70 గజాల స్థలంలోనే కౌజు పిట్టలు పెంచుతున్నాం | Quails Farming Experience | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 750

  • @3529sp
    @3529sp 3 ปีที่แล้ว +49

    రాజేందర్ రెడ్డి ఏ ఒక్క ముఖ్యమైన అంశాన్ని వదిలిపెట్టలేదు.manaku ఉండే ప్రతి ప్రశ్నకు జవాబు లభించింది..మంచి interviewer..

  • @anumulaashwinkumar6260
    @anumulaashwinkumar6260 3 ปีที่แล้ว +296

    సూటిగా , సుత్తి లేకుండా ..... చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు రాజేందర్ రెడ్డి గారు , మంచి వీడియో.

  • @peacefulllife8532
    @peacefulllife8532 3 ปีที่แล้ว +14

    పూర్తి అవగాహన కలిగేలా ప్రశ్నలు అడిగారు సార్ Thanks

  • @sadaseena1772
    @sadaseena1772 3 ปีที่แล้ว +318

    రెడ్డి గారు.. మీరు చాలా బాగా అడిగారు ప్రశ్నలు very clearer మేమే వెళ్లి అడిగినల్టు గా అడిగారు వెరీ గుడ్ యాంకరింగ్ 👍👍👍👌👌

  • @haleemakmal
    @haleemakmal 3 ปีที่แล้ว +8

    అసలు మీరు వారికి అడిగిన తీరు చాలా బాగుంది. ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లియర్ గా, చాలా చక్కగా చిన్న చిన్న విషయాలు కూడా ప్రాక్టికల్ గా చూడాల్సినవి అన్ని అర్థం అయ్యేలాగా వారి నుండి సమాచారం తీసుకొని అందించారు. Thank you sir👌👌👌👌👍👍👍

  • @SatishKumar-ch5mi
    @SatishKumar-ch5mi 3 ปีที่แล้ว +16

    అన్న మీకు వందనాలు...సూపర్ అడుగుతున్నారు

  • @pandumudiraj999
    @pandumudiraj999 3 ปีที่แล้ว +8

    చాలా మంచి గా విషయాలను తెలుసుకున్నారు రెడ్డి గారు ఈ వీడియో చూసిన వాళ్లకు వీటి గురించి మళ్లీ మాకు ఎలాంటి అనుమానం రాకుండా అడిగినారు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +2

      Thank you Pandu Mudhiraj garu

  • @akulasureshgoud4406
    @akulasureshgoud4406 3 ปีที่แล้ว +57

    చిన్న చిన్న బిజినెస్ లకి యూట్యూబ్ మంచి దారి

  • @mohammadferozkhan1995
    @mohammadferozkhan1995 3 ปีที่แล้ว +59

    నేను చాలా వీడియోస్ చూసా కానీ ఇలాంటి యాంకరింగ్ చూడలేదు చాలా బాగా నచ్చింది పాపం వాళ్ళ నుండి మొత్తం కూపి లాగారు 😍👍ఏ డౌట్ లేకుండా మొత్తం వీడియో చూసా ధన్యవాదములు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you

    • @chyadagiri4861
      @chyadagiri4861 3 ปีที่แล้ว

      Superb bro...

    • @workfromhome1715
      @workfromhome1715 2 ปีที่แล้ว

      కౌజు పిట్టల పెంపకం గురించి వాస్తవాలు
      నచ్చితే ఈ ఛానల్ ని subscribe చెయ్యండి
      th-cam.com/video/2sJmXt9Fnzc/w-d-xo.html

    • @sivagangadhargoddelagala5763
      @sivagangadhargoddelagala5763 2 ปีที่แล้ว

      Phone nomber esthara veeladhi

    • @sivagangadhargoddelagala5763
      @sivagangadhargoddelagala5763 2 ปีที่แล้ว

      Anna

  • @PramodKumar-fv7xg
    @PramodKumar-fv7xg 11 หลายเดือนก่อน

    రాజు రెడ్డి గారు సూపర్ వీడియో చేశారు మీరు చేసే వీడియోలు చాలా బాగుంటాయి

  • @kandisiddhartha591
    @kandisiddhartha591 3 ปีที่แล้ว +3

    చాలా చాలా చాలా బాగా ప్రశ్నలు అడిగారు అన్న.
    మొత్తం క్లారిటీ గా అడిగారు..
    మీ యాంకరింగ్ సూపర్ అన్న..
    వారు కూడా బాగా చెప్పారు..
    ఇలాంటి వీడియోస్ చెయ్యండి
    ఆల్ ది బెస్ట్

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you bro

  • @venkythummala
    @venkythummala 3 ปีที่แล้ว +3

    సుత్తి లేకుండా మంచి సమాచారం అందించారు అన్న గారు

  • @padmanabharaopulakhandam8906
    @padmanabharaopulakhandam8906 3 ปีที่แล้ว +12

    Congratulations to Ms. Lalita Yadav garu and her nephew for their success in Quail farming in their compound. Wish you continued success ! I may come all the way from New York, USA to buy Quails from you Lalitha garu ! !

  • @Bnh-gd7hb
    @Bnh-gd7hb 3 ปีที่แล้ว +2

    Good business, good క్వశ్చన్ by reddy గారు

  • @asurabhi7780
    @asurabhi7780 5 หลายเดือนก่อน +1

    మంచి పని అమ్మ 🙏🙏🙏🙏....

  • @arkmedia9105
    @arkmedia9105 3 ปีที่แล้ว +2

    Anchor గారు
    Chala cool ga clear telusukunnaru prajalaki chala baga Ardham aindhi ani anukuntunnanu
    E video chusi tharuvatha like share subscribe cheyakunda undalenu super super ... 👌👌

  • @babudunna2458
    @babudunna2458 2 ปีที่แล้ว +1

    రెడ్డిగారు మీవీడియోలుసూస్తువుంటాను మీరుఅన్నివిషయాలుక్రమంగాఅడుగుతారు చాలా వందనా లు🙏🙏👍

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు బాబు గారు

  • @santiprasad7090
    @santiprasad7090 3 ปีที่แล้ว +1

    చాలా ఉపయోగకరమైన వివరాలు . చాలా చక్కగా వివరించారు

  • @shekharchejarla2806
    @shekharchejarla2806 3 ปีที่แล้ว +2

    రెడ్డి గారు మీరు అడిగిన ప్రతి విషయం చాలా బాగుంది సూపర్

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you Shekar garu

  • @dsallinone
    @dsallinone 2 ปีที่แล้ว +2

    మీరు చాల భాగ ఇంటర్వ్యూ చేస్తారు అన్నా 👌👌👍

  • @bharatmohan5913
    @bharatmohan5913 2 ปีที่แล้ว +3

    Well interviewed brother. Extracted very useful info from farmers which is helpful for beginners.Congrats.

  • @nagarjunnaik5281
    @nagarjunnaik5281 ปีที่แล้ว +1

    Good questions వేశారు అన్నయ క్లియర్ కట్ గా unde

  • @rameshlokayya5309
    @rameshlokayya5309 ปีที่แล้ว +1

    Super ankering,,,all the best brother i wish all the best for your business..

  • @bobbypeddu448
    @bobbypeddu448 3 ปีที่แล้ว +4

    Mee videos chala simple ga and short ga untundi. Main ga manaki. Kavalsina exact information istaru.. Nice work bro.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @nreddy2230
    @nreddy2230 3 ปีที่แล้ว +8

    Good voice and questioning style. Great work Reddy gaaru.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @ksfarm7139
    @ksfarm7139 3 ปีที่แล้ว +1

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ వీడియోస్ అన్ని చూస్తాము చాలా బాగా ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు

  • @janibashashaik7644
    @janibashashaik7644 2 ปีที่แล้ว +1

    Sir nenu kooda penchudham anukoni Vidio chusanu
    Okka video lone best clarity ichharu
    Manchi interview,👍👍👍👍
    Good job

  • @udayakumar3033
    @udayakumar3033 3 ปีที่แล้ว +5

    Good interview covering all the doubts of viewers.

  • @narasingaraodadi3558
    @narasingaraodadi3558 3 ปีที่แล้ว +8

    Excellent job good program

  • @prasadrao625
    @prasadrao625 3 ปีที่แล้ว +6

    Interview was very good

  • @J_NEWS_JAVED
    @J_NEWS_JAVED 3 ปีที่แล้ว +3

    Interview bagundi... Chala clear ga undi.. god bless u.. Love from khammam

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @suresh85nit
    @suresh85nit 3 ปีที่แล้ว +3

    You did great job brother appreciated. Thanks.

  • @rajkumarery2001
    @rajkumarery2001 3 ปีที่แล้ว +2

    Rajendrareddy very good information clear and up date very nice more videos for youth.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @sunnumerology257
    @sunnumerology257 3 ปีที่แล้ว +3

    Thank you Reddy
    good information for Grover's

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      You're most welcome

  • @shashivlogs3541
    @shashivlogs3541 3 ปีที่แล้ว +12

    చాలా క్లియర్ గా questions అడిగి చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు అన్న..

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @dotcomdotcomdotcom4592
    @dotcomdotcomdotcom4592 3 ปีที่แล้ว +1

    Asked very good questions. Good reporter

  • @nagarajaerapu7492
    @nagarajaerapu7492 2 ปีที่แล้ว

    Rjendrareddy Garu your interview is Exlent superbro Thank U saami

  • @MDJavid-vz7fh
    @MDJavid-vz7fh 3 ปีที่แล้ว +9

    Superb interviewing skills, like the way of asking related questions & taking full information, keep it up brother!

  • @srinubabu2856
    @srinubabu2856 3 ปีที่แล้ว +3

    Good work, All the best Pavan Sai.

  • @ganeshjaidev3996
    @ganeshjaidev3996 2 ปีที่แล้ว

    రైతు గురుంచి,,, వ్యవసాయం గురుంచి చాలా బాగా వీడియోస్ చేస్తున్నారు 👍💐👌

  • @revanth3260
    @revanth3260 3 ปีที่แล้ว +3

    Thank u sir, Questions very shortga cleartyga adigaru very nice sir.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      You're most welcome

  • @ShekarThotlaSandeep
    @ShekarThotlaSandeep 3 ปีที่แล้ว +2

    Pavan yadav supar idea bro

  • @munisekhar9354
    @munisekhar9354 3 ปีที่แล้ว +4

    Detailed interview and very informative...👍👍👍 All the best

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a ton

  • @allaminnareddy7097
    @allaminnareddy7097 3 ปีที่แล้ว +4

    Good.. informative.your way of presention is excellent.. congratulations brother

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @Karunakar-
    @Karunakar- 3 ปีที่แล้ว +2

    Annayya chala manchi concept tisukuni teliyani prajalaki telipavu. tq so mush❤️

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @AbhiRam-wv2xr
    @AbhiRam-wv2xr 3 ปีที่แล้ว +16

    Manchi useful information chepparu sir.... interview is crystal clear

  • @srinad4077
    @srinad4077 3 ปีที่แล้ว +1

    Superb Anchoring.. When Compared with all other Anchors....

  • @rajesharuri2473
    @rajesharuri2473 3 ปีที่แล้ว +9

    Super....... excellent..... idea.......super........ sir..............

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you very much

  • @kumaraswamyreddy7493
    @kumaraswamyreddy7493 3 ปีที่แล้ว +1

    బాగా ఉపయోగకరమైన సమాచారం ఇచ్చారు సర్

  • @sankarreddy1040
    @sankarreddy1040 3 ปีที่แล้ว +1

    చాలా బాగా అడిగారు అన్నా. సూపర్

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you Anna

  • @venkateshpoosala3823
    @venkateshpoosala3823 3 ปีที่แล้ว +1

    Good program keep it up like these type of interviews

  • @chendurkittigaadu9308
    @chendurkittigaadu9308 3 ปีที่แล้ว +2

    Super Reddy Garu🙏🙏👍

  • @chennavenkatesh7923
    @chennavenkatesh7923 3 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగా అడిగారు ప్రశ్నలు...

  • @narendrakumar-cs6qd
    @narendrakumar-cs6qd 3 ปีที่แล้ว +3

    Good information. Good anchoring

  • @maheshvaraha1104
    @maheshvaraha1104 3 ปีที่แล้ว

    Experienced and professional anchor.
    Good.

  • @devapangubiksham7532
    @devapangubiksham7532 3 ปีที่แล้ว +3

    Brother very nice information collect from them....hats up you......

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a ton bro

  • @chyadagiri4861
    @chyadagiri4861 3 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు అన్నగారు... మేము అడిగినా ఇంత మంచిగా చెప్పరు....

  • @suresh_varma_7101
    @suresh_varma_7101 3 ปีที่แล้ว +4

    Meeru main content gurinchi baaga interview chestaru anna 👌🏻👌🏻👌🏻 very useful vedios update istunnaru anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @Ch.posibabuCh.posibabu
    @Ch.posibabuCh.posibabu 9 หลายเดือนก่อน

    చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు అన్నగారు

  • @sharfuddin5677
    @sharfuddin5677 3 ปีที่แล้ว +11

    Good Reddy garu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bhai

  • @srinivasgajula1096
    @srinivasgajula1096 3 ปีที่แล้ว +4

    Your interview super sir and helpful for others

  • @saiprince8
    @saiprince8 3 ปีที่แล้ว +1

    Andharki Vache Doubts Anniii ,meeru full Detailedga valla deggarnunchi thelsukuni video chesthunnaru 👌👌 Than q

  • @varaprasaddevara9615
    @varaprasaddevara9615 3 ปีที่แล้ว +1

    Chala baga explain chesaru
    Very good

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 ปีที่แล้ว +1

    సూపర్ ఇంటర్వీబ్రదర్ నమస్తే

  • @asathish1209
    @asathish1209 3 ปีที่แล้ว +6

    రెడ్డి గారు మీరు అడిగే ప్రశ్నలు మేము అడిగెలానే వున్నాయ్ back to back సుత్తి లేకుండా సూటిగా కరెక్ట్ గా అడిగారు really సూపర్👏👏... మాది కూడా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ,,మేము ఇదే బిజినెస్ చేద్దాం అనుకుంటున్న దీనికి సంబంధించి మీరు సలహాల కోసం ఎవరిని కాలవలో నంబర్ ఏమైనా ఇస్తారా దయచేసి🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you Sathish garu
      మీ సహకారానికి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
      వీడియోలో ఉన్న సమాచారం మినహా నాకు ప్రత్యేకంగా ఏమీ తెలియదు.
      రైతు ఫోన్ నంబర్ వీడియోలో ఉంది. వాళ్లను సంప్రదిస్తే ఇంకా అదనపు సమాచారం లభిస్తుంది. నా నంబర్ ఇక్కడ ఇవ్వలేనందుకు మన్నించండి.

    • @manamudirajscanaal2410
      @manamudirajscanaal2410 3 ปีที่แล้ว

      Anna miku number dorikite call chestara 9989768110

  • @truthnizammedia1672
    @truthnizammedia1672 3 ปีที่แล้ว +3

    Bro your doing good job, the way your getting information from farmer is excellent, you get all the information from farmer side

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thanks a lot bro

  • @naveenkattula5243
    @naveenkattula5243 3 ปีที่แล้ว +2

    Pavan Sai NV super ra

  • @gururaju551
    @gururaju551 2 ปีที่แล้ว +1

    Good detailed interview

  • @anand949
    @anand949 2 ปีที่แล้ว +1

    తెలుగు రైతు బడి మీ వల్ల చూస్తున్న

  • @mohdfazil2042
    @mohdfazil2042 3 ปีที่แล้ว +1

    Chaala helpfull video Reddy gaaru 🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Video lo number undi sir.
      Phone chesi adagandi. Video lo clear adree cheppaleru.

  • @vrreddyteegala9705
    @vrreddyteegala9705 3 ปีที่แล้ว +37

    నైస్ ఇన్ఫర్మేషన్.రెడ్డి గారు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you

    • @venkatraomalla2046
      @venkatraomalla2046 3 ปีที่แล้ว

      @@RythuBadi koncham telugulo chappadaniki try chayyandi

  • @VenkatBhumana
    @VenkatBhumana 3 ปีที่แล้ว +5

    Thanks anna... Nenu adigaa. Only vyavasayam kaakunda.. elantivi Kuda cheyyamani. Miru chesinanduku chaala happy... @ venkat bhumana

  • @bhaskarponnapalli
    @bhaskarponnapalli 3 ปีที่แล้ว +3

    Very nice work.....great idea....good work

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot

  • @panjalanag8207
    @panjalanag8207 3 ปีที่แล้ว +3

    Good job 👍👌👏 Reddy Garu 😎

  • @prasadbidijana948
    @prasadbidijana948 2 ปีที่แล้ว

    మీ వీడియో లు సూపర్ అన్నయ్య

  • @danakoddipillalu9512
    @danakoddipillalu9512 3 ปีที่แล้ว +1

    Anna 🙏 meku meru chala baga matladuthunaru

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @pothulagopireddy3713
    @pothulagopireddy3713 3 ปีที่แล้ว +3

    Thanks your message 😊

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Welcome 😊

  • @sairammudhiraj7970
    @sairammudhiraj7970 3 ปีที่แล้ว +8

    Me anchoring superb bro

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @SatishKumar-ch5mi
    @SatishKumar-ch5mi 3 ปีที่แล้ว +2

    మీరు చేసేది మంచి కార్యక్రమ ము అన్న

  • @meravalipraveen5449
    @meravalipraveen5449 3 ปีที่แล้ว +1

    Superb anna vallu genuine ga unnaru cheptunnaru....

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes bro
      Thank you

  • @ramavidapu5569
    @ramavidapu5569 3 ปีที่แล้ว +1

    సూపర్ అన్న

  • @srinivasshyamala9452
    @srinivasshyamala9452 3 ปีที่แล้ว +1

    Good interview anna superb

  • @sudakarsudha3406
    @sudakarsudha3406 3 ปีที่แล้ว +2

    Super ga adigaru bro very cleker

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @HariBabuDuggempudi
    @HariBabuDuggempudi 2 ปีที่แล้ว

    Mee vedios super sir

  • @bharathkumar-mf4tn
    @bharathkumar-mf4tn 3 ปีที่แล้ว +1

    Super ana inspired video for better income

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @chramachandram4232
    @chramachandram4232 3 ปีที่แล้ว +1

    Reddygaaru mee ankaring super.News channel lo undi News cheppandi

  • @egraju1334
    @egraju1334 3 ปีที่แล้ว +6

    Good idea

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Many many thanks

  • @sunilteluguyoutuber741
    @sunilteluguyoutuber741 2 ปีที่แล้ว +1

    Interview skills baga unai Sir mekada....

  • @dhanalasurendra7354
    @dhanalasurendra7354 3 ปีที่แล้ว +1

    Superrr anchoring anna

  • @mdkareem6934
    @mdkareem6934 3 ปีที่แล้ว +1

    Super anchore.... Super questions.,,,,,,,,

  • @jannuraju8802
    @jannuraju8802 3 ปีที่แล้ว +1

    👍 Best this video is

  • @narayanareddykonda62
    @narayanareddykonda62 3 ปีที่แล้ว +1

    Ya super ga addigaru br

  • @MultiDora30
    @MultiDora30 3 ปีที่แล้ว +3

    Good informative Video

  • @jagadeeshchitikena6696
    @jagadeeshchitikena6696 3 ปีที่แล้ว

    Bro chala videos chusanu but me videos chusaka ventane subscribe cheyalane feeling vachindi chala baga adigaru questions keep rocking

  • @harinathb3798
    @harinathb3798 3 ปีที่แล้ว +1

    Very great babu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @nagarajusiddapu8683
    @nagarajusiddapu8683 3 ปีที่แล้ว

    nice lalitha yadav garu

  • @karunyarock6598
    @karunyarock6598 3 ปีที่แล้ว +3

    Good presentation

  • @cherukusowmya183
    @cherukusowmya183 3 ปีที่แล้ว +5

    Super information

  • @kuruvalalitha9674
    @kuruvalalitha9674 3 ปีที่แล้ว +1

    Anna menu kuda పెడదాము అనుకుంటున్న నాకు దాని గురించి పూర్తిగా తెలుసుకోవలని వుంది

  • @gkumar9221
    @gkumar9221 3 ปีที่แล้ว +2

    Very excellent bro

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much