no: 49 కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? నీవు నాకుండగా - నీవే నా అండగా -2 నీవే నా -3 నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2 సకలము -3 సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? నిత్యమూ కదలని - సీయోను కొండపై -2 యేసయ్యా -3 యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
What a wonderful song...every lyric says that Jesus ur my hope... nothing can replace u in my life ..Kudos to yesanna garu for this wonderful song,every word comes from the struggle he face
బైబిల్ ఉన్నంత కాలం ఏసన్న గారూ దేవుని గూర్చి పాడిన పాటలు పాడుతూ ఉంటారు. పాటల్లో దేవుని జీవముంది.మీరు చాలా చక్కని స్వరం కలిగి ఉన్నారు దేవుడు మమ్మును మీ పరిచర్యను ఆశీర్వదించును గాక!
Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir and very a greatfull singer sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Parledu lendi Edo tanakochinattu Play chestunnaru Follow avtunnadu le Anta stage meeda aa brother song play chese bhagyam dorikinanduku devunike mahima bhagyam
నీవే నా ఆత్మ దాహము తీర్చిన వెంబడించి బండవు😩గుండెల్లో తెలియని బాధ కలిగించే ఆనందమైన మాట
ఏసన్న గారు పాడిన పాటలు భూమి ఉన్నంత వరకు జీవం ఉంటుంది దేవునికి మత్రం మహిమ కలుగును గాక అమేన్ అమేన్ అమేన్ 🙏🙏🙏
Correct
no: 49
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
నీవు నాకుండగా - నీవే నా అండగా -2
నీవే నా -3
నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?
సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2
సకలము -3
సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?
కొదువతో నేను కుమిలెదనా ?
నిత్యమూ కదలని - సీయోను కొండపై -2
యేసయ్యా -3
యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
Nee Vaakya me Naa Paravasamu
Nee Vaakya me Aatmaku Aaharamu
Nee Vaakya me Naa Paadamulaku Deepamu
Naa Stuti Paatruda Naa Yesayya
Naa Araadanaku Neeve Yogyudavayya
Yesayya Yesayya Yesayya -2
Nee Saneedaanamulo Sampurna santhosham
Ninu aaraadinchukune
What a wonderful song...every lyric says that Jesus ur my hope... nothing can replace u in my life ..Kudos to yesanna garu for this wonderful song,every word comes from the struggle he face
Praise the lord anna🙏🙏🙏🙏🙏🙏
బైబిల్ ఉన్నంత కాలం ఏసన్న గారూ దేవుని గూర్చి పాడిన పాటలు పాడుతూ ఉంటారు. పాటల్లో దేవుని జీవముంది.మీరు చాలా చక్కని స్వరం కలిగి ఉన్నారు దేవుడు మమ్మును మీ పరిచర్యను ఆశీర్వదించును గాక!
Chinni garu you are my favorite singer in all jesus singers
Me also ❤
Devudu mimlani divinchunu gaaka
Glory to God.. When I watch this song my eyes filled with tears..
Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir and very a greatfull singer sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice singing.ur voice is Gods gift . Praise the lord
So revival singing Anna Praise God
Praise the lord sir 🙏 🙏🙏
Praise the Lord brother
ಅಮೇನ್
ఈ song కి తబాల unte బాగుటుంది
Amen🙏🙏🙏🙏❤
మీ వాయిస్ చాలా బాగుంది క్రిస్మస్ సాంగ్ ఒకటి పాడండి ప్లీజ్
Praise God❤
Praise God 🙏🏻 Tqq Holy master 🙏🏻 praise the lord brother
Glory to god
Praise the lord Jesus.glory to God Jesus.halleluyah.Amen.
🙏🙏Amen praise god 🙏🙏
Praise the lord annaya
Praise the lord 🙏
Gorly to god 🙏👌
amen
Prise the lord 🙏 anna
🎉
Praise the lord
❤❤❤
heart touching song brother
Ridam..pad...chedagodutundhi....patani 😡😡😡
Parledu lendi
Edo tanakochinattu Play chestunnaru
Follow avtunnadu le
Anta stage meeda aa brother song play chese bhagyam dorikinanduku devunike mahima bhagyam
Praise the Lord Brother
Amen
Praise the lord 🙏
Praise god🙌🙌
Amen
Praise the lord brother 🙏🙏
praise the lord 🙌🙌🙌🙌
Praise the lord 🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏