దేశభక్తి అంటే... రామ్‌గోపాల్‌వర్మతో ప్రొఫెసర్ నాగేశ్వర్ || RGV full interview with Prof. Nageshwar |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2023
  • దేశభక్తి అంటే... రామ్‌గోపాల్‌వర్మతో ప్రొఫెసర్ నాగేశ్వర్ || RGV full interview with Prof. Nageshwar ||
    In Interview with Professor Nageswar, RGV asks Is there such a thing as real patriotism? What is patriotism? Why should people love their country? If we have loyalty to rulers, we will do anything for them. Is the country different from the government? What does the Supreme Court say about patriotism? Does absolute power lead to absolute corruption?
    Watch Promo of interview.

ความคิดเห็น • 682

  • @vijaykumarsurisetty2872
    @vijaykumarsurisetty2872 ปีที่แล้ว +91

    రాంగోపాల్ వర్మ ను కొత్త కోణంలో చూడగల్గుతున్నాం. మంచి డిస్కషన్ క్రియేట్ చేసారు

    • @idzkk
      @idzkk ปีที่แล้ว +2

      He is always like that except he’s also naughty person.

  • @MadhuGoud888
    @MadhuGoud888 ปีที่แล้ว +257

    ఈ వీడియో అర్థం కావాలంటే మెదడు కొంచం విస్త్రతంగా ఆలోచించేది అయ్యి ఉండాలి

    • @baburatnakarbunga904
      @baburatnakarbunga904 ปีที่แล้ว +4

      Basically , beauty of human beings is ,as you said we are also programmed, but defectively...😊.. because the definition of life is, to maintain not to get equilibrium... That is life....If the movement you get equilibrium, you are died...😊

    • @maruthimohansaake2788
      @maruthimohansaake2788 ปีที่แล้ว +3

      Kompadheesi medhadu vaapuvyaadhi raavaali antaaraaa....

    • @ratnasaiprattipati8375
      @ratnasaiprattipati8375 ปีที่แล้ว +4

      Minimum degree chadavali

    • @revanthp9485
      @revanthp9485 ปีที่แล้ว +1

      Avunaaa..Inthaki meeku ardmaindha??

    • @ganeshind2097
      @ganeshind2097 ปีที่แล้ว +17

      పువ్వులకు (బత్తయిలకు) అసలు అర్థం కాదు

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 ปีที่แล้ว +31

    ఇక్కడ మనం అందరం ఒకటి గమనించాలి నిజాయితీగా ప్రశ్నించే ఆర్జీవి గారి ని సహనంతో జవాబు చెబుతున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారినీ మనసారా అభినందిస్తున్నాను పార్లమెంట్ ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ప్రశ్నలు జవాబులే పునాది ఆ పునాది మన సనాతన ధర్మం లోనే ఉంది ప్రశ్నలు జాబులు వలన వ్యవస్థ కాలాన గుణమైన పరిపక్వత సాధించగలుగుతుంది ఆ ప్రశ్నించడం జవాబు చెప్పడం అనే అవకాశాన్ని భారత రాజ్యాంగము భారతీయులకు ప్రసాదించిన అద్భుత వరం అదే లేకపోతే మన దేశము మరో పాకిస్తాన్ లాగా తయారయ్యేది ఆ విషయంలో బాబా అంబేద్కర్ కు అందరం ధన్యవాదాలు చెప్పాలి ధన్యవాదాలు మేరా భారత్ మహాన్

  • @bgirijamanohar2436
    @bgirijamanohar2436 ปีที่แล้ว +7

    చాల బాగా వివరించారు. ఈ డిస్కషన్ బాగా జరగడానికి వర్మగారు తన బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్ ద్వారా బాగా సహకరించారు. ఒక జెంటిల్మెన్ గా ఉన్నారు. ఎడిటింగ్ బాగ చేశారు.
    ప్రొ.నాగేశ్వర్ గారు తన విశిష్ట విశ్లేషణ ద్వారా గొప్ప వివరణ ఇచ్చారు.
    కాని వీరు ఇద్దరు అనేక విషయాలలో అనేక సందర్భాలలో ఏకీభవించిన నిష్కర్ష లు చాలావరకు నాగేశ్వర్ గారు తీసుకున్న భారత రామాయణాలు లోనిదవే. ఇది ఆశ్చర్య కరం.

  • @bsrsreedhar239
    @bsrsreedhar239 ปีที่แล้ว +32

    నేను, నా కుటుంబం, నా ఊరు, నా రాష్ట్రం, నా భాష, నా దేశం, ఇదంతా ఒకే భావన. ఎక్కువ తక్కువ లోనే తేడా. యుద్ధం లాంటి అత్యవసర సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో దేశభక్తి అనే దానికి పెద్దగా ఉనికి ఉండదు. ,ఆకారణంగా ఇతరులకు హాని కలిగించకుండా జీవించగలిగితే చాలు.

    • @Jagangarutaluka
      @Jagangarutaluka ปีที่แล้ว +2

      Good point

    • @vijaymohanreddyyarramreddy9972
      @vijaymohanreddyyarramreddy9972 ปีที่แล้ว +2

      సర్ మనదేశం కేవలం ఓట్ల కోసమే యుద్ధం చేస్తుందనే అపప్రధ కూడా ఉంది సర్!

    • @paparaopeyalla6051
      @paparaopeyalla6051 5 หลายเดือนก่อน

      Very గుడ్ బ్రో.

  • @prasannalakshmi3341
    @prasannalakshmi3341 6 หลายเดือนก่อน +7

    ఇది RGV జీవితంలో ఏకైక విలువైన రోజేమో😂ప్రొఫెసర్ గారితో కాసేపు మసలగలగడం ఎవరికైనా అదృష్టం, walking ఎన్సైక్లోపీడియా వారు😊

    • @iRuntime
      @iRuntime 9 ชั่วโมงที่ผ่านมา

      Nageswar Reddy kuda same. He is lucky to sit with RGV

  • @ramanamarella6836
    @ramanamarella6836 ปีที่แล้ว +33

    RGV has a point, prof sir has the answer 👏👏

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 ปีที่แล้ว +10

    దేశానికి, దేశ పౌరుల హక్కుల భంగం కలగజేయకుండా, తనకున్న హక్కులను దుర్వినియోగం చేయకుండా, తనకున్న టాలెంట్ తో, తనకొచ్చిన అవకాశాలతో దేశ ప్రగతికి పాటుపడుతూ, తోటి పౌరులను (irrespective of caste, creed, religion, region etc.,) గౌరవిస్తూ గౌరవంగా జీవించడం దేశభక్తి ఉన్నట్లు.

  • @panchajanya1969
    @panchajanya1969 ปีที่แล้ว +3

    ఇండియాలో దేశభక్తి అంటే ముస్లిం వ్యతిరేకత అన్న కామెంట్ తప్పు...
    ఆ మాటకొస్తే ప్రపంచం అంతా ఇస్లామిక్ టెర్రరిజం మీద పోరాటం చేయడం లేదా!
    అంతమాత్రాన ముస్లింలందరినీ అనుమానించరాదు!
    ఇస్లామిక్ టెర్రరిజం వలలో ముందు అమాయక ముస్లింల పడకుండా చూసుకోవాలి!
    రెచ్చగొట్టే మూకల వైపు ఆకర్షితులు అవ్వకూడదు.

  • @devendrapothipaku
    @devendrapothipaku ปีที่แล้ว +11

    Prof. Nageswar sir has full clarity on the subject 🙏🙏🙏

  • @sekharbabugeddam8906
    @sekharbabugeddam8906 6 หลายเดือนก่อน +2

    Ngr హిందూ వాద మతోన్మాది. RGV గారు మిరు సూపర్ మీరు మానవధి అని నాకు అర్ధమైది . ప్రపంచములో ఉన్న ప్రతి మనిషి హేపీగా ఉండాలి అని మీరు నేను కోరుకుంటున్నాను. Î

  • @ramsclub8063
    @ramsclub8063 ปีที่แล้ว +23

    Excellent discussion... Two legends on one Dias ❤

  • @mvrmurty8362
    @mvrmurty8362 ปีที่แล้ว +19

    Excellent concept great Professor. Nageswar garu, 👍

  • @durgaprasadmaharaj252
    @durgaprasadmaharaj252 ปีที่แล้ว +2

    ఈ దేశం ఈరోజు ఇంత గొప్ప చెప్పబడుతున్నదంటే! జంబూద్వీప కాలం నుండి గౌతమ సిద్ధార్థుడి (బుద్దిడి ) తత్వ సిద్ధాంతం పునాదిగా,సామ్రాట్ అశోక చక్రవర్తి పరిపాలన మీదుగా Dr. అంబేడ్కర్ జ్ఞాన బండగారం నుండి రూపుదిద్దుకున్న ఈ దేశ రాజ్యాంగం, చాలా గొప్ప మార్పులకు అవకాశం ఇచ్చింది.అందులో అతి సామాన్యులుగా స్టార్ట్ అయిన మానవ జీవితం నేడు ప్రపంచ చరిత్రల ముందు మన దేశ గొప్ప చరిత్రను మాట్లాడే స్థాయికి Dr. ప్రోఫెసర్ నాగేశ్వర్ & RGV ప్రముఖ దర్శకుడు...ఈ స్థాయికి ఎదిగారంటే దానికి కారణం Dr.అంబేడ్కర్ అని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి.Dr. అంబేడ్కర్ నిర్వచించిన విదంగా ఈ దేశం పాలించబడితే,ప్రపంచంలోనే గొప్ప సంపన్న దేశంగా,అంతరాలు లేని సమాజంగా చూడొచ్చు.
    .....బాధాకరం ఏంటంటే?? ఈ దేశంలో పుట్టిన ప్రజలే! ఈ దేశంలో బానిసలు..ఈ విదానాన్ని మార్చిన నాడే, మానవ మనుగడ & అభివృద్ధి దేశంగా పేరొస్తుంది.ధనిక దేశంగా ప్రపంచం ముందు తలెత్హుకొని గౌరవంగా నిల్చుంటుంది.

    • @vivekk1838
      @vivekk1838 6 หลายเดือนก่อน +1

      Excellent debate very nice Mr Ramgopal

  • @beatz3265
    @beatz3265 ปีที่แล้ว +83

    This 1 hour conversation between these two legendary Professors holds much higher value than a degree of 3/4 years 🙌🏼

    • @Av-fn5wx
      @Av-fn5wx ปีที่แล้ว +10

      With due respect, I don't think so. Prof. Nageshwar has immense knowledge of this topic particularly because its his area of expertise and has been a professor of Political Science for over 30 years. RGV's knowledge of this topic is quite ordinary and superficial. You would be able to reach RGV's level by reading a couple of good books about nationalism. But to attain Prof. Nageswar's level of proficiency would require years of dedicated effort.

    • @deepak79443
      @deepak79443 ปีที่แล้ว +1

      ​@@Av-fn5wxwell said bro.

    • @beatz3265
      @beatz3265 ปีที่แล้ว

      @@Av-fn5wx Agreed 👍🏽. Also, we cannot ignore the fact that RGV has been giving the guest lecturers to the IPS trainees and Did profound research to understand the connection and conflicts between the law and order, political crimes and Mafia involvement.

    • @vaz139
      @vaz139 ปีที่แล้ว +2

      Legendary 😂😢😅

    • @nagarvasi
      @nagarvasi ปีที่แล้ว +1

      @@Av-fn5wx That's the point. Don't you think it is an individual Perspective. by the way the interview is not quiz or Competition. its a conversation.

  • @babar813
    @babar813 ปีที่แล้ว +41

    Need more discussion on different topics between both NAGESWAR sir and RGV sir... 😍

  • @unnatharaju6659
    @unnatharaju6659 ปีที่แล้ว +10

    Meaningful debate/ discussion.
    Both are correct and intelligent in their deliberations.

  • @ravichandra3133
    @ravichandra3133 ปีที่แล้ว +31

    Wow. what a wonderful moment. Two contradictory genius personalities conversing with each other.

  • @ravibharath2192
    @ravibharath2192 ปีที่แล้ว +27

    We want more discussion like this

  • @Shiv-amuktha
    @Shiv-amuktha ปีที่แล้ว +68

    దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు.. అదే నిజమైన దేశ భక్తి..

    • @lankaapparao9793
      @lankaapparao9793 ปีที่แล้ว +6

      Ikkada mana Desam lo prajala kante India map paina desa bhakti yekkuva gala desa drohulu yekkuva Mandi kalaru

    • @prasanthkumar1841
      @prasanthkumar1841 ปีที่แล้ว +2

      Mana desam border decide chesedi matte kada bro.. Matte lekapothe mana desa prajalaki vere desam vallaki difference undadu gaa.. Like... India ,Bangladesh, china, Pakistan afghanistan.... Andaram okate. Desam ante matti kuda include avtundhi. దేశం అంటే మట్టి మరియు MANUSHULU

    • @Shiv-amuktha
      @Shiv-amuktha ปีที่แล้ว

      @@lankaapparao9793 true

    • @srikanthankathi8629
      @srikanthankathi8629 ปีที่แล้ว

      ​@@prasanthkumar1841true.

    • @gabrielnalukurthi8463
      @gabrielnalukurthi8463 11 หลายเดือนก่อน

      @@prasanthkumar1841 Matti contains physical matter. Manushulu contain divine souls. Narude Narayanudu.Manavude mahaneeyudu.

  • @fightervijay
    @fightervijay ปีที่แล้ว +5

    Sarigga padindi topic iddaru genius ki, I just started interview. Will come back after watching full interview 🫡🇮🇳

  • @DileepKumar-qt9nd
    @DileepKumar-qt9nd ปีที่แล้ว +5

    When two genius minds met each other
    Just incredible thoughts
    Amazing conversation❤❤❤

  • @realastrology3976
    @realastrology3976 ปีที่แล้ว +15

    need more discussions between RGV and prof . nageshwar

  • @adithyad3874
    @adithyad3874 ปีที่แล้ว +2

    రెండు సింహాలు ఢీ కొన్నట్లు ఉంది.. సూపర్

  • @naturelover8055
    @naturelover8055 ปีที่แล้ว +28

    R G V ANALYSIS IS PERFECT 👏👌👋🙏🏻🙏🏻🇮🇳💯✊☝️🤝👊🇮🇳

  • @drvenugopalcholleti7439
    @drvenugopalcholleti7439 ปีที่แล้ว +8

    Two genius people are discussing 😃👍

  • @prashanthacademy8513
    @prashanthacademy8513 ปีที่แล้ว +14

    Two great people great thoughts ☺️😊

  • @shivalinga4529
    @shivalinga4529 ปีที่แล้ว +6

    Andha bhaktulu variki elagu svantaga desham ante artam kadu pl vallu namme vallaku e vidio chupinchi best opinion adagandi really excellent presented

  • @beatz3265
    @beatz3265 ปีที่แล้ว +13

    What a great time to be alive 🙌🏼 witness this Duo having regular discussions for a better society.

  • @dharmalic1232
    @dharmalic1232 6 หลายเดือนก่อน +1

    RGV garu meku ekonamu lo chudadam first time..... Pro Nageswararao garu meru a topic kosamiana matladagalaru sir..... 🙏🏼

  • @vijaykumarbandaru5334
    @vijaykumarbandaru5334 ปีที่แล้ว +5

    Chala chala baagundhi, please do more discussion like this.
    Thanks !

  • @snrao8754
    @snrao8754 ปีที่แล้ว

    ఇద్దరు విద్యాధికులు ప్రజల లో ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేయడం అద్భుతం, అభినందనీయం.
    ఆర్జీవీ గారిలో కొత్త కోణాన్ని చూస్తున్నాం. వారిపై గౌరవం పెరిగింది.
    సినీ నటులు స్వార్థ ప్రయోజనాలకు రాజకీయాల్లో చేరడం చూసాం, చూస్తున్నాం.
    అధికారం కొరకు రాష్ట్ర ప్రజల హక్కులు వొదులుకోడమే కాకుండా, విలువైన ఆస్థులు కూడా తరలించుకు పోతుంటే అడిగే, ఆపే ధైర్యంలేని పాలక, ప్రతిపక్ష నాయకులను చూస్తున్నాం.
    కులగజ్జి, మతపిచ్చి, ఒకరి పై ఒకరు కత్తులు దూస్తున్న ప్రస్తుత తరుణంలో మార్పు కొరకు RGV, Prof. నాగేశ్వర్ గార్ల ప్రయత్నం హర్షణీయం.
    అంధుల దిగజారుడు, అసహ్య పదజాలాకు వెరువకుండా, ప్రజల బాగు కొరకు ప్రయత్నం చేస్తున్న నాగేశ్వర్ గారి మనో స్థైర్యం గొప్పది.
    🙏🙏

  • @nandurianilkumar8473
    @nandurianilkumar8473 6 หลายเดือนก่อน +1

    నాగేశ్వర్ గారు కొన్ని వందల చర్చల్లో పాల్గొని ఉంటారు వాటిలిలో The best

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 ปีที่แล้ว +2

    దేశ భక్తి అంటే దేశం కోసం కాక సినిమా కోసం తీవ్రవాదులు తాజ్ ముంబై పైన ధాడి చేసినపుడు ఆ సీన్లు మనం వ్యాపారం చేయటానికి ఎలా ఉపయోగించాలో అని వీధులు అన్ని తిరగటం

  • @charles9899
    @charles9899 ปีที่แล้ว +3

    Great... conversation with two intellectual 🙋

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 ปีที่แล้ว +47

    దేశ పౌరులకు హక్కులే కాదు బాధ్యతలు ఉంటాయి దేశం మనకేమిచ్చిందని కాదు మనం దేశానికి ఏమి ఇచ్చామని అందరం ఆలోచించాలిముందుగానిజాయితిగా ఓటు వేయడం ఆపై పన్నులు కట్టడం పొరుగు వానికి వీలైన సాయం అందించడం ఇతరుల హక్కులను గుర్తించడం ఇతరుల హక్కులను గౌరవించడం దేశం ఒక కుటుంబం ధన్యవాదాలు మేరా భారత్ మహాన్

    • @Tanooj
      @Tanooj ปีที่แล้ว +5

      This whole indian nation is by people's money, offcourse we paying enough taxs at every stage of life, we have given enough to the nation, all our birth is absolutely accidental, so we r Indians
      Now tell me, what's this nation is doing with our TAX'S?

    • @Tanooj
      @Tanooj ปีที่แล้ว

      India is one of the highest tax paying country in this world, still we have enough slums

    • @ksharath6262
      @ksharath6262 ปีที่แล้ว +1

      accountability is not there is any field
      first government don't have responsibility first let them have then people automatically will get

    • @mohd.khajapashatelangana6651
      @mohd.khajapashatelangana6651 ปีที่แล้ว +2

      you are right sir

    • @vijayvinod5617
      @vijayvinod5617 ปีที่แล้ว

      ​our politicians have no nationalism and patriotism love my country is not subject to development of poor people in the country social democracy is necessary minimum necessaries be provided to the people by the country then everyone think of nationalism and patriotism such qualities are not found in our democracy poor people become very poorer rich people become very rich poor people be satisfied by some welfare schems to get voter banks to retain their political power in the government people have no enlightenment of democracy for general of people and country if they need general good o the people national welth be distributed among the people in the country please

  • @nanik9618
    @nanik9618 ปีที่แล้ว +3

    Wowwww!!!!! great idea...of you both having a topics to discuss...thank you very much for both of you, please continue this type of discussions....

  • @mohd.khajapashatelangana6651
    @mohd.khajapashatelangana6651 ปีที่แล้ว +10

    I am waiting for interest debate 2 great person

  • @shravand1887
    @shravand1887 ปีที่แล้ว +1

    O god ..two gods ..super! Intakiminchi beautiful vinaaley …thanks to god

  • @prithviraj.mahadas
    @prithviraj.mahadas ปีที่แล้ว +4

    Thank you Nageshwar Sir

  • @narayanakalakonda8863
    @narayanakalakonda8863 ปีที่แล้ว +3

    Vety useful debate continue such topics to delight for current youth.

  • @-Mallikarjuna
    @-Mallikarjuna ปีที่แล้ว +8

    We want more videos like this

  • @pratisuresh
    @pratisuresh ปีที่แล้ว +1

    Wow what a discussion. This reminds me of Prof. Abdur Rahim who goes on and on discussing a topic in a similar way without any conclusion. Abdur Rahim used to say that the discussion is to improve ones thinking rather than coming with a conclusion.
    I really enjoyed it.

  • @tiruveedhulagopichand7305
    @tiruveedhulagopichand7305 ปีที่แล้ว +4

    Sir ramu garu and nageswar sir keep it up like this.

  • @YB-jg5pj
    @YB-jg5pj 6 หลายเดือนก่อน +1

    Excellent debate ❤

  • @rajasri4954
    @rajasri4954 ปีที่แล้ว +1

    Need of the hour debate. Much needed in the so called jingoistic trend of people supporting divisive politics. Nageswar sir is no surprise, rgv is a surprise package here, who advocates individualism, in taking initiative for a meaningful and enligjtening discussion, for the betterment of society, though his motive might not be same. He is interested in debates and discussion as an exchage and free flow of ideas.

  • @AI_Kalalu
    @AI_Kalalu ปีที่แล้ว +3

    thnaks for your discussion. we are gaining knowledge.

  • @ganeshind2097
    @ganeshind2097 ปีที่แล้ว +2

    ఇలాంటి ఇంటర్వ్యూలు..
    పువ్వులకు (బత్తయిలకు) అసలు అర్థం కాదు 😭😭

  • @Arrachinthala
    @Arrachinthala 6 หลายเดือนก่อน +1

    Rgv nice జ్ఞానం... 👌

  • @nkraju2376
    @nkraju2376 ปีที่แล้ว +2

    two diverging lines can never converge ... but happens to converge virtually . very good Analysis

  • @buramgirish9282
    @buramgirish9282 ปีที่แล้ว +3

    Nageshwar sir has a last punch in many questions... he made rgv to listen ,, i understood that rgv has some narrow and shallow understanding of many things... dont take seetha example is like sounds like telling teacher to a school student..good one whole episode... cant wait for further episodes..Thank you,...

    • @shameemahmed7079
      @shameemahmed7079 ปีที่แล้ว

      rgv seems more logical and practical in this interview,but prof nageswar rao, not able to connecting to it.he is tring to give moral answers to logical questions as he lacks knowledge on psychology

    • @TheVijaygan
      @TheVijaygan 5 หลายเดือนก่อน

      @buramgirish9282 you are right. RGV was shut at many nodes. He always wants to win a discussion. But not today.. RGV bhakths doesn't understand this.

  • @RatanKumar-hx5xp
    @RatanKumar-hx5xp ปีที่แล้ว

    WOW!!
    Need more such discussions on various topics so ppl understand and get better perception/ approach to life.

  • @Mohanmanatv
    @Mohanmanatv 6 หลายเดือนก่อน

    రాంగోపాల్ వర్మ లో ఇదే కోరుకుంటున్నాను.

  • @Giriism79
    @Giriism79 ปีที่แล้ว +1

    One platfarm both of you it's great and thinking, thoughts are Innovations needed to all people,
    Make a good citizen and society.

  • @valhala007
    @valhala007 6 หลายเดือนก่อน

    RGV & Prof Nageshwar rao gives the main framework of the thought and makes into the idea and impact the society. Society needs people like this and one day society will become like these people.

  • @nareshtheegala7891
    @nareshtheegala7891 6 หลายเดือนก่อน

    నిజమైన దేశ భక్తులకు మాత్రమే అర్థం అయ్యే చర్చ ఇది...... సొంత లాభం, ఓట్ల కోసం చూసే దేశ భక్తులు కనీసం ఈ వీడియో చూడడానికి భయపడతారు ఎందుకంటే వాళ్ళు నిజమైన దేశ భక్తులు కాదు కాబట్టి...... I love India ❤

  • @hariaketi9157
    @hariaketi9157 ปีที่แล้ว +1

    A great full and useful conversation to humans cz of two highly intelligent people

  • @kuppilisantosh3333
    @kuppilisantosh3333 6 หลายเดือนก่อน +1

    ఆకాలేస్తుంది, తీవ్రమైన ఆకలివేస్తుంది. ఆకలి తీర్చుకునే మార్గం ఏదీ. ఆకలి చుట్టూ తిరుగుతుంది ప్రపంచం. ఆకలి తీవ్రత అది అనుభవిస్తున్నోళ్లకే తెలుస్తాది. ఆకలి తీరిన తరువాత మాట్లాడుకునే కాన్సెప్ట్ ఇది.

    • @Jeorgereddy
      @Jeorgereddy 5 หลายเดือนก่อน

      100%

  • @Praveen_insights
    @Praveen_insights ปีที่แล้ว

    Next level,I think we will turn out intellectual after listening this conversation about patriotism

  • @sureshdamai8514
    @sureshdamai8514 11 หลายเดือนก่อน +3

    need more debates like this in different topics

  • @bukyavikranth7007
    @bukyavikranth7007 5 หลายเดือนก่อน

    Thank you Both 👏

  • @healthsafetytelugututorial4126
    @healthsafetytelugututorial4126 ปีที่แล้ว

    One of the most thoughtful and revolutionary discussion with radical ideas..

  • @madhavaramsumanrao7098
    @madhavaramsumanrao7098 ปีที่แล้ว +2

    It’s an inevitable clash between socialistic though process of Mr Nageshwar Rao and individualistic mindset of Mr Rgv

  • @monanethi503
    @monanethi503 ปีที่แล้ว +1

    49:20
    Yes I too feel as the same..
    I Agree with Mr. Varma
    ఇండియాలో పరిపాలన కన్నా ప్రజల పెత్తనం ఎక్కువైంది..
    ఈ పెత్తనానికి అలవాటు పడ్డ వాళ్ళకీ దేశం అచ్చం ఇలాగే ఉండాలీ..
    దాన్నే దేశ భక్తిగా నేర్పిస్తారు..
    పెత్తనదారుల మీద భక్తీ తో ఈ దేశ ప్రజలు తరించాలి..😊

  • @ravikumar-ov6yl
    @ravikumar-ov6yl ปีที่แล้ว

    RGV sir you are the best listener i ever seen only matured and only knowledgable. ❤

  • @dharanikumaranagani9471
    @dharanikumaranagani9471 ปีที่แล้ว

    both are superb, learnt how to think positive to the questions asked.

  • @koyalanagaraju7308
    @koyalanagaraju7308 ปีที่แล้ว +3

    Sir
    Good concept
    More ....

  • @bakkirjy198
    @bakkirjy198 ปีที่แล้ว +8

    respecting and strictly following fundamental rights are DeshaBhakti

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 ปีที่แล้ว

    మీ యొక్క సంభాషణ తోటి సరికొత్త జ్ఞానాన్ని ప్రపంచానికి అందజేయండి నాగేశ్వరరావు గారు ఆర్జీవి గారు ,
    మెడికల్ రంగంలో మనం ఎక్కడ ఉన్నాం ,
    ప్రకృతిని రక్షించుకునే అలవాటు మానవుడికి ఎలా తీసుకురావాలి ' నీళ్ళని భూమిని వాతావరణాన్ని గాలిని కలుషితం చేసే మూర్ఖులకు ఎలా బుద్ధి చెప్పాలి ,
    అన్ని రంగాల్లో జీతాలు పెరుగుతున్నాయి ' సామాన్యుడు నెలజీతం మాత్రం అలాగే ఉండిపోతుంది ,
    నిత్యవసర సరుకులు అవని ఇవన్నీ gas petrol clothes అనేక రకాలు ఎన్నో అన్ని ధరలు పెరుగుతున్నాయి , సామాన్లు పేదవాళ్లు వెనకేసిది ఎంత ,

  • @DOPAMINEBABU
    @DOPAMINEBABU ปีที่แล้ว +3

    I liked the moment where professor garu stopped Ram gopal varma using Ram, Seetha and govind names as a controversial/objectionable example. By saying there are huge people who respect and worship gods Ram, seetha and govind. 🙏🏻👏

  • @KkGopi-108
    @KkGopi-108 6 หลายเดือนก่อน

    నిజముగా చెప్పాలి అంటే హిందూవులు ఎలా మారిపోయారు అంటేంత చెప్పిన వారు చెప్పేది వినాలి ఎవరైనా నిజం చేపితేవల్లు శత్రువులు కానీ నిజము ఎప్పుడు దచలేము

  • @uppinivalasavenkatesu8459
    @uppinivalasavenkatesu8459 ปีที่แล้ว +1

    రామ్ గోపాల్... ప్రో. నాగేష్ కు మాట్లాడనీయటం లేదు. ప్రశ్నలు అడిగి సమాధానం రానీయటం లేదు. ఆయన కేవలం సెల్ఫిష్ రామ్గోపాల్

  • @rajendraraj8757
    @rajendraraj8757 ปีที่แล้ว +4

    Two brains are exchange nd extension with experience.we listening

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 ปีที่แล้ว +26

    వర్మ గారు తెలుగులో మాట్లాడుతూ వుండండి

  • @vrattaluri9045
    @vrattaluri9045 ปีที่แล้ว +1

    Worthy discussion,,,👏👏

  • @emman4101
    @emman4101 6 หลายเดือนก่อน +2

    Very intellectual and essential useful Topic. Thank you so much to houneries.

  • @kishoretalks9024
    @kishoretalks9024 ปีที่แล้ว +34

    దేశం అంటే గుజరాత్ డెవలప్ కావడమే ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర. మన రాష్ట్రాలను తిట్టి గుజరాత్ యూపీ ని పొగిడేవారు చాలా మంది ఉన్నారు

    • @ramnaresh2290
      @ramnaresh2290 ปีที่แล้ว +1

      అస్సలు ఎలా ఎలా వస్తాయి భయ్య
      మీకు ఇలాంటి ఆలోచనలు
      నిజంగా గ్రేట్

    • @suryanarayanarajuvegiraju5788
      @suryanarayanarajuvegiraju5788 ปีที่แล้ว

      Desabakti ante needi, prof
      Nagesh di

    • @vijaymohanreddyyarramreddy9972
      @vijaymohanreddyyarramreddy9972 ปีที่แล้ว +1

      అది దేశభక్తి పేరుతో వ్యాపారం చేసేవారు అలాగే మాట్లాడుతారు సర్!

    • @ramnaresh2290
      @ramnaresh2290 ปีที่แล้ว +1

      తెలంగాణ లో కూడా ఉత్తరాది కంటే దక్షిణాది చాలా వెనకబడి ఉంది .
      తెలంగాణ డెవలప్మెంట్ అంతే గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల మాత్రమేనా .

    • @dhanarajugurindapalli7936
      @dhanarajugurindapalli7936 9 หลายเดือนก่อน

      😊

  • @Writings_of_RKV
    @Writings_of_RKV ปีที่แล้ว +2

    Excellent program bro..

  • @ravikumar-ov6yl
    @ravikumar-ov6yl ปีที่แล้ว

    ❤❤❤❤❤❤❤❤
    Sir you are unique person that God created and we are so gratitude and RGV sir you are not God but more ❤❤❤

  • @vijayakumar6491
    @vijayakumar6491 ปีที่แล้ว +1

    Super discussion

  • @Ch.Sagar1810
    @Ch.Sagar1810 ปีที่แล้ว +1

    Waiting

  • @karnakarmergu3236
    @karnakarmergu3236 ปีที่แล้ว +5

    Manishi ela vuna chepedi nijame 👌👌👌

  • @mnagaraj6087
    @mnagaraj6087 6 หลายเดือนก่อน

    మన ప్రధాని మణిపూర్ లో అల్లర్లు కంట్రోల్ చేయక పోగా ఇంతవరకు అక్కడికెళ్లి దైర్యం చెప్పే మనసులేనపుడు ఇంకెకడిది ఆయనకు దేశభక్తి

  • @kushal120609
    @kushal120609 ปีที่แล้ว

    Very interesting conversation by both the intellectuals!

  • @SrikanthSC1408
    @SrikanthSC1408 ปีที่แล้ว

    Excellent discussion without any bias.

  • @shaikabdulla4231
    @shaikabdulla4231 6 หลายเดือนก่อน

    Excellent conversation
    naaku Artam yemanidante
    Majoretteis yappudu minoritys ni vaalla laga undamanta ru ye country lo ayna

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis ปีที่แล้ว +9

    దేశభక్తి మరియూ దైవభక్తి రెండూ ఒకటే, ఈ అర్థం లేని ఈ భావాలను అర్థం చేసుకోలేని మూర్ఖులే వాటికి బందీ అయితరు.

    • @sriram-nt3mk
      @sriram-nt3mk 10 หลายเดือนก่อน +1

      Yes well said

  • @28147540
    @28147540 6 หลายเดือนก่อน +1

    సంఘం కాదు నేనే నాకు ముఖ్యం అనుకునే వాడికి ..దేశభక్తి లాంటి విషయం వింతగా నే తోస్తుంది.

  • @sitaramar13
    @sitaramar13 ปีที่แล้ว +1

    patriotism is live and let live , doing duty sincerely and using our brain for development and welfare of people of our country.

  • @appalanaiduabotula7738
    @appalanaiduabotula7738 ปีที่แล้ว +4

    Emotion and rational thinking both should be there at a reasonably good proportion. With out emotion we cant hold the country together and with out rational questioning there is no use even if we hold it together.

    • @tgsaravind
      @tgsaravind 6 หลายเดือนก่อน

      Well said

  • @4bettersociety511
    @4bettersociety511 ปีที่แล้ว +1

    We are going to upper truth. Let's move on for happiness, for needs, you grow let your neighbour grow, let your colony grow and go on to lead a purest life.

  • @mrshelby8838
    @mrshelby8838 ปีที่แล้ว +1

    Awesome podcast

  • @prasaddbav9449
    @prasaddbav9449 ปีที่แล้ว

    Great minds. Very nice. Good topic

  • @ramv230
    @ramv230 ปีที่แล้ว +2

    RTC employees సమ్మె టైం లో మీరు ఎంత ముందు ఉండి సపోర్ట్ చేశారో మేము చూశాం సార్.. వాళ్ళకన్నా న్యాయమైన డిమాండ్లు సార్ JPS లవి

  • @subrahmanyamgokavarapu7970
    @subrahmanyamgokavarapu7970 ปีที่แล้ว

    Such a good potential discussion should happen always

  • @ramakanthchapaala5168
    @ramakanthchapaala5168 6 หลายเดือนก่อน

    దేశం అంటే మట్టి తో పాటు మనుషులు,జంతువుల,వృక్షాల కూడిక.మట్టితో ఎన్నో ఆహార పదార్థాలు,ఖనిజాలు లభిస్తాయి. వీరి మాటలలో దేశ వెతిరేకతనే కనబడుతుంది.

  • @kamalkarna3848
    @kamalkarna3848 ปีที่แล้ว +2

    మహిళా లా పైన గౌరవం లేని, భారతీయ సమాజం పై గౌరవం లేని, బ్లూ ఫిల్మ్ కి డైరెక్ట్ చేసిన ఇలాంటి వారి తో చర్చ వేదిక పెట్టకండి సార్. ఇతను డబ్బు కోసం, పేరు కోసం ఎలాంటి స్టేట్మెంట్ లు అయినా ఇవ్వగల మనసత్త్వం rgv ది. (మీ ఛానెల్ గౌరవాన్ని పోగొట్టుకోకండి సార్)

  • @rajasekhar4526
    @rajasekhar4526 ปีที่แล้ว +16

    ఒకడిని మించినోళ్లు ఇంకొకలు ఎక్కడ దొరికారు ర బాబు

  • @simonsirla9388
    @simonsirla9388 6 หลายเดือนก่อน

    నిన్ను నీవు అభిమానించుకొన్నట్టు మిగిలిన వారిని అభిమానించడము దేశభక్తి

  • @durgamchandrasekhar3056
    @durgamchandrasekhar3056 11 หลายเดือนก่อน

    *భీష్ముడు కౌరవులవైపు ఉంటారు. కాని పాండవుల విజయాన్ని కోరుకుంటూ‌ ఉంటాడు! సహకరిస్తాడు! కృతజ్ఞతహీనుడు, ద్రోహి!