తూ ఉన్నాను... ..

  • @satyanarayana5824
    @satyanarayana5824 4 ปีที่แล้ว +1

    Thanks

  • @chreddy3744
    @chreddy3744 ปีที่แล้ว +1

    చాలా రోజలయ్యింది విని 🙏🙏🙏❤️❤️🙏🙏🙏ధన్యవాదములు

  • @venkatasivaiah9110
    @venkatasivaiah9110 10 หลายเดือนก่อน +1

    subba Rao Excellent .

  • @manjulasurya9745
    @manjulasurya9745 4 ปีที่แล้ว

    Chala bhaga padati sir

  • @jaimaate4359
    @jaimaate4359 4 ปีที่แล้ว +6

    CASSETTE TAPE INKA CLARITY GA UNTUNDI. PART-1, & PART-2 CHUDANDI :SZH