Kannatandri Thandri Kalalu Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024

ความคิดเห็น • 44

  • @MYLIFEMYJESUS.
    @MYLIFEMYJESUS. 2 ปีที่แล้ว +40

    గూడు చెదిరిపోతే గుండె పగిలిపోదా....
    కలలు కల్లలైతే కంటనీరు రాదా....
    కన్నతండ్రి కలలు పండించలేని పిల్లలు
    కోట్ల మంది ప్రజలు పుట్టుండకపోతే మేలు.||2||
    ఎందరో.... పుట్టుకొచ్చారు
    ఎందరో.... వెళ్లిపోయారు
    ఎందుకు పుట్టారు ఏం చేసి వెళ్లిపోయారు గమ్యం మరిచారు లోకాన్ని వెంబడించారు.
    ||కన్నతండ్రి కలలు||
    1. అకాల సంభవమై కంటబడకయుంటే
    తల్లిగర్భమందే పిండముగా రాలియుంటే ||2||
    వెలుగు చూడక చీకటిలోనే కరిగిపోదురేమో
    అల్పులుగా విశ్రాంతికే చేరి నిమ్మలింతురేమో
    ఎందుకు వచ్చారు ఎవరికొరకు బ్రతుకుతున్నారు తండ్రిని విడిచారు అపవాది పిల్లలయ్యారు
    ||కన్నతండ్రి కలలు||
    2. వెండి నాణెములకై యూదా ఆశపడకయుంటే
    యేసు మాటలందే స్థిరముగా నిలిచియుంటే ||2||
    ఉరి పోసుకొని ఉధరమే పగిలి చావకుండునేమో
    దారి తప్పి నరకానికే పోక నిలిచి ఉండుడేమో
    గాలిని వెతికాడు ఖాలి మూటగట్టుకున్నాడు
    నీతిని విడిచాడు అసలెందుకు పుట్టాడు
    ||కన్నతండ్రి కలలు||
    3. యథార్థవంతులుగా నరులను కలుగజేసుకుంటే
    వివిధ తంత్రములతో దేవుని మీద తిరుగబడితే ||2||
    కన్న తండ్రికి కంట కన్నీరు కడుపుకోత కాదా
    కలలు కన్నా ఆ తండ్రి హృదయము నొచ్చుకొనుట లేదా
    బాధ్యత మరిచారు బాధించే బిడ్డలయ్యారు వెలుగును విడిచారు చీకటిలో జారిపోయారు.
    కన్నతండ్రి కలలు పండించలేని పిల్లలు
    కోట్ల మంది ప్రజలు పుట్టుండకపోతే మేలు
    ఎందరో.... పుట్టుకొచ్చారు
    ఎందరో.... వెళ్లిపోయారు
    ఎందుకు పుట్టారు ఏం చేసి వెళ్ళిపోయారు
    గమ్యం మరిచారు లోకాన్ని వెంబడించారు.
    ||కన్నతండ్రి కలలు||
    తండ్రి పరలోకమునకు నీకు విరోధముగా పాపము చేసాను తండ్రి నన్ను క్షమించు తండ్రి....🙏✝️😓

  • @bhanud7785
    @bhanud7785 5 ปีที่แล้ว +8

    Yesayya naku nuvve kavalayya nuv leni jevitham vyardham dady ne chittham neraverchutaku naku sahayam Chey thandri

  • @jakkulapavan4154
    @jakkulapavan4154 4 ปีที่แล้ว +4

    Thandri ni kalalaku ni chithaniki nadichanu ayya nanny kshamichumayya naku nve kavali

  • @v.barnbassboui4922
    @v.barnbassboui4922 5 ปีที่แล้ว +6

    దేవుని కే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏ఆమెన్

  • @popcorntime6277
    @popcorntime6277 4 ปีที่แล้ว +4

    No words.... Excellent

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 ปีที่แล้ว

    HALLELUJAH Devuniki Sthotram Amen Amen Amen Amen

  • @sudhakarmuligeri7591
    @sudhakarmuligeri7591 2 ปีที่แล้ว +3

    Super అన్నయ్య సాంగ్

  • @shalinipulipaka9001
    @shalinipulipaka9001 2 ปีที่แล้ว +2

    Pata chusthu padukuntamu mi prathi oka pata oka vakyam la vuntundi

  • @panasakayalamuralimurali2874
    @panasakayalamuralimurali2874 6 ปีที่แล้ว +5

    super song brother

  • @darsirameshbabu2065
    @darsirameshbabu2065 5 ปีที่แล้ว +7

    WONDERFUL SONG.ANNA

  • @worship-jh9rz
    @worship-jh9rz 5 หลายเดือนก่อน +1

    God bless you

  • @jayarajupakki7034
    @jayarajupakki7034 5 ปีที่แล้ว +5

    Oka pata complete ayyesariki 10 adds vachay...konchem disturbance ga unnay

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 5 ปีที่แล้ว +31

    విషయం ఏమిటంటే చాలామంది పాటలు రాస్తుంటారు.కాని వాటిలో విషయం ఉండదు.వాటివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ఎవరూ పరివర్తన చెందరు.కాబట్టి అలాంటి పాటలు రాస్తే ఏమి? రాయక పొతే ఏమి.అవన్నీ కేవలం లోకం యొక్క మెప్పు కోసమే.. కానీ కొంత మంది మాత్రమే పరిశుధ్టఆత్మ శక్తి ని పొందుకోని పాటలు రాస్తారు. వారిలో ప్రధముడు.తమ్ముడు విజయ్ ప్రసాద్ ఒకరు. తన పాటలు ద్వారా వాక్యము ద్వారా మెరుగైన సమాజం కొరకు శక్తీ వంచన లేకుండా కృషి చేస్తున్నాడు. ఆ పాటల్లో సందేశం ఉంటుంది. మనిషి మార్పు కోరే హెచ్చరిక ఉంటుంది. ఆవేదన ఉంటుంది..🙏🙏 ఆ యేసయ్య కృప తమ్ముడు ప్రసాద్ కి తోడై వుండాలని మనసారా నా ప్రార్ధన..🙏🙏🙏

    • @prasanthk3823
      @prasanthk3823 5 ปีที่แล้ว +3

      Vijay prasad Anna kante munde okaru unnaru, he is king Johnson victor babu Anna. Athane andarki inspiration brother...

    • @chittibabu8399
      @chittibabu8399 3 ปีที่แล้ว +2

      @@prasanthk3823 కన్నతండ్రి మనసు విరిగి మంచి పాటలు వాక్యమైన దేవునికి కృతజ్ఞత స్తుతులు మనసుకు పాటలతో ముందుకు సాగాలని మన రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన

  • @bharathihj611
    @bharathihj611 5 ปีที่แล้ว +3

    Super song wonder full brother

  • @ilikethissong8mymind261
    @ilikethissong8mymind261 4 ปีที่แล้ว +3

    super songs uncle
    uncle we want 2020 songs tracks

  • @kingvinayshali9868
    @kingvinayshali9868 5 ปีที่แล้ว +5

    god bless you anna

  • @amgothpriyanka5220
    @amgothpriyanka5220 7 หลายเดือนก่อน

    Super song annayya 🙏🙏🙏

  • @prasadmangaldasnagarchrist4039
    @prasadmangaldasnagarchrist4039 4 ปีที่แล้ว +3

    Anna super. Song anna

  • @chintamaneswararao6738
    @chintamaneswararao6738 6 ปีที่แล้ว +5

    yesunevekavalaya

  • @kintubabu8829
    @kintubabu8829 5 ปีที่แล้ว +2

    I like this song super anna

  • @prabhuthota626
    @prabhuthota626 3 ปีที่แล้ว +1

    Excellent song

  • @mlingappa7259
    @mlingappa7259 ปีที่แล้ว +1

    Super Anna song

  • @prabhuthota626
    @prabhuthota626 3 ปีที่แล้ว +1

    Audio composing nice

  • @kundarimoshak7196
    @kundarimoshak7196 3 ปีที่แล้ว +1

    wonderful song

  • @jessicak5040
    @jessicak5040 3 ปีที่แล้ว +1

    Nice song Brother....🙏🙏

  • @pangarajitha8729
    @pangarajitha8729 4 ปีที่แล้ว +2

    Praise the Lord all

  • @ماناماهندي
    @ماناماهندي ปีที่แล้ว

    God.blessbrother

  • @prakashvermamanchadi2380
    @prakashvermamanchadi2380 5 ปีที่แล้ว +3

    Nice song anna

  • @yamarapuprabhavathi4604
    @yamarapuprabhavathi4604 ปีที่แล้ว

    Yes exlent anna

  • @keybeast2681
    @keybeast2681 4 ปีที่แล้ว +2

    nice song

  • @shalinipulipaka9001
    @shalinipulipaka9001 2 ปีที่แล้ว +1

    Anaya pata motham rayavachuga patathopatu

  • @botukolujayasree8494
    @botukolujayasree8494 3 ปีที่แล้ว

    One of the my fvt song 🥰🎶🎧

  • @aswanigodskid4612
    @aswanigodskid4612 4 ปีที่แล้ว +1

    🙏🙏

  • @neelimaambedkar6364
    @neelimaambedkar6364 2 ปีที่แล้ว

    Mi songs alexa device lo ela play avuthayi sir

  • @laxmifinds4681
    @laxmifinds4681 9 หลายเดือนก่อน

    😢

  • @RajamaniRajamani-v3y
    @RajamaniRajamani-v3y ปีที่แล้ว

    😇😇😇😇😇😇😇😇😇😇😇😱😱😱😱😱😱😱🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻