Oo Nesthama Ee Shuba Vartha Teliyuna | Telugu Christian Song || Chinny Savarapu || AD Worship Center

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 36

  • @manuvinnu7894
    @manuvinnu7894 ปีที่แล้ว +2

    Davuniki mahima amen

  • @Nayakantilipsika
    @Nayakantilipsika 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @emandimadhu24
    @emandimadhu24 4 หลายเดือนก่อน +1

    ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kdurgadevi9620
    @kdurgadevi9620 ปีที่แล้ว +7

    Praise the lord 🙏

  • @vkundeti853
    @vkundeti853 2 หลายเดือนก่อน

    Superrr బ్రదర్..వండర్ఫుల్ గాస్పెల్ సింగర్ 🔥

  • @narsingojumahesh3243
    @narsingojumahesh3243 3 หลายเดือนก่อน

    Amen... నీ కోసం బ్రతకాలి యేసయ్య😢

  • @prem-xt9tm
    @prem-xt9tm 6 หลายเดือนก่อน +1

    Amen ❤

  • @aswinijammana6738
    @aswinijammana6738 ปีที่แล้ว +42

    ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా (2)
    నిను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియునా (2)
    నిను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా (2)
    నీవు నమ్మినవారు మోసంతో నీ గుండెనే చీల్చినా
    నీ సొంత జనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చినా (2)
    ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా (2)
    నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా
    నీ స్థితి మార్చువాడు యేసయ్యే నని సత్యం తెలియునా
    నీ కష్టార్జితము అన్యాయము చేయువారికే చిక్కిన
    నీకున్న స్వాస్థ్యము దోపిడి దారుల చేతికే చిక్కిన (2)
    ఉద్యోగమే ఊడినా వ్యాపారమే ఓడినా (2)
    నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా
    నీ స్థితి మార్చువాడు యేసయ్యే నని సత్యం తెలియునా

    • @Jyothi-w5z
      @Jyothi-w5z 11 หลายเดือนก่อน +1

      Super song

    • @NMutyalaro
      @NMutyalaro หลายเดือนก่อน

      🎉🎉🎉

  • @Prasanth4jesus
    @Prasanth4jesus 6 หลายเดือนก่อน +2

    Issac anna 🎹 🔥

    • @amalrajxavier
      @amalrajxavier 6 หลายเดือนก่อน

      [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
      ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
      పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
      ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
      ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?

  • @Prasarun
    @Prasarun 8 หลายเดือนก่อน +5

    ఎన్ని సార్లు విన్న వినాలని పించుతుంది

    • @hosannacrown2357
      @hosannacrown2357 7 หลายเดือนก่อน +1

      Original vinu bro Inka super untundi

    • @amalrajxavier
      @amalrajxavier 6 หลายเดือนก่อน

      [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
      ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
      పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
      ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
      ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?

  • @SureshKumar-dm7wg
    @SureshKumar-dm7wg ปีที่แล้ว

    PRAISE GOD 🙏🙏🙏

  • @surendrakondru1122
    @surendrakondru1122 ปีที่แล้ว

    Amen

  • @KalvaryMukthipradhanamandhiram
    @KalvaryMukthipradhanamandhiram 5 หลายเดือนก่อน

    Na favarat voice

  • @rajkumar-rq1ld
    @rajkumar-rq1ld ปีที่แล้ว +1

    Lyrics music singing 👌🙏

  • @premappikatla2128
    @premappikatla2128 ปีที่แล้ว +1

    Praise the lord anna glory to god🙌🙌🙌🙌🙌🙌

  • @saratsanthosh3968
    @saratsanthosh3968 ปีที่แล้ว

    Prise the lord

  • @Ratna-h2k
    @Ratna-h2k 9 หลายเดือนก่อน

    Anna supper gaa padaru anna

  • @nandhigalaxman8721
    @nandhigalaxman8721 8 หลายเดือนก่อน

    ♥️🙏🙏🙏

  • @blacktouch3289
    @blacktouch3289 ปีที่แล้ว +1

    Glory to God anna❤

  • @ramesht4028
    @ramesht4028 ปีที่แล้ว

    👌Super annaya❤

  • @nanisrsounds6410
    @nanisrsounds6410 ปีที่แล้ว

    Super nimshi anna ❤❤❤

  • @rajamalagam9020
    @rajamalagam9020 ปีที่แล้ว

    Superb 👌👌👌

  • @harichinnu3784
    @harichinnu3784 ปีที่แล้ว +2

    Thankyou lord 🙏🙏

  • @Mandharaju-fb9rr
    @Mandharaju-fb9rr ปีที่แล้ว +1

    అన్న నువు చల బగపడరు

  • @christiansongsofficial2
    @christiansongsofficial2 ปีที่แล้ว +2

    Praise the lord 🙏🙏

  • @RamaKrishna-un9uh
    @RamaKrishna-un9uh 6 หลายเดือนก่อน

    ❤🙏

  • @Supriya-wy7zn
    @Supriya-wy7zn ปีที่แล้ว

    Praise the lord

  • @pradeep-p5b
    @pradeep-p5b ปีที่แล้ว +1

    Praise the lord

  • @christiansongsofficial1519
    @christiansongsofficial1519 ปีที่แล้ว

    Praise the lord 🙏🙏

  • @jessyesther8689
    @jessyesther8689 ปีที่แล้ว +1

    Praise the lord🙏