అర ఎకరం భూమిలో 1500 నాటు కోళ్లను పెంచుతున్నా | తెలుగు రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన రొట్టెల రవి.. గత ఆర్నెల్లుగా నాటు కోళ్లను పెంచుతున్నారు. తన వ్యవసాయ భూమిలో షెడ్డు వేసి నాటు కోళ్లు పెంచుతున్న రవి ఎలాంటి ఫలితాలు పొందుతున్నారు.. అంతకు ముందు తనకు ఏదైనా అనుభవముందా.. వంటి అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : గతంలో మొబైల్ టెక్నీషియన్.. ప్రస్తుతం అర ఎకరం భూమిలో 1500 నాటుకోళ్ల పెంపకం | తెలుగు రైతు బడి
    మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
    / @rythubadi
    ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
    • కూలీ లేని వరిసాగు.. ఎక...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
    • మా పండ్లు, పూలు, కూరగా...
    విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
    • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
    పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
    • సహజ పద్దతిలో సపోటా సాగ...
    యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
    • Young & Educated Farme...
    కూరగాయల సాగు వీడియోల కోసం :
    • Successful Vegetable &...
    సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
    • గుడ్ల‌ నుంచి పట్టు పుర...
    #RythuBadi #CountryChicken #నాటుకోడి

ความคิดเห็น • 829

  • @RythuBadi
    @RythuBadi  3 ปีที่แล้ว +285

    డియర్ ఫ్రెండ్స్.. రొట్టెల రవి గారు యువరైతు. తక్కువ అనుభవం కలిగి ఉన్నారు. అయినా భయపడకుండా, నేను చెప్పను అని మొహం చాటేయకుండా.. దైర్యంగా తన అనుభవాన్ని ఇతర మిత్రుల కోసం పంచుకున్నారు. పెట్టుబడి సహా రాబడి గురించి కూడా చెప్పారు. మంచి లాభాలు గడిస్తున్నా.. పదుల సంవత్సరాల అనుభవం ఉన్నా.. చాలా మంది తమ అనుభవాలు చెప్పరు. ఈ రైతు కానీ, ఈ చానెల్ కానీ.. నాటుకోళ్ల ఫామ్ లు డెవలప్ చేసి ఇచ్చే పని చేయడం లేదు. నాటు కోడి పిల్లలు అమ్మడమో.. ఫీడ్ అమ్మే వ్యాపారమో చేయడం లేదు. రవి గారు తన కోళ్లను తాను పెంచుకుంటున్నారు. పది మంది రైతులకు ఇతర రైతుల ద్వారా సమాచారం ఇచ్చే పనిలో ఈ చానెల్ ఉంది. సొంతంగా ఏదీ ఈ చానెల్ చెప్పదు. చెప్పబోదు. ఈ చానెల్ ప్రయత్నాన్ని, రైతుల సహకారాన్ని అర్థం చేసుకొని ప్రోత్సహిస్తున్న మిత్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మన చానెల్ నుంచి వచ్చే ప్రతి వీడియో రైతు సోదరులకు సమాచారం అందించడంతోపాటు.. అవగాహన పెంచుకోవడానికి, ఎలా చేయాలి.. ఎలా చేయకూడదు.. అని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.

  • @srrserviceproviders.telang5612
    @srrserviceproviders.telang5612 3 ปีที่แล้ว +16

    INTERVIEW చేసిన యాంకర్ చాలా బాగా EXPLAIN చేస్తున్నారు..FULL DETAILS బాగా సేకరించారు ...SUPER ANCHORING

  • @AbdulGaffar-fd6yb
    @AbdulGaffar-fd6yb 3 ปีที่แล้ว +29

    అన్నా నా బుర్ర లో వచ్చే అన్ని ప్రశ్నలు నువ్వు అడిగినావు, సూపర్ అన్నా 👌👍🏻

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you bro

  • @santhoshkondaparthi6273
    @santhoshkondaparthi6273 3 ปีที่แล้ว +92

    మీ questioning చాలా బాగుంది sir

    • @satishreddy4555
      @satishreddy4555 3 ปีที่แล้ว +4

      Edhee chepdhamani nen comments Loki vacha boss 😀😀😀

  • @hellomtv6837
    @hellomtv6837 3 ปีที่แล้ว +21

    మీరు అడగడం, సోదరుడు సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వడం చాలా చక్కగా వివరించారు.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      మీ అభినందనలకు ధన్యవాదాలు

  • @rameshmarupaka2487
    @rameshmarupaka2487 2 ปีที่แล้ว +10

    రాజేందర్ రెడ్డి గారు మీ అడిగే ప్రశ్నలు చాలా బాగుంటాయి వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా క్లియర్ గా అర్థo అవుతాయి

  • @sadhugollapalli5033
    @sadhugollapalli5033 3 ปีที่แล้ว +8

    మీ ప్రశ్న ల ద్వారా అనేక సమాచారం తెలియజేశారు.సూపర్ బ్రో

  • @rambabukarri1935
    @rambabukarri1935 ปีที่แล้ว +14

    ఇవి నాటు కోళ్లు కాదు. అయినా యువ రైతు కి అభినందనలు.

  • @Rameshreddy5280
    @Rameshreddy5280 3 ปีที่แล้ว +155

    కొంతమంది అవి pure నాటిలోళ్లు కాదు అంటున్నారు కానీ ఆ దరిద్రపు బ్రాయి లర్ కోళ్ల కన్నా చాలా నయం

  • @tankarashiva4218
    @tankarashiva4218 ปีที่แล้ว +2

    అతని Focus మొత్తం కోళ్ల మీద ఉండటం వల్ల answers సరిగ్గా చెప్పలేక పోతున్నాడు ......

  • @farmerkastalu8334
    @farmerkastalu8334 3 ปีที่แล้ว +2

    మీ ప్రశ్నలు చాలా అద్భుతం. అందరికి ఉపయోగం.

  • @raghavendraim2490
    @raghavendraim2490 3 ปีที่แล้ว +11

    @ Telugu Raitu Badi - *You covered almost all the points. Very useful if someone has to step in.. Good job!! Keep it up*

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @laxmirajudandru
    @laxmirajudandru 3 ปีที่แล้ว +4

    నమస్కారం అన్న🙏సమాచారం చాలా బాగా చెప్పారు. మీరు చాలా బాగా ప్రశ్నలు అడిగారు, ఓకే ధన్యవాదములు అన్నగారు.

  • @iamdhk3020
    @iamdhk3020 3 ปีที่แล้ว +5

    నాకు నాటు కోళ్ల వ్యాపారం చేయాలనీ వుంది, కానీ స్థలం లేదు, ఎలా పెంచాలి అన్న అవగాహనా కూడా లేదు, నాది వైజాగ్.. ఎవరికైనా ఇంటరెస్ట్ ఉంటే నాకు రిప్లై ఇవండీ.. కలిసి చేద్దాము

  • @mutyalarajarameshreddy2348
    @mutyalarajarameshreddy2348 3 ปีที่แล้ว +60

    కోళ్లు ఏ రకమో తెలియదు ఇద్దరికీ కూడా. అవి పక్క రెడ్ బాయిలర్ ఆసిల్ క్రాస్. నాటుకోళ్లు వేలల్లో సప్లై చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారు. అంతా రెడ్ బాయిలరే. రంగులు చూసి నాటుకోడి అనుకుంటే ఎలా అండి. ముక్కులు కట్ చేస్తే మార్కెట్ వాళ్ళు కొనరు. ఇప్పటికి అయినా మీరు మోసపోకుండ జాగ్రత్త పడండి అవి ఆసిల్ క్రాస్ కోళ్లు. నల్గొండ, సూర్యాపేట ట్రేడర్స్ దగ్గరికి 4,5కోళ్ళను తీసుకెళ్లి చూపించండి వాటి చరిత్ర అంతా చెప్తారు. Next బ్యాచ్ కైనా జాగ్రత్తగా ఉండండి.మీరు చెప్పే ఇన్కమ్ తప్పు. ఒకసారి మొదటి నుండి ప్రతిదీ లెక్క వేయండి అన్ని ఖర్చులు లెక్క వేయాలి ఇప్పటి వరకు. మీరు బాగుండాలి అని ఇలా చెప్పుతున్నా. అలోచించి నిర్ణయం తీసుకోండి. Best of luck bro.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +6

      Sure.
      Thank you
      మాకు కోళ్ల గురించి తెలియదు.
      తెలుసు అని మేము ఎక్కడా చెప్పలేదు.

    • @srinivaspakala8510
      @srinivaspakala8510 3 ปีที่แล้ว

      S bro you are right

    • @pavankumar-ec5yr
      @pavankumar-ec5yr 3 ปีที่แล้ว +1

      బ్రదర్ నాకు ట్రేడర్స్ నెంబర్ కావాలి, మా దగ్గర aseel క్రాస్ grade 1 క్వాలిటీ birds ఉన్నాయి, KG 220 వరకు ఇవ్వాలి అనుకుంటున్నాం, షెడ్ మొత్తం లిఫ్ట్ చేస్తే

    • @konasrinivas5330
      @konasrinivas5330 3 ปีที่แล้ว +1

      Correct bro original naatu kadu

    • @chinnaballa
      @chinnaballa 3 ปีที่แล้ว +1

      100% correct meeru cheppindhi

  • @krishna-gx9st
    @krishna-gx9st 3 ปีที่แล้ว +7

    Mee questions timing super Reddy garu...and Ravi garu thanks for your information......

  • @banjanareddy
    @banjanareddy 3 ปีที่แล้ว +5

    Interview ante ila vundali... ICONIC(Suthilekunda and clear ga) interview anna. keep it up..

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @-VENKATESWARLUB
    @-VENKATESWARLUB 3 ปีที่แล้ว +7

    Way of questioning is..... excellent sir❤️❤️❤️

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you

    • @yesumithra7655
      @yesumithra7655 3 ปีที่แล้ว

      ಇದು ನಾಟಿ ಕೋಳಿ ಅಲ್ಲ

  • @veerareddykarra4010
    @veerareddykarra4010 3 ปีที่แล้ว +1

    Very good programme nice.pic congrats. Jai jawaan jai kisaan jai hind

  • @telugutouristbalu1618
    @telugutouristbalu1618 3 ปีที่แล้ว +1

    మీరు సూపర్ రాజేంద్ర గారు,,మీరు వాయిస్ క్లారిటీ గా వుంటుంది ,,ప్రశ్న విధానం బాగుంటుంది

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు సార్

  • @spchand9870
    @spchand9870 2 ปีที่แล้ว +1

    Useful interview,thankyou Rajenderreddy garu

  • @naiduvommi7973
    @naiduvommi7973 3 ปีที่แล้ว

    Good అతని కష్టం కి తగ్గ ఫలితం రావాలి అని కోరుకుంటున్న గురువు గారు మా ఇంటికి 10అడుగులు బాయిలర్ కోళ్ల 6100 పిల్లలు 4షేడ్స్ లో పెట్టీ వ్యాపారం చేస్తున్నారు వాళ్ల వ్యాపారం కి నేను వ్యతిరేకం కాదు కానీ వాటి వల్ల చాలా దుర్వాసన కోళ్ల పారం లో నుండి చాలా ఎక్కవ గా పురుగులు చేరి మేము తినే అన్నం లో పడి చాలా అనారోగ్యం బారిన పడుతున్నా ము కోళ్ల పారం నిర్వాహకులను అడిగితే
    చాలా దారుణం గా నిన్ను ఎవడు ఇక్కడ ఇల్లు కట్టమన్నడు ఎక్కడో వసనాల్లో ఒకే అడివిలో కట్టుకోండి అని తిట్టారు కొట్టారు కానీ బరించాము
    కానీ వాళ్లు మేము అడగ క ముందు కంటే ఇప్పుడు ఇంకా దారుణం గా చనిపోయిన కోళ్ల షెడ్లు లో వదిలేసి మాకు ఈగలు,దోమలు,పురుగులు ఇంకా ఎక్కవా చేశారు అస్సలు మందులు జల్లడం లేదు
    స్పందన లో పిర్యాదు చేసాను ఎవ్వరు నాకు న్యాయం చేయలేదు కనీసం మా ఇంటికి అనుకొని 10 దూరం లో ఉన్నవి తీసి వేరే చోటకి మచుకోమని చెప్పాం చాలా మంది చెప్పారు కానీ మేము విన్నాం వాళ్లు వినలేదు మూర్ఖత్వం గా వెళ్తున్నారు చివరికి ఏమి చేయాలో ఆ కంపు ఆ పురుగులు అన్నం తింటూ ఉంటున్నాం
    కానీ చిన్న సలహా ఇవ్వగలరు
    3 సెంటులు స్లాబ్ ఇల్లు ఉంది అందులో నాటుకొల్లు పెంచుకోవాలని అనుకుంటున్న మేము అదే ఊరిలో ఈ కోళ్ల ఫారం కి దూరం గా రెంటుకు ఉండాలని నిర్ణయం తీసుకున్న govt సబ్సిడీ కానీ govt తరుఫున ఏవైనా పథకాలు కానీ ఉంటే తెలియజేయలరని మనవి.
    అదే విధంగా నేను నాటుకొల్ల పారం పెట్ట లేక పోతే
    ఆ పురుగులు రాకుండా మీకు తెలిసిన్న మందులు పేర్లు పెట్టండి మీరు కూడా comment చేయండి నాకు సలహా లు సూచనలు ఇవ్వండి.
    నేను నిరిఉద్యోగి నే
    Plz pzl plz
    గమనిక :కోళ్ల ఫారం వ్యాపారం కి నేను వ్యతిరేకం కాదు వాళ్లు బ్రతకాలి మేము కూడా బ్రతకాలి

  • @p.lokesh6375
    @p.lokesh6375 2 ปีที่แล้ว +2

    Very Good Interview By Anchor.

  • @Smileysdpt
    @Smileysdpt 3 ปีที่แล้ว +2

    Great Attitude Rottela Ravi Brother dhi..
    Meeru Cheppinattu Rajendhar Reddy Anna.👏👏👌
    Yes Chala Mandhi So many years experience undi Kuda Thama Business gurinchi Chepparu kani
    Ravi Brother Andariki upayoga padela Thana anubavanni Cheppadam Chala goppa Vishayam..👏👏👏👌

  • @venkatporandla8384
    @venkatporandla8384 3 ปีที่แล้ว

    Reddy garu...your way of questioning is very nice and revealing....nice and hatsoff.

  • @nadeemsalman5951
    @nadeemsalman5951 3 ปีที่แล้ว +6

    Ur questioning was superb

  • @jaggaraokanchi8380
    @jaggaraokanchi8380 3 ปีที่แล้ว +1

    Memu adagali anukunnave meeru adigaaru edi interview chese paddati great

  • @santosh0535
    @santosh0535 3 ปีที่แล้ว +1

    very good information.. Rajendar gaaru details adagadam chala informativegaa undi.. All the best to Ravi garu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you Santhosh Kumar garu

  • @rambunna297
    @rambunna297 ปีที่แล้ว +2

    Thank you Reddy garu 🙏

  • @vidhyadhar984
    @vidhyadhar984 3 ปีที่แล้ว +2

    Rajender anna meru interview tisukune vidanam super, I never see in other channel.

  • @sureshv295
    @sureshv295 ปีที่แล้ว +3

    అన్నా మీరు అడగడం కాకుండా డీటెయిల్స్ తెలుసుకొని మీరే వీడియో లతో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది అన్న బాగా అడుగుతున్నారు

  • @udaykumar6936
    @udaykumar6936 3 ปีที่แล้ว +10

    Good information Rajendra brother.. thank you

  • @suresh.prajapatigvs4727
    @suresh.prajapatigvs4727 3 ปีที่แล้ว +10

    The best explanation brother u really good job

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @malkasrinu2939
    @malkasrinu2939 3 ปีที่แล้ว +3

    Anchor is did good job ..nice and useful questions

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 3 ปีที่แล้ว +3

    Rajendra garu asking questions well about poultry super sir

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 5 หลายเดือนก่อน

    Very good supper👍👍👍👍👍

  • @panindergudavalli7472
    @panindergudavalli7472 3 ปีที่แล้ว +5

    GOOD INTERVIEW BY RAJENDER REDDY GAARU I SEEN SOMANY VIDEOS OF U U INTERVIEW AS IF AN FARMER OR VIEWER WANTS TO DO SO THANKS AND WISH U ALL SUCCESS THQ.👏👏👏👍☝️🙏

  • @shivaKumar-vf8pb
    @shivaKumar-vf8pb 3 ปีที่แล้ว +2

    నీ ప్రోత్సాహానికి చాలా ధన్యవాదములు సార్

  • @irugukrishnateja5818
    @irugukrishnateja5818 2 ปีที่แล้ว +2

    Reddy Garu me voice super sir me videos super sir

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you sir

  • @DREAMTRAVELLER22
    @DREAMTRAVELLER22 3 ปีที่แล้ว +1

    I realy appreciate your efforts to give us the good information..

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks and welcome

  • @gopilingampally8590
    @gopilingampally8590 ปีที่แล้ว

    Superrrrrrrrrrrr Anna chala clear ga explain cheshadu miru kuda adigaru

  • @rammohanraokarumanchi2536
    @rammohanraokarumanchi2536 3 ปีที่แล้ว +3

    1st time seeing your vedio very useful formers thank you bro

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Welcome 👍

  • @monditokavinodkumar1186
    @monditokavinodkumar1186 3 ปีที่แล้ว +16

    Good information...Doing hard work Brother Reddy.....all the best Ravi

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you so much 🙂

  • @mangilipellybhavani2932
    @mangilipellybhavani2932 3 ปีที่แล้ว +3

    మంచి వీడియో చేసినారు. కొత్తగా ఈ రంగంలోకి రావలనుకునే వారికి మంచిగా ఉపయోగపడుతుంది 👍👍

  • @shaikmohammedrafik3196
    @shaikmohammedrafik3196 3 ปีที่แล้ว +3

    Nice explain brother thank you

  • @rajprasan
    @rajprasan 3 ปีที่แล้ว +5

    The anchor asks right questions and he gives good conclusion too.

  • @goodmorning7307
    @goodmorning7307 3 ปีที่แล้ว +5

    Ravi roof రేకులు కదా వేడిగా ఉండకుండా ceiling వేయించు సోలార్ ప్యానెల్స్ lights పెట్టించు .All the best

  • @praveeng7862
    @praveeng7862 2 ปีที่แล้ว

    Ravi garu super ga cheparu. Meru kuda smart ga unnaru i love u

  • @VINODDH_5555
    @VINODDH_5555 3 ปีที่แล้ว +2

    Superb nice quotioning 👍👏👏👏

  • @gavarasatya4303
    @gavarasatya4303 3 ปีที่แล้ว +1

    రాజేంద్ర గారు నమస్తే అండి.....మీ videos చాలా బాగుంటాయి

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @gangavathnaresh6031
    @gangavathnaresh6031 3 ปีที่แล้ว +3

    Superb questions

  • @raghuramsangawar6207
    @raghuramsangawar6207 3 ปีที่แล้ว +4

    Very neat interview n explantions just like project report. Beautiful, may God bless him n his family in success of his business.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot

  • @ramkiran6412
    @ramkiran6412 3 ปีที่แล้ว +3

    Very good questioning

  • @user-fn6qo2mh2u
    @user-fn6qo2mh2u 6 หลายเดือนก่อน

    రాజేంద్ర అన్న వీడియో అంటే దిమాక్ కంటెంట్ ఉంటది మరి... 👍👍👍

  • @satishk1375
    @satishk1375 ปีที่แล้ว +1

    చాలా మంది కోడి జాతిని బట్టి దానికి ఏమి ఆహారం ఇచ్చిన అదే రుచి వుంటుంది అనుకుంటున్నారు.. అది తప్పు.
    నాటుకోడి పిల్లకు పుట్టినప్పుడు నుంచి దానికి బ్రోయిలర్ చికెన్ మేత వేస్తే దాని మాంసం నాటుకోడి రుచి ఉండదు.. బ్రయిలర్ కోడి మాంసం రుచికి దగ్గరగా ఉంటుంది.
    నాటు కోడి అసలు రుచి అది బయట తిరిగి గడ్డి, పురుగులు లాంటివి తిని 6-8 నెలలు పెరిగితే అప్పుడు వస్తుంది.
    చికెన్ ఫీడ్ ఇవ్వటం వల్ల బరువు పెరుగుతాఇ కానీ రుచి మాత్రం ఎప్పటికీ రాదు.. ఇది తెలువక జనాలు ఒకసారి ఇలా పెంచిన కోడి మాంసం తిని మళ్ళీ తినట్లేదు.
    నాటు కోడి కోసిన తరవాత ఎప్పుడు కాల్చి ఈకలు తీసి చర్మంతో వండాలి అప్పుడే సరిగ్గా వుంటుంది.

  • @rajkumarkinnera2868
    @rajkumarkinnera2868 3 ปีที่แล้ว +7

    All the best ra Ravi👍👍

  • @hemanth_rjy1945
    @hemanth_rjy1945 3 ปีที่แล้ว +1

    Anchor garu super questions

  • @SuperRams5
    @SuperRams5 3 ปีที่แล้ว +5

    wow very much informative. Superb interview sir.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Many many thanks

  • @thiruthiru7290
    @thiruthiru7290 3 ปีที่แล้ว +1

    👌👌Super anna chala Baga cheputhunaru

  • @mylogic2254
    @mylogic2254 3 ปีที่แล้ว +1

    Farming nee questioning super bayya ye doubt ledu full doubt clear video

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @mahejhon341
    @mahejhon341 3 ปีที่แล้ว +1

    Super bro chala clearga aduguthunnaru....

  • @sambireddykallam3719
    @sambireddykallam3719 3 ปีที่แล้ว +8

    very good and informative.
    Can you please do a video about wood chipper ( tractor drawn and also disel) machines .It will be useful to those who have
    to do annual pruning branch cutting etc in their orchards.I need for cutting / chipping my mango some of them dead
    and for adding as mulch .with best wishes watching yourvideos now in Dallas
    Sambireddy

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir.
      Will try to do.

  • @davidpaul8803
    @davidpaul8803 2 ปีที่แล้ว

    Rapid questioning... excellent

  • @Rajuyadav-uv2fp
    @Rajuyadav-uv2fp 3 ปีที่แล้ว +4

    Very nice sir,we are looking for this kind of video

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks and welcome

  • @nayakthoughts1354
    @nayakthoughts1354 2 ปีที่แล้ว +2

    Super explanation

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you 🙂

  • @shivabikki4135
    @shivabikki4135 3 ปีที่แล้ว +4

    Anna super good information

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @sudhakarsudha6323
    @sudhakarsudha6323 3 ปีที่แล้ว +4

    Good information rejendhar garu

  • @mtnaidu74
    @mtnaidu74 3 ปีที่แล้ว +1

    Super super super ankarig. Brother

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      థ్యాంక్యూ బ్రదర్

  • @bharathspokenenglishchanne4792
    @bharathspokenenglishchanne4792 3 ปีที่แล้ว +4

    Good interview bro...

  • @srinukamireddi938
    @srinukamireddi938 2 ปีที่แล้ว

    Question excellent

  • @sobhankumar4862
    @sobhankumar4862 3 ปีที่แล้ว +3

    Excellent information.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thanks for watching!

  • @thandrahemalatha9284
    @thandrahemalatha9284 3 ปีที่แล้ว +2

    Supre. Rajadru broo. Vedios 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chalapathivlogs1504
    @chalapathivlogs1504 3 ปีที่แล้ว +2

    Good information

  • @andhojusrikanth5872
    @andhojusrikanth5872 3 ปีที่แล้ว

    Ancoring is very good . And nise explain

  • @Abhi.291
    @Abhi.291 3 ปีที่แล้ว

    Miru chala vivaralu adigaru aa raithu kuda chala baga manchi vivaralu cheparu

  • @Bojuramulu
    @Bojuramulu 3 ปีที่แล้ว +1

    నువ్వు చెప్పింది నిజం అన్న వీళ్లు చెప్పిన మాటలు ఒక్కటి నిజం కాదు అన్ని మోసపురితమైన మాటలు ఎందుకు అన్న ఎం తెలియని వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు అన్న వడ్లు బియ్యం ఏంటిది అన్న అలాంటి వాళ్ళని మాటలని నమ్మి మోసపోకండి ప్రజలని మోసం చేసిన వారు అవుతారు అన్న

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +6

      అబద్దాలు చెప్పి ఎవరూ ఇక్కడ కోడి పిల్లలు అమ్మడమో.. కోడి పిల్లల కోసం ఫీడ్ అమ్మే వ్యాపారమో చేయడం లేదు బ్రదర్. మోసపూరితమైన మాటలు ఏంటి.. అర్థం లేని కామెంట్ మీది. మా చానెల్ కు కోళ్ల గురించి తెలియదు. తెలుసు అని కూడా వీడియోలో ఎక్కడా చెప్పలేదు. మా చానెల్లో ఏ వీడియోలో కూడా మా సొంతంగా ఏ విషయం చెప్పదు. ప్రశ్నలు మాత్రమే వేస్తుంది. రైతుల అనుభవాన్ని ఇతర రైతులకు వివరిస్తుంది. రొట్టెల రవి గారికి అనుభవం తక్కువ ఉన్నా.. పది మంది కోసం తన అనుభవం పంచుకున్నారు. అందుకు వారిని అభినందించాలి. తనకు తెలిసింది తాను చెప్పారు. అబద్దం చెప్పలేదు. తనకు తెలిసింది మాత్రమే చెప్పారు. తాను చేస్తున్న పనినే వివరించారు. మాకు అందుబాటులో ఉన్న రైతు.. ఇంటర్వ్యూలో మాట్లాడటానికి సహకరించిన రైతులతోనే మాట్లాడగలుగుతాం. అనుభవం ఉన్నా చెప్పడానికి ముందుకు రాని వాళ్లు చాలా మంది ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉంటే వెళ్లి ఇంటర్వ్యూ చేయాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి చేయలేము. రవి తన అనుభవం చెప్పారు. మోసం చేసే ఉద్దేశం రైతుకు లేదు. ఈ చానెల్ కు లేదు. మీకు ఎందుకు అలా అర్థమైందో మాకు తెలియదు. మీకు కోళ్ల పెంపకంలో నాలెడ్జ్ ఉంటే ఆ విషయం కామెంట్లో రాయండి. మోసం, అబద్దం అని రాయడం కంటే.. నాటు కోళ్లను ఎలా గుర్తుపట్టాలి.. ఎంత పెట్టుబడితో షెడ్ వేసుకోవాలి.. ఎన్ని రోజులు పెంచితే ఎంత బరువు పెరుగుతుంది.. ప్యూర్ నాటు కోడి పిల్లలు ఎక్కడ దొరుకుతాయి.. ఎంత ధరకు లభిస్తాయి.. ఏ ఆహారం వేయాలి.. ఇలాంటివి రాయండి. ఇతర మిత్రులకు ఉపయోగపడతాయి. మోసం, అబద్దం, నమ్మకండి.. ఇవి కాదు రాయాల్సింది. మీకు నాలెడ్జ్ ఉంటే మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. telugurythubadi@gmail.com కు మెయిల్ చేయండి. మీ ఇంటర్వ్యూ చేస్తాం. మరిన్ని వివరాలు చెప్పండి. తోటి రైతులకు సాయపడండి. కానీ రైతుల కోసం పని చేస్తున్న వారిని డిస్కరేజ్ చేయకండి. తప్పు ఉంటే నిర్మొహమాటంగా చెప్పండి.

  • @venkyshilam
    @venkyshilam 3 ปีที่แล้ว +2

    thank you brother.....

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Welcome brother

  • @praveengoud4663
    @praveengoud4663 3 ปีที่แล้ว +2

    ఎలక్ట్రికల్ 765 kV Transmission లైన్ సమీపంలో దేసి కోళ్లను పెంచవచ్చా ,
    మా స్థలంలోనే పోల్ ఉన్నది......
    దయచెసి తెలపగలరు ..
    మా స్థలంలో కోళ్ల పెంప్పకం చేద్దామనుకుంటున్నాం , కోళ్ళకి ఏమయినా ఇబ్బంది అవ్వుతాదా ..
    నిజామాబాద్

  • @mohammadreyazuddin834
    @mohammadreyazuddin834 3 ปีที่แล้ว +4

    Good jab👍👍👍👍👍👍👍👍

  • @usharanivemuri7445
    @usharanivemuri7445 3 ปีที่แล้ว +2

    Good interview

  • @swaroopkunduru8557
    @swaroopkunduru8557 3 ปีที่แล้ว +2

    Requested to post the interview with poultry marketers. Those who come an lift the batch.

  • @pedababu5075
    @pedababu5075 3 ปีที่แล้ว +1

    Reddy garu, good job.

  • @MM-ik1qs
    @MM-ik1qs 3 ปีที่แล้ว

    నాటు కోడి తోక పెద్దగా పైకి లేచి ఉంటుంది కానీ మీ దగ్గర ఉన్న కోళ్ళకు అది కన్పించడం లేదు.

  • @royyalasalamonraju1969
    @royyalasalamonraju1969 2 ปีที่แล้ว +1

    Superb anchoring

  • @andhojusrikanth5872
    @andhojusrikanth5872 3 ปีที่แล้ว +1

    Brother mee qutioning and detailing xlent brother

  • @pasalajames8703
    @pasalajames8703 3 ปีที่แล้ว +2

    Excellent good idea bro

  • @chanduvolgs2058
    @chanduvolgs2058 3 ปีที่แล้ว +1

    Very nice information brother

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thanks bro

  • @anjaneyulugunti3235
    @anjaneyulugunti3235 3 ปีที่แล้ว +11

    కోళ్లు త్వరగా తక్కువ ఖర్చుతో పెరగాలి అంటే పాలకూర పెంచి కట్ చేసి వేయండి.

  • @krishnabalu8201
    @krishnabalu8201 3 ปีที่แล้ว +2

    Very good explanation bro

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much bro

  • @razak1986
    @razak1986 3 ปีที่แล้ว +1

    Chala baga adigi telusukunnaeu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bhai

  • @rocky3939
    @rocky3939 3 ปีที่แล้ว +1

    Super anchor.baga adgutunaru.ardamyela

  • @janusure2412
    @janusure2412 3 ปีที่แล้ว +2

    Nice

  • @nukalasayana1184
    @nukalasayana1184 6 หลายเดือนก่อน

    Super

  • @padmagaruvu5834
    @padmagaruvu5834 3 ปีที่แล้ว +2

    Great video 👍👏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you 👍

  • @prathyushavadapalli3378
    @prathyushavadapalli3378 3 ปีที่แล้ว +1

    Wonderful ravi garu
    Excellent andi

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much

  • @harishpuli616
    @harishpuli616 3 ปีที่แล้ว

    Questions baga adigaru good job👍

  • @naseernassu8229
    @naseernassu8229 3 ปีที่แล้ว +1

    Good explanation n good information sir. .thank u. ..

  • @korangoud7359
    @korangoud7359 2 ปีที่แล้ว

    Tqqqq bro chala baga matladaru eddaru

  • @sanjeevkumar-bm2vg
    @sanjeevkumar-bm2vg 3 ปีที่แล้ว +1

    Very good explanation.......

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks and welcome

  • @gundalavaralaxmi5897
    @gundalavaralaxmi5897 3 ปีที่แล้ว +1

    Good information Ravi garu e kollu pillalu chesthaya