Yes with lyrics. Sr DV Subbarao's 2 audio records, one along with Hemalatha garu and another with Guduru Savitri garu available for us . we posted both. Kindly check it in our channel
హరిశచంద్ర నాటకం పూర్తిగా నాలుగు సీనులు ఒక్కడే.. ఏకబిగిన ఒన్స్ మోర్ ల మోతతో అద్భుతంగా ఆడిన ఒకే ఒక్క మొనగాడు మహానటుడు, అజరామరుడు D. V. సుబ్బారావు గారు గ్రేట్ 🙏🙏🙏
ధన్యవాదాలు, పద్యం, రాగం వివరాలు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు. దయచేసి కాటి సీను, వారణాసి, పద్యాలను కూడా ఇలా కంపోజ్ చేసి రాగాల గురించి తెలియజేయగలరని నా మనవి
వెంకట్రావుగారూ!మీకోమనవి.మీశిష్యుడు Jr DVగారి పాత్రపోషణలో రెండులోపాలున్నాయనిపించింది1)పాత్రలో కంటిన్యుటిలో అక్కడక్కడ రిలాక్సౌతున్నట్టనిపించింది2)రాగాలాపనలో మథ్యమథ్యన బ్రీత్ break చేసి లాగడం అంతగా శోభించడంలేదు.Sr DV గారి ప్రదర్శనలనేకంచూసిన అభిమానిగా ఈ సూచనలు చేస్తున్నాను.గమనించండి.I’m 74yrs old.
మంచి పౌరాణిక పద్యాలు అందిస్తున్న *ఎన్నెన్నార్ డ్రామా పద్యాలు* యజమానులకు ధన్యవాదాలండి. ఆచంట వెంకటరత్నం గారి విశ్వామిత్ర డి.వి గారి కాంబినేషన్ అందించగలరు. కనీసం ఆడియో అయినా సరే!
NNR DRAMA PADYALU Channel వారికి ధన్యవాదాలు. D V గారి గాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. పద్యం తెలుగు మాటలో వ్రాయటం ద్వారా ఔత్సాహికులకు చాలా ఉపయోగపడుతుంది.అన్ని రాగాల పేర్లు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. మొత్తంగా ఒక చక్కటి అనుభూతిని కలిగించారు.🙏🙏🙏
Sri DV. Garini galayagudem Eluru tirunallalo Kati scene matrame choodagaliganu. U NANCHARAYYA MUNDU scenes padaru. Dv garu makeup room lo Kalisamu ,naku ayana receiving eeroju taluchukunte naa adrustam, ento simple Nela mida kurchuni nato matladaru anta fame vunnadi ee manisikena anipinchindi. Matlade accent ki padya gananiki bhasha virupuki assalu sambhadam ledu. Ayana illiterate anipinchindi. Kani ayana karanajanmudemo Ani ippudu anipistondi ,aa bhasha aa sangitagnanam aa natana aa memory power woh ayana ku satakoti vandanalu, this is my 37 years back sweet memory . Thank u
👌అద్భుత గళ మాధుర్యం🙏 పద్యాలే ప్రాణంగా,రాగాలే శ్వాసగా తపస్సు చేసిన మహనీయుడు.ఎంత నిరంతర సాధనతో మనకామాధుర్యాన్ని అందించాడో మహనీయుడు.కళారాధనకు జీవితాలనే అంకితం చేసిన మహనీయులు.🙏
ఎంతటి స్వఛ్ఛమైన ఉఛ్ఛారణ తో ఆలపించారో.. చూడండి.. పండిత పామరులు అనేకాదు...ఆబాలగోపాలం ఆంధ్రప్రదేశ్ లోమాత్రమే కాదు ..జాతీయ స్ధాయిలో వీరిని రంగస్థలం పై చూచి మురిసిపోయిన జనం ..ఆంధ్రా తాన్ సేన్ గా పిలిచారు... జోహార్లు డీవీ...జోహార్లు
నేను 1984 లో డి వి సుబ్బారావు గారి కాటి సీన్ క్యాసెట్ లో విన్నాను.కొన్నాళ్ల తరువాత వారణాసి సీన్ విన్నాను.కాని ఇటీవల యూట్యూబు లో యన్నెన్నార్ లో మిగతా సీన్లు కూడా వినే అవకాశం దక్కింది.మీ చానెల్ వారికి ధన్యవాదాలు జిలుగు పున్నారెడ్డి గుంటూరు.
సూపర్ లిరిక్స్ పెట్టినందుకు చాలా చాలా దన్యవాదాలు 👌
D. V. నాటకం 1980లో 8సార్లు చూసాను. అప్పట్లో మంచి క్రేజ్.
Thanks
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ll
చాలా ఆనందంగా ఉంది.లిరిక్ తో సహా పద్యాలు వినడం గొప్ప అనుభూతి.వీలైతె మిగిలిన రంగాలు కూడా పెట్టి ఆనందం కలగ చేయ మనవి
అడవి సీన్ మరియు వారణాసి సీన్ లు దీనికంటే ముందుగా పెట్టి ఉన్నాము. దయచేసి వాటిని కూడ తిలకించండి
@@NNRDramaPadyalu with lyrics?
Yes with lyrics.
Sr DV Subbarao's 2 audio records, one along with Hemalatha garu and another with Guduru Savitri garu available for us . we posted both. Kindly check it in our channel
అవును.presentation బావుంది
హరిశచంద్ర నాటకం పూర్తిగా నాలుగు సీనులు ఒక్కడే.. ఏకబిగిన ఒన్స్ మోర్ ల మోతతో అద్భుతంగా ఆడిన ఒకే ఒక్క మొనగాడు మహానటుడు, అజరామరుడు D. V. సుబ్బారావు గారు గ్రేట్ 🙏🙏🙏
ధన్యవాదాలు, పద్యం, రాగం వివరాలు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు. దయచేసి కాటి సీను, వారణాసి, పద్యాలను కూడా ఇలా కంపోజ్ చేసి రాగాల గురించి తెలియజేయగలరని నా మనవి
D V గార్కి మరణం లేదు🙏🙏🙏🙏🙏
Kanchu khantam
Super,,dv,gaaru👃👃👃👌👌
ఈ పద్యాలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది మంచి పద్యాలు అప్లోడ్ చేసిన వారికి ధన్యవాదములు బొడ్డు వెంకట రావు హార్మోనిస్ట్
Rangasgalapadyalu
వెంకట్రావుగారూ!మీకోమనవి.మీశిష్యుడు Jr DVగారి పాత్రపోషణలో రెండులోపాలున్నాయనిపించింది1)పాత్రలో కంటిన్యుటిలో అక్కడక్కడ రిలాక్సౌతున్నట్టనిపించింది2)రాగాలాపనలో మథ్యమథ్యన బ్రీత్ break చేసి లాగడం అంతగా శోభించడంలేదు.Sr DV గారి ప్రదర్శనలనేకంచూసిన అభిమానిగా ఈ సూచనలు చేస్తున్నాను.గమనించండి.I’m 74yrs old.
@@apparaovanka9810
we!
ho
@@kiprasadraopp
@@apparaovanka9810👍78🥰🥰8888👍👍👍7👍7777👍7👍👍👍👍7
👌👌👌👌👌👌👌👌👌🌹
మళ్ళీ డివీ సుబ్బారావు గారి లాంటి మహానుభావులు పుట్టరు,, అటువంటి రోజులు ఆ తియ్యటి జ్ఞాపకాలు మళ్ళీ రావు 💯.. డీవీ గారు మళ్లీ మా కోసం పుట్టిరావా😭
ధన్యవాదాలు ramarao గారు
❤😊😊
@NNRDramaPadyalu aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
😊😊
Wonderful sir. Thanks to NNR.
మంచి పౌరాణిక పద్యాలు అందిస్తున్న *ఎన్నెన్నార్ డ్రామా పద్యాలు* యజమానులకు ధన్యవాదాలండి. ఆచంట వెంకటరత్నం గారి విశ్వామిత్ర డి.వి గారి కాంబినేషన్ అందించగలరు. కనీసం ఆడియో అయినా సరే!
మేము చిన్నతనములో ఎటువంటి డ్రామాలకు 5,6,కిలోమీటర్లు నడచి వెళుతుండెవలము అప్పట్లో సినిమాలు తక్కువ డ్రామాలంటే ప్రాణం
NNR DRAMA PADYALU Channel వారికి ధన్యవాదాలు. D V గారి గాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. పద్యం తెలుగు మాటలో వ్రాయటం ద్వారా ఔత్సాహికులకు చాలా ఉపయోగపడుతుంది.అన్ని రాగాల పేర్లు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. మొత్తంగా ఒక చక్కటి అనుభూతిని కలిగించారు.🙏🙏🙏
0
Sri DV. Garini galayagudem Eluru tirunallalo Kati scene matrame choodagaliganu. U NANCHARAYYA MUNDU scenes padaru. Dv garu makeup room lo Kalisamu ,naku ayana receiving eeroju taluchukunte naa adrustam, ento simple Nela mida kurchuni nato matladaru anta fame vunnadi ee manisikena anipinchindi. Matlade accent ki padya gananiki bhasha virupuki assalu sambhadam ledu. Ayana illiterate anipinchindi. Kani ayana karanajanmudemo Ani ippudu anipistondi ,aa bhasha aa sangitagnanam aa natana aa memory power woh ayana ku satakoti vandanalu, this is my 37 years back sweet memory . Thank u
Super sar dv garu
Excellent ragas sung by D V Subbarao garu.
❤supr.sir
Wonderful contribution to us. Thank you so much
Evaru padagalaru inta adbhutam ga divamu kaka marevvaru
Super clar ity
Ituvanti manchi padyalu andinchinanduku thanks. okka telugu lo ne undadam mana adrustam.
Padyam Telugu vaariki mahabhaghysm.
DV subbarao harishchandra natakam padyalu yenatikaina madhuramainadhi
Wow what an extraordinary voice and way of singing it is....
Thanks. Dv. Subbarao
👌అద్భుత గళ మాధుర్యం🙏
పద్యాలే ప్రాణంగా,రాగాలే శ్వాసగా తపస్సు చేసిన మహనీయుడు.ఎంత నిరంతర సాధనతో మనకామాధుర్యాన్ని అందించాడో మహనీయుడు.కళారాధనకు జీవితాలనే అంకితం చేసిన మహనీయులు.🙏
నాగరాజు గారు నాకు ఈ అదృష్టం మీద్వారా లభించినందులకు ధన్యుడను 🙏🙏🙏🏵️🏵️🏵️🙏🙏🙏🌹🌹🌹
Ati madhuram
🙏🙏🙏d,v, garu 👌👌🙏🙏🙏
ఎంతటి స్వఛ్ఛమైన ఉఛ్ఛారణ తో ఆలపించారో.. చూడండి.. పండిత పామరులు అనేకాదు...ఆబాలగోపాలం ఆంధ్రప్రదేశ్ లోమాత్రమే కాదు ..జాతీయ స్ధాయిలో వీరిని రంగస్థలం పై చూచి మురిసిపోయిన జనం ..ఆంధ్రా తాన్ సేన్ గా పిలిచారు... జోహార్లు డీవీ...జోహార్లు
నిద్రపట్టనివారినినిద్రపుచ్చగల సంగీతము.నభూతోనవిష్యతి.ఇప్పటి హరిశ్చంద్రులు పాడేసంగీతానికి నిద్రపోయే వారు ఉలిక్కిపడి లేచేస్తారు రాగాలన్నీ కాపీకొట్టినాసరే!
నేను 1984 లో డి వి సుబ్బారావు గారి కాటి సీన్ క్యాసెట్ లో విన్నాను.కొన్నాళ్ల తరువాత వారణాసి సీన్ విన్నాను.కాని ఇటీవల యూట్యూబు లో యన్నెన్నార్ లో మిగతా సీన్లు కూడా వినే అవకాశం దక్కింది.మీ చానెల్ వారికి ధన్యవాదాలు
జిలుగు పున్నారెడ్డి గుంటూరు.
Super.sir..kaliyuga harichandudu..dv garu🙏🙏🙏
My TV
,
Supar. Dv
Sir
A great job with" Raghas
Very Glad to meet with the following presentation of the D V subbarao drama of Harchandra on those days
By
VTRAJU
NELLORE
ఇలాంటి పద్యములు మరియు పాడేవాడు ఏభాషలో లేరు కాని మన భావీ తరాల వారు పిచ్చి తెలూగు మాట్లాడుతున్నరు
Mahaadbhutam
Great sir once again rip so sad
Really he was great artist in pourankam
Green everywhere. SUPPER STAR
హరిశ్చంద్ర పాత్ర నేర్చుకునేవారికిది ప్రామాణికం.
Yes sent percent
Cent percent
👌👌👌, each and every word is clearly heard that is the great quality of Sr D. V. S🙏🙏🙏
NNR channel variki vinnapamulu plz SR subbarao garu Kati Sean padyalu lyrics pettandi 🙏,
11
ఙఙఙఙ
Very good
Dv .garuchala.Exellent
D VS gariki vandanamulu
ఎన్ ఎన్ ఆర్ వారికి ధన్యవాదాలు.... సీనియర్ డి వి గారి శ్రీరాముడు, కార్యవర్ది పద్యాలు సేకరించి...పోస్ట్ చేయగలరు..
N n r డ్రామా 👍
Harichandra padyanataka Chakravarti sr d v garu
ఇప్పుడు. కొన్ని ఛానల్. వాళ్ళు చెత్త అంతా సూపిస్తున్నారు.
ఇ లాంటి.. వేసి ప్రజల కు. వినిపించడం. వలన కొంతైనా. మేలు జరుగుతుంది. కదా
చలనచిత్ర రంగ సూపర్ స్థార్లైన NTR, ANR లకి ఏ మాత్రం తీసిపోని పేరు ప్రఖ్యాతులు నాటకరంగ నట చక్రవర్తి DV కే సాధ్యమయింది.
Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
Dv.subbarao.Exelnt
Legend.Nabhuto Na Bhhavishyathi.
Supar
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌💯Superb
Dv.Exlet
Telugu vari goppa garvincha dagga padyslu.
1978
SR d v gari katisenu lyrics part and sir
Dv.garu.nakutelinathavarakuchuinanu
👌👌🙏🙏🙏🙏
Dv ki sati evaru leru raru
Dv.garipadyaluannisarluvinnathanaveteeradu
Dv garu amarudu varki maranam ledu
Ok
ఈ పద్యాలను విని నేను హరిశ్చంద్ర పాత్ర సాధన చేస్తున్నానండి.
ఎన్నెన్నార్ చానల్ నిర్వాహకులకు అభివాదాలండి
🙏
Inta spastam ga ucharana doshalu లేకుండపాధ్యాన్నిపడతాంరాగాలపానాలోశృతిడోసా. లు లేకుండా నీకు జోహార్లు
Harmonist pullarao
Emi.madurymu
Yandukaya eegetup ....
Yachu lu.....
100%harichandra eegetup..
Worst
Etonevrmankipranavayulatidi
Veriverithanksnnr
Dvgaru padylu vinta poyapranam tirigi vachastadi thank,s,n ,n,r
Ppp