నేను నేను ఎన్నిసార్లు విన్నానో తెలియదు కానీ విన్నప్పుడల్లా క్రొత్తగా ఏదో హెచ్చరిక ఇస్తున్నట్లు గా అనిపిస్తుంది అన్న ఆత్మ ప్రేరణతో తప్పా పాటలు ఇంత గొప్పగా రాయలేరు సమస్త మహిమ గణత తండ్రికే చెల్లును గాక ఆమెన్🙏🙏🙏
ప్రసాద్ తమ్ముడు పాటలన్నిదేవుని ఆత్మవశుడై రాస్తాడు. ఆ పాటలలో జీవం ఉంటుంది. ఒక సందేశం ఉంటుంది.రాసిన ప్రతీ పాటలో హెచ్చరిక తో కూడిన సందేశం ఉంటుంది. తమ్ముడు రాసిన ప్రతీ పాట ఒక ఆణిముత్యమే...
brother మెత్తం songs ఆని చాలా చాలా బగునాయి brother కానీ ఇ సాంగ్ నా జివితని గుర్తుచేస్తుంది ఇప్పుడు నా age 30years కానీ నా జివితం కళ ముందు కరిగిపోయింది మిగిలిన వయసులో దేవుని కొరకు దేవుని కి నచ్చే కుమారుడు ని గ జివించలని ఉంది నేను ఎమీ చేసినా ఆయన మహిమ కొరకే
జెసుధాసు గారు పాడిట్లుగా అనిపించిధి సొధరా నీ చక్కని స్వరాన్ని ఏసుక్రీస్తు నామములో మరింతగా వాడబడాలని దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను GOD bless you brother & all team 🙌🙌🙌
Prasad అన్నయ్య గారి ద్వారా దేవుడు ఇలాంటి మరెన్నో ఆత్మీయ పాటలు వాక్యం మిళితం ఐ ఏ పాటలు మన అందరికీ అందించాలి అని మనసుపూర్తి గా కోరుకుంటూ ..మి సహోదరుడు..మోజేశ్ ..(కాకినాడ)అన్న నా కుటుంబం కోసం మీరు ప్రియర్ చెయ్యండి నేను దేవుని సేవ చేయాలి అనుకుంటున్న.
I don't know how to comment...I don't how many times I hear it..mind blowing eyes opening literature.. Excellent singing..and excellent music..amazing...wt ever I spoke not enough to this song....
Never before ever...this kind of Songs అద్భుతమైన సాహిత్యం మరియు గానం.🎙️🎼.🎧🎶🎵 ఇటువంటి పాటలు చాలా అరుదు.. దేవుడు అన్న గారి ద్వార చాలా చక్కని గీతం వ్రాయించాడు..🙏🙏🙏 Glory to god
అద్భుతానికి శబ్దం ఉంటే అది వినపడితే ఆ ఆనవాలు ఈ పాట .... దేవిని దయ ఆయన కృప మీకు మీరు చేస్తున్న పరిచర్య కు తోడుగా ఉండాలని పరలోకనికి సంబంధించిన కష్టం మీరు అనుభవించాలని అందుకు కావలిసిన ఓర్పు, సహనం మహోన్నతుడు మీకు కలుగ చేయాలని ఇలాంటి ఎన్నో అద్భుతాలు అందరికి మీ ద్వారా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..మీ క్షేమాన్ని కోరుకునే ఓ తమ్ముడు
సుపర్ గా పాడారు అన్నయ్య గారు వందనాలు యేసయ్య నామంలో ఆశీర్వాదం కృపతో మీకు మీ కుటుంబ సభ్యులకు తోడు ఉండును గాక ఆమేన్.. రాసిన వాళ్లకు వందనాలు.దేవుడు ఆశీర్వాదం కృపతో నింపునుగాక ఆమేన్ మీ అందరిని
అన్నా మీకు మొదటగా వందనాలు ఈ పాట వింటుంటే ఏసుప్రభు చేసిన సువార్తలు గుర్తొస్తున్నాయి అపోస్తులుడైన దైవజనులు అయిన పౌలు గారు రాసిన పత్రికలు గుర్తుకొస్తున్నాయి మోషే రాసిన పాతనిబంధన ధర్మశాస్త్రము గుర్తొస్తుంది ఒక్కమాటలో చెప్పాలంటే బైబిల్ లో రాసిన అక్షరాలన్నీ నా కళ్ళముందుకు వచ్చినాయి వీటికి తోడుగా కన్నీరు కూడా వచ్చాయి చాలా బాగా రాశారు పాట మన దేవుని కనికరము కృపయు సమాధానమును మీకు మీ సంఘ సభ్యులకు తోడుగా ఉండును గాక ఆమెన్
Praise the lord paster garu...... సార్ మీరు వ్రాసిన ప్రతి పదమూ ఒక అమూల్యమైన జీవిత పరమావధిని తెలియజేసే విధంగా వుంది.....కొన్నిటిని మన జీవితంలో చాలా అమూల్యమైనవిగా భావిస్తాము అలాగే మీరు అందించిన ఈ పాట కూడా ఒక అమూల్యమైనది.....thank u very much sir....ప్రభువు మిమ్మల్ని భహుగా దీవించాలని కోరుకుంటూ మీ అభిమాని......
Awesome lyrics an eye opening message to every christian in the form of wonderful composing. ..... Singer voice is the highlight to entire song may God bless you dear team and may come more songs from your troop.....
సాకీ: జీవత చరమాంక మందు...ఙ్నాపకముల సంఖ్య మెండు గడిచిన కాలం రాలి పోయిన పండు... అది ఎరిగి మసలు వాడే ఉత్తముండు. పల్లవి: కళ్ళ ముందు కరిగి పోవురా జీవితం అశాశ్వితం లోకముందు ఏది నీదిరా... ఙ్ఞాపకాలే గా శేషం //కళ్ళ// మేలు ఙ్ఞాపకమే, కీడు ఙ్ఞాపకమే మేలైనది చేయని నడవడి ఙ్ఞాపకమే గతమూ ఙ్ఞాపకమే, పిదమూ ఙ్ఞాపకమే పాతాలపు యాతన, తరగని ఙ్ఞాపకమే //కళ్ళ// సన్నపు నార వస్త్రము, దరియించినది దేహము జీవిత కాలపు సుఖము, ధనవంతుని ఙ్ఞాపకము కుక్కలకంటె హీనము, ఆకలి దిగంబరత్వము దేహము పురుగుల మయము, లాజరుకది ఙ్ఞాపకము...2 ఇరువురు మరణము వశము, ముగిసెను ఆయుష్కాలము, ఒకరికి తరగని సుఖము ఒకరికి నిత్య నరకమూ... //కళ్ళ // కొర్నేలి ధాన ధర్మము, ప్రార్థన భక్తి జీవితము చేసిన ధర్మ కార్యము, దేవుని కది ఙ్ఞాపకమూ... సాక్షుల ఘణ సమూహము, బ్రతుకు న నీతి కార్యము తండ్రి కి అంగీకారము, ఫలితము నిత్య జీవమూ ...2 విశ్వాసము ఖచ్చితము, లేకుంటే అసాధ్యము దేవుని కదే ఇష్టము, అపవిత్రులు నిషిధ్ధమూ..... //కళ్ళ // అ.ప: ఈ లోకం మాయే మాయే ఇదిమాయే మనిషి బ్రతుకు లో నీతి కరువాయే....2
i cried while i was listening this song, excellent singing ,poetry and composition. i love it, now this song become one of my favorite one. thanks team .
హృదయాన్ని కదిలించే అద్భుతమైన పాట ప్రతి ఒక్కరూ చెవులతో కాకుండా హృదయముతో గ్రహిస్తే పాటలోని మన జీవితాలు మారే గొప్ప సత్యం ఉంటుంది మన దారి ఎటు అన్నది మనకు దారి తెలుస్తుంది ఈ లోక మాయల నుంచి మనకు రక్షణ మార్గాన్ని చూపిస్తుంది ఇంత గొప్ప పాటలు రాస్తున్న విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి మన ప్రభువైన క్రీస్తు పేరిట మీకు వందనాలు సార్ మీరు ఇంకా అనేకమైన అద్భుతమైన పాటలను రాయాలని మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కోరుకుంటున్నాం ఆమెన్
Anna lord Jesus Christ may give you more happy , more joyful Life in this world as well as in the ages to come . Thank you from the button of heart and may the spirit of God over shadow you always .
క్రీ స్తుపేరట వందనములు VPR అన్నయ్య అద్భుతమైన సందేశం పాట రూపంలో రూపకల్పన చేసి అనేకమంది రక్షణ కారణం కారణంగా మారిన పాట ఆత్మీయతకు అభివృద్ధి కి కారణం CHRIST CHURCH KONARK ODISHA
నేను నేను ఎన్నిసార్లు విన్నానో తెలియదు కానీ విన్నప్పుడల్లా క్రొత్తగా ఏదో హెచ్చరిక ఇస్తున్నట్లు గా అనిపిస్తుంది అన్న ఆత్మ ప్రేరణతో తప్పా పాటలు ఇంత గొప్పగా రాయలేరు సమస్త మహిమ గణత తండ్రికే చెల్లును గాక ఆమెన్🙏🙏🙏
సమాజానికి అత్యవసరమైన పాట....... Thanks anna
కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం ఆశాశ్వతం
లోలమందు ఏది నీది రా జ్ఞాపకాలేగా శేషం
మేలు జ్ఞాపకమే కీడు జ్ఞాపకమే
మేలైనది చేయని నడవడి జ్ఞాపకమే
గతము జ్ఞాపకమే హితము జ్ఞాపకమే
పాతాలపు యాతన తరగని జ్ఞాపకమే
ఈ లోకం మాయే మాయే ఇది మాయే
మనిషి బ్రతుకులోన నీతి కారువాయే
1. సన్నపు నార వస్త్రము
ధరియించినది దేహము
జీవిత కాలపు సుఖము
ధనవంతుని జ్ఞాపకము
కుక్కల కంటే హీనము
ఆకలి దిగంబరత్వము
దేహము కురుపుల మయము
లజరుకది జ్ఞాపకము ||2||
ఇరువురు మరణపు వశము
ముగిసేను ఆయుష్కాలము
ఒకరికి తరగని సుఖము ఒకరిది నిత్యనరకము
........... ||కళ్ళముందు
2.కొర్నేలి దానధర్మము
ప్రార్ధన భక్తి జీవితము
చేసిన ధర్మ కార్యము
దేవునికవి జ్ఞాపకము
సాక్షుల ఘన సమూహము
బ్రతుకున నీతి కార్యము
తండ్రికి అంగీకరము
ఫలితము నిత్య జీవము ||2||
విశ్వాసము ఖచ్చితము
లేకుంటే అసాధ్యము
దేవునికదే ఇష్టము
అపవిత్రులు నిషిద్ధము
.......||కళ్ళముందు
Thanks for lyrics
May God bless you
Super
awesome sir song
👌👌🙏🙏🙏🙏👌👌
Thankyou very much. ఇలా లిరిక్స్ పెట్టినందుకు...
అన్నయ్యగారు మాకు చాలా మంచి పాటలు వినే అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు
🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రసాద్ తమ్ముడు పాటలన్నిదేవుని ఆత్మవశుడై రాస్తాడు. ఆ పాటలలో జీవం ఉంటుంది. ఒక సందేశం ఉంటుంది.రాసిన ప్రతీ పాటలో హెచ్చరిక తో కూడిన సందేశం ఉంటుంది. తమ్ముడు రాసిన ప్రతీ పాట ఒక ఆణిముత్యమే...
Yes sir meeru cheppindhi 100%correct 🤝🤝🤝
Yes really
Auvnu brother praise the lord brother god bless you
avunu
Ì
ఏమని comment ఇవ్వాలి brother...... music... singer voice ..fabuluss........ ఎప్పుడు మనసును కదిలించే ఎలాంటి సాంగ్స్ మరెన్నో చేయండి.....
GOD BLESS U.....
దేవుడు... మనకి ...పాటల రూపములో కూడా... వాక్యాన్ని అందిస్తున్నందుకు....దేవునికి కృతజ్ఞతస్తుతులు చెల్లించు కుంటున్నాను....
Good song brother
Amen
Schaitanya
Avunu amen
@@rajusinguluri8945 0ppp
ప్రభువా నీకు స్తోత్రం .. పాలల్లో చక్కర ఎంత బాగా కరుగుతుందో నీ పాట లోని భావాలు నా మనస్సు ను అంతగా ద్రవింపచేసాయి అన్నయ్యా ...
Super brother
పాట విన్నంత సేపు కన్నీళ్లు ఆగటమ్లేదు మంచి పాట
God bless you brother👍👏
Nijam same naaku kudaa
Super
ఆమెన్
సూపర్ సాంగ్ అన్నయ్య ఆత్మ రీతిగా ఉన్నాయి
brother మెత్తం songs ఆని చాలా చాలా బగునాయి brother కానీ ఇ సాంగ్ నా జివితని గుర్తుచేస్తుంది ఇప్పుడు నా age 30years కానీ నా జివితం కళ ముందు కరిగిపోయింది మిగిలిన వయసులో దేవుని కొరకు దేవుని కి నచ్చే కుమారుడు ని గ జివించలని ఉంది నేను ఎమీ చేసినా ఆయన మహిమ కొరకే
మంచి నిర్ణయం బ్రదర్
Super song brother
S
Xa
@@KreestuParicharya123🎉😢❤
ఇలాంటి పాటలు ఏపుడు వినలేదు ఆనయ పాటలు వింటుంటే మనసుకి చాలా సంతోశం గా వుంటుది 🙏🙏🙏🙏
సంతోషం కాదు సోదర.
భయం కలగాలి.
సత్యం మా కళ్ళముందు కదలాడింది...
దేవుని ఆలోచన...
నరుని జీవితం...
చక్కగా వివరించారు, రచన చేసినవారు, పాడిన గళమును దేవుడు దీవించునుగాక...🙏
Jr jesudas voice superb Annayya
జెసుధాసు గారు పాడిట్లుగా అనిపించిధి సొధరా నీ చక్కని స్వరాన్ని ఏసుక్రీస్తు నామములో మరింతగా వాడబడాలని దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను GOD bless you brother & all team 🙌🙌🙌
Avunu brother seam voice
ఇ కాడవరి కాలంలో ఇటువంటి మర్మలూతో కూడిన పాటలు వింటునాము అంటే దేవుడు మనలను హేచ్చురీస్తునాడు జాగ్రత్త
Yes bro
ఈ కొద్ది పాటి జీవితాని ఈ పాట రూపంలో చాలా చక్కగ దేవుడు మనకు తన దాసునితో అందిచడం జరిగింది, అందరు దయచేసి దేవునీలో ఎదగాలని నా మనవి....🙏
👍👍👌👌
వందనాలు అన్నయ్య
జీవితం గూర్చి ఆలోచింపజేసే పాట.
కళ్ల ముందు కరిగిపోవుర జీవితం అశాశ్వతం...లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలె గా శేషం "2"
మేలు జ్ఞాపకమె కీడు జ్ఞాపకమె మేలైనది చేయని నడవడి జ్ఞాపకమె గతము జ్ఞాపకమె హితము జ్ఞాపకమె పాతాళపు యాతన తరగని జ్ఞాపకమె... "కళ్ల"
1.సన్నపు నార వస్త్రము
ధరియించినది దేహము జీవిత కాలపు సుఖము ధనవంతుని జ్ఞాపకము...
కుక్కల కంటె హీనము ఆకలి దిగంబరత్వము దేహము కురుపుల మయము లాజరుకది జ్ఞాపకము.."2" ఇరువురు మరణపు వశము ముగిసెను ఆయుష్కాలము ఒకరికి తరగని సుఖము ఒకరికి నిత్య నరకమూ.... "కళ్ల ముందు"
చ2.కొర్నేలి దానధర్మము ప్రార్థన భక్తి జీవితము చేసిన ధర్మకార్యము దేవునికవి జ్ఞాపకము...సాక్షుల ఝనసమూహము బ్రతుకున నీతి కార్యము తండ్రికి అంగీకారము ఫలితము నిత్యజీవమూ... "2"
విశ్వాసము ఖచ్చితము లేకుంటే అసాధ్యము దేవునికదే ఇష్టము అపవిత్రులు నిషిద్ధమూ. ...... "కళ్ల ముందు"
అద్భతమైన పదాల అల్లిక, అమోఘమైన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు అన్నయ. దేవునికే సమస్త మహిమ కలుగును గాక
Prasad అన్నయ్య గారి ద్వారా దేవుడు ఇలాంటి మరెన్నో ఆత్మీయ పాటలు వాక్యం మిళితం ఐ ఏ పాటలు మన అందరికీ అందించాలి అని మనసుపూర్తి గా కోరుకుంటూ ..మి సహోదరుడు..మోజేశ్ ..(కాకినాడ)అన్న నా కుటుంబం కోసం మీరు ప్రియర్ చెయ్యండి నేను దేవుని సేవ చేయాలి అనుకుంటున్న.
ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది...నా జీవితం గురించి ఆలోచించే లా చేస్తుంది....భయంగా వుంది... ఏడుపు ఆగడం లేదు... మీకు వందనాలు అన్నా...🙏🙏🙏
I don't know how to comment...I don't how many times I hear it..mind blowing eyes opening literature.. Excellent singing..and excellent music..amazing...wt ever I spoke not enough to this song....
Never before ever...this kind of Songs
అద్భుతమైన సాహిత్యం మరియు గానం.🎙️🎼.🎧🎶🎵
ఇటువంటి పాటలు చాలా అరుదు..
దేవుడు అన్న గారి ద్వార చాలా చక్కని గీతం వ్రాయించాడు..🙏🙏🙏
Glory to god
భలభద్రపురం ప్రసాద్ అన్నయ్య గారికి నిండు వందనాలు అన్నయ్య మంచి సాంగ్ రాసి పడించినందుకు
Brother మీరు తెలుగు పండిట్ అవ్వాల్సిన వారు......
What a song brother.....❤️❤️❤️❤️
అద్భుతానికి శబ్దం ఉంటే అది వినపడితే
ఆ ఆనవాలు ఈ పాట ....
దేవిని దయ ఆయన కృప మీకు మీరు చేస్తున్న పరిచర్య కు తోడుగా ఉండాలని పరలోకనికి సంబంధించిన కష్టం మీరు అనుభవించాలని అందుకు కావలిసిన ఓర్పు, సహనం మహోన్నతుడు మీకు కలుగ చేయాలని ఇలాంటి ఎన్నో అద్భుతాలు అందరికి మీ ద్వారా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..మీ క్షేమాన్ని కోరుకునే ఓ తమ్ముడు
సూపర్ కామెంట్
సుపర్ గా పాడారు అన్నయ్య గారు వందనాలు యేసయ్య నామంలో ఆశీర్వాదం కృపతో మీకు మీ కుటుంబ సభ్యులకు తోడు ఉండును గాక ఆమేన్.. రాసిన వాళ్లకు వందనాలు.దేవుడు ఆశీర్వాదం కృపతో నింపునుగాక ఆమేన్ మీ అందరిని
మంచి గానం మంచి రచన దేవుడు దీవించును గాక అమెన్
మీ పాటలతో దేవుడికి ఎంతో మహిమ కలుగుతుంది అన్నయ్య ...మీ gospel ఇలాగే కొనసాగేలా దేవుడు మిమ్మును దీవించును గాక....
కళ్ళు తెరిపించే ఈఆత్మీయ గీతాన్ని సమాజానికి అందించిన విజయ్ ప్రసాద్ రెడ్డి పాస్టర్ గారికి మా హ్రుదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించు ను గాక ఆమెన్
Tqq anna
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామనికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
అన్నా మీకు మొదటగా వందనాలు ఈ పాట వింటుంటే ఏసుప్రభు చేసిన సువార్తలు గుర్తొస్తున్నాయి అపోస్తులుడైన దైవజనులు అయిన పౌలు గారు రాసిన పత్రికలు గుర్తుకొస్తున్నాయి మోషే రాసిన పాతనిబంధన ధర్మశాస్త్రము గుర్తొస్తుంది ఒక్కమాటలో చెప్పాలంటే బైబిల్ లో రాసిన అక్షరాలన్నీ నా కళ్ళముందుకు వచ్చినాయి వీటికి తోడుగా కన్నీరు కూడా వచ్చాయి చాలా బాగా రాశారు పాట మన దేవుని కనికరము కృపయు సమాధానమును మీకు మీ సంఘ సభ్యులకు తోడుగా ఉండును గాక ఆమెన్
దేవుని దయ ఇలా ఎప్పుడు మీకు తోడుఉండి మాకు ఇంకా అర్ధవంతమైన మరెన్నో పాటలు రాయాలని దేవుని కోరుకుంటున్నాను 🙏🙏🙏
చాలా బాగుంది పాట వింటున్నంత సేపు తల్లి ఈ లోకం గురించి మనలను హెచరిస్తు ప్రేమతో
లాలిస్తు నిద్రపుచుతున్నట‌్లు రేపటి కి సిద్దం చేస్తున్నట్టు ఉంది
Praise the lord paster garu......
సార్ మీరు వ్రాసిన ప్రతి పదమూ ఒక అమూల్యమైన జీవిత పరమావధిని తెలియజేసే విధంగా వుంది.....కొన్నిటిని మన జీవితంలో చాలా అమూల్యమైనవిగా భావిస్తాము అలాగే మీరు అందించిన ఈ పాట కూడా ఒక అమూల్యమైనది.....thank u very much sir....ప్రభువు మిమ్మల్ని భహుగా దీవించాలని కోరుకుంటూ మీ అభిమాని......
ప్రైస్ ది లార్డ్ అన్నా చాలా బాగా పాడారు అన్నా ప్రభువు కే మహిమ నా జీవితం గురించి చూపించింది నా వయసు 32...🙏🙏🙏🙏🛐🛐🛐
జీవితంలో ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఈ పాట వినాలి🎉 అనేకమైన భాషల్లో ఈ పాటను తర్జుమా చేసే కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక ❤
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
బ్రదర్ ఏనీ సార్లు వీన ఈ పాట యిక వీనలీ అన్ని వుంది బ్రదర్ మాన దేవుని కే మహిమకలుగును గాక బ్రదర్ ఆమెన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏
shalom brother Thankyou so much
super brother nice song
Thankyou Thankyou so much 🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️
బ్రదర్ మీ పాటలలో మంచి సందేశం హెచ్చరిక వుంటాయి. విని బుద్దితెచ్చుకొనే విదంగా వ్రాస్తారు. దేవుడు మీకు మంచి వరం ఇచ్చారు
దేవునికి మహిమకలుగును గాక .
Nice song
విజయ్ ప్రసాద్ అన్న వందనాలు అన్న పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయని హృదయాన్ని కదిలించే చేసే విధంగా ఉన్నాయన్న
రచన స్వరకల్పన హైలెట్ గానం హైలెట్ ఆడియో గ్రాఫిక్స్ హైలెట్ వీడియో గ్రాఫిక్స్ హైలెట్
అన్నయ్య మంచి పాట ,మనిషిని మార్చే పాట, పదాల కూర్పు "SUPER"
Devaaaaaaa , nanu marchavu thandri ... Nenu aaa paristhi nuchi vachanoo Naku gnapamaku thank lord Jesus. Amen
Awesome lyrics an eye opening message to every christian in the form of wonderful composing. ..... Singer voice is the highlight to entire song may God bless you dear team and may come more songs from your troop.....
మీరు చెప్పే ప్రతి మెసేజ్ ప్రతి సాంగ్ దేవుని బిడ్డ గా మేము మారాలి
చాలా అర్ధవంతమైన సాంగ్ ,
God bless you అనయ్యా
ఈ పాట లోకాన్నే దేవుని వైపు తిప్పుతుంది AMEN .
Ammmmen
Super song anna vijay anna inkka enno songs rayalani asha.🙇God bless you anna
వందనాలు అన్నయ సూపర్ సాంగ్ వండర్స్ పాటలోనే ఎంతో ఆత్మీయంగా హారం వుంది మీద్వార దేవునికే మహిమ ఘనత ఆమేన్ 🙏🙏✝️📖
❤️❤️❤️🙏👍
వందనలు,ఆనయ్య,జీవితంలోమనకున్నవనివ్యర్దంఆనిఆర్దమయేలారసారు,చాలాబాగరసారు
బ్రదర్ మీ పరిచర్యలో పాటలు దేవుడు మీకు ఇచ్చిన అద్భుతమైన తలంతు.. ఈ పాట ఎన్ని సార్లు విన్న ఏదో తెలియని భావన.. 🤝 God Bless your ministry
Mana thandraina Devunike mahima ghanatha kalugunu gaaka amen....
అన్న వందనాలు అన్నా ఈ పాటలు ద్వారా ఎన్నో జీవితాలు కట్టబడుతున్న గాడ్ బ్లెస్స్ యు దేవునికి స్తోత్రం
Wonderful singing... good voice selection.
Thank you V.P. Reddy garu
సాకీ:
జీవత చరమాంక మందు...ఙ్నాపకముల సంఖ్య మెండు
గడిచిన కాలం రాలి పోయిన పండు...
అది ఎరిగి మసలు వాడే ఉత్తముండు.
పల్లవి:
కళ్ళ ముందు కరిగి పోవురా జీవితం అశాశ్వితం
లోకముందు ఏది నీదిరా... ఙ్ఞాపకాలే గా శేషం
//కళ్ళ//
మేలు ఙ్ఞాపకమే, కీడు ఙ్ఞాపకమే
మేలైనది చేయని నడవడి ఙ్ఞాపకమే
గతమూ ఙ్ఞాపకమే, పిదమూ ఙ్ఞాపకమే
పాతాలపు యాతన, తరగని ఙ్ఞాపకమే //కళ్ళ//
సన్నపు నార వస్త్రము, దరియించినది దేహము
జీవిత కాలపు సుఖము, ధనవంతుని ఙ్ఞాపకము
కుక్కలకంటె హీనము, ఆకలి దిగంబరత్వము
దేహము పురుగుల మయము, లాజరుకది ఙ్ఞాపకము...2
ఇరువురు మరణము వశము, ముగిసెను ఆయుష్కాలము, ఒకరికి తరగని సుఖము
ఒకరికి నిత్య నరకమూ... //కళ్ళ //
కొర్నేలి ధాన ధర్మము, ప్రార్థన భక్తి జీవితము
చేసిన ధర్మ కార్యము, దేవుని కది ఙ్ఞాపకమూ...
సాక్షుల ఘణ సమూహము, బ్రతుకు న నీతి కార్యము తండ్రి కి అంగీకారము,
ఫలితము నిత్య జీవమూ ...2
విశ్వాసము ఖచ్చితము, లేకుంటే అసాధ్యము
దేవుని కదే ఇష్టము, అపవిత్రులు నిషిధ్ధమూ.....
//కళ్ళ //
అ.ప: ఈ లోకం మాయే మాయే ఇదిమాయే
మనిషి బ్రతుకు లో నీతి కరువాయే....2
tq for lyrics
Thank you for lirics
Thank you for the good lyrics
Super
Tq song type chesi pettaru
i cried while i was listening this song, excellent singing ,poetry and composition. i love it, now this song become one of my favorite one. thanks team .
Anna Songs Devuniki Mahimardamuga rasaru God Bless You
Song chalabagunde God bless you all
Addicted to this song Anna 🙏🙏🙏👌👌👌👌👌 tanks to God meetho elanti songs rayinchinadhuku
Eelooakam maye maye idhe maybe👌👌👌👌
Hi aanna.elaante songs ventuntey avare manasulaina kadhile povalasendy aannaa. chaalaa bagunnae aanna. Manasulonudi dukkam puttukostundhi elaanteve enkynno raayalane meru dyvune syvalo enkaa mudhuku kona sagaalane ma aasha tq sar
Yes
అన్నా వందనాలు ఇంత గొప్ప జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని దేవుడు వాడుకున్నందుకు దేవునికి స్తోత్రం గాడ్ బ్లెస్స్ యు ఆమెన్
ఏమి రాసారన్న, పాట భావం నరక భయం కలిగించిదన్న, 👌super అన్న 💐💐💐
Mark Mark Mark Mark 4
Anna
Excellent singing... voice superb like Jesdas’ May god bless you brother.. I want more songs in your voice... !
Meku e talent ichhi ayanachetilo panikivachay patraga vadukunay mana thandri ayina yesukay mahima kalugunugaka gaka amen
super super
Mana thandri yesu kadhu
వందనాలు అన్న య్య పాట చాలా బాగుంది దేవునికె సమస్త మహిమ ఆమేన్
ఇంత గొప్ప తలాంతు దేవుడు మీకిచ్చి మమ్మును జ్ఞాపకం చేసికుంటున్నందుకు వందనాలు
హృదయాన్ని కదిలించే అద్భుతమైన పాట ప్రతి ఒక్కరూ చెవులతో కాకుండా హృదయముతో గ్రహిస్తే పాటలోని మన జీవితాలు మారే గొప్ప సత్యం ఉంటుంది మన దారి ఎటు అన్నది మనకు దారి తెలుస్తుంది ఈ లోక మాయల నుంచి మనకు రక్షణ మార్గాన్ని చూపిస్తుంది ఇంత గొప్ప పాటలు రాస్తున్న విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి మన ప్రభువైన క్రీస్తు పేరిట మీకు వందనాలు సార్ మీరు ఇంకా అనేకమైన అద్భుతమైన పాటలను రాయాలని మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కోరుకుంటున్నాం ఆమెన్
Nice 👏👏👏👏
Song is excellent... &.... Singer voice is like a jesudas voice......
A very inspirational song.very nice.j.yesudasu gari voice la vundi.
Annayya paatalu gurinchi entha ekkuva matladukunna naaku takkuvagane anipistundhi parishudhatma preranatho ne rasadu exlent annayya👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
అన్న ఎన్ని సార్లు విన్నా ఇంక వినాలి అన్ని అనిపిస్తుంది అన్న థాంక్యూ అన్న
Super singer and lyric super tq vijaya prasada reddy garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌
చాలా బాగా పాడారు..పాట అర్థవంతం గా రాసిన మీకు హుదయపూరక వందనాలు
Awesome Brother nijam ga chalaa manchi paata.blessed voice brother. God bless you more 🙌🙌👌👌👌
చాలా మంచి పాట రాసారు అన్నయ్యా దేవుని దయ ద్వారా మరిన్ని ఆలోచనాత్మక పాటలు రాయాలని మనస్పూర్తుగా కోరుకుంటున్న
ఎన్నిసార్లు వినినా మాళ్ళిమాళ్ళి వినలనిపిస్తుంది అన్నయ్య సాంగ్ సూపర్
అద్భుమైన రచన గానం మధురం దేవుడు మిమ్మును దీవించు గాక ❤❤
Exllent song 👌 👌 👌 👌 👌 👌 👌 elanti songs maku adhinchinandhuku vandhanalu annayya
Varnanetham song Great Anna... voice super god bless you Bro
Anna lord Jesus Christ may give you more happy , more joyful Life in this world as well as in the ages to come . Thank you from the button of heart and may the spirit of God over shadow you always .
సూపర్గా వున్నాయి పాటలు విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న.
Anna in this song there is lot of meaning. I love this song very much. When I heard this song the tears was coming from my eyes.praise the Lord .
Brother Vijay garu meeru devuni pillalaku melu ina songs chala viluvaina songs andistunnaru devudu mimmulanu nooruantalaga deevinchali
క్రీ స్తుపేరట వందనములు VPR అన్నయ్య అద్భుతమైన సందేశం పాట రూపంలో రూపకల్పన చేసి అనేకమంది రక్షణ కారణం కారణంగా మారిన పాట ఆత్మీయతకు అభివృద్ధి కి కారణం CHRIST CHURCH KONARK ODISHA
Brother Vijay garu vandanamulu meeru devuniki priyamina kumarudu ga vundali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent Lyrics Anna
GLORY to Living God
One of the thought provoking songs and I strongly desire the singer to be saved.
e songs jeevitha kaala jnaapakamu💐💐💐Singer brother your voice is so nice as Mr Jesudasu.
హెచ్చరికతో కూడిన చక్కటి పాట..
పాటలు వింటుంటే మనసుకి చాలా సంతోశం గా వుంటుది
నైస్ లిరిక్స్ అన్న... nice singing
O great meaningful song🙏🙏🙏👌👌👌
annaya meku na vandanalu na veluvaina jevethanni Naku gurthuku chesinandhuku
దేవుని అభిషేక వరాలు లేకపోతే ఈ పాట రాయడం చాలా కష్టం ప్రసాద్ అన్నగారు దేవుడిచ్చిన అభిషేకం కోల్పోవద్దు
Excellent Anna .
Price the Lord
Exalent marvaloes audio brother
🙏పాటలన్నీ అద్భుతం అమోఘం అన్నయ్య 🙏
Glory to God
God bless you all
Very meaning full song anna