ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా (2) నిను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా (2) నిను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా (2) 1. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చినా నీ సొంతం జనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చిన (2) ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా (2) నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా 2. నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కిన నీకున్న స్వాస్ధ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా (2) ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో ఓడినా (2) నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా
సింఫని
ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా
నిను ప్రేమించేవారొకరున్నారనే వాస్తవం తెలియునా
నిను రక్షించువాడు యేసయ్యేననే సత్యం తెలియునా
1. నీవు నమ్మినవారే మోసంతో నీ గుండెనే చీల్చినా
నీ స్వంతజనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చినా
ఊహించనివి జరిగినా - అవమానం మిగిలినా
స్వరాలు
నిను ఓదార్చేవారొకరున్నారనే వాస్తవం తెలియునా
నీ స్థితిమార్చువాడు యేసయ్యేననే సత్యం తెలియునా
2. నీ కష్టార్జితము అన్యాయము చేయువారికే దక్కినా
నీకున్న స్వాస్థ్యము దోపిడిదారులు చేతికే చిక్కినా
ఉద్యోగమే ఊడినా - వ్యాపారంలో ఓడినా
నిను ఓదార్చేవారొకరున్నారనే వాస్తవం తెలియునా
నీ స్థితిమార్చువాడు యేసయ్యేననే సత్యం తెలియునా
Amen
Praise the Lord Glory to God🙏🙏🙏🙏
Praise the lord brother wonderful song god bless you
God bless you
Brother
Praise the lord
Wonderful ❤
Praise God anna!!!!
ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా (2)
నిను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా (2)
నిను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా (2)
1. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చినా
నీ సొంతం జనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చిన (2)
ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా (2)
నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా
నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా
2. నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కిన
నీకున్న స్వాస్ధ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా (2)
ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో ఓడినా (2)
నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా
నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా
Can u gv a live evry Sunday by ur church
Surely we will try brother